Alitho Saradaga | 1st October 2018 | Prabha (actress) | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Ali tho Saradaga is a celebrity chat show with fun and nostalgia ! ALI…The name itself creates Laughter. The Star comedian of Tollywood entertain with his ‘Ali Mark’ comedy.
  • Розваги

КОМЕНТАРІ • 626

  • @tungakr8378
    @tungakr8378 4 роки тому +15

    నిజంగా నటి ప్రభ గారు చాల వినయశీలే , తను ఈ షోలో చాల వినమ్రంగా తన భావనలను తెలియ పరచుట తన గొప్ప ధనాన్ని తెలుపు చున్నార మరియు ఆనాటి కంటే ఇంకా ఎక్కువ గా అందాన్ని ఇనుమడిస్తుంది గ్రేటర్ ప్రభ గారు.

  • @yagnanarasimhamurthi
    @yagnanarasimhamurthi 4 роки тому +9

    అమ్మా,మీ గురించి అసలు ముందు తరం సినిమా నటీ నటుల గురించి ఏమని చెప్పేది ఎంతని మాట్లాడేది.ప్రభ గారు అన్నా,భానుప్రియ గారు అన్నా మాటలతో చెప్పలేని గౌరవం మరియు అభిమానం. మీలాంటి వారు తెలుగు భాషకే ఇంకొక పేరు. ప్రభ గారు,మీరు మీ నటన సగం మీ కళ్ళతోనే చేయగలిగే మహా నటి.అలాంటి మీకు సావిత్రమ్మ తల్లి ఆరాధ్య దైవం అంటే ఇంకా చెప్పేది ఏముంది, తల్లీ.మీలాంటి వాళ్ళందరి పాదాల పై నా తల అలా కొంతసేపు ఉంచెయ్యాలని నా కోరిక. నా వయసు 50 అయినా కూడా మీలాంటి వారికి కొడుకుగా పుట్టుంటే ఎంత బాగుండేది అనిపిస్తుంది.నమస్కారం,అమ్మ.

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 4 роки тому +14

    ఇంకా అందానికి ప్రభాలా ఉంది. సూపర్ అండి.

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 роки тому +1

    Please get once am Ratnam, Vijay Shanti , jagapathi babu, Jagarlamudi Radha Krishna (krish), Trivikram Srinivas, Rao Ramesh, Sukumar, Sukanya, Surekha Vani, ram pothineni, Suresh babu daggubati, Suresh Krishna, Prakash raj , raviraja pinisetty,Aadi pinisetty, vennala Kishore, brahmanandam, boyapati srinu , Aryan Rajesh , Surendra reddy, Harish Shankar, Devi Sri Prasad (DSP), Venkat, sivaji ( Telugu ), Gopichand malineni, t.Venu , t. Gopichand, mani sharma , dannayya dvv, Ravi Varma, Suhasini, Suhasini junior, Jayanth c paranjee, benrajee, bellamakonda Suresh, bellamakonda Sai Srinivas, nagababu , sharawanand, harshavardhan , Sampath Nandi, Sampath raj , koratala siva , sp parasuram

  • @poornak59
    @poornak59 3 роки тому +2

    Alitho saradaga show ki pradha gari welcome classes dancers

  • @surisuri4043
    @surisuri4043 4 роки тому +9

    ప్రభ గారు డాన్స్ చాలా బాగా చెషెరు.మేడం

  • @DurgaRao-pg5yk
    @DurgaRao-pg5yk 6 років тому +56

    సూపర్ అండి కోటి సూర్య ప్రభ గారు..
    మీ సినిమాలు చాలా చూశాను..అమ్మ 🙏

  • @laxmisyamala6078
    @laxmisyamala6078 6 років тому +36

    అందరూ ఆర్టిస్టుల్ ని పిలవండి మేముఎదురుచూస్తున్నాం కదా ఫ్రెండ్స్ సూపర్ అలీ సర్

  • @indiancitizen9
    @indiancitizen9 6 років тому +66

    Plz invite సూపర్ స్టార్ కృష్ణ, రాజేంద్రప్రసాద్, గోళ్ళపుడి మారుతీరావ్, తణికెళ్ళ భరణి, విజయశాంతి, plz invite Because old is gold

  • @Saiprakash.Malkadi_Official
    @Saiprakash.Malkadi_Official 5 років тому +7

    Who is watching in 2019
    Fan of prabha 😎😎

  • @pushpateresaraju4486
    @pushpateresaraju4486 6 років тому +59

    మీకు 60 ఇయర్స్ పైనే మీకు ఉంటాయి..ఇప్పుడు కూడా మీరు చాలా అందంగా ఉన్నారు.. మీరు మంచి నటి..మంచి పేరు పొందారు...Thanks.

    • @marrysivalalitha9196
      @marrysivalalitha9196 4 роки тому +1

      🎁🎁🎁🎉🎉🎉🎉🥳🎉🎁🎁🎁🎁🎈🎈🎈🎈🎈🎈🎈😃😃🎈🎈🎈🎈😁🎈😁😁😭😁😁😁😁😭🤗🤗😑

  • @vijayalalitha5783
    @vijayalalitha5783 6 місяців тому

    Abhaddhalu chebuthundhi. Avida puttithelalilo 21roju undhi. Ame. Sonthauru. Kollaru. Akkade. Sonthauru. Perigindhi. Pellaindhi. Cinimallokellindhi motham akkadanunde.

  • @ludhiyachinni
    @ludhiyachinni 3 роки тому

    కొల్లేటి ప్రభ అని అంటారు మిమ్మల్ని కానీ స్వగ్రామాన్ని ఎందుకు చెప్పుకోరు...

  • @jagadeeshvakulabharanam6183
    @jagadeeshvakulabharanam6183 2 роки тому

    అక్టోబర్ 09 ఆదివారం,రేపే గౌరి పూర్ణిమ .....బబ్బు పుట్టినరోజు కూడా

  • @krishnavallabha8477
    @krishnavallabha8477 4 роки тому +1

    Ali garru please call Balakrishna

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 роки тому +1

    Sharath babu,

  • @gprathap3367
    @gprathap3367 3 роки тому +4

    అమ్మ గారు అచ్చమైన పదుహరు అణాల తెలుగు తల్లి గా ఉన్నారు తెలుగు బాషాకు వన్నె తరగని మాట్లాడుతూ ఉన్నారు మీరు అందగా ఉన్నారు మరియు చాలా అద్బుతమైన కూచిపూడి నృత్యం మహ అద్బుతంగా చేసారు మీకు శతకోటి వందనాలుమ్మ

  • @Venkata_282
    @Venkata_282 3 роки тому +2

    Ali గారు, సుశీలమ్మ, జానకమ్మ తో ఒక షో చెయ్యండి sir please.....

  • @nusrathtabassum985
    @nusrathtabassum985 Рік тому

    Hero krishna prabha Gari musical hit movie KOLLETI KAPURAM
    iddarame manamiddarame
    Kolleti kolanuloa song
    Best memorable musical song

  • @saigopal975
    @saigopal975 2 роки тому +15

    MADAM PRABHA IS ALWAYS LEGENDRY ACTRESS.

  • @ananthavenkatanarasimhacha9046
    @ananthavenkatanarasimhacha9046 3 роки тому +1

    Dana Veera Sura Karna film lo
    Prabha gari dance adbhutam.Yeppatiki maruvalenidi

  • @subrahmanyamvemu131
    @subrahmanyamvemu131 2 роки тому

    Prabhagaru Harikathalu cheppevaru American Rocket title

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +8

    She’s a perfect actress for heroine or heroes mother ..excellent pair to chandramohan or naazar too...

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +10

    We need to see her back in more movies...in MB n RC..

  • @kaipa9982
    @kaipa9982 6 місяців тому

    వినయము, అభినయము, ఆణకువ, . అందము, నాట్యంలాంటి నడక, వయ్యారివాలుజాడ, చక్కగ పేర్చిన పలువరుస, కోటివెలుగులభావాల,కన్ను (ద్వయము ) దోయి.. అన్ని కలగలపితే.. అధ్వితీయ సుందరస్వరూపమే కోటి సూర్య ", 'ప్రభ '... సినీ వినీలాకాశములో.....వెలిగిన ధ్రువతార.. సినీ నటి ప్రభ.. సుధీర్ఘాసుమంగళీ భవ, ఆయుష్మాన్ భవ!ఈమె నటవిజయ పరంపర జీవితానికి సుశీలమ్మ గళం..., యుగాళగీతాలు లో బాలు గారి స్వరాలతో.. జీవితం సాగింది..

  • @Bheriumamahesh
    @Bheriumamahesh 2 місяці тому

    🙏❤I love NTR and చిత్రం హై భళ్ళారే విచిత్రం 🙏
    Bheri Umamahesh
    Music Director
    International Mimicry Artist

  • @venkatarosaiah3006
    @venkatarosaiah3006 5 років тому +4

    చాలా బాగా డాన్స్ వేశారు.number 1 యాక్టర్

  • @Vinay_82612
    @Vinay_82612 4 роки тому +1

    Pls invite....lady superstar విజయశాంతి గారిని

  • @jagadeeshvakulabharanam6183
    @jagadeeshvakulabharanam6183 2 роки тому

    ఈరోజు మీ ఇంట్లో నేను తిరగడం నా పూర్వ జన్మ సుకృతం

  • @kammararajasekharacharilif9385
    @kammararajasekharacharilif9385 3 роки тому +1

    అలీ నీవు మగాడ్రా బుజ్జి ఎందుకంటే నీవు చేస్తున్న ప్రోగ్రాం అలీ తో సరదాగా చుస్తే చనిపోవాలి అనుకునే వాడు కూడా బ్రతుకుతాడు ఎందుకంటే నాకే కష్టాలు ఉన్నాయి అనుకునే వాడు ఇ ప్రోగ్రాము చుస్తే అప్పుడు తెలుస్తుంది సినీ యాక్టర్లకు కూడా కష్టలు ఉన్నాయి అవి ఇ ప్రోగ్రాములో చెపుతున్నప్పుడు తెలుస్తుంది మనిషి విలువ

  • @Naa.Matalu6385
    @Naa.Matalu6385 6 років тому +154

    ఓల్డ్ ఇస్ గోల్డ్ నాకు ఎప్పుడు పాత హీరోయిన్స్ ఈ నచుతారు ప్రభ గారు ఎప్పుడు అందగానే ఉంటారు...నేను పక్క విజయశాంతి గారి ఫ్యాన్ అలీ గారు మీరు కమింట్స్ చూడరా విజయశాంతి గారిని మీ షో లో చూడాలి అని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు దయచేసి మా లేడీబోస్ విజయశాంతి గారిని పీలవండి plz ali garu plz andi.🙏

    • @prabhaprashanthkumar5360
      @prabhaprashanthkumar5360 6 років тому +1

      joy joy hello Thanu politics lo busy radhu k thelidha meku Yuddham lo vundhi

    • @Naa.Matalu6385
      @Naa.Matalu6385 6 років тому +1

      @@prabhaprashanthkumar5360 Hai మీరు చేపింది తెలుసు కానీ పోస్ట్ పెడితే అలీ గారికి తెలుస్తుంది మా లేడీబాస్ ఫ్రీ గా ఉన్నపుడు పిలుస్తారు అని ఆమె అభిమానిగా ఒక ఆశ ఆశ పడటంలో తప్పులేదు గా కుమార్ గారు.😎

    • @prabhaprashanthkumar5360
      @prabhaprashanthkumar5360 6 років тому

      joy joy meku cheppalem kani 🙏🙏

    • @Naa.Matalu6385
      @Naa.Matalu6385 6 років тому

      @@prabhaprashanthkumar5360 ok sir i understand bye🙏🙏🙏

    • @SureshKumar-sn8mj
      @SureshKumar-sn8mj 6 років тому

      @@Naa.Matalu6385 super joke

  • @nagarajnavathi1189
    @nagarajnavathi1189 4 роки тому +5

    madam u are natural actress and in grace, u are a Andhra dreamgirl u are a exceptional madam.

  • @chinnachinnachinnu8124
    @chinnachinnachinnu8124 6 років тому +7

    Nice dance madem u looking nice

  • @bashashaik5014
    @bashashaik5014 6 років тому +68

    ఆలీ గారు please
    భానుప్రియ గారి ని
    విజయశాంతి గారి ని పిలవండి సార్

  • @KSR_Oney
    @KSR_Oney 6 років тому +5

    దాన వీర శూర కర్ణ సినిమాలో ' చిత్రం భళారే విచిత్రం' పాటలో ఎన్టీఆర్ గారి పర్సనాలిటీ ముందు ప్రభగారు సరిపోలేదు,ఎన్టీఆర్ గారు ఆజానుబాహుడు గా ఉన్నారు ప్రభగారు సన్నగా చిన్నగా ఉన్నట్లు కనిపించారు, కాని ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగా ఫేస్ లో పలికించారు .

  • @venkateshdeshpande3163
    @venkateshdeshpande3163 2 роки тому +2

    Extremely good outstanding.Excellent actress🙏🙏🙏🙏🙏👍👍

  • @JayaLakshmi-qi3yh
    @JayaLakshmi-qi3yh 6 років тому +5

    Savithramma garini meeru entha aaradisthunnaro me kallalone thelusthundhi...!! Meeru anxiety ga feel avuthunte...!!

  • @tekumatlasathyam1623
    @tekumatlasathyam1623 4 роки тому +3

    మేడం మీరు అప్పుడు ఏల ఉన్నారో ఇప్పుడు అలాగే వున్నారు సూపర్.

  • @shivakumar7439
    @shivakumar7439 2 роки тому

    Old actors gold actors respect enta baga istaru ippudu unna vallu respect ledu em ledu

  • @ravindery191
    @ravindery191 Рік тому

    2022 santhosham avard function lo chala andhamga unnaru 60 + lo kuda intha andham ga unnarentandi babu. Veena venuvaina sarigama. Song lol ala unnati ippude alage unnaru. A song 100 timeschusanu

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 роки тому +2

    చాలా సంతోషం మిమ్ముల ని ఇలా అయిన చూసినందుకు 🙏🙏

  • @besthajagadeesh5123
    @besthajagadeesh5123 6 років тому +18

    Wow superb prabha garu very nice to see your dance inta age lo kooda dance chesaru greate mahaanati prabha garu idi mee first interview anukuntanu ali sir promos lo chupinchina konni scenes levu mahaanati savitri gariki kaalu mokke scenes y add cheyandi total interview

  • @kolarrameshprasadprasad7864
    @kolarrameshprasadprasad7864 4 роки тому +3

    Very talented Actor Smt prabhagaru Best wishes madam 🙏🙏🙏

  • @Saraswathi-b9d
    @Saraswathi-b9d 4 місяці тому

    Rebelandavanivan,kuttipuli.superacting.

  • @queenqueen4662
    @queenqueen4662 4 роки тому +1

    Yeevida mana Telugu ammayi anta entha bagunnaru chudandi manavallu
    Ippidu directors Hindi valla venuka malayali ,Kannada heroines venuku parugulu

  • @jojocr7169
    @jojocr7169 3 роки тому

    amma meru prakruti sundharangi epati ladys ki me annatha senu ledu amma

  • @suguna112
    @suguna112 3 роки тому +1

    మేడం మీరు చాలా అందంగా ఎప్పుడు మీరు ఇలాగే 🙏🏻🙏🏻👍👍

  • @hema711
    @hema711 6 років тому +24

    Great Actress, Great dance and great voice... Great show... Madam meru great... super classical dance

  • @tupakulachandrashekhar388
    @tupakulachandrashekhar388 6 років тому +36

    అమ్మ గారికి వందనం.

  • @madhuthanvik9344
    @madhuthanvik9344 2 роки тому

    Me movie s chusinatharuvatha e program chusthunnanu

  • @SSR.SSR.SSR8055
    @SSR.SSR.SSR8055 2 роки тому +2

    Me dance ...no words mam...simply superb.....just eye feast...

  • @swethamallela2960
    @swethamallela2960 4 роки тому +5

    Wow what a graceful dance and expressions now a days we are not getting from the current heroines

  • @mdhushn2362
    @mdhushn2362 3 роки тому

    💋💋💋💋❤️❤️🌷🌷👌👌👌👌

  • @ajcharansamlovelybeautiful8424
    @ajcharansamlovelybeautiful8424 3 роки тому +3

    Great actress great classical dancer💖👌💖 eppataiki meeru alanay unnaru prabha garu....naku me movies lo nachina movie seethapathi samsaram

  • @sas6736
    @sas6736 2 роки тому

    Anghulo papa ga nenu undalsindhi. Just miss ayyanu.

  • @pothabatulakishor1287
    @pothabatulakishor1287 6 років тому +12

    Mam I like your acting👍👍👍👍👍

  • @sambaiahmanikala9775
    @sambaiahmanikala9775 2 роки тому

    Madam nenu puc chadive tppudu mee hari katha guntur arandal pet Market vadda choosanu it was very nice

  • @srays1
    @srays1 3 роки тому +4

    Superb actress, especially when paired wth great actor Chandramonah...beautiful combination👏👏

  • @maraganisyamprasad9418
    @maraganisyamprasad9418 6 років тому +4

    Very good dancer madam ....
    Very nice

  • @chennajyothi5622
    @chennajyothi5622 2 роки тому

    E agelo kuda intha ishtam gret amma memalni chusi nerchukovali ma lanti valu

  • @priyankasamyuktha
    @priyankasamyuktha 3 роки тому

    Radha garu
    Vijayasanthi garu
    Keerthy suresh garu
    Naga chaitanya garu
    Please call these people

  • @charancherry3143
    @charancherry3143 6 років тому +19

    one of the best episode, super, 100th ki e madam ni thesuku ravalsindhi ali garu, we are expecting kovay sarala garu, vijaya santhi garu.

  • @katlasiddartha9264
    @katlasiddartha9264 3 роки тому

    Urvashi sharadha gaarini interview cheyandi plzz

  • @thangarajlakshmi2392
    @thangarajlakshmi2392 6 років тому +12

    Old is gold
    Always

  • @saideepthi5197
    @saideepthi5197 6 років тому +3

    Ali Garu please shobhana( dancer) garini interview cheyandi

  • @kalyanchakravarthymuvvala8022
    @kalyanchakravarthymuvvala8022 3 роки тому +1

    She’s very gracious....gud dancer...chiru should give her a chance or value vinaayak or trivikram or sukumar...

  • @dudalaramesh5891
    @dudalaramesh5891 3 роки тому

    I think u r first movie bhumikosam with jamuna n jayapradas first movie also

  • @Against_criminal_politics
    @Against_criminal_politics 2 роки тому

    సంస్కారం... ప్రతిరూపం... ప్రభ...గారు...

  • @donkadamalathi7722
    @donkadamalathi7722 6 років тому +8

    Challa bagunnaru madam
    Voice morvelessgaa vundi

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 роки тому +1

    Sharad Amma , revanth , revanti , singatham Srinivas, Ajay , subburaju, mm keeravani, ss Rajamouli, vadda naveen , deva katta, supreet (katta Raju), KS Ravindra (Bobby), shivanarna

  • @venkyummareddy5415
    @venkyummareddy5415 6 років тому +22

    మెడంమిడెన్,సు, సూపర్,మిరుచాల,అందంగవున్నారు

  • @vav9999
    @vav9999 3 роки тому +3

    I heard she is very kind.she helped all his brothers nd settled all siblings ....great

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому +1

      Avuna gud naku prabha mam movies istham

  • @jayaramakrishna1
    @jayaramakrishna1 3 роки тому +3

    ali anna one of the very very very best episode this....

  • @sunilKumar-vy2tx
    @sunilKumar-vy2tx Рік тому +1

    Amazing classical performance madam...

  • @geethamadhuri4.033
    @geethamadhuri4.033 6 місяців тому

    🤩🤩🤩

  • @jajiravikumar1638
    @jajiravikumar1638 2 роки тому

    అమ్మమ్మ e age lo Koda ala unnavu amma manchi ga dance chestunavu gaa i love you అమమ్మ్మా

  • @asthlavista1
    @asthlavista1 6 років тому +16

    16:25 to 16:50 that eye expressions ...just Wow 👌👌👌👌

  • @Choco.anteena4839
    @Choco.anteena4839 6 років тому +7

    Adbhutham Maha adbhutham Mee yokka nayanam, abhinayam prabha gaaru , 💓 full thanks for "ali gaaru" interdeuse this show

  • @jagapathiram
    @jagapathiram 6 років тому +5

    You are great Prabha gaaru

  • @BabyMastiUSA
    @BabyMastiUSA 4 роки тому +3

    Good actress 👌👌👌👌

  • @koratamaddijayadev3596
    @koratamaddijayadev3596 4 роки тому

    Sarileru neekevvaru paata Paramanandayya sishyula katha lo ledu.... KANCHUKOTA Cinema lo undi Prabha garu....

  • @parampadmaganesan1251
    @parampadmaganesan1251 3 роки тому

    Is she related to actress Meena

  • @ajaydevgn7662
    @ajaydevgn7662 3 роки тому

    She looks like Saradha

  • @durgamalleswararaosnagapal919
    @durgamalleswararaosnagapal919 2 роки тому

    Ú r great Actres U r beautiful,

  • @chennajyothi5622
    @chennajyothi5622 2 роки тому

    Wow matalu levu entha baga chesaru

  • @jajiravikumar1638
    @jajiravikumar1638 2 роки тому

    కలిసే ఉంటే కలదు సుఖం సీరియల్ చేస్తున్నావు గా super ga undhi maa

  • @malyavanthamanusha3125
    @malyavanthamanusha3125 6 років тому +10

    I love u so much prabha garu,naku classical dance ante chala estam

  • @pprabhakar-ji6vc
    @pprabhakar-ji6vc Рік тому

    very pleasant propreo

  • @arunkumarmaddela3109
    @arunkumarmaddela3109 6 років тому +214

    మేడం ఈ వయస్సు లో కూడా చాలా అందంగా వున్నారు చాలా బాగా డాన్స్ వేశారు

  • @brahmaiah.muthangi6045
    @brahmaiah.muthangi6045 6 років тому +31

    Anandamga undi
    Chala rojula tarvata manchi expression cusanu heroin face lo

  • @sreeramu8410
    @sreeramu8410 6 років тому +49

    తెలుగు భాషలో మాటలు ఆడినా తెలుగు తల్లి

  • @riyadpp5938
    @riyadpp5938 4 роки тому +1

    she was verry Acted verry popular Movie jaganmohini Ghandharvakanya and lot of malayalam Movie God Bless u Mom

  • @indiamerica
    @indiamerica 3 роки тому

    Is she rama prabha ?

  • @diya7516
    @diya7516 3 роки тому

    Manchi manasuu

  • @Bhakthiganam
    @Bhakthiganam 6 років тому +1

    Prabha gariti enjoka episodekuda cheyyandi EDI asampurtiga vunnadi plese

  • @devarajlekha4989
    @devarajlekha4989 2 роки тому

    Suhasini garini pilavandi plz

  • @saikumar-ri7st
    @saikumar-ri7st 4 роки тому +1

    Wooow very nice 👌 inspiration movie 🎦 👌 simply superb 🥰👏👏👏👏👏👏👏💐💐💐💐💐🎦🙏🙏

  • @avalavenkatesulu1889
    @avalavenkatesulu1889 6 років тому +7

    We want radha interview

  • @kalathurunagaraja6031
    @kalathurunagaraja6031 4 роки тому +6

    GREAT ACTER. GREAT CLASSICAL DANCER
    NAGAVALLI SCENES CHUPINCHUNTE SUPERB😊🤗😊

  • @ggopi2382
    @ggopi2382 2 роки тому

    ఆలీ అన్నయ్య నన్ను ఈ షోకి ఒకసారి పిలువు మా ఫ్యామిలీ