4 రకాల పరాటా | 4 Types of Parathas

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2024
  • 4 రకాల పరాటా | 4 Types of Parathas ‪@HomeCookingTelugu‬
    పెసల పరాఠా | Green Gram Paratha | Moong Dal Paratha | Moong Paratha
    కావలసిన పదార్థాలు
    పెసల మిశ్రమం కోసం కావాల్సినవి
    పెసలు - 1 / 2 కప్పు
    నీళ్లు
    పచ్చిమిరపకాయలు - 2
    వెల్లుల్లి - 5 రెబ్బలు
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కారం - 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    పిండి కోసం కావలసినవి
    గోధుమ పిండి - 2 కప్పులు
    వాము - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    నీళ్లు
    నెయ్యి
    #Pesalaparatha #greengramrecipes #healthyfood
    చికెన్ ముఘలాయ్ పరాఠా | Perfect Mini Chicken Mughlai Paratha | Chicken Recipes
    చికెన్ ఫిల్లింగ్ కోసం కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    చికెన్ కీమా - 250 గ్రాములు
    పసుపు - 1 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    అల్లం వెల్లుల్లి పేస్టు - 1 టీస్పూన్
    నీళ్లు - 1 / 2 కప్పు
    గుడ్డు - 1
    ఉప్పు - చిటికెడు
    పసుపు - చిటికెడు
    కారం - చిటికెడు
    మిరియాల పొడి - చిటికెడు
    వెల్లుల్లి రెబ్బలు - 2 (చిన్నగా తరిగినవి)
    పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
    తరిగిన ఉల్లిపాయ - 1 స్పూన్
    తరిగిన కొత్తిమీర
    #chickenMughlaiParatha #chickenkeemapratha #paratharecipes #chickenrecipes #mughlaichickenparatha #Minimughlaiparatha
    ముల్లంగి పరాఠా | Mooli Paratha | Paratha Recipe | Mooli Ka Paratha | Radish Stuffed Paratha
    కావలసిన పదార్థాలు:
    గోధుమపిండి - 2 కప్పులు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    వాము - 1 / 2 టీస్పూన్
    నూనె - 1 టీస్పూన్
    ముల్లంగి ఫిల్లింగ్ చేయడానికి కావలసిన పదార్థాలు:
    ముల్లంగి - 4
    ఉప్పు - 1 టీస్పూన్
    నూనె - 2 టీస్పూన్లు
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    వాము - 1 / 4 టీస్పూన్
    తరిగిన అల్లం - 1 టీస్పూన్
    తరిగిన పచ్చిమిరపకాయలు - 2
    కాశ్మీరీ ఎండుకారం - 1 టీస్పూన్
    గరం మసాలా - 1 / 2 టీస్పూన్
    ఆంచూర్ పొడి -1 / 2 టీస్పూన్
    కొత్తిమీర
    టొమాటో రైతా చేయడానికి కావలసిన పదార్థాలు:
    పెరుగు - 400 గ్రాములు
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    చాట్ మసాలా పొడి - 1 / 4 టీస్పూన్
    టొమాటో - 1 (తరిగినది)
    పచ్చిమిరపకాయ - 1 (తరిగినది)
    కొత్తిమీర
    #mooliparatha #homecookingtelugu #mullangiparatha #homecooking #hemasubramanian
    పాలక్ పనీర్ పరాఠా | Palak Paneer Paratha | Lunchbox Paratha Recipe | Kids Recipe
    కావలసిన పదార్థాలు
    పాలకూర ఆకులు - 1/2 కట్ట
    పనీర్
    గోధుమ పిండి - 2 కప్పులు
    ఉప్పు - రుచికి సరిపడా
    పసుపు - 1/4 టీస్పూన్
    ఎండుకారం - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    వాము - 1/2 టీస్పూన్
    నూనె
    నీళ్లు
    నెయ్యి
    #palakpaneerparatha #paneerparatha #paratha
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 4