చాలా కాలానికి మా bamardhi కి తీరిక దొరికింది..ఎలా ఉన్నావ్ రాజు.. ఏదో అలా సరదాగా వీడియో.. అడవి ఆకు కూరలు మనకు సుపరిచితమే కదా ,.. really bamardhi నల్ల జీడి పప్పు తింటారని మీ వీడియో చూసే వరకు తెలీదు.. మీ ప్రతీ వీడియో అమ్మకు చూపిస్తాను..వీడియో చూసి చెప్తుంది .."ఆ ఇవి తింటారు.." అని.. రామ్,గణేష్ కి హాయ్....👋👋
నిజమే రామ్ గారు.. అడవిలో దొరికేవి అడవిలోనే వండుకుని తింటే చాల థ్రిల్లింగ్ గా ఉంటుంది.. పగడుపు కూర అయితే చూసే ఉంటానేమో కానీ తెలియదు.. పచ్చడి మాత్రం సూపర్.. 💐💐💐
Hi అండి..చాలా మంది ఈ ఆకు కూర చూసే ఉంటారు కానీ తింటారని తెలీదు..ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్ లో చాలా మంది తింటాము అని వాటి ఉపయోగాలు కూడా కామెంట్ చేస్తున్నారు..
నమస్తే రామ్ గారూ.. మన గిరి బిడ్డల ఆరోగ్యమైన జీవనానికి ప్రదాన కారణం మన ఆహారపు అలవాట్లు అని చెప్పుకోవచ్చు ఆండి.... లైఫ్ లో ఒక్కసారైనా మీ ఇంటికి వచ్చి మన వీడియో చేయాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను రామ్ గారూ... చాలా బాగుంది రామ్ గారూ.. ధన్యవాదాలు 🙏🙏🙏💝💝💝
Ma side elanti chetlu levu...mi video lo chusevi anni kotthagane maaku...chelama nillu nenu thaginanu....amma chesina vanta ruchigane vuntadhi...pacchi jeedi pappu vanta ma Rachana chesindhi... super video Raam gaaru 👍👌💐
చాలా బాగుంది అండి..ఫస్ట్ టైం తిన్నాను..ఇక తింటూనే ఉంట..కానీ కరెక్ట్ టైం చూసుకోవాలి త్వరగా ముదిరిపొద్ది.. మీ ప్రాంతం లో కూడా తినడం వల్ల ఇది అరుదైన కూర కాదు..అందరి కూర అని అర్దం అవుతుంది
Ram garu pachani prakrutilo amma tho kalasi chesina pachadi chudagane taste cheyalanipinchindi.twenty years back tinna jeedi mamidi kosamayena mee village ravalanipistundi konni vishayalalo meeru lucky andi mee videos manasuku hattukuneytattlu untayi..thank u giving us good video Ram.garu.....vijayalakshmi from mangalagiri
నమస్తే అండి.. మీ ఆశీర్వాదాలు నన్ను మరింత ప్రోత్సహిస్తాయి..మిరు వస్తానంటే చాలా సంతోషం మేడం గారు.పచ్చి.జీడి మామిడి కూర చాలా బాగుంటుంది..ఈ year ఇంకా తినలేదు..
Ram garu jeedi mamidi Kura kadandi.jeedimamidi kayalu e twenty years lo tinaledandi maku dorakavu..okandi weekly three videos pettataniki try cheyandi. God blessings will be always with you Ram garu...... vijayalakshmi
Good video sir neenu e leafs Ni chusi gorimtaaku anee anukunna sir Chala days tarvatha polam lo video chestunnaru sir jeedimamedi kayalu ayetee super sir
రాం గారు మి వల్ల కొత్త విషయాలు చాలా తెలుస్తునాయి మీరు గంజ్జి అన్నం తింటుంటే మాకూడా తినాలని అనిపించింది....అలా అడివి లో వండుకోడం కూడా ఒక అదృష్టం మాకు లేవు hyderbad....ఆ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది 😊....last లో ఆ dilaogue 😂
Jeedi Thota Madyaloo Kammani AmmaCheti Vanta Adbhutam Bhava Garu 😋❤
చాలా కాలానికి మా bamardhi కి తీరిక దొరికింది..ఎలా ఉన్నావ్ రాజు.. ఏదో అలా సరదాగా వీడియో.. అడవి ఆకు కూరలు మనకు సుపరిచితమే కదా ,.. really bamardhi నల్ల జీడి పప్పు తింటారని మీ వీడియో చూసే వరకు తెలీదు.. మీ ప్రతీ వీడియో అమ్మకు చూపిస్తాను..వీడియో చూసి చెప్తుంది .."ఆ ఇవి తింటారు.." అని..
రామ్,గణేష్ కి హాయ్....👋👋
Nenu first Araku tribal culture subscriber ni. Raju. Ramu. Laxman. Ganesh Chinnari anna maaku videos dwara suparichitulu...Raju bro mannem lo monagadu
నిజమే రామ్ గారు.. అడవిలో దొరికేవి అడవిలోనే వండుకుని తింటే చాల థ్రిల్లింగ్ గా ఉంటుంది.. పగడుపు కూర అయితే చూసే ఉంటానేమో కానీ తెలియదు.. పచ్చడి మాత్రం సూపర్.. 💐💐💐
Hi అండి..చాలా మంది ఈ ఆకు కూర చూసే ఉంటారు కానీ తింటారని తెలీదు..ఇప్పుడు ఈ వీడియో కింద కామెంట్స్ లో చాలా మంది తింటాము అని వాటి ఉపయోగాలు కూడా కామెంట్ చేస్తున్నారు..
మైలురామ్ ఇది మంచి ఆరోగ్యకరమైన ఆహారం.
ఆరంజి చిట్టి పండ్లు చెట్టు చిన్న గింజ గట్టిగా ఉంటుంది..
వీడియో చాలా సూపర్
నమస్తే రామ్ గారూ.. మన గిరి బిడ్డల ఆరోగ్యమైన జీవనానికి ప్రదాన కారణం మన ఆహారపు అలవాట్లు అని చెప్పుకోవచ్చు ఆండి.... లైఫ్ లో ఒక్కసారైనా మీ ఇంటికి వచ్చి మన వీడియో చేయాలని భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నాను రామ్ గారూ... చాలా బాగుంది రామ్ గారూ.. ధన్యవాదాలు 🙏🙏🙏💝💝💝
Maaku leda tammudu pachhadi...lucky persons..super video..greenary videos...
Ee aaku koora pacchdi cheyaka mundu munugaakulaaga vundi pacchadi chesaka gonguralaaga vundi 👌👌👌
Ammaki chala opikekkuva ram💫garu
Hi Ramu tammudu. Thank you tammudu...mee videos chustunte manasuki prashantanga untundi..maaku forest lo tiriginatlu undi...meeru explain chese vidhanam super...GOD BLESS YOU brother
హాయ్ రాము గారు ఎలా ఉన్నారండి ఆకుకూరలు కాకుండా వెరైటీ వంటలు ఏమైనా ఉంటే చూపించండి
Baga vundi
Namasthe ram garu e aaku kuraa valalla arogyaniki challa manchidi e kura mana girijana pranthala variki matrame sadyam supar
Ma side elanti chetlu levu...mi video lo chusevi anni kotthagane maaku...chelama nillu nenu thaginanu....amma chesina vanta ruchigane vuntadhi...pacchi jeedi pappu vanta ma Rachana chesindhi... super video Raam gaaru 👍👌💐
నమస్తే అండి...బాగున్నారు కదా!!
@@TribalMirrorNamaste Raam gaaru baagunnanu...all the best 🤝🤝
Anna మేము కూడా చేస్తాము, దేవదారు చెట్టు లేత అకు పచ్చడి.super.from yellandu,badradri kothagudem.
చాలా బాగుంది అండి..ఫస్ట్ టైం తిన్నాను..ఇక తింటూనే ఉంట..కానీ కరెక్ట్ టైం చూసుకోవాలి త్వరగా ముదిరిపొద్ది.. మీ ప్రాంతం లో కూడా తినడం వల్ల ఇది అరుదైన కూర కాదు..అందరి కూర అని అర్దం అవుతుంది
Wow super Anna andhari kura.
రామ్ సూపర్❤
Pachadi bagundi 😋😋
Pagadapu aaku ante inkoka peru unte cheppandi. Nice 👌. Chusthunte gongura pachadila undi Ramanna
Thank you అండి.. నేనూ ఫస్ట్ టైం తిన్నాను.. చాలా బాగుంది
మా తెలంగాణ లో దేవదారు చెట్టు అంటారండి. మా అమ్మ వండుకొని తింటుంది. కాళ్ళ నొప్పులు. నడుము నొప్పి. తగ్గుతుందంట ఈ ఆకు కూర తినడం వాళ్ళ హెల్త్ కీ మంచిది
Wow 😳.. మా ప్రాంతం లోనే తింటాం అనుకున్న...చాలా ప్రాంతాలలో తింటారని తెలిసి చాలా హ్యాపీ అనిపిస్తుంది..
Ram e leaf pullaga vuntundha pachadi super ga vundi 😊
పులుపు లేదు.అండి
Ram garu pachani prakrutilo amma tho kalasi chesina pachadi chudagane taste cheyalanipinchindi.twenty years back tinna jeedi mamidi kosamayena mee village ravalanipistundi konni vishayalalo meeru lucky andi mee videos manasuku hattukuneytattlu untayi..thank u giving us good video Ram.garu.....vijayalakshmi from mangalagiri
నమస్తే అండి.. మీ ఆశీర్వాదాలు నన్ను మరింత ప్రోత్సహిస్తాయి..మిరు వస్తానంటే చాలా సంతోషం మేడం గారు.పచ్చి.జీడి మామిడి కూర చాలా బాగుంటుంది..ఈ year ఇంకా తినలేదు..
Ram garu jeedi mamidi Kura kadandi.jeedimamidi kayalu e twenty years lo tinaledandi maku dorakavu..okandi weekly three videos pettataniki try cheyandi. God blessings will be always with you Ram garu...... vijayalakshmi
Good video sir neenu e leafs Ni chusi gorimtaaku anee anukunna sir Chala days tarvatha polam lo video chestunnaru sir jeedimamedi kayalu ayetee super sir
Thank you అండి
Super Amma🙏🙏🙏🙏
Pagadaaku. Jeernam baguntadhi. Pagadakutopaatu Noone aaku kalipi namulthe killi vesinatlu red ga vasthaadhi bro
Ràmugarugorentakumadìrigaundibro❤❤❤
Super
super anna...................
I like video bro
Ram garu jidipappu chiken curry cheyyandi baguntundi me totalo e curry chesi video cheyyandi baguntundi video chala bagundandi tqq
మంచి ఐడియా ఇచ్చారు థాంక్స్ అండి..అలాగే మిరు dp లో పిక్ మర్చేరా???
@@TribalMirroravunu andi marchanu last time Google lo pic download chesi petta eppudu dp matram na pic ne emadyana pette pics anni nave
Wow suuuuuuper
Super bro👌👌👌💐💐💐💐
ಬೆಸ್ಟ್ ವಿಡಿಯೋ ಬೆಸ್ಟ್ ಕಾಲೇಜ್
నమస్తే సోదర ఎలా ఉన్నారు మీ జీవనశైలి మాకు చూపించి ఆనందిప చేయు చున్నారు అబి వందనం
నమస్తే అండి... నేను బాగానే ఉన్నాను..మిరు క్షేమమే కదా..చాలా థాంక్స్ అండి
నమస్తే అండి... నేను బాగానే ఉన్నాను..మిరు క్షేమమే కదా..చాలా థాంక్స్ అండి
శుభ ఆదివారం సోదర
Ram garu monna saturday mimmalni chusanu
Ekkda చూశారు అండి?? మరి పలకరించాల్సింది కదా..
@@TribalMirror rajavommangilo chusanu ram garu
Ho.. OK.. మాది అక్కడే
@@TribalMirror Maadi kuda rajavommangi ram garu Saturday evening chusanu mimmalni meetho chinnapillalu unnaru kada
Very nice video
I wanted to visit cashew farm once in lifetime, where is this place? Can i visit your farm?
రామ్ గారు ఎలాఉనారు. ఆ. ఆకుతింటేగర్బవాతంఉండదుఅంటారు. పిల్లలు కలగనివారుతింటే. పిల్లలు పుట్టే అవకాశం ఉందని అంటారు
Wow.. మంచి ప్రయోజనం.తెలిసింది
👌👌👌👌 పిన్ని
Hi akka
Maa side deeni Devadari aaku antaru.
Superiand😮😮
Sathysai district kadiri taluka nandu eeakunu gyadara ani antaru
luckky boy bro, nuvvu
I am coming ....kpl but కురవుందా....
Hello Mylu Ram
Nice to see you doing this type of awesome videos,
How can any one of the viewer's reach you or contact you, let us know.
Thank you అండి
రాం గారు మి వల్ల కొత్త విషయాలు చాలా తెలుస్తునాయి మీరు గంజ్జి అన్నం తింటుంటే మాకూడా తినాలని అనిపించింది....అలా అడివి లో వండుకోడం కూడా ఒక అదృష్టం మాకు లేవు hyderbad....ఆ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుంది 😊....last లో ఆ dilaogue 😂
Good 👍. Videos 👌. B.r.o ❤❤❤🎉🎉🎉
Ma pratham lo devadaaru kora antaru
దాడిరాకు కిలో 50రూ అమ్ముతారు ఈ సీజన్ లో ఎండ లో అరబోసి దాచుకుంటారు చాలా టెస్టిగా ఉంటుంది పచ్చడి చేస్తారని తెలియదు
మీరు ఈ ఆకుని దాడి రాకు అంటారా
Chala bagundi video. Aaku accham gorintaku laage undi. Kompadeesi meeru gorintaku tho pacchadi cheyyaledu kada 😄😄😄
Hi Vani ma'am... 😄 నాలుక ఎర్రగ పండలేదు మరి..
❤❤👌💙👌
Me video Kosam waiting sir❤
Thank you అండి
First comment bro ❤❤
Super Ramu , tribel area ki memu raavachcha
Chanaing.kuura🎉
👌👌👌
హాయ్ రామ్ అన్నయ్య ఎలా ఉన్నారు
hi రాం గారు ❤❤
Mee voice ni alage vinalanipostundi
Hiiii ram garu bagunara
Hai ramgaru
Owner ewaro owale ownera ledante panivala tepaledu please nela evardu
Sorry అండి.. అర్థం కాలేదు
👍👍👍👍👍👍
Nela vantha valdena my language is kannada please reply me
Love you me channel super love you Ram
Thank you అండి
రామ్. నెంబర్. కావాలి
మీరు వాడే మొబైల్ ఏంటి రామ్ గారు నేను తెలుసుకోవచ్చా మీకు అబ్యాంతరం లేకపోతె చెప్పగలరు😊
My question ge answer ledu
Sir please, I can't understand what you are asking??
Me mother ki na 🙏 tanani manchiga chusukondi
Meeru emi chestaru ram garu.
మీరు ఎప్పుడు మీ అమ్మ చేతి వంట మాకు పెడతారు ram గారు
మీ రాక మాకెంతో అదృష్టం కదండీ...😊 ఎలా ఉన్నారు sir
ప్రోగ్రామ్స్ లో బిజీగా ఉన్న సార్ తప్ప కుండా పిల్లలు హాలిడేస్ ఇచ్చాక టూర్ వేస్తాం
Welcome sir
Evarandi aa youtuber, ATC or konda dora raju na
Any problem sir???
మీరు ఎప్పుడు మీ అమ్మ చేతి వంట మాకు పెడతారు ram గారు