Priyuda yesyya ninnu chudalani worship song By Shalem raju anna

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 385

  • @davidsharon5311
    @davidsharon5311 4 роки тому +120

    ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని (2)
    నిన్ను చూడాలని నిన్ను చేరాలని (2)
    మనసార నా మది కోరెనే
    ప్రియమార నా మది కోరెనే ||ప్రియుడా||
    1. నీ వాక్యమును ధ్యానించునపుడెల్ల నా యెదుటే నిలిచితివే (2)
    కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగ (2)
    కలగంటి ననుకొంటినే నిను కలలో గంటినే ||ప్రియుడా||
    2. నా పక్షమున ఇమ్మానుయేలుగ నా ముందు నడువగా (2)
    ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నియు (2)
    నా కన్నుల యెదుటే నీవు సఫలము చేసితివే ||ప్రియుడా||
    3. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిను చూడగా (2)
    తెలియదులే అది కన్నీరో ఆనంద భాష్పాలో (2)
    నీ కౌగిలిలోనే నేను పరవశమొందెదనూ (2) ||ప్రియుడా||

  • @pushpalatha-h4f
    @pushpalatha-h4f Місяць тому +1

    Amen amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 glory to God 🙏🙏🙏🙏🙏 praise God 🙏🙏🙏🙏🙏 praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yesutruewords1020
    @yesutruewords1020 4 роки тому +73

    మీ పాటలు వినే కొలదీ.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...అన్నయ్య గారు

  • @truewords9529
    @truewords9529 3 роки тому +189

    ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలనీ"2"
    నిన్ను చూడాలనీ నిన్ను చేరాలనీ"2"
    మనసార నామదీ కోరేనే ప్రియమారా నామదీ"2"
    1. నీ వాక్యమును ద్యానించునపుడెల్లా నాముందే నిలిచితివే"2"
    కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా"2"
    కలకంటిననుకొంటినే నిన్ను కలలోకంటినే"2"
    "ప్రియుడా"
    2.నా పక్షమునా ఇమ్మానుయేలుగా నాముందునడువగా"2"
    ఆశ్చర్యమే సాద్యముకానీ కార్యములన్నియు"2"
    నాకన్నలయెదుటే నీవు సఫలముచేసితివే"2"
    "ప్రియుడా"
    3.నా కన్నులతో సియ్యోను శిఖరానా ఆరోజు నిను చూడగా"2"
    తెలియదులే అవికన్నీరో ఆనందబాష్పాలో"2"
    నీ కౌగిలిలోనే నేను పరవశమొందెదను"2"
    " ప్రియుడా "

  • @karunasreejc5802
    @karunasreejc5802 3 роки тому +29

    ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ❤️❤️❤️❤️ ఈ పాటను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇంత గొప్ప పాట పాడి అప్లోడ్ చేసినందుకు మీకు వందనాలు

  • @karunasreejc5802
    @karunasreejc5802 3 роки тому +4

    Ee song enni sarlu vinna kuda Mali Mali vinalanipistundi....అవ్వీ కన్నిరో ఆనంద భాష్పలో థెలియాదులే ane లైన్స్ పడ్డూతుంటే మసంత తేలియాని ప్రేమా థో నిందిపోతునాది లైన్స్ పడ్డూతుంటే మసంత తేలియాని ప్రేమా థో నిందిపోతుంధి ...

  • @AkhilMethalla-yc7he
    @AkhilMethalla-yc7he 17 днів тому

    Naa prabhuvuke mahima kalugunu gaaka 🙏🙏

  • @venkataramanaiahmarlapati7159
    @venkataramanaiahmarlapati7159 2 роки тому +7

    SHALEM RAJU అన్న గారికీ అలాగే ఆర్కెస్ట్రా టీమ్ వారికీ నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను... మీ పాట వింటూ నన్ను నేను మైమరచిపోయాను. నిజంగా మన యేసయ్య ఎంత గొప్పవాడు. ఆయనకు ఈ ప్రపంచ మొత్తం మీద తిరుగే లేదు. ఆయన ప్రేమను వెదకి రుచి చూచిన వారికి తెలుస్తుంది ఆ ఫలితం. ఆ ప్రియునితో కలసి పరవసించాలని ఎంతో ఆశపడుచున్నాము నేను నా కుటుంబంతో సహా...సాతానుడు మా పై అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నా దేవుడు నాకూ తోడున్నంతవరకు నేను ఆయన ప్రేమలో సాగిపోయే వరకు ఏమి చెయ్యలేవు అని మొండిగా యేసయ్య లో గడుపుతున్నాను. నాకోసం నా కుటుంబం కోసం మీ సొంత ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్.

  • @kaligithirajarao8419
    @kaligithirajarao8419 3 роки тому +4

    మీరు పాడెపాట‌లకు మీరు చెప్పేదేవునిమాట‌లకు ఏనో ఆత్మలు రక్ష నపొందాలి ఆమె న్🧑‍🤝‍🧑👭👫👬👫👭🧑‍🤝‍🧑👭👫👬🙏🙏🙏🙏🙏🙏🌹🙌🙌👨‍👨‍👧‍👧👨‍👩‍👧👩‍👩‍👦👨‍👩‍👧‍👦🌹🌹🌹ఆమెన్

  • @Aksabandili
    @Aksabandili 11 місяців тому

    ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని (2)
    నిన్ను చూడాలని నిన్ను చేరాలని

  • @abhilasht8921
    @abhilasht8921 4 роки тому +4

    Nejamga thandri sannidhi thandri sannidhey a premayana dhorikedhi a thandri odilone yesu kowgililone

  • @jashuvamoshe2021
    @jashuvamoshe2021 4 роки тому +3

    Nayana nivu mammalni srushtinchavu. Thandri nivu cheyavaddhu anina prathi papanni akarshimpabadi papa bandhilamai narakapathrulami vundaga neve mi yokka pranani petti mi rakthamu dhvara mammalni vimochincharu. Atti goppa manchi thayagiaina na thandri ni chudali ani nenu ma sahodharulu andharu yedhuru chusthunnamu Yesayya.ma ajhnatha snehithunni chudaliani. Praise the lord prabhuva.halleluyah halleluyah. Amen

  • @hepssibajesuslovesyou7859
    @hepssibajesuslovesyou7859 4 роки тому +5

    ఆత్మ తో సత్యం తో ఆరాధన దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏

  • @premkumar-wh3qy
    @premkumar-wh3qy 2 роки тому +4

    హృదయ పరివర్తన పాటలు ..... దేవునికి మహిమ

  • @manisrisri1210
    @manisrisri1210 4 роки тому +9

    Superb ga padav anna garu praise the lord 🙏🙏🙏🙏❤❤❤👏👏👏👏😴😴😴

  • @danag1270
    @danag1270 4 роки тому +9

    అవి కన్నీరో ఆనంద భాష్పాలో 🙏త్రండి మీ మ్మును చూసే ధాన్యంత నీ మాకు దయచేయండి త్రండి 🙏🙏🙏

  • @chatragaddaramya2977
    @chatragaddaramya2977 4 роки тому +12

    Praise the Lord ayyagaru,aathmmalo paravasinchi Meru padina pataaa Chala Chala Devuni kii mahima karamgaa undhi ayyagaru amen,🙏👌👏

  • @SudheerKumar-pm7iy
    @SudheerKumar-pm7iy 3 роки тому +6

    Last lines tho chesina aradhana pas. Anand Jay Kumar gari voice vachinattu undi Anna Goose Bumps Vachay theliyani kanneti tho kalipina Anandam..All Glory to Lord Jesus....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @jacobmanikyamma7171
    @jacobmanikyamma7171 2 роки тому

    priyuda yesayya ninnu chudalani anepata yentha adbhuthanga padarannyah devuniki mahima ,ghanatha prabhavamulu kalugunugaka 👏 meeku Naa kruthagnathalu anna mee voice ni yesayya cheppalenathaga bless chesadu anna stothramul Halleluya halleluyaAMEN 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 salomi Narasaraopet 🙏🙏🙏🙏

  • @GeddamSAROJA-7652
    @GeddamSAROJA-7652 9 місяців тому

    Yesayya nu chusaka prathi kristhavuni feeling chala chakkaga chepparu annayya

  • @yarragudivimala8722
    @yarragudivimala8722 2 роки тому

    Praisethe. Lord. Annaiah. E. Song. Vinnappudalla. Chalasantoshanga. Vuntundi. Me. Goppagift. Vaice. Annaiah.

  • @THANDRI_SANNDIHI
    @THANDRI_SANNDIHI 4 роки тому +20

    Devuniki mahima

  • @sunithapalaketi3246
    @sunithapalaketi3246 4 роки тому +24

    Ee pata naku chala istam Anna.
    ME voice tho inka bagutadhi.
    Heart touching song Anna superb.
    Me ministry ni devudu bahuga deevinchalani prayer chesthunnamu. Praise the Lord Anna

  • @abrahamlincoln8102
    @abrahamlincoln8102 3 роки тому

    Ayya merupadutunte Davuni.chusinantaanandagavundi meku vandanamulu

  • @kommuriyesudayamma7040
    @kommuriyesudayamma7040 9 місяців тому

    Prabhu namamunaku mahima kalugunu gaka

  • @elishaofficial7924
    @elishaofficial7924 4 роки тому +11

    దేవునికి మహిమ కలుగును గాక.....🙌🏻🙏🏻👏🏻💖

  • @jmanorama8299
    @jmanorama8299 4 роки тому +14

    Praise the Lord annaya, meaning ful song, ur voice God's gift, glory to God. Amen 🙏awesome

  • @G.B.W
    @G.B.W 4 роки тому +11

    Glori Gloro,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @abhiofficial2638
    @abhiofficial2638 3 роки тому +9

    Praise the lord such a wonderful song 💞 I love this song

  • @yusafsk8920
    @yusafsk8920 4 роки тому +4

    Wawawaawaawa 😍😍😍
    Super khupsurathi gana bhaiyaaa

  • @tirupathilalitha8764
    @tirupathilalitha8764 10 місяців тому

    This is the best song that i have ever heard

  • @VijayKumar-kt9el
    @VijayKumar-kt9el 7 місяців тому

    యేసయ్య కే మహిమ ఘనత

  • @THANDRI_SANNDIHI
    @THANDRI_SANNDIHI 4 роки тому +14

    Prise the lord

  • @shalemrajus7337
    @shalemrajus7337 2 роки тому +2

    దేవా నీకే మహిమ తండ్రి, ప్రైస్ ది లార్డ్ అన్నయ్య

  • @itismarvellousworld3770
    @itismarvellousworld3770 4 роки тому +11

    PRAISE GOD.
    GLORY TO JESUS..
    PRAISE THE LORD...

  • @blessyabhinandana2022
    @blessyabhinandana2022 Рік тому +12

    ప్రియుడ మేసయ్య నిన్ను చూడాలని ॥2//
    నిన్ను చూడాలని..., నిన్ను చేరాలని //2//
    మనసారా నా మది కోరెనే //2//
    1. నీ వాక్యమును ధ్యానించినపుడెల్ల నా ముందు నిలిచితివే //2//
    కనుపాపవల్లె కాపాడిన నిన్ను చూడాలను కొనగా... //2//
    కలకంటినను కొంటినే నిన్ను కలలోకంటినే //2//
    2. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా
    ఆశ్చర్యమే సాధ్యముకాని కార్యములన్నియు ||2||
    నా కన్నుల మదుటే నీవు సఫలము చేసితివే.. //2//
    3. నా కన్నులతో సిమోను శిఖరానా ఆరోజు నిన్ను చూడగా... //2//
    తేలియదులే అవి కన్నీరో ఆనంద భాష్పాలో //2//
    నీ కౌగిలిలోనే నేను పరవసమొందెదను...//2//

  • @hemu333
    @hemu333 3 роки тому +2

    ప్రియిడా యేసయ్యా నీకే మహిమ నాయన..
    ఈ పాట వింటుంటే చాలా హాయిగా వుంది..

  • @shobhapraisethelordrani8688
    @shobhapraisethelordrani8688 3 роки тому +2

    Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏,worship song super,matalu ravadam ledu exalent Anna.

  • @anuchinnuvijayaanu8515
    @anuchinnuvijayaanu8515 3 роки тому +1

    Praise The Lord Hallelujah Devuni ki mahima hallelujah amen

  • @palurusreenivasulu7264
    @palurusreenivasulu7264 2 роки тому +2

    Ee song chala bagundhi anna garu devuniki Mahima chellunu gaaka Amen

  • @sandeepvadlakunta6800
    @sandeepvadlakunta6800 2 роки тому +1

    HALLELUJAH Devuniki Sthotram Amen

  • @AdilaxmiBodda
    @AdilaxmiBodda 6 місяців тому

    Super cute annaya❤❤ songs

  • @killadilakshman3560
    @killadilakshman3560 3 роки тому

    ఈ పాట ద్వారా సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక

  • @sarojinid4790
    @sarojinid4790 3 роки тому +2

    Brother GARIKI VANDANALU 🙏 EXcllENT SONG 🙏

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 3 роки тому

    Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @eliyamulaparthi5591
    @eliyamulaparthi5591 4 роки тому +12

    Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ashokkondepaga8021
    @ashokkondepaga8021 3 роки тому +7

    Exlent tune brother,, god bless you anna.. grateful song,,,,,

  • @poleswararaoonteru4631
    @poleswararaoonteru4631 3 роки тому

    Deviniki mahima kalugunugaka amen

  • @damayanthidamayanthi7280
    @damayanthidamayanthi7280 4 роки тому +3

    Praise. The. Lord
    Very. Very. song

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 3 роки тому

    దేవుని కే మహిమ ఘనత కలుగునుగాక ఆమెన్ ఆమెన్

  • @JP23244
    @JP23244 4 роки тому +12

    Praise the lord brother
    Nenu Anantapur nunchi Prasad
    Meeru pade songs devuni entho mahima parichela untayi
    Heart Touching song and voice brother

  • @jouytimaydoyoutubeyoutubec5772
    @jouytimaydoyoutubeyoutubec5772 3 роки тому +3

    దేవునికి మహిమ కలుగును గాక
    ✝️🙏✝️ ధన్యవాదాలు బ్రదర్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому

    Priàse the lord brother gloery to god bless the good song super singing brother very nice song lyrics 👋👋🙏🏼🙏🏼🙏🏼❤️🙏🏼❤️❤️ hlloluaih 👋👋🙏🏼🙏🏼❤️❤️❤️❤️ hlloluaih 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️🙏🏼❤️🙏🏼🙏🏼🙏🏼❤️🙏🏼 hlloulaih Aman 🙏🏼❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️ hlloluaih 🙏🏼🙏🏼❤️❤️🌷🙏🏼 hlloulaih Aman 🙏🏼❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @krishnaveniuddanti7323
    @krishnaveniuddanti7323 2 роки тому

    Stotram stotram stotram stotram hallaluya hallaluya hallaluya vanadalu

  • @Hanock07
    @Hanock07 2 роки тому

    Chala. Bagundi.. Anna.. Song.. Super 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nandhipaduts6421
    @nandhipaduts6421 4 роки тому +3

    My very very very favret song

  • @hannap8650
    @hannap8650 4 роки тому +2

    Praise the lord Annayya 🙏🙏🙏 Glory to God ✝️✝️✝️ God bless you More and More Annayya

  • @vinodhbachi2759
    @vinodhbachi2759 2 роки тому +1

    Nice song Anna devunika mahima,, my eyes where in tears when hearing this song in your voice... Jesus loves us all praise the lord

  • @anupamakarumanchi3078
    @anupamakarumanchi3078 3 роки тому +1

    Praise the Lord ayya garu naku ee song anteee chala estam

  • @ashiabujjj4631
    @ashiabujjj4631 3 роки тому

    Amen Amen Hallelujah Hallelujah Hallelujah Amen Amen tq Jesus Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen

  • @paddhupaddhu5060
    @paddhupaddhu5060 4 роки тому +1

    Amen amen amen 🙇‍♀️🙇‍♀️

  • @johnwesleythiru9949
    @johnwesleythiru9949 3 роки тому +3

    ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని
    నిన్ను చూడాలని నిన్ను చేరాలని
    మనసారా నా మది కోరెనే
    ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ॥2॥
    నిన్ను చూడాలని నిన్ను చేరాలని ॥2॥
    మనసారా నా మది కోరెనే
    ప్రియమారా నా మది కోరెనే
    ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ॥2॥
    *1)* నీ వాక్యమును - ధ్యానించినపుడెల్లా
    నా ముందు నిలిచితివే ॥2॥
    కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా ॥2॥
    కలగంటిననుకొంటినే నిన్ను - కలలో కంటినే ॥2॥
    ॥ప్రియుడా యేసయ్యా॥
    *2)* నా పక్షమున - ఇమ్మానుయేలుగా
    నా ముందు నడువగా ॥2॥
    ఆశ్చర్యమే సాధ్యముకాని కార్యములన్నియు ॥2॥
    నా కన్నులయెదుటే నీవు - సఫలము చేసితివే ॥2॥
    ॥ప్రియుడా యేసయ్యా॥
    *3)* నా కన్నులతో - సీయోను శిఖరాన
    ఆరోజు నిన్ను చూడగా ॥2॥
    తెలియదులే అవి కన్నీరో ఆనందభాష్పాలో ॥2॥
    నీ కౌగిలిలోనే నేను - పరవశమొందెదను ॥2॥
    ॥ప్రియుడా యేసయ్యా॥

  • @sivaparvathiramavathu8642
    @sivaparvathiramavathu8642 4 роки тому +9

    Halleluya👏👏👏👏👏👏

  • @rockstarkeys2608
    @rockstarkeys2608 4 роки тому +6

    Super song annayya

  • @Godsworddeliveranceministry777
    @Godsworddeliveranceministry777 4 роки тому +8

    Glory to God Hallelujah🙌

  • @padamanil7994
    @padamanil7994 10 місяців тому

    నాకు చాలా నచ్చింది ఇ పాట అన్నయ

  • @godblessyou7866
    @godblessyou7866 2 роки тому

    Fluutu super GA vaenchaaru God bless you sir

  • @kondepatianilkumar9069
    @kondepatianilkumar9069 4 роки тому +9

    Praise the lord always

  • @pallapatisnehithashok721
    @pallapatisnehithashok721 4 роки тому

    Praise the Lord dhevuniki mahima kalugunu gaaka

  • @rhvijaya3100
    @rhvijaya3100 3 роки тому +2

    Excellent tune, excellent singing and excellent singer and excellent dedication God bless you brother 🙏

  • @kalluruprabhakar7735
    @kalluruprabhakar7735 4 роки тому +5

    Super song anny nice

  • @nagarajukagitha4892
    @nagarajukagitha4892 4 роки тому +4

    Hallelujah aamen

  • @Naveen283
    @Naveen283 4 роки тому +3

    ప్రభువుకే మహిమ కలుగును గాక🙏🎤💯🇮🇳🍊

  • @mrajyam
    @mrajyam 4 роки тому +5

    Praise the lord anna 🙏🙏🙏👌👌👌👏🏻👏🏻👏🏻

  • @gellayesubabu3944
    @gellayesubabu3944 4 роки тому +4

    Prise the Lord anna super song Anna I like this song so much bro

  • @danyg6951
    @danyg6951 4 роки тому +1

    Very Good Song Anna Achu pata anand jayakumar lage dhipesaru

  • @johnwesleytabalaofficial
    @johnwesleytabalaofficial 4 роки тому +14

    Praise the lord Anna nice singing Anna

  • @chundiesaku7698
    @chundiesaku7698 4 роки тому +2

    Anna vandanalu supar sang

  • @koyyalamudisuvarnaraju202
    @koyyalamudisuvarnaraju202 4 роки тому +5

    సూపర్ గా వుంది అన్న వందనాలు

  • @vinodkumarirapani493
    @vinodkumarirapani493 2 роки тому +2

    Amen.... Amen............

  • @krupapaul999
    @krupapaul999 4 роки тому +11

    Wonderful Song Anna..

  • @pawanip7098
    @pawanip7098 2 роки тому +1

    Hallelujah praise thelord anna 🙏🙏🙏🙏🙏

  • @karunasreejc5802
    @karunasreejc5802 3 роки тому +6

    తబలా వాయించినా మిత్రులకు ప్రత్యేక వందనాలు

  • @sundeepkumarsunny6819
    @sundeepkumarsunny6819 4 роки тому +1

    Praise the lord🙏🙏🙏 same as
    Yesanna garu chesina workship man of god Shalom raju sir lo chusthunna...

  • @Goldy5940
    @Goldy5940 2 роки тому +1

    Vandanaalu Ayyagaaru 🙏🙏🙏✝️

  • @JOSEPHMANOHARPALIKA
    @JOSEPHMANOHARPALIKA 4 роки тому +6

    GLORY......................PRAISE THE LORD

  • @balakumar2948
    @balakumar2948 4 роки тому

    prise tha lord ayya garu maa kosam priyar chiyyansi

  • @sigireddyjohnwesley5823
    @sigireddyjohnwesley5823 4 роки тому +4

    Super sir God bless you for all

  • @josephineseerapu2898
    @josephineseerapu2898 4 роки тому +2

    నాలో అవిశ్వాసం పోవునట్లు నా మొదటి స్థితికి చేరునట్లూ ప్రార్దించూ Br.

  • @hravi2756
    @hravi2756 3 роки тому

    Praise the lord annayya ...mee vakyam vinna ..mee songs vinna Chala prashantham GA untadhi...poratam athmiya poratam song meeru padithe vinalani undhi . please annayya padandi

  • @pricyanusha6862
    @pricyanusha6862 4 роки тому +4

    Praise the lord pastor nice song

  • @dayananda8745
    @dayananda8745 4 роки тому +5

    Super song anna

  • @neepremenakuaadharam1550
    @neepremenakuaadharam1550 4 роки тому +2

    Heart touching song...wonderful....❤❤👌👌👌👌

  • @venkatboyina1159
    @venkatboyina1159 4 роки тому +1

    Praise the lord ayya garu 🙏🙏🙏🙏🙏

  • @karunasreejc5802
    @karunasreejc5802 3 роки тому +82

    ఫ్లూటు వాయించినా వారికి నా నిండు వందనాలు

    • @balunayk1237
      @balunayk1237 2 роки тому +6

      అవును ఆ ఫ్లూట్ కోసం వినాలనీ ఉందీ...
      యేసయ్య కే మహిమా..

    • @Bennybindu267
      @Bennybindu267 Рік тому +1

      Avunu

    • @yusafsk8920
      @yusafsk8920 10 місяців тому

      Aa flute play chesindhi Aravind brother ❤

  • @roselingengiti7540
    @roselingengiti7540 4 роки тому

    Tq , my my Lord, holy sprit., Jesus, Christ.

  • @peterjeripothula9505
    @peterjeripothula9505 2 роки тому +1

    వందనములు అయ్యగారు🙏🙏

  • @syamorchu5099
    @syamorchu5099 4 роки тому +8

    Glory to God

  • @vallurusubbarao9425
    @vallurusubbarao9425 4 роки тому +4

    Super songS 🙏🙏🙏🙏🙏

  • @rudrapogujohnson1407
    @rudrapogujohnson1407 4 роки тому +4

    Wonderful worship anna