పాలకూర ఎక్కువగా సాగు చేస్తాం | Employing with Celery Cultivation | తెలుగు రైతు బడి
Вставка
- Опубліковано 15 вер 2024
- సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండల కేంద్రానికి ఈ రైతు పేరు స్వాతి కోటయ్య గారు.. ఆకుకూరల సాగులో తనకు ఉన్న అనుభవాన్ని తోటి రైతు మిత్రుల కోసం తెలుగు రైతుబడి చానెల్ ద్వారా పంచుకున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పాలకూర ఎక్కువగా సాగు చేస్తాం | Employing with Celery Cultivation | తెలుగు రైతు బడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల నుంచి పట్టు పుర...
#RythuBadi #Spinach #పాలకూర
Excellent Rajendra! Detailed questions with respect towards to the Proud farmer. 🙏👍
Thank you
Reddy Garu I like your dedication towards farmers , those who are doing hardworking
Thank you M Sree Charan garu
want to meet this farmer and take some suggestions from him. how to contact him?
అన్నగారు సూపర్ మిరు రైతు బడి ప్రోగ్రాం ద్వారా మంచి సమాచారం అందజేస్తున్నారు
addicted to this channel
Thank you
పుట్టగొడుగుల పెంపకం గురించి పూర్తి వివరాలతో వీడియో చేయండి అన్నా
Sure Anna
Will do must,
బయ్య, you are doing very job.. keep it up👍👍
Thank you so much bro🙂
Direct to point📍 no ads no sensation no breaking news all the👍💯 best
Thank you
All kinds of horticulture crops and their subsidies schemes paina oka video cheyyandi sir please
Sure.
పాల కూర సాగు వీడియో బాగున్నది.
Thank you
Well sir, good procedure of getting information from farmers.
Many many thanks sir
చాలా బాగా సమాచారాన్ని అందిస్తున్నారు అన్న మీరు TQ
అన్నా మన రాష్ట్రంలో ఎక్కువుగా మిర్చిని సాగుచేస్తున్నారు,మేము కూడా. వీలైనన్ని ఎక్కువుగా మిర్చి గురించి తెలుపగలరు.Tq అన్న
Sure bro
తప్పకుండా ప్రయత్నం చేస్తాను
Rajendar Reddy Garu, agriculture machinery's and tools gurinchi oka video cheyyandi,,,
Sure
PRATI VEEDEO CHALABAGUNNAYI THANKS
Thank you Bro
Anna mee voice super manchi gambhiranga untadi
Thank you Imran bhai
Good reddey garu
Thank you Sharfuddin bhai
Very nice summarization. Meeru ilagey Telangana area raithula ela agriculture chestunaaru..any success stories vuntey cheppagalaru.
Thank you
Poor farmers..if u see the profits for him its nothing.
Govt should encourage with proper guidance and marketing for their products.
Yes.
Thank you
Super
Thanks
Rajander anna nuvvu spr anna
Thank you bro
U r doing good job bro keep it up
Thank you so much bro😀
Spr tatha
Thank you
very nice video
Thanks
Sir realy amazing information
Thanks and welcome sir.
never forget your support.
@@RythuBadi 👏
Anna mushroom cultivation meeda video cheyandi.
Sure bro
Super sir.
Thank you
Nice questions❤
Sir vaaru dunnadani use chese machine Peru chepandi please.machine cost , machine akkada dorukuthundo cheppagalaru.....
Seeds akkada dorukutai??
Seeds ela jallukovali avi videos chuppandi
Very good job brother..
Thank you so much
Super bro
Thank you bro
Excellent sir 👍
Many many thanks
Bro watermelon gurinchi cheyyandi veyalanukuntunnm
ఇంతకు ముందు రెండు వీడియోలు చేశాం. తాజాగా ఒక వీడియో పబ్లిష్ చేశాం. చూడండి
GUD VIDEO OTHER LEAFY HARVESTING TIME PL PROVIDE
Good job bro
Thank you so much bro😀
Happy forming.Happy life
Thank you
Nice
Thanks
Nice andi
Thank you andi
Water enni rojuluki evvali anna
Super sri
Thank you
Good video Bro
Thank you bro
Good bro
Thanks bro
Super sir
Anna fast ga aduguthunaru quations koncham melaga adagandi Anna papam tata nu
Sure bro.
Will fallow next time
A mandhu lu use chestunaro cheppandi sir
హాట్సాప్
Thank you
వెద వరి సాగు....పంట పూర్తి అయ్యాక update వీడియో చేస్తా అన్నారు....చెయ్యగలరు🙏
Sure bro
Bro next maize vadu andu kcr apanta vestha best bro
అలా మేము చెప్పలేము బ్రో.
మీ భూమి, వాతావరణం, నీటి సౌకర్యం, మార్కెటింగ్ సధుపాయం, మీ పెట్టుబడి శక్తి, మీరు వెచ్చించే సమయం.. ఇవన్ని దృష్టిలో ఉంచుకొని మీరే ఆలోచించుకోవాలి.
Maa thatha 💥
Thank you
Thirumalagiri lo akkada bro
Anna madhi akukurala vyaparame 30 days ki 40000 vasthai 365 rojulu e pani chesukovachu
Nameste , Entha land ki 40000 vastadi. Katta entaku ammutaru.
@@kgreddy8984 1 yekaraniki ,katta rs:5 menthu kura rs:10
@@venkykasa8096 thanks andi 🙏
Own marketing aa brother
@@nareshkannekanti1785 avunu bro
Super Anna
Thank you bro
Pudina eppudu natavachu
Hi bro
Hello
పూలు లో కంటే ఆకు ఎలా పండియాలి చెప్పాo డి
మీ ప్రశ్న అర్థం కాలేదు.
తాను ఆకు కూరల సాగు గురించే చెప్పారు కద.
మనము ,పూల ,లో కడుతాం కదా ,ఆకు , ఆది ఎలా పాండిచాలి చెప్పాడీ
Bengaluru lo 1 kattu 20 rupaye
Oh..
That's too much cost...
Nijama
👍👍👍👍👍👍👍👌
Reddy prathi video ki phone no pettu anna
Jaikisan
జై కిసాన్
Nakuphone nobarkavali
Guntha antey... Entha sq.ft
గుంట అంటే రెండున్నర సెంట్లు..
40 గుంటలు అంటే ఒక ఎకరం.
100 సెంట్లు అంటే ఒక ఎకరం.
1 gunta - 1089 sq feet approx
Rajender Reddy garu namaste,dayachesi mee cellphone number pampinchagalaru
నమస్తే మోహన్ ధర్మ గారు.. మీకు ఏవైనా సందేహాలు ఉన్నా.. మాకు ఏదైనా సమాచారం ఇవ్వాలి అనుకున్నా.. telugurythubadi@gmail.comకు మెయిల్ చేయండి.
Pls dont make this fake videos ...
We are not make fake videos. We are 100% genuine.
If you also genuine, don't watch our videos again.
Super bro
Thank you bro