Borra Caves: ఒకే ట్రిప్‌లో బొర్రా గుహల అందాలు, జిప్ లైన్ అడ్వెంచర్, బొంగులో చికెన్ రుచి చూసేద్దామా..

Поділитися
Вставка
  • Опубліковано 9 гру 2023
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలో సహజంగా ఏర్పడిన బొర్రా గుహల అందాలు ప్రతి ఒక్కరూ చూసి తీరాల్సిందే. మరి ఆ గుహలకు వెళ్లే ట్రిప్ మెమరబుల్‌గా నిలిచిపోవాలంటే ఏం చేయాలి. అక్కడ ఇంకా ఏమేం ఎంజాయ్ చేయచ్చు.చూసేద్దాం..
    #BorraCaves #Vizag #AlluriSitaramarajuDistrict #ZipLine #Travel #Adventure
    ___________
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

КОМЕНТАРІ • 23

  • @MrPoornakumar
    @MrPoornakumar 7 місяців тому +6

    వీణా సాధినేని! చాలా thanks అమ్మా!

  • @KN___
    @KN___ 7 місяців тому +7

    బొర్రా గుహలను 30 సంవత్సరాలు క్రితం చూసా. చాలా బాగుండేవి. నెల రోజుల క్రితం వెళ్ళ. చాలా దరిద్రం గ వున్నాయి. Tourists దానిని సులబ్ కాంప్లెక్స్ లాగా వాడుతున్నారు. కంపు కొడుతున్నాయి.

  • @ArchanaKaila
    @ArchanaKaila 7 місяців тому +2

    Borra caves nice palace

  • @harikrishna-ov4vw
    @harikrishna-ov4vw 7 місяців тому +5

    Nice Explain Veena garu

  • @MURALIKRISHNA-uj7cz
    @MURALIKRISHNA-uj7cz 7 місяців тому +2

    Good presentation

  • @kakinadapilla3210
    @kakinadapilla3210 7 місяців тому +2

    Superbb

  • @lavanya58
    @lavanya58 7 місяців тому +4

    Very nice place

  • @VeeruMamaOfficial
    @VeeruMamaOfficial 7 місяців тому +2

    Perfect Narration . Very nice ma Veena .

  • @lakshminandula5303
    @lakshminandula5303 7 місяців тому +2

    👌👏🙌

  • @DeekshaBajaru
    @DeekshaBajaru 7 місяців тому +1

    Super

  • @SaiKumarGSK
    @SaiKumarGSK 7 місяців тому +1

    amazing experience

  • @nnunna99
    @nnunna99 7 місяців тому +5

    As a 25 yr International experienced Safety expert advising that never and ever existed to use Zipline and Boats in పాపి కొండలు. Due to poor Safety and monitoring any time accidents may happen to loss your lifes.

  • @chandupanku7099
    @chandupanku7099 7 місяців тому +2

    Papikondalu tour cheyyandi baguntundi madi akkadane me BBC news channel Memuchustamu😊😊👍👍

  • @sridharbehera4567
    @sridharbehera4567 7 місяців тому +1

    Beautiful place

  • @sureshreddy1391
    @sureshreddy1391 7 місяців тому +1

    This video shot on 24-11-2023. I have seen this shooting and Just Infront of me only that anchor Ms. Veena Sadhineni was doing shooting. At that time I thought it is a youtube channel and I may see this video when it will come to UA-cam and now I am seeing this video as I expected.

  • @jchvg
    @jchvg 7 місяців тому +6

    డబ్బులు బొక్క & ఎలుకు చచ్చిన వాసన తప్ప అక్కడ ఏమి ఉండదు.......

  • @durgapraveenkumar2963
    @durgapraveenkumar2963 7 місяців тому +3

    Vizag beauty 😍

  • @suribabu7228
    @suribabu7228 7 місяців тому +2

    Hi

  • @dineshkumar-xf7jq
    @dineshkumar-xf7jq 7 місяців тому +2

    బొర్ర caves only once fask

  • @tankala30
    @tankala30 7 місяців тому +2

    Ap govt should focus on this.. jagan pothe konchem development avochu 😅

  • @Durgabroadcast
    @Durgabroadcast 7 місяців тому +2

    బొంగు చికెన్ మరియు బిర్యానీ అంతేం లేదు. నీను చూసిన అంత వరకు దానిని చాలా unahygenic గా వండుతున్నారు.

  • @loveyoujunior_0972
    @loveyoujunior_0972 6 місяців тому

    అది ఒక్క పరియాటక ప్రాంతం దాని అలా చోడాలి లోపల డ్రామా కంపెనీ డ్రమ చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు వస్తారు హ డ్రామా లు చూసి భయపడతారు ఇంకా నుండి హ గృవలు లో ఇలాంటి డ్రామాలు కు Aptdc వాళ్ళు డబ్బులు తెడుకోవడం కాదు లోపలి అలాంటి డ్రామాలు అప్పాలి ఇది మా రిక్వెస్ట్ మేము Aptdc కంప్లీట్ ఖోడ చేస్తాము

  • @kondaiahmaddu9511
    @kondaiahmaddu9511 6 місяців тому

    03/10/2023 లో మా ప్యామిలీ వెళ్ళనామూ చాలా బాగుంది చూడదగ్గ ప్రదేశాలు ఉన్నాయి అందరు వెళ్లి చూడండి