కృష్ణ మోహన్ గారు మా ప్రయత్నాన్ని అభినందిస్తూ మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహం మాకు కొండత బలం. చాలా చాలా ధన్యవాదాలు మీ ఆశీస్సులు మాకు ఎల్లపుడు ఉండాలిఅని ఆశిస్తూ మీకు కృతజ్తలు తెలియచేతున్నాను. మీ కిరణ్ దేవు
@@DevuTeluguVlogs ఇంకా ఎన్నాళ్ళు తింటారు ఎరువుల ఆహారం సార్ ఈ ప్రజలు. ప్రతివాడికి ఉద్యోగం ఎక్కడ నుండి వస్తుందిఒక వేళ వచ్చిన అదొక యంత్రిక ఉద్యోగం ఆవుని కట్టెకి కట్టేసినట్లే ఏడుస్తూ చేస్తారు , గో ఆధారిత, మరియు ప్రకృతి వ్యవసాయం వైపు యువత చూస్తున్నారు మార్పు మొదలైంది ఇంకా ముందుకు తీసుకెళ్లాలి 🙏మీకు కూడా ధన్యవాదములు
అందరికి నమస్కారం!! మరీ ముఖ్యంగా గోల్కొండ భాస్కర్ కి ప్రత్యేక అభినందనాలు. ప్రస్తుత వ్యవసాయరంగ పరిస్థితులకి ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గంగా భావించి తన వంతుగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న భాస్కర్ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లే నా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని మేము ఎల్లవేళలా మరవకుండా మా ఈ ప్రయత్నం ఒక యజ్ఞం లా ముందుకు సాగాలని ఆశిస్తూ … మీ కిరణ్ దేవు
The ultimate goal of farming is not the growing of crops, but the cultivation and perfection of human beings. Great Baskar garu you inspired us. Thank you for Video If possible make a video on Traditional medicine towards the healthy life
Thank you Vittal Tallapelly for your supporting words and sure we will be try to make a video on Traditional Medicine in future and thank you once again for the encouragement from your end.
Hi kiran and team, This platform is good for introduce the organic form whoever will ready to do and we are expecting many more videos from you for it....
Brammaiah thank you so much for your support and encouraging words towards our attempt to promote healthy society with healthy food by doing organic farming and we expecting you to continue your support to reach our mission of providing healthy food to people. Thank you once again. Urs Kiran Devu
Bhaskar cheppindi correct aa oka doctor training oka patient meda vachi raanittu treatment esthado same hybird vittalanalu tho oka prayogam tho pitchi oil tho oka pitchi proyogam chesi prajalani aaroyam tho atalu adukunaru rythu ni tappudu margam lo petti andhari lifes tho aadukunaru enka emi kavali doctors entha mandi vacharu vallu yela korukutunaru andharu vallu dagara ki ravali ani korukuntunaru vijay ram gariki palekar gariki chala chala thanks cheppali vallu tirigi malli old days ni tisukuni vacharu enka enka change ravali andharu hospital ki vellakudadu
ప్రకృతి ప్రేమికులకి నమస్కారం ఈ వీడియో చూసి మీ స్పందన ని తెలియచేస్తున్నదుకు చాలా చాలా కృతజ్యతలు. మీ యొక్క ప్రతి స్పందనకి శ్రీ భాస్కర్ గారు సమాధానం ఇస్తారు. మీ మిత్రుడు కిరణ్ దేవు
శ్రీనివాస్ గారు నమస్తే సార్. 😅😅. మా దగ్గర కూడా చేస్తున్నా ఊర్లో 2 ఎకరాలలో. ఆ ఒక్క దానిమీద నే పూర్తి గా అదరపడలేము కాద సార్. ఉద్యోగము లేని వాళ్ళము. పూర్తి గా ప్రకృతీ వ్యవసాయానన్నె నమ్ముకొన్న నాకు వచ్చిన విద్యా ద్వారా ఉపాధి పొందుతున్న self employed గా దీనినే నమ్ముకొన్న నేను మీలాంటి వాళ్ళు. కూడా. కొంచమ్ మి ఛానల్ ద్వారా కూడా ప్రోత్సహించండి సార్. ఎప్పుడూ పెద్దోళ్లన్నె కాదు సార్ అప్పుడప్పుడు చిన్నపాటి గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మాలాంటి యువత కూడా గుర్తించండి. రుణపడి పడి ఉంటాము ఎల్లప్పుడూ మీకూ 🙏🙏
బ్రదర్ నీవు చేసున్న వ్యవసాయం ఒక యజ్ఞం లాంటిది మీరు ఇలాగే కొనసాగించండి ముందు ముందు అందరూ మానలాంటి వాళ్ళను అనుసరిస్తారు. ఇంకొక విషయం మీ ద్వారా తెలియచేస్తున్నాను 2025 నుండీ రసాయనిక ఎరువులతో పంటలు పండవు ఇప్పటికే భూమి విషతుల్యం ఐపోయినది ఇక ముందు పంటలు పండవు
ప్రకృతి ప్రేమికులకి నమస్కారం ఈ వీడియో చూసి మీ స్పందన ని తెలియచేస్తున్నదుకు చాలా చాలా కృతజ్యతలు. మీ యొక్క ప్రతి స్పందనకి శ్రీ భాస్కర్ గారు సమాధానం ఇస్తారు. మీ మిత్రుడు కిరణ్ దేవు
ప్రకృతి ప్రేమికులకి నమస్కారం ఈ వీడియో చూసి మీ స్పందన ని తెలియచేస్తున్నదుకు చాలా చాలా కృతజ్యతలు. మీ యొక్క ప్రతి స్పందనకి శ్రీ భాస్కర్ గారు సమాధానం ఇస్తారు. మీ మిత్రుడు కిరణ్ దేవు
ఇలాంటి యువ రక్తాన్ని వివేకానంద స్వామి కోరుకుంది మీరు అనేక మంది యువతి యువకులకి చాలా ఆదర్శం చిరంజీవ చిరంజీవ దీర్ఘాయురస్తు శ్రీ రామ రామ రామ ✋
కృష్ణ మోహన్ గారు మా ప్రయత్నాన్ని అభినందిస్తూ మీరు మాకు ఇస్తున్న ప్రోత్సాహం మాకు కొండత బలం. చాలా చాలా ధన్యవాదాలు మీ ఆశీస్సులు మాకు ఎల్లపుడు ఉండాలిఅని ఆశిస్తూ మీకు కృతజ్తలు తెలియచేతున్నాను.
మీ కిరణ్ దేవు
@@DevuTeluguVlogs ఇంకా ఎన్నాళ్ళు తింటారు ఎరువుల ఆహారం సార్ ఈ ప్రజలు. ప్రతివాడికి ఉద్యోగం ఎక్కడ నుండి వస్తుందిఒక వేళ వచ్చిన అదొక యంత్రిక ఉద్యోగం ఆవుని కట్టెకి కట్టేసినట్లే ఏడుస్తూ చేస్తారు , గో ఆధారిత, మరియు ప్రకృతి వ్యవసాయం వైపు యువత చూస్తున్నారు మార్పు మొదలైంది ఇంకా ముందుకు తీసుకెళ్లాలి 🙏మీకు కూడా ధన్యవాదములు
ధన్యవాదాలు సార్ 🙏🙏🙏💐💐
అందరికి నమస్కారం!!
మరీ ముఖ్యంగా గోల్కొండ భాస్కర్ కి ప్రత్యేక అభినందనాలు.
ప్రస్తుత వ్యవసాయరంగ పరిస్థితులకి ప్రకృతి వ్యవసాయమే పరిష్కార మార్గంగా భావించి తన వంతుగా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేస్తున్న భాస్కర్ గారి సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లే నా ఈ ప్రయత్నాన్ని అభినందిస్తూ మీరు అందిస్తున్న ప్రోత్సాహాన్ని మేము ఎల్లవేళలా మరవకుండా మా ఈ ప్రయత్నం ఒక యజ్ఞం లా ముందుకు సాగాలని ఆశిస్తూ …
మీ కిరణ్ దేవు
RAITHU BIDDA , 55-om NAMASIVAYA sirrrrrr , SAVE TREES, God bless you
నాయుడు గారు చాలా ధన్యవాదాలూ
Natural Farming Bhaskar gaaruuuu
Thank you
The ultimate goal of farming is not the growing of crops, but the cultivation and perfection of human beings.
Great Baskar garu you inspired us.
Thank you for Video
If possible make a video on Traditional medicine towards the healthy life
Thank you Vittal Tallapelly for your supporting words and sure we will be try to make a video on Traditional Medicine in future and thank you once again for the encouragement from your end.
Hi kiran and team,
This platform is good for introduce the organic form whoever will ready to do and we are expecting many more videos from you for it....
Brammaiah thank you so much for your support and encouraging words towards our attempt to promote healthy society with healthy food by doing organic farming and we expecting you to continue your support to reach our mission of providing healthy food to people.
Thank you once again.
Urs Kiran Devu
Bhaskar cheppindi correct aa oka doctor training oka patient meda vachi raanittu treatment esthado same hybird vittalanalu tho oka prayogam tho pitchi oil tho oka pitchi proyogam chesi prajalani aaroyam tho atalu adukunaru rythu ni tappudu margam lo petti andhari lifes tho aadukunaru enka emi kavali doctors entha mandi vacharu vallu yela korukutunaru andharu vallu dagara ki ravali ani korukuntunaru
vijay ram gariki palekar gariki chala chala thanks cheppali vallu tirigi malli old days ni tisukuni vacharu enka enka change ravali andharu hospital ki vellakudadu
Thank you nagamani garu for your valuable words
Good thought really helpful and natural encourage organic forming Thanks for your vedio Kiran all yhe best
Thank you so much for your valuable thoughts
Naturalga vegetables pandiche farmers koaam chusthunnam andi... valla degara panta konukuntamu...Evaraina unte thelupagalaru...
THANK YOU
థాంక్యు కృష్ణ నేను మీకు తెలియచేస్తాను
@@DevuTeluguVlogs sure andi... Me organic farmers kosam chusthunamu...Ap and Telangama ekadaina parvaledhu...
Bhasker brother meeru chese work chala bagundi..congrats..nice video 💐💐🙏👍
బ్రదర్ మీకు చాలా చాలా ధన్యవాదాలు మీ యొక్క ప్రతిస్పందన తెలియచేసినందుకు .
ధన్యావాదాలు సోదరా
Good anna
Good sir
Thank you
Nature agriculture 💯👌🤝
Thank you so much vamshi
Good keep it up..
Anna thank you for your supporting words
Good work bro
Thank you Usha garu
very useful 👌👌👌
Thank you for your comment
Good sirrrr
thank you
Good 👍👍👍👍
Thank you thammudu
అందుబాటులో ఉన్న బియ్యం రకాలు, వాటి ధరలు కూడా చెబితే బాగుండేది
తప్పకుండ శేఖర్ గారు ముందుగా మీకు చాల చాల ధన్యవాదములు , మేరు అన్నట్టు అంధుబాటులో ఉన్న విత్తన రకాలు వాటి ధరాలు మీకు తెలియచేస్తాము.
Yeppudu @@DevuTeluguVlogs
Biyyam rakalu chepthara please
ప్రియాంక గారు ముందుగా మీకు థాంక్స్ మెసేజ్ చేసినందుకు. తప్పకుండా అందుబాటులో ఉన్న బియ్యం రకాలు మీకు చెప్తాము.
👌👌👌
Thank you
Alane biyyam kuda organic ga pandinche vallu unte kavali andi... 100kgs ala konugolu cheyadanki readyga unamu
కృష్ణ గారు ధన్యవాదాలు మీది ఎక్కడో చెప్పితే మీకు కావలసిన బియ్యం మీకు ఇవ్వగలము.
@@DevuTeluguVlogs warangal andi...
Hi chicha
Hi
Infermative
Thank you naresh
Bro iam interested iwant seed Desi Home garden started sir iam guntur town sir please 🙏 try vegetables seed Desi kaavali sir
Seinivasarao garu thappakunda meku kavalsina seeds meeku vachelaa chusthamu
ప్రకృతి ప్రేమికులకి నమస్కారం
ఈ వీడియో చూసి మీ స్పందన ని తెలియచేస్తున్నదుకు చాలా చాలా కృతజ్యతలు. మీ యొక్క ప్రతి స్పందనకి శ్రీ భాస్కర్ గారు సమాధానం ఇస్తారు.
మీ మిత్రుడు
కిరణ్ దేవు
Good video, కానీ video క్లారిటీగా లేదు.abnormal sounds వున్నాయి
మీకు ముందుగా నా ధన్యవాదాలు ముని గారు, మీరు అన్నది నిజమే ఇప్పుడే కాదా ఒక అడుగు వేశాము ,తప్పకుండా తరువాత చేసే వీడియో క్లారిటీగా ఉండేలాగా చూస్తాము.
Namaskaram andi,vegetable seeds ivvagalara?
Thappakunda Nishanth garu and thank you for sharing your message
ఆర్గానిక్ బియ్యం ఎక్కడ దొరుకుతుంది కొంచెం చపుతార
తప్పకుండా హరికృష్ణ గారు మీకు ఎన్ని బియ్యం కావాలి చెప్పుతారా?
@@DevuTeluguVlogs ప్రస్తుతానికి 25 కేజీలు రైస్ ఎంత అవుతుంది
@@DevuTeluguVlogs ఎఉరునుంచీపంపిస్తారు
@@harikrishnakallepalli5552 మీరు ఎక్కడో చెపుతారా హరికృష్ణ గారు?
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి
అది భాస్కర్ వ్యవసాయం చేసే స్థలం కాదు, భాస్కర్ పంట పండించే స్థలంలో చేస్తే ఇంకా నమ్మకంగా ఉంటుంది
తప్పకుండా మీ సలహా మేరకు మేము చేసే ప్రయత్నం చేస్తాము
శ్రీనివాస్ గారు నమస్తే సార్. 😅😅. మా దగ్గర కూడా చేస్తున్నా ఊర్లో 2 ఎకరాలలో. ఆ ఒక్క దానిమీద నే పూర్తి గా అదరపడలేము కాద సార్. ఉద్యోగము లేని వాళ్ళము. పూర్తి గా ప్రకృతీ వ్యవసాయానన్నె నమ్ముకొన్న నాకు వచ్చిన విద్యా ద్వారా ఉపాధి పొందుతున్న self employed గా
దీనినే నమ్ముకొన్న నేను
మీలాంటి వాళ్ళు. కూడా. కొంచమ్ మి ఛానల్ ద్వారా కూడా ప్రోత్సహించండి సార్.
ఎప్పుడూ పెద్దోళ్లన్నె కాదు సార్
అప్పుడప్పుడు చిన్నపాటి గా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మాలాంటి యువత కూడా గుర్తించండి.
రుణపడి పడి ఉంటాము ఎల్లప్పుడూ మీకూ 🙏🙏
Ramesh chennaropet
రమేష్ నమస్తే
Agriculture cheyyali
Thank you
బ్రదర్ నీవు చేసున్న వ్యవసాయం ఒక యజ్ఞం లాంటిది మీరు ఇలాగే కొనసాగించండి ముందు ముందు అందరూ మానలాంటి వాళ్ళను అనుసరిస్తారు. ఇంకొక విషయం మీ ద్వారా తెలియచేస్తున్నాను 2025 నుండీ రసాయనిక ఎరువులతో పంటలు పండవు ఇప్పటికే భూమి విషతుల్యం ఐపోయినది ఇక ముందు పంటలు పండవు
సోదరుడు మీరు చెప్పింది అక్షరాల నిజం ఈ ప్రయాణంలో మేరు కూడా ఉండాలి అని కోరుతున్నా
అవును నిజమే అన్న
ప్రకృతి ప్రేమికులకి నమస్కారం
ఈ వీడియో చూసి మీ స్పందన ని తెలియచేస్తున్నదుకు చాలా చాలా కృతజ్యతలు. మీ యొక్క ప్రతి స్పందనకి శ్రీ భాస్కర్ గారు సమాధానం ఇస్తారు.
మీ మిత్రుడు
కిరణ్ దేవు
కరెక్ట్ 100% ఆరోగ్య మె మహా భాగ్యం అని పెద్దలు చెప్పిన మాట రైతులు పక్కన పెట్టేసారు, రైతుల చేతిలో ప్రజల ఆరోగ్యం ఉంది
@@krishnamohanchavali6937 Yes
Hi ,Any one interested to buy kalabhatt rice (Black Rice), pls reply me.
Sure sir we require rice for us and please contact on my number kishore garu
భాస్కర్ గారి సెల్ ఫోన్ నెంబర్ పెట్టండి
ప్రకృతి ప్రేమికులకి నమస్కారం
ఈ వీడియో చూసి మీ స్పందన ని తెలియచేస్తున్నదుకు చాలా చాలా కృతజ్యతలు. మీ యొక్క ప్రతి స్పందనకి శ్రీ భాస్కర్ గారు సమాధానం ఇస్తారు.
మీ మిత్రుడు
కిరణ్ దేవు
మాంచి పనీ చేసారు
సంపత్ గారు థాంక్యు
@@DevuTeluguVlogs మచి మనసు వుంటే ఎపుడు పరీమలం