A poor family lives by farming on the hill! The real rural village life! Forest village life india
Вставка
- Опубліковано 3 гру 2024
- #tribal_culture_village_life
#Arakutribalhistory
#Tribal_Village_Explorer
#villagelifestyle
#Allurimanyam
Tribal village videos tribal village tour in arku valley alluri district village life style in Araku va Araku tribal village videos
A tribal village in a dense forest area in Andhra Pradesh
____________________________
మా గిరిజనులకు సంబంధించిన వీడియోస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక.. Tribal Culture Village Life యూట్యూబ్ ఛానల్ ని Subscribe చేసుకోండి..
_____________________________
హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజన ప్రజల వేషధారణ,వారి. ఆచార వ్యవహారాలు, వారి జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు .ప్రకృతి అందాలను చిత్రీకరించి చూపిస్తాను ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మరెన్నో కొత్త వీడియోస్ కోసం Like చెయ్యండి.మీ స్నేహితులకి Shere చేయండి.
Tribal Culture Village Life ఛానల్ నీ. SUBSCRIBE" చేసుకోండి....,
Hi friends, in our channel, the tribal people of Alluri Sitaramaraju district are dressed. As a tradition, I will show their life style, food habits, cultural traditions and beauty of nature. I hope you will enjoy every video posted in it. Like and share with your friends for more new videos in coming days.
Tribal Culture Village Life Channel Nee. "SUBSCRIBE"
Video matram adiripoyindi , next level
Thank you bava🙏🙏
Thumbnail adara gotteesarau 😮❤ video superb bava
Thank you bava
తమ్ముడు ఎప్పటి కూడా ఇలాంటి ఊరు ఉందంటే నమ్మ లేము ఏజెన్సీ లో మన రాజకీయ నాయకులు ఈ వీడియో చూసి ఆ ఊరు ఉన్న వారికీ ఉపాధి కల్పించాలి సూపర్ 👍👍👍
Location super vundi bav
హాయ్ అన్న నమస్తే మిమ్మలిని ఒకసారి కలవాలి అన్న కొంచం అడ్రస్ చెప్పండి plz
@@doddigarlaanandappuanandap45 tribal culture village life Instagram ID కాల్ లేదా మెసేజ్ పెట్టండి మాది హుకుంపేట అల్లూరి సీతారామరాజు జిల్లా Ap
అన్న మీతో కలవాలి మీ పూర్తి అడ్రసు చెప్పన్నా🌹🙏🙏🙏💐
Tribal culture village life Instagram ID message చేయు బ్రదర్...
హాయ్ అన్న నమస్తే మిమ్మల్ని ఒకసారి కలవాలి కొంచెం అడ్రస్ చెప్పండి
@@mytribaloldculture9441 బ్రదర్ నేను హుకుంపేట లో ఉంటాను ... నా Instagram ID tribal culture village life please message లేదా కాల్ చేయండి
ఇది ఏ ఊరు ఏ పంచాయతీ అల్లుడు
@@kuvitvap7517 హుకుంపేట కొండపై ఉంటున్నారు మామ