Kethireddy venkatarami Reddy Exposed | First Podcoast

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ •

  • @shivadurgaprasad414
    @shivadurgaprasad414 5 годин тому +139

    చిరంజీవి గారు నమస్కారం పెట్టిన వీడియో బయటికి తీసింది మీరు కాదా... నా ముందు ఎలాంటి వాడైనా సరే తక్కువగానే ఉండాలని మీ ఆలోచన కాదా అది... చిరంజీవి నమస్కారం పెట్టింది తన స్వార్థం కోసం కాదు ఫిలిం ఇండస్ట్రీ కోసం.. పేదలకు న్యాయం చేస్తాం అనే వంకతో ప్రభుత్వ అధికారులతో టికెట్లు. అమ్మించిన ఘనత మీది.. ఓట్ల కోసం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పప్పు బెల్లాలు పంచి పెట్టినట్టు పంచి పెట్టారు.. అభివృద్ధి లేకుండా రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు..

    • @rakyeshadithiyav.g5379
      @rakyeshadithiyav.g5379 2 години тому +5

      Correct brother asalu chiranjeevi tho jarigina meeting lo vunnadi jagan manushuley ippudu neethulu chepthunadu

    • @Creditcard-guidlines
      @Creditcard-guidlines 2 години тому +5

      Correct bro 💯, eppudu అధికారం లేదు కాబట్టి గుద్దా బలుపు dingindi, అందుకే ఈ సింపతీ మాటలు

    • @kgh-k
      @kgh-k Годину тому

      Siggu leni Jagan oka Donga 😂

    • @raghuyadav127
      @raghuyadav127 Годину тому

      Asalu dhandam petamani sepindi evadu jagan ila petu naku ani sepinadaaaa.. ohh konda meda thonda laga Mari overacting sesayakuu koosantha ollakundu aalu aaluuu bagane untaru maname sanka naki poyediii.. etanthavuuuuuuu naanu etante adhe anthavuuuuuu kadetiii

    • @kgh-k
      @kgh-k Годину тому

      @@shivadurgaprasad414 CBI cases lo Donga Jagan ki dandham petunte valla feeling ela undho. 14 ‘months jail lo unna Donga

  • @ashokch3338
    @ashokch3338 5 годин тому +126

    ఇన్ని నీతులు చెప్తున్న వ్యక్తి చెరువు కబ్జా చేసి పెద్ద గెస్ట్ హౌస్ కట్టాడు.

    • @chikkuduravikumar8615
      @chikkuduravikumar8615 5 годин тому +6

      Ne 🤙🤙

    • @chikkuduravikumar8615
      @chikkuduravikumar8615 5 годин тому

      Naku pH chey ra saale

    • @nagarjunafans1509
      @nagarjunafans1509 4 години тому +15

      ఆది లీగల్ ల్యాండ్ అని high court ఏ కేసు కొట్టేసింది బ్రదర్..update అవ్వాలి మీరు

    • @ShubhaSamayam
      @ShubhaSamayam 3 години тому

      ఇప్పుడు అధికారపక్షం సెటిల్మెంట్ కింద డబ్బు తీసుకొని సైలెంట్ అయిపోయింది, ఇప్పటికే అతను అక్కడే ఉన్నాడు. సింపుల్, రాజకీయం అంటేనే డబ్బు కోసం వస్తారు. కూటమి అయితే మరీ దారుణంగా తయారయింది, వైసీపీ కంటే కూటమి ప్రభుత్వం ధర్మవరంలో సామాన్యుల మీద డబ్బు విషయంలో చాలా అరాచకాలు చేస్తుంది, ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే ఇతను ధర్మవరంలో భారీ మెజారిటీతో గెలుస్తాడు, రాష్ట్రంలో కాన్స్టిట్యూఎన్సీ వైజ్

    • @billusuresh6229
      @billusuresh6229 3 години тому

      ​​@@nagarjunafans1509మొడ్ద ఏమి కాదు. పక్కన ఆక్రమించి లాస్ట్బ్లో సైడ్ అయిపోయాడు. తెలుసుకో

  • @status2669-k9q
    @status2669-k9q Годину тому +19

    ఒక్క కామెంట్ కూడా కేతిరెడ్డి కీ పాజిటివ్ గా లేదు జాఫర్ గారు చెప్పండి తనకు

  • @NaveenKumar-br4ji
    @NaveenKumar-br4ji 5 годин тому +47

    కేతిరెడ్డి గారు మీకు నేను పెద్ద ఫ్యాన్ కానీ నాకు జనసేన అంటే చాలా ఇష్టం మీరు ఇప్పుడు ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా అంటే చాలా పొల్యూట్ అయిపోయారు ఇలా ఉంటే మీరు మళ్ళీ ఎప్పుడు గెలవరు

  • @9493siva
    @9493siva 3 години тому +37

    ఈ ఇంటర్వ్యూలో కామెంట్స్ లోకేతిరెడ్డి తిట్టేవాళ్ళు ఎక్కువ ఉన్నారు . కనీసం ఇప్పుడైనా మారు

  • @kushi9678
    @kushi9678 2 години тому +24

    కేతిరెడ్డి నీతులు మాట్లాడకు బూతులు వస్తున్నాయి ఇప్పుడు చెప్పేవన్నీ మీ జగన్ రెడ్డికి చెప్పుండేది మీరు అధికారంలో ఉన్నప్పుడు

  • @sivsankar7898
    @sivsankar7898 2 години тому +14

    ఒరేయ్ కేతి రెడ్డి ముందకొడక మోసానికి మైనింగ్ కి మీనినింగ్

  • @kingsai427
    @kingsai427 2 години тому +31

    అయ్యా కేతిరెడ్డి గారు.....జనాలు మిమల్ని వద్దు అని అనుకొన్నారు...ఇది చాలా నిజం మీ పార్టీ లో ఉన్నపుడు మీ పార్టీ గ్రామ మండల స్థాయి లో నాయకులు ప్రజలను చాలా బాగా రౌడీయిజం చేసి ఇబ్బంది పెట్టారు వద్దు రా అయ్యా మి పార్టీ Ap కి అవసరం లేదు🙏🙏🙏🙏🙏 అయ్యా జాఫర్ గారు ఈ కామెంట్ చదవండి ప్లీజ్

  • @msaitarun6431
    @msaitarun6431 4 години тому +9

    There's no journalism, when you take a side.

  • @ashokch3338
    @ashokch3338 5 годин тому +68

    ఓడిపోయాక ఎన్నైనా చెప్తారు.
    చిరంజీవి గారు వీళ్ళకిమల్లె భూ దోపిడీ, కబ్జాలు,డ్రగ్స్,ఇసుక దోపిడీలు, భూమి ఆక్రమించి గేస్ట్ హౌసులు కట్టేసి ప్రజల సొమ్ము దొచెయ్యలేదుగా.

    • @Ravi0601
      @Ravi0601 4 години тому +7

      Uday Kiran lanti vallani champadam vachuga

    • @nanisathya7522
      @nanisathya7522 4 години тому

      ​@@Ravi0601jagan laga Amani chelini vudheleyamu jagan laga Neku laga 🐕🤔 5ruppes patyam padenge

    • @sreeharisreehari2424
      @sreeharisreehari2424 4 години тому

      ​@@Ravi0601 Nuvu chusava murder chesindi

    • @vaddarapusai8739
      @vaddarapusai8739 3 години тому +1

      నువ్వు చూశావా కబ్జా చెయ్యొద్దు అని. Assalu Congress lo party veliam chesakha Vaadi ఆస్తులు అంతక ముందు ఆస్తులు compare cheyi raa pulka😅

  • @anilinti5822
    @anilinti5822 4 години тому +16

    Chiranjeevi entra Kethireddy Jagan ni Jagan garu antunnav ga Mingutha kodaka

    • @KannaLakshman
      @KannaLakshman 3 години тому +3

      Chirajeevi ni chiranjeevi Anty thappu em undhi bro

    • @ramanaidupathivada4080
      @ramanaidupathivada4080 Годину тому +3

      ​@@KannaLakshmanmari jagan ni kuda jagan ani chapochu kada garu ani respect ndhuku bro

    • @aykardept1684
      @aykardept1684 Годину тому +1

      Kethireddy ni entra annav ga bro... Athanemi chiranjeevi gadu analedhu ga? And that too Chiranjeevi emanna thopa? Just oka actor. Jagan CM ga chesadu kabatti Jagan garu antunnadu.

    • @mohansatish8558
      @mohansatish8558 Годину тому

      Jagan.. keti Reddy.. jafar

    • @ramanaidupathivada4080
      @ramanaidupathivada4080 Годину тому +1

      @@aykardept1684bro respect ana di evariki ayana same a ivali just a actor antunav kada adi em ayana easy ga vochinda aa name nd fame

  • @ksiva2623
    @ksiva2623 5 годин тому +34

    నీకు కామెంట్ కూడా బొక్క అని నా ఉద్దేశం ఎందుకంటే నీ కంటే కన్నింగ్ గా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు లే ఇక్కడ

  • @satishmenakuru
    @satishmenakuru 3 години тому +22

    Chiranjeevi garu is the most humble person. Watch you words before you talk abaout chiru garu

    • @RajeshAnnavarapu-t5f
      @RajeshAnnavarapu-t5f Годину тому

      Bochule enta humble person no rajshaker jivita lani adugu udhay kiran ni aduguthe telustadi

  • @Rockstar72103
    @Rockstar72103 5 годин тому +36

    Byreddy Siddarth reddy tho interview cheyandi jaffar bhai...

    • @kushi9678
      @kushi9678 2 години тому +2

      వాడొక వేస్ట్ గాడు పోయి వాడిని ఎందుకండి ఇంటర్వ్యూ చేసేది

    • @Krishnareddy-q5d
      @Krishnareddy-q5d 51 хвилина тому +2

      Tik tok chusuko po untai … BGM video lu

    • @chetriyachetriya
      @chetriyachetriya 44 хвилини тому +2

      I agree with you Jafa lofar go to ask to him what about next

  • @NaveenKumar-br4ji
    @NaveenKumar-br4ji 5 годин тому +15

    జాఫర్ గారు మీరు జనసేన వాళ్లది ఒకసారి ఇంటర్వ్యూ చేయండి మీరు ఏ ఇంటర్వ్యూ చేసిన వై ఎస్ ఆర్ సి పి వాళ్ళే ఉన్నాయి మీ మీద మాకు అనుమానం వస్తుంది

  • @pradeepy7932
    @pradeepy7932 5 годин тому +34

    బాబు నీ అనాలసిస్ జగన్ మొత్తం 5 సంవత్సరాలు పై చేసి చెప్పండి..రాబోయే వందేళ్లు గుర్తిండి పోయేంత దరిద్రమైన పాలన అందించాడు..సారి అందించలేదు, తగలెట్టాడు😂..

    • @kushi9678
      @kushi9678 3 години тому

      😂😂😂😂

  • @abhilashneeruti
    @abhilashneeruti 5 годин тому +45

    Ee okka interview tho respect motham poindi🤬🤬🤬😡😡😡😡
    😡

    • @Ravi0601
      @Ravi0601 4 години тому +4

      A paniki Malina vadini
      Vadi gurinchi nijam chypthe
      Neku mandindha 😂

  • @nareshparise3481
    @nareshparise3481 4 години тому +7

    వైసిపి గవర్నమెంట్ లో శుక్రవారం నైట్ అందరిని అరెస్ట్ చేశారు😂. శనివారం ఆదివారం పోలీస్ స్టేషన్లో ఉతుకుడు. ఆ విధానం లేదు కదా ఇప్పుడు

  • @ramchandrapanchakarla3687
    @ramchandrapanchakarla3687 40 хвилин тому +1

    Kethireddy and Jagan both of you start doing meditation 😂😂😂

  • @srinivasgarikipati6969
    @srinivasgarikipati6969 3 години тому +24

    ఇలాంటి అబద్దాలు చెప్పమట్టి... ఓడిపోయావ్ 😂

  • @chetriyachetriya
    @chetriyachetriya 47 хвилин тому +1

    నా జీవితంలో నేను చూసిన చెత్త ఇంటర్వ్యూలో ఒకటి మరియు కేతి రెడ్డి వేరే జీన్స్‌తో పుట్టాడు మరియు జాఫర్ లోఫర్ ఫెలో

  • @-itsRam
    @-itsRam 2 години тому +3

    పిచ్చికేతి రెడ్డి , ఇంకా ఏమి అర్ధం కాలేదా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఒడిపోయారూో. చిరంజీవి పెద్ద ముదురా ?
    కేతి రెడ్డి మీద కొంచెం అభిమానం ఉండేది , ఇప్పుడు ఈ వీడియో చూసి ఉన్న అభిమానం పోగొట్టుకున్నాడు . ఇతను కూడా పక్షపాత రాజకీయ నాయకుడే అని నిరూపించుకున్నాడు

    • @Krishnareddy-q5d
      @Krishnareddy-q5d 46 хвилин тому

      Matladaniyyandi…andaru satruvule YCP ki.
      Jagan okkade Jesus vellaki.

  • @Gowrigadu-sklm
    @Gowrigadu-sklm 2 години тому +5

    Ore యెర్రి పప్ప చిరంజీవి ఏం చేసినది రా

  • @pawanism9501
    @pawanism9501 5 годин тому +23

    Kethi రెడ్డి... నీ అవసరం జనసేన కు అవసరం లేదు kethi రెడ్డి 🙏👍

    • @yaswanthkumar5146
      @yaswanthkumar5146 Годину тому

      Mundhu jenasena avasarama me ledhu le ekkada vadu oka vedhava

  • @rmnaidu5327
    @rmnaidu5327 4 години тому +11

    Kaethireddy dorikipoyadu😂😂😂

  • @ashokch3338
    @ashokch3338 5 годин тому +7

    జై పవన్ కళ్యాణ్ గారు 🙏

  • @sudharshanachakram4423
    @sudharshanachakram4423 6 годин тому +24

    Pavan gaaru ani pilisthe chala baaguntundhi, kethi reddy gaaru

  • @Goodboy-nr1sf
    @Goodboy-nr1sf 5 годин тому +3

    నీతులు బాగానే చెపుతున్నారు కానీ తాగుబోతులు నీ తాకట్టు పెట్టమని భారత్ అను మూవీ లో చూపించారు ఆ . లేదా తాగుబోతులు కి కాపలా గా టీచర్లు పెట్టండి. సచివాలయం తాకట్టు పెట్టమని ప్రభుత్వమే మందు అమ్మంది అని రాజదాని లేకుండా పాలన చేయండి జాబ్ లు ఇవ్వకుండా పథకాలు ఇస్తే చాలు అని సినిమాలో చూపించారు ఆ సాక్షాత్ అసెంబ్లీ రాజదాని ఇక్కడ పెట్టడం ఇష్టం కనీసం 40 వేల ఎకరాల భూమిని తీసుకోండి అన్నాడు .

  • @mallikarjunababu7632
    @mallikarjunababu7632 4 хвилини тому +1

    వూరుకో స్వామి.. నువ్వు నీపార్టీ.. ఎట్లా చేస్తావు.. 11 రెడ్డి కి support.. Next కూడా నీవు.. ధర్మవరం లో గెలవవు. ఒక్కడు చెప్పు మీ పార్టీ లో.నీతి మంతుడు.

  • @shobu123-s
    @shobu123-s 3 години тому +6

    Boru gadda anil meeda questions veyalsindi anna.... Aduguthav anukunnna chaa 😂😂🤣

  • @Tejakonetii
    @Tejakonetii 3 години тому +2

    వాలంటీర్స్ వాళ్ళ ఏ పార్టీ ఓడిపోయిన్ది అని చెప్తున్నాడు 😂😂😂😄

  • @koteshreddybuddala7592
    @koteshreddybuddala7592 5 годин тому +13

    వీడిని ఇంటర్వ్యూ చెయ్యడమే బొక్కా
    ఒక్కటి అంటే ఒక్క సమాధానం కూడా కరెక్టు గా చెప్పడం లేదు
    సర్ జాఫర్ గారు ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తే అన్సబ్స్క్రైబ్ చేస్తా సర్

  • @2009tpsarathi
    @2009tpsarathi 6 годин тому +53

    ఈ list రాసుకో.....
    ప్రత్యేక హోదా
    పోలవరం
    మద్యం నిషేధం
    Free ఇసుక..
    కరెంటు bill
    బస్సు ఛార్జి
    జాబ్ కాలెండరు
    మెగా dsc..
    Cps రద్దు...
    Prc అమలు
    అంగన్వాడీ జీతాలు...
    మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం
    కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ లకు పేర్మినెంట్
    Kadapa స్టీల్ ప్లాంట్
    రోడ్లు లేవు
    పంచాయితీ సర్పంచ్ లకు నిధులు మాయం
    అగ్రీ గోల్డ్ పెండింగ్
    రాజధాని లేదు
    IT కంపెనీ లు లేవు
    మద్యం ధరలు
    ఎర్రచందనం దోపిడీ
    చెత్త పన్ను,
    రోడ్లు గుంతలు
    గంజాయి రవాణా
    కోడి కత్తి చంద్రబాబు చేసాడు
    బాబాయిని చంద్రబాబు చంపాడు
    ఈ తుగ్లక్ 🤣🤣🤣🤣
    సొంత చెల్లమ్మ లకు అర్థం అయింది ఈ పిల్ల సైకోలకు ఎప్పుడు అర్థం అవుతుందో 🙏🙏🙏
    Rip వైస్సార్సీపీ 2024 save ap 🙏🙏🙏

    • @veeramanikanta0256
      @veeramanikanta0256 6 годин тому

      Artham aynte vallaku artham ayyedi Enduku odipoyaro

    • @saireddy7622
      @saireddy7622 6 годин тому

      2029 lo malli vastam ra puka.. m heekkuntaro heekkondi

    • @Kishorer437
      @Kishorer437 5 годин тому +7

      ఆంధ్ర లో నడుస్తున్న సూపర్ 6 లు...
      1)కోడి పందెలు
      2)పేకాటలు
      3)గుండాటలు
      4)బెల్ట్ షాపులు
      5)రికార్డింగ్ డాన్స్ లు
      6)క్యాషియానో లు

    • @veeramanikanta0256
      @veeramanikanta0256 5 годин тому

      @@Kishorer437 , ivi last 5 years lo kuda nadichayi
      Gudivada ki casino techina casino pitha mana kodali nani anna

    • @4_iamuniverse
      @4_iamuniverse Годину тому

      Special category status ippudu endhuku adagatlee mr tdp fans , mp lu unaru bjp ki seats kuda less unae e time lo endhuku adagatlee ,
      Dsc ekkada undhi 8 months avvuthundhi
      Cps emi aendhii
      Sand free ga ivvatame peda corruption
      Current bills last year's kanna present ekkuva vasthunaee
      😮😮😮 Eenadu abn news lu chusi mosapoena voters ki thelusthadhi thwaralonee
      14 years cm school education , govt hospitals below middle class vallaki upayogam unam em chesaru , free bus ani concept thisukunappude babu garu administration vision thelisthundhii 😅 , ippudu money Levu antunaduu , abadhalu chepu vachi malli edho emotions 😅😅😅😅😅 , nijam ga cbn goppodu are unte free schemes endhuku echasthamani chepadu , election appude chepochugaa 2014 -19 varaku em chesadoo
      Kanisam jagan school education gurinchi prajalo oka bench mark set chesaduu ippudu avvi kuda poenaee😅

  • @Shabbir124shaik
    @Shabbir124shaik 2 години тому +4

    Lokesh garini haamila meeda interview cheyandi

  • @Nareshkumargundu259
    @Nareshkumargundu259 25 хвилин тому

    రస్మిక రూఫ్ ఎక్కి చేతులు ఎందుకు ఉపలేదు కేతిరెడ్డి గారు 😂😂

  • @kadiyalahanumanhanuman5145
    @kadiyalahanumanhanuman5145 2 години тому +2

    మొత్తానికి నాకు తెలిసి కేతువు రెడ్డి అనే వాడికి పచ్చకామెర్లు వచ్చినట్టు ఉన్నాయి

  • @kushi9678
    @kushi9678 3 години тому +4

    ఒరేయ్ తిక్కలోడా కేతిరెడ్డి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఎందుకు మాట్లాడాడు ఎనిమిది తొమ్మిది గంటలు జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఇంటికి సినిమా ఇండస్ట్రీ మొత్తం వెళ్లారు ఆ పక్క ఒక బాబు ప్రాణాలతో కొట్టుమిట్టులాడుతున్నాడు తల్లివి ప్రాణాలు కోల్పోయింది సినీ ఇండస్ట్రీ నుంచి ఒక్కరైనా కనీసం పరామర్శించారు అని మాట్లాడారా తిక్కలోడా

  • @ahamedbasha5035
    @ahamedbasha5035 4 години тому +2

    #24:27 correct 👍👍👍

  • @ChinnariChinnari-v2n
    @ChinnariChinnari-v2n 2 години тому +2

    అన్న వీడికి మాటలు ఆడటం రాదు time వెస్ట్ ఏమి కూడా నిజం చెప్పటం లేదు

  • @ramaiahdharavathu2176
    @ramaiahdharavathu2176 3 години тому +1

    ఇది నీ అసలు రూపం అని అందరికీ తెలుస్తుంది లె
    చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేవాడివ నువ్వు అసలు
    నిన్నటి వరకు మీ మీద ఉన్న గౌరవం ఒక్క ఇంటర్వ్యూ తో పోయింది

  • @k.v.r-n.t.ryoutubechannel2359
    @k.v.r-n.t.ryoutubechannel2359 3 години тому +3

    Very good Jafar Garu
    I love Pawan Kalyan

  • @kingsai427
    @kingsai427 2 години тому +12

    పవన్ కల్యాణ్ నీ emm అనకండి please మళ్లీ ఆ 11 కూడా రావు really ❤❤😂😂

    • @Talaris-nb5ol
      @Talaris-nb5ol 2 години тому +1

      😂😂

    • @achireddy5948
      @achireddy5948 Годину тому +4

      4 party lu kaliste gaani M.l.a kani yevada

    • @kingsai427
      @kingsai427 Годину тому

      @@achireddy5948 ha jalaga గాడు లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కానీ సీఎం అవ్వలేక పొయ్యాడు పాపం😭😭

    • @kingsai427
      @kingsai427 Годину тому

      @@achireddy5948 సింహం సింగిల్ గా వచ్చి em పికలేక పోయింది పాపం బాధ పడకు ఆ 11 కూడా ఎందుకు లే

  • @dileepkrishna5279
    @dileepkrishna5279 Годину тому

    వైసీపీ ఒక రాక్షస జాతి.. వీళ్ళు చేసిన ఎన్నో గోరాలు ఇంకా బయటకు రావాలి.. వీళ్ళ దౌర్జన్యం ముకలు ఇంకా చాలా ఆక్టివ్ గా ఉన్నాయి..

  • @MuniMuni-wp1cq
    @MuniMuni-wp1cq 32 хвилини тому

    జాకీర్ సార్ నీకు వందనం ఒక మాట చెపుతా మీలాంటి పెద్దవాళ్ళ మీద కాదు మీలాంటి వాళ్లను చూసి మేము ఇంకా ముందుకు నడవాలని మా ఆశయ సాధన పూల బాట వేస్తారని మీకు వందనం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక డైనమిక్ కోహినూరు వజ్రం కంటే నిలువెత్తు 100 రెట్లు ఎక్కువైన వ్యక్తి గాని అంతకు తక్కువేమీ కాదు ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఈ రాయలసీమలో ఎటు చూసినా బండ రాళ్లు గుండ్ల భూములు కొండ గుట్టలు ఎత్తయిన లోయలు లోతైన నదులు కానీ తాగడానికి నోటికి నీటి చుక్క దొరకడం లేదు గంప డోర్ రాళ్లు మోసిన పిడికెడు మెతుకులు తినలేని ఈ దౌర్భాగ్యం ఈ రాయలసీమలో ఉంది కొంత మేర ప్రజల్లో ఆశాభావం నింపి నిదర్శనంగా నిలిచిన వ్యక్తి మహానేత మహనీయుడైన మన ఇంటి ముద్దుబిడ్డ డేర్ టైగర్ సింహం లో నడిచే వ్యక్తి సింహంలో గర్జించే మనిషి ఆ మనిషి ఎవరో కాదు జాతీయ రాజకీయాల్లో నా తనదైన ముద్ర లో తనదైన శైలిలో ఆశయాన్ని అభివృద్ధి బాటలో నడిపి 4 జిల్లాలకు నీళ్లు ఇచ్చిన వ్యక్తి మన వైయస్ ప్రియతమా రాజశేఖర్ రెడ్డి గారు అనే పేరులో ఉంది రాజసం ఈ రాయలసీమలో ఉంది ఆయన నీతి బాట రాజా నీతి పూల బాట వేసిన నిలువెత్తు నిదర్శనమే ఆకాశానికి నిచ్చెన వేసిన వెచ్చనైన మనసు వెన్న లాంటి కరిగే ఆయన మనసు కనురెప్పల్లో ఉండే కనుపాపను చూసి వాని లోన ఉండే గుణమును చూసి ఆ గుణానికి తగినంత ఆధారం చూపిన వ్యక్తి మన ముఖ్యమంత్రిగా నిలిచిన ఆకాశంలో చిత్రమై నాలుగు తరాలుగా చుక్కల్లో చంద్రుడు గా వెలుగుతున్న ఆ చందమామ నీ మన వైయస్ రాజశేఖర్ రెడ్డి తెల్లని మనసు చల్లని చూపు నీ దయవల్ల ఈ నేల పులకించి తల్లి లేని గొడ్రాలు పిల్లలు పుడితే ఎలా పులకిస్తుంది అలా పులకింప చేసిన వ్యక్తి హంద్రీనీవా అనే నీటి చుక్కను ఈ రాయలసీమ నలుదిక్కుల పారించిన వ్యక్తిగా నిలిచిన శక్తిగా అభయమిచ్చిన ఆస్తిగా ఆయన ఇచ్చిన వరముగా ఆయన నాటిన కొమ్మగా నీటి వృక్షంగా మాకు అందరికీ నీడనిచ్చే వ్యక్తిగా నిలిచిన ఒక యుద్ధంలో అభిమన్యుడు పాత్ర కంటే ఎక్కువ చేసిన వ్యక్తిగా రామరాజ్యంలో స్వరాజ్యం రాముడని భావజాలాన్ని ఒక వాల్మీకి మహర్షి ప్రపంచానికి తెలుపని వ్యక్తిగా నడిచాడు ఈ ఆంధ్ర వానిలో ఒక నాయకుడిగా నాయకుని కొడుకుగా నిలిచినాడు మన ప్రియత మా వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోలేదు కానీ ప్రజలు ఓడిపోలేదు దేవుడు ఓడించాడు ఆ దేవుడే మళ్లీ గెలిపించాలని ఆ ప్రజలే ఆ నాయకుడే మాకు కావాలని ఆశ ఆశ భవనంలో ఉన్నారు ప్రైవేట్ స్కూల్లో చదవలేని పేద విద్యార్థులకు ప్రభుత్వ బళ్ళు లోన ఇంగ్లీష్ నేర్చుకోవాలని చెప్పిన ఒకే ఒక్క వ్యక్తి మొట్టమొదట మన జగన్ ఈ భారతావని లోన ప్రతి స్కూల్ పిల్లవాడికి బ్యాగు బట్టలు షూలు ఒక గ్లాసు సరైన పద్ధతిలో అన్నము ఆహారములు అందించిన వ్యక్తి ఆహారంలోనే మార్పులు చేసిన వ్యక్తి మన వైయస్ జగన్మోహన్ రెడ్డికానీ నేను ఒకటి చెబుతున్నాను అనే భావన నాలో ఉన్నది కాదు ఇది ప్రజల్లో ఉన్నది అది మీకు వివరిస్తున్న ఎందుకంటే నేను ఒక భావిభారత పౌరుడిని ఒక స్వతంత్రం లో నిలిచి రాజ్యాంగాన్ని గెలిచిన వ్యక్తుల్లో నిలిచారు ఆ భావన ఆలోచన వాళ్లు ప్రాణ త్యాగాలు చేశారు కానీ మనం ప్రేమను త్యాగము గా చేసి అంతరి జీవితాలను వెలుగు నింపాలని కోరుకున్నాడు ఆ నాయకుడే యువతరానికి ప్రతిపక్ష నాయకుడైన మన వైయస్ జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటి ఆలోచిద్దాం ప్రభుత్వం లో ఉన్న పెద్దలు ఎన్నో హామీలు ఇస్తున్నారు అవి హామీలే నా అవి నెరవేరు తాగని ఆశయ సాధన జనాలలో లేదు అని మీలాంటి టీవీ ఛానల్ వాళ్ళు మీలాంటి పెద్దలు సరైన సమయంలో ఆ ప్రభుత్వాన్ని నడిపించాలని కోరుచున్న ఇది నా ఒక్కని భావన కాదు ఆంధ్రప్రదేశ్లో చాలాచోట్ల విన్న విన్న స్వతంత్ర భారతంలో ఎవరు అతిధులను కాదు ఎవరికి చట్టం చుట్టం కాదు ఎవరికి ఎవరు కాదు అందరం ఒకరోజు ఓడిపోవాల్సిందే సూర్యుడు పొద్దున ఉదయిస్తాడు ఎంత నిజమో సాయంత్రం వేళ అస్తమిస్తాడు అనేది అంతే నిజం ఈ విజయాన్ని కొందరు వేల సంవత్సరాలు మా ఆధీనంలో ఉంటది అనుకున్న వాళ్లు చాలా పొరబడతారు ఈ విజయం రేపటితో మనమందరం కలిసి ఉందో లేదో చూసుకునే వాళ్లలో చాలా చిన్న విషయం రేపు రూపం లేదు రూపానికి దేహము ఉండదంటారు ఆ దేహం ఎవరికి నాకైతే తెలియదు మనిషి మనిషిలా చూద్దాం అనేది ఈ ప్రపంచంలో ఉన్న భావజాలంఆ మనిషి నోట ఎన్నో హామీలు వస్తున్నాయి ఆ హామీలు ఎప్పుడు అమలు అవుతాయని ఆలోచన తప్ప మరొకటి ఉండదు ఈ పేద బడుగు వర్గాలకు

  • @mohansatish8558
    @mohansatish8558 2 години тому +1

    Keti Reddy meeda unna respect motham dobbindi.. usaraveli Reddy 😠

  • @కోడిఎగ్
    @కోడిఎగ్ Годину тому

    సీఎం ఆఫీస్ లో వీడియో తీసుకుని. . తనంత తాను రిలీజ్ చేసుకున్నాడా?

  • @BdurgaprasadPrasad-y5p
    @BdurgaprasadPrasad-y5p Годину тому +1

    Inka challu sullu show sir ,😅😅

  • @gswamy4092
    @gswamy4092 2 години тому +1

    ఎవడికి నచ్చినట్టు వాడు మాట్లాడుకోవచ్చు😅

  • @DasaradhiR
    @DasaradhiR 19 хвилин тому

    ఇంట్రో లోనే కేతిరెడ్డి వేరే పార్టీ కి పోడు అని జాఫర్ చెప్పినపుడే ఇది అరేంజ్డ్ ఇంటర్వ్యూ అని అర్థం అయిపోయింది.. కేతిరెడ్డి వేరే ఛానల్ లో మొన్న ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల వచ్చిన డ్యామేజ్ కంట్రోల్ కి ఇది అరేంజ్ చేశారు. క్వశ్చన్స్ అలానే వున్నాయి, అన్సర్స్ అలానే వున్నాయి.
    తక్కువ ఇంటర్వ్యూస్ ఇవ్వు కేతి రెడ్డి గారు. ఎక్కువ మాట్లాడితే ఇలానే కడుక్కోవాలి. అల్లు అర్జున్ ని చూడలా... అట్లానే అవుద్ది. జర భద్రం..

  • @devarajb9822
    @devarajb9822 58 хвилин тому +1

    Ray kethireddy Chiranjeevi gurinchi niku endukura

  • @comedy650mg2
    @comedy650mg2 6 годин тому +7

    మా జనసేన పార్టీ కి ఆ దరిద్రం ఎందుకు బాబు జగన్ తోనే ఉండని మకు వద్దు బాబు

  • @lebururajesh1455
    @lebururajesh1455 Годину тому

    ఇన్నితెలివితేటలు ఉండయ్ కాబట్టే తుగ్లక్ నచ్చివుంటుంది

  • @SandhyaraniAkula-qj6yn
    @SandhyaraniAkula-qj6yn 4 години тому +9

    Jagan lanti leaders ni encourage chesi state ni nasanam cheyoddhu jafar garu

  • @కోడిఎగ్
    @కోడిఎగ్ 59 хвилин тому

    ఇంటర్వ్యూ మొత్తంలో పది సార్లు చిరంజీవి పేరు ఎత్తి నీ జన్మ ధన్యం చేసుకున్నావు. మనం చెత్త అయినా. . మంచి వాళ్ళని తలచుకుంటే పుణ్యం వొస్తుంది. Keep doing ఇట్!!!

    • @swarnakumar1514
      @swarnakumar1514 40 хвилин тому

      Evadu manchi vaadu chiranjeeva ..😅😅😅

    • @కోడిఎగ్
      @కోడిఎగ్ 36 хвилин тому

      @@swarnakumar1514 కాదు జలగన్ రెడ్డి అన్న

  • @rgv9737
    @rgv9737 Годину тому

    నిజాయితీ గల ఒక లీడర్, కోమటి రెడ్డి వెంకటరెడ్డి,

  • @Bunnyboy6660
    @Bunnyboy6660 5 годин тому +2

    1.First Time Allu Arjun Gurinchi Correct points chepadu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
    2.Cinema Heros Gurinchi Kuda Correct ga cheparu
    3.Jagan cinema vallani Avamanchiru Ani thega Gola chesaru Adhe Pani Revanth Reddy cheste Movie industry motham Kutha musukoni vunaru.....😂🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @King_Original_gangstar
      @King_Original_gangstar 2 години тому

      Last time pk movies jagan addu padinappudu me industry nunchi okkadu ayna support chesada eppudu vachi,pk anni chryali antunaru kani

  • @anjuanjali2974
    @anjuanjali2974 57 хвилин тому +1

    Don't say badlay about pawan Kalyan and chiranjeevi kethireddy your not half of equa to them

  • @arunkumar-fn2hg
    @arunkumar-fn2hg Годину тому

    వైసీపీ లో ఉంటే మీరు వచ్చే ఎన్నికలలో కూడా గెలవలేరు

  • @likilboya9679
    @likilboya9679 Годину тому

    అయ్యా స్వామి....వైసీపీ కార్యకర్తల వల్ల నే Ycp పార్టీ ఓడిపోయింది ...సామాన్య ప్రజలు ని స్థానిక నాయకులు వేధించారు కాబట్టి ఆ కారణం వల్లన ప్రజలు దూరo అయ్యరు

  • @3yambakareddys478
    @3yambakareddys478 3 години тому +2

    సార్... Jr ntr అన్నను ఇంటర్వ్యూ చెయ్యండి please జాఫర్ అన్న.. అది మీవల్ల అవుతుంది..

  • @justmekamal
    @justmekamal 2 години тому

    Sharmila Akka is on her own. She is not under influence of anyone. She wants justice and what is hers. I support Akka

  • @ManojMungamuri
    @ManojMungamuri Годину тому

    The only political personality that is logical and rational from our ANANTAPURAM!

  • @santhoshKumar-nw2om
    @santhoshKumar-nw2om 3 години тому +1

    asalu veedini evaru tisukintaaru😂😂😂

  • @pkvlogs5097
    @pkvlogs5097 Годину тому

    Keethi reddy always genuine politicien

  • @Btvnewstelugu1
    @Btvnewstelugu1 3 години тому +1

    జాఫర్ మామ.. జూనియర్ ఎన్టీఆర్ నీ ఇంటర్య్వూ చేయచ్చుగా 😍

  • @MrRAMAkella
    @MrRAMAkella 3 години тому

    స్వరం మారిందేమి కేతిరెడ్డీ!!?
    మొన్న ఇంటర్వ్యూకి, ఈ ఇంటర్వ్యూకి. లెక్క అందిందా ఏమీ?

  • @chakrivarma8188
    @chakrivarma8188 Годину тому

    Good interview 👍

  • @malleshabhai3127
    @malleshabhai3127 Годину тому

    P.Karthik Reddy anna tho interview cheyandi jaffar anna

  • @NextGen_io
    @NextGen_io Годину тому

    Chala chala clear ga super ga clarity ga matladaru sir kethi reddy garu🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @bathinavenkaiah4807
    @bathinavenkaiah4807 Годину тому

    ఒరే బ్రోకర్ కేతి గా సైకో కిల్లర్ మానశిక వికలాంగుడు అవివేకి ఉన్మాది నీ పోగుతున్నావ్ నీ మీద నమ్మకం పోతుంది రా

  • @padmaraoOfficial
    @padmaraoOfficial 2 години тому

    జాఫార్ గారు... వాలంటీర్స్ మీద ఒక సీరియస్ ప్రోగ్రామ్ చెయ్యండి... దాదాపు 2.60లక్షల వాలంటీర్స్ నష్టపోయిన తీరుని బయటపెట్టే ప్రయత్నం చెయ్యండి... Plz

  • @SrikanthReddy-t9v
    @SrikanthReddy-t9v 4 години тому +1

    Correct 💯💯

  • @Cocdidjdn
    @Cocdidjdn 5 годин тому +2

    27:08 😂😂 elanti comedy ekada chudale nenu

  • @bnaresh1052
    @bnaresh1052 2 години тому +2

    Vedu pedda overrated 😂😂😂😂

  • @prasadsidda3054
    @prasadsidda3054 2 години тому

    కేశి రెడ్డి గారు ఆ రోజు చిరంజీవి గారు జగన్ రెడ్డి గారు చేసిన పని కట్ట కాదని ఎందుకు స్పందించలేదు ఈరోజు అంటే అల్లు అరవింద్ కొడుకు అంతే చిరంజీవి గొప్ప అలా అరవింద్ గొప్ప

  • @ganeshsimhadri72
    @ganeshsimhadri72 Годину тому

    Jafar Bai ne last interview lo kethe reedy interview lo uanna facets e interview lo nejam chepthunara bro Meru cheppali bro ne oka ----------telayali bro

  • @PrashuuKeys
    @PrashuuKeys 33 хвилини тому

    Nuvvu vesey erripuk questions ki malla premium ani Paisal petti chudalni ani pettinav.... Mamulga chuddame ekkuva ra nayana ante malla Adult only anta 😂😂😂

  • @rvoggu
    @rvoggu Годину тому

    I had some different opinion about ketireddy, but after watching this.. I am really disappointed,ycp doesn't change... They need look other side atleast now realise their mistakes and understand honestly the truth. Still jagan is one of the top leaders in the country. Especially the way Allu Arjun issue defending is making them fools , as it is entirely different from chiru issue. In chiru issue video released by govt/ycp it's not TFI mistake it was misguidence to jagan. And further even now ycp rather than patching up they widening with these kind of silly comments on chiru. Regarding allu issue , the main allegation is his in humanity and show off to the public. Raskhmika is not part of both mistakes. Such a silly logic how ycp still missing?? Unbelievable of go like this ,I don't think jagan future is blank, especially ketireddy says too many things about change first he need to grow up and realise with on ground facts. I pity Ycp such a great victorious party against cast based parties , just because of this kind of leaders it is loosing its place and becoming laughing stock. Unfortunate and painful

  • @yuvarajnapa1049
    @yuvarajnapa1049 53 хвилини тому

    Excellent Kethireddy ❤

  • @sairammidasala8341
    @sairammidasala8341 2 години тому +1

    అయ్యా జాఫర్ గారు, allu arjun case రేవతి వాళ్ళ ఇంటి మీరు ఎదుకు వెళ్ళదు..?

  • @Sekharyerra143
    @Sekharyerra143 49 хвилин тому

    Mari meru government loo unnappudu nuv ami chesavu kethireddy garu cheppandi " Jagan okka worst "

  • @shivarajshivaraj7431
    @shivarajshivaraj7431 Годину тому

    విడో సిద్ధాంతి వడో వేదాంతి 😂

  • @hiraa-v5b
    @hiraa-v5b 3 години тому +1

    చిరంజీవి గారు నమస్కారం పెట్టిన వీడియో బయటికి తీసింది మీరు కాదా.....mana sakshi tv

  • @telugupadyalu...6927
    @telugupadyalu...6927 Годину тому

    chiranjeevi ni target chestey meerey target avtaru reedy garu keti reddy garu ..fans tho voddu reddy garu

  • @maheshrasamalla752
    @maheshrasamalla752 4 години тому +1

    పరిటాల శ్రీరామ్ అన్న ఇంటర్వూ

  • @srinivasaganta4417
    @srinivasaganta4417 4 години тому +1

    Not about politics do for farmers pls anna agriculture is now days in very very problem.because of very low cost
    Do fix cost farmers

  • @S_k_edits-sn6bv
    @S_k_edits-sn6bv 2 години тому +1

    Next interview Roja garini cheyandi sir

  • @mgopi497
    @mgopi497 Годину тому

    Ticket rate thagiste adhe GO enka nadustundhiga oka political leader dani gurinchi matladatam ledu enti ,ippudu ticket price cinema release ayna tarwatha 10 days tarwatha kuda adhe rate vundali ga ,nduku Jagan gari GO continue chestunaru , ticket price 500 balcony lo vunchukondi😂

  • @nareshnaresh5415
    @nareshnaresh5415 6 годин тому +12

    Aggi petti macha ni interview cheyi anna

  • @hemanthbillu5644
    @hemanthbillu5644 2 години тому

    Sampaadinchindi jagan kotary matram aaa,aaa party activist profit pondaledu....jagan doesn't know how to rule the state

  • @nunnasaisirisha5928
    @nunnasaisirisha5928 28 хвилин тому

    💯 correct

  • @lebururajesh1455
    @lebururajesh1455 Годину тому

    అమాయకుడు పాపం తుగ్లక్ చెడ్డీ

  • @sathishdurgam5857
    @sathishdurgam5857 2 години тому +1

    నీ ఇంటర్వ్యూ చూస్తే డాటా బొక్క టైం బొక్క నువ్వు ఒక్కదానికన్నా కరెక్ట్ చెప్తలేవు

  • @AspiringIndividual7136
    @AspiringIndividual7136 19 хвилин тому

    24:52 chiranjeevi 1st person Allu arjun jail lo pettaka vellindi. Telsukoni matladu

  • @NaveenKumar-br4ji
    @NaveenKumar-br4ji 5 годин тому +3

    ఒకసారి పవన్ కళ్యాణ్ ఇంటర్వ్యూ చేయండి చూద్దాం

  • @DeepakKanneganti
    @DeepakKanneganti 6 годин тому +4

    I will not subscribe, because of you the blue paint on your face.

  • @nareshparise3481
    @nareshparise3481 4 години тому

    సిపిఎస్ రద్దు మద్యపాన నిషేధం అమరావతి రాజధాని స్పెషల్ ప్యాకేజ్ చిన్నాన్న cbi, ఎన్ని మాటలు ఇచ్చినవి మాట తప్పి నీవే

  • @nareshparise3481
    @nareshparise3481 3 години тому +1

    🎉🎉🎉🎉ఒక్క మాటలో నచ్చారు జై NTR GARU 🎉🎉🎉🎉

  • @hanuman8108
    @hanuman8108 Годину тому

    Block buster interview

  • @AspiringIndividual7136
    @AspiringIndividual7136 21 хвилина тому

    24:14 andaru jagan reddy anna chellellu laga thittukoru kothireddy. 24:30 Me yappa amayakudu😂😂 vinevadunte sollu cheppadaniki ready aipotadu.