Alitho Saradaga | 13th May 2019 | Shavukaru Janaki (Actress) | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 12 тра 2019
  • Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
  • Розваги

КОМЕНТАРІ • 992

  • @sunkesulaameer9027
    @sunkesulaameer9027 5 років тому +103

    ఈ రోజు చాలా ఆనందంగ ఉంది. జానకీ గారు ప్రతీ ఒక్కరిని గారు అని పిలుస్తుంటే ఆవిడ ఎంత సంస్కరవంతురాలో నాకు అర్దమైంది. She is real legend in Telugu industry.

  • @viyyapuramu7124
    @viyyapuramu7124 5 років тому +80

    Thank youso much Ali sir మన తెలుగు సినిమాకి అమ్మలాంటి షావుకారు జానకిగారిని పిలిచి ఆవిడ అనుభవాలను జ్ఞాపకాలను చూపించినందుకు.. మీ మాటలు maa young generation ki మంచి స్పూర్తిని ఇస్తాయి.

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 5 років тому +277

    87 సంవత్సరాల " అందమైన, ఆరోగ్య వంతమైన యువతి, నాటి, నేటి సమాజానికి స్పూర్తి ప్రదాత," మన షావుకారు జానకి గారి ఇంటర్వ్యూ బాగుంది.
    ప్రతీ విషయాన్ని పాజిటివ్ గా తీసుకుంటూ, దేనికీ ఆందోళన పడకుండా, జరిగింది, జరిగేది, జరగబోయేది మన మంచి కే అని అనుక్షణం అనుకుంటూ ఉండటం వలనే ఆమె ఇంత యాక్టివ్ గా ఉన్నారు.
    జానకమ్మ గారు ఇలా ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి.👌👍🙏🙏🙏

    • @Kbittu12345
      @Kbittu12345 5 років тому

      Pindi ravi evaru I am pindi rajyalakshmi

    • @beautifulcrafts8478
      @beautifulcrafts8478 5 років тому

      @@Kbittu12345 మేము కర్నాటక లో ఉంటాం.
      మీది ఏ ఊరు.

    • @satyamasetty554
      @satyamasetty554 5 років тому

      @@Kbittu12345 l. To mMnn. Non MB my look u78

    • @sknaseer2093
      @sknaseer2093 4 роки тому

      @@Kbittu12345 .
      .

    • @sehwagnischel6210
      @sehwagnischel6210 3 роки тому

      యువతి కాదు బాబూ! స్త్రీ. యువతి అంటే 20-30ఏళ్ళ మధ్యలో ఉండి వివాహం కాని వారిని అంటారు ముందది తెలుస్కో

  • @glakshmanamurthy88
    @glakshmanamurthy88 3 роки тому +30

    అమ్మ స్వచ్ఛమైన తెలుగు మాట్లాడారు మిమ్మల్ని ఈతరం నటి నటులు చూసి ఆదర్శంగా తీసుకోవాలి యువతకు మంచి సలహా ఇచ్చారు

  • @subramanyamakkali5166
    @subramanyamakkali5166 5 років тому +39

    ఆణిముత్యము లాంటి మాటలు చెప్పారు తల్లి,శత కోటి వందనాలు

  • @prabhakarpandala9235
    @prabhakarpandala9235 5 років тому +13

    ఈ ఇంటర్వ్యూలు చూస్తూ ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము. ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా ఉండాలి అని. నాకు డబ్బింగ్ జానకి గారి ఇంటర్వ్యూ చాలా నచ్చింది. ఆమె సింప్లిసిటీ అమోగం.

  • @salalagolden8294
    @salalagolden8294 5 років тому +13

    అలీగారు ! మీరు చాలా గొప్పవారు సార్,
    ఎంతో అందమైన, అద్భుతమైన, లెజెండ్
    తీసుకొని వచ్చి, తెలుగు ప్రేక్షకులకు ఎంతో
    ఆనందాన్ని ఇచ్చిన మీకు నాహృదయపూర్వక కృతజ్ఞతలు..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💖💜💚💛❤️💔💙💖💜💚💛❤️💔

  • @imamkasimsk3032
    @imamkasimsk3032 4 роки тому +83

    అమ్మ చేతి వంట తెలుగు వారి నటన మహా అద్భుతం 80 ఏళ్లు అయినా మన తెలుగు నటులు చాలామందికి గుర్తున్నారు ఇలాంటి తెలుగువారిని వదిలేసి పరాయి రాష్ట్రం వాళ్లని గ్లామర్ అని అందలం ఎక్కిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ఒక లైక్ కొట్టి మీ అభిప్రాయం చెప్పండి

  • @subramanyamdevarakonda4241
    @subramanyamdevarakonda4241 5 років тому +17

    పాతతరం నాటి సినిమా విశేషాలు చొప్పతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది.

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 5 років тому +64

    షావుకారు జానకి గారు నటించిన సినిమ్మాల్లో
    శుభాకాంక్షలు
    బావగారూ-బాగున్నార !
    బాబు బంగారం
    సంసారం ఒక చదరంగం
    ఆడదే ఆధారం
    అక్కా-చెల్లేళ్ళు (పాతది నాగేశ్వరావు గారు double action లో పాండవులూ పాండవులు తుమ్మేద పాట ఆంధ్ర లో ఒక ఊపు ఊపింది)
    ఆలీ గారు మీరు చాలా Great అండి మంచి విషయాలు జానకి గారి చేత తెలుసుకున్నాం
    S.జానకి
    డబ్బింగ్ జానకి
    షావుకారు జానకి
    ఎవరికి వారే సాటి.

  • @drvrkrishna
    @drvrkrishna 5 років тому +137

    Even at the age of 87 years her voice still giving ringing sound. Just cleared matriculation, but her English modulation and command is clean. Great. God's gift.

  • @truefriend4301
    @truefriend4301 3 роки тому +7

    కుటుంభం పట్ల బాధ్యత,సమాజపైన, కష్టజీవులపైన ప్రేమ,ఇచ్చే గుణం,ఎంతటి కష్టాన్ని అయిన చిన్న చిరు నవ్వుతో స్వీకరించి,పరిస్కారం మార్గం వెతికే గుణం, మితమైన తిండి, అన్ని కలిపితే..ఈ రోజు మనం చూసే షావుకారు జానకమ్మ...రాజ్..✍️🙏🙏

  • @padmakorukonda8301
    @padmakorukonda8301 5 років тому +225

    మాటల్లో సూటితనం,మంచితనం మీకే సాధ్యం అమ్మమ్మ గారు,మిమ్మల్ని చూస్తే అమ్మమ్మ గుర్తువచ్చింది

  • @shankaradyah8242
    @shankaradyah8242 5 років тому +53

    Abba sri devi one and only star, oka druva nakshatram, gread words from you amma😊😊😊😊😊😊😊😊

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 3 роки тому +27

    ఇంటర్వూలలో కెల్లా శ్రేష్టమైనది.ఇటువంటి మహామహులు ను ఇంటర్వూ చేస్తున్న ఆలీ అద్రృష్టవంతుడు!🙏🙏🙏

  • @srinivaswritings6989
    @srinivaswritings6989 5 років тому +30

    ఇప్పటి తరానికి అప్పటి తరానికి చాలా తేడా ఉంది అప్పటి వాళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఎంత పేరు ఉన్న అణగిమణగి ఉంటారు ఇప్పుడు ఏదో ఒక చిన్న గుర్తింపు వచ్చినందుకు సంబర పడిపోయి నా అంత గొప్ప వారు లేరు అనే గర్వం తో ఉన్నారు నిజంగా అప్పటి వాళ్లు ప్రతీ ఒక్కరు కష్ట పడ్డారు ఆ కష్టాన్ని మాకు తెలిసే విధంగా ఈ షో మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తూంది మొత్తంగా అమ్మమ్మ గారు ఇంకా ఈ షో కి ధన్యవాదాలు 🙏🙏

  • @prasiddhavaraprasad5933
    @prasiddhavaraprasad5933 2 роки тому +13

    ఇవాళ తన 91 పుట్టినరోజు శుభాకాంక్షలు. What a grace in her voice & face.

  • @rajeshkumarbirusu
    @rajeshkumarbirusu Рік тому +9

    A true actress who still has value in India and it's culture..

  • @ashokpesala1987
    @ashokpesala1987 4 роки тому +29

    ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారో అంతే బాగా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు 🙏🙏🙏🙏🙏

  • @bandaribhagyasri2639
    @bandaribhagyasri2639 5 років тому +260

    ఆలీ గారు ఇలాగే ఓల్డ్ actors interviews చెయ్యండి ....

  • @chandusritlm
    @chandusritlm 5 років тому +190

    మా శ్రీదేవి గురించి ఏం చెబుతారోనని ఈ ఎపిసోడ్ చూశా. నిజం చెప్పాలంటే పాతతరం వారి ఇంటర్వ్యూలు స్ఫూర్తి దాయకంగా ఉంటాయి.

  • @oakleyfirefox507
    @oakleyfirefox507 5 років тому +49

    మి నటన అద్భుతం జానకమ్మ గారు ......
    దేవి సినిమా లో మి యాక్టింగ్ సూపర్ అమ్మ ....
    Thanks ఆలీ గారు ఒక గొప్ప యాక్టర్ ని పరిచయం చేశారు

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq 2 роки тому

      సంసారం ఒక చదరంగం సినిమా అయితే ఒకటే నవ్వు ఆమె అభినయానికి

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 5 років тому +157

    ఈమె ప్రతిభకు ఎలాంటి అవార్డులు సాటిరావు....👍👍👍👍

  • @chanukyakadari6882
    @chanukyakadari6882 5 років тому +320

    ఇంత మంచి ఇంటర్యూ కి కూడా డిస్ లైక్స్ కొడతారా ఎవరైనా

    • @santosh34554
      @santosh34554 4 роки тому +1

      Vallu bewakoofs

    • @NaveenTankala
      @NaveenTankala 4 роки тому

      Avnu anna

    • @m.rameshram1807
      @m.rameshram1807 4 роки тому +1

      దిస్ likes కొట్టిన నా కొడుకులు సంకర జాతి కొడుకులు

    • @sirinaresh0723
      @sirinaresh0723 3 роки тому

      @@NaveenTankala llpppp

    • @surisuri4043
      @surisuri4043 3 роки тому +3

      తెలుగు వారిని.గౌరవవించండి

  • @himajahima561
    @himajahima561 5 років тому +111

    Tq అమ్మ good message echaru ఆత్మహత్యలగురించి mee maata vini okaru manina greatfull

  • @nihalovely2158
    @nihalovely2158 3 роки тому +15

    ఆమె మాటలు తియ్యని తూటలు 👏what a enargy తెలుగు తియ్యదానం ఉట్టిపడ్డట్టు వుంది అమ్మ ధన్యవాదములు god bless u🙏🙏🙏💐🌷

  • @imtiazmohammad9548
    @imtiazmohammad9548 2 роки тому +28

    She was born in 1931, an amazing actress, I wish she lives till 100 years

  • @bhanusarayu3604
    @bhanusarayu3604 5 років тому +114

    చాలా బాగా మాట్లాడారు మేడమ్
    అలనాటి నటులని ఇప్పుడు మాకు మల్లి పరిచయం చేసినందుకు
    ఆలిగారూ ధన్యవాదాలు

  • @krishnaRVR
    @krishnaRVR 5 років тому +126

    87 years. But matalo spastatha, activeness🙏🙏🙏

  • @user-wo5kb8ll6r
    @user-wo5kb8ll6r 2 роки тому +21

    కపటం లేని మనిషి షావుకారు జానకి గారు.
    ధైర్యం వున్న స్త్రీ .

  • @ratlavatgopal7780
    @ratlavatgopal7780 3 роки тому +147

    ఇంత వయసులో భాషా స్పష్టత ఉన్న వ్యక్తిని ఎవ్వరినీ చూడాలేము.......

  • @darlaprasanna7920
    @darlaprasanna7920 5 років тому +84

    No words... Love you janakamma😘😘

  • @fanofjanakamma4454
    @fanofjanakamma4454 5 років тому +366

    అప్పటీ షావుకారు(1950 ) నుంచి నిన్నటి బాబు బంగారం( 2016) వరకు నటించి అభిమానుల్లో గుండెల్లో నిలిచిపోయిన ...పద్మ అవార్డుల విషయంలో మాత్రం భారత ప్రభుత్వం దక్షణ భారత సినీ పరిశ్రమ లో నటీనటులను దూరంగా పెట్టింది

    • @indirach4016
      @indirach4016 5 років тому +4

      Abba yemi cheppu 👍

    • @puresoul8014
      @puresoul8014 5 років тому +5

      Poyaka istharu

    • @salalagolden8294
      @salalagolden8294 5 років тому

      @@puresoul8014 M

    • @viyyapuramu7124
      @viyyapuramu7124 5 років тому +8

      ఇప్పుడు అలాంటి అవార్డులు వ్యాపారం అయ్యాయి . పైగా మన తెలుగు సినిమా industry వాళ్ళకి కనిపించదు. అయినా జానకిగారికి అటువంటి అవార్డులు కూడా తక్కువే

    • @MrVenkivizag
      @MrVenkivizag 5 років тому +1

      Great actress , pride of Telugu film. Sad that central govt didn't even care. 370 movies is not a small thing in that age.

  • @sreenivasgani7563
    @sreenivasgani7563 3 роки тому +6

    87 years...super energy , so alive, brilliant...I love you❤️❤️❤️... first time I am respecting women from heart 🙏

  • @m.r.prasad
    @m.r.prasad 3 роки тому +3

    యువతరానికి జానకి గారు ఇచ్చిన సందేశం అమూల్యమైనది. జీవితం విలువైనది. సమస్యలు వచ్చినప్పుడు ఎదుర్కోవాలి గానీ ఆత్మహత్యలు పరిష్కారం కాదు.

  • @L7iharsha
    @L7iharsha 5 років тому +15

    My father born in 1932.but he is no more.She is talented. Her interview is different from others giving message to youth.energetic n healthy.mrs Sreedhar.

  • @klraju439
    @klraju439 5 років тому +111

    Wow.. what a great voice .. still great quality n clarity in that voice..

  • @DrSatyaKalyani
    @DrSatyaKalyani 5 років тому +95

    Thank you for bringing great actress🙏 she is talented, humble, straightforward, successful, noble and respectable human being ..thnq for your suggestions to younger generation ..her energy levels at 80+ are adorable🙏 long live shavukar madam

  • @ravikillani5552
    @ravikillani5552 4 роки тому +14

    ఆలీతో సరదాగా అమ్మగారిని తీసుకువచ్చి మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు ఆవిడ అంటే అందరికీ మంచి అభిమానం అమ్మ మికు పాదాభివందనం

  • @ashishsree6188
    @ashishsree6188 5 років тому +84

    Janaki amma... Miru endhariko Spoorthi ga nilicharu.. Ippati Artists ki Inspiration icharu. Hats off 🙏🙏🙏🙏🙏

  • @srujankumar7594
    @srujankumar7594 5 років тому +33

    Super Ali Garu meku oka like vesukondi oka golden lendrend Ni interview chesinadhuku super sir

  • @thulasieswarreddytanguturu6301
    @thulasieswarreddytanguturu6301 5 років тому +11

    మీరు youngers ని interview చేసినప్పుడు వచ్చే ఆనందం కంటే ఇలా పెద్దవాళ్ళని ఇంటర్వ్యూ చేసినపుడు వాళ్ళు చెప్పే మాటలు విన్నప్పుడు నిజంగా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది పెద్దల మాట చద్దన్నం మూట అని ఊరికే అనలేదు సర్

  • @deepthik670
    @deepthik670 2 роки тому +2

    e show lo miru apt Ali garu... ilanti legends tho parichayalu unnai, mem lucky interview chudadam

  • @pramlochanadhara
    @pramlochanadhara 5 років тому +28

    First of all namaskaram to Janaki garu. Second of all what she said about Savithri gari bio-picture is absolutely right. Third of all we knew her greatness because of that movie.

  • @shaikshafeeq7704
    @shaikshafeeq7704 4 роки тому +7

    1930. Born swakaru janaki. 👏👏👏 vala dady garu aptlalone england ki povdam ante🙏 great sir

  • @kaladharbattepati7386
    @kaladharbattepati7386 3 роки тому +7

    What an amazing episode!! I am a huge fan of Sridevi gaaru and I loved hearing about her from Sowcar Janaki ammamma! I can feel the warmth in her words. May she live long with great health! Love from Canada!

  • @Samrat....
    @Samrat.... 5 років тому +35

    Great legendary janakamma.... Great inspiration.....I Love You Ma...

  • @charanteja6424
    @charanteja6424 4 роки тому +9

    One of the best interviews I had ever seen . First time I enjoyed whole 47.29 min. Without deviating my mind

  • @mohibghouse7422
    @mohibghouse7422 5 років тому +9

    Really a legendary actress thanks Ali garu to telecast this on e TV we really love ur program

  • @sirishavaka1683
    @sirishavaka1683 5 років тому +7

    She reminds me of my grandma. My grandma is almost of her age but not active like janaki garu. Her colour, nose stud 👌👌. Looks like my grandma 👵 very good message to younger generation

  • @mallikabhumireddymao6704
    @mallikabhumireddymao6704 5 років тому +6

    Very nice programme among all... I liked very much... What a voice and vocabulary she had??? Wow... So nice of her...

  • @mystylefashionflowers7242
    @mystylefashionflowers7242 5 років тому +12

    Wt an interview wt a speech wt a message really wt a women hats off to u Mam👏👏👏I respect u. I fallow Mam.

  • @Balakrishna-jj1fp
    @Balakrishna-jj1fp 4 роки тому +4

    very happy to hear about Sridevi garu from Janaki garu.. She is a walking cinema.I hope she get to act more..

  • @ramvarun5196
    @ramvarun5196 5 років тому +70

    షావుకారు జానకి గారు షావుకారే 😘😘

  • @akshayamlife8532
    @akshayamlife8532 5 років тому +36

    Bapre 87 years ina yem andam, yem gnapaka sakti ,yem vakku great lady.....

  • @charanrfgooty
    @charanrfgooty 5 років тому +5

    Nenu chusina Anni episodes lokiantey adbhutamaina episode chala Baga cheppuru Janaki Garu really really hat's off to you 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @realtalks9472
    @realtalks9472 3 роки тому +12

    65 years in Industry ,still going great..

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 5 років тому +7

    Thanks for inviting such a great actress...amma u gave a good message to present generation...ur experiences are so sweet to hear and enjoyable..long live amma...

  • @MANOJKumar-lu9hz
    @MANOJKumar-lu9hz 4 роки тому +7

    NTR and janaki garu kalisi unna first photo superbeautiful pic 😍😎

  • @satyanarayanapolaki6597
    @satyanarayanapolaki6597 10 місяців тому +3

    అర్భుతమైన మాటలు చెప్పారు అమ్మమ్మ గారు ❤

  • @sreevani3661
    @sreevani3661 5 років тому +62

    Happy mother's day Amma

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 3 роки тому +10

    షావుకారు జానకి గారు నిజంగా గొప్ప నటి. ఆమె ఇప్పటివారందరికి స్ఫుార్తి.

  • @mattasrikanth4737
    @mattasrikanth4737 5 років тому +12

    One of the best actress in Telugu industry 🙏🙏🙏

  • @reddynaru1544
    @reddynaru1544 5 років тому +16

    Amma samsaram oka chadarangam me acting matllo chappalandi👌👍👏god bless u

  • @mj585
    @mj585 3 роки тому +6

    In tamil movie kaviyaththalaivi is my favourite lovely movie till now ❤️🔥❤️🔥

  • @gallasatyanarayana1750
    @gallasatyanarayana1750 5 років тому +7

    Ali gari e program asalu miss kanu. Kani serial actors enduku tesukuvastunaru. Old actors program is always success. Janaki garu age 87. But til now her voice nice. I love janaki garu acting in samsaram oka chadarangam

    • @syedilyasali7693
      @syedilyasali7693 4 роки тому

      aali to saradaga aali means wife he is muslim Ali to saradaga ani correction cheyandi

  • @yadlatarun9671
    @yadlatarun9671 5 років тому +1

    Janakamma....manasulo vunnadi vunnattu maatlaadaaru....a single word for u amma...a perfectionist actress
    ... I had ever seen....nenu mee movies ekkuva choodaleduu....but mee maatalu batti chepthunna....meeru nithya kalaakarini....🙏🙏🙏🙏

  • @sharadatoodi3359
    @sharadatoodi3359 4 роки тому +2

    I like her kindness, humbleness. Specially her advices are very valuable. She is the queen of acting. So sweet way of talking in English.

  • @phanidharkumar7007
    @phanidharkumar7007 5 років тому +60

    meeru ali garini 'andi' anadam thone telustundi mee samskaaram ento !!! meeku 100 samvatsaralu occhaka ilanti show lo kanipinchalani manaspurtiga korukuntunnanu amma

  • @SandeepTaurus
    @SandeepTaurus 2 роки тому +3

    Beautiful episode, Good Job Ali garu and team.
    Respect to Sowcar Janaki garu 🙏🏼
    Ur an inspiration.

  • @shinufitnesslover7212
    @shinufitnesslover7212 4 роки тому +4

    Great actress she acted one malayalam movie with mammootty. No words awesome actress

  • @ramajanardhana3105
    @ramajanardhana3105 5 років тому +14

    Achamaina interview. .
    Ali gariki noru therche chance raaledhu. .
    Anthabaga chepparu janaki gaaru 👏👏👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

  • @chandramouli7125
    @chandramouli7125 5 років тому +19

    Ali Garu....Please invite KS CHITRA AMMA (Singer). My favourite singer.

  • @sudhajanaga4653
    @sudhajanaga4653 5 років тому +7

    Thanks baamma gaaru i am very happy to hear about sreedevi gaaru.

  • @padmakumarimusunuri7284
    @padmakumarimusunuri7284 3 роки тому +2

    It's a lovely episode with Janaki garu. Chalaa bagundhi

  • @bhaskaranaidu2535
    @bhaskaranaidu2535 5 років тому

    Ali garu thank u so much janakamma gari lanti lazendry persons valla sweet memories ni maku ela chupinchi naduku God bless you sir

  • @newliferaises
    @newliferaises 5 років тому +12

    Wonderful episode Ali Garu. Loved it

  • @narayanaraoamudalanarayana3218
    @narayanaraoamudalanarayana3218 5 років тому +8

    My first like Ali gaariki second janaki gaariki

  • @nagukethanago3538
    @nagukethanago3538 5 років тому +7

    థాంక్యూ ఆలీ గారు జానకి అమ్మ ని షో కి తీసుకుని వచనంతుకు

  • @user-ge1fi4rj9t
    @user-ge1fi4rj9t 4 роки тому +2

    ఆలీగారు మీ జన్మకు సార్ధకత చేకూరింది...ఇలాంటి మహ నటినటులను ప్రపంచానికి చూపిస్తున్నందుకు....షావుకారు జానకమ్మ గారికి పాదాభివందనం

  • @jraghujraghu7625
    @jraghujraghu7625 5 років тому +39

    Great actor Janaki garu

  • @sandhyapampanaboina2568
    @sandhyapampanaboina2568 5 років тому +3

    Very great artist for ever ...... Ali garu please invite remaining all old actor's......so many qualities and hardwork, dedication we learned from their........wt a voice till now......I saw your some movies I liked ... especially Samsaram oka chadarangam I like your performance

  • @chandrakalareddy8113
    @chandrakalareddy8113 5 років тому +1

    జానకి మేడమ్ మీరు సినిమాల్లో నటిస్తునే వుండాలని మాఅందరి కోరిక. మీవాయిస్ అంటే మాఅందరి కి చాలా ఇష్టం.
    ప్రొడ్యూసర్లు మరియు, డైరెక్టర్స్
    జానకి గారికి అవకాశాలు కల్పించి ఆమె టాలెంట్ ని ఆమె నటనతో మాఅందరి కి ఆనందం
    చేకూర్చాలని మేమందరం కోరుకుంటున్నాము.

  • @chandanaragidi
    @chandanaragidi 5 років тому +3

    Super episode.. Enjoyed alot... Thanks for bringing janakaamma

  • @bhagyasreesree4243
    @bhagyasreesree4243 5 років тому +11

    Ammoo 87 years ainakuda intha arogyanga unnaru. GOD BLESS U AMMA

  • @saleempasha1298
    @saleempasha1298 5 років тому +37

    సూపర్ స్టార్. నో కామెంట్. మాటలు విన్న super.

    • @isaacmetla3316
      @isaacmetla3316 5 років тому

      Sexiest blue bits intamil

    • @ramyapriyaavuluri3577
      @ramyapriyaavuluri3577 5 років тому

      K

    • @reddappadhaveji280
      @reddappadhaveji280 4 роки тому

      చాల చక్కగా చేస్తున్నారు అలీ...
      జానకి గారు ఆనాటి విషయాలు చెబుతూ వారి చిన్నాన్నల గురించి చెప్పింది నిజమే....
      ఉయ్యాల జంపాల(కె.జి.బి.తిలక్) చిత్రం నరసాపురంలో షూటింగ్ జరిగినప్పుడు మా వై.యన్.కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ టేకుమళ్ళ రామారావు గారు. జానకి,కృష్ణకుమారి గార్లకు స్వయానా చిన్నాన్న. అప్పుడు చిత్ర యూనిట్ కు సన్మానం చేస్తే ఆయనను పిలిచినా రాలేదట.కారణమేమంటే కృష్ణకుమారి సినిమాలో నటించడం ఆయనకిష్టం లేక!!!ఆరోజులవి....
      అలీ గారూ విజయలలిత,షావుకారు జానకి గార్ల ఇంటర్వ్యూలు చాల బాగున్నాయి. మీ "నిజాయితీ,నిబద్ధత" కు అభివందనం!!
      దయచేసి అవకాశం ఉంటే జిత్ మోహన్ మిత్ర గారిని కూడ పరిచయం చేయండి.

  • @nallamachireddygarimachire1275
    @nallamachireddygarimachire1275 3 роки тому +1

    ఆలీ గారు సీనియర్ నటుల గాయకుల పరిచయవేదిక చాల ఇష్టంగా ఉంటుంది ఆ పాత వారు జీవితవిశేషాలు అమృతం

  • @nagulapallivenkatesh9717
    @nagulapallivenkatesh9717 5 років тому +5

    Manchi message icharu amma meelante vallu inka manchi vishayalu teliyacheyyali ammagaru great ammameeru👏

  • @gayathrirajana7672
    @gayathrirajana7672 5 років тому +11

    Thank you so much Amma we are all you so much Amma wonderful great actress in Telugu industry

  • @gopi999bala
    @gopi999bala 5 років тому +14

    చాలా బాగుంది వానిశీ గారిని ఇటయ చైయడి

  • @pylakirankumar293
    @pylakirankumar293 5 років тому +209

    Vellipoye vallaki badha ledu...undevallake badha 100%crct

  • @ragasudha6749
    @ragasudha6749 5 років тому +5

    షావుకారు జానకి గారు మీ మాటలు బాగున్నాయి

  • @cskk3548
    @cskk3548 4 роки тому +3

    Im watching this interview after watching 'shaavukaaru' movie.....great actress n simple person🙏🙏🙏

  • @harikapriyadarshini6518
    @harikapriyadarshini6518 5 років тому +8

    Good job Ali garu...namaste amma.. may God bless you in the bliss of infinity

  • @svamsikyt
    @svamsikyt 5 років тому +2

    ఆ కాలం వాళ్ళు కాబట్టి తెలుగు అంత చక్కగా మాట్లాడుతున్నారు.

  • @rakeshadhikar
    @rakeshadhikar 5 років тому +3

    Very very very nice ! True ! Thank you Janaki Ammaa ! Thanq Ali :)

  • @bhargavicheetla3016
    @bhargavicheetla3016 5 років тому +7

    What a wonderful episode so nice asalu aa old generation movies vaala discipline, patience no words chaala neyrchukovali

  • @ushavemuri5256
    @ushavemuri5256 5 років тому +12

    Really hattsup to your positive attitude Amma

  • @kumarjeevan3374
    @kumarjeevan3374 5 років тому +11

    what an energy and health she has she was born in 1931 ..oh my god

    • @realtalks9472
      @realtalks9472 3 роки тому

      Yes truly

    • @MrDope-zu8eo
      @MrDope-zu8eo 3 роки тому

      She has seen a wide range of times ... entha avagaaahana untundo

  • @gvkdurga7862
    @gvkdurga7862 5 років тому +16

    Nice interview hats of to etv and ali