Virupaksha - Nachavule Nachavule Video | Sai Dharam Tej, Samyuktha, SukumarB, KarthikDandu, Ajaneesh

Поділитися
Вставка
  • Опубліковано 3 лют 2025

КОМЕНТАРІ • 1,8 тис.

  • @ramchamarthy6570
    @ramchamarthy6570 Рік тому +299

    "విరూపాక్ష" చిత్రం లో, నాకు చాలా ఇష్టమయిన "నచ్చావులే, నచ్చావులే...." పాట
    రచన ... శ్రీ కృష్ణకాంత్
    సంగీత దర్శకత్వం ... శ్రీ B. అజనీష్ లోక్ నాథ్
    గానం ... శ్రీ కార్తిక్
    అన్వయానుకరణ గీతం: చామర్తి రామ (సకల సద్గుణాభిరామకృష్ణుడు)
    సందర్భం:
    చూసిన రోజు నుంచి తనకు ఎంతో నచ్చి, తను మనసు పడి, మోజు పడి, తను ఇప్పుడే ఇంటికి తెచ్చుకున్న ప్రేయసి "చరవాణి" పై ఒక యువకుని ప్రేమ గీతం.
    "నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే
    ఇచ్చానులే ఇచ్చానులే, నీ రూపు... రేఖల్ని చూసాకే
    తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే
    ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూసావే
    బెదురు మరి లేదా, నే అన్నదే నువ్ చేస్తావే
    ఏ .... నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే
    కబడి కబడి కబడి కబడి, కబడి కబడి కబడి కబడి,
    కబడి ఆ ఆ నా నా
    అప్పుడే తెలుసనుకుంటే, అంతలో అర్థం కావే
    వయసుకే.. అందమే అద్దినావే..
    పద్ధతే చరవాణిగానే, ఉన్నదా అన్నట్టుందే
    అమ్మడూ.. నమ్మితే తప్పు నాదే
    నన్నింతలా ఏమార్చినా, ఆ మాయ నీదే....
    నచ్చావులే నచ్చావులే, ఏ రోజు ... చూశానో ఆ రోజే
    పైకలా కనిపిస్తావే, మాటతో మురిపిస్తావే
    మనసుకే... ముసుగునే తీసినావే
    కష్టమే తీరుస్తావే, ఇష్టమే పంచేస్తావే
    లోపలో ... లోకమే ఉంది లేవే...
    నాకందులో.. ఏ మూలనో, చోటివ్వు చా...లే...
    తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే
    ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూసావే
    బెదురు మరి లేదా, నే అన్నదే నువ్ చేస్తావే
    నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే
    ఇచ్చానులే ఇచ్చానులే, నీ రూపు... రేఖల్ని చూసాకే...."
    ==============================
    "విరూపాక్ష" చిత్రం లో, నాకు చాలా ఇష్టమయిన "నచ్చావులే, నచ్చావులే...." పాట
    రచన ... శ్రీ కృష్ణకాంత్
    సంగీత దర్శకత్వం ... శ్రీ B. అజనీష్ లోక్ నాథ్
    గానం ... శ్రీ కార్తిక్
    మూల గీతం:
    "నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే
    నచ్చావులే నచ్చావులే, నీ కొంటె... వేషాలే చూసాకే
    తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే
    ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూస్తావే
    బెదురు మరి లేదా, అనుకుందే నువు చేస్తావే
    ఏ ... నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే
    కబడి కబడి కబడి కబడి, కబడి కబడి కబడి కబడి,
    కబడి ఆ ఆ నా నా
    అప్పుడే తెలుసనుకుంటే, అంతలో అర్థం కావే
    పొగరుకే... అణకువే అద్దినావే...
    పద్ధతే పరికిణిలోనే, ఉన్నదా అన్నట్టుందే
    అమ్మడూ ... నమ్మితే తప్పు నాదే
    నన్నింతలా ఏమార్చిన, ఆ మాయ నీదే...
    నచ్చావులే నచ్చావులే, ఏ రోజు... చూశానో ఆ రోజే
    పైకలా కనిపిస్తావే, మాటతో మరిపిస్తావే
    మనసుకే ... ముసుగునే వేసినావే
    కష్టమే దాటేస్తావే, ఇష్టమే దాచేస్తావే
    లోపలో... లోకమే ఉంది లేవే...
    నాకందులో .. ఏ మూలనో, చోటివ్వు చా..లే...
    తడబడని తీరు నీదే, తెగబడుతు దూకుతావే
    ఎదురుపడి కూడా, ఎవరోలా నను చూస్తావే
    బెదురు మరి లేదా, అనుకుందే నువ్ చేస్తావే
    నచ్చావులే నచ్చావులే, ఏ రోజు ... చూశానో ఆ రోజే
    నచ్చావులే నచ్చావులే, నీ కొంటె ... వేషాలే చూసాకే..."

  • @seshu9102
    @seshu9102 10 місяців тому +7

    E movie lo heroine villian Ani e song lyrics tho manaki director garu manaki hint echesaru.hatsoff whole team.

  • @shaikpspk5706
    @shaikpspk5706 Рік тому +2170

    ఈ పాట అంటే ఎంత మందికి ఇష్టం 🔥
    ఈ సినిమా అఖండమైన భారీ విజయం సాధించినందుకు చాలా ఆనందంగా ఉంది.. ☺️

  • @pavantalkies4535
    @pavantalkies4535 10 місяців тому +111

    ఇప్పటికి కొన్ని పదుల సార్లు విన్నా.. అయినా ఇంకా వినాలని అనిపిస్తోంది....❤

  • @teluguinfostudios8533
    @teluguinfostudios8533 Рік тому +385

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది అస్సలు బోర్ కొట్టదు సింగర్ కార్తీక్ వాయిస్ మారో లెవెల్ సూపర్ నిజంగా 👌👌♥️😘😘

    • @satyasatya8313
      @satyasatya8313 Рік тому +12

      ఐ లవ్ కార్తిక్ అన్న

    • @Dastagirsada
      @Dastagirsada Рік тому

      ​@@satyasatya8313😊n

  • @DerangulaAnjaneyulu-et6fj
    @DerangulaAnjaneyulu-et6fj Рік тому +1258

    ఈ సాంగ్ ఎంత మందికి ఇష్టం😊😊

  • @N.RanjithKumar-ju3vf
    @N.RanjithKumar-ju3vf Рік тому +70

    మొదటి సారి చూసాను బాగుంది
    రెండు సారి చూసాను నచ్చింది
    మూడోసారి వినాయక మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది 🎧😃🎸

  • @KuldeepKumar-nw5yx
    @KuldeepKumar-nw5yx 7 місяців тому +32

    లెక్కలేనంత మందికి ఈ పాటను అందించిన తారాగణం అందరిki మా ధన్యవాదాలు

  • @priyanka__sharma4755
    @priyanka__sharma4755 Рік тому +206

    ఈ సాంగ్ అంటే ఎంతమందికి ఇష్టం❤

  • @Kuwaitkutty
    @Kuwaitkutty Рік тому +10

    వినేకొద్ది వినాలి అనే అనిపిస్తుంది అబ్బా ప్రతిరోజూ 😊❤

  • @Ammu-kh5ew
    @Ammu-kh5ew Рік тому +6

    Mesmerizing... especially....*thadabadani theeru neede yegabaduthu dukuthave yeduru padi kuda yevaro la nanu chusthave beduru mari Leda anukunde nuvu chesthavey...... Melting voice 😌❤️💕for teju 😘💜❤️

  • @dhonichanti4781
    @dhonichanti4781 Рік тому +9

    సంయుక్త మీనన్ కోసమే ఈ సంవత్సరం రెండు సూపర్ సాంగ్స్ రాశారు. N.1 song మాస్టారు మాస్టారు no..2 నచ్చావులే నచ్చావులే

  • @Nevergiveup1369
    @Nevergiveup1369 Рік тому +25

    Dharam tej looks like chiranjeevi exactly.. btw the song is so beautiful.. was on a 🔁 loop .. loved it.. heroine is so beautiful 😍

  • @MSLAKSHMI-i1t
    @MSLAKSHMI-i1t Рік тому +133

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లి మళ్లి వినలనిపిస్తుంది

  • @varunprakash6207
    @varunprakash6207 Рік тому +71

    2:43 Samyuktha saree look ❤ Beautiful 😍 Singer 🎤 Karthik melting melody ♥️

  • @shilpavenkatesh564
    @shilpavenkatesh564 Рік тому +4

    Karthik voice amazing...athani padina songs anni hit ayenayi...karthik sir hadsoff ur golden voice ..,,

  • @RR-yi4sb
    @RR-yi4sb Рік тому +52

    Nachavule nachavule
    Ey rozu choosano aa roze
    Nachavule nachavule
    Nee konte veshale chusake
    Thadabhadani theeru needhe
    Thegabhaduthu dhookuthave
    Edhuru padikooda yevarola
    Nanu choosthave
    Bhedhuru mari ledha
    Anukundhey nuvvu chesthave
    Nachavule nachavule
    Ey rozu choosano aa roze
    Appude telusanukuntey
    Anthalo ardham kaave
    Pogaruke anakuve addhinave
    Paddhathe parikini lone
    Unnadha annatundhe
    Ammadu nammithey thappu naadhey
    Nannithala yemaarchina
    Aa maaya needhey
    Nachavule nachavule
    Ey rozu choosano aa roze
    Paikala kanipisthave
    Maatatho maripisthave
    Manasuke musugune vesinave
    Kashtame dhaatesthave
    Ishtame daachesthaave
    Lopalo lokame undhi leve
    Naakandhulo yee moolano chotivvu chaale
    Thadabhadani theeru needhe
    Thegabhaduthu dhookuthave
    Edhuru padikooda yevarola
    Nanu choosthave
    Bhedhuru mari ledha
    Anukundhey nuvvu chesthave
    Nachavule nachavule
    Ey rozu choosano aa roze
    Nachavule nachavule
    Nee konte veshale chusake

  • @Shiva_chary
    @Shiva_chary Рік тому +119

    How many of you watched this masterpiece in theaters... 🙋‍♂️🔥👍
    How many of you liked this film... 👍

  • @Chinni12376
    @Chinni12376 Рік тому +10

    My fav 1:00 daggara ^ Edurupadikuda evarola nanu chustavey ^ superb line❤❤

  • @uddalaramanjineyulu9083
    @uddalaramanjineyulu9083 Рік тому +40

    Karthik Voice ❤️🔥

  • @BollywoodMashupIndia
    @BollywoodMashupIndia Рік тому +8

    *Fallen in love with this song. I so can relate to the movie as iam too a cancer patient so please everyone keep me in your prayers.*

  • @Pinisettymehar7
    @Pinisettymehar7 10 місяців тому +9

    Ever Grean song❤

  • @Rangolikolam-g4t
    @Rangolikolam-g4t Рік тому +4

    ప్రేమ చాలా మధురమైనది అందుకే ఈ పాట ఇంత అద్భుతంగా లిఖించారు

  • @BodduRaju-w3n
    @BodduRaju-w3n Місяць тому +4

    E movie lo heroine villian Ani e song lyrics tho manaki director garu manaki hint échesaru hatsoff whole team

  • @krishnakrishna-lk4zv
    @krishnakrishna-lk4zv Рік тому +13

    ఈ సాంగ్ అంటే నా ప్రాణం ❤️🥰

  • @JangamSatish13
    @JangamSatish13 9 місяців тому +6

    నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
    నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే
    తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే
    ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
    బెదురు మరి లేదా అనుకుందే నువు చేస్తావే
    ఏ నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
    కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి కపటి
    కపటి కపటియా నా నా
    అప్పుడే తెలుసనుకుంటే అంతలో అర్థం కావే
    పొగరుకే అనుకువే అద్దినావే
    పద్దతే పరికిణీలోనే ఉన్నదా అన్నట్టుందే
    అమ్మడూ నమ్మితే తప్పు నాదే
    నన్నింతలా ఏమార్చిన ఆ మాయ నీదే
    నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
    పైకలా కనిపిస్తావే మాటతో మరిపిస్తావే
    మనసుకే ముసుగునే వేసినావే
    కష్టమే దాటేస్తావే ఇష్టమే దాచేస్తావే
    లోపలో లోకమే ఉంది లేవే
    నాకందులో ఏ మూలనో చోటివ్వు చాలే
    తడబడని తీరు నీదే తెగబడుతు దూకుతావే
    ఎదురుపడి కూడా ఎవరోలా నను చూస్తావే
    బెదురు మరి లేదా అనుకుందే నువ్ చేస్తావే
    నచ్చావులే నచ్చావులే ఏ రోజు చూశానో ఆ రోజే
    నచ్చావులే నచ్చావులే నీ కొంటె వేషాలే చూసాకే

  • @sahasra446
    @sahasra446 Рік тому +5

    నా ఫేవరెట్ సాంగ్ నా లైఫ్ స్టోరీ కి దగ్గరగా ఉన్న పాట నా మనస్తత్వానికి చాలా దగ్గరగా ఉంది ఈ పాట

  • @Puli1111
    @Puli1111 Рік тому +3

    Ee song lo costumes colour combination dressing make over super excellent, traditional dresses chala baga set ayyindhi.

  • @uddalaramanjineyulu9083
    @uddalaramanjineyulu9083 Рік тому +92

    కార్తిక్ సార్ ఈ పాటకు ప్రాణం పోశాడు ,The Great Legendary Singer Karthik Sir 🥰 Voice 👌🙏

    • @babbireddy4834
      @babbireddy4834 Рік тому +2

      Ayina voice bhale mudduga vutadhi so cute😍🥰🥰🥰🥰🥰

  • @gauravupretiofficial
    @gauravupretiofficial Рік тому +8

    I don't understand one single word of this song but music and samyukta performance awesome 😍🔥 feel good.

  • @adityapatneedi2652
    @adityapatneedi2652 Рік тому +6

    A spine chilling blockbuster for Sai anna.What a comeback anna,waiting for Pavan Sir multistarrer...

  • @SkGani-l5c
    @SkGani-l5c 11 місяців тому +5

    ఈ సాంగ్ anta Naku estam అయినా valaku estam అందుకే డైలీ vint e, song

    • @yesiyayesiya
      @yesiyayesiya 10 місяців тому +1

      Manaku. Yedi. Nachadu. Jast. Tym. Ppass

  • @bobbysaaho9680
    @bobbysaaho9680 Рік тому +914

    ఈ మూవీ 2 కంటే ఎక్కువ సార్లు చూసిన వాళ్ళు ఒక లైక్ 😍💥

  • @PalakaDhanalakshmi-df7vu
    @PalakaDhanalakshmi-df7vu Рік тому +7

    ఈ సాంగ్ నచ్చని వాళ్లు వుంటారా ఐ లవ్ సాంగ్❤️❤️❤️

  • @jr_ankit_gupta_
    @jr_ankit_gupta_ Рік тому +15

    Supreme Hero Sai Dharam Tej ❤

  • @murarisetty403
    @murarisetty403 Рік тому +1

    కార్తీక్ గారు చాలా చక్కగా,తియ్యగా పాడారు ఈ పాట 👌👌👌👌
    Sooperb sir🤝💐

  • @mridulak1166
    @mridulak1166 Рік тому +260

    Karthik voice is Amazing!!
    Samyuktha makeup is Perfect & She looks very Pretty in Traditional clothes!!

  • @pramodgawande1306
    @pramodgawande1306 Рік тому +10

    I didn't understand a word, but still I have watched this many times..... Fabulous song, fabulous Acting ❤️

  • @murali_edits5966
    @murali_edits5966 Рік тому +12

    The bgm score music is amazing and how many people's like this bgm😍🥰

  • @MythriSharaR.S-ms5rl
    @MythriSharaR.S-ms5rl Рік тому +11

    Karthik sir voice 👌👌👌😘😘😘

  • @Xingchenzhilian
    @Xingchenzhilian Рік тому +6

    I don't have anyone to dedicate this topic so fregon, but I dedicate it to you who read my comment God bless you I send you many blessings!!

  • @durgaprasad3641
    @durgaprasad3641 Рік тому +2

    Middle lines superb ha na ringtone kuda edhe...❤

  • @GayathriramaduguRamadugu
    @GayathriramaduguRamadugu Рік тому +23

    Karthik voice is superb too addicted to voice 🎧🎧🥰

  • @nartukali34
    @nartukali34 Рік тому +3

    Today Anni Time's e song Vinnano Naku teliyadam ledhu my favourite song ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @Babai_abbai_always_
    @Babai_abbai_always_ Рік тому +346

    VIRUPAKSHA సినిమా ఘన విజయాన్ని సాధించినందుకు చాలా ఆనందంగా వుంది FROM RAM CHARAN FANS ❤

  • @tirumalaraoyarabati3919
    @tirumalaraoyarabati3919 Рік тому +58

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @lovemore4083
    @lovemore4083 Рік тому +47

    Someone did a really good job penning down Trivikram’s inner feelings through the lyrics 😉.

  • @tiruvayupatigopi4386
    @tiruvayupatigopi4386 Рік тому +3

    ఎంత అందంగా ఉందో 😊😘👏🏻👏🏻👏🏻👏🏻

  • @koteshgoud3447
    @koteshgoud3447 Рік тому +3

    Sai dharam tej movie's lo best song and best movie.. 1. Virupaksha.. 2. Supreme..3. Pilla nuvvu leni jeevitam...

  • @chandupaimagam2819
    @chandupaimagam2819 Рік тому +22

    How many waiting this fantasy thriller in Netflix on May 21 ott announce don't miss masterpiece ❤❤❤❤ virupaksha ❤❤❤

  • @Nani-wu5iy
    @Nani-wu5iy Рік тому +1

    “Eduru padi kuda evaro la nannu chustavey” eh line matram super undi👌🏻

  • @heypeaceofmind
    @heypeaceofmind Рік тому +16

    Aftet a long time i just found a heart touching telugu songs ❤

  • @RoshanShaik-ym4ih
    @RoshanShaik-ym4ih 28 днів тому +1

    Super super boss and happy new year wishes ❤️❤️❤️❤️🎊🎊

  • @giribabukinnera3220
    @giribabukinnera3220 Рік тому +121

    Karthik voice was amazing 🥰🥰🥰

  • @AnuAny-k5l
    @AnuAny-k5l 5 місяців тому +3

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఐ లవ్ ఇట్

  • @రివ్యర్స్
    @రివ్యర్స్ Рік тому +41

    Next level song so simple lyrics ❤️ excellent compoisng 😊❤.

  • @thotaapparao6946
    @thotaapparao6946 6 місяців тому +64

    2024 vintunna vallu 1like my favourite song ❤

    • @VasuVasu-tp9kr
      @VasuVasu-tp9kr 5 днів тому

      ❤❤❤❤❤😂🎉😢😮😅😊

  • @భావ
    @భావ Рік тому +1

    Super akka, and annaya 😊😊❤😊😊

  • @logasundarhere111
    @logasundarhere111 Рік тому +6

    Vera level song ya mainly Karthi anna dope voice ❤️

  • @GotteRajitha-kr2fp
    @GotteRajitha-kr2fp 7 місяців тому +3

    E song ante naku chala pichchci ❤❤❤❤❤❤❤❤❤

  • @uddalaramanjineyulu9083
    @uddalaramanjineyulu9083 Рік тому +419

    The Great Legendary Singer Karthik Sir 🥰❤️ Voice 👌🙏

  • @Quee-s
    @Quee-s Рік тому +5

    Karthik 🥰🥰🥰I'm big fan of u since my childhood......💜💜

  • @gnani7010
    @gnani7010 Рік тому +7

    Nachavule nachavule ye roju chusano a roje
    Nachavule nachavule ne konti veshale chusake
    Thadabanadani teru nede tegabaduthu dukuthave
    Yeduripadi kuda evarola nannu chustave
    Beduru mari Leda anukunde nu chestaveee..................❤
    Appude telusanukunte anthalo artham kave
    Pogaruke anakuve adinaveee
    Paddathe parikini lone unnadha annatundhe ammadu nammite thappu nade....
    Nanninthala yemarchina aaa maya nedeeeee...❤
    Nachavule nachavule.....
    Paikala kanipistave Matatho maripistave manasuke musugune vesinave
    Kashtame dhatestave ishtame dhachestave lopalo lokame undi leve
    Nakandulo ye moolano chotu ivvu chaleeee...❤
    Thadabani teru nede tegabaduthu dukuthave, yeduripadi kuda evarola nannu chustave,
    Beduru mari Leda anukunde nu chestaveee ❤
    Nachavule nachavule ❤

  • @murthynarasimha5613
    @murthynarasimha5613 4 місяці тому +1

    Beutiful movie with beautiful song with two beautiful faces❤❤❤❤❤❤

  • @jagadatlasarala5212
    @jagadatlasarala5212 Рік тому +5

    Song super ❤movie vere level 🎉 awesome comback to tej sir and samyuktha mam acting awesome ante 😊🎉

  • @pachunurishyamala6618
    @pachunurishyamala6618 Рік тому +25

    సంయుక్త మీనన్ సమంత లాగే ఉంది నాకు అనిపించింది మీకు అనిపిస్తే లైక్ చేయండి.....💗

  • @RajTejavath
    @RajTejavath 2 місяці тому

    Lyrics touching ❤️❤️....krishna kanth garu❤❤❤❤🎉

  • @sadevenkat40
    @sadevenkat40 Рік тому +13

    One of the best songs in recent. A L N music & Karthi voice 👌👌👌

  • @venkatakesava1234
    @venkatakesava1234 Рік тому +2

    Malli malli vinalanepistonde e song

  • @suryateja--
    @suryateja-- Рік тому +14

    So beautiful lyrics ❤️🤩😊

  • @madhup4305
    @madhup4305 Рік тому

    Lovely song... I like this song very very much.. enni sarlu vinna mali mali vinalanipisthundi..❤

  • @Heartbeatchannelz
    @Heartbeatchannelz Рік тому +5

    *This Song + Headphones + Midnight + in blankets, but no crush in mind, just thinking about my Invisible Future 🤞*

  • @chanchalyadav9233
    @chanchalyadav9233 8 місяців тому +1

    I don't understand Telugu but this song and movie ❤
    #Virupaksha🔥

  • @the....nightrider1048
    @the....nightrider1048 Рік тому +2

    Iam from kerala.. I sawo this movie in tamil.. Movie was good but this song is very buty full.. I dont konw this langueg but this musics 🥰🥰.... I watched somany time👍👍♥️♥️♥️🥰🥰🥰

  • @HARIKISHANGOPAALAN-ot9ez
    @HARIKISHANGOPAALAN-ot9ez 8 місяців тому +6

    Konno dress lo accham chiranjeevi Lage unnadu bro❤❤❤❤

  • @bharaniraj9362
    @bharaniraj9362 Рік тому +4

    super movie love from tamilnadu🥰🥰❤❤❤🔥🔥🔥🔥💯💯💯

  • @HydHotguy-j5y
    @HydHotguy-j5y Рік тому +7

    కృష్ణకాంత్ పాట రచనలో కార్తీక్ నిండుగా జీవం పోశాడు . మెలోడీ ప్రేమికులకు ఒక పండుగ లాంటి అనుభూతి కలుగుతుంది .

  • @yokshikayal9061
    @yokshikayal9061 Рік тому +3

    Song kekaaa 👌👌👌 writer lyrics singer almost Super

  • @jvtalks1
    @jvtalks1 Рік тому +25

    Most entertaining movie in recent months. Every aspect in this movie are superb, especially the Music and story are ❤.

  • @gaya3nivas399
    @gaya3nivas399 25 днів тому

    Dude...I've been following all ur videos..such an addictive voice ❤❤..keep doing more..God bless you 🎉

  • @chandinisabbiti
    @chandinisabbiti 9 місяців тому +23

    Any one 2024....

  • @krk7119
    @krk7119 Рік тому +20

    Grand welcome to B. Ajaneesh Loknath .. one of the best music 🎶🎶 director in south.Great efforts given for @virupaksha.. good future ahead.Both songs watched more than 100 times ❤❤❤❤👍👏👏👏

  • @vasuvjs2598
    @vasuvjs2598 Рік тому +13

    Lots of love from tamilnadu 💖
    Nice song 💖

  • @pushpalathakanigate3154
    @pushpalathakanigate3154 6 місяців тому +1

    E song chala baguntundi chala slow ga padaru singer super ga undi👌👌

  • @rgvfollower-ot9ib
    @rgvfollower-ot9ib Рік тому +16

    ........🎧Most underrated song in recent times ❤❤
    (Didn't get as much recognition as expected🎻)

  • @rasidasari2526
    @rasidasari2526 9 місяців тому +2

    I love song,,, it's my evergreen favorite song,,, seeing many times❤❤❤❤❤❤

  • @chotadanishjain758
    @chotadanishjain758 Рік тому +12

    I am from Maharashtra and no Telugu but I love you this song 😘😘😘

  • @Pinisettymehar7
    @Pinisettymehar7 7 місяців тому +1

    Number of times vennanu SUPER❤❤

  • @MR--INDIAN--SHORTS
    @MR--INDIAN--SHORTS 10 місяців тому +3

    Super sang ❤️❤️❤️😭😭😭ఈ సాంగ్ 500. వినను చాలా ఎమోషనల్ సాంగ్ ఈ సాంగ్ వింటే ఏదో తెలియని బాధ ఈ బాధను ఎవరు ఫేస్ చేసి ఉంటారు నేనైతే చేశాను 😭😭😭😭 ఐ మిస్ యు

  • @Pinisettymehar7
    @Pinisettymehar7 8 місяців тому +5

    Number of times vinnanu Malli Malli vinalipisthundhi😊❤

  • @dhonichanti4781
    @dhonichanti4781 Рік тому +1

    Biggest hit kottina sai. Daram tej

  • @sunithakaki4424
    @sunithakaki4424 Рік тому +15

    Beautiful Song ❤

  • @Suji_Vellela
    @Suji_Vellela Рік тому

    Nann inthala ye marchina ah Maya nidheeeee superrr line ❤❤❤❤❤

  • @punnyavathidurgam3786
    @punnyavathidurgam3786 5 місяців тому +3

    Naku chala istam song

  • @beharaabhi8231
    @beharaabhi8231 Рік тому +1

    Karthik Anna ni voice 🙏🙏

  • @dsscreations9728
    @dsscreations9728 Рік тому +12

    Addicted to this melody ... Super

  • @padmabommala9836
    @padmabommala9836 Рік тому +1

    నా ఫేవరెట్ సాంగ్ కూడా❤❤❤❤

  • @Educationalcorner-89
    @Educationalcorner-89 6 місяців тому +1

    Music and male voice extremely good ❤❤❤

  • @Itsmehi12347
    @Itsmehi12347 Рік тому +67

    I can't understand the language but this song makes me feel like I am in love , melody, instrument ,voice of singer , everything is just so magically.

    • @NareshResh-qy3eq
      @NareshResh-qy3eq Рік тому +3

      Ò😊

    • @sivasaikiran7439
      @sivasaikiran7439 Рік тому +2

      U r frm

    • @SatyaSree-li7yl
      @SatyaSree-li7yl Рік тому

      😂😂❤😂😂😂😂😂​@@NareshResh-qy3eq

    • @karimullashaik3858
      @karimullashaik3858 Рік тому

      ​@@NareshResh-qy3eqopoooloooo 3:46 n. . N nnbbnnn n. Nn. N. Nn. N. N mmmm.mmm..mmmmm..mmm...m....mmuuuujhjjhjjjjjjjuuuuyyuyybbbggggg
      Kmnmkkkmnmmmmmmlllllllllonnnhhhhhyntjnnjnjbvvgbbbbbbghgvvbvvvvvvk

  • @veeraprasad2686
    @veeraprasad2686 Рік тому +2

    Super ❤❤❤❤🎉🎉🎉🎉