తాడిశెట్టి సత్యనారాయణ వాస్తు విషయాలు నాకు చాలా ఇష్టం చాలా స్పష్టంగా చాలా నీట్ గా చాలా అందంగా చెప్తారు ఆయన పాయింట్లు అన్ని నేను చాలా విన్నాను ఆయన చెప్పింది కరెక్టే
అక్షర సత్యం - మీరు చెప్పినవి 4, -- 5 - చోట్ల మీరు చెప్పిన వి చుశాను . ఆర్థిక బాదలలో ఇచ్చింది. పడిన వారి ని చుశాను సెప్ట్ క్ ట్యాంక్ కరక్టుగా ఉన్న వారు చాల మంది సుఖ సంతోషములతో ఉన్నారు. నీకు గల అనుభవ పూర్వకముగా తెలుపుచున్నాను. '
Namaste guruvu garu Ma intiki uttaravayyavamlo septic tank undi A tank ippati varaku vadaledi itakalalo nirminchamu Adi pagalakottakunda kappetavacha ledu Atank nu pagalagotti a itakulanni teeseyala
Excellent sir. baga cheptunnaru.👏 Maku oka site vundi. East 20feet road, north 20feet road, west 10feet road. E vidamga 3 roads kalisi vunte manchidaa kaadha? North east road manchida ledhaa....idhi manchida
Sir meru intiki steps vastu gurunchi drawing vesi aa facing ki ekkada vundali cheppandi dayachesi pls sir asala meru ee topic meda videos emi levu pls sir ASAP🙏🙏🙏🙏🙏🙏
Anni chusam sir. Mee boti peddalaku chupiste jatakam baga ledu annaru. Jatakam manchi time vachaka vastu baga ledu. Rendu vadili na pani nenu chesukunte super ga set ayyindi. Mimmalni comment cheyyadam ledu sir. Denikaina time ravali ani meere chepparu. You are right sir.
Problem : 7:05, Solution : 10:33 Problem and Solution both are same what's is the difference... తనకు వున్న Problem ఏమిటి మీరు ఇచ్చిన Solution ఏంటీ నాకేమీ అర్దం కాలేదు
Uthtam inte centr point nunchi ,seftic tank (gunta)center point 1 feet lehjaa 2 feet lu uthta vaiya vaipu pettinchitaaru ani anukunna sir idi raight ,lekha wrongaa, sir
హేమంత్ గారు మీ ఇంటి ఉత్తర ప్రహరీ పొడవు ఎంత ఉందో చూడండి వచ్చిన కొలతను 9 భాగాలు చేయండి, పడమర వాయువ్యం నుండి 4వ భాగం లో టాంక్ ఉందేమో చూడండి, ఒకటి, రెండు అడుగులు అటు ఇటు ఉన్నా పరవాలేదు. దీనికి ఎదురుగా ద్వారాలు, పిల్లర్లు ఉండకూడదు. కిటికీలు ఉన్నా, ఇబ్బంది లేదు.
Sir this subject is clearly mentioned in Sri, Thirupathireddy, and Basic book of sri Mudragada Ramaro,. Any how thank for your kind information. We expect more and more suggestions. ప్రణామం శ్రేష్టి గారు. Jai vastu sastram, jai vastu pursha.
మీరు చెప్పిన గౌరవనీయులు ముద్రగడ రామారావు గారు, మరియు గౌరు తిరుపతి రెడ్డి గారు, మహనీయులు. వాస్తు శాస్త్రాన్ని ప్రజల ముందుకు అందరికీ అర్థం అయ్యే బాషలో తీసుకు వచ్చారు.
Sir vayuvyam lo septic tank undakusadu antunnaru,memu house katti 15years avuthundi,eppudu marche paristhithi ledu,remidy cheppandi,meeru cheppina financial,health issues Anni unnai,emi cheyyalo teleetam ledu sir,please edaina cheppandi
ఉత్తర ప్రహరీ గోడ మొత్తం పొడవు ఎంత ఉందో చూడండి, వచ్చిన కొలత 9 భాగాలు చేయండి. పడమర గోడ నుండి 3, లేక 4 భాగంలో సెప్టిక్ టాంక్ పెట్టండి. సెప్టిక్ ట్యాంక్ కి ఎదురుగా పిల్లర్లు, ద్వారాలు లేకుండా చూడండి.
సర్ మా ఇల్లూ కుడా తురపు ఉత్తరా రోడ్ వుండి గేట్స్ ఉత్తరా ఎసన్య మరియు ఉర్పు వున్నై 3 సంవత్సరాలు అవ్తుంది కని అప్పులు బాగా ఉన్నాయ్ దయచేసి రెమ్ రెమెడీ చాయ్పాండి
గురువు గారికి నమస్కారములు మా ఇల్లు వెస్ట్ ఫేస్ పచ్ఛిమ వాయువ్యం లో సింహ ధ్వారము పెట్టినాము మరియు తూర్పు ఈశాన్యములో. ఒక ద్వారము మరియు ఉత్తరములో ఒకద్వారము పెట్టినాము ఇదిమంచిదేనా తెలుపగలరు హరి వాస్తు అనే ఆయన ఇలా ఉంటే ఆక్రందన ఇల్లు అంటున్నారు ఇది నిజమేనా ఛెప్పండి గురువు. గారు. నమస్తే
రామ కృష్ణ గారు,నమస్తే. మీ ఇంటికి మీరు చెప్పిన విధంగా ద్వారాలు అన్ని ఉచ్ఛ స్థానాల్లో ఉన్నాయి. ఇవి చాలా, చాలా మంచివి. నేను 35 సంవత్సరాల నుండి ఇలాంటి ద్వారాలు చూస్తూనే ఉన్నాను. అందరూ సక్సెస్ లో ఉన్నారు. ఎవరు ఏమి చెప్పినా మీరు భయపడవద్దు. THANK YOU.
తూర్పు ఆగ్నేయ మూల సెప్టిక్ tank ఉండరాదు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. భయపడవలసిన పని లేదు. మీరు పంచభూతాలకు సంబందించిన దీపారాధన చేయండి. మంచి జరుగుతుంది.
ఉత్తర ప్రహరీ గోడ కొలత తీసుకోండి, వచ్చిన కొలత ను 9 భాగాలు చేయండి. పడమర వాయువ్యం నుండి 2 భాగాలు, ఉత్తర వాయువ్య అంటారు తరువాత 4 భాగాలు ఉత్తరం అంటారు, మిగిలిన రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం అంటారు. ఉత్తర వాయువ్యంలో రెండు భాగాల్లో సెప్టిక్ టాంక్ ఉండ రాదు. 4 వ భాగంలో ద్వారాలకు పిల్లర్లకుకు ఎదురుగా లేకుండా సెప్టిక్ టాంక్ ఉండాలి.
@@ssr3459 వాయువ్యం 315 ఉత్తర 0 ఈశాన్యం 45 డిగ్రీల వద్ద డిగ్రీల వద్ద ఉంటుంది. ఉత్తరం వైపు దేవతలు రోగ, నాగ, ముఖ్య, ballat,సోమ, bhujanga, అదితి, dithi, sikhi, దేవతలు.ఇప్పుడు చెప్పండి. ఏ దేవత ప్లేస్లో పెట్టాలి.
Sir, inti mothaniki uthara madhyalo gummam undala Sir, leka uthara-vayuyam uthara-esanyam vadhali, utharamu lo ekkadaina gummam petta vachuna Sir, utharam madhya lo gummam pedithe east facing inti ki hall lo vayuvya moola gummam vasthundhi kadha, dhayachesi chepandi Sir,
వాయువ్యం పడమర గోడ నుండి తూర్పు గోడకు కొలత తీసుకోండి. వచ్చిన దానిలో 9 భాగాలు చేయండి. వాయువ్య వైపు నుండి 3 లేక 4 వ భాగం లో సెప్టిక్ టాంక్ వేయండి. ఈ టాంక్ కి ఎదురుగా ద్వారాలు, పిల్లర్లు ఉండరాదు. కిటికీ ఉన్నా పరవాలేదు.
Sir, I am buying a North facing 45(road facing) x 60 (total 283 syd). The South side is 40 feet only. Is it necessary to cut 5 feet from North-west area to make exact 40x 60.
Any remedies without opting for constructing a new septik tank .. Its link lines are brought from inner parts of house in some places ... Yemanna verey daari undhandi guruvu garu
@@shrakr8935 శ్రావణ కుమార్ గారు, ఆగ్నేయంలో సెప్టిక్ టాంక్ మార్చడానికి వీలు కాకపోతే, తూర్పు ఈశాన్యంలో గానీ, ఉత్తర ఈశాన్యంలో గానీ ఒక వాటర్ సంప్ నిర్మాణం చేయండి .సెప్టిక్ ట్యాంక్ కంటే ఎక్కువ లోతు వాటర్ సంప్ ఉండాలి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, ప్రతి రోజూ పంచభూతాల దీపారాధన చేయండి. మంచి జరుగుతుంది.
నుయ్యి కప్పి ఇల్లు కొంచము కష్టము అయిన _ స్థలం తక్కువ . బోర్లు ప మొదలగు నవి నీవు చెప్పి న విదముగా భవిష్య లో నందు నీవు చెప్పిన విదముగా జరుతుంది. కొద్దిగా కష్టము తో కూడా ఉన్నది. నీకు ఆలోచన విదానమునకు నమస్కారములు🙏
తాడిశెట్టి సత్యనారాయణ వాస్తు విషయాలు నాకు చాలా ఇష్టం చాలా స్పష్టంగా చాలా నీట్ గా చాలా అందంగా చెప్తారు ఆయన పాయింట్లు అన్ని నేను చాలా విన్నాను ఆయన చెప్పింది కరెక్టే
THANK YOU RAMANA GARU
Nice and open minded person with good and fair ideas
Thank you Sujatha garu
అక్షర సత్యం - మీరు చెప్పినవి 4, -- 5 - చోట్ల మీరు చెప్పిన వి చుశాను . ఆర్థిక బాదలలో ఇచ్చింది. పడిన వారి ని చుశాను సెప్ట్ క్ ట్యాంక్ కరక్టుగా ఉన్న వారు చాల మంది సుఖ సంతోషములతో ఉన్నారు. నీకు గల అనుభవ పూర్వకముగా తెలుపుచున్నాను. '
Hi sir uthara vayuvyam lo septic tank undakudadu ante Mari ekkada unte manchidi sir
Tq.sir
Angyanapu .thimiraalavalla
Manavaliki.aristalenno
Satyaniki.samshayale
Nityamu.sadanalo.vuntunnaru.anduke.gelicharu.
Nijangane.nilicharu.brahma
Sri.satyanarayanagarki
Namovenkateshaya
Tq.yanker
THANK YOU LAKSHMI RAJA GOUD GARU
GREAT... sir.... Ur. ... Tqqqqq
You are welcome
South compound Wall video cheyandi sir.ma house wall ledu only room s wall only
Chaala manchi. Viseyalu. Cheppinaru
Thank you Venkatesh garu
Very good advices sir
100% true and correct sir ,
Anand Shiva Shankar from Bangalore
Thank you Anand sekhar garu
డ్రాయింగ్ ద్వారా చూపిస్తే బాగుంటుంది
Drawing ద్వారా చూపిస్తాను, నెక్ట్స్ వీడియోలో.
వుంటే ఉత్తరం. వ్యాయామం నుంచి 4 వ భాగం లో సెప్టిక్ టాంక్ వుండేలా చూడాలి హా sir. సింహ ద్వారం ఉత్తరం.ఈశాన్యం లో.ఉండొచ్చా sir
Namaste guruvu garu Ma intiki uttaravayyavamlo septic tank undi A tank ippati varaku vadaledi itakalalo nirminchamu Adi pagalakottakunda kappetavacha ledu Atank nu pagalagotti a itakulanni teeseyala
6months lo 6 crores.., wow great👍
Very good explanation guruji. Thank you very much.
You are welcome
Super
@@vastu360 sthayanarayana garu Vijayawada lo me phone number petandi memalani kalvali please reply me 🙏
Namasthe guruvu garu mimalni contact avalante alago koncham chepandi sir. Ma intlo konni samasyalu unai andi
Appulu kuda chala ekkuva ipoyindhi dayachesi pariskaram cheppandi sir
Sir phoneleft cheyyadam ledu
Thankyou. Sir
You are welcom
వాస్తవము వ్యతిరేక దిశలో ఉన్న ఇంటి నందు బాదకరమైన పరితము చాలా తొందర గా చుపు తుంది . నేను చాలా చోట్ల గమనించాను .
అవును కోటేశ్వర రావు గారు
సార్ మా ఇంటికి పడమర వాయువ్యం 2-3 భాగాలలో సెప్టిక్ టాంక్ ఉంది అల ఉండడం మంచిదా ,కాదా సార్
Excellent sir. baga cheptunnaru.👏
Maku oka site vundi. East 20feet road, north 20feet road, west 10feet road. E vidamga 3 roads kalisi vunte manchidaa kaadha? North east road manchida ledhaa....idhi manchida
మూడు రోడ్లు ఉండటం మంచిదే, ఎటువంటి ఇబ్బందీ లేదు.
@@vastu360 thank you sir
ఇంటికి వాస్తు కరెక్ట్ గా లేకపోతే అ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి వుండొచ్చు బయటికి వెళ్లాక కూడ వాస్తు ప్రభావం చూపిస్తుంది...
Super super sar
🙏🙏
Sir meru intiki steps vastu gurunchi drawing vesi aa facing ki ekkada vundali cheppandi dayachesi pls sir asala meru ee topic meda videos emi levu pls sir ASAP🙏🙏🙏🙏🙏🙏
Maki uttaram door,road,gate and seftik tank undhi guruji
Anni chusam sir.
Mee boti peddalaku chupiste jatakam baga ledu annaru.
Jatakam manchi time vachaka vastu baga ledu.
Rendu vadili na pani nenu chesukunte super ga set ayyindi.
Mimmalni comment cheyyadam ledu sir.
Denikaina time ravali ani meere chepparu. You are right sir.
ప్రసాద్ గారూ, నిరుత్సాహ పడవద్దు. జాతకంలో మంచి టైం వచ్చినప్పుడు మీకు తెలియకుండానే మంచి వాస్తు లోకి వెళతారు. ఇది నిజం .
Tq
You are welcome శివశంకర్ యాదవ్ గారు
ధన్యవాదాలు గురువు గారు.
THANK YOU PRAKASH GARU
House visit charges cheppandi
మాది కూడా సేమ్ అదే ప్రాబ్లం
Good
Thank you Jagdeeswar kumar garu
Is there any other contact number. The number displayed wouldn't connect atall
Guruvu garu
నమస్తే, మంజునాథ్ గారు
enthalpy septic tank akkada kattaru sir. clarity ledu
Problem : 7:05, Solution : 10:33
Problem and Solution both are same what's is the difference... తనకు వున్న Problem ఏమిటి మీరు ఇచ్చిన Solution ఏంటీ నాకేమీ అర్దం కాలేదు
Uthtam inte centr point nunchi ,seftic tank (gunta)center point 1 feet lehjaa 2 feet lu uthta vaiya vaipu pettinchitaaru ani anukunna sir idi raight ,lekha wrongaa, sir
హేమంత్ గారు మీ ఇంటి ఉత్తర ప్రహరీ పొడవు ఎంత ఉందో చూడండి వచ్చిన కొలతను 9 భాగాలు చేయండి, పడమర వాయువ్యం నుండి 4వ భాగం లో టాంక్ ఉందేమో చూడండి, ఒకటి, రెండు అడుగులు అటు ఇటు ఉన్నా పరవాలేదు. దీనికి ఎదురుగా ద్వారాలు, పిల్లర్లు ఉండకూడదు. కిటికీలు ఉన్నా, ఇబ్బంది లేదు.
పశ్చిమ వాయువ్యం గురించి
Compound Wale ala undali. And. Gate. Alaundali. Oka. Photo pettandi. Sir please
త్వరలో బోర్డు మీద చూపించి explain చేస్తాను, వెంకటేష్ గారు.
Guruvugaru madhi east facing kani vuttararsanyamlo oka door pettamu parledha
మంచిదే .
Sir MA illu thurpu hait utharam hait illu feasu thurpu prakari getu padamara main road padamara vundhi manchidhena
తూర్పు ఉత్తరం. హైట్ ఉండకూడదు..
Rent ki unnavalu paristi enti sir
సార్ నమస్తే
నమస్తే బుచ్చయ్య గారు
Sir this subject is clearly mentioned in Sri, Thirupathireddy, and Basic book of sri Mudragada Ramaro,. Any how thank for your kind information. We expect more and more suggestions. ప్రణామం శ్రేష్టి గారు. Jai vastu sastram, jai vastu pursha.
Thanks నరసింహ రావు గారు
మీరు చెప్పిన గౌరవనీయులు ముద్రగడ రామారావు గారు, మరియు గౌరు తిరుపతి రెడ్డి గారు, మహనీయులు. వాస్తు శాస్త్రాన్ని ప్రజల ముందుకు అందరికీ అర్థం అయ్యే బాషలో తీసుకు వచ్చారు.
🖐
@@vastu360
❤4q🎉4😮❤ ki
Meeru aavuruki Aina vastara sir.mimmallini ala contact cheyyali sir
గురువు గారు ఉత్తరం ప్రహరీ గోడ లో 9 భాగాలు తీసుకోవాలా లేదా ఇంటి పిల్లర్ లలో 9 భాగాలు తీసుకోవాలా
Guruvugaru intiki madya dwaramantunnaru stalaniki chudala intiki chudala
స్థలముకు మధ్యలో ఉంటే ఇంకా మంచిది.
Sir madi Bhimavaram site visit ki kudurtunda?
వస్తాను అండి. మీరు స్క్రీన్ పై ఉన్న నంబర్ కి కాల్ చేయండి.
Sir.ekkada.kattali
Sir vayuvyam lo septic tank undakusadu antunnaru,memu house katti 15years avuthundi,eppudu marche paristhithi ledu,remidy cheppandi,meeru cheppina financial,health issues Anni unnai,emi cheyyalo teleetam ledu sir,please edaina cheppandi
మీరు మన వీడియో లలో మట్టి దీపం వీడియో చూడండి. అలా చేయండి. రిలీఫ్ ఉంటుంది. ఈ దీపం గురించి ఇంకా వివరంగా ఒక వీడియో చేస్తాను అతి త్వరలో
Map వేసి చెపితే అందరికీ సులభంగా అర్ధమయ్యేది.
Respect sir please help us plan for home
defnetly
Thank you sir
You are welcome
Yekkadaki marcharu
Utharam prahari goda vembadi poola mokkalu pencha vachuna sir leka pothe khali ga vunchala Sir, dhaya chesi thelupandi sir
ఉత్తర ప్రహరీ వెంబడి చిన్న చిన్న పూల మొక్కలు పెట్టుకోవచ్చు. ముళ్ళు ఉన్న చెట్లు ఉండరాదు.
Sir septic tank north side compound ki center or house ki center lo pettala.
ఉత్తర ప్రహరీ గోడ మొత్తం పొడవు ఎంత ఉందో చూడండి, వచ్చిన కొలత 9 భాగాలు చేయండి. పడమర గోడ నుండి 3, లేక 4 భాగంలో సెప్టిక్ టాంక్ పెట్టండి. సెప్టిక్ ట్యాంక్ కి ఎదురుగా పిల్లర్లు, ద్వారాలు లేకుండా చూడండి.
Mam mammalian chustunnte telisinavari la vunnaru.
సర్ మా ఇల్లూ కుడా తురపు ఉత్తరా రోడ్ వుండి గేట్స్ ఉత్తరా ఎసన్య మరియు ఉర్పు వున్నై 3 సంవత్సరాలు అవ్తుంది కని అప్పులు బాగా ఉన్నాయ్ దయచేసి రెమ్ రెమెడీ చాయ్పాండి
సర్, మీ ఇంటికి తూర్పు, ఉత్తరం రోడ్ లు ఉండటం చాలా మంచిది.
అప్పులు ఉన్నవి అంటే septic tank ఎక్కడ ఉందో చూడండి.
Ekkadiki maarcharu sir
Pakka inti loki
@@Rocky69617 😂😂😂😂😂😂👍👍👍🤘🤘🤘🤘🤘🤘
గురువు గారికి నమస్కారములు
మా ఇల్లు వెస్ట్ ఫేస్ పచ్ఛిమ వాయువ్యం లో
సింహ ధ్వారము పెట్టినాము మరియు తూర్పు ఈశాన్యములో. ఒక ద్వారము మరియు ఉత్తరములో ఒకద్వారము పెట్టినాము ఇదిమంచిదేనా తెలుపగలరు
హరి వాస్తు అనే ఆయన ఇలా ఉంటే ఆక్రందన ఇల్లు అంటున్నారు ఇది నిజమేనా
ఛెప్పండి గురువు. గారు. నమస్తే
రామ కృష్ణ గారు,నమస్తే. మీ ఇంటికి మీరు చెప్పిన విధంగా ద్వారాలు అన్ని ఉచ్ఛ స్థానాల్లో ఉన్నాయి. ఇవి చాలా, చాలా మంచివి. నేను 35 సంవత్సరాల నుండి ఇలాంటి ద్వారాలు చూస్తూనే ఉన్నాను. అందరూ సక్సెస్ లో ఉన్నారు. ఎవరు ఏమి చెప్పినా మీరు భయపడవద్దు. THANK YOU.
@@vastu360
Thank you. Sir
Satya narayana gariki Namaskaralu memu chala ardika ibbandllo vunnamu ma iltlo sepiktanks uttaram esanyam madylo nirminchamu aina appullo vunnamu maku vasthu sarichenche sthomathu ledu mere parishkaram chupinchagalarani manavi chesukuntunnanu
Madhi thurpu agnayam lo septic tank vundhi
Dhani Valla emaina problem vundha
తూర్పు ఆగ్నేయ మూల సెప్టిక్ tank ఉండరాదు. ఆర్థిక, ఆరోగ్య సమస్యలు ఉంటాయి. భయపడవలసిన పని లేదు.
మీరు పంచభూతాలకు సంబందించిన దీపారాధన చేయండి. మంచి జరుగుతుంది.
Anni guddigaa nammakandi
Positive gaa alochana cheyyandi yem kadhu
Devunni nammukondi
ఉత్తర వాయువ్యం లో సెప్టిక్ ట్యాంక్ వుంది అన్నారు మరల సెప్టిక్ ట్యాంక్ ని ఉత్తర వాయువు కే మార్పించారు అసలు ఎక్కడికి మార్పించారు చెప్పగలరు
చెప్పాడు అదే వాస్తు
Uttaram lo undi.. Danini Uttara vayuvyam ki maarcharu
ఉత్తర ప్రహరీ గోడ కొలత తీసుకోండి, వచ్చిన కొలత ను 9 భాగాలు చేయండి. పడమర వాయువ్యం నుండి 2 భాగాలు, ఉత్తర వాయువ్య అంటారు తరువాత 4 భాగాలు ఉత్తరం అంటారు, మిగిలిన రెండు భాగాలు ఉత్తర ఈశాన్యం అంటారు. ఉత్తర వాయువ్యంలో రెండు భాగాల్లో సెప్టిక్ టాంక్ ఉండ రాదు. 4 వ భాగంలో ద్వారాలకు పిల్లర్లకుకు ఎదురుగా లేకుండా సెప్టిక్ టాంక్ ఉండాలి.
@@ssr3459 వాయువ్యం 315 ఉత్తర 0 ఈశాన్యం 45 డిగ్రీల వద్ద డిగ్రీల వద్ద ఉంటుంది. ఉత్తరం వైపు దేవతలు రోగ, నాగ, ముఖ్య, ballat,సోమ, bhujanga, అదితి, dithi, sikhi, దేవతలు.ఇప్పుడు చెప్పండి. ఏ దేవత ప్లేస్లో పెట్టాలి.
@@drk1972 ఉత్తరం జీరో డిగ్రీల వద్ద ఉంటుంది. జీరో డిగ్రీల నుండి కుడివైపుకు 11.25 డిగ్రీలు ఎడమవైపుకు 11.25 డిగ్రీలు మాత్రమే ఉత్తరం ఉంటుంది
Excellent sir 🙏
Thank you DORA SWAMY GARU
సార్ కుబేర స్థానం అంటే ఉత్తర మద్యబాగమ లేక మద్యబాగం నుండి
ఉత్తర ఈశాన్య మునక దయచేసి తేలుపగలరు సార్
కుబేర స్థానం అంటే ఉత్తర మధ్య భాగం
Nenu teliyakunda uttara vayavyamlo
సర్ మా ఇంటి కి కొత్త గా కంపౌండ్ వాల్ కాట్టం దానీ గురించి మీతో మాట్లాడాలి.మి కాంటాక్ట్ ఏదైనా ఇవ్వండి సర్
Appatment ki padamara vayuvyam side balcony bayatiki kattaru ala undachha andi guruvu garu koncham cheppandi.
పడమర వాయువ్యం లో బాల్కనీ బయటకు వచ్చినా ఇబ్బంది ఏమి లేదు. మంచిదే భార్గవి గారు.
ధన్యవాదాలు గురువుగారు ఇంట్లో ఇన్వ్ వర్టర్ (బ్యాటరీ) ఎ దిక్కున ఎ ప్రదేశంలో పెట్టాలి దయచేసి తెలుపగలరు ఇట్లు మీ శ్రేయోభిలాషి
తూర్పు ఆగ్నేయం మంచిది
Is it bad if the bathroom is northwest corner in apartment?
Yes
Sir, inti mothaniki uthara madhyalo gummam undala Sir, leka uthara-vayuyam uthara-esanyam vadhali, utharamu lo ekkadaina gummam petta vachuna Sir, utharam madhya lo gummam pedithe east facing inti ki hall lo vayuvya moola gummam vasthundhi kadha, dhayachesi chepandi Sir,
ఇంటి మొత్తానికి ఉత్తర మద్య భాగంలో కొంచం తూర్పు వైపుగా గుమ్మం ఉండుట శ్రేయస్కరం
@@vastu360 thank you sir
septictank ekkada undali🙏🙏🙏🙏🙏🙏
సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉండాలో త్వరలో ఒక వీడియో బోర్డు పై draw చేసి చూపిస్తాను. చూడండి.
already septic tank uttara vayuvyamlone purtiga undi pariskaram cheppagalara marchataniki avakasam ledu
మీరు పంచ భూతాలు కి సంబంధించి దీపారాధన చేయండి. మీకు మంచి మార్గం దొరుకుతుంది.
తెలంగాణ జిల్లా లలో వజిట్ చేస్తారా సార్
తెలంగాణ లో కూడా visit చేస్తాను
From where he got money.
Sir madi main door north east undi edi manchida kani koni appudu nunchi kashtal padthuna appulu bagga ayni
మీ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ problem ఉండవచ్చు. ఒకసారి చెక్ చేయించండి.
Telangana lo chudaniki vasthara sr
వస్తాను అండి
Ela appulu tiriniy sir
ఆయన రెగ్యులర్ గా చేస్తున్న business ఇంప్రూవ్ అయింది, అప్పులు చాలా వరకు తీరినవి.
పిల్లర్ల మధ్య లో సెట్టింగ్ బేషన్ ఉండవచ్చా గురువుగారు
మీ ప్రశ్న అర్దం కాలేదు, దయచేసి మళ్ళీ meesage చేయండి.
Sir me appointment kavali
Sir namaste
నమస్తే sir
Very good 👍 👏
Thank you sir
90 DEGREE CHUDADAANIKI "DIKCHUCHI YAKAADA DORUKUTHUNDI? PLEASE TELL ME SIR
Available all fancy shops
Vayivyam nunchi thurpuki anni adugula dhuramlo undali septic tank
వాయువ్యం పడమర గోడ నుండి తూర్పు గోడకు కొలత తీసుకోండి. వచ్చిన దానిలో 9 భాగాలు చేయండి. వాయువ్య వైపు నుండి 3 లేక 4 వ భాగం లో సెప్టిక్ టాంక్ వేయండి.
ఈ టాంక్ కి ఎదురుగా ద్వారాలు, పిల్లర్లు ఉండరాదు. కిటికీ ఉన్నా పరవాలేదు.
@@vastu360 sir
Degrees prakarama 9 parts? Stalam prakarama ?
Sir sapetik tank yekad undali
Ma sapetik tank south west sir
సౌత్ వెస్ట్ సెప్టిక్ ట్యాంక్ ఉండరాదు.
మీరు అక్కడనుండి మార్చాలి.
@@vastu360 Thank you sir🙏
Meeru intiki vaste fees entha chappagalaru sir
Please reply evvandi guruvu garu
బానల్ యజ మాన్యం గాని , మీరు గాని చెప్పాలి. వారిసందేహం కూడా నివృత్తి ఆవు తుంది. వీరి సమస్య పరిష్కరించు కుంటారు
అదే విదముగా చానల్ వారు గాని మీరు గాని వీరికి పోన్ నెంబరు ఇస్తారు. లిప్టు చేయరు. ' సుమాన్ టి.వి. వారు ఒకసారి ఆలోచించు కొంటె మంచిది అని నా అభిప్రాయం.
Sir, I am buying a North facing 45(road facing) x 60 (total 283 syd). The South side is 40 feet only. Is it necessary to cut 5 feet from North-west area to make exact 40x 60.
Yes
Consultation fee , how much sir
Madi nalgonda distick
స్టెప్స్ కు ఎదురుగా వాటర్ సంపు ఉండొచ్చా లేదా
ఉండొచ్చు
Naku tatkalika remidy chepagalaru
మీరు పంచభూతాల కి సంబందించిన దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి. మట్టి దీపం వీడియో ఒకటి ఉంది చూడండి
Place ante undi
Northwest lo water pedithe good antaru Adi okena
North West air element, water ఉండకూడదు.
Northwest water - litigations, court cases, enemity with relatives.
Guruvugaru septik tank thurpu agneyam pakka untey emanna problem lu vasthundhi.. idhi 35 yrs gaa undhi akkada .. maa nannagaaru pettina placelo ney undhi ...
శ్రవణ్ కుమార్ గారు సెప్టిక్ టాంక్ ఆగ్నేయంలో ఉండకూడదు. మార్చాలి.
Sir, do u have any problem related to marriage in ur house like not getting married or not able to conceive? Please let me know. I am a vastu student.
Avunu guruvugaru ... Maa rendo sister ki marriage kaaledhu .. Innkaa kaadhu kooda naaku telisi ... Ippudu aameki 56 yrs ..
Any remedies without opting for constructing a new septik tank .. Its link lines are brought from inner parts of house in some places ... Yemanna verey daari undhandi guruvu garu
@@shrakr8935 శ్రావణ కుమార్ గారు, ఆగ్నేయంలో సెప్టిక్ టాంక్ మార్చడానికి వీలు కాకపోతే, తూర్పు ఈశాన్యంలో గానీ, ఉత్తర ఈశాన్యంలో గానీ ఒక వాటర్ సంప్ నిర్మాణం చేయండి .సెప్టిక్ ట్యాంక్ కంటే ఎక్కువ లోతు వాటర్ సంప్ ఉండాలి.
అలాగే మీ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరు, ప్రతి రోజూ పంచభూతాల దీపారాధన చేయండి. మంచి జరుగుతుంది.
సార్ ఉత్తర మధ్య భాగం
కుబేర స్థానం అంటున్నారు. అక్కడే ద్వారం పెట్టమంటున్నారు .
అక్కడే సెప్టిక్ టాంకు అంటున్నారు..
ఉత్తర మధ్య భాగంలో సెప్టిక్ పెట్టమని నేను చెప్పలేదు.ఒకసారి మళ్ళీ చూడండి.
, ఈశాన్యం నుంచి నాలుగో స్థానం కుబేర స్థానం ఆరో స్థానం సెప్టిక్ ట్యాంక్ వేయాలి
నుయ్యి కప్పి ఇల్లు construction cheyochha?
ఈశాన్యం లో భూమి కప్పి ఇల్లు నిర్మించ రాదు. దానికి కొన్ని పూజా కార్యక్రమాలు, మరియు కొంత వ్యవధి అవసరం.
నుయ్యి కప్పి ఇల్లు కొంచము కష్టము అయిన _ స్థలం తక్కువ . బోర్లు ప మొదలగు నవి నీవు చెప్పి న విదముగా భవిష్య లో నందు నీవు చెప్పిన విదముగా జరుతుంది. కొద్దిగా కష్టము తో కూడా ఉన్నది. నీకు ఆలోచన విదానమునకు నమస్కారములు🙏
Narth-East in my house have a steps it's anything problem please suggest me????
తూర్పు, ఉత్తర ఈశాన్యంలో మెట్లు ఉండకూడదు. మంచిది కాదు.
Sir east face appartmentlo Lift yekkada pettali cheppandi sir.Thanks
లిఫ్ట్ ఎల్లప్పుడూ తూర్పు ఆగ్నేయం, లేదా ఉత్తర వాయువ్యంలో మాత్రమే ఉండాలి.
ఈ రెండు ప్రాంతాల్లో కాకుండా వేరేగా లిఫ్ట్ పెట్టాల్సి వస్తె కొన్ని జాగ్రత్తలు తీసుకొని పెట్టవచ్చు.
Septik tank kattanu
ముందుగా ఈయన ఈ నియమాలు పాఠిన్చి కుబేరుడు అయి జనానికి వాస్తు శాస్త్రం మహిమ తెలియజేయాలి..
Enti sitelo vayavyamulo sepetc tenk vundi yamichayali
వాయువ్యం నుండి మంచి ప్లేస్ కి మార్చాలి
Already construction aipoy unte EMI cheyyali sir
ఇప్పటికే నిర్మాణం జరిగి ఉంటే, పంచభూతాల కి సంబందించిన దీపారాధన చేయండి. మన వీడియో లలో మట్టి దీపం హెడ్డింగ్ తో ఒక వీడియో ఉంది. అది చూడండి.