7 AM | ETV Telugu News | 25th June 2024
Вставка
- Опубліковано 27 вер 2024
- 7 AM | ETV Telugu News | 25th June 2024
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/c...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/c...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
అయ్యా చెంద్ర బాబు గారికి తెలియజేయునది ఏమనగా, కొత్తగా రేషన్ కార్డు లు కోసం గత బ్రభుత్వం లో కొత్తగా పెట్టాము వాటికోసం కొంచం త్వరగా చెయ్యవలిసింధీ గ ఈటివి ధ్వారా చెంద్ర బాబు గారికి తెలియజెప్పవలిసినదిగా కోరుచున్నాము
. P
Wow... Subject unna vaaru CM aete news vinadaniki kuda happy ga feel avatam
జీవనన్న మీరు ఒకరికి అన్యాయం చేస్తే, దేవుడు పైన చూస్తు ఊరికనే ఉండడు కదా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తడు కదా అన్న... అదే జరిగింది...
కొన్ని కోట్ల డబ్బు ఈ దుర్మార్గున్ని రక్షించడానికి ఎచ్చిస్తున్నారంటే ఎంత దారుణం ఎంత ఘోరం
Good Morning ETV News ❤
OKA DHONGA KI ANTHA SECURITY AVASARAM LEDHU.... FOOLISHNESS ...
జై CBN సార్ ❤❤❤❤❤
పెత్తందార్లు తో పోరాడే పేదవాడికి ఆ మాత్రం భద్రత అవసరం 😂
Good morning madam
A1 సెక్యూరిటీరద్దు చెయ్యరా బాబు 🤣🤣
Yes 💯
1i@@srinivasulu9054
అవును చేయాలి😂
@@srinivasulu9054 ఏమి pa abn ki రావటం లేదు
God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu 😀🇱🇸🙏
Good morning etv
ETV NEWS❤❤❤❤
ఆంధ్ర కిమ్...
Good morning ETV❤❤❤❤❤
Chala kastamu lo vunnaru
Tq🎉 e TV
" ఈ జగన్ గాడు చేసేవన్నీ దొంగ పనులు, చట్ట వ్యతిరేక పనులు , దుర్మార్గాలు , దోపిడీలేకదా..... అందుకని భయంతో బ్రతికేస్తాడు.... అందుకే ఇంత సెక్యూరిటీ అవసరమే ఉంటుంది.... ఆయన తప్పేమీ లేదు ! మరి ఈ సుప్రీం కోర్టులు ఉండేమి లాభం , సిబిఐ కోర్టులు ఉండేమి లాభం....? సామాన్యులనైతే ఇలా జగన్ గాడ్ని వదిలేసినట్టు వదిలేస్తారా.....ఎప్పుడో కాళ్ళువిరగగొట్టి ఎప్పుడో లోపలిసేవాళ్ళు ! ఇన్ని కనీ వినీ ఎరుగని నేరాలు చేస్తున్న వాడ్ని ఇలా గాలికి వదిలేస్తే ఎంత ప్రమాదమో కోర్టు వారికి తెలువదా !? "
Press meet okka roju pettaledhu
AP lo government ragane first movie tkts price increase chesaru keep it up idhena😅😅😅
Perfect Responsibility c.m chandranna
Hi etv news
mundhu aapesina pathakaalanni ivvamani cheppandi AMMA vodi yendhuku aapesaru ventarmne papinichealani korukuntunnam dhayachesi e vishyamlo prabhutvam Sarina nirnayam thesukovali prajalu yedhuruchusam
Jai jai TDP
PK anna unnantha kalam 1 okka paisa lancham thisukodu kutamilo everini thesuko nivvadu!! Jai PK anna! Jai Jana sena! Also anavasarapu security paina dabbulu waste cheyaru. Jai PK anna!!
కూటమిలో ఉన్న ఎంఎల్ఏ లనే కాదు,ప్రభుత్వ ఉద్యోగులు కూడా లంచం తీసుకుంటే ఊరుకోడు.జగన్, CBN అంటే ఉద్యోగులు భయపడేవారు కాదు.లంచం ఇస్తేనే పని!పవన్ అంటే భయ పడుతున్నారు.
Poor fellow, 420 JAGAN,all how many days, jail is waiting for rousing wellcome. Count down started. 💐
Em pikadani anta Mandi security. Inni rojulu bayapadi palana chesadu
Good morning ETV
Kcr did not maintain good relations with centre govt what is the use of repenting . he understood that money only can give success 😂
తక్షణమే వాడికి సెక్యూరిటీ రద్దు చేయండి ఎవడమ్మా మొగుడు సొమ్ము ఉందని ఇస్తారు జీతాలు
Still Jagan ?
Hai medam ETV news 🎉💐🎉🌹🌹🌹🌍🇮🇳🎉💐🎉🌹🌹💐🎉💐🌹🌹🌹🌹🌹✊✌️✊✌️✊✌️🎉💐💐💐🌹💐🌹🌹💐🌹🌹🎉🌹🌹🌹🌹🌹 muddina Naresh siri
Looking pawan kalyan ❤
Anitha madam wine shops ani check chayandi plz
పెండింగ్ పతకాలు రిలీస్ cheand
ఎంతో మందికి జీవితాన్ని చూపించింది ఈటీవీ వారికి వున్న బాధను చెంద్ర బాబు గారికి వధకు చేర్చండి
ఎంత ఎక్కువ దుర్మార్గాలు ,అవినీతి చేస్తే అంత ఎక్కువ సెక్యూరిటీ అవసరం
ముఖ్యమంత్రి పదవి అంటే ఎంతో సంతోషం అనుకుంటారు.అనుక్షణం భయం!ఈ సెక్యూరిటీ చూస్తే తెలుస్తుంది. CBN మాత్రం లిమిట్ లో సెక్యూరిటీ గార్డులు పెట్టుకుంటారు, వృధా ఖర్చు ఇష్టం ఉండదు.Z కేటగిరి మాత్రమే.వందల మంది సెక్యూరిటీ ఉండరు.
Please 🙏 etv aa thallini biddani adhukondi miku ma dhanyavadhamulu
❤❤
శుభోదయం ఈటీవీ.
Stone hit after so much of safety guards fr jagan ...is it a fake stone story hahahah😂
Super annya
Jai jagan
❤👋
Evm scam tho padhavulu laakkunnaru beach Chusara God bless you jagananna Ysrcp all team aa dhevudu Anni chustuntaadu lekkalu sari chestharu 🇱🇸🙏😀🤣😂
జీవన్ కేమైంది
Nice
తెలంగాణలో రేషన్ కార్డులు లేని వారికి కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఏడు నెలలు అయింది లేవుకొత్త రేషన్ కార్డులు ఇస్తలేరు జనానికి లేనివారికి దరఖాస్తులు తీసుకొని ఇట్లా ఇంతవరకు ఇస్తలేదు ప్రభుత్వం
TDP.GREAT.PARTY.ECHINA.MATA.100%.HAMELU.AMALU.CHYSHTHARU.
Enni.pettukunna.dyavanirnayam.thappinchukoledu.tandri.ysr.emiiyyadu.
వైఎస్ఆర్ హెలికాప్టర్ ప్రమాదం అన్నారు,అంతకంటే దారుణం ప్రధాని నే తుపాకి తో కాల్చి ఒకరిని, బాంబ్ తో ఒకరిని చంపేశారు.
గత చరిత్ర ఎందుకండీ ఇప్పుడు పెట్టిన పథకాలు గురించి మాట్లాడండి డైవర్ట్ చేయొద్దు
జగన్ గాడు అంత తప్పుచేస్తే. అప్పుడిది. ఎందుకంటావేంటిరా. నాకొడుకు అంతంత. దుర్మార్గుడు. ఎంతోమంది. సెక్యురిటి రా. వాడికి
Jagan chusi babu paripalana nerchu kontunadu
Save volunteers pls
Homely news readers
Om gdmrn to etvandoneandall
TELANGANALO.ADHAYAM.BAGVUNDHI.KANI.HAMELU.SAREGGA.HAMELU.AMALU.KAVATAM.LEDHU.
😊
Y not 175 anta 😂
Sreimannarayanuduaanikaligiteavataristaduanipuranalalocheppinatluyevarutappuchstevalluanubhavistaru
ముఖ్యమంత్రికి ఇంత రక్షణ అవసరమా!ఆయనకు ఎవరి నుండి ప్రమాధమున్నది?
ముఖ్య మంత్రి కి,ఉప ముఖ్యమంత్రి కి,మాజీ ముఖ్య మంత్రి కి full Security ఇస్తారు,వాహనాలతో బాటు,సెక్యూరిటీ గార్డులు చాలా మంది ఉంటారు.
Puli.. Kadhu.. Pilli😊😊😅
😮
😅😅😮😮
Jai janasena
❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
e media cheppe abaddalu valle cbn ni kompamunchede
మారపు మొదలు aiendi🎉ap loo
ఒక మాజీ ముఖ్య మంత్రి కి ఇంత భద్రత ఎందుకు ?
R1 😊 pi ke HR
Ne matalu janam nammaru kcr ktr
Kcr 😂
Jai Amravati Jai Andhra Pradesh Jai CBN sir ✌️
Good morning etv
Dustulanudooramugavumchamdi
Ysraniperutalavakumda ysramtejaganokkademigatawalluatuituterugutarukabattijaganniysranamdi
village llo prajalu house lu vadelipette vellutunnaru ekkada santo badratalu peruke
Jai jagan anna
Good morning etv
టీ వి సానల్ ఏమైనా ఉద్యోగలు ఉన్న యని అసితునను
Enduku sc st lanu ippatiki ledisnu daduluchestunaru babu ku sc st ante kopam
దేవుని స్క్రిప్టు లేక ఏమైనా అతను చేసిన అప్పు కట్టవలసింది ప్రజలే ముందు ముందు తెలుస్తుంది ప్రజలకు ఉచ్చితాలకు ఒక్కచాన్సు కు ఓటు వేస్తే ఎలా వుంటుందో
Inkaa yentho mandi gorre lu AP lo unnaru mithramaa 🙏
Good morning etv
Brs రద్దు ఖాయం 1💪
Good morning etv
0:57 అన్న ఫ్రీ జైల్ లో సామన్యులకంటే ఎక్కువమంది పోలీసులతో ఉన్నారు అంటే లోపలికి ఎవడొస్తాడని కాదు బయటకు పోతాడేమోనని
Oka mudhayi AP CM aye dhochesi security Peru tho dhubaara expenditure vaulucheyali assets swadhinam chesukovali.
అంతా రక్షణ, అవసరమా? ప్రజల సొమ్ము ఈ విధంగా దుర్వినియోగానికి అంతు లేదా?
Kumarunigunaluteliyanidepettanamuevvakoodadualacheyakapovatamuvalanaippudunastmuchavisoostunnamu
పెద్ద పెద్ద పుష్ప గుచ్చ లను తగ్గించండ. ఒక గులాబీ పువ్వు సరిపోదా
బొకే పరవాలేదు,గజమాల వేస్ట్,అది వేసుకోరు ప్రక్కన ఉన్నవారు పట్టుకుంటే మధ్య న ఉండి ఫోటో తీస్తారు,ఆ మాల మోయలేరు.
Good morning ETV
Old movies, old songs very good, super,nice.missamma,maayabazar movies, songs so super.
మేము ఈటీవిని వీక్షిస్తున్న వరము కాబట్టి మా సందేశాన్ని చెంద్ర బాబు గారికి తెలియపర్చవలిసన్ధి గ కోరుచున్నాము,, ఒక తల్లి బిడ్డ రేషన్ కార్డు లేక చాలా ఈభంది పడుచున్నారు దయతో అర్ధం చేసుకోవాలిసింది గ మా యొక్క మనవి ఈటివి
New ap government should take feedback and suggestions from people using volunteers ,prajaveduka .get suggestions from people directly and share progress immediately
పచపర్టీ,వలకుబయపడి సిఎం గా వునపుడే,చంప, ప్రయంతిచారు,,అందుకు సెక్యూరిటీ అవసరమైంది.
Sir, whereever you ,YCP led govt has cut the grown up ,green trees in vizag....Save trees in vizag ...clean Visakha, green visakha...
కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నేర్చుకుంటారు
Good morning E TV News your MANHOHARR win
* "అన్న" క్యాంటీన్ అని నామకరణం చేయండి. ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. అటు ఎన్టీఆర్, YSR మొదలుకుని నేటి జగన్మోహన్ రెడ్డి, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వరకూ ; కమ్యూనిస్ట్ నాయకుల నుండీ వివిధ సామాజిక వర్గాలకి ప్రాతినిథ్యం వహించే నాయకులకి "అన్న"లుగా పేరుంది. అది అందరికీ ఆమోదయోగ్యమైన పిలుపు. మన రాష్ట్రంలోని దేవాలయాలు, టీటీడీ సహా అంతర్జాతీయ స్థాయి ఆధ్యాత్మిక సంస్థలు, NGO లు ఈ బృహత్ యజ్ఞంలో పాలు పంచుకుంటే బాగుంటుంది. మధ్యాహ్న భోజన పథకానికీ ఈ ట్రస్ట్ ని అనుసంధానించవచ్చు.
cbn cppatame tappa chesede ledu
గతం లో 2014 లో చెప్పింది చెయ్యలేదు,అందుకే 2019 లో ఓటమి,ఇప్పుడు ఎన్నో హామీలతో, ఓట్లు వేయమని ప్రజలను వేడు కున్నారు,కుటుంబ సభ్యులు నలుగురు ప్రజల వద్దకు వెళ్ళారు, అంతే కాకుండా ఇంత కంటే ఎక్కువ సాయం చేస్తా,అన్నారు ఈ సారి ప్రజలను పట్టించుకోక పొతే పార్టీ కి ఇబ్బందులు వస్తాయి.
@@godavarisurya939 ekkada Anna kukkatoka vankara samete gurtu vasttunde samsyalu meda focus ledu ycp cadere meda ekkuva focus chesttunnaru
Good morning ❤❤