రెండు చేతులెత్తి మొక్కిన సునీత..కోర్టులో భారతి బాగోతాన్ని చెబుతా.. : Mahaa Vamsi Analysis

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • #mpavinashreddy #naralokesh #cmchandrababu #ysvivekacase #mahaavamsianalysis
    రెండు చేతులెత్తి మొక్కిన సునీత..కోర్టులో భారతి బాగోతాన్ని చెబుతా.. : Mahaa Vamsi AnalysisMahaa News Live | Latest Telugu News Live | 24/7 Mahaa News Telugu
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Watch :
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    • Video
    Subscribe to Mahaa News : / @mahaanews
    Subscribe to Mahaa Telangana : / @mahaatelangana
    Subscribe to Mahaa Max : / @mahaamax
    Subscribe to Mahaa Vamsi : / @mahaavamsi
    Subscribe to Mahaa Entertainment : / @mahaaentertainment
    Subscribe to Mahaa Debates : / @mahaadebates
    Subscribe to The Leader With Vamsi : / @theleaderwithvamsi
    Subscribe to Mahaa USA : / @mahaanewsusa
    Subscribe to mahaa shorts : / @mahaashort
    Please,Like,Share And Subscrbe To Our UA-cam Channel
    And Also Follow Us On :
    Facebook : / mahaanews
    Instagram : / mahaanews
    Twitter : x.com/MahaaOff...
    Website : mahaanews.co.in/
    Subscrbe For Updates : / @mahaanews

КОМЕНТАРІ • 95

  • @madeti
    @madeti 6 днів тому +15

    సునీత గారు వలనే ఈ కేసు ఇంత సాగుతుంది. దేశం లో ఇన్ని వ్యవస్థలకు సిగ్గు లేదు.
    నమో నమో నామం 🎉

  • @sekharmc4553
    @sekharmc4553 7 днів тому +21

    ఈ అకాల మరణం ఏదో నిజమైన నేరస్తుడికి జరిగితే బాగుండేది.

  • @d.ch.e
    @d.ch.e 6 днів тому +10

    Right 100%

  • @Satyanarayana-t3p
    @Satyanarayana-t3p 7 днів тому +13

    వంశీ. గారు మహా. న్యూస్.. మీరు. Super. Sir

  • @nareshparise3481
    @nareshparise3481 7 днів тому +44

    తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే నేను చేసేది అనుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయరు లోకేష్ అన్న ఏదో ఒకటి చేస్తారు అనుకుంటున్నాను. కోడి కత్తి ,గులకరాయి, డాక్టర్ సుధాకర్, ఎమ్మెల్సీ కార్ డ్రైవర్ ,వివేకానంద రెడ్డి ,RRR కేసులు. నారా రక్త చరిత్ర రాసిన ఏం పట్టించుకోలా😢😢😢😢. ఈ దేశంలో న్యాయస్థానాల్లో న్యాయం జరగదు సునీతమ్మ గారికి

  • @sivajee616
    @sivajee616 7 днів тому +34

    ఇండియా జ్యూడిషల్ సిస్టం ప్రక్షాళన జరగాలి. పనికిమాలిన వాళ్ళు జడ్జి స్థానాలలో కూర్చున్న వాళ్ళు న్యాయం చేయలేరు. Upsc లో IJS ఇండియన్ జ్యూడిషరీ సర్వీస్ ఏర్పాటు చేసి సమర్ధులైన నాయవాదులు select చేయాలి.

  • @theluguvaala5795
    @theluguvaala5795 7 днів тому +27

    న్యాయ వ్యవస్థ లో వున్న courts judges & staff salaries కి maintainance కి ప్రజాధనాన్ని ఖర్చు పెట్టడం వృథా. ఇండియాలో డబ్బు వున్న criminals కి శిక్ష వేసే శక్తి న్యాయ వ్యవస్థ కి లేదు. ప్రజలకు అన్నము పెట్టే రైతు సంక్షేమం కోసం ఆ ధాన్యాన్ని ఖర్చు చేయండి.

  • @C.marri.R
    @C.marri.R 6 днів тому +7

    భారత దేశపు కోర్టులు న్యాయం గురించి పట్టించుకోవడం ఎప్పుడో మానేశాయి. ఎవరికో కొందరికి, వాళ్ళకి అదృష్టం ఉంటే జరిగాయేమో ? అదయినా ఏ పాతికేళ్ళకో జరిగుండవచ్చు. పాపం, జడ్జిలకి ఇదొకటే కేశా ? అందుకే అందరికి న్యాయం చేయాలనే సదుద్దేశంతో వాయిదాల తరబడి వాయిదాలు వేసి వారి సర్వీసు కాలాన్ని పూర్తి చేసుకుంటారు.

  • @CSR12615
    @CSR12615 6 днів тому +1

    దేశ ప్రజలందరికీ న్యాయ వ్యవస్థ ఎంత దౌర్భాగ్యపు స్ధితిలో ఉందో అర్థం అవుతూనే ఉంది. చూస్తున్న ప్రజలకు తప్ప ఎవరికీ సిగ్గుగా అనిపించటం లేదు

  • @manikishore4225
    @manikishore4225 7 днів тому +15

    Money 💰 Money 💰 money 💰

  • @aravindreddym2946
    @aravindreddym2946 7 днів тому +15

    గుర్గావ్ లో ఫ్లాట్ ఇప్పిస్తే చాలు జడ్జిలు ఆఫీసర్లు లాయర్లు అందరూ గులాం లే

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 6 днів тому +9

    "డబ్బుకు లోకం దాసోహం" ఎంతో గౌరవం వున్న "న్యాయ వ్యవస్థ"కూ ఏమైంది🙄

  • @hemalathapasumamula94
    @hemalathapasumamula94 6 днів тому +4

    Sooooo Sad 😭😭😭😭😭😭

  • @chiranjeevirajukallepalli5295
    @chiranjeevirajukallepalli5295 6 днів тому +16

    బీజేపీ బ్యాడ్ పాలిటిక్స్

  • @rafirockzzz1057
    @rafirockzzz1057 6 днів тому +4

    Court lu andam em undhi okaaa nerastudini gelipinchinaaa prajalu em analii alaa unnnaru janaluuuu🙏🙏🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 6 днів тому +1

    న్యాయ వ్యవస్థ ల తీరు ప్రశ్నర్ధకంగా మారుతుంది. ఈ కేసు తేలేది ఎప్పుడు?

  • @bhaskarraomuthabathula7235
    @bhaskarraomuthabathula7235 7 днів тому +7

    money money money

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 6 днів тому +2

    న్యాయం కోసం సునీత గారు పాదయాత్ర చేయాలేమో? ఆమె తో పాటు మహిళలోకం కదలాలి. అప్పుడే ఈ సమస్యకి పరిష్కారం లభిస్తుంది.

  • @gondiimallavijaaikumar316
    @gondiimallavijaaikumar316 7 днів тому +5

    పాపం జగన్ అన్న బంధువులు అందరు ఇలా నే పోతారేమో 😭😭😭

  • @LSE8885
    @LSE8885 6 днів тому +2

    ధనం మూలం ఇదంజగత్... జగత్ సృష్టి.

  • @itpavankumar
    @itpavankumar 6 днів тому +2

    That is power of jagen anna team jai sajjala garu jai roja garu jai nani garu jai roja garu jai nani garu jai nani

  • @ganeshpuppala5898
    @ganeshpuppala5898 7 днів тому +3

    GREATNESS OF JAGUN....

  • @Satyanarayana-t3p
    @Satyanarayana-t3p 7 днів тому +7

    మేడం. సునీత. గారు. మీరు. రంగం లో. దిగా వాల్సితే. మీకు. అ దేముడు.. అండగా. ఉంటారు

  • @RohiniBaratam
    @RohiniBaratam 6 днів тому +4

    Nyayam jaragali

  • @vijayendriyakrishna8931
    @vijayendriyakrishna8931 6 днів тому

    ఎవరి మంచి వారికే దక్కుతుంది .
    ఎవరి చెడు వారే అనుభవించాలి .
    ఇది ప్రకృతి నియమం . దీని నుంచి ఎవరికి మినహాయింపు ఉండదు , ఎవరమూ కూడా తప్పించు కోలేమూ .
    అందుకే భగవంతుడు మనిషిని ' కర్మ సిద్ధాంతం ' తో బంధించి వేసాడు .
    ఈ నియమం మనిషి చేసిన చట్టం కాదు తప్పించు కోవడానికి .

  • @RamaraoGuttula-k8p
    @RamaraoGuttula-k8p 6 днів тому +1

    ఈ భారత దేశం లొ డబ్బులు ఉన్నవాడికి అందరూ దాసోహం వివేకానంద రెడ్డి గారు వక m p వక మాజీ మంత్రి ఒక ముఖ్య మంత్రి తమ్ముడు వారికే న్యాయం జరగనప్పుడు ఈ దేశం లొ సామాన్య మనిషి కి ఏమి న్యాయం జరుగుతుంది ఇ దా మనకు వచ్చిన స్వతంత్ర ము

  • @yellapunaveenkumar
    @yellapunaveenkumar 6 днів тому +1

    Next A2

  • @saivanitha3247
    @saivanitha3247 7 днів тому +4

    సూపర్ వంశీగారు , 12 సంవత్సరాలుగా బెయిలు మీద ప్రజాబాహళ్యంలో జీవిసున్న ☠️ సైకో 🗡️ కిల్లర్ జగన్ 👺 దగ్గర లక్షల కోట్లు ప్రజల సొమ్మును దోచుకొని ఆ ధనంతో న్యాయస్థానాలను , న్యాయమూర్తులును , వ్యవస్థలను మేనేజ్ చేసుకున్నాడు జగ్గు గాడి వెంట్రుక ఇండియాలో ఎవరు పీకలేరు . ఆ భగవంతుడు తప్ప , ఓం నమో శ్రీవేంకటేశాయ 🙏🙏🙏

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 6 днів тому

    సునీత గారికి న్యాయం జరుగుతుందా?

  • @venkatakrishnaiah2490
    @venkatakrishnaiah2490 6 днів тому +3

    Respected AP Kutami Government &BJP Led Modi Government &Honourable Indian Judiciary, As senior Citizen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @markandeyamadanachitti4950
    @markandeyamadanachitti4950 6 днів тому

    Smt.Sunitha has to go to Sri Modiji for justice to viveka's case.

  • @commonman6304
    @commonman6304 6 днів тому +1

    నక్సలైట్లు మాత్రమే.. సత్వర న్యాయం చేయగలరేమో..?!? 🤔🤔🤫🤫

  • @raminaidusamireddy5097
    @raminaidusamireddy5097 7 днів тому +5

    వివక కేసు, జగన్ పతనం తప్పదు. కోట్లు ఖర్చు చేసి న్యాయ వ్యవస్థను కొనేసారు, ఆ భగవండుడునుండి తప్పించుకోలేరు.

  • @naveen7736
    @naveen7736 6 днів тому +3

    Next A2 gaadu 😂 😂 😂

  • @rafirockzzz1057
    @rafirockzzz1057 6 днів тому +2

    Adhi avvvadhu doraaa inkaaa
    Pothaaru motham potharuuuu case closed🤦🙏

  • @TilakchowdaryTummala
    @TilakchowdaryTummala 7 днів тому +4

    Judicial system totally dead in india we have worst judicial system on the earth.

  • @govardhantirupati4614
    @govardhantirupati4614 6 днів тому +2

    Traffic signal lo Red light veligithe vehicles velathaya ... No....alage red book lo unna casulukuda anthe Vamsi garu

  • @javafasttrack3439
    @javafasttrack3439 7 днів тому +2

    Judiciary is doing all 😂

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 6 днів тому

    నత్త నడకన నడుస్తున్న న్యాయవ్యవస్థలు.

  • @sekharmc4553
    @sekharmc4553 7 днів тому +2

    ప్రత్యర్థి పార్టీ అనంత బలం తొ పదవిలోకి వచ్చాక సునీత గారు ఎంతో ఆశగా కేసు దర్యాప్తు పై నమ్మకంగా ఉండి ఉంటారు, కాని, నిరాశే మిగిలింది. జగన్ రెడ్డి గారు manage చేస్తున్నారు అని కూటమి ప్రభుత్వం అంటె అది కూటమికే అవమానం.
    ఒక స్త్రీ కి ఉన్న ధైర్యం, తెగువ, తెలివి కూడా ప్రభుత్వానికి లేవా??? ఇక ముందు ఎవరన్నా బాధితులు నేరస్తులమీద ఏ ధైర్యం తొ కేసులు పెట్టగలరు? ప్రభుత్వ తీరు ఇలాగ ఉంటె పోలీసులు నేరస్తులకు భయపడుతూ వారికి కొమ్ము కాస్తు బ్రతక క తప్పదు.

  • @vinayvinu4824
    @vinayvinu4824 6 днів тому +1

    In this case if free hand given one constable can solve within one month.

  • @apparaoappu811
    @apparaoappu811 6 днів тому

    సార్ వీళ్లతో పాటు అవినాష్ రెడ్డి ని జగన్మోహన్రెడ్డిని వివేకానంద రెడ్డి గారు తీసుకుపోతే బాగుండు సార్

  • @radhakrishnamedicharla7902
    @radhakrishnamedicharla7902 7 днів тому +2

    India lo law antey

  • @raithupremikudu2119
    @raithupremikudu2119 6 днів тому +1

    మీరు భలే చెప్తారు 🤣

  • @bhargav330
    @bhargav330 6 днів тому

    సార్ మహా వంశీ న్యూస్ వారు మీకు గతంలో నేను చిన్న కామెంట్ పెట్టండి సార్ జగన్ కేసులు ఏవి కూడా తేలవు పైన మోదీ గారు అమిత్ షా ఉన్నంతసేపు ప్రత్యేక రాజ్యాంగం చట్టం ఆయనకి అమలవుతుంది చాలా సిగ్గు అసహ్యం వేస్తుంది సరిగ్గా చెప్పకండి సార్ సమీకు సిగ్గనిపిస్తుందో లేదో తెలీదుగానీ వాళ్ళిద్దరూ మాకు సిగ్గు అనిపిస్తుంది ఇంక అత్తమాని డిబేట్లో లైవ్ లోనూ జగన్ గారి గురించి వివేకానంద హర్షి గురించి చెప్పకండి సార్ అందరు బాబు నాయుడు గారు కూడా ఏమి చేతకాని దద్దమ్మ అని ప్రజలు దుమ్ముతు పోసుకుంటున్నారు సార్

  • @bhavaniprasad9309
    @bhavaniprasad9309 6 днів тому

    Y S వివేకానంద రెడ్డి garu తాడు వేసి లాగట్లేదు గాలం వేసి లాగుతున్నాడు. కానీ ఆ గాలం అవినాష్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కి తగలాటంలేదు. అవి చేపలుకాదు తిమింగాళాలు కదా. అందుకే వాళ్లని పట్టడానికి పెద్ద బల్లెం కోసం స్వర్గం లో వెదుకు తున్నాడు.

  • @pillutlasrinivasarao7027
    @pillutlasrinivasarao7027 7 днів тому +1

    The central government supports the culprits . So A.p voter's support to suneeta. God is great. Modi and also Amith and president Sha once meet to suneeta and also request to help for this issue and better way in this case solution

  • @vrindhavangopi1418
    @vrindhavangopi1418 6 днів тому

    RULE IS RULE FOR ALL its a big BUUTU

  • @tdpravi
    @tdpravi 7 днів тому +1

    న్యాయస్థానాలు తప్పు

  • @mohanch8838
    @mohanch8838 6 днів тому

    Indian judiciary system is only time pass

  • @Idk-iu9vn
    @Idk-iu9vn 7 днів тому +1

    Anyone know The Boys movie.. Something like person should come to deal cases like these..

  • @SuryaBoddeda-p8g
    @SuryaBoddeda-p8g 7 днів тому +2

    Vamsi garu meeru annattu chapala galam Vevakaa garu galem vesi ethhukupothunnaru emo.

  • @mohanatmakuri6446
    @mohanatmakuri6446 6 днів тому

    Sunita gaaru cheetuletti mokkiinaa ,kaalluu pattukunaa court loo inkaa huger strike cheesinaa eemee laabham leedu mee annaagaarilaa suitcases mee annaakanaa ekkkuva ichee capacity vundaa? alaa aitee nee konta prayoojanam leekapootee ilaagee vuntundi vyavastala paniteeru

  • @chandrasekhararao108
    @chandrasekhararao108 6 днів тому +1

    Dilhi pyeddalu order ivvaliga

  • @achu12191
    @achu12191 6 днів тому

    What Kootami Government will do when the matter is in court. Even CBN can not do anything

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 6 днів тому

    Talliki chelli ki nyem cheyyaleani sannasi preajalaki manchi chestada😂😮😊

  • @chinnavanukatam4993
    @chinnavanukatam4993 6 днів тому +1

    Mari nuv eppdu pothavu

  • @vickranthmandepudi
    @vickranthmandepudi 6 днів тому

    yemi jaragadu sir yevaru yem cheyaru .... yendukantey political valu andaru dongaley ......... janale pichi valu

  • @ramadeviswarna2038
    @ramadeviswarna2038 6 днів тому

    Ycp valla di rowdy rajikiyalu ani andhari ki telusu,ippudu unna kutami prabhutwam emi cheyya ledu ,so janalu kuda rowdy lu ga maraka mundhu edi aina action tisukondi

  • @umarao6576
    @umarao6576 7 днів тому +1

    HOW CAN ALL PEOPLE WHO ARE INVOLVED IN VIVEKA MUDER CASE DIE BUT FOR CRIMINAL KING JAGAN?

  • @nationalmkadd3449
    @nationalmkadd3449 6 днів тому

    E papalu urike vadhaladu ycp Nasanam aipodhi

  • @RangaKakumani
    @RangaKakumani 6 днів тому +1

    Modi help vundamdi

  • @Idk-iu9vn
    @Idk-iu9vn 7 днів тому +1

    India is the country, where police will fear in somecases, because others try to harm police family members.... And we don't have CC cameras and even if it is there.. it will get destroyed by somebody during harming others... People need evidence for everything to prove their criminal or innocent.... There are plenty reasons.... See in a village or town there will be minimum 100 people right.. whatever gender maybe... 100 people can't come forward daringly and can't stop incident or someone will definetly watching... But those won't comeout, due to his security of life.. Plenty reasons, Nothing will proved infront of court like big cases like this... Everything is similar to somemovies not completely...

  • @vanjaneyaprasad5105
    @vanjaneyaprasad5105 6 днів тому

    Amma talli sunitamma neku India lo ye Court Kani ye govt Kani nyayam cheyaru talli ne nananu yevaru champagne anedi andariki telusu

  • @ramadeviswarna2038
    @ramadeviswarna2038 6 днів тому

    Prajala ki antha telusu vivekanand reddy gari ni jagan murder chepincharu ani,kani ee case life long nadustu untai,jagan manchi ga london trip lu vesukuntunnaru emi jaragadhu

  • @KmkKmk-u5y
    @KmkKmk-u5y 6 днів тому

    Chima kuttu chanipotharu

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 6 днів тому

    Anaram chanipotam khani hacause teladhu😂😮😊 elago ha pedda ayana pooyeaduga inkemdhuku edhamta ani next ennikallo mp seat ista ani Amma tho vattasu palikistadu

  • @ishwaru4026
    @ishwaru4026 6 днів тому

    Under Modi BJP next election zero because of bad politics in India

  • @anjaneyulumakineni3626
    @anjaneyulumakineni3626 6 днів тому

    Cbn ni nammukodam waste

  • @ishwaru4026
    @ishwaru4026 6 днів тому

    BJP Modi vunte e Desam constitution collapsed

  • @appalanaidukalyampudi4535
    @appalanaidukalyampudi4535 6 днів тому

    Champa baddaru. Chetagani Govt. Modi and Jagan Reddy Hastamu unnadi. Panicking malina Judges.

  • @ramadeviswarna2038
    @ramadeviswarna2038 6 днів тому

    Ee kutami prabhutwam medda nammakam pokunda chusukodi,nammakam pothe inka jagan C.M avutaru inka prajalu andharu rowdy lu ga cunning ga tayaru avutaru,like roja la ga

  • @kvsnrreddy8570
    @kvsnrreddy8570 7 днів тому +1

    Mana indian judicial system meeda nammakam poindi....almost 90 percent judges correpted unnaru...lekapothe viveka case....jagan meeda unna 30 caselu vallanu emi peekalekapoindi....Inka thokkalo judiciary

  • @venkataramanamurthy1974
    @venkataramanamurthy1974 7 днів тому +2

    I doubt...mana CBN ...jagan...okallu padavilo unte inkokallani kapadukune agreement lo unnaremo..iddaru dongallage unnaru..inka india lo nyayam ledhu chattam ledhu.andaru dabbuki ammudipoye mundale

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 7 днів тому +1

      Nuvvu Paytm

    • @venkataramanamurthy1974
      @venkataramanamurthy1974 7 днів тому

      @jagapathikakarlapudi3666 nenu paytm kadu Atm kadu chethana kodaka..ee politians andaru..munda kodukule...manalni erri pookulni chestunnaru....ruling party and oposition always has agreement to safeguard eachother..adhi manaki ardham kadu..ardham cheskune antha thelivi mana erri pooks ledhhu