As Per Upanishads "9 Secrets Not To Share With Everyone" By Dr.Devika Bhatnagar

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Dear Friends,
    1. తెలుగు లో Telugu Motivational Talks/ Soft Skills (Total : 97 Videos ) లింక్ కింద ఇవ్వబడింది)
    • 5 POWERFUL TIPS TO IMP...
    2. ఇంగ్లీష్ గ్రామర్ ఈజీ గా తెలుగు లో కింద ఇచ్చిన లింక్ ద్వారా నేర్చుకోండి
    • Video
    3. స్పోకెన్ ఇంగ్లీష్ లింక్
    • "3 Powerful Tips To En...
    Practice well
    Do subscribe to this channel.
    Follow my other talks in the given video links:
    1. Inspirational Talks
    • HOW TO BE A GOOD T...
    2. Study Techniques
    • Concentration Techniqu...
    3. Job Skills
    • HOW TO WRITE RESUME/CV...
    4. Group Discussion Tips
    • "5 POWERFUL BODY L...
    5. Interview Skills
    • CORPORATE SHAKE HAN...
    6. Personality Development Talks
    • 6 Powerful Stress Burs...
    7. Communication Skills & Body Language
    • "5 POWERFUL BODY L...
    8. Inspirational Talks in Hindi
    • POWERFUL STUDY TECHNI...
    9. Telugu PD & Soft Skills
    • 5 POWERFUL TIPS TO IMP...
    10. Healthy Cookery Recipes
    • “AMRIT RAS” - A H...
    11. G.K & IQ Quiz
    • 10 TRICKY PUZZLES FOR...
    12. Health Talks
    • Let's Go For Walking.....
    13. Most Watched English Talks
    • NEW EXAM PATTERN OF NE...
    14. Most Watched Telugu Talks
    • How To Loose Weight wi...
    15. English Grammar Classes
    • Lesson :1 - "Parts of...
    16. Personality Development Books
    • What Are You Doing Wit...
    17. Spoken English In Telugu
    • "3 Powerful Tips To En...
    Follow My Other Channels:
    1. Devika Bhatnagar (Soft Skills & Motivational Channel)
    / devikabhatnagar
    2. Carnatic Veena Classes by Devika Bhatnagar
    / @carnaticveenaclassesb...
    3. Devika’S Commerce & Management Academy
    / @devikascommercemanage...
    Do subscribe to this channel.
    Stay Healthy & Stay Fit With Home Food :)

КОМЕНТАРІ • 1,4 тис.

  • @devikabhatnagarsteluguchannel
    @devikabhatnagarsteluguchannel  3 роки тому +100

    Dear friends,
    More than 100 Telugu Motivational videos link is given below for quick reference. Stay blessed always 👍
    From Dr. Devika Bhatnagar channel :
    ua-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html
    From Devika Bhatnagar's Telugu Channel :
    ua-cam.com/play/PLJethYXgtvJRkZO90kb5WP5y509KeEqs0.html

  • @Nallam_Prashanth
    @Nallam_Prashanth 3 роки тому +303

    1. Goals
    2. Your Income
    3. Your Property
    4. Personal Life
    5. Gossiping about Others
    6. Courage
    7. Good deeds and charity
    8. Your Good Health
    9. Your beliefs and preferences

  • @ramanavummadi7317
    @ramanavummadi7317 4 роки тому +70

    చాలా కాలం తరువాత ఒక మంచి, గొప్ప వీడియో చూశానన్న సంతృప్తి కలిగింది.
    అమ్మా నమస్కారాలు. మీ వీడియో యూట్యూబ్ కె వన్నె తెస్తుంది

  • @lakshmimanikyam4390
    @lakshmimanikyam4390 4 роки тому +209

    మీరు చెప్పినవి అన్నీ కరెక్ట్...ఈ విషయాలు మాట్లాడటం మానేస్తే సగం మాటలు తగ్గుతాయి...ఆనందం గా కూడా ఉండగలం....👏👏👍🙏

  • @bhaskarrao4604
    @bhaskarrao4604 3 роки тому +18

    ఈ మాటలన్నీ చాలా రియల్ నిజంగా నిత్యజీవితం లో ఎంతో ఉపయోగపడే విలువైన మాటలు ధన్య వాదాలు మేడం

  • @karthikeya4228
    @karthikeya4228 4 роки тому +154

    దేవికా భట్నాగర్ గారు..మీరు ఎం చెప్పిన అందరి మంచికోరే చెప్తారు థాంక్యూ మేడం....

  • @indrapalaanjaneya999
    @indrapalaanjaneya999 4 роки тому +19

    నిజంగా ఈ విషయాలు చాలా మందికి తెలియదు, చెప్పినందుకు ధన్యవాదాలు అమ్మ

  • @SvS-pq9vr
    @SvS-pq9vr 3 роки тому +7

    మీరు చెప్పినది100% నిజం.మేడమ్ ఇలాంటి సమస్యలన్నీ కట్టుకున్న భార్యవల్లేవస్తున్నాయి.మీవీడియోలు నేను చూస్తాను,ఇష్టపడతాను.Thank you Medam.

  • @vanikrishna4262
    @vanikrishna4262 3 роки тому +6

    1 .గోల్స్ ఎంచుకున్న గమ్యం
    2.ఆదాయం ఎంత అనేది ఎవ్వరికీ చెప్పొద్దూ
    3. మన ప్రాపర్టీస్ గురించి చెప్పకూడదు
    4 . మన వ్యక్తిగత విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదు
    5 . అవతలి వారి గురించి ఎవ్వరితో మాట్లాడకూడదు
    6. ధైర్యం గురించి చెప్పకూడదు
    7. చేసే సహాయం (,సహకారాన్ని) గురించి చెప్పొద్దూ
    8. మన ఆరోగ్యం గురించి ఎవరికీ చెప్పొద్దూ( ఆరోగ్యం బాగోలేనప్పుడు మాట్లాడవచ్చు)
    9. మన నమ్మకం, ఆచారాల గురించి మాట్లాడకూడదు
    ధన్యవాదాలు మేడం 🙏🙏💐💐

  • @venkatchintapalli8324
    @venkatchintapalli8324 4 роки тому +152

    చాలా విలువైన విషయాలు చెప్పారు మ్యాడమ్.థ్యాంక్యూ

  • @attaluribhuvaneswari1622
    @attaluribhuvaneswari1622 3 роки тому +6

    చాలా బాగుంది చక్కగా వివరించారు గుడ్, ఎంత వయసు వచ్చిన చాలా మంది కి నిజం గా నే తెలియదు.👍

  • @rajathegreat387
    @rajathegreat387 4 роки тому +64

    రోజుకు ఒకసారి చూడాల్సిన వీడియో. థాంక్స్..

  • @hellodears3695
    @hellodears3695 4 роки тому +7

    ప్రతి రోజూ చూడవలసిన అమూల్యమైన ప్రసంగం మరియు పాటించవలసిన నియమం. చాలా బాగా చెప్పారు మేడం. మీకు ధన్యవాదములు 🙏

  • @cowboyhere
    @cowboyhere 4 роки тому +13

    చాలా విలువైన మాటలు యువత చూసి నేర్చుకోవాలి.........

  • @ahaemiruchifoodandfusion3034
    @ahaemiruchifoodandfusion3034 3 роки тому +8

    చాలా మంచి విషయం తెలుసుకున్నాము. ధన్యవాదాలు మేడమ్🙏🙏🙏

  • @pavankumarpavan8720
    @pavankumarpavan8720 4 роки тому +13

    మేడమ్ మీరు చెప్పిన ప్రతి విషయంమనిషికీ.అవసరం జీవిత ధర్మం. వీటిని పట్టీస్తే మనుషులకు గొడవలు ఉండావు.🙏

  • @thesoldierashok5365
    @thesoldierashok5365 3 роки тому +12

    మీరు చెప్పిన మాటలు నిజం మేడం గారు.. నేను అనుభవించి చెబుతున్నా

  • @gajendrag7947
    @gajendrag7947 3 роки тому +4

    మేడం మీరు చెప్పిన 9 విషయాలు జీవిత సత్యాలు, ఇవి మనిషి ఎదగడానికి దాచుకోవలసిన రహస్యాలు. దన్యవాదములు మేడం

  • @rameshnayak7227
    @rameshnayak7227 4 роки тому +39

    సైలెంట్ గా ఉండడం మేలు .అవసరమన్నపుడు మాటలాడటం మనకు మంచిది మేడం .

  • @srinivasbonda3189
    @srinivasbonda3189 3 роки тому +3

    చాలా చక్కగా వివరణ ఇచ్చారు అండి🙏
    ఇలాంటి వీడియోస్ dislike ఎలా చేస్తుంటారో అర్దం కాదు.

  • @gopisatya5757
    @gopisatya5757 3 роки тому +1

    గుడ్ మోర్నినింగ్ మేడమ్,
    చాలా ఉపయోగకరమైన విషయాల్ని చెప్పారు.

  • @ramachandra6014
    @ramachandra6014 4 роки тому +14

    చాలా మంచి సలహాలు చెప్పారు మేడం

  • @ramgai1866
    @ramgai1866 4 роки тому +1

    Chala baga chepparu madam..mi videos naku inspiration ga tesukuntunna madam..

  • @anagababunagendra554
    @anagababunagendra554 4 роки тому +60

    వావ్ సూపర్ అక్క అక్షరాల నిజం చెప్పారు అక్క 🙏🙏🙏🙏

  • @gedelaprasadarao917
    @gedelaprasadarao917 2 роки тому +4

    చాలా చక్కగా వివరించారు... ధన్యవాదాలు .🙏🙏🙏

  • @loveallrrr599
    @loveallrrr599 4 роки тому +44

    Don't talk about with others..
    1.Your goals
    2.Your income
    3.Your property
    4.Personal life
    5.Gossiping about others
    6.Courage
    7.Good health
    8.Good deeds & charity
    9.Your believes& preferences..

  • @madhumahesh1448
    @madhumahesh1448 2 роки тому +2

    Madam నేను ఫస్ట్ టైం చూసాను
    మిమ్మల్ని చుసిన మీ మాటలు విన్న అమ్మను చూసినట్టు ఉంటుంది madam మీరు అంటే నాకు చాలా ఇష్టం థాంక్స్ madam చాల మంచి విషయాలు చెప్పారు

  • @nsk..yadav.9827
    @nsk..yadav.9827 4 роки тому +3

    థాంక్స్ మేడం మీకు ధన్యవాదాలు చాలా గొప్ప మాటలు చెప్పారు

  • @grkr7842
    @grkr7842 2 роки тому +2

    ఎంతో విలువైన సమాచారం అందించినందుకు.....ధన్యవాదాలు మేడం.🙏
    🇮🇳👍

  • @bhaskarrao110
    @bhaskarrao110 3 роки тому +1

    చాలా బాగా చెప్పారు, madam. కాని ఆచరించటం చాలా కష్టం.

  • @rameshgurram9569
    @rameshgurram9569 4 роки тому +23

    *థాంక్యూ మేడమ్*

  • @kumarsingathi804
    @kumarsingathi804 4 роки тому +1

    Meeru chesina anni videos lo idhi the best video madam

  • @mamillamadhu1608
    @mamillamadhu1608 4 роки тому +4

    చాలా మంచి విషయాలు
    మాకు వివరించినందుకు
    ధన్యవాధాలు అమ్మ🙏

  • @suryanarayanachebolu7870
    @suryanarayanachebolu7870 3 роки тому +7

    100% Absolutely Correct. Best Explanation.

  • @annapurnaannapurna6345
    @annapurnaannapurna6345 4 роки тому +18

    కరెక్ట్ మేడం

  • @kethavathrekhya8340
    @kethavathrekhya8340 2 роки тому +1

    Thanking you madam super teaching madam your video s all way s good motivation madam thank

  • @pernativenkateswarlu5153
    @pernativenkateswarlu5153 4 роки тому +19

    1.Goal,2.Income,3.property,4.Personal life,5.Gossiping,6.Courage,7.Good Dress,8.Good Health,9.Believes and preferences...No.7 stands good the others .....May be opened ....

  • @syedsarwar6114
    @syedsarwar6114 3 роки тому +1

    DEVEKA BHATNAGAR GARU , THANQ

  • @sugurulavanya9555
    @sugurulavanya9555 4 роки тому +6

    meeru cheppinavi true madam me salahaalu paatinchali andaru👏👏

  • @chanduswamithota7283
    @chanduswamithota7283 3 роки тому +2

    మంచి విషయలు .చేప్పినారు.చాలసంతోషము

  • @natinareshkumar394
    @natinareshkumar394 3 роки тому +8

    అక్క ఇలాంటి మంచి మాటలు చెప్పాలని కోరుచున్నాను

  • @likeminds925
    @likeminds925 2 роки тому +1

    Ma amma kuda mi antha baga cheppadu amma garu. chaala manchi information chepparu..

  • @bindu6790
    @bindu6790 3 роки тому +4

    She is my btech HOD mam
    Thank you so much for giving good information mam

  • @golinarenderreddy8836
    @golinarenderreddy8836 4 роки тому +2

    Madam it's society changeable instructions &you are good society responseble person medamgaru

  • @thunderstarkmr
    @thunderstarkmr 4 роки тому +24

    This video,and topic selection is excellent.

  • @chkailasam5180
    @chkailasam5180 3 роки тому

    Chaala manchi visayalu chappavu thalli.God bless you and your family always

  • @lockdown3081
    @lockdown3081 4 роки тому +4

    నాలో మీరు చెప్పిన 9 విషయాల్లో 4 మైనస్ లు ఉన్నాయి ,నేను ఈ రోజు నుంచి ఆచరిస్తాను మేడమ్ గారు

  • @ashwinchandra1644
    @ashwinchandra1644 3 роки тому +1

    Tq so much mam, chala neruchukunna me dhaggaraundi ippudu ela undalo telisindi

  • @gangaiahkoppala1823
    @gangaiahkoppala1823 4 роки тому +4

    U r really great medam, correct ga cheppaaru

  • @RamaKrishna-bu3om
    @RamaKrishna-bu3om 4 роки тому +2

    Mee lanti Jnanulu society lo undadam maa adhrushtam
    Thanks 🙏 madam

  • @shivaganga9148
    @shivaganga9148 4 роки тому +30

    Madam your dressing style is very respectful

  • @balasubramanyamkalavalapal3694
    @balasubramanyamkalavalapal3694 3 роки тому +1

    మీరు చెప్పిన విషయాలన్నీ నిజంగా ఆచరణలో పెడితే ఎన్నో సమస్యలు తీరినట్లే ప్రతి మనిషి హుందాగా మెలగడం పదిమందికి ఆనందాన్ని పంచడం మానసికంగా ఒత్తిడికి లోను కాకుండా ఉండడం తప్పకుండా జరుగుతాయి

  • @greatsri
    @greatsri 3 роки тому +3

    చాలా బాగా చెప్పారు మేడమ్ 👌👌👍👍

  • @muralidharrao5537
    @muralidharrao5537 2 роки тому

    Thanks for యువర్ సెల్ఫ్ కంట్రోల్ చాళా బాగుంది

  • @bharathyuvasena7067
    @bharathyuvasena7067 4 роки тому +4

    చాలా బాగా చెప్పారు అమ్మ .

  • @sivaprasad3785
    @sivaprasad3785 3 роки тому +1

    Great chala baga cheparu amma

  • @namithachintakindi3021
    @namithachintakindi3021 3 роки тому +3

    Each and every point is 100% true 👍.
    Thank you mam.

  • @dhanunjayarao2713
    @dhanunjayarao2713 3 роки тому +1

    Namaste madam....meeru em cheppina nerchukovalanipistundi....tq u amma.....

  • @dharanikethineni5413
    @dharanikethineni5413 4 роки тому +3

    Tq mam. Salute to your thoughts of telling everyone what you know. What you said is 200% correct mam

  • @sreenivasaambattyrao1321
    @sreenivasaambattyrao1321 3 роки тому +1

    Good evening mam meeru Chala baga chepparu

  • @saich3872
    @saich3872 4 роки тому +6

    Really super ga cheparu madam...I accept all the 9 points..

  • @swatisandip6379
    @swatisandip6379 3 роки тому +1

    Thanks madam chala baga cheparu

  • @gamakaskitchen6434
    @gamakaskitchen6434 4 роки тому +8

    Ma'am I watch almost all your videos and they are very helpful thanks a lot...

  • @eswarrao6946
    @eswarrao6946 3 роки тому +1

    Madam gariki Naa Hrudaya Puraka Namaskaramulu chala chakkaga explain chesaru. Teliyani visayalu teliya Sessru. Dhanyavadhamulu Eswara Rao Kari yoga Master. Vizag

  • @prasannakumar6592
    @prasannakumar6592 5 років тому +4

    You're telling very very exactly truth madam.. thank you madam

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  5 років тому

      My pleasure..
      For more PD talks follow the link.
      Stay Blessed and Good Luck.
      ua-cam.com/play/PLKEI4M7n-St_H7hSxGjoaaQcJB6oo3oZJ.html

  • @nagarajukantlam8547
    @nagarajukantlam8547 2 роки тому +1

    Thank you "Amma"..,mi nundi life lo ela vundali baga thelusukuntunnanu.

  • @javvajimahipal
    @javvajimahipal 4 роки тому +11

    👌👌👌👌సూపర్ మేడం...

  • @gopaldhandu
    @gopaldhandu 3 роки тому +1

    Chala viluvaina vishayalu chepparu

  • @SK_filmmakers6959
    @SK_filmmakers6959 4 роки тому +4

    Baga chepparu madam meeru i love ur suggestions

  • @suma5351
    @suma5351 2 роки тому +9

    Anni baane unnay but health gurinchi bayatam cheppoddu annaru... In my point of view mana health baagalekapoinaa bayatiki baagundane cheppali apude mana subcouncious mind manaku em problem ledani nammi health ni cure chestundi

    • @devikabhatnagarsteluguchannel
      @devikabhatnagarsteluguchannel  2 роки тому +2

      Yes, your valuable point is noted.👍

    • @asamramya9169
      @asamramya9169 2 роки тому

      It

    • @swaroopareddy167
      @swaroopareddy167 2 роки тому

      May be doctor gaari uddesam kooda.ade.. bayataki cheppoddu.. ante evariki cheppoddu ani. Chepithe nemaru vesukunnattu avuthundhi ani..entha mandhi ki chepithe anni saarlu nemaru vesukunnattu avuthundhi ani..
      Aa thought ni positive ga replace chesi cheppavachu annadhi mee uddesam..

    • @aashrithachinthala4092
      @aashrithachinthala4092 2 роки тому

      Konni health issues share cheste solution dorkochu andi ,example ma nana 2 kidneys fail ayi dialysis cheyalsi vachindi weakly two times okritho chepadam walle homeopathy gurinchi sujjest chesaru aa medicine 10 yrs warku save chesindi,chala baga chepparu sister

  • @venkatsiva5885
    @venkatsiva5885 3 роки тому +1

    Thanks medam, good information.. again thanq..

  • @harekrishnahareram5066
    @harekrishnahareram5066 4 роки тому +4

    👏👏👏👏🙏🙏🙏🙏MY LORD YOUR MY MORAL TEACHER THANQ SO MUCH MADAM..👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @girirao8208
    @girirao8208 3 роки тому +1

    దేవిక మేడంగారు మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదములు

  • @phanibhushan3693
    @phanibhushan3693 3 роки тому +3

    🙏. Its true Madam. Every person go through all these in their life. But we don't even think how it influences on us. Your points are absolutely correct.
    God has given us a boon to be born as a human being on this beautiful planet. We have to utilize this great opportunity and live as a good human being, but not as a person. We may not get this beautiful life again.
    Thank you 🙏

  • @kanakaiahanumandla1813
    @kanakaiahanumandla1813 2 роки тому +1

    Chala baga chepparandi. IAm inspire

  • @kavyavlogs96
    @kavyavlogs96 4 роки тому +5

    Very useful information mam... Tnq for sharing such ah useful things.... Each nd every point 👌👌👌👌👌👌👌👌

  • @venkateshwarmaryala5381
    @venkateshwarmaryala5381 3 роки тому +1

    Very thinks for healthy and prosperous life thak u madam

  • @shailajavlogs3588
    @shailajavlogs3588 4 роки тому +5

    Very useful topic madam thankq.

  • @SandeepKumar-gg2hh
    @SandeepKumar-gg2hh 3 роки тому

    మీరు చెప్పిన విషయాలు ఆచరనీయంగా ఉన్నాయి. ఈ విషయాలు ఉపనిషత్తులలో చెప్పబడ్డాయి అన్నారు కాబట్టి ఉపనిషత్తులలోని ఆ శ్లోకాలు కూడా మాతో పంచుకుంటే బావుండేది.

  • @RamaRama-tq1ew
    @RamaRama-tq1ew 4 роки тому +4

    🇮🇳🌹మంచి విషయం పంపారు మేడం...జైహింద్🌹🇮🇳

  • @sandhyaronanki
    @sandhyaronanki 4 роки тому

    Meeru almost andaru ela untaro facts matladtharu...1000/. Correct aunty....meeru matladthuntey honest ga anipisthundi...n looking like mother

  • @satyanandam3444
    @satyanandam3444 4 роки тому +8

    Though i am graduate really some points i don't know, thank u very much , you are educating good manner. Satyanandam vsp

  • @arunagudikandula8377
    @arunagudikandula8377 2 роки тому +1

    Chala baga chepparu amma. Meru cheppenave falo avutamu.

  • @thunderstarkmr
    @thunderstarkmr 4 роки тому +7

    Madam,way of your presentation is so good,and u r good mother

  • @PravalikaAjmeera-bf7rg
    @PravalikaAjmeera-bf7rg Рік тому +2

    మేడమ్ చాలా బాగా చెప్పారు థాంక్యూ సో

  • @narasimhareddymule9963
    @narasimhareddymule9963 4 роки тому +5

    Baaga life lo struggle ina valle e video chusthu vuntaru i think
    Thank you so much madam for telling valuable matters

    • @lavanyam4860
      @lavanyam4860 4 роки тому

      Hi Madam your speech very nice.

  • @marysukumari4433
    @marysukumari4433 3 роки тому +3

    Thanks for excellent advice madam . As we observe the present generations’ youngsters their first 20 yrs of life they become literates,guided by their family members settle in a professional line and begin their lives with a vague collection of ideals etc but not with a well groomed personality of their own! The 9 formulae that you explained is very rearly seen at all .so this advice is an eye opener for sure . Many thanks🙏💐👍

  • @konthalangiarunkumar3878
    @konthalangiarunkumar3878 2 роки тому

    ధన్యవాదాలు మేడమ్ మీ నుంచి చాలా మంది జీవితాలు బాగుంటాయి..మీరు ఎప్పుడూ బాగుండాలని కోరుకుంటూ ....అరుణ్ కుమార్

  • @sanyasiroasanyasirao5147
    @sanyasiroasanyasirao5147 4 роки тому +4

    You are 100 per cent correct. Thanks

  • @gmohammed4897
    @gmohammed4897 3 роки тому +1

    Tq mem manchi vishayalu cheppaaru

  • @vangaakkireddy4223
    @vangaakkireddy4223 3 роки тому +4

    Hats off Tips mam, ur Tips, income, health, family, issues avoid them, hats off mam

  • @vijayalaxmi1257
    @vijayalaxmi1257 4 роки тому +1

    Eppati varaku na jeevithamlo konni cheppatam valla nijangaane nashtapoyanu
    Mee massege valla kottha jeevithanni praarambisthaanu
    Ok medam dhanyavaadhaalu 🙏🙏🙏

  • @ramamohangundla6989
    @ramamohangundla6989 4 роки тому +3

    బాగా. చెప్పారు. మెడంమ్

  • @geetalaxmi6213
    @geetalaxmi6213 4 роки тому +1

    Chalamandi Aadavaru ye vishyanni dachukoleru alanti varu thappaka e video chudali...I will try to follow it mam...Thank u for this.

  • @prasanthipilli2070
    @prasanthipilli2070 3 роки тому +3

    Ippudu mam cheppinavanni daily follow aythe life lo sagam problems lekunda happy ga undochu yemantaru frns nachithe like cheyyandi 😊😊😊

  • @ramamohanreddy5707
    @ramamohanreddy5707 3 роки тому +1

    ధన్యవాదాలు మేడమ్ గారు. మంచి సమాచారం అందించారు

  • @sankarm7059
    @sankarm7059 3 роки тому +6

    మీరు చెప్పింది నిజము మేడం ఇతరుల పైన విశ్వసలను రుద్దకూడదు కానీ మన దేశం లో క్రైస్తవులు మాత్రం వల్ల మతాన్ని చాలా బలవంతంగా రుద్దుతున్నారు

  • @TeluguVideoChannel
    @TeluguVideoChannel 4 роки тому +2

    చాలా మంచి విషయాలు బాగా చెప్పారు. చాలా థాంక్స్ మేడమ్.

  • @vamsidharapriya2363
    @vamsidharapriya2363 3 роки тому +4

    These are truths people knowingly pretend to show off.Really valuable talk. Thank you so much.

  • @NN-tv9oj
    @NN-tv9oj 2 роки тому

    Thank s medam చాలా మంచి విషయాలు తెలియచేశారు. ధన్య వాదాలు.🙏