Singer | Pithapuram Nageswara Rao | అలనాటి సినీ హాస్య గీతాల గాయకుడు । పిఠాపురం నాగేశ్వర రావు గారు

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #telugusongs #pithapuram #telugufilmnagar
    Pithapuram Nageswara Rao (5 May 1930 - 5 March 1996) was an Indian playback singer who worked in the early period of Telugu cinema. He sang thousands of songs, mostly of a comedic nature, in the 1950s and 1960s along with Madhavapeddi Satyam and others. KiranPrabha gives a detailed account of Nageswara Rao Gari film and personal life journeys, in this talk show.

КОМЕНТАРІ • 150

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 4 місяці тому +48

    తన అసలు పేరు , పాతర్లగడ్డ నాగేశ్వరరావు అయినప్పటికీ పిఠాపురం నుండి మద్రాసు చేరి సినిమాలలో అడుగుపెట్టిన తొలి రోజు నుంచే, తన పేరుని “పిఠాపురం” అని మార్చుకొని, ఆ పేరు తోనే పాపులర్ అయ్యారు. ఇలా ఇలా కేవలం ఒక ఊరి పేరుతో మాత్రమే పాపులర్ అయిన కళాకారులుగాని, నాయకులు గాని మనకు తెలిసి ఇంకెవరూ కనిపించరు. ( చిత్తూరు నాగయ్య గారు, నెల్లూరు కాంతారావు గారు ఇలా పూర్తి పేరుతో కనిపిస్తారు ‌. అలాగే గుమ్మడి, రాజనాల, రేలంగి, మిక్కిలి నేని, ధూళిపాల, ఘంటసాల, మాధవ పెద్ది, వంగర వంటి వారు తమ సొంత ఇంటి పేరు తో ప్రాముఖ్యత పొందిన వారు.).

    • @murty9151
      @murty9151 4 місяці тому +2

      ఎప్పటిలానే, హృదయాన్ని, మధుర జ్ఞాపకాల్ని తట్టి లేపింది, పిఠాపురం నాగేశ్వరరావు గారిమీద, మీ విహంగ వీక్షణం, కిరన్ప్రభ గారు. విన్న మేము ధన్యులం. వినిపించిన మీకు కృతజ్ఞతలు.

    • @chandraraomedisetti875
      @chandraraomedisetti875 4 місяці тому

      38:25 38:25

    • @srinivastalatam8607
      @srinivastalatam8607 4 місяці тому +1

      పిఠాపురం నాగేశ్వర రావు గారి ఇంటి పేరు ఎలా మారిందో అన్న విషయం గురించే ఈ తరానికి చక్కటి సమాచారం ఇచ్చారు.ధన్యవాదాలు సర్.

    • @appalanaidukaraka6047
      @appalanaidukaraka6047 4 місяці тому

      Thank you sir about pithapuram nageswararao garu very great sir

    • @SaleemShaik-o5e
      @SaleemShaik-o5e 4 місяці тому +1

      చక్కటి వ్యాఖ్యానం. వినసొంపైన తెలుగు భాషా ప్రవాహం.

  • @VenkataRamana-xh2ey
    @VenkataRamana-xh2ey 4 місяці тому +26

    పిఠాపురం జన్మస్ధలంపేరుతోపేరుగాంచిననాగేశ్వర్రావుగార్కి ధన్యవాదములు.నాకుమిత్రులుచెప్పగా 1983 ప్రాంతంలో ఆయన్నికలిసినవారు అన్నారు, sp బాలసుబ్రమన్యం వచ్చాక నాకు ఉపాది కరవైనది అన్నిపాటలు తనేపాడుతున్నాడు గంటసాలగారు హాస్యపుపాటలు మాకువదిలేవారు అనివాపోయారట.మాది తూర్పుగోదావరి కనుక మాజిల్లావారు పిఠాపురంగారు స్వర్గస్తులైచాలాకాలమైనా ఆయనగురించిచెప్పటమంటే ప్రతిభగలవారుచిరకాలంజీవించిఉంటారు.

    • @yedukondaluchirala3033
      @yedukondaluchirala3033 4 місяці тому +1

      నేను నరసరావుపేటలో చదువుకునే రోజుల్లో (1978) లో మాధవపెద్ది సత్యంగారు కురుక్షేత్రం నాటకంలో దుర్యోధనుని పాత్రలో నటించటానికి వచ్చారు.
      అపుడు ఆయనను నరసరావుపేట మున్సిపల్ హైస్కూల్ కు ఆహ్వానించి ఆయన చేత మా విద్యార్థుల కోసం పాటలు పాడించారు.
      ఆయన కూడా తన సినీ పాటల అవకాశాలు అన్నీ SP బాలుగారే స్వంతం చేసుకున్న విషయం చెప్పి కన్నీటి పర్యంతం అయ్యారు.
      ఆ సమయంలో పిల్లల దగ్గర కూడా చందాగా పది పైసలు, పావలా, అర్ధరూపాయి తీసుకుని ఆయనకు ఓ రెండు లేదా మూడు వందల రూపాయలు చిల్లర రూపంలో ఇచ్చిన సమయంలో, అందుకుంటూ ఆయన కార్చిన కన్నీళ్ళు పదమూడేళ్ళ నా బాల్యాన్ని చాలా కలవర పరిచింది.

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 4 місяці тому +18

    పిఠాపురం నాగేశ్వరరావు గారి గురించి మీరు ఈ ఎపిసోడ్ చేయడం చాలబాగుంది. ఆయనగురించి ముఖ్యంగా ఆయన వ్యక్తిగతజీవితంగురించి ఇంతవరకు అభిమానులకు తెలిసింది చాల తక్కువ. ఉపోద్ఘాతం కూడ నాకు చాల నచ్చింది! మరుగునపడిన మహానుభావులగురించి తెలియజేస్తున్న మీరు ఎంతో అభినందనీయులు!🙏

  • @venkatachalapathiraoambati8053
    @venkatachalapathiraoambati8053 4 місяці тому +16

    పిఠాపురం నాగేశ్వరరావు గారి జీవిత విశేషాలు చాలా చక్కగా present చేసారు సార్... 👍🙏

  • @commonman6304
    @commonman6304 4 місяці тому +21

    అదో.. స్వర్ణయగం..!! వారు బంగారు మనుషులు..!!

  • @umamaheswarkataru1064
    @umamaheswarkataru1064 4 місяці тому +14

    మీ పరిశోధనలో ఆయన గురించి మాకు తెలియని ఎన్నో ఆసక్తికరమైన విశేషాలు వెలుగు లోకి వచ్చాయి. మరుగునపడిపోతున్న ఒక ప్రముఖ గాయకుడిని మళ్ళీ ప్రపంచానికి గుర్తుచేశారు. that is కిరణ్ ప్రభ .

  • @chimpaiahyendrapati3475
    @chimpaiahyendrapati3475 4 місяці тому +13

    1958 లో నేను గుంటూరు ఓరియంటల్ హైస్కూల్ లో చదువుకుంటూ పిఠాపురం నాగేశ్వరరావు గారు మాధవపెద్ది సత్యం యస్.జానకి గార్ల పాట కచేరి విన్నాను.ఆరోజులుగురు్తువఛా్యి.

  • @mbk28
    @mbk28 4 місяці тому +17

    అయ్యా మీకు మరియు మీకు ఇంతగా సహకరిస్తున్న మీ శ్రీమతి గారికి మా కుటుంభం తరపున ధన్యవాదములు

  • @Padmaaja
    @Padmaaja 4 місяці тому +10

    ఇంత మంది హిస్టరీ లు చెప్పి..మీరు హిస్టరీ క్రియేట్ చేస్తున్నారు sir.. మీ efforts ని ఎంత మెచ్చుకున్న తక్కువే...🎉🎉🎉 సిరివెన్నల గారు చెప్పినట్టు..మీరే చరిత్ర లో ఓ పేజీ క్రియేట్ చేసుకున్నారు అండి...just హ్యాట్సాఫ్ టు యు..🫡🫡🫡

  • @gogulamatamramanamurthy8112
    @gogulamatamramanamurthy8112 4 місяці тому +9

    సార్
    మా చిన్నప్పుడు మర్రిపాలెం, (NAD Jn. దగ్గర్ఋలోది) విశాఖ పట్నం
    రాములవారి గుడి దగ్గర పిఠాపురం మాధవ పెజిది సత్యం గార్ల ఆర్కెష్ట్ర ని నివర్వహించారు.
    ఆ కాలం సోడా సోడా ఆంధ్రా సోడా అనే పాట పాడారు. అప్పుడు వారివరిని టూడటం జరిగిగింద. ❤❤

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 4 місяці тому +10

    బాపట్ల టౌన్ హాల్ లో చింతామణి నాటకం వేశారు. అప్పుడు పిఠాపురం గారిని, మాధవపెద్ది గారిని చూశాను.

  • @nagamuni7461
    @nagamuni7461 4 місяці тому +10

    అలాగే మాధవపెద్ది సత్యం గారి గురించి కూడా వినిపించగలరు సర్

  • @visweswararaoattada1725
    @visweswararaoattada1725 4 місяці тому +6

    మా చిన్నతనంలో వీరి పాటలు వింటుంటే చాలా హుషారుగా అనిపించేది.వారిని చూస్తే బాగుణ్ణు అనిపించేది కూడాను.ఇంత వివరంగా మీరు ఇచ్చిన ప్రోగ్రాం మళ్ళీ మాకు పాతరోజులకు తీసుకువెళ్ళింది.ధన్యవాదాలు సర్ 🎉

  • @venkataramanammagandikota8991
    @venkataramanammagandikota8991 4 місяці тому +10

    Pithapuram Nageswara Rao garu maku తాతయ్య అవుతారు, చిన్నప్పుడు vari programmes చూసేవాళ్ళం, కిరణ్ ప్రభ గారు వాయిస్ ద్వారా వారి గురించి వినటం మాకు చాలా ఆనందంగా అనిపించింది,kiranprabha gari voice ఆయనకు గాడ్ ఇచ్చిన గిఫ్ట్, ఆయన మనకు దొరకటం మన అదృష్టం

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому +1

      Good to know andi..
      Thank you..

    • @sudhakarjogimahanti3499
      @sudhakarjogimahanti3499 4 місяці тому

      Pitapuram nageswarao gariki Andhra mahamood Rafi popular Bollywood singer gaari biruda pondaru vari realtive brother gaaru patarala gadda venkatrao garu head master gaaru kakinada maa vedi suryanarayana Murthy puram lo vende vaaru okasari vari intiki vachharu konni commedy patalu venipencharu founder organizer sree yuvaranzani kala vedika kakinada smart city and vaizaag a p tolywood jayhoo

    • @venkataramanammagandikota8991
      @venkataramanammagandikota8991 4 місяці тому

      Meeru చెప్పిన హెడ్ మాస్టర్ బుచ్చి తాతయ్య గారు వారి పేరు పాతార్లగడ్డ వెంకట్రాయుడు గారు వారి సన్ రాంబాబు గారు

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 місяці тому +3

    నాపేరు నరసింహ మూర్తి మేము పిఠాపురం లో ఉండేవాళ్ళం. పిఠాపురం నాగేశ్వరరావు నాకు బాగా తెలుసు. రోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని. ఆయన వేంకటేశ్వరస్వామి భక్తులు. ఆయనతో నాకు తక్కువ రోజుల్లో ఎక్కువ స్నేహం అయన జీవితం ఎండింగ్ లో నేను చాలా క్లోజ్ అయ్యాను. అది నా అదృష్టం. అయన కుటుంబ సభ్యులందరు చాలా మంచివాళ్ళు. మంచి మనసున్న కుటుంబం వాళ్ళది. వాళ్లతో స్నేహం నా అదృష్టం. వాళ్ళ ఇంటిపేరు పాతర్లగడ్డ వారు కానీ పిఠాపురం ఆయన ఇంటిపేరుగా మార్చుకుని ఆ ఊరు కే మంచిపేరు తెచ్చారు.

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 4 місяці тому +4

    మంచి సమాచారం ఇస్తున్నారు,మీ స్వరం బావుంటుంది. కానీ సాగదీతకే ప్రాముఖ్యం ఇస్తున్నారు. క్లుప్తముగా చెప్పడానికి ప్రయంత్నిచండి, ఎక్కువ మంది చూస్తారు.

  • @sairammaharaj8637
    @sairammaharaj8637 4 місяці тому +6

    పిఠాపురం నాగేశ్వరరావు గారు పరదేశి చిత్రానికి అక్కినేని నాగేశ్వరావు గారికి పాట
    పాడారు

  • @venkataraogandikota1122
    @venkataraogandikota1122 4 місяці тому +7

    కార్యక్రమం చాలా బాగుంది! కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు!

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 4 місяці тому +2

    పాత దేవదాసు సినిమాలో పాటలు ముందు పిఠాపురం వారితో పాటించారని చెప్పుకుంటారు మీ విశ్లేషణ అత్యంత అద్భుతం పిఠాపురం వారి కుటుంబంతో మా నాన్నగారికి మా అమ్మగారికి ఎంతో అనుబంధం ఉంది ధన్యవాదాలు.

  • @sriram-mp7cv
    @sriram-mp7cv 4 місяці тому +4

    కిరణ్ ప్రభ గారూ నమస్తే, మీరు చాలా విలువైన సమాచారం అందిస్తున్నారు,, మీకు వీలయితే బాలీవుడ్ నటి రేఖ గారి గురించిన వీడియో చెయ్యండి 🙏🙏🌹🌹

  • @umamaheswararaovattikulla3618
    @umamaheswararaovattikulla3618 4 місяці тому +2

    పిఠాపురం అంటే ఠక్కున గుర్తొచ్చేది నాగేశ్వరరావు, ఆ ఊరికే వన్నెతెచ్చారు.

  • @raghuramaiahtamatam734
    @raghuramaiahtamatam734 4 місяці тому +4

    మీకు చాలా చాలా దంయవాదములండి కిరణ్ ప్రభ గారు.మా అభిమాన గాయకులు పిఠాపురం గారిని గురించి ఇన్ని సంవత్సరాలు తరువాత ఆయన పాడిన పాటలు గుర్తు చేసినందుకు వారిని గూర్చి వివరంగా తెలియచేసినంధుకు మీకు మా అభినందనలు.

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 місяці тому +2

    పిఠాపురం నాగేశ్వరావు గారి అబ్బాయి, వారి భార్య గారు వారి అమ్మాయి, అబ్బాయి అందరూ నాకు బాగా తెలుసు.

    • @Swarnalathagayani
      @Swarnalathagayani 3 місяці тому

      నేను స్వర్ణలత గారి అబ్బాయి నుండి పిఠాపురం నాగేశ్వరరావు గారి నెంబర్ పెడతారా

    • @Swarnalathagayani
      @Swarnalathagayani 3 місяці тому

      పిఠాపురం నాగేశ్వర గారి వాళ్ళ మనవడి నెంబర్

  • @kalyan20091000
    @kalyan20091000 4 місяці тому +4

    గొప్ప విషయం ఏమిటంటే,ఎంతొ కష్టపడి,ఎన్నొ గొప్ప గొప్ప విషయాలు తెలియపర్చారు,చక్కటి వివరణ,మాటల నేర్పు చాలా బాగా ఉంది.❤❤❤

  • @ramamurthytanikanti2913
    @ramamurthytanikanti2913 4 місяці тому +2

    చాల వివరముగా చెప్పరు. కృతజ్ఞతలు

  • @venkatramana9399
    @venkatramana9399 4 місяці тому +1

    Very lezend singer melodious voice pitapuram Nageswara Rao Gari atma shanthi kalugugaka Kiran prabha Gari ki vandanalu

  • @mukeshrao1872
    @mukeshrao1872 4 місяці тому +4

    కిరణ్ ప్రభ గారూ. పిఠాపురం నాగేశ్వర్ రావు గారి గురించి మీ వివరణ చాలా బాగుంది

  • @venkatt5542
    @venkatt5542 4 місяці тому +5

    చాలా గొప్ప గాయకుడు పిఠాపురం గారు వారికి నమోనమః లు

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 4 місяці тому +3

    కిరణ్ ప్రభ గారు ఎంతో చక్కగా వివరించారు మాకు తెలియని విషయాలు చూడ తెలియ చేసిన మీకు ధన్యవాదాలు ఇలాంటి video's చేయండి. 👍🙏🤝💐

  • @RamachandraSreekantam
    @RamachandraSreekantam 3 дні тому

    మాయలమారి చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు గారికి ప్లేబ్యాక్ పాడారు.పాతర్లగడ్డ నాగేశ్వరరావు గారు.

  • @prabhakardevagupthapu3143
    @prabhakardevagupthapu3143 4 місяці тому +8

    మీరు తెలియజేసిన పిఠాపురం నాగేశ్వరరావు గారి జీవిత విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 4 місяці тому +3

    శ్రీ కిరణ్ ప్రభ గారు ప్రముఖ నటీమణి," వాణీశ్రీ" గారి గురించి తెలుసుకొనుటకు ఒక కార్యక్రమం చేయండి

  • @janakiraniambati3270
    @janakiraniambati3270 4 місяці тому

    పిఠాపురం గారు బొమ్మ బొరుసా చిత్రంలో ఎస్పీ బాలసుబ్రమణ్యం గారితో కలిసి బొమ్మ బొరుసా పందెం వేయి అనే టైటిల్ సాంగ్ పాడారు.

  • @Jaya_laxmi
    @Jaya_laxmi 4 місяці тому +2

    Meeru etha sramatheesukuni ma mavayyagari kosam cheppinanduku dhanyulam andi

  • @basavarajugundlapalli7558
    @basavarajugundlapalli7558 4 місяці тому +3

    Sir, your works are great achievements, in briinging telugu cine stalworts to lime light. Thanks a lot sir.
    I am one of your admirers.

  • @suryamdsn2504
    @suryamdsn2504 День тому

    Very very happygaa ee programme choosina tharuvatha feel ayyamu. Thank you very much

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 місяці тому

    మీ స్టోరీలన్నీ లోతుగా అధ్యయనం తర్వాత చేస్తారు. అన్నీ చాలా బాగున్నాయి. సమయాభావంవల్ల సరిగా మొత్తం చూడలేక పోతున్నాను సర్ 🎉

  • @fakruddinm3710
    @fakruddinm3710 4 місяці тому +2

    Rajiv dixit gurunchi oka programme cheyyandi

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 місяці тому

    కోన ప్రభాకర్ రావు గారు సినీ నిర్మాతలు అని తెలియదు సర్. నా చిన్నప్పుడు కోన వారి మనవడు అనుకుంటున్నా. నాకు సహ అధ్యాయుగా వుండే వారు. రేపల్లె స్కూలులోనే 😮

  • @dr.dharmarajugurlinka8360
    @dr.dharmarajugurlinka8360 4 місяці тому +3

    About a great singer you have present .thanks thanks thanks sir drdharmaraju

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 3 місяці тому

    పిఠాపురం గారితో స్వర్ణలత ఎన్నో పాటలు పాడింది ఆమె గురించి చెప్పొచ్చు కదా

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 3 місяці тому

    నీతి,నిజాయితీ కలవారు ఎక్కడైనా రాణిస్తారనడానికి నాగేశ్వరరావు గారు నిదర్శనం సర్ 😢

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 4 місяці тому

    Sir please do program on Kannada Kanteerava Raj Kumar, adi kooda MGR & NTR lane chala success avutundi

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 2 місяці тому

    Nageswar Rao garu belongs to first generation playback singers . Great ! Hats off to him!!!

  • @KorrapatiRaghavendraRao-v9d
    @KorrapatiRaghavendraRao-v9d 2 місяці тому

    Sir, you did one good thing - video about the particulars of Pitapuram Nageswar Rao garu . In my childhood I heard the songs of Satyam garu & Nageswar Rao garu .

  • @nagamuni7461
    @nagamuni7461 4 місяці тому +1

    నాటి క్యారెక్టర్ నటి వాసంతి గారి వివరాలు విశేషాలు తెలియజేయండి సర్

  • @seshadri338
    @seshadri338 4 місяці тому +2

    Dhanyavaadaalu Kiran Prabha garu. Mee dwaraka Pitaapuram Nageswara Rao Gari Jeevitha viseshaalnu telusukunnaru. Dhanyavaadaalu. 🙏🙏🙏🙏

  • @chandrareddy9502
    @chandrareddy9502 4 місяці тому +1

    ఇప్పుడు మీరు చెప్పినవన్నీ ఇద్దరు ముగ్గురే చేసేస్తున్నారు. అసలు పాటలు ఎవరు పాడుతున్నారోకూడా తెలీదు, అవి అర్థముకావు.

  • @suryaprasanth3336
    @suryaprasanth3336 4 місяці тому +1

    ఈ పిఠాపురం నాగేశ్వరరావు గారు మా చిన తాతయ్య గారు అని చెప్పుకోవడం నాకూ చాలా గర్వంగా ఉంది.

    • @Swarnalathagayani
      @Swarnalathagayani 3 місяці тому

      పిఠాపురం నాగేశ్వరరావు గారి మనవడి నెంబర్ పెట్టండి స్వర్ణలత గారు వాళ్ళబ్బాయి నేను

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 4 місяці тому +1

    Pathala bharavi titles aayana peru.enduko undadu. Maya samsaram tammudu padave podamu gowri patalanu meru prastaviste bavundedi

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 3 місяці тому

    పిఠాపురం నాగేశ్వరరావు గారి మనవడి నెంబర్ పెట్టండి

  • @srinivasmvk7455
    @srinivasmvk7455 4 місяці тому +1

    M.S.Subbulakshmi M.l.vasanthakumari gurinchi chepandi please

  • @ramamohangudimetla
    @ramamohangudimetla 4 місяці тому

    కిరణ్ ప్రభ గారి talkshow లో మరో మరుగు పడిన సినిమా గాయకులు పిఠాపురం నాగేశ్వరావు గారు వెలుగు లోకి రావడం చాలా ఆనందం గా వుంది.

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 3 місяці тому

    స్వర్ణలత గారి గురించి కూడా చెప్పండి

  • @dasaribaburao6654
    @dasaribaburao6654 4 місяці тому +2

    కిరణ్ ప్రభ గారికి చిన్న విన్నపం కామెంట్స్ లో శ్రోతలు కొందరు పలానా వారి గురించి తెలుసుకోవాలని ఉంది వారిగురించి ఒక టాక్ షో చేయండి అంటూంటారు కానీ..... వాళ్ళకేంతెలుసు ఖచ్చితంగా మీరు ప్రసారం చేసిందే వినడం తప్పా .....😀😀😀😀

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому

      చాలా సార్లు సమాచార సేకరణ సవాల్ గ ఉంటుందండీ..

    • @NarraSeena-eo7zd
      @NarraSeena-eo7zd 4 місяці тому

      ​@@KoumudiKiranprabhaనెల్సన్ మండేలా ది చెయ్యండి సార్

    • @Swarnalathagayani
      @Swarnalathagayani 3 місяці тому

      పిఠాపురం నాగేశ్వర్ గారు నుంచి చాలా చక్కగా రాశారండి స్వర్ణలత గారి స్వర్ణలత గారి పాటలు గురించి కూడా చెప్పండి

  • @AmbatiVijayakumar-iw2zi
    @AmbatiVijayakumar-iw2zi 3 місяці тому

    Kiran prabha garu your narration and information are excellent.

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 4 місяці тому +2

    YOᑌᖇ ᐯOIᑕE IS GᖇEᗩT

  • @Swarnalathagayani
    @Swarnalathagayani 3 місяці тому

    పాత స్వర్ణలత గారి గురించి చెప్పచ్చు కదా

  • @muralidharholla7699
    @muralidharholla7699 4 місяці тому +2

    Good .
    Great man's story nice to hear.

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri 4 місяці тому +2

    గురువు గారికి ప్రణామాలు 🙏🏻🙏🏻🙏🏻

  • @nageswararao9508
    @nageswararao9508 4 місяці тому +1

    ఎంతో చరిత్ర ఘనకీర్తి కలిగిన 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40 2:40

  • @g.kstudeos7485
    @g.kstudeos7485 4 місяці тому +1

    Fredrick Nietzsche gurinchi oka video cheyyandi

  • @harinarayana1383
    @harinarayana1383 4 місяці тому +1

    Thanks a lot. Great information. Very intersting & informative video. Thanks Kiran Prabha and Thanks to the Family Memebers of Late Sri Pithapuram Nageswara Rao gaaru.

  • @rajeswararaog9563
    @rajeswararaog9563 4 місяці тому +1

    Maa chinnappudu aayana paatalu baaga enjoy chesam

  • @shrii1857
    @shrii1857 4 місяці тому +1

    Durjati kavi biography please

  • @ramprasadpb8612
    @ramprasadpb8612 4 місяці тому +1

    NICE SIR

  • @raorrk
    @raorrk 4 місяці тому +1

    Very chaste Telugu presentation.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 4 місяці тому +2

    Thanks sir👍👍🌼💐💐

  • @kotasuhasini
    @kotasuhasini 4 місяці тому +1

    PL Narayana gari gurinchi cheppara

  • @morareddy1187
    @morareddy1187 4 місяці тому

    His Biccavole friend and classmate is M.G.Krishna Reddy s/o Dr.MVV Prasad Reddy garu.

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 4 місяці тому

    నాటి రోజుల్లో ముఫ్ఫై రూపాయలకు ఎకరం పొలం వచ్చేది.

  • @prabhakarnatha2879
    @prabhakarnatha2879 4 місяці тому +1

    Super sir mee voice

  • @omenamahsivayasreematrenam4826
    @omenamahsivayasreematrenam4826 4 місяці тому

    వారి అబ్బాయి షుగర్ ఫ్యాక్టరీ లో పనిచేసేవారు.

  • @morareddy1187
    @morareddy1187 4 місяці тому

    His All India Radio song “ Prabhu Marala Palakavelaa” is excellent. If anyone has access to that song, please upload it in UA-cam

  • @bhanuvoleti
    @bhanuvoleti 4 місяці тому +1

    బాగుంది సార్..అభినందనలు..

  • @VeerabhadraMalireddy
    @VeerabhadraMalireddy 4 місяці тому

    I always regarded Sri Gantasala garu as Avatarapurushudu.At the Same time I have a lot of love and Effection for Sri PITHAPURAM NAGESWARA RAO gari and SRI MADHAVAPEDDI SATYAM gari Voice.Both of them are really great Singers. Thats all,I dont show interest in listening to any other Singer.I feel so happy and emotional when I hear Sri Pithapuram Nageswara Rao gari and Sri Madava peddi Satyam gari songs.Both these Singers are very great Singers.The older generation of people will know the greatness of Sri Pithapuram Nageswara Rao gari and Madhava peddi Satyam gari voice. We the people of A.P are proud of Our Great Singers.

  • @vennelasantoshnaidu
    @vennelasantoshnaidu 4 місяці тому +1

    😮

  • @MrTUSHARCH
    @MrTUSHARCH 4 місяці тому +1

    Thank you so much sir
    Great memories

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 3 місяці тому

    చాలా బాగుందండీ

  • @bsvpeetham6360
    @bsvpeetham6360 4 місяці тому +1

    ధన్యవాదాలు స్వామి

  • @sivakumark520
    @sivakumark520 4 місяці тому +1

    Kiran prabha sir. Can you please do a biography on Tamil actor Sri vijaykanth who died recently and an awardee of padmabhushan by our govt and he is a great human being of tamilnadu...

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 4 місяці тому

    THANK YOU KIRAN PRABHA.SIR.17.05.24. BASAVAIAH. BOSU. SURESH. ANI.YANI.KOTA

  • @sitaramaraokodali6505
    @sitaramaraokodali6505 3 місяці тому

    చాలా బాగుంది

  • @solomonpeter8033
    @solomonpeter8033 4 місяці тому

    కిరణ్ గారికి ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు నేను కూడా వారి శిష్యుడనె వారి ద్వారా మద్రాసు వచ్చి వారి దగ్గర అకాడియన్ యనే వాయిద్యం వారి program's వాయించే వాడిని.God bless you accordion peter potla

  • @pvrsankar1335
    @pvrsankar1335 4 місяці тому +1

    నేనూ మీ టాక్ షో అభిమానినేనండీ - PVR SANKAR (79)

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому

      Thank you

    • @Swarnalathagayani
      @Swarnalathagayani 3 місяці тому

      స్వర్ణలత గారి గురించి చెప్పండి పిఠాపురం గారితో చాలా పాటలు పాడారు

  • @jaganmohanraopala6882
    @jaganmohanraopala6882 4 місяці тому

    We are very fortunate to hear such great things from u sir. Your efforts in this regard are highly appreciable.

  • @somasekharsurabhi2492
    @somasekharsurabhi2492 3 місяці тому

    Nice presentation

  • @sreenivasamoorthyks7226
    @sreenivasamoorthyks7226 4 місяці тому +1

    Dhanyavadamulu

  • @vishweshwarraoantharam1863
    @vishweshwarraoantharam1863 4 місяці тому +1

    Thank you sir.

  • @prasadgade22
    @prasadgade22 4 місяці тому +1

    Very nice

  • @blkvraju4323
    @blkvraju4323 4 місяці тому

    ఎన్టీఆర్ కి కూడా నేపద్యగానం చేశారు. ఉదాహరణకు దేవాంతకుడు సినిమాలో గో గో గోంగూర పాట.

    • @chandrasekhardsp5970
      @chandrasekhardsp5970 4 місяці тому

      అది పాడింది పి. బి. గారు

  • @rssupadrasta
    @rssupadrasta 4 місяці тому +1

    🙏🙏

  • @kbsroa8274
    @kbsroa8274 4 місяці тому +1

    Super sir

  • @brahmasrik4444
    @brahmasrik4444 4 місяці тому +1

    Nice, Kiran Prabha ji! First comment...

  • @padmasingarayakonda2395
    @padmasingarayakonda2395 4 місяці тому +1

    🙏🙏🙏

  • @mudumbasrinivas4914
    @mudumbasrinivas4914 4 місяці тому

    Dear Sir,
    In Server Sundaram movie, Ghantasala sang one song for Nagesh. That is. 'Navayouvathi song'

  • @tanikellashankar6397
    @tanikellashankar6397 4 місяці тому +1

    I am 4 th😊

  • @kodandarao9561
    @kodandarao9561 4 місяці тому

    పిఠాపురం నాగేశ్వరరావు గారి అలనాటి ప్రసిద్ధ గీతం “పెళ్ళి! ఆహాహా! పెళ్ళి … ” గురించిన ప్రస్తావనను మరచినారా?

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому

      ఏడు వేల పాటలు కదండీ..ఎక్కడో మిస్ ఐంది..

    • @kodandarao9561
      @kodandarao9561 4 місяці тому

      @@KoumudiKiranprabha అది చాలా ప్రసిద్ధమైన పాట. మాది రాజమండ్రి. నాకు 5 సం॥ల వయస్సులో ఇంచుమించుగా ప్రతిరోజు విన్న పాట. మా పొరుగువారి ఇంట్లో రోజూ ఈ గ్రామఫోన్ రికార్డును ప్లే చేసేవారు. ఈ పాటతో ఆయన చాలా పేరు తెచ్చుకున్నారని మా అన్నయ్య చెపుతూ వుండేవారు. సినిమా పేరు నాకు తెలియదు. “సమాజం” ఐ వుండవచ్చునని నా అనుమానమ.

  • @vijaygolagani
    @vijaygolagani 4 місяці тому

    Kiran Praba garu namaskaram. Meru chepparu ani gollapudi gari elgilu chaduvutunna... Asala ELGILU ante enti sir?

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  4 місяці тому

      ఎలిజీలు అంటే - దూరమైన ఆత్మీయుల గురించి వ్రాసే వ్యాసాలండీ..
      తెలుగులో చెప్పాలంటే - స్మరణిక

    • @vijaygolagani
      @vijaygolagani 4 місяці тому

      @@KoumudiKiranprabha thank you so much sir

  • @RamakrishnaDoulu
    @RamakrishnaDoulu 4 місяці тому

    ఈల పాట రఘురామయ్య గారి గురించి వినాలని ఉంది.