స్తుతులివిగో నా ప్రభువా Lyrical - Sthuthulivigo na prabhuva

Поділитися
Вставка
  • Опубліковано 29 січ 2025

КОМЕНТАРІ • 27

  • @ATPcreations1
    @ATPcreations1  3 місяці тому +80

    స్తుతులివిగో నా ప్రభువా
    ప్రియమైన నా దేవ
    మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు (3)
    శుద్ధుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెధన్
    పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెధన్
    ఎంతో ఘనమైనది నీ స్నేహం
    వివరింపలేనిది నీ త్యాగం
    (స్తుతులివిగో)
    1. ప్రతి స్థితి గతులను మార్చువాడ నీవే ఆశ్రయదుర్గము
    దిక్కులేని వారలను ఆధుకొనువాడ మేలుచేయు దేవుడవు (2)
    ఓ రాజా రాజా నీవే నా రక్షణకేడంబు నీవే
    ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గం నీవే
    బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే
    యోగ్యతేలేని నన్ను అర్హునిగచేసితేవే
    ఎలా నీ రుణం తీర్చెధన్
    నా సర్వం నీకే అంకితం
    స్తుతులివిగో నా ప్రభువా
    ప్రియమైన నా దేవ
    మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు (3)
    శుద్ధుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెధన్
    పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెధన్
    ఎంతో ఘనమైనది నీ స్నేహం
    వివరింపలేనిది నీ త్యాగం

  • @suryamahesh2831
    @suryamahesh2831 Місяць тому +1

    OO RAAJA NAA RAAJA NEEVE NA RAKSHANA KEDEMNBU NEEVE OO PRABHUYVA NA PRABHUVA NEEVE NAA AASHRAYA DURGAMBU NEEVE

  • @DineshPemara
    @DineshPemara Місяць тому +1

    Thank you lord given this song true words ❤❤❤❤ amen

  • @sunithapandu774
    @sunithapandu774 Місяць тому +1

    I love this song ❤❤

  • @RamBabu-ge5re
    @RamBabu-ge5re Місяць тому +2

    Ilove thisi sonng❤❤❤❤❤❤❤❤

  • @lazarmunnaklm
    @lazarmunnaklm Місяць тому

    Glory to God🙌🔥Amen❤️

  • @BeriylYeshamala
    @BeriylYeshamala 2 місяці тому +5

    Sthuthulivigo na prabhuva
    Priyamaina Naa Deva
    Melulakai Sthothramulu
    Deevanakai Kruthagnathalu
    "Sthuthulivigo na prabhuva"(2)
    Shudhuda Parishudhuda
    Ninne Keerthinchedhan
    Purnuda Paripurnuda
    Ninne Kolichedhan (2)
    Entho Ganamainadhi Nee sneham
    Vivarimpaleenidhi Nee Thyagam
    Nanu preminche priyanesthma
    " Sthuthulivigo na prabhuva"
    Prathi-sthithikathulanu marchuvada
    Neeve Ashrayadurgamu
    Dikku lene Varalanu adhukonu vada
    Melucheyu devudavu " (2)"
    O Raja na raja neeve
    Naa Rakshanakedamu neeve
    O prabhuva Naa prabhuva neeve
    Naa Ashryadurgamu neeve
    Banisaiyuna nannu bidagga Chesithive
    Yogyathe Leni naaku arhuniga chesithive "(2)"
    Ela nee runam teerchedhan
    Naa sarvam neeke ankitham
    "Sthuthulivigo na prabhuva"

  • @SuneethaNagani
    @SuneethaNagani 22 дні тому

    𝓘 𝓵𝓸𝓿𝓮 𝓼𝓸𝓷𝓰❤❤❤

  • @ChennaNichi-d8x
    @ChennaNichi-d8x 3 місяці тому +2

    ❤ Praise God ✝️
    Hole world created the hands of jesus 🎉❤
    ❤🥰

  • @samchintu3481
    @samchintu3481 3 місяці тому +2

    Heart touching lyrics
    Praise god 🙏

  • @satishJangam-jh8nb
    @satishJangam-jh8nb 2 місяці тому +2

    i love this sonng❤

  • @shaikshahanaj7823
    @shaikshahanaj7823 Місяць тому +1

  • @marybejjenki1159
    @marybejjenki1159 3 місяці тому +1

    Nice song ❤

  • @IWorshipTheTrueLord
    @IWorshipTheTrueLord 2 місяці тому +1

    Stutulivigō nā prabhuvā
    priyamaina nā dēva
    mēlulakai stōtramulu dīvenakai kr̥tajñatalu (3)
    śud'dhuḍa pariśudduḍā ninnē kīrtin̄cedan
    pūrṇuḍā paripūrṇuḍā ninnē kolicedan
    entō ghanamainadi nī snēhaṁ
    vivarimpalēnidi nī tyāgaṁ
    (stutulivigō)
    1. Prati sthiti gatulanu mārcuvāḍa nīvē
    āśrayadurgamu
    dikkulēni vāralanu ādhukonuvāḍa
    mēlucēyu dēvuḍavu (2)
    ō rājā rājā nīvē nā rakṣaṇakēḍambu nīvē
    ō prabhuvā ō prabhuvā nīvē nā āśrayadurgaṁ
    nīvē
    bānisanaiyunna nannu biḍḍagā cēsitivē
    yōgyatēlēni nannu arunigacēsitēvē
    elā nī ruṇaṁ tīrcedhan
    nā sarvaṁ nīkē aṅkitaṁ
    stutulivigō nā prabhuvā
    priyamaina nā dēva
    mēlulakai stōtramulu dīvenakai kr̥tajñatalu (3)
    śud'dhuḍa pariśud'dhuḍā ninnē kīrtin̄cedan
    pūrṇuḍā paripūrṇuḍā ninnē kolicedan
    entō ghanamainadi nī snēhaṁ
    vivarimpalēnidi nī tyāgaṁ

  • @beeraboinarambabu4457
    @beeraboinarambabu4457 3 місяці тому

    Full song lyrics please

    • @ATPcreations1
      @ATPcreations1  3 місяці тому +1

      స్తుతులివిగో నా ప్రభువా
      ప్రియమైన నా దేవ
      మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు (3)
      శుద్ధుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెధన్
      పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెధన్
      ఎంతో ఘనమైనది నీ స్నేహం
      వివరింపలేనిది నీ త్యాగం
      (స్తుతులివిగో)
      1. ప్రతి స్థితి గతులను మార్చువాడ నీవే ఆశ్రయదుర్గము
      దిక్కులేని వారలను ఆధుకొనువాడ మేలుచేయు దేవుడవు (2)
      ఓ రాజా రాజా నీవే నా రక్షణకేడంబు నీవే
      ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా ఆశ్రయదుర్గం నీవే
      బానిసనైయున్న నన్ను బిడ్డగా చేసితివే
      యోగ్యతేలేని నన్ను అర్హునిగచేసితేవే
      ఎలా నీ రుణం తీర్చెధన్
      నా సర్వం నీకే అంకితం
      స్తుతులివిగో నా ప్రభువా
      ప్రియమైన నా దేవ
      మేలులకై స్తోత్రములు దీవెనకై కృతజ్ఞతలు (3)
      శుద్ధుడ పరిశుద్ధుడా నిన్నే కీర్తించెధన్
      పూర్ణుడా పరిపూర్ణుడా నిన్నే కొలిచెధన్
      ఎంతో ఘనమైనది నీ స్నేహం
      వివరింపలేనిది నీ త్యాగం