కనపడిన ప్రతి మొక్కని వేసి కష్టపడొద్దు

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 53

  • @LakshmiMedasani-w4p
    @LakshmiMedasani-w4p Місяць тому +1

    Good video andi,mokkalu maku pampistara

  • @syamalasaka914
    @syamalasaka914 2 місяці тому +1

    మొక్కలు పెంచాలనే వారికి చాలా ఉపయోగమైన మంచి సలహా ఇచ్చారు మాధవి గారు.

  • @VaraLakshmiKallakuri
    @VaraLakshmiKallakuri 2 місяці тому +2

    నాలాంటోళ్లు కూడా బాగా తగ్గిస్తారు బాగా చెప్పండి బాగా చెప్పండి

  • @suryakumari1937
    @suryakumari1937 2 місяці тому +1

    చాలా బాగా చెప్పారు అమ్మ మనకి ఎన్ని మొక్కలు కావాలో అన్నీ మాత్రమే పెంచుకో వాలి ❤❤❤❤

  • @anithanakka8406
    @anithanakka8406 2 місяці тому +1

    మాధవి గారు మీరు 100శాతం నిజం చెప్పారు మనకి అవసరం అనుకొని మొక్కలు పెంచాలి అందరి గార్డెన్ చూసీ మనం చేయాలి అనుకోవడం పొరపాటు ఎదుకు అంటే మన శక్తి ఉండాలి మీరు చాలా బాగా చెప్పారు tq so

  • @B.prameelaPrameela1993
    @B.prameelaPrameela1993 2 місяці тому +1

    Chala correct ga chepparu

  • @varalaxmibaljapalli9295
    @varalaxmibaljapalli9295 2 місяці тому +1

    Super andi

  • @PapolulakshmikumariLakshmi
    @PapolulakshmikumariLakshmi 2 місяці тому +1

    కరెక్ట్ గా చెప్పారు.

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 2 місяці тому +1

    బాగుంది ❤

  • @sanjucreations3
    @sanjucreations3 2 місяці тому +1

    👌🏻👌🏻mam

  • @rajikumari6300
    @rajikumari6300 2 місяці тому +1

    మాధవి గారు వీడియో చాలా చాలా బాగుంది పొలం కేదార లంక లో ఉండండి

  • @vanibonthuchanal1374
    @vanibonthuchanal1374 2 місяці тому +1

    శుభోదయం మాధవి గారు 1like

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      శుభోదయం వాణి గారు థాంక్యూ. ఏమయ్యారు కామెంట్ లో అసలు దొరకట్లేదు మరు థాంక్యూ అండి

  • @tpadmaja9546
    @tpadmaja9546 2 місяці тому +1

    కరెక్ట్ గా చెప్పారు మాధవి 👌👌👌👌👌👌

  • @bharathikolkondi
    @bharathikolkondi 2 місяці тому +1

    హాయ్ మాధవి గారు మీ వీడియోస్ చాలా బాగుంటాయి పొగాకు కేజీ ఎంత అండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      ఆ వీడియోలో ఫోన్ నెంబర్ పెట్టాను కదండీ ఫోన్ చేయండి చెప్తారు థాంక్యూ అండి

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 2 місяці тому +1

    💯 correct madhavi haru

  • @VaraLakshmiKallakuri
    @VaraLakshmiKallakuri 2 місяці тому +2

    ఈ వీడియో కూడా బాగుందండి పిచ్చి మొక్కలు పెంచకుండా బాగా చెప్పారు మీరు తీసిన వినిపించి మొక్కలు బలే బలే చెప్పారు నాచుకొమ్మలుల్లి అన్ని పిక్ ఇచ్చేసా

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      హాయ్ వరలక్ష్మి గారు థాంక్యూ అండి

  • @Vinnycandyvlogs
    @Vinnycandyvlogs 2 місяці тому +1

    Amma new subscriber 👌

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 2 місяці тому +1

    థాంక్యూ అక్క సూపర్ మీ వీడియోస్ సూపర్ అక్క ఒక ఇంకొకటి విషయం అక్క ఏంటంటే అది రావి చెట్టు గురించి పెంచుతున్నాను అది చిన్నప్పుడు నుంచి ఎలా పెంచుతున్నావు అది మాలాంటి చెప్తే బాగుంటుంది వీడియో చెయ్ అది రావి చెట్టు మీ ఇంటికాడ చూశాక చాలా బాగుంది సూపర్❤❤❤

  • @justsmile.sandhya
    @justsmile.sandhya 2 місяці тому +1

    అమ్మ వీడియో బాగుంది

  • @sakabhavani1937
    @sakabhavani1937 2 місяці тому +1

    Good morning madhavi garu🙏👌👏

  • @geethabhavani9999
    @geethabhavani9999 2 місяці тому +1

    హాయ్ అండి వీడియో చాలా బాగుంది అవసరమైన మొక్కలు మాత్రమే ఉంచుకోండి ఎండ తగలక పోతే డాబా కూడా పాడైపోతుంది అండి

  • @vasumathipeddireddy5353
    @vasumathipeddireddy5353 2 місяці тому +1

    తెల్ల నేరేడు ఎన్ని సంవత్సరాలకు కాపుకి వస్తుందండి.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      అంటు మొక్క అయితే సంవత్సరానికి కాస్తుందండి

  • @VaraLakshmiKallakuri
    @VaraLakshmiKallakuri 2 місяці тому +1

    మా నవరానికి చూపిచ్చానండి అమ్మో మాలాంటి వాళ్ళు పని పోతది అంటే వెయ్యండి మొక్కలు వేయండి ఆపదండి ఆపదంట

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      హాయ్ వరలక్ష్మి గారు థాంక్యూ అండి

  • @SunithaKovela
    @SunithaKovela 2 місяці тому +3

    ఇది మాత్రం చాలా నిజం,చూసినవి చూసినట్లు మొక్కలు పెట్టీ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు చాలా మంది,చూసే సమయం లేక చేసుకోలేక చాలా కష్టం అవుతుంది

  • @rangavardhanichatragadda5396
    @rangavardhanichatragadda5396 2 місяці тому +1

    నాపేరు రంగవర్థని చాలా చక్కగా చెప్పారు

  • @PadmavathiElisetty
    @PadmavathiElisetty 2 місяці тому +1

    Hallo Madhavi garu meeru chala bhagha explain chestunnaru me phone nember chappagalaru

  • @VaraLakshmiKallakuri
    @VaraLakshmiKallakuri 2 місяці тому +1

    ఏం చూపించట్లేదు మీకు వచ్చింది కదా కుండీలు. నాకైతే అన్ని ఫుల్ అయిపోయింది మీరేమో చూపించట్లేదు

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      హాయ్ వరలక్ష్మి గారూ నేను కావ్య వాళ్ళ ఇంటికి వచ్చాను కదండి అందుకే వాటిలో ఏమీ వేయలేదు ఇంటికి వెళ్లాక వేస్తాను థాంక్యూ అండి

  • @jyothikonaganti4804
    @jyothikonaganti4804 2 місяці тому +1

    మాధవి గారు దుంపల్ని కంపొస్ లో వేస్తె మళ్ళీ మొక్కలు వస్తాయి కాదా ఆలా చేయకండి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому

      హాయ్ అండి వాటర్ లో వేసి ఊరబెట్టానండి అప్పుడు కంపోస్ట్ గా మారిపోయింది 😂😂

  • @VaraLakshmiKallakuri
    @VaraLakshmiKallakuri 2 місяці тому +3

    ఇలాంటి వీడియోలు చేయండి పిచ్చి మొక్కలు పెంచుకుంటూ ఉంటారు కొంచెం దయచేసి

  • @GaneshPeruri-lw4yx
    @GaneshPeruri-lw4yx 2 місяці тому

    Mi alochana chala bagondi

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 2 місяці тому +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ మాధవి గారు నైస్ వీడియో అండి మాధవి గారు మీ వీడియోలు మొత్తం ఓక ఎత్తు అయితే ఈ వీడియో లో ఉన్న ఇన్ఫర్మేషన్ అందరికీ ఉపయోగపడుతుంది తప్పనిసరిగా ముఖ్యంగా 40 దాటిన వారికి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  2 місяці тому +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ థాంక్యూ కృష్ణవేణి గారు థాంక్యూ వెరీ మచ్

  • @Srinivasraopatnana896
    @Srinivasraopatnana896 Місяць тому +1

    Super andi