ఎక‌రంలో కొత్తిమీర సాగు ఆదాయంలో బాగు | Cultivation of coriander | MANALOCALFARMER

Поділитися
Вставка
  • Опубліковано 1 січ 2025
  • #కొత్తిమీరసాగు #coriander #manalocalfarmer #coriandercultivation #మ‌న‌లోక‌ల్ ఫార్మ‌ర్‌
    కొత్తిమీర సాగుతో మంచి ఆదాయం పొంద‌వ‌చ్చ‌ని తెలిపారు న‌ల్ల‌గొండ జిల్లా, చిట్యాల మండ‌లం, తాళ్ల‌వెల్లంల గ్రామానికి చెందిన రైతు గోప‌గోని వెంక‌న్న గౌడ్‌..ఆయ‌న ప్ర‌స్తుతం ఎక‌రంలో కొత్తిమీర సాగు చేస్తున్న‌ట్టు చెప్పారు. త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ ఆదాయం పొందేందుకు అవ‌కాశంగా ఈ పంట ఉంటుంద‌ని అన్నారు. 15 సంవ‌త్స‌రాలకు పైగా వ్య‌వ‌సాయం చేస్తున్న ఆయ‌న ఈ పంట‌తో త‌క్కువ ఖ‌ర్చు, శ్ర‌మ‌తో ఎక్కువ ఆదాయం పొందే అవ‌కాశం ఉంద‌న్నారు...
    గోప‌గోని వెంక‌న్న...9848459679
    న‌మ‌స్కారం అంద‌రికీ..
    వ్య‌వ‌సాయం, వ్య‌వ‌సాయానికి అనుబంధరంగాల‌లో ఓడిదుడుకులు ఎద‌ర్కొంటూ...అప‌జ‌యాల నుంచి విజ‌య‌తీరాల‌వైపు వ‌చ్చిన, వ‌స్తున్న‌ ప్ర‌తి ఒక్క రైతు గాథ‌ను మీముందుకు తెచ్చే ప్ర‌య‌త్నం మ‌న " మన లోకల్ ఫార్మర్" చేస్తుంది. అలాగే వ్య‌వ‌సాయంలో...మారుతున్న కాలానికి అనుగుణంగా వ‌స్తున్న‌ప‌రిణామాల‌పై, స‌రికొత్త స‌మాచారం మీకందించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది...అలాగే శాస్త్ర‌వేత్త‌లు, అధికారుల స‌ల‌హాల‌ను, సూచ‌న‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు మీకందిస్తాం...దీనికి మీ ప్రొత్సాహాన్ని SUBSCRIBE, LIKE, SHARE ల రూపంలో అందిస్తార‌ని ఆశిస్తూ...మీ "మన లోకల్ ఫార్మర్" టీం...
    ఈమెయిల్ః yestvtelugu729@gmail.com
    Disclaimer:
    ఈ వీడియోల ఆధారంగా మీరు చేసే ప్రయత్నాల యొక్క వైఫల్యాలకు మేము భాద్యులము కాము. వ్యవసాయ పద్ధతులు వివిధ ఇతర అంశాలపై ఆధారపడి ఉండేవి కాబట్టి మేము చెప్పే క‌థ‌నాల‌ యొక్క ఫ‌లితం అంద‌రికి ఓకే విధంగా రావాల‌ని లేదు....
    "మన లోకల్ ఫార్మర్" ఇచ్చే సమాచారం వారి వ్యక్తిగతమైనవి మాత్రమే....రైతులు ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి...

КОМЕНТАРІ •

  • @anilchiluka2998
    @anilchiluka2998 10 місяців тому +8

    Dantlo unna pblms kuda cheppand8, direct ga lakshallo profits ravu

  • @ManaRaithubidda-tx4qq
    @ManaRaithubidda-tx4qq 10 місяців тому +2

    Good

  • @MdSharfuddin-v9r
    @MdSharfuddin-v9r 10 місяців тому +2

    Very good supper

  • @mayurireddy8196
    @mayurireddy8196 6 місяців тому +3

    Beautiful agricultural fealds

  • @narrasailesh
    @narrasailesh 4 дні тому +1

    Voice???????

  • @khadeerplumbingwork11615
    @khadeerplumbingwork11615 Місяць тому +1

    Where is sound

  • @bhaskarmudduluru926
    @bhaskarmudduluru926 10 місяців тому +3

    సర్
    కలుపు మందు (పెండీ మీతలయను) స్ప్రే
    చేస్త భూమి పై ఏనీ రోజులు ప్రబవముఉంటుందిచెప్పగలరు

  • @boddulasathish8992
    @boddulasathish8992 10 місяців тому +1

    Acr lo entha digubadi vasthadi(kg)

    • @manalocalfarmer
      @manalocalfarmer  10 місяців тому

      Kattala laaga lekkistaranta..farmer number description lo undi okasari matladamdi

  • @mahendrabaliboyina4318
    @mahendrabaliboyina4318 10 місяців тому +1

    Sir. Rain pipe to rain pipe distance entha undali

    • @manalocalfarmer
      @manalocalfarmer  10 місяців тому

      Description lo farmer number undi okasari matladamdi

  • @NARESHVANKUDOTH-p6x
    @NARESHVANKUDOTH-p6x 2 місяці тому +1

    Sir farmer Mobile number pampandi please