ఇలాంటి భామ ఉండాలి గాని రచ్చ రంబోలా అనే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ భామ్మ ఐ లవ్ యు సో మచ్ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు యువర్ సో టాలెంటెడ్ నీలాంటి వాళ్ళు కావాలి మన ఇండస్ట్రీకి
అందుకే పెద్దలు అంటూ ఉంటారు "వయసు శరీరానికే గాని మనసుకు కాదని" కొంతమంది ఎంత వయసు వచ్చినా హుషారుగా ఉంటారు ఈమెలా, మరి కొంతమంది ప్రతి దానికి బద్దకం, అలసత్వమే!
మీరన్నట్టు వయసు అయిపోయినప్పటికీ కూడా కూడా ఉన్నటువంటి ఆ హుషారుని ఉన్నతమైన అటువంటి 10 మందికి ఆదర్శవంతంగా ఉన్ననాడు ఉపయోగం తప్ప ఇంకా ఐహిక పరమైనటువంటి విషయాల పరిధిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏం ఉపయోగం ఇటువంటి వారు చేసే ప్రయత్నాలు సమాజానికి అవసరమా
ఏమి తెలియని చిన్న పిల్లలు హే డెలగస్ చెపుతున్నారు అని తెలిసి సగం జీవితం చూసిన మనిషి కి ఇది పెద్ద విషయం హ అయినా పెద్దవాళ్లు అయికొద్దీ చిన్న పిల్లలు లక్షనాలు వస్తవి అంట 🥰🥰🥰
అందుకే చిన్న వయసులో సరైన తల్లిదండ్రుల దగ్గర సరైన తాత అవ్వల సమక్షంలో చుట్టూ ఉన్న సరైన సమాజ మనుషుల మధ్య సరైన స్నేహితుల మధ్య పెరిగితే సరైన జ్ఞానం వస్తుంది ఆ యొక్క జ్ఞానం మీరన్నట్టు చిన్ననాటి జ్ఞానం వ్యక్తిత్వం జీవితమంతా ఉంటూ కూడా తిరిగి మళ్లీ అంతకు రెట్టింపు బలంతో వయసు పైబడి జీవిత ఆఖర క్షణాలలోకూడా యధాతధంగా వచ్చేస్తుంది అలాంటి జ్ఞానం ఉంటేనే మనిషి తరించగలరు వందల మందిని తరింప చేయగలరు అంతేగాని ఇవాళ వీడియోలో చూపిస్తున్న టువంటి విధానం కాదు అమ్మ
Superb her moments, body language and dialogue delivery and she deserves for applauds. 👏 BBC requested to pass on this clip to Rajmouli and frontline directors.
అమ్మ బామ్మ గారు మీరు మీ కుటుంబం అందరికీ శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు సుభమస్తు కన్నయ్యా లూ మీకు మీ కుటుంబానికి శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు సుభమస్తు కన్నయ్యా లూ బామ్మ తో పాటు ఆద్యాత్మిక సన్నీవేశాలు చేయండి మీరు గంగమ్మకు ముద్దు బిడ్డ లు వీడియో లు ఫొటోలు చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు జై శ్రీరామ్
మీరన్నట్టు ఆధ్యాత్మికపరంగా వీడియోస్ తీయాలి అంటే మొదట ఆ బామ్మ గారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి చిన్న నాడు పిల్లలకు చెప్పి ఉంటే ఇవాళ పిల్లలు అదే రేంజిలో వీడియోస్ తీసేవారు 80 ఏళ్లు వచ్చినా సరే ఇంకా సినిమాల గొడవ బామ్మ గారికి వదలలేదు అంటే అలాంటి వారి పర్యవేక్షణలో పెరిగే పిల్లలు ఎంత దురదృష్టవంతులు కదా మరి పిల్లలు ఇవాళ ఇలా తయారు కాక ఇంకా ఎలా తయారు అవుతారు ఇలాంటివారు ఆధ్యాత్మిక వైపు తిరగడం అన్న అలా వీడియోస్ చేయడం అన్న అసాధ్యం ఆ నాలెడ్జ్ ఉంటే ఇలాంటి వయసైన వారితో మహాకాళిగా లేదా అమ్మవారి స్వరూపంగా ఇంకా పలు రకాలుగా అద్భుతమైన వీడియోస్ తీయవచ్చు ఆ థాట్స్ రావాలన్న పిల్లలలో ఆ ప్రజ్ఞ ఉండాలి కదా అప్పుడు కదా ప్రజలకు దేశానికి ఆదర్శవంతం అవుతారు
పిల్లలకు పెద్దవాళ్ళు చెప్పే కాలం పోయింది ఎందుకంటే ఈనాటి పెద్దలకే వివేకవంతమైనటువంటి సరైన జ్ఞానంతో కూడిన జీవన విధానం తెలియదు కాబట్టి పిల్లలే పెద్దవాళ్లకు తనకేం తెలుసు అది చెప్పే రోజులు వచ్చేసాయి తత్కారణంగా సమాజం అధోగతి పాలు చెందుతోంది మనిషిగా పుట్టిన వాళ్లు 40 ఏళ్ళు వచ్చేసరికి సరైన జ్ఞానాన్ని తెలుసుకొని అలా అనుసరిస్తూ ఆచరిస్తూ అలా జీవిస్తూ పది మందికి ఆదర్శంగా నిలబడాలి కానీ 60 ఏళ్ళు పై బడిన అప్పటికి ఇంకా ఇలాంటి భౌతిక ప్రపంచ దృష్టితో కూడుకున్న వ్యవహారిక అజ్ఞానం పెద్దవారిలో ఇవాళ మనం చూస్తున్నాం అంటే అంటే అది మన దురదృష్టం పైగా మీడియా వాళ్ళు ఇలాంటి విషయాలను మరింత ప్రోత్సహించడం ఇంకా దురదృష్టకరం
ఆభగవంతుడు మీకు నిండు నూరేళ్ళ ఆయుస్షునివ్వాలి, ఇలాగే అందరిని నవ్వించాలి
Tqq so much 🙏❤
Congratulations 👏🎉
@h1permonth723 tq
Congratulations whole team
"You're welcome, and best of luck to the entire team!"
@@BBCNewsTelugu tqq so much 🙏
టాలెంటు ఎవడబ్బ సొత్తు కాదని నిరూపించారు. బామ్మ గారు మీ వెనకాల ఉన్నటువంటి సభ్యులు కూడా మీ యాక్టింగ్ ని గొప్పగా చూపించారు. వారికి నా ధన్యవాదాలు
మత్స్య కులానికి పేరు తెచ్చిపెట్టిన బామ్మకు శత కోటి వందనాలు..❤
పోనీలే మన శ్రీకాకుళం పేరు నిలపెట్టారు❤అమ్మ
బామ్మ గారు ఈ వయస్సులోనే ఇలా ఉందంటే వయస్సులో చింప్చేసి ఉంటుంది 😂😂😂😂
ఇలాంటి భామ ఉండాలి గాని రచ్చ రంబోలా అనే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ భామ్మ ఐ లవ్ యు సో మచ్ నువ్వు నాకు చాలా బాగా నచ్చావు యువర్ సో టాలెంటెడ్ నీలాంటి వాళ్ళు కావాలి మన ఇండస్ట్రీకి
Vaadi కొడుకొచ్చాడు అని చెప్పు. అని డైలాగ్ వినగానే లైక్ కొట్టేసాను
గంగవ్వ కంటే చాలా చాలా బెటర్❤
😂😂😂😂😂s 💯🫵♥️ Ammma
గ్రేట్ బామ్మ 👍
భగవంతుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి మీ మనవల్లు కుటుంబము అభివృద్ధిలోకి వచ్చుటకు ఉపయోగపడును గాక..
యా కరెక్ట్ కలియుగానికి కలియుగం అని బలపడడానికి ఇలాంటి వారు తప్పక ఉండాలి
అందుకే పెద్దలు అంటూ ఉంటారు "వయసు శరీరానికే గాని మనసుకు కాదని"
కొంతమంది ఎంత వయసు వచ్చినా హుషారుగా ఉంటారు ఈమెలా,
మరి కొంతమంది ప్రతి దానికి బద్దకం, అలసత్వమే!
మీరన్నట్టు వయసు అయిపోయినప్పటికీ కూడా కూడా ఉన్నటువంటి ఆ హుషారుని ఉన్నతమైన అటువంటి 10 మందికి ఆదర్శవంతంగా ఉన్ననాడు ఉపయోగం తప్ప ఇంకా ఐహిక పరమైనటువంటి విషయాల పరిధిలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఏం ఉపయోగం ఇటువంటి వారు చేసే ప్రయత్నాలు సమాజానికి అవసరమా
బామ్మకి టైం వచ్చింది ❤
Super బామ్మ...
Bamma rocks 🥰💐💐💐 andaru Ila think cheyali maaku ee age lo em cheta avutundi Ani feel kavoddu ❤❤❤
Super timing బామ్మ గారు 😊😊❤
3:13 super dialogue😂
🎉🎉🎉గ్రేట్ 👍👍👍
ఏమి తెలియని చిన్న పిల్లలు హే డెలగస్ చెపుతున్నారు
అని తెలిసి సగం జీవితం చూసిన మనిషి కి ఇది పెద్ద విషయం హ అయినా పెద్దవాళ్లు అయికొద్దీ చిన్న పిల్లలు లక్షనాలు వస్తవి అంట 🥰🥰🥰
చెప్పు ఇంకా ఏమైనా పాత చింత పచ్చడి ఉందా?
@mrteja9574 😥😥😥
Mi bamma chesthada ila ??
@@rathnakark6224 emo adigi cheputha
అందుకే చిన్న వయసులో సరైన తల్లిదండ్రుల దగ్గర సరైన తాత అవ్వల సమక్షంలో చుట్టూ ఉన్న సరైన సమాజ మనుషుల మధ్య సరైన స్నేహితుల మధ్య పెరిగితే సరైన జ్ఞానం వస్తుంది
ఆ యొక్క జ్ఞానం మీరన్నట్టు చిన్ననాటి జ్ఞానం వ్యక్తిత్వం జీవితమంతా ఉంటూ కూడా తిరిగి మళ్లీ అంతకు రెట్టింపు బలంతో వయసు పైబడి జీవిత ఆఖర క్షణాలలోకూడా యధాతధంగా వచ్చేస్తుంది అలాంటి జ్ఞానం ఉంటేనే మనిషి తరించగలరు వందల మందిని తరింప చేయగలరు అంతేగాని ఇవాళ వీడియోలో చూపిస్తున్న టువంటి విధానం కాదు అమ్మ
Thank you BBC for covering this simple yet great piece....
సూపర్ బామ్మా ❤
Superb her moments, body language and dialogue delivery and she deserves for applauds. 👏
BBC requested to pass on this clip to Rajmouli and frontline directors.
👍
Great బామ్మా గారు 👌🏻👌🏻👌🏻
3:30 pure innocence 😢
మంచిగా చేస్తున్నారు
Amma meeku namasthe meeru super amma
సూపర్ మామ్మ
Appalla ki nenu pedda fan 🎉🎉🎉🎉
Thank you BBC
🤣🤣🤣 very good amma, చాలాబాగా వుంది మీ వీడియోస్ 🤣🤣🤣
There is no limit to Age 72 for Talent.....Mamma great...🙏🔥fire brand Appalama.
Maa matshyaksra mahila bamma garu super
Baomma....
U are a Rock star.....
God bless u...
Super Amma🎉🎉
Kalyaan Babu ani antho premagaa annadi bamma ❤❤❤ tq for that love towards pawankalyan anna
Bbc greatest chanal
తగ్గేదేలే ,,, బామ్మా!😎
ఈ బామ్మ అప్పలమ్మ కాదు గ్రేట్ బామ్మ
Great talent bamma❤
Maa sikaakolamu...😊
I am at Kalingapatnam ..good job boys
Superr old gold,, Oscar award,,nadi award ivvali ee grandma ki
Excellent bama,hatsup
Great ❤❤❤
🎉🎉 super bamma garu ❤
Salute the great champion ❤
Great 👍
నిజంగా బామ్మ వీడియో లు 👌👌👌👌
God bless you 🙌
Bamma garu
Wow ❤ bamma super❤❤❤❤
Great భామ
All the best Avva🎉🎉🎉 meeku Cinema lo machi Charector ravalani ani Manasourthiga korukuntunnanu
మా శ్రీకాకుళం ఐరన్ లేడీ🎉
❤ Hyderabad
Super all team
Maa pakkure ❤
Super ❤
Super amma
Good 👍
Hats off for amammas energy😅
Movies lo chance evvali 😊
Superb
How to contact bbc report I have news
Yes please provide a chance to us.
నేను నార్త్ లో ఈ హిందీ గోల తో చేస్తున్న..😂
నా యాస లో బామ్మా మాట్లాడుతుంటే అది విని నాకు తెలియకుండానే కన్నీరు వచ్చింది...
బాషకు ప్రాణం యాస...
Super bammagaru❤
Srikakulama majakana....
Iron ledy..😅
Super Bamma❤😂
supar
Great
Super
❤❤❤❤
Jai srikakolam
Better than gangavva😂😂
Wammo bamma nuvvu great
మా తగ్గేదే లేదు
😂😂 బాగా చేస్తున్నారు🎉🎉
Super mamma
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ బామ్మ గారు మీరు మీ కుటుంబం అందరికీ శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు సుభమస్తు కన్నయ్యా లూ మీకు మీ కుటుంబానికి శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు సుభమస్తు కన్నయ్యా లూ బామ్మ తో పాటు ఆద్యాత్మిక సన్నీవేశాలు చేయండి మీరు గంగమ్మకు ముద్దు బిడ్డ లు వీడియో లు ఫొటోలు చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు శ్రీ రామ రక్షా సిద్ధిరస్తు జై శ్రీరామ్
మీరన్నట్టు ఆధ్యాత్మికపరంగా వీడియోస్ తీయాలి అంటే మొదట ఆ బామ్మ గారికి ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి చిన్న నాడు పిల్లలకు చెప్పి ఉంటే ఇవాళ పిల్లలు అదే రేంజిలో వీడియోస్ తీసేవారు
80 ఏళ్లు వచ్చినా సరే ఇంకా సినిమాల గొడవ బామ్మ గారికి వదలలేదు అంటే అలాంటి వారి పర్యవేక్షణలో పెరిగే పిల్లలు ఎంత దురదృష్టవంతులు కదా మరి పిల్లలు ఇవాళ ఇలా తయారు కాక ఇంకా ఎలా తయారు అవుతారు
ఇలాంటివారు ఆధ్యాత్మిక వైపు తిరగడం అన్న అలా వీడియోస్ చేయడం అన్న అసాధ్యం
ఆ నాలెడ్జ్ ఉంటే ఇలాంటి వయసైన వారితో మహాకాళిగా లేదా అమ్మవారి స్వరూపంగా ఇంకా పలు రకాలుగా అద్భుతమైన వీడియోస్ తీయవచ్చు ఆ థాట్స్ రావాలన్న పిల్లలలో ఆ ప్రజ్ఞ ఉండాలి కదా అప్పుడు కదా ప్రజలకు దేశానికి ఆదర్శవంతం అవుతారు
Matyakarulu kastalu gurunchi cheyu bamma
🎉🎉🎉
Next level ….😂
Super grabdma😂😂
❤
Bamma ILOVE YOU
Rechagottaysaru vallu 😅
పిల్లలకు పెద్దవాళ్ళు చెప్పే కాలం పోయింది ఎందుకంటే ఈనాటి పెద్దలకే వివేకవంతమైనటువంటి సరైన జ్ఞానంతో కూడిన జీవన విధానం తెలియదు కాబట్టి
పిల్లలే పెద్దవాళ్లకు తనకేం తెలుసు అది చెప్పే రోజులు వచ్చేసాయి తత్కారణంగా సమాజం అధోగతి పాలు చెందుతోంది
మనిషిగా పుట్టిన వాళ్లు 40 ఏళ్ళు వచ్చేసరికి సరైన జ్ఞానాన్ని తెలుసుకొని అలా అనుసరిస్తూ ఆచరిస్తూ అలా జీవిస్తూ పది మందికి ఆదర్శంగా నిలబడాలి కానీ 60 ఏళ్ళు పై బడిన అప్పటికి ఇంకా ఇలాంటి భౌతిక ప్రపంచ దృష్టితో కూడుకున్న వ్యవహారిక అజ్ఞానం పెద్దవారిలో ఇవాళ మనం చూస్తున్నాం అంటే అంటే అది మన దురదృష్టం
పైగా మీడియా వాళ్ళు ఇలాంటి విషయాలను మరింత ప్రోత్సహించడం ఇంకా దురదృష్టకరం
😂❤❤🙏🙏🙏👌👌👍👍💪💪
Bbc anty china visayam kaadu
❤❤❤❤🫡🫡🫡🫡🫡🫡👍🙏🙏🙏🙏🙏
Srikakulam satha chupavu amma
Mache store chesaru
Ammama your a born a wrong Generation😂😂😂
Musali kamalhasan la vundhi meanwhile bharatheeyudu 2😂😂😂
😛😛😛
You are great grandma 💘 Sanatan Dharm is great 💯👍
😂😂😂
😂😂
Bhama miku cinima lo avakasam ravali