రాధామనోహర్ గారి దెబ్బకు తోక ముడిచిన పాస్టర్ | Radha Manohar Das | Tree Media

Поділитися
Вставка
  • Опубліковано 11 січ 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Devotion Channel is The Home of God..
    Subscribe for Good Devotional Videos..
    #treemediadevotion
    రాధామనోహర్ గారి దెబ్బకు తోక ముడిచిన పాస్టర్ | Radha Manohar Das | Tree Media
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediadevotion
    Twitter : / treemedianews
    #seculardogs #yadadritemple #sriradhamanohardas #sansationalcommentsonvenuSwamy #devotionalsongs #telugudevotionalsongs
    #radhamanohardas #devotionaltree

КОМЕНТАРІ • 2,2 тис.

  • @user-df5bl6gh3w
    @user-df5bl6gh3w 4 місяці тому +84

    రామ్మోహన్ దాసు గారు మా కుటుంబం తరఫున మీకు శతకోటి నమస్కారాలు హిందూ మతాన్ని ఎంత గట్టిగా ప్రచారం చేసినందుకు జైశ్రీరామ్

  • @harikrishnamadipoju7381
    @harikrishnamadipoju7381 5 місяців тому +97

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః

  • @sarojakanamarlapudi1127
    @sarojakanamarlapudi1127 4 місяці тому +23

    , చాలా ధన్యవాదములు స్వామి మీరు ఉండబట్టే ఈ సనాతన ధర్మం ఇలా ఉన్నది

  • @venkataraothota3387
    @venkataraothota3387 6 місяців тому +144

    రాధా మనోహర్ గారు మీరు ఒక అద్భుతం 🙏పరమతాలు కు మిమ్మల్ని చూస్తే దడ 🙏

    • @bikku19
      @bikku19 5 місяців тому +3

      amayakamaina gorrelani kakunda muslims tho ila argument cheyagalara swami...???😅🤣😅🤣

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.😂

    • @vijayyejju9887
      @vijayyejju9887 4 місяці тому +4

      Manohr Das neevu chaste ఎక్కడికి వెలతవు చెప్పు

    • @vijayyejju9887
      @vijayyejju9887 4 місяці тому +1

      ఎవరు ఎక్కడికి వెళితే నీకెందుర దాసుగా 5

    • @vijayyejju9887
      @vijayyejju9887 4 місяці тому +1

      దాసిగా నీనోటికి బూతులు తప్ప వేరే మాటలు రావా

  • @ramakrishnasetty5132
    @ramakrishnasetty5132 6 місяців тому +64

    ఎంతో మంది మహానుభావులు సజీవ సమాధి అయ్యారు ఈ దేశంలో ఇలాంటి వారు ప్రపంచంలో ఏ దేశంలో నైనా ఉన్నారు ఏ హిమామ ఏపోపు ఆయినా ఉన్నాడా.

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.😂

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 4 місяці тому +38

    మీరు పల్లె లో హిందూ మతము ప్రచారము చేస్తే వారు మతం మారారు జై హింద్ జై శ్రీరామ్

  • @vijaypragallapati9921
    @vijaypragallapati9921 4 місяці тому +22

    గురూజీ మీకు సహస్ర పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
    మీలాంటి వాళ్ళ వల్లే హిందూ ధర్మం ఇంకా మనగలుగుతుంది

  • @pramodbandari1391
    @pramodbandari1391 2 місяці тому +17

    రాధా మనోహర్ గారు మీరు ఒక అద్భుతం పరమతాలు కు మిమ్మల్ని చూస్తే దడ మీద్వారా చాలా మంచి విషయాలు తెలుసు కుంటునాం.జై హింద్,జై శ్రీరామ్ 🙏🙏

  • @krishnasastryswayampakula1775
    @krishnasastryswayampakula1775 6 місяців тому +343

    మీ లాంటి వారు మా లాంటివారి కళ్ళుతెరిపిస్తున్నారు,సనాతన ధర్మం వర్థిల్లాలి,అందరూ మంచిగా మారాలి, ధన్యవాదాలు స్వామి

    • @Revathi_Gupta_Channel-ub2fm
      @Revathi_Gupta_Channel-ub2fm 5 місяців тому +5

      😂
      మీ రాధ మనోహర్ దాస్ గారు వలనే సనాతన ధర్మం అట్ట అడుగుకి పోతుంది.
      అసలు మీ రాధ మనోహర్ దాస్ గురుంచి తెలుసుకోండి .
      రాధ మనోహర్ దాస్ గారు ప్రసంగాలు ఏం ఉండవు.
      గరికపాటి గారు చాగంటి గారు. ఇంకా కొంత మంది వుతములు చెప్పినవి copy paste చేయడం లో సిధ హస్తులు శ్రీ శ్రీ శ్రీ మన రాధ మనోహర్ దాస్ గారు🙏🙏🙏
      అసలు రామాయణం, మహా భారతం పురాణాల ఉపనిషత్ లు ఒక్క సారి అయిన చదువారా అని అడుగండి, చదివా అని అబద్దం చెప్తారు.
      సంస్కృతం లో ఉన్న వాటి meanings అర్థాలు తెలుసా ??
      Sudden గా ఏది అయన శ్లోకం భావం వివరించమని మీరు అడిగారే అనుకోండి ,దటేస్తారు అతి తెలివి ప్రదర్శించడం లో మొదటి బిడ్డ దాస్ గారు.
      ఆయన నిజం గా Brahmin ఆఆ ??
      Brahmin కాకపోయినా బ్రాహ్మణ వ్యక్తి గా అతను ఎందుకు చెప్తున్నారు ??
      Brahmin కాకపోతే భక్తులు గౌరవించరణా ??
      వాళ్ళ family members ఎవరు??
      ఆయన బ్రహ్మచారా ???
      లేక పెళ్లి చేసుకొని కుటుంబ సభ్యులను బాంధవ్యాలను వదిలి వచ్చిన సన్యసా ??
      ఆయన ఎన్ని years కృష్ణ భక్తుడు గా ఉన్నారు??
      భగద్గీతలోని ఎన్ని శ్లోకాలు నోటికి ఆసువు గా చెప్ప గలుగుతారు??
      ఎన్ని సార్లు పురాణాలు, రామాయణము, మహా భాగవతం పారాయణం చేశారు ??
      ఎన్ని సార్లు చదివారు???
      ఏ పండుగ ఎలా ఆచరించాలి అనేది తెలుసా???
      ఆడ వాళ్ళ తో ఈయన ప్రవర్తన ఎవరు లేని సమయం లో ఎలా ఉంటుంది??
      రాధ మనోహర్ దాస్ శిష్యులు ఎవరు ??
      ఇవన్నీ వాడి followers కు తెలుసు
      కొంత మంది శిష్యులు రాధ మనోహర్ దాస్ కామ పిశాచి అని వీడి దగ్గర నుండి వెళ్ళిపోయారు. UA-cam lo ఈ రాధ మనోహర్ దాస్ రాసలీలల ఉంటాయి చూడండి sir. మనం ధర్మం ను నమ్మాలి కాపాడు కోవాలి correct ye ఒప్పుకుంటాను..
      But ఇలాంటి వాళ్ళనీ కాదు.
      అసలు ఆయన బ్రహ్మచారి ఆ కాదా అడగండి దాటేస్తారు.
      శ్లోకాలు రావు. కృష్ణ భక్తుడన అంటారు,కృష్ణుడు గురుంచి తెలియదు గురువు గారు కి🙏🙏😀 . ఇక ఇలాంటి వాల్లని నమ్ముకొని సనాతన ధర్మం కాపాడాలి అంటే... అది మీ ఊహా కే వదిలేస్తున్న....
      మీ ఇంటికి వేస్తే మీ పిల్లల పై కన్నేసి ఆగత్యలు కూడా చేసే నికృష్టుడు ఈ రాధ మనోహర్ దాస్ సందేహమే లేదు అందులో.

    • @user-qo4yv9uj8b
      @user-qo4yv9uj8b 5 місяців тому +3

      Bayya Maro oka prasna. Ippudu Mari mi sanathana dharmam lo sathisaagamanam ante miru chanipothe mi barya gaarini kuda brathiki undaga manttallo veseyyali ani chepthundhi mi sanaathana dharmam mari ala cheyyali antara.? Miru yenthamandhi baryalani sathisaagamanam chesaaru cheppali.

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      😂😂😂20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.

    • @jangamhavish8737
      @jangamhavish8737 5 місяців тому

      Jai shree Ram

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому +4

      సనాతన ధర్మం యొక్క గొప్పదనం వాడు కాదు..నేను చెప్తా చూడు...వాడికేమి తెలుసు.రాసలీలల మాత్రం బాగా తెలుసు.. కామ కల చూపిస్తూ దొరికేసాడు🤣🤣
      జై శివశక్తి🚩🚩🚩 శివుడి శక్తి ఏంటో ఇప్పుడు చూద్దాం.
      🚩శివుడి పార్వతి రతి లో ఉండగా వచ్చిన అగ్ని దేవుడు.సగం వీర్యం పార్వతి యోని లో, ఇంకో సగం అగ్ని దేవుడి నోట్లో.. సమన్యాయం అంటే ఇదేనేమో -----స్కంద పురాణం.వైష్ణవ ఖండం వైశాఖమాస మహాత్మ్యం 9వ అధ్యాయం 65-69 శ్లోకం.
      🚩మోహినీ రూపంలోకి విష్ణువు నీ మారమని బలవంతంగా భార్య చూస్తుండగానే మానభంగం చేసిన శివుడు.స్వలింగ సంపర్కము చేసిన మొట్ట మొదటి జంట---- శ్రీమద్భాగవతం అష్టమ స్కంధము 12వ అధ్యాయం 14-34 శ్లోకాలు.
      🚩శివుడ్ని జూదం లో ఒడగొట్టి అనుచరులు చెలికత్తెలు ముందు సిగ్గుపడేలా చేసిన పార్వతి. కనీసం గొచి అయిన ఇమ్మని అడుక్కునే శివుడు.---- స్కంద పురాణం మహేశ్వర ఖండం. 34వ అధ్యాయం.
      🚩🚩తమ భార్యలతో కామ వికృత చేష్టలు చేస్తున్న శివునిని పురుషాంగం తెగి పడుగాక అని శపించిన మునులు. ఈరోజు మీరు మొక్కుతున్న శివలింగం. ఉప్పెన రియల్ స్టొరీ. --- శివపురాణం కోటిరుద్ర సంహితి 12వ అధ్యాయం
      మిగిలిన వారి గురించి కూడా కావాలంటే like share and ask me.🤣🤣🤣

  • @someswararaoalladi364
    @someswararaoalladi364 6 місяців тому +110

    జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై గోవింద
    రాధ మనోహారు దాస గురూజి కి మా నమస్కారములు.

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.😂

  • @bhupathiraju6373
    @bhupathiraju6373 5 місяців тому +62

    నమస్తే,మనోహర్ దాసుగారు.మీద్వారా చాలా మంచి విషయాలు తెలుసు కుంటునాం.జై హింద్,జై శ్రీరామ్.

    • @Revathi_Gupta_Channel-ub2fm
      @Revathi_Gupta_Channel-ub2fm 5 місяців тому

      ua-cam.com/video/z0R-BTL3VEc/v-deo.htmlsi=J3pcwnovR0p28Oew

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.😂

    • @Revathi_Gupta_Channel-ub2fm
      @Revathi_Gupta_Channel-ub2fm 5 місяців тому

      😂😂

    • @Pradeepkumar-ud1vu
      @Pradeepkumar-ud1vu 4 місяці тому +2

      ​@@Revathi_Gupta_Channel-ub2fm gorre bidda spotted , Peru marchuko gorre . Om namo venkateshaya 🕉 🚩 🙏.

    • @Revathi_Gupta_Channel-ub2fm
      @Revathi_Gupta_Channel-ub2fm 4 місяці тому

      @@Pradeepkumar-ud1vu నా పేరు మార్చమని చెప్పడానికీ మీరు ఎవరు?? నా పేరు తో మీకు నష్టం ఏంటి?? నా పేరు వల్ల మీ డబ్బులు పోయాయా??

  • @user-rj8ni8mm9i
    @user-rj8ni8mm9i 4 місяці тому +42

    గురువుగారు మీలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా మన దేశం చాలా బాగుంటుంది 🙏🙏🙏

    • @penkeygovindaraju396
      @penkeygovindaraju396 4 місяці тому

      Ee dara babagadu guruventra babu

    • @bhaskarbabu1235
      @bhaskarbabu1235 3 місяці тому +1

      ఏంలాబం మనం మారం మనబుద్ది మారదు జై శ్రీరామ్

    • @VijjugamingYT829
      @VijjugamingYT829 3 місяці тому

      Mee గురువుగారి రాసలీలలు ఫోన్ కాల్స్ వినలేదా ? వాడికి నీకు సరిపోద్ది 😂😂😂

  • @pramodbandari1391
    @pramodbandari1391 2 місяці тому +5

    గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః
    గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః🙏🙏

    • @Ahmed-jg7nu
      @Ahmed-jg7nu 26 днів тому

      గురుబ్రహ్మ సైతాను

  • @sriramaeventsband5087
    @sriramaeventsband5087 4 місяці тому +9

    ప్రజలారా ఇప్పటికైనా మారండి... హిందువులోకీ రండీ.. జయ్ శ్రీ రామ్ అనండి.... బహారత్ మత కి జయ్..... సనాతన ధర్మం.. భగవధా్గీత.. హిందూధర్మ సందేహాలు. చదవఅండి...
    మన తల్లీ తండ్రులు... తాత మూతత.. పూర్వికుల.. వంశం పరంపర్గా.. వస్తున్న ఆచారం... ప్రపంచాన్ని కి గుర్తింపు..... జయ్. శ్రీ రామ్... దయచేసి మతమార్పిడి.. మా నండి ప్రపంచం అంతట.. జయ్. శ్రీ రామ్ అంటుంది.... మోస పోకండి... ధర్మో రక్షతి రక్షితః...
    జయ్ హింద్.
    భరత్ మాతాకీ జయ్.

    • @Justinjoy9284
      @Justinjoy9284 3 місяці тому

      Asalu jaragadhu meeru vachu bedhi rinchina vanike vallam kadhu

  • @dasharathgoturi5799
    @dasharathgoturi5799 4 місяці тому +9

    బలే మాట్లాడారు sir
    Tq

  • @santoshm9819
    @santoshm9819 6 місяців тому +31

    గురువు గారి పాదాలకు నమస్కారాలు 🙏

    • @renukumar7861
      @renukumar7861 5 місяців тому

      Vaadi mo...d ki namaskaram cheyyi

    • @subbaraotanguturu9271
      @subbaraotanguturu9271 5 місяців тому

      హిందువులలోని non vegetarians ఒప్పుకోరు ముక్క లేకుంటే ముద్ద దిగని వాళ్ళు కోట్లలో ఉన్నారు వాళ్లు non veg కోసం మతం మారగులరు.

  • @erannaerr1717
    @erannaerr1717 6 місяців тому +83

    గురువు గారి పాదాలకు నమస్కారములు ఆజ్ఞాన పరులకు మీ లాంటి వారి ప్రవచనాలు చాలా అవసరం. జై శ్రీ రామ్,

    • @Kiran_jesus_Kiran
      @Kiran_jesus_Kiran 6 місяців тому +2

      గురు గారి ముడ్డి కడుకు

    • @chandusrinu7613
      @chandusrinu7613 6 місяців тому

      వెళ్లి వాడి ముడ్డి నాకు

    • @ashok07n23
      @ashok07n23 6 місяців тому

      Plants living things .guruvu garu chaduvukoledu papam

    • @ashok07n23
      @ashok07n23 6 місяців тому

      Nuvvu kadigyavuga

    • @ashok07n23
      @ashok07n23 6 місяців тому

      Aa water tagura

  • @user-yq2hv5jd4d
    @user-yq2hv5jd4d Місяць тому +1

    జై శ్రీరామ్ హిందూ మత సింహం 🦁🦁🦁🦁🦁🦁 మా శ్రీ శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ గారి కి నా హృదయ పూర్వక నమస్కారములు 🌹🌺🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 5 місяців тому +32

    సనాతన ధర్మం పవర్....🔥🔥🔥🔥🔥🔥

  • @Pavansolo.traveler
    @Pavansolo.traveler 6 місяців тому +103

    డొక్కా మాణిక్యమ్మ ఈమె మనకు అమ్మ ❤

    • @vijayavardhanrajudeta831
      @vijayavardhanrajudeta831 6 місяців тому +3

      Manchi vaallu andariki manchi vaare deeniki kulaalu mathaalu emi vundàvu.🎉🎉🎉

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 6 місяців тому +7

      @@vijayavardhanrajudeta831 మరి మంచి వాళ్ళు లేని దేవుడ్ని మా దేవుడు గొప్ప తండ్రి తన కూతుర్ని పెళ్లి చేసుకోవచ్చు అనే దరిద్రమైన వాక్యాలు బైబిల్ లో ఉన్నాయ్ మంచోడు వచ్చి బైబిల్ మంచిది అంటే ఎన్వీ నమ్ముతావా బైబిల్ ని

    • @anthoneylopez3322
      @anthoneylopez3322 4 місяці тому

      మీతో మాట్లాడిన వ్యక్తి పేరు ఆయన నంబర్ మరియు మీ నంబర్ చెప్పండి మనోహర్ బాబా గారు

    • @Pavansolo.traveler
      @Pavansolo.traveler 4 місяці тому

      @@anthoneylopez3322కింగ్స్ జార్జ్ ఇంగ్లీష్ బైబిల్ 1 వ గునింతలు 7 వ అధ్యయనం 35 వ వచనం

    • @swaroopareddy167
      @swaroopareddy167 4 місяці тому

      Dokka seethamma ...

  • @lavanyasapa2222
    @lavanyasapa2222 6 місяців тому +46

    Chala Baga paduthunnaru Swami 🙏🙏🙏🙏

  • @Sree-er2je
    @Sree-er2je 4 місяці тому +3

    హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్న, హిందువుగానే జీవిస్తూ, హిందువు గానే మరణిస్తా...... జై హింద్.... 🙏🙏🙏

  • @nareshvadla7669
    @nareshvadla7669 6 місяців тому +57

    We support radhamohan 🙏

  • @thipparthinarashimhachary7671
    @thipparthinarashimhachary7671 4 місяці тому +4

    Jay shriman Narayana super speech

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 6 місяців тому +103

    శ్రీ శ్రీ శ్రీ రాధా మనోహర్ దాస్ స్వామీజీ గారి పాద పద్మముల కు నా నమస్కారములు !!!!🙏🙏🙏

    • @chandramoulisatla647
      @chandramoulisatla647 6 місяців тому +5

      స్వామి జీ గారికి అభినందనలు

    • @chandusrinu7613
      @chandusrinu7613 6 місяців тому +1

      వెళ్లి స్వామీజీ ముడ్డి నాకు

    • @rohithkumar-pw3ot
      @rohithkumar-pw3ot 6 місяців тому

      @@chandusrinu7613 nee Amma pooku nakutharu

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.😂😂

  • @grandipadma2208
    @grandipadma2208 6 місяців тому +96

    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ ఓం నమః శివాయ 🙏🙏🙏

  • @shivabhavni6721
    @shivabhavni6721 17 днів тому +1

    What a knowledge person 🙏🏻
    🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
    Jai sri Krishna ❤️🤍❤️🚩

  • @s9news519
    @s9news519 4 місяці тому +8

    హిందూ ధర్మం వర్ధిల్లాలి

  • @lakshmipadmaja9004
    @lakshmipadmaja9004 6 місяців тому +50

    సమస్త హిందువులకి...... మీరు వెన్నెముక గురువుగారు. మీకు మా శత కోటి నమస్కారాలు

  • @ramuduaadari2454
    @ramuduaadari2454 6 місяців тому +43

    మనదేశంలో నాయకులు కార్యకర్తలు ముందు మారలి . అప్పుడే దేశంలో హిందూ మతానికి విలువ ఉంటుంది ❤❤❤

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.😂

  • @srikanth21u
    @srikanth21u 6 місяців тому +6

    Jai sri ram, meeku maa hrudhyapurvaka dhanyavadhallu

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 6 місяців тому +7

    Krishnam vande jagadh gurum, Swamy prasa Super. Nice anchoring.

  • @ramamohankp752
    @ramamohankp752 6 місяців тому +95

    జయహో. శ్రీ. స్వామీ. రాధ మనోహర్ దస్. గారికి. సహస్ర వందనాలు. జై సనాతన. ధర్మ భారత్ మాటకి జై

  • @hvprakashhvprakash936
    @hvprakashhvprakash936 4 місяці тому +8

    స్వామి నమస్కారం ఈ రోజుల్లో మీ ఉపన్యాసాలు యూట్యూబ్లో వింటూ చాలా బాగా ఇతర మతస్తులను దీటుగా ప్రశ్నలువేస్తున్నారు చాలా బాగా ఉంది మీ వాక్చాతుర్యం

  • @annapurnakolluri9684
    @annapurnakolluri9684 6 місяців тому +59

    హరేకృష్ణ గురువు గారు 🙏🙏🙏

  • @emandhivanaja2668
    @emandhivanaja2668 6 місяців тому +76

    మనోహర్ దాసి గారికి నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేసుకుంటున్నాను జైశ్రీరామ్ జై జై బాలక్ రామ్

  • @ramesh-hk6fj
    @ramesh-hk6fj 6 місяців тому +13

    In this video he discussed about slaughter houses and machiens
    But now a days what ever we are using all machines are from Christians sir

  • @bellamkondasrinivasarao4159
    @bellamkondasrinivasarao4159 6 місяців тому +6

    Jai Sriram Jai hind

  • @justicekolakaluri4045
    @justicekolakaluri4045 6 місяців тому +65

    పెద్ద వారైనా మనోహర్ గారికి నా మర్యాద పూర్వక నమస్కారలు.
    విజయం ప్రసాద్ రెడ్డి గారు మరియు మీరును డెబిట్ చేయండి సార్, ఎప్పుడన్నా ఒక క్లారిటీ వస్తది, ఏమి తెలియని అమాయకులకు కాల్ చేసి అడిగితె ఎం ప్రయోజనం.

    • @kanakadurgamahalakshmilaks8379
      @kanakadurgamahalakshmilaks8379 6 місяців тому +4

      Evaraina …..ready

    • @nimmalasamuel8087
      @nimmalasamuel8087 6 місяців тому +3

      Superrrrrrrrr,,,,,,,,,

    • @sureshreddy1446
      @sureshreddy1446 6 місяців тому +11

      ఆయనకి చేస్తే దాస్ గారికి లైవ్ లోనే తడిచిపోద్ది sir 😁😁

    • @srinivasraopillarisetti4711
      @srinivasraopillarisetti4711 6 місяців тому

      ఏం తడిచిపోద్ది​@@sureshreddy1446

    • @ashajyothi5323
      @ashajyothi5323 5 місяців тому

      Ayana ala cheyaleru chetha videos petti arusthadu

  • @mv-qe3fq
    @mv-qe3fq 19 днів тому

    Superb said Radha garu. All Indian should see your videos

  • @ramkumargudipudi378
    @ramkumargudipudi378 6 місяців тому +24

    Namaskaram guruvu garu🙏 jai sri ram🙏🙏

  • @jaa1812
    @jaa1812 6 місяців тому +11

    I was a student of Andhra Loyola College ( Vijayavada). There used to be a moral class of ane period I.e 40 mts in every Week. I asked once the Principal , Father Gordion about what the humane race before Christ on thus earth. He could not answer and asked me to sit down. In the above Video , Sri Moses using words Srushti karta and Loka Rashakudu .Atlesst let Sri Moses answer my question put to Father Gordon? Then why his preachings not saving the world turmoil and peace and destruction if human race.

    • @hariprasadch-ffci
      @hariprasadch-ffci 6 місяців тому +4

      తమ్ముడూ మీ కాలేజ్ లో సువార్త సభలు జరుగుతాయి లేదా నీకు దగ్గర లో ఉన్న బైబిల్ కాలేజ్ కి వెళ్ళు అప్పుడు అన్ని answers వస్తాయి.....ఆ పిలక పంతులు దగ్గర అంత సీను లేదు.....వాడికి దమ్ము ఉంటే కొంతమంది వాడికి సమాధానం చెప్తా అన్నారు వాళ్లకి ఫోన్ చేయమని చెప్పు లైవ్ లో

    • @domnicdodeva3290
      @domnicdodeva3290 6 місяців тому

      I am an alumni of ALC, feel free to ask questions. Please be very specific about your question and i will answer it.

    • @mmcindia-tu8jz
      @mmcindia-tu8jz 6 місяців тому +2

      ​@@hariprasadch-ffcibrother ur four fathers born as a Christian ha

    • @hariprasadch-ffci
      @hariprasadch-ffci 6 місяців тому

      @@mmcindia-tu8jz mee తాత ముత్తాలు హిందువులు అని ఎలా చెప్తున్నారు.....

    • @Vamsikrishna75696
      @Vamsikrishna75696 5 місяців тому

      ​@@hariprasadch-ffci maa thatha muthathalu HINDUS ee raaa kachitanga...mee Amma nanna namina Hindu 🕉️ mathaniii vadilesi...vallu buddhi తక్కువ vallu anni chepe nuvvu ...పరమ waste gadu viii...
      Okevela mii mother and dad కూడా Christians ayithe...
      Mee muthathalu kachitanga Hindus eee raaa ....

  • @GautamRama
    @GautamRama 4 місяці тому +1

    With Lord Krishna grace I love Him and I wish my love to Him remains forever.

  • @omsritv
    @omsritv 6 місяців тому +31

    శ్రీ రామ జయం

  • @lakshamanaraom3314
    @lakshamanaraom3314 6 місяців тому +105

    గురువు గారికి శత కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏

    • @kishtaiaht2417
      @kishtaiaht2417 6 місяців тому +1

      బాగా చెప్పారు గురువు గారు

    • @allusandeep7980
      @allusandeep7980 6 місяців тому

      Otaga

  • @surinaidueriginenitdp8957
    @surinaidueriginenitdp8957 6 місяців тому +10

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @vedalavasudevaiahswamy1052
    @vedalavasudevaiahswamy1052 5 місяців тому +8

    Jai srimannarayana👏👏👏👏🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @mallikharjunarao.o1320
    @mallikharjunarao.o1320 6 місяців тому +1

    Hare krishna..... Ramdas garu. Abba em chepparu....Chala ardham vamthamga chepparu..

  • @dasarimeshak2697
    @dasarimeshak2697 6 місяців тому +5

    Please interview paster M Samson garu . I'll accept you really great

  • @LUCKY-gt7no
    @LUCKY-gt7no 6 місяців тому +20

    Jai shree Ram
    Om namah shivaya
    Hare krishna
    Om namo venkateshaya
    Jai Hanuman

  • @srinivaspallapydi3646
    @srinivaspallapydi3646 6 місяців тому +9

    🙏God bless you sir

  • @ramaraoayithy9472
    @ramaraoayithy9472 5 місяців тому +21

    దయ మాటున దరిద్రపు పనులు
    జై హింద్

  • @tejashwin3362
    @tejashwin3362 6 місяців тому +18

    Jai shree krishna

  • @SivareddyReddy2495
    @SivareddyReddy2495 6 місяців тому +29

    ఓం నమశ్శివాయ

  • @krishnadameruppula4024
    @krishnadameruppula4024 4 місяці тому +2

    Chala baga chepparu swami ji

  • @ShankarVegi-tx1yq
    @ShankarVegi-tx1yq 28 днів тому

    Hare Krishna 🙏 hare krishna hare hare krishna

  • @Kunduri-Raju
    @Kunduri-Raju 6 місяців тому +33

    Jai shree ram jai krishna mahadev super gurvgaru meeru

  • @nenavatuchandrasekharnaik2818
    @nenavatuchandrasekharnaik2818 6 місяців тому +16

    God bless you రాధా మోహన్ దాస్ సార్ 🙏

  • @rajeshrsrn
    @rajeshrsrn 4 місяці тому +1

    అద్భుతం గురువు గారు

  • @pramilapramila9088
    @pramilapramila9088 4 місяці тому +2

    God bless you

  • @jayaramv2663
    @jayaramv2663 6 місяців тому +58

    జై శ్రీ కృష్ణాయ నమః 🚩 చాలా బాగా చెప్పారు గురువు గారు మీకు ధన్యవాదాలు జై శ్రీరామ్ 🚩🙏🚩

  • @chapalavenkatesh5537
    @chapalavenkatesh5537 6 місяців тому +36

    ఓంనమశ్శివాయ

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 6 місяців тому +6

    Guruji jai ho

  • @venkataramireddy3605
    @venkataramireddy3605 6 місяців тому +7

    Swmi bagachepparu dhanyawadalu

  • @PadmakumariKalvakolanu
    @PadmakumariKalvakolanu 6 місяців тому +30

    Very valuable interested words harekrishna

  • @Kumari-ek4rt
    @Kumari-ek4rt 6 місяців тому +3

    Meru super sir..

  • @ashokkumar-fj5tf
    @ashokkumar-fj5tf 6 місяців тому +13

    Satakoti vandanamulu meeku meelanti varu ee kalikalamli maku andaga vundali

  • @bhoomeshwerrbadugu3480
    @bhoomeshwerrbadugu3480 6 місяців тому +20

    Great message sir

  • @user-re2yw1wl6d
    @user-re2yw1wl6d 6 місяців тому +4

    🚩🙏🌹సూపర్ ఐయాగారు.....®️

  • @santoshiporida4212
    @santoshiporida4212 6 місяців тому +2

    Guruvu garu meru chala Baga chepparu 👏👏

  • @gopigoudjavvaji8583
    @gopigoudjavvaji8583 6 місяців тому +23

    Jai శ్రీ రామ్ అన్నగారు మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు 💐

  • @sridhartom284
    @sridhartom284 6 місяців тому +7

    Lord Krishna direct ga chepinadu Human being not to eat nonveg. And not have right to kill any living beings.
    And said what to eat, how to live, whom to pray🙏🙏🙏🙏 you just follow these.

  • @SP-pi6op
    @SP-pi6op 6 місяців тому +18

    Jai sriram ... Super sir

  • @muralib4818
    @muralib4818 Місяць тому

    రాధా మనోహర్ గారు మీలాంటి వాళ్ళు చాలా అవసరం అండి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి సమాజంలో మన ప్రజలు కూడా అలాగే ఉన్నారు

  • @pavithrayeedu9749
    @pavithrayeedu9749 6 місяців тому +10

    Hare krishna

  • @suryananda574
    @suryananda574 6 місяців тому +15

    Jai sriram Jai radha manohar das guruji garu.

  • @kishankothwal9337
    @kishankothwal9337 5 місяців тому +13

    అద్భుతం అండి చాలా బాగా చెప్పారు

  • @RamaKrishna-qr3gw
    @RamaKrishna-qr3gw 4 місяці тому +8

    జైశ్రీరామ్, ప్రశ్నలు మాకు తెలియజేయండి

  • @isaibhaskararao9167
    @isaibhaskararao9167 6 місяців тому +12

    Guruvugaru lanti varumari endaro ravalani koru kuntunna guruvu gari ki padabi vandanamulu

  • @user-ev6vt7qi6p
    @user-ev6vt7qi6p 14 днів тому +1

    హిందూ వారియర్ మనోహర్ దాస్

  • @shivaprasad6467
    @shivaprasad6467 6 місяців тому +2

    Jai shree ram jai shree krishna
    Can you say Hindu s can eat non vegeterian food like Hen, sheep please tell to common people who follow Hindu darma

  • @Vasanthadevi-ip4yv
    @Vasanthadevi-ip4yv 6 місяців тому +30

    సనాతన ధర్మం అంటే ఏమిటి అనేది చెప్పమనండి. మహారాజుల కాలంలో ఎక్కడ, ఎక్కడ ఈ మతాలు కనపడలేదు. అంటే శ్రీరాముల కాలంలో కూడా మతాలు కనపడలేదు, వినపడలేదు. ఏ మతాలు లేదు, అందరూ సనాతన ధర్మానికి సంబడించినవారే. అందరికీ ఆత్మ ఒక్కటే.

    • @murali.m2712
      @murali.m2712 5 місяців тому

      Kristhu puravamu Hindu vu lu unnara brother

    • @godneversendstohell.4417
      @godneversendstohell.4417 5 місяців тому

      ​@@murali.m2712క్రీస్తు పూర్వం మీ ముత్తాతలు వున్నారు వాళ్ళు సనాతన ధర్మం వాళ్లు6❤

    • @padmanabhadn031
      @padmanabhadn031 5 місяців тому

      Unnaru bro

    • @Irajiv5661
      @Irajiv5661 5 місяців тому

      20 యేళ్లు తక్కువ వయసున్న అమ్మాయి తో బూతు కాల్స్ బూతు చాటింగ్ లొ మట్లదినవడిని ఇంటర్వ్యూ చేయడం మీ ఛానల్ కి ఎం మర్యాద గా ఉంది..చెప్పేవన్నీ నీతులు...చేసేవన్నీ బూతులు అది కూడా దేవుడి కి భక్తుడిగా సన్యాసం లొ ఉండి. Ch Sambasiva Rao yt ఛానల్ లో ఉంది చూస్కోండి.😂

  • @user-bi7vz4yg1d
    @user-bi7vz4yg1d 6 місяців тому +29

    God and religion is different. God has no religion. We must follow the principles enshrined in the holy doctrines.

  • @RamaKrishna-rj6hm
    @RamaKrishna-rj6hm 4 місяці тому +1

    స్వామీ sir మీరు exellent

  • @pandipativamseedharreddy752
    @pandipativamseedharreddy752 4 місяці тому +3

    You’re great sir

  • @Maniyadavkotla732
    @Maniyadavkotla732 6 місяців тому +43

    Jai Sri Radhe Krishna ❤

  • @bharatkumarh.y.d4925
    @bharatkumarh.y.d4925 6 місяців тому +6

    Jai sri ram❤❤❤

  • @user-ky3xz4kg3p
    @user-ky3xz4kg3p 6 місяців тому +1

    Super. Sir namaskarams

  • @muralikali4416
    @muralikali4416 4 місяці тому +2

    Excellent sir... 🙏

  • @mathrunaikaudiosandvideos3794
    @mathrunaikaudiosandvideos3794 5 місяців тому +4

    Jai Shree Ram Jai Hanuman Jai 🚩🚩🙏🙏🚩🚩

  • @user-uo3uc1qf4x
    @user-uo3uc1qf4x 4 місяці тому +1

    Super guru garru

  • @luckynaresh9948
    @luckynaresh9948 4 місяці тому +1

    Great sir

  • @shankarpspk
    @shankarpspk 6 місяців тому +8

    Jai sir ramu🙏

  • @ashokkumar-fj5tf
    @ashokkumar-fj5tf 6 місяців тому +13

    Guruvugaariki sahasra koti vandanamulu

  • @yerriboinamahendra3514
    @yerriboinamahendra3514 19 днів тому

    Sir... Meeru grate sir...

  • @user-ir4wq1jh8l
    @user-ir4wq1jh8l 6 місяців тому +2

    Radha Manohar. Garu Dhaniyavadalu

  • @Sathish-meriyala.
    @Sathish-meriyala. 6 місяців тому +7

    Om nama shivaya.........

  • @arjunr6113
    @arjunr6113 6 місяців тому +7

    padugalaina marusati rooje paadyam antu q lo nilabadather mari daannemataro ...sir cheppandi

  • @user-tm6iq8kx4z
    @user-tm6iq8kx4z 4 місяці тому +2

    Super guru garu

  • @user-kk8eb7md3j
    @user-kk8eb7md3j 6 місяців тому +5

    Sir muku thelisindo konchemu theliyandi erntho vundayya meeru thakkuva matladithene mimmunu marintha gowravistharayya