Best Vastu tips for Home | Vastu Shastra | సూసైడ్ చేసుకోవాలని అనిపించే వాస్తు దోషాలు | M QUBE
Вставка
- Опубліковано 7 жов 2024
- #MoneyMotivation #MoneyAttractingTips #MQUBE
Watch ► Best Vastu tips for Home | Vastu Shastra | సూసైడ్ చేసుకోవాలని అనిపించే వాస్తు దోషాలు | M QUBE
M Qube is the three dimensional presentation platform that highlights the co relation between Mind, Money and psychology. In the process of unravelling the relation we discuss and present the Human psychology of Materialistic possession and the resultant negative repercussions on human mind. Our expert psychologist and Money management gurus offer the Holistic approach towards the earning process so as to lessen the bad practices by the humans.
M Qube,s content throws light on Materialistic and spiritualistic goals and the ways to achieve the balance between the two by the HumanKind.
Do subscribe our channel for a rich insight of earnings in a holistic way.
మీరు చెప్పింది అక్షరాలా నిజమే! దానికి ఉదాహరణ నేను ,మా ఇంటి కాంపౌండ్ వాయువు ముల పెరగడం మరియు వాయువు మూలలో సెప్టిక్ గుంత వుండడం నాకు మీరు చెప్పిన,1 ఆత్మహత్య,2, అప్పులు,3 లవ్ ఎఫైర్ ఇలాంటి సమస్యలు వచ్చాయి, తర్వాత వాటిని గుర్తించి అన్ని సరిచెసాను కానీ గాయం మానలేదు
Em gayam ayindi sir
9 bagaalu entikaa prahari mothanikaa saar naastalam uttha esaanyamlo esaanyam vachidi baatrum tyalet ? Kattali saar
గురువు గారు నమస్తే... మంచి సమాచారం అందించారు. ధన్యవాదాలు 🙏
Guruvu gaaru oka doubt plz konchem clarify cheyandi. Maadi 2bhk house construction lo vundi. Uttaravaayuvu lo bathroom kadthunaam entike bathroom ke 3feet gap vundi. But enti fhotco 5feet vesthunam vutharam vaipu. So 2feet fhotco bathroom paina vasthundi. Septic tank bathroom mundu vesthunam. Yam aiena problem vuntadha cheppandi plz
Beruva aye dikkulo pettali and doors open atu undali cheppandi guruvu garu
Meeru super sir
Sir, Namaste.Meeru geesina plan master bedroom turpu dwaram inti mothaniki turpu agneya dwaram avutada.please clarify.
Mee vedios chustuntaanu nenu gouru vastu books follow avutuntaanu sir
Sir madi north face uttara vayuvyam lo septic tank kattamu and outside house niruthi lo praharogodaki aninchi toilet kattanu main house ki toilet ki madya gap vundi paravaledaa? Please tell me sir
Super Guruvugaru
Thank you Govind garu
Thanks sir
గురువుగారు. మాది తూర్పు ఫేసింగ్ ఇల్లు. మా ఇంటికి చుట్టు పహరీవుంది. దక్షణం ప్రహరీ గోడకి దక్షిణం ప్రక్కఇల్లు వారు మా దక్షిణంగోడకి ఆనించి ప్రహరీ కట్టారు. ( ఇద్దరి మద్య gap లేదు). తరువాత వాళ్ళ ప్రహరీకి వాళ్ళ ఇంటికి మద్య టాయిలెట్ కట్టినారు.అంటే వాళ్ళ ఇంటి గోడ నుండి మాప్రహరిగోడవరకు gapలేదు.వాళ్ళటాయిలెట్ effect మా యింటి మీద ఉంటుంద.తెలియచేయగలరని మనవి.
Prakasam district tour vunnapoudu maaku infarmation evvagalaru yendukantee kanigiri lo maa house visit chestaarani sir. Please inform sir
Mari vayuvyamlo akkada kattali sir septic tank vayuvyam lo astanam lo septic tank kattali dir
good
Thank you కోటేశ్వరరావు గారు
Maa house lo nyruthi muula thagindi est corner face unnadi meku maa house map papinchala sir please chala problems lo unnamu
Guruvu garu beeruva aye dikkuna unte manchidi cheppandi ma beeruva utthara vayuyam lo undhi
Yekkada kattu kovalo cheppandi sir
ఇంటిలో రెండు toilets ఉంటే, ఇంకా ఎందుకు? Toilets పెరిగే కొద్దీ సమస్యలు ఎక్కువ అవుతాయి
Guruvu gaaru ,Intiki vesina corner bheam meedha bathroom basement bheam padochha? Thanks in advance.
మీ ప్రశ్న అర్ధం కాలేదు, మళ్ళీ అడగండి వివరంగా.
@@vastu360 Intiki plinth bheam (basement bheam) ,dhanini mesthri corner lo extended ga (like padhalu), ippudu vayuvyam lo bathroom kattali ante bathroom basement aa bheam (padhalu) meedha ki velthundhi, alaa vella vachha?
Septik tank ekkada pettali
Guruji Na house 2bul Bead room uthara vayuvyam lo meetla krinda boath room unadi. Manchida. Kada (bada cheyadi please 🙏🙏🙏🙏🙏)
మెట్ల క్రింద bathroom ఉండకూడదు.
సత్యనారయణ గారు నమస్కారములు - మారు మాత్రము ని జ జీవిత వలనందు వాస్తు విలువ గల సమాచారము అంది రారు.
Thank you sir
Please let me know in two floors building which is suitable for elder one and younger one
రెడ్డి గారు, పెద్ద వారు క్రింద ఉండాలి, చిన్నవారు పైన ఉండాలి.
ఎలా మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి సార్
మా ఇల్లు తూర్పు ముఖం లో ఉంటుంది... మా ప్రహరీ గోడకి ఈ ఇషణ్యం లో గేటు వాయవము లో గేటు పెట్టుకోవచ్చా... సార్ చెప్పండి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
namaskar satyanarayana garu ....first floor balcony lo uttara vayuvyam mulalo toilet undhi pariskaara margam ala
please remove north west toilet
Guruvugaru vaeevyamlo agiayamlo metla kindha bhathu room kadutharu kadha dhanike me samadhanam
మెట్లు క్రింద టాయ్లెట్ కట్టకూడదు.
Uttara vayouvyam mettulu kindha vundavacha
UNDAKOODADHU ANDI
పరిష్కరము చెప్పండి
రెడ్డి గారు, పరిష్కారం ఈ వీడియోలో ఉంది చూడండి.
Madhi two rooms sir kindhi side biruva I mean locker petadam thapadam ledhu asalu ala cheyali mi number evandi please nen Kuda two times suside cheskunanu China China vishayalaku baga feel avthuna husband matter loo please Baku salaha evandiii please please please
Super
THANK YOU PRASAD GARU
Sir, ground floor Lo meeru chupinchinatu ga ne uthara vayuvyam Lo inti goda ku aanichakunda 2 inches gap vadhali toilet kattu ko vachuna, dhayachesi chepandi Sir
ఉత్తర ప్రహరీ గోడకు ఆనకుండ 4 అంగుళాలు ఖాళీ ఉంచి ఉత్తర వాయువ్యంలో టాయ్లెట్ కట్టవచ్చు. కానీ సెప్టిక్ టాంక్ మాత్రం ఉత్తర వాయువ్యంలో ఉండ రాదు.
Mari matlu untai ga aa side parlyda
Sir diniki remedy enti
సంపులు అంటే
🙏🙏🙏
🙏🙏🙏
సార్ తూర్పు ఈసన్యాము పెరిగినా.ఉంతర ఈసాణ్యం పెరిగానా.వాయివుయం కట్ ఐనట్టు.ఆగి్య్నం కట్ ఐనట్టు వస్తుంది కాదా ఏ పక్కన పెరిగేనా.ఏ పక్క తగ్గినా.దాని ప్రభావం.ఉంటుంది.కాదా సార్
వాయువ్యం, మరియు ఆగ్నేయం కొంచం తగ్గినా మంచిదే. ఈశాన్యం పెరగడం ముఖ్యం.
@Teja lucky contents thank you Teja garu
South East lo steps kindha Toilet unddoccha sir,
UNDAKOODADHU
Vasthi calls chandi in primes
Sir maku intilopala vayuvyam lo toilet vundi paravaleda
ఇంటి లోపల toilet వాయువ్యంలో ఉంటే ఇబ్బంది లేదు.
Septic tank ekkada vundalo cheppandi sir
తూర్పు మధ్యలో కానీ వుత్తరం మధ్యలో కానీ వెయ్యండి
తడిసి సత్యనారాయణ గారికి నమస్కారం తూర్పు ఆగ్నేయం పెరిగిన తూర్పు ఈశాన్యం కొద్దిగా మూసిన బిజినెస్ మీద ఏమైనా ప్రభావం చూపుతుందా
చెడు ప్రభావం ఉంటుంది. సరి చేయించుకోండి.
Sir madi own house , uttara vayuvyam lo metlakrinda toilet vundhi adhi intiki anchakunda prahariki tagala kunda metla land slab ki anukuni single room toilet vundhi (bilding ki toilet ki madya 3feet kali, prahariki toilet ki madya 3feet kali vundi) ala vundavacha pls reply ivvagalaru
మెట్ల క్రింద టాయ్లెట్ ఉండకూడదు. తప్పని సరిగా ఉండాల్సి వస్తే, గాలి, వెలుతురు పుష్కలంగా ఉండాలి. అంటే ఉత్తర, పడమర
గోడలకు సిమెంట్ కిటికీలు పెద్దవి ఉంటే మంచిది.
Bore well e dikuku vundachu sir
పడమర వాయువ్యం లో సెప్టిక్ టాంక్ కూడా కదా గురువు గారు
AVUNU ANDI
Em kadu
Alabaath,roomvundatamChaalaHouseslo,vundi,వాళ్లుబాగణేవున్నారు
వాయువ్యం లో నీళ్ళ బావి ఉందీ ఉండవచ్చా
Tiolet
70. డిగ్రీలు గల ఇంటి గురించి చెప్పగలరు ఇలాంటి ఇల్లు ఆగ్నేయ ఇల్లు అవుతుందా ఈశాన్య ఇల్లు అవుతుందా
సర్ మీ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి సార్
వాస్తు సౌకర్యం కోసమే తప్ప ఎవ్వడు చనిపోడు.
వాస్తు సౌకర్యం, అసౌకర్యంగా మారకుండా ఉండటమే కోసమే మన పూర్వీకులు మహర్షులు మనకు కొన్ని నియమాలు సూచించారు. మనకు నమ్మకం ఉంటే వాటిని పాటిద్దాం, నమ్మకం లేకపోతే వదిలేద్దాం.
K.5. రావు గారు వాస్తు లేని ఇండ్లను _ వాస్తు ఉన్న గల ఇండ్లను _ ఒకసారి మనసాక్షి గా పరిశిలించండి
Vadhilesipodham ante ini bayalu enduku cheptunaru sir mikuda telusu vasthu antha mosam ani, vasthu anadhi shastram ithe mi vasthu paditulu okokaru okola cheptharendhu miru oka sarana pillar size wall size concrete mixer stell strength elanti brick vadali ani okasarana chepara
Vuttara vayumulo bath room vuntey yemi tappu ledu prahari godaku anakunda vundali antey
💯% correct
adhe mari first floor lo balcony lo unte ala
@@annajinagendrareddyannaji8192 mari adhe first floor balcony lo unte ala
Telugu lo rayandi
Mee address cheppandi sir, ur phone not working
Mee number pettandi sir
వస్తుగురించి తెలియని వాళ్ళు అనే మాటల్లివి వాటిగురించి మీరు చింతిచవసిన అవసరము లేదు కొంత మంది కావాలని కామెంట్స్ పెడుతుంటారు. వాడికి వాస్తంటే నే తెలియదు కాబట్టి అలాంటి వెళగురించి ఆలోచించ అవసరము లేదు. మీరు మంచి మంచి వీడియోలు చేయండి. ఇటువంటి వెదవలు గురించి పనిలేదు
Thank you దామోదర్ రెడ్డి గారు.
మీ మాటలు మంచి స్ఫూర్తి కలిగిస్తున్నాయి.
Uuuuú
వాస్తు లేదు
Sir your cell phone not working I want your advice please call me
Excellent sir
Thank you syam garu