ప్రియుడ మేసయ్య నిన్ను చూడాలని ॥2// నిన్ను చూడాలని..., నిన్ను చేరాలని //2// మనసారా నా మది కోరెనే //2// 1. నీ వాక్యమును ధ్యానించినపుడెల్ల నా ముందు నిలిచితివే //2// కనుపాపవల్లె కాపాడిన నిన్ను చూడాలను కొనగా... //2// కలకంటినను కొంటినే నిన్ను కలలోకంటినే //2// 2. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా ఆశ్చర్యమే సాధ్యముకాని కార్యములన్నియు ||2|| నా కన్నుల మదుటే నీవు సఫలము చేసితివే.. //2// 3. నా కన్నులతో సిమోను శిఖరానా ఆరోజు నిన్ను చూడగా... //2// తేలియదులే అవి కన్నీరో ఆనంద భాష్పాలో //2// నీ కౌగిలిలోనే నేను పరవసమొందెదను...//2//
Praise God Hallelujah 🤚
I like this song...🙏🙏🙏
ప్రియుడ మేసయ్య నిన్ను చూడాలని ॥2//
నిన్ను చూడాలని..., నిన్ను చేరాలని //2//
మనసారా నా మది కోరెనే //2//
1. నీ వాక్యమును ధ్యానించినపుడెల్ల నా ముందు నిలిచితివే //2//
కనుపాపవల్లె కాపాడిన నిన్ను చూడాలను కొనగా... //2//
కలకంటినను కొంటినే నిన్ను కలలోకంటినే //2//
2. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా
ఆశ్చర్యమే సాధ్యముకాని కార్యములన్నియు ||2||
నా కన్నుల మదుటే నీవు సఫలము చేసితివే.. //2//
3. నా కన్నులతో సిమోను శిఖరానా ఆరోజు నిన్ను చూడగా... //2//
తేలియదులే అవి కన్నీరో ఆనంద భాష్పాలో //2//
నీ కౌగిలిలోనే నేను పరవసమొందెదను...//2//