Pawan Kalyan: పవన్ కల్యాణ్ అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడారు? ఆయన వ్యాఖ్యలకు కారణమేంటి? | BBC Telugu

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 466

  • @ashishbathula1078
    @ashishbathula1078 2 місяці тому +227

    Pawan వ్యాఖ్యలు కూటమి లో వున్న ఇరుపక్షాల వారికీ అభ్యంతరం కానప్పుడు మనకెందుకు అభ్యంతరం. లా అండ్ ఆర్డర్ విషయంలో ఖచ్చితంగా స్పందించినందుకు సాధారణ ప్రజలుగా మనం సంతోషించాలి

    • @yerragudigiriharreddy2857
      @yerragudigiriharreddy2857 2 місяці тому

      Suna 5 manths lo akkadiki poyadu enta mandi mahilala ni repu chesi chempudtunte e roje kopam vachinda November month daivart cheyadaniki tappa ami ledu pk anta senu ledu ani pitapuram lo tdp vallu tanni nappude telisindi pk uthutha merapakaya ani anduke e kopam

    • @nandureddi9869
      @nandureddi9869 2 місяці тому +9

      Law and order is not related to Pavan only, it's related to Ap , Media and common people have rights to talk, we need to appreciate all the people who raise the concerns in a polite manner.

    • @shireeshkumar2708
      @shireeshkumar2708 2 місяці тому +1

      He is not in the position of raising.hes in the position of taking action

    • @DragonBallzMoviesHD
      @DragonBallzMoviesHD 2 місяці тому +2

      ​@@shireeshkumar2708No. That's home minister job and CM

    • @shireeshkumar2708
      @shireeshkumar2708 2 місяці тому

      @@DragonBallzMoviesHD ok then no need to do anything

  • @RAAJ-_-WONDERZ
    @RAAJ-_-WONDERZ 2 місяці тому +218

    🔹ఇక్కడ పదవి ప్రధానo కాదు... అధికారుల్లో చలనం లేదు... 🔹అలాంటివాళ్ళకు రేషన్ కట్ చెయ్యాలి
    🔹ఉద్యోగం తీసివెయ్యాలి
    🔹ఆస్తులు జప్తు చెయ్యాలి

    • @majjisaikumar4787
      @majjisaikumar4787 2 місяці тому

      వాళ్ళు అతులు పికి పవన్ కళ్యాణ్ కీ విగ్ చెయ్యాలి అని కూడా చెప్పూ.. law and order ippudu gurthu వచ్చింది ఆ??? ఇంతకీ ముందు చేసినా దాడులు ఏంటి? అవీ కళ్లు మింగాయా?????

    • @PK-qy9hd
      @PK-qy9hd 2 місяці тому

      Public lo moragadam kaadu
      Cheyinchukovali Gov officials tho !!!
      Chetakapote vadili dengali

    • @muralikrishna7350
      @muralikrishna7350 2 місяці тому +6

      రాజీనామ చేయలి

    • @venkatk2735
      @venkatk2735 2 місяці тому +2

      ​@@muralikrishna7350nu cheppaav ga chestaarru le😂😂

    • @naveen1508
      @naveen1508 2 місяці тому

      ​@@venkatk2735ok bamardi

  • @sureshtangella7717
    @sureshtangella7717 2 місяці тому +163

    200% correct....pawan kalyan

    • @Ram2952
      @Ram2952 2 місяці тому +4

      Anil case gurunchi ayyintundhi....

  • @BandBaajaBaarath
    @BandBaajaBaarath 2 місяці тому +135

    *We need leaders like Mr. Pawan Kalyan ❤️👍💪 ప్రతి లీడర్ కూడ PSPK లాగా ప్రజల కోసం మాట్లాడాలి…we want PSPK as a Home Minister 👍👍👍 జై జనసేన 💪🔥❤️*

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +1

      Vadi sontha shaka lo Uranium tavvakalu aapali ani 12 villages people darnalu chestunaru
      Veedu vedi diversion politics 😂

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +1

      30000 ammaila ni ethukellina pavala gadu 😂

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 2 місяці тому +6

      అవును అన్న ఉంటే 6 మంత్స్ లో 30కె ఆడపడుచులు మిస్ ఐనా అందర్నీ తెస్తాడు.

    • @Wervv-g2v
      @Wervv-g2v 2 місяці тому

      Package kukka

    • @robertdowney3000
      @robertdowney3000 2 місяці тому +1

      ​@@dhandaluswamy4523sontha babai ki nyayam cheyaleni dhadhammaki kuda chepara paytm😂😂

  • @SubbuPokanati
    @SubbuPokanati 2 місяці тому +150

    పవన్ కళ్యాణ్ గారు 100% కరెక్ట్ ఎన్ని రోజులు ఆయన అపార్థం చేసుకున్న ఈరోజు నుంచి నేను జనసేన కార్యకర్తను

    • @amourya3159
      @amourya3159 2 місяці тому

      Vadni support chesavante neeku verripuku award ivvali

    • @srinivas-bepatriotic8123
      @srinivas-bepatriotic8123 2 місяці тому +7

      Velli vaadi....

    • @SubbuPokanati
      @SubbuPokanati 2 місяці тому

      @srinivas-bepatriotic8123 నువ్వు ఎవరిది జలగ మాయ ది

    • @RAMBO-VIkRAM
      @RAMBO-VIkRAM 2 місяці тому +4

      Okka action kuda ledu... only public stunt

    • @Bmn-234s
      @Bmn-234s 2 місяці тому

      Pani takkuva powrasam ekkuva, chaduvu takkuva sollu ekkuva,alochana takkuva avesam ekkuva,mati takkuva matalekkiva

  • @kameshkamu7560
    @kameshkamu7560 2 місяці тому +86

    మంచి విశ్లేషణ చేసారు sir thank you BBC 🙏🏻

  • @nimmalanr
    @nimmalanr 2 місяці тому +67

    Pk always 100% correct 👍

  • @naturenaturallove9649
    @naturenaturallove9649 2 місяці тому +41

    ఇప్పుడు మీరు అందరి మనిషి సార్ సూపర్

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 2 місяці тому +1

      ANTE INNAALU ANDARI MANISHI KAADAA ?? OHH 😢😢

  • @SubbuPokanati
    @SubbuPokanati 2 місяці тому +49

    వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కులాల ప్రస్తావన ఎక్కువయింది అలాగే పోలీసులు నిర్లక్ష్యం కూడా ఎక్కువైంది అదే పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పారు తప్పు జరిగితే కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన లేకుండానే కచ్చితంగా శిక్షించాలని

  • @nagarajukompalli2343
    @nagarajukompalli2343 2 місяці тому +57

    పవన్ గారు చెప్పింది నిజమే లా & ఆర్డర్ strit గా ఉండాలి బోరుగడ్డా వాడు పోలీసు స్టేషన్ లొ ఉన్నాడా లేఖ చుట్టాల ఇంటిలో ఉన్నాడా

    • @SashidharKandru
      @SashidharKandru 2 місяці тому

      😂😂😂😂😂😂

    • @rstar3397
      @rstar3397 2 місяці тому

      Law&order బాబు దగ్గర వున్నాయి...పికె గాడు అనిత నీ అంటున్నాడు😂😂😂

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 місяці тому

      బాషా మారుచుకో సైకో 😂😂😂😂​@@rstar3397

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 місяці тому

      బోరుగడ పోలీసులు లకు డబ్బు లు ఇచ్చాడు 😂😂😂

  • @vandanaprocess7589
    @vandanaprocess7589 2 місяці тому +32

    పవన్ ఆవేశం లో, ఆవేదనలో తప్పులేదు. మరి వైసీపీ నాయకుడు చేసే ఆరోపణలకు సరిగ్గా కూటమి నాయకులు ఎవ్వరు స్పందించం, గట్టిగా కౌంటర్ ఇవ్వడం లేదు. హోమ్ మినిస్టర్ మాటలు కూడా చెల్లడం లేదనే భావనకూడా ప్రజలకు కలుగుతుంది

    • @kotaiahsunkara
      @kotaiahsunkara 2 місяці тому

      టిడిపి నాయకులు కార్యకర్తలు ఇసుక మద్యం పై దృష్టి పెట్టారు పరిపాలన పైన లేదు 😂😂😂😂

  • @ok11111uu
    @ok11111uu 2 місяці тому +92

    A leader with accountable & transparency 👋👋👏👏

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +11

      di sontha shaka lo Uranium tavvakalu aapali ani 12 villages people darnalu chestunaru
      Veedu vedi diversion politics 😂

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +1

      30000 ammaila ni ethukellina pavala gadu 😂

    • @chaitanyapulluri1901
      @chaitanyapulluri1901 2 місяці тому +3

      ​@@polireddy3425Reddy gaaru Pakshi channels chuste Ave nijam ane brama lo unnaru 😂😅

    • @jagadeeshchundru2324
      @jagadeeshchundru2324 2 місяці тому +1

      Reddy gari marali inka meeru

    • @rameshvulli8993
      @rameshvulli8993 2 місяці тому +1

      Reddy gaaru first caste pakka pettandi nijaythigaa undali miru

  • @DanduLinganna-o1u
    @DanduLinganna-o1u 2 місяці тому +7

    దశ అవతారాలు పవన్ కళ్యాణ్ వి ఎన్ని క్యారెక్టర్ చేస్తాను కుంటున్నాడు.ఉన్నది ఒక్కడు.

  • @potnurusantoshkumar8725
    @potnurusantoshkumar8725 2 місяці тому +7

    Pawankalyan గారి మాటలు రాజకీయంగా కాకుండా ఒక్కసారి ఆలోచిస్తే జరుగుతున్న అత్యాచారాల దృష్ట్యా చూస్తే అప్పుడు అర్థమవుతుంది... జై శ్రీరామ్...

  • @balajisayana6572
    @balajisayana6572 2 місяці тому +1

    True political leader Pawan Kalyan garu 💯 manchi feature vundi Andhrapradesh ki 💯

  • @manojmaaa
    @manojmaaa 2 місяці тому +5

    Pawan Kalyan gari mindset ki ground level lo vunna leaderki chala difference vundhi

  • @krishna8846
    @krishna8846 2 місяці тому +10

    1000% correct

  • @Amar_456_
    @Amar_456_ 2 місяці тому +9

    జనాలకి అయన మంత్రి అని తెలియని వారికీ తెలిసేలా చెప్పడానికి ఈయన మంత్రిగా ఏమి ఎలాగపెట్టాడో అది చెప్పితే బాగుండు

  • @RaniSuman-ce8wc
    @RaniSuman-ce8wc 2 місяці тому +9

    You are the great leader sir . Our society avoiding caste in criminal cases . May God blessed blessed blessed sir

  • @mohanreddyvenkata6311
    @mohanreddyvenkata6311 2 місяці тому +3

    సోషల్ మీడియా పవర్ సార్ అది ❤️

  • @lkkjjkkkkhh
    @lkkjjkkkkhh 2 місяці тому +13

    We are all support Pawan Kalyan words❤❤❤❤❤❤❤

  • @knkumar4673
    @knkumar4673 2 місяці тому +41

    వైసిపి పాలన నుంచి అలవాటు పడ్డ అలసత్వాన్ని గట్టిగా ప్రశ్నించిన విషయాన్ని మీరు skip చేస్తున్నారు.
    అయినా సరే....
    కూటమి ప్రభుత్వం ఏ విషయం లోనైనా , ఎంత అంకితభావం తో వుందో తెలియ చెప్పే ఉదాహరణలలో ఇదొకటి. అధికారుల్లో అలసత్వం పోవాలంటే ఇలా గద్ధించడం కొన్నాళ్ళు తప్పక పోవచ్చు.
    CBN & PK లు administration విషయం లో ఎంత దృఢంగా వున్నారో mla లు, మంత్రులు అందరూ అర్థం చేసుకోవాలి.
    శభాష్ పవక్ కళ్యాణ్ గారు...

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +2

      di sontha shaka lo Uranium tavvakalu aapali ani 12 villages people darnalu chestunaru
      Veedu vedi diversion politics 😂

    • @bonneyrawada4812
      @bonneyrawada4812 2 місяці тому +3

      Nee moham....ippudu power Lo undi meere marchipoyava ...mari comedy ante ide ...pratidaniki mangalavaram Ante Ela Uncle ...😂😂

    • @sarayugenny8125
      @sarayugenny8125 2 місяці тому

      Mla lu kudaa adevidhamgaa work cheyaalani kudaa chepparu. Great leader 👏 👍

  • @SureshKumar-lg2ej
    @SureshKumar-lg2ej 2 місяці тому +6

    Super 💯

  • @HKsReelsReview
    @HKsReelsReview 2 місяці тому +56

    Mr. Pavan కాబోయే CM మరియు PM కూడా !!🎉🎉
    Congrats to him in advance 👍👍

  • @jsmkumar2916
    @jsmkumar2916 2 місяці тому +98

    ***************************************
    ఆంధ్రప్రదేశ్ నిజమైన హోం మంత్రి ని చూసి చాలా కాలం అయింది.
    ***************************************
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన సమయంలో హోం మంత్రి నియామకంలో కొత్త సంప్రదాయానికి తీశారు.
    హోం శాఖ మంత్రిగా సబితా ఇంద్రా రెడ్డి గారిని నియమించారు. అయితే తెర వెనుక ఆ శాఖను తన చేతిలోకి తీసుకుని సబితా ఇంద్రారెడ్డిని కీలుబొమ్మగా మార్చారు.
    2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత
    హోం శాఖను మొదటి రెండున్నర సంవత్సరాలు మేకతోటి సుచరిత, తరువాత రెండున్నర సంవత్సరాలు తానేటి వనిత గార్లు నిర్వహించారు. అయితే ఆ శాఖను తెరవెనుక సకల శాఖామంత్రి గా పేరున్న వ్యక్తి నిర్వహించారు అనేది జగద్వితీతం.
    ఈ ఇద్దరు మహిళా మంత్రులు దళిత వర్గానికి చెందినవారు. దళిత వర్గానికి ప్రాధాన్యత కల్పించినట్లుగా నాటకమాడి జగన్మోహన్ రెడ్డి ఆ శాఖను తన గుప్పెట్లో పెట్టుకున్నారు. వారి భుజాల మీద తుపాకీ పెట్టి తన రాజకీయ ప్రత్యర్థులను వేధించిన సంగతి అందరికీ తెలుసు.
    ఎవరైనా ఈ విషయంపై ప్రశ్నిస్తే దళిత మహిళ హోం శాఖ మంత్రి గా చేస్తే ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు అని ఎదురు దాడి చేసేవారు.
    అయితే ఒక దళిత మహిళ కు పూర్తి స్థాయిలో అధికారాలు ఇస్తే కదా వారు తమ సామర్ధ్యం నిరూపించుకోగలిగేది. ఆ అవకాశం ఎప్పుడూ ఇవ్వలేదు.
    పైగా డీజీపీ గా సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని సీనియర్స్ ని కాదని మరీ నియమించుకున్నారు జగన్ రెడ్డి.
    2024 లో కూటమి అధికారం లోకి వచ్చిన తరువాత దళిత మహిళ కే హోమ్ శాఖమంత్రి గా అధికారం చేపట్టారు. ఐతే ఇప్పుడు ప్రశ్న హోం శాఖమంత్రి అనిత గారికి పూర్తి స్వేచ్చ ఉందా? లేకపోతే ఆమెను పూర్తి స్థాయిలో పని చేయకుండా ఎవరైనా నియంత్రిస్తున్నారా? ఎవరైనా షాడో గా వ్యవవహరిస్తున్నారా అనేది కూడా చాలా మంది మదిలో మెదులుతున్న ప్రశ్న.
    అదే నిజం ఐతే హోం మంత్రి గారు ఆ విషయం పవన్ కళ్యాణ్ గారికి మొహమాటం లేకుండా చెప్పాలి.
    తనకు సంపూర్ణ స్వేచ్చ ఇస్తే తానేమిటో నిరూపించుకుంటాను అని చెప్పాలి.
    ఇంకొక ఆసక్తి కరమైన విషయం ఏమిటంటే హోం శాఖా మంత్రి చేతిలో శాంతి భద్రతల (లా &ఆర్డర్ )వ్యవహారం లేకపోవడం.
    చాలా కాలం నుండి లా & ఆర్డర్ ముఖ్యమంత్రి వద్దనే ఉండడం.
    లా & ఆర్డర్ చేతిలో లేని హోం మంత్రి బలంగా వ్యవహరించే పరిస్థితి ఉండదు అనేది కఠోర వాస్తవం.
    పవన్ కళ్యాణ్ గారి లాంటి వ్యక్తి చేతికి హోం, లా & ఆర్డర్ చేతికి ఇస్తే రాష్ట్రం లో అరాచక శక్తులకు చుక్కలు కనబడడం ఖాయం.
    ఐతే టీడీపీ అందుకు సిద్ధంగా ఉందా అనేది బిలియన్ డాలర్ల ప్రశ్న.
    ✊✊✊✊✊✊✊✊✊✊✊✊

    • @parthasaradhiadusumalli6401
      @parthasaradhiadusumalli6401 2 місяці тому +3

      Super

    • @ImAnil007
      @ImAnil007 2 місяці тому +3

      Good analysis

    • @vijaysekhar1855
      @vijaysekhar1855 2 місяці тому +2

      2014-2019 H.M.Evaru adi kooda cheppandi

    • @gopigeesala9988
      @gopigeesala9988 2 місяці тому +1

      👌👌👌

    • @sivaram0491
      @sivaram0491 2 місяці тому +1

      2014-2019 లో TDP ప్రభుత్వంలో నిమ్మకాయల చిన్న రాజప్ప కి ఇచ్చారు బాబు గారు ఈంత బాగా చేసారో అందరికి తెలుసు

  • @whateva12345
    @whateva12345 2 місяці тому +15

    Reportee బాగానే cover చేశాడు...కానీ....prabhutvam ఎవరిది....బాద్యత ఎవరు teesukovaali😅

  • @buddanajayaraju1282
    @buddanajayaraju1282 2 місяці тому +6

    True leader Pawan Kalyan sir ❤❤

  • @VENKY993
    @VENKY993 2 місяці тому +5

    Power Star ⭐❤🌟Power Chusthaaam💯🎉

  • @NagarajuKotte-r4z
    @NagarajuKotte-r4z 2 місяці тому

    U are really great sir

  • @goodmorning7307
    @goodmorning7307 2 місяці тому +3

    ఫస్ట్ నేను పవన్ కళ్యాణ్ కి హోం మినిస్టర్ పోస్ట్ ఇస్తారు అనుకున్నా అసంతృప్తి ఫీల్ అయ్యాను. తన నోటితో తనకు హోం ఇస్తే వేరుగా ఉంటుంది అని విని తనే కరెక్ట్ అనిపించింది

  • @syamkumar8896
    @syamkumar8896 2 місяці тому +34

    True leader

  • @ManchinaEswar
    @ManchinaEswar 2 місяці тому +4

    200%correct pavan Kalyan

  • @vs-ix4lm
    @vs-ix4lm 2 місяці тому

    Peoples very Happy about pk sir.
    Govt eppudu sharp ga undali. Nidra pokudadhu.
    Pk garu always correct

  • @rajugandi1932
    @rajugandi1932 2 місяці тому

    Your channel is better than other news channels, No Dabba only point to point... Keep it up

  • @SSS-uj7ut
    @SSS-uj7ut 2 місяці тому +4

    కూటమి ప్రభుత్వం నిలకడగా ఉండాలంటే తప్పు చేసిన ఎవరినైనా ఉపేక్షించకుండా శిక్షించండి... కూటమి మధ్య కలహాలు సృష్టించడానికి చాలా కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు తస్మాత్ జాగ్రత్త....

  • @coincidentIndia
    @coincidentIndia 2 місяці тому +4

    Justice for Sugali Preeti is next

  • @vinaykatthi2305
    @vinaykatthi2305 2 місяці тому +4

    Pawan Kalyan garu Correct ga Chepparu 🔥

  • @dadianjaneyulu152
    @dadianjaneyulu152 2 місяці тому +2

    డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు చూస్తుంటే కోటమి ప్రభుత్వానికి యుద్ధ మేఘాలు అల్లుకుంటున్నాయి ఇది సరైన పద్ధతి కాదు పార్టీలులో చిచ్చు రేపిన ఈ మాటలకు

    • @bhimannareddyellem610
      @bhimannareddyellem610 2 місяці тому

      పార్టీ లు ..రాజకీయాలు కంటే .న్యాయం ముఖ్యం

  • @DreamHomezz
    @DreamHomezz 2 місяці тому +4

    He is right

  • @ImAnil007
    @ImAnil007 2 місяці тому +28

    Pavan Kalyan garu 💯 correct gane matladaru

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 2 місяці тому

    Jai Ho janasanani jai hind 🔥🔥🔥🔥🔥🔥

  • @nareshmulkallanaresh6456
    @nareshmulkallanaresh6456 2 місяці тому

    అంత ఆవేశం పనికిరాదు మనకు చట్టాలు ఉన్నాయి మనకు రాజ్యాంగం అనే ఒక అంశం ఉంది దాని ప్రకారంగానే లా అండ్ ఆర్డర్ భద్రత కల్పించాల్సి వస్తుంది ఆవేశంతో చేస్తే ముమ్మాటికి అది తప్పుగా నిర్ధారణ జరుగుతుంది దయచేసి అర్థం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారు

  • @jagguTalks
    @jagguTalks 2 місяці тому +1

    Pawan kalyan garu 100000000 percent correct❤❤❤

  • @YohanYohan-x8u
    @YohanYohan-x8u 2 місяці тому +4

    TDP YSRCP పార్టీ మీద రివేంజ్ తీర్చు కుంటుందే గాని ప్రజలు క్షేమం చూసుకోవడం లేదు... ఏ పార్టీ అయితే బీజేపీ పార్టీతో పొత్తు ఉంటే ఆ పార్టీ ప్రజా క్షేమం చూడదు...

    • @LokeshKumar-iq5gy
      @LokeshKumar-iq5gy 2 місяці тому

      కాంగ్రెస్ చూస్తుందా ప్రజల క్షేమం.. ప్రజలంటే కేవలం మైనారిటీలు కదా..

    • @YohanYohan-x8u
      @YohanYohan-x8u 2 місяці тому

      @LokeshKumar-iq5gy yes కాంగ్రెస్ ప్రజలు క్షేమం చూస్తుంది... ఒకప్పుడు భారతీయ ప్రజలను అణచి భారతదేశంను అభివృద్ధి కాకుండా చేసిన హిందుత్వ వాదులు మళ్ళీ అదే పందలో ఉంది మతత్వ బీజేపీ... మెజారిటీ అనే అహంకారం హిందుత్వం... హిందుత్వ భారతదేశం అభివృద్ధి కాదు ఆర్య బ్రాహ్మణలు అభివృద్ధి మాత్రమే... బీజేపీ భారతదేశ ప్రజలను మరల బీదరికం లోనికి తోసి వేయటమే దాని లక్ష్యం... సెక్యులర్ హిందువులు మంచి వాళ్ళు... బీజేపీని దించుతాం...

  • @naidumusings8268
    @naidumusings8268 2 місяці тому +6

    Power lo undhi mereee ....

  • @AnishKumarD
    @AnishKumarD 2 місяці тому

    I like pavan sir❤

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 2 місяці тому

    అవేషం సరైనదే,,, పవన్ కళ్యాణ్ గారు కల్మషం లేని రాజకీయ నాయకుడు.. వీరు ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండాలి,, ముందు తరాల వారికి రాజకీయలు అంటే ఇలా ఉంటాయి అని తెలుసుకోవాలి ..
    జై శ్రీ రామ్ 🚩🚩
    జై జనసెన 🚩🔯🇮🇳
    జై పవన్ కళ్యాణ్ 🚩🔯🇮🇳

  • @bijugusanjeevkumar9804
    @bijugusanjeevkumar9804 2 місяці тому

    True words sir 🙏

  • @rvkameswari7508
    @rvkameswari7508 2 місяці тому

    Pavan garu 100% correct.

  • @Teatysweety2022
    @Teatysweety2022 2 місяці тому +24

    ఈరోజు ఒక పోలీసు అధికారి రోడ్డు పక్కన షాప్ వాడిని లూటీ చేసి చాలా ఫ్రీ తిసుకున్నాడు. ముందు వాళ్ళు కరెక్ట్ గా ఉంటే కదా

  • @sunnymajji8739
    @sunnymajji8739 2 місяці тому

    ❤❤❤

  • @Uday_k17
    @Uday_k17 2 місяці тому +4

    పవన్ కళ్యాణ్ గారు.. నేరాలను అరికట్టాలంటే దానికి తగినంత మంది పోలీసు సిబ్బంది ఉండాలి.
    నా చిన్నప్పుడు ప్రతి కూడలిలో ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉండేవారు. ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా కనిపించట్లేదు ఒకవేళ ఉన్న వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు. నేను నివసించేది ఒక మున్సిపాలిటీ పరిధిలో. ఈ మున్సిపాలిటీ పరిధిలోని చాలా ట్రాఫిక్ జామ్ అవుతున్నది. అలాంటిది విశాఖపట్నం విజయవాడ లాంటి మహా నగరాలలో ట్రాఫిక్ సమస్య ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి‌ ఇంకా..
    నా చిన్నప్పుడు రాత్రిళ్ళు పోలీసులు పెట్రోలింగ్ నిర్వహించేవారు. ఇప్పుడు ఒక పోలీసు కూడా రాత్రి టైంలో కనపడట్లేదు.
    ప్రస్తుతం పని చేస్తున్న పోలీసుల మీద పనిభారం చాలా ఎక్కువగా ఉన్నది. జనానికి తగినంత మంది పోలీసు సిబ్బంది లేరు. జనాభా పెరిగే కొద్దీ నేరాల సంఖ్య పెరుగుతుంది. దానికి తగినంత మంది పోలీసు సిబ్బంది ఉండాలి కానీ కనిపించట్లేదు. పోలీస్ స్టేషన్లలో కొన్ని లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ నాటికి..
    ఈ సమస్య పరిష్కారం కావాలంటే పోలీసు సిబ్బంది రిక్రూట్మెంట్ జరగాలి.. ప్రస్తుతం ఉన్న పోలీసు సిబ్బంది మీద 12 గంటల నుంచి 16 గంటలు పని భారం పడుతున్నాది‌. కానిస్టేబుల్, ఎస్ఐలు ఎంత వీలైతే అంతమంది రిక్రూట్మెంట్ చేయాలి. ప్రతి పోలీసుకి ఎనిమిది గంటల పని దినాలు ఉంటే వాళ్ళు ప్రతిరోజు ‌ రెట్టింపు సాహసంతో పని చేస్తారు.

  • @drpramuanji5396
    @drpramuanji5396 2 місяці тому +1

    రైతు పొలం సరిగా పట్టించు కొక పోతే ఆ పొలం పంట పండదు. తప్పులు చేసిదే వాళ్ళే ప్రశ్నించే ది వాళ్ళే కూటమి ప్రభుత్వనికి ఏమైంది

  • @srinivasaraobanki9846
    @srinivasaraobanki9846 2 місяці тому +4

    Super deputy CM

  • @pavanpk0711
    @pavanpk0711 2 місяці тому

    True leader 🎉

  • @ravikanthero1996
    @ravikanthero1996 2 місяці тому

    Save humanity
    save equality
    save justice ⚖️
    Save freedom

  • @jagadheeshk9633
    @jagadheeshk9633 2 місяці тому

    హోం మంత్రి గురించి అలా బయట మాట్లాడటం సరి కాదు.ఆయన హోం మినిస్టర్ నీ అదేశించాలి.బయట చులకన చేయకూడదు.

  • @ravikumar19873
    @ravikumar19873 2 місяці тому

    Every district in Ap has the same reason.....I don't blame police requesting them to change... government has changed ..we public support if you do good things.🙏

  • @Ramdantala
    @Ramdantala 2 місяці тому

    I support Pawan Kalyan

  • @manikantaenapasappala497
    @manikantaenapasappala497 2 місяці тому +1

    We want home minister pavan sir❤

  • @NanajiJillella
    @NanajiJillella 2 місяці тому +9

    హత్యలు సంఘటనలోtdp వెేుతక వైఖరి ఆ ఒలంపిస్తుంది నేను టిడిపి

  • @karunbobby1886
    @karunbobby1886 2 місяці тому

    జై పవన్ అన్న ❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Teatysweety2022
    @Teatysweety2022 2 місяці тому +34

    Pawankalyan home minister aithey choodali

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +2

      di sontha shaka lo Uranium tavvakalu aapali ani 12 villages people darnalu chestunaru
      Veedu vedi diversion politics 😂

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +1

      30000 ammaila ni ethukellina pavala gadu 😂

    • @mohanprasadhsena217
      @mohanprasadhsena217 2 місяці тому +4

      ​@@polireddy3425Uranium nee intloki naa intloki kaadhu kadhaa central govt project ki state collective support ivvalii individuals opinion vundaduu caste ki jejeluu kottaku broo

    • @venkatk2735
      @venkatk2735 2 місяці тому

      ​@@polireddy3425ee permissions ichhindi mana Ycheap government ra kulagajji gottam 😂😂..

  • @ramamohanakodali569
    @ramamohanakodali569 2 місяці тому +6

    He is not chief minister. He is just a minister. He can't insult another minister in public. He has to bring such issues before the cabinet. If he not satisfied , he can quit the cabinet.

    • @jagadishbabu8672
      @jagadishbabu8672 2 місяці тому

      కందకు లేని దురద కత్తిపీట కు ఎందుకు. కూటమి లో ఎటువంటి విబేధాలు లేవు,మరి మీకు ఎందుకు బాధ. నీకు డిప్యూటీ మినిస్టర్ కు మినిస్టర్ కు తేడా తెలియదు.

  • @ravikumar19873
    @ravikumar19873 2 місяці тому

    Yes we want him to take over as home minister..

  • @adigerlaprasad5348
    @adigerlaprasad5348 2 місяці тому +2

    Jai jai pavan jai ho YOGI ADITYANATH 💐🇮🇳

  • @swamy2986
    @swamy2986 2 місяці тому +3

    పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నది 100% వాస్తవం. ఇసక విధానం ప్రవేశ పెట్టి ఇన్నాళ్లయినా ఇసక సరిగా అందరికి దొరకడం లేదు, ముఖ్యముగా టీడీపీ MLA లు ఇసకని పంచదారల కర కర నమిలేస్తున్నారు. ఈ ప్రభుత్వం లా & ఆర్డర్ విషయంలో చాలా మెతక వైఖరి అవలంబించింది. వీళ్ళ మెతక వైఖరి వల్ల మానవ మృగాలు ఆడవాళ్ళ పై రెచ్చిపోతున్నారు. పోనీ వాటిని ఆపుచేయటం సాధ్యం అయ్యే పని కాదు అని వాళ్ళు చెప్పే మాటలు విని ఉరుకుందామన్న, అలా అఘాయిత్యాలు చేసిన వాళ్ళ మీద తీసుకున్న చర్యలు కూడా పెద్దగా కనిపించడం లేదు. ఇది ప్రభుత్వం తాలూకా అలసత్వమైన కావొచ్చు లేదా చేతకానితనం ఐన కావొచ్చు. హాట్సఫ్ పవన్ కళ్యాణ్ గారు మీ నిజాయితీకి.. poiygkgfv

  • @kamalreddy2025
    @kamalreddy2025 2 місяці тому +5

    గాలోడి అవేశానికి అర్థం కూడానా, ఒక పక్క అత్యంత అవినీతి పార్టీ టిడిపి భిక్ష తో ఎమ్మెల్యే మంత్రి వెళ్లగాబేడుతూ ఏమి చేస్తాడు 🤦

    • @venkatk2735
      @venkatk2735 2 місяці тому +1

      Deniki ra kulagajji gottam meeku rajakeeyalu 11 ichhi uchha posaaru mohaana janaalu😂😂

  • @nagenderv4413
    @nagenderv4413 2 місяці тому +1

    Good leader

  • @manvithgoud6647
    @manvithgoud6647 2 місяці тому

    జై పవార్ ✨

  • @eswarjai
    @eswarjai 2 місяці тому +4

    Jai pawanism

  • @venkatraokocherlakota7823
    @venkatraokocherlakota7823 2 місяці тому

    Special team of ACB, police should be formed to focus on all employees worked during 2019 to 2024

  • @Raghu07107
    @Raghu07107 2 місяці тому +3

    Till now I don't know that home minister is more powerful than DCM 😢.

    • @aYn_5Y
      @aYn_5Y 2 місяці тому

      dcm, governor, president .. dumy roles

    • @Raghu07107
      @Raghu07107 2 місяці тому

      @aYn_5Y I know those are dummy I'm real bus as per portfolio?

    • @pulakhandamnagasatish6533
      @pulakhandamnagasatish6533 2 місяці тому

      DCM role is not dummy like governor, president ​@@aYn_5Y

  • @rexfams7139
    @rexfams7139 2 місяці тому +1

    Great actor pawan kalyan.... Acting very nicely

  • @mahymanvivlogs
    @mahymanvivlogs 2 місяці тому +4

    True leader are rare.. PK sir is one among them ..
    He isn’t party side but people side..
    For him right is right and wrong is wrong

    • @polireddy3425
      @polireddy3425 2 місяці тому +2

      di sontha shaka lo Uranium tavvakalu aapali ani 12 villages people darnalu chestunaru
      Veedu vedi diversion politics 😂

  • @gvpandulic15
    @gvpandulic15 2 місяці тому +2

    చంద్రబాబు గారి హయం లో ఎప్పుడు ఎవరికి శిక్ష పడలేదు చూసుకోండి

  • @Raghavendrakutagulla-qk2si
    @Raghavendrakutagulla-qk2si 2 місяці тому

    Cast and lazy law and order in AP. Pawan garu is 💯 right.

  • @venkannaavula9379
    @venkannaavula9379 2 місяці тому

    మీ explaination బానే ఉంది కాని pk మాట్లాడిన వీడియో play చెయ్యండి sir

  • @syamturaka7342
    @syamturaka7342 2 місяці тому

    అత్యాచారాల మీద చర్యలు ఏవి అంటే, హోమ్ మినిస్టర్ మీద నెట్టేస్థున్నాడు,వీడా నాయకుడు, మంత్రి, మాటలకి ఎక్కువ, చేతలకి తక్కువ, వీడు,వీడి బిల్డుప్, ప్రజలకి ఇదొక. డైవర్డషన్.

  • @bhargavkumar2853
    @bhargavkumar2853 2 місяці тому

    He will be Home Minister
    What will be...
    We are waiting Pawan Sir...
    Don't understamate Anitha Madam
    If you want then Take it
    Don't manipulate People
    Don't understamate The POWER OF TDP

  • @Eswararaooo
    @Eswararaooo 2 місяці тому +5

    first like and first comment bbc

  • @Gaacharam
    @Gaacharam 2 місяці тому +1

    టికెట్లు ఇచ్చేటప్పుడు తెలీదా.. ఈ నాయకులకి .. వీళ్ళు సంపాదించుకోవడానికి టికెట్ అడిగార.. సేవ చేయడానికి టికెట్ అడిగార అని..
    ఎంత మిగులుతుంది అని అడిగారు అంటే.. ఇప్పుడేం చేస్తాం... ఎవరు గెలుస్తారు అని ఆలోచించారు తప్పితే.. గెలిచాక వీళ్ళు ఏమీ చేస్తారు అని ఆలోచించారా

  • @cgmchannel8776
    @cgmchannel8776 2 місяці тому +2

    ఇది అంతా MLC ఎలక్షన్స్ స్ట్రాటజీ, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ కోసం .. అప్పుడు అమ్మాయిలు మిస్సింగ్ అన్నారు. మిస్సింగ్ దీనిపై ఇప్పటివరకు మాట్లాడటం లేదు

  • @vishnuarja5189
    @vishnuarja5189 2 місяці тому

    నేను లెగిస్తే మనిషిని కాదు.షా పిలిసి మరీ జోగొట్టాడు,మరీ పైకి లెగకుండా.

  • @bochasreenu6949
    @bochasreenu6949 2 місяці тому

    Ok😊

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 місяці тому

    ఐతే ఆచిన్నారిబాలిక(వడమాలపేటలో) దారుణ దుర్మరణానికి బాధ్యత ఎవరిది? అందులోనూ ఇంతదారుణానికి పాలబడేవాళ్ళకి భయముండ దు. భయముంటే (సాధారణపౌరునికి ఉంటుంది) ఆపనిచేయజాలడు. ఆనిర్భయం వెనకన రాజనీతిజ్ఞ సపోర్టులేనిదేరాదు. ఆంధ్రలోవ్యాపించిన "సామాజిక-రాజనీతిపర"మైన దిగజారుడుస్థితికి ఇదంతా, తార్కాణం. డిప్యూటీ ముఖ్యమంత్రి అలా స్పందించడంలో అర్ధముంది. అధికారంలో నున్నవారు కాకపోతే మరెవరుస్పందించాలి? మీరూనేనూ, స్పందించి చేయగలిగినదేముంటుంది ?

  • @ameershaik6713
    @ameershaik6713 2 місяці тому

    నేను సీఎం అయితే వేరే లెక్క ఉంటుంది అంటే ఎలాగా,,, యోగి ఆదిత్యనాథ్ లాగా చేయాల్సి వస్తది అని అన్నట్టుగా అంటే అంటూనే నేను నేను సీఎం అన్నట్టుగా కాదా,,అయితే కులం కులం రాజకీయం తిరుపతిలో రేపు చేసిన వ్యక్తి కులం ఎవడికి కావాలి అసమంటి వెధవలకి ఏమి శిక్షలు వేస్తే బాగుంటుందో చెప్తే బాగుంటుంది,,నీ ముక్కు ఎక్కడ సూటిగా చూపిస్తే బాగుండేదేమో

  • @mriconic9117
    @mriconic9117 2 місяці тому

    ఇప్పుడు వున్న ప్రభుత్వంలో శాంతిభద్రతలు ఉన్నాయా ??? 🤔🤔🤔

  • @srinivassatti8884
    @srinivassatti8884 2 місяці тому +1

    Pawan kalyan right

  • @dirisalaramu4091
    @dirisalaramu4091 2 місяці тому

    Jai janasena
    No words

  • @119-katravathhari2
    @119-katravathhari2 2 місяці тому +2

    bbc news chala late ga telusukuntunnaru... ilantivi kavali meeku TRP ki

  • @durgaprasad.
    @durgaprasad. 2 місяці тому +5

    nice

  • @pkcreations143
    @pkcreations143 2 місяці тому

    ఆవేశం ⭐

  • @muraharirameshbabu5940
    @muraharirameshbabu5940 2 місяці тому +1

    ఈరోజు తిరుపతిలో మళ్ళీ ఒక రేప్ కేసు....

  • @subbunaidunakka9749
    @subbunaidunakka9749 2 місяці тому

    Dwarka tirumala si garu kuda chala darunam

  • @indian4134
    @indian4134 2 місяці тому +19

    మతాలకు ఆతితం గా పవన్ రాజకీయలు చేస్తే బాగుంటది... ముఖ్యంగా రాష్టం బాగుంటది... సీఎం కావాలి అంటే బీజేపీ అవసరం లేదు ap ప్రజలు ఉంటే సరిపోద్ది

    • @Cnu684
      @Cnu684 2 місяці тому

      Indian 4134 yenti raa nee Peru 😂😂
      Pakistan 787 ani pettiko bee 😂😂

    • @subash9863
      @subash9863 2 місяці тому +1

      ఆయన ఏ మతాన్ని విమర్శించలేదు
      అన్ని మతాలని గౌరవిస్తాను తన మతానికి అన్యాయం జరిగితే ప్రశ్నిస్తాను అన్నాడు దాంట్లో తప్పేముంది చెప్పండి మాస్టారు

    • @indian4134
      @indian4134 2 місяці тому

      @@subash9863 తన మతానికి అన్యాయం జరిగితేనే ప్రశ్నిస్తారా.... వేరే మతాలకు అన్యాయం జరిగిన అలానే రియాక్ట్ కావాలి...

    • @venkatk2735
      @venkatk2735 2 місяці тому

      ​@@indian4134neekem anyayam jarigindoo yeduvu..tarwatha choodam

    • @subash9863
      @subash9863 2 місяці тому

      @@indian4134 ఆయన అన్ని మతలని గౌరవిస్తాను అన్నాడు అంటే అర్థం అదే
      మిగతా మతల కి ఏమి జరిగినా ఓట్ల కోసం బయటకొచ్చి నాయకులు చాలా మంది ఉన్నారు
      ఇప్పుడూ హిందూ మతం కి ఏమి జరిగినా మాట్లాడకూడదు అని మీ బాధ అంతేనా

  • @manoharrao5981
    @manoharrao5981 2 місяці тому +2

    ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ...

  • @TthotaAnjaneyuluTthotaAnjaneyu
    @TthotaAnjaneyuluTthotaAnjaneyu 2 місяці тому

    ప్రజా నాయకుడికి అంత ఆవేశం ఉండరాదు. Cabinet lo చర్చించి నిర్ణయం తీసుకోవాలి కానీ ఇలా ప్రభుత్వమును పలచన చేసే విధంగా గా మాట్లాడ కూడదు. అదే టీడీపీ మాత్రి బరుస్ట్ అవితే ఈ పాటికి ఉద్వాసన పలికే వారు. పవన్ వాలకము చూస్తుంటె తాను నిలబెట్టిన ప్రభుత్వాన్ని తానే కూల్చేటట్టుగా ఉన్నాడుగా.

  • @rajichittimoju
    @rajichittimoju 2 місяці тому

    Good

  • @srinivasvizag2024
    @srinivasvizag2024 2 місяці тому +3

    Jai cheddi veera