Petra Jordan in 4k Ultra HD | Lost City Of Petra | Nabataeans Kingdom in Jordan

Поділитися
Вставка
  • Опубліковано 20 сер 2024
  • Petra Jordan in 4k Ultra HD | Lost City Of Petra | Nabataeans Kingdom in Jordan
    petra, jordan, petra jordan, jordan travel guide, wadi musa, jordan vlog, middle east, wonder of the world, petra 2022, 7 wonders of the world, travel vlog, wadi rum, jordan travel, petra jordan travel, jordan travel vlog, jordan 2022, dead sea, petra vlog, amman, inside petra city, seven wonders of the world, travel jordan, the treasury, petra tour, inside petra, petra travel guide, inside petra jordan, petra jordan inside, things to do in jordan, travel, visit jordan, jordan pass, jordan country, travel guide, what to see in petra in one day, petra jordan travel guide, petra jordan great temple, petra jordan monastery, petra jordan 4k, things to do in petra jordan, petra rock city, petra jordan tour, wonders of the world, petra travel vlog, jordan travel tips, treasury, petra documentary, jordan tour, petra travel, visiting petra, petra by night, petra travel video, things to do, petra entry fee, places to visit, 7 new wonders of the world, visit this place before you die! petra (jordan) 🇯🇴, jordan wadi rum, what to do jordan, a day in jordan, a day in petra, tour of petra, what to see jordan, tourism, al khazneh, travel tips, amman jordan, petra inside, 4k petra, jordan 4k, petra 4k, petra information, petra price, empty petra, jordan price, jordan expensive, visiting jordan, petra tourist, jordan tourist, petra at night, wadi rum jordan, the treasury petra, what to do in jordan, unesco world heritage, Jordan petra
    #naaanveshana #jordan #petra #nabataeans #pinkcity #rosecity #telugutraveller #traveling #travelvlog #traveller #travel #adventure #camel

КОМЕНТАРІ • 4,6 тис.

  • @NaaAnveshana
    @NaaAnveshana  Рік тому +1932

    ఈ వీడియోని మీ ముందుకు తేవడానికి 36 గంటల కష్టపడ్డాను ఒక లైక్ ఒక కామెంట్ నా కష్టాన్ని మర్చిపోయి మళ్ళీ ట్రావెలింగ్ చేసుకుంటాను

    • @RishiCRIKETER
      @RishiCRIKETER Рік тому +15

      👍💯 Ana

    • @naritarak7730
      @naritarak7730 Рік тому +11

      Ok anna

    • @rajukaatanaidu196
      @rajukaatanaidu196 Рік тому +25

      నువ్వు తోపువి బ్రదర్ ఎందుకు తెలుసా చాలా కష్టపడుతావ్

    • @srikanthreddyyaddala450
      @srikanthreddyyaddala450 Рік тому +7

      Chalaa bagundhi bro best of luck for your future video but meeru chupinchidhi 6 inka great Wall of chaina undhi video lo 7 Ani chepparu

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +21

      @@rajukaatanaidu196tappadu bro job is job

  • @vinodkumar-jl8xv
    @vinodkumar-jl8xv Рік тому +7

    ప్రపంచ వింతలను చూపించడంలో నీకు నువ్వే దిట్ట god bless u bro

  • @user-wv7kv2df5g
    @user-wv7kv2df5g 10 місяців тому

    🎉😊😮pethra super duper I like

  • @newbeginnings6399
    @newbeginnings6399 Рік тому +2

    360 visuals awesome unnayi.. timelapse was so good👌👌👌👌

  • @RamiTravel
    @RamiTravel Рік тому +71

    shoukran for showing us Petra Can't wait to visit it soon

  • @ezymoments7619
    @ezymoments7619 Рік тому +13

    సూపర్ వీడియో బ్రదర్. నేను చాలా ఎంజాయ్ చేశాను. ఇలాంటి ప్రదేశాలు జీవితంలో చూస్తామో లేదో కానీ... మీరు మాత్రం చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. ఎంతో కష్టపడి, ఎంతో ఖర్చు పెట్టి మీరు చూస్తూ... మాకు చూపిస్తున్నారు. మేము మీకు ఎంతో ఋణపడి వున్నాము. చాలా ఆనందంగా వుంది బ్రదర్. థాంక్యూ సో మచ్... గాడ్ బ్లెస్స్ యూ.... మీరు ఎప్పుడు ఆరోగ్యంగా వుండాలి.

    • @suma02
      @suma02 Рік тому

      సూపర్ వీడియో బ్రదర్ చాలా నేను చాలా ఎంజాయ్ చేశాను వీడియో చూస్తున్నంత చాలా చాలా అద్భుతంగా ఉంది థాంక్యూ సోమచ్ గాడ్ బ్లేస్ యూ బ్రదర్

  • @vangaganesh8199
    @vangaganesh8199 Рік тому +3

    నాకు పాస్పోర్ట్ లేదు ఐన ప్రపంచం మొత్తం తిరిగి చూస్తున్నాను అనే ఫీలింగ్ నాది. అన్వేష్ అన్న నువ్వు కిఱాకు సూపర్

  • @prasadnaidu2750
    @prasadnaidu2750 Рік тому

    Petra seen with your 👀 ❤❤❤superbly narrated👏👏👏

  • @kittuvlogss
    @kittuvlogss Рік тому +1072

    Naa Anveshana fans attendence here!!!

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Рік тому +19

    ప్రపంచాన్ని చుట్టేస్తున్న తొలి తెలుగు ట్రావెలర్ ❤️ నా అన్వేషణ 🇮🇳 ఈ అద్భుతమైన వీడియో లో కొన్ని విజువల్స్ కి 3D ఒక్కటే తక్కువ 👌👌👌😍

  • @jhansilaxmiprattipati1637
    @jhansilaxmiprattipati1637 Рік тому +1

    Good editing skills and background music really great timelapse mind blowing, beautiful location God bless you Anv...........

  • @kunthinarsingrao8281
    @kunthinarsingrao8281 11 місяців тому +2

    Knrao
    Super super
    Avinash Bhai

  • @melodymocktail
    @melodymocktail Рік тому +235

    You are rockstar. Mind blowing visuals with your trademark humor. Not less than a movie👏🏼

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +36

      Wow thanks brother ❤

    • @celebritylooks3970
      @celebritylooks3970 Рік тому +4

      I like your Video 💗🤤🤤🤤🤤🤤

    • @vlogsbymanishi6971
      @vlogsbymanishi6971 Рік тому +9

      MELODY MOCKTAIL BRO COMMENT CHESADU ANTEY ANVESH ANNA LEVEL ENTO TELISIPOTUNDHI, MAIN POINT AS USUAL EVERYTHING IS GREAT BUT TIMELAPSE IS MARVELLOUS THANKS BRO GOD BLESS YOU WITH THE GOOD HEALTH AND FOOD PRAISE THE LORD.

    • @revanthraj7201
      @revanthraj7201 Рік тому

      Great workkk

    • @revanthraj7201
      @revanthraj7201 Рік тому

      No wordsss ❤

  • @Ramesh6358RC
    @Ramesh6358RC Рік тому +84

    ఉదయం 8 అవ్వగానే గుర్తు వోచేది యూట్యూబ్ లో అన్వేస్ అన్న వీడియో తప్ప ఏమి లేదు 🙏🤩
    Love you always Anwesh anna ♥️🙌

  • @ramaraosuddala
    @ramaraosuddala Рік тому +1

    Excellent video

  • @laxmanswamy4434
    @laxmanswamy4434 Рік тому

    Wondarful super

  • @srinivask2241
    @srinivask2241 Рік тому +144

    అద్బుతాలను చూపించటంలో ఘనాపాటి ఎవరు రాలేరు సాటి.జయహో అదరహో సోదరా 💐💐❤️❤️👏👏👏

  • @NameisGopinathN
    @NameisGopinathN Рік тому +3

    Super duper awsomeeeeeeeeee excellent marvellous fantastic.....👌🌟🌟🌟🌟🌟

  • @pachalasunilkumar
    @pachalasunilkumar Рік тому +1

    super and background music super

  • @jesuslovesyou1603
    @jesuslovesyou1603 Рік тому +1

    Very nice. keep it up.

  • @Krish-zu4qu
    @Krish-zu4qu Рік тому +43

    Keep up your good work.Thanks for showing another world wonder.

  • @Edupugantisai
    @Edupugantisai Рік тому +14

    7 Wonders completed with swag, well done tiger! 🐅

  • @ramakrishnathoota4455
    @ramakrishnathoota4455 Рік тому +1

    186 దేశాలు తిరిగి అవన్నీ మాకు చూపించిన తెలుగోడా , ఆంధ్రుడా నీకు జోహార్లు. ఏడవ వింత అదరహో , చాలా చాలా బాగుంది. Many many thanks.

  • @santosh_0s
    @santosh_0s Рік тому +1

    I don't have any words to say here ❤️❤️

  • @bobbyj6598
    @bobbyj6598 Рік тому +11

    అన్నయ్య నిజంగా నీ కళ్ళతో మాకు ప్రపంచం చూపిస్తున్నావు,
    నీకు జీవితాంతం రుణపడి ఉండిపోతమ్. థాంక్యూ అన్నయ్య 💐🙏🇮🇳👍👌

  • @celebritylooks3970
    @celebritylooks3970 Рік тому +39

    Naa Anveshna New Movie Petra Jordon. This is my Review Blockbuster Hit
    ❤️ 🌟🌟🌟🌟🌟5 Star Rating ❤️

  • @ruhankumar4019
    @ruhankumar4019 Рік тому

    Mind blowing video

  • @ramanandkommu2260
    @ramanandkommu2260 Рік тому

    Excellent vedio I like it very much we are seeing the World like this.ThanQ very much.😊😊😊😊

  • @polaripolari3281
    @polaripolari3281 Рік тому +19

    నీ 32 గంటల కష్టం మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

  • @tollywoodtv5915
    @tollywoodtv5915 Рік тому +22

    *అసలేంటి బ్రదర్ ఆ విజువల్స్ ఆ ఎడిటింగ్ మీ కష్టం కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు ❤️ Fantastic Travelling 🔥 Memu matrame kadu Rajamouli garu e videos chusina Prapancha yatrikudu Soooooooooooooper antaru 🙏🏻🙏🏻 Sahooo Anveshaaaaa Telugu Travelling Samrajyaniki makutamerugani Rarajuvi nuvve* ❤️

  • @rednamraja2951
    @rednamraja2951 10 місяців тому +1

    అవినాష్ గారు, మేము ఆ ప్లేస్ కి వెళ్ళినా అంత చక్కగా ఆ ప్రదేశం చూడలేము, మీరు చాలా బాగా చూపించారు. భారతదేశ హిస్టరీలో మీకు ఒక పేజీ ఉంటుంది. మీరు ధన్యులు, మీ కష్టానికి తప్పక ప్రతిఫలం భారతదేశం గుర్తిస్తుంది, జై భారత్. రెడ్మo రాజా, కాకినాడ.

  • @guptabolisetty6670
    @guptabolisetty6670 Рік тому

    Fantastic vedeo of Petra.😊

  • @Punjariraghavvlogs
    @Punjariraghavvlogs Рік тому +19

    7 wonder completed ✔️ congratulations 🎉,thank you for this Petra video super ❤

  • @sureshkumarkornu7589
    @sureshkumarkornu7589 Рік тому +63

    A day starts with anvesh anna ...❤️❤️❤️

  • @kirankumar1556
    @kirankumar1556 Рік тому +1

    Beautiful brother ❤️👌❤️👌

  • @BajidKhan
    @BajidKhan 11 місяців тому

    Nice video watching in 09/2023

  • @rameshvirat3163
    @rameshvirat3163 Рік тому +16

    వీడియో మాత్రం మాములుగా లేదు అన్నయ్య అదిరిపోయింది చాలా సంతోషంగా ఉంది ప్రపంచ ఏడో వింత చూసినందుకు మాకు మీ ద్వారా చూసే అదృష్టం కలిగింది Thank You Sooomuch అన్నయ్య 😍 Love u 😘

  • @mahendram5860
    @mahendram5860 Рік тому +49

    Bro, you are a genuine 🇮🇳Indian Telugu Traveller 😊 we will always support you. మన తెలుగు రాష్ట్రాల లొ ప్రజలందరికి తెలుసు మీరు బెస్ట్ అండ్ రియల్ World ట్రావెలర్ అని 😊

  • @lalaland122
    @lalaland122 Рік тому +1

    U reminded me college days watching Indiana Jones Movie with friends also Mummy movie wonderful time... Take care be Healthy 🙏

  • @gudimetlalaxman3052
    @gudimetlalaxman3052 8 місяців тому

    the best place❤❤❤❤

  • @kaladhargamer1535
    @kaladhargamer1535 Рік тому +7

    ఈ వీడియో చూడటానికి అదృష్టం ఉండాలి బ్రో మన తెలుగు వాళ్ళకి అందునా ట్రావెలర్స్ కి... చాలా బాగుంది time lapse ❤️👌👌👌 ... super anvesh gaaru.. keep rockingg 🥰

  • @durgaphaneendravakkalagdda8178

    My Family have been enjoying your vedios bro.We are feeling so happy to see the World with your eyes.Thank you

  • @naiduvommi7973
    @naiduvommi7973 Рік тому

    అన్న అన్వేష్ అన్న నువ్వు మాకు పరిచయం అవ్వడం మాకు ఎంతో అదృష్టం మేము వెళ్ళ లేని
    ప్రపంచ వింత లు కళ్ళుకు కట్టి నట్లు చలా కష్టపడి రిస్క్ చేసి ఖర్చు పెట్టి చూపిస్తున్నావు నాకు తెలిసి
    నిజమైన ప్రపంచ యత్రికుడు వి నువ్వే మన దేశ ప్రధాని కూడా వెళ్లలేని దేశాలు ఒక సాధారణ వ్యక్తి
    ప్రపంచాన్ని తిరుగుతున్నాడు అంటే మీ తల్లి దండ్రులు ఎంతో ఆశీస్సులు ఆ పేరు పెట్టిన ముహర్థం అన్వేషణ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా ముందుకు వెళ్లాలని ఒక తమ్ముడు గా కోరుకుంటున్న.
    Takecare , Happy journey అన్న

  • @ilua368
    @ilua368 Рік тому +1

    Location awesome గా వుంది. Never thought it would be so big and beautiful...

  • @rakurisrikanth
    @rakurisrikanth Рік тому +8

    Phenomenal, Fantastic, and excellent...No one in the world to roam like this in the world. YOU ARE THE BEST, YOU ARE THE TRUE, and Proud of you. God bless You.

  • @saivishal9462
    @saivishal9462 Рік тому +16

    Probably the best traveling channel with great visual experience 360 camera, drone camera, GoPro, Timelapse, best editing too❤️❤️❤️

  • @Ravikumar-ny6wk
    @Ravikumar-ny6wk Рік тому

    Next level video supper

  • @reddyprashanthi6852
    @reddyprashanthi6852 Рік тому

    Really excellent brother 👍👍👍👌👌👌👏👏👏👏🥰🥰🥰🥰💐💐💐💐

  • @mohammadazeez6504
    @mohammadazeez6504 Рік тому +139

    Your editting, background music, timelapse & your hardworking really mind blowing.. 👌😍🔥🔥

  • @darksmoker06
    @darksmoker06 Рік тому +13

    Hard work we can see in this video❤️❤️

  • @rambabukilli6762
    @rambabukilli6762 Рік тому

    Beautiful location

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 Рік тому

    చాలా గొప్పవాడి వ య్యా !ఆ దేవుడు నీకు ఆయురారోగ్యాలు ,సిరిసంపదలు ఇస్తాడని,అతని ఆశీర్వాదం ఎప్పుడూ నీకు ఇస్తాడని ఆశిస్తున్నాను.🙏🙌

  • @abhigamersyt7922
    @abhigamersyt7922 Рік тому +3

    Lot's of love from Karnataka 💕💕💖💖

  • @samba12111
    @samba12111 Рік тому +101

    This is like watching a movie. Next level quality with a great humor. Thank you to the one and only telugu traveller Anvesh !!!

  • @rajeshamy5718
    @rajeshamy5718 Рік тому

    Bestvideothanqu

  • @sreevanimaddala6592
    @sreevanimaddala6592 Рік тому +1

    Amazing...loved the video...

  • @devistudio2009
    @devistudio2009 Рік тому +3

    ప్రపంచ 7వ అద్భుతం చూపించిన అన్నవేష్ కు ధన్యవాదాలు

  • @mahimaheswari748
    @mahimaheswari748 Рік тому +13

    ప్రపంచపు ఏడో వింత పెత్రాని🥰 చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అన్నా పెద్ద పెద్ద కొండ ల మధ్య నడక దారి మీరు నడుస్తుంటే నాకైతే చాలా🤩 excited ga అనిపించింది వీడియో సూపర్ డుపర్ రేపటి వీడియో కోసం ఎదురుచూస్తూ ఉన్నాను🥳 take care bye bye🥰 love you Anna 🇮🇳❤️ U

  • @madhavidoki6880
    @madhavidoki6880 11 місяців тому +2

    Excellent God bless you ❤😮😮

  • @raoba4109
    @raoba4109 Рік тому

    Super . Duper...hit...

  • @YSRCPGUN3632
    @YSRCPGUN3632 Рік тому +5

    తెలుగు లో నీలాంటి వాడు ఉండటం నిజంగా తెలుగు జాతికి గర్వించదగ్గ విషయం. Thank you Anvesh to see such a great parts of the world.

  • @jeevankumar-sq9ks
    @jeevankumar-sq9ks Рік тому +9

    Super, mind-blowing, awesome cinematic experience never ever seen ♥️♥️♥️

  • @babybasava5327
    @babybasava5327 Рік тому

    Super...buetiful locations.....tq..avi

  • @jumerathsrinivas6117
    @jumerathsrinivas6117 Рік тому +2

    Really you are great sir it's really good experience in Petra we want see Petra in 2023 thank you so much for your nice video sir

  • @saikiran5900
    @saikiran5900 Рік тому +14

    The experience is almost as good as I traveled by myself ❤❤❤❤

  • @sridhartedlasree
    @sridhartedlasree Рік тому +10

    Great cinematic Experience Excellent quality and clarity Editing Next level 👌👌👌👍👍👍👍🔥🔥

  • @charyrb1285
    @charyrb1285 Рік тому +1

    What a great effort 🎉🎉🎉

  • @Swathivizagvlogs
    @Swathivizagvlogs Рік тому +2

    Super super video anvesh

  • @naidugopisetti
    @naidugopisetti Рік тому +3

    Thank you bro for making this video

  • @Minnu9
    @Minnu9 Рік тому +53

    Timelapse with music was intense 👏…4am in UK 🇬🇧 Day starts with Anvesh video , Congratulations on completing the 7th wonder

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +5

      Thanks you keep watching bro

    • @vijjip3030
      @vijjip3030 Рік тому +3

      Mee too అండి,TV లో పెట్టుకుని Anvesh voice వింటూ cooking చేస్తా kids school కి, వాళ్ళు time అవుతున్న చూస్తూ ఉండిపోతారు .

  • @Yashwnath-x7x
    @Yashwnath-x7x 26 днів тому

    Super super 🎉🎉🎉🎉🎉

  • @sravandhfm4089
    @sravandhfm4089 Рік тому +1

    Wonderful video brother

  • @user-manojsimha27
    @user-manojsimha27 Рік тому +14

    Kinguuuuuuuu 👑👑👑
    Proud to be fan of you bro 🙂

  • @MtAdams
    @MtAdams Рік тому +20

    Are Anvesha, this is one of the highlights so far i have seen from your videos. For last month or so, I watch your videos regularly. This week i am going to Peru, and doing Inca trail trek for 4 days and climbing Wayna Pichu. Then will go to Iquito Jungle lodge for 4 days. I watched your Peru videos. I trekked Everest Base Camp. Looking forward to your Everest trip. I visited over 30 countries, your commentaries are hilarious. Keep up your enthusiasm. The reason you are becoming popular is everyone can relate to you.

  • @vivekanandajampani7262
    @vivekanandajampani7262 9 місяців тому

    Super vedio

  • @moinuddinkhan7303
    @moinuddinkhan7303 7 місяців тому

    Wonderful video, Brother,. ।

  • @Nagamallesh63
    @Nagamallesh63 Рік тому +4

    Good editing brother❤

  • @first-ob8nl
    @first-ob8nl Рік тому +42

    Most underrated traveller ❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +4

      Wow

    • @dramsanjeevkumar6873
      @dramsanjeevkumar6873 Рік тому +5

      Guys iam reiterating onceagain he is not an underated traveller anymore because of the quality of content he is providing and look at the consistency back to back videos every day i dont think anybody in the world keeping an effort like especially in the travel youtube and l advise irrespective of any where in india people can watch his videos ...Thank you very much anvesh bro u a good relief in our every day we undergo many stresses in our lives but nee vidoes chustey manasu chaala prasantamga aahladakaramga untundi ....

    • @NaaAnveshana
      @NaaAnveshana  Рік тому +1

      @@dramsanjeevkumar6873 ammo thanks

    • @dramsanjeevkumar6873
      @dramsanjeevkumar6873 Рік тому

      @@NaaAnveshana welcome bro ....

    • @dramsanjeevkumar6873
      @dramsanjeevkumar6873 Рік тому +2

      Infact naa college mottam me mandalam lo aindi pydah college boyapalem....any way keep up the good work....tc bye

  • @xpremkiranx6133
    @xpremkiranx6133 11 місяців тому

    Extremely good video and good information. keep it up

  • @munhv1448
    @munhv1448 Рік тому

    WOW Superb...amazing 😊

  • @Nanda-lk3td
    @Nanda-lk3td Рік тому +6

    Superb experience 😯 you have shown us 7 mesmerized places 💖.

  • @rkishore4030
    @rkishore4030 Рік тому +3

    Bhai, నీ అస్త్రశస్త్రల టైమింగ్ కి, music timelaps shoot super bro Petra wonderful

  • @rnallam468
    @rnallam468 Рік тому

    Timelapse the best🤙💪

  • @kandulaanil9090
    @kandulaanil9090 Рік тому

    అద్భుతం అనన్య సామాన్యం అన్వేష్ సాగిపో ముందుకు సాగిపో ఎవరు నీకు అడ్డురారు అడ్డొచ్చినా కూడా వారిని ఎదుర్కొంటూ సాగిపో అన్వేషించుకుంటూ పో నీకు నీవే సాటి నీకు ఎవరు సాటి రారు ప్రపంచపు యాత్రికుని వి ప్రపంచం మొత్తం నీ కళ్ళతో మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు

  • @harivishvibes
    @harivishvibes Рік тому +26

    That timelapse was amazing 🔥🔥🔥👌👌👌👌

  • @sreenidhinidhi4755
    @sreenidhinidhi4755 Рік тому +86

    Excellent quality and clarity anna....always says no one can beat u in travelling and also entertainment level is top level👏❤️

  • @konduriramesh96
    @konduriramesh96 Рік тому

    Em chesinav video super quality times lapse 360 degrees సినిమా style exlent

  • @palavarilokesh5014
    @palavarilokesh5014 10 місяців тому

    You ra rock star,god bless you

  • @Fahar-208
    @Fahar-208 Рік тому +4

    Anvesh anna fans club...🤟🤟

  • @abinashb1214
    @abinashb1214 Рік тому +4

    Next level timelapse ❤️❤️👏

  • @nagababu2430
    @nagababu2430 Рік тому

    అన్వేష్ గారు ఈ వీడియో తీయడానికి మీరు చాలా కష్టపడ్డారు మీకు ధన్యవాదాలు ఈ పెట్రా చాలా అందంగా ఉంది సహజ సిద్ధమైన అందాలని చాలా బాగా ఇంకా అందంగా చూపిస్తున్నారు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం భగవంతుడు మీకు తప్పక ఇస్తాడు❤❤❤ మీకు మనోధైర్యాన్ని ఆనందాన్ని భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను

  • @saiguptha2141
    @saiguptha2141 Рік тому

    King of Travelling World

  • @saishyam7757
    @saishyam7757 Рік тому +31

    Ne dedication ki big salute bro India is very fortunate to have such a dedicated people 👏 Once again all the very best for giving us best memories

  • @shaikrafi...
    @shaikrafi... Рік тому +13

    This vedio is epic and amazing bro...
    Okko scene oko shot mindpothundi lopala...🔥🔥👌👌🇮🇳♥️

  • @hareeshpilaka2031
    @hareeshpilaka2031 Рік тому

    Passion+Perfection=Anvesh....❤

  • @Srinu7407
    @Srinu7407 Рік тому +1

    వీడియో బాగుందిబ్రో నీ కష్టానికి ప్రతిఫలం తప్పక లభిస్తుంది

  • @adarimallikarjunaadithya2879
    @adarimallikarjunaadithya2879 Рік тому +3

    Last dialogue was heart touching ❤️

  • @afreedshaik655
    @afreedshaik655 Рік тому +5

    Editing And 4K clarity is next level

  • @govindraj-ws1be
    @govindraj-ws1be Рік тому

    This video is tremendous well done god bless you.

  • @kolapoulpoul3190
    @kolapoulpoul3190 Рік тому

    Superb quality ❤️❤️