#Unnatha

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024
  • JESUS HOLY ARADHANA CHANNEL

КОМЕНТАРІ • 253

  • @kushil4869
    @kushil4869 2 роки тому +38

    పల్లవి: ఉన్నత స్థలములో - అత్యున్నతుడా స్తుతులమీద ఆసీనుడా
    సర్వ కాలములో - సర్వోన్నతుడా
    కెరూబులమీద ఆసీనుడా
    నీకే ఆరాధనా(2)
    నీకే ఆరాధనా......
    1: అంధకారము నుండి - వెలుతురు లోనికి నన్ను నడిపిన తేజోమయుడా..
    అజ్ఞానము నుండి - సత్యము లోనికి
    నన్ను నడిపిన జ్యోతిర్మయుడా ..
    నీ పవిత్ర రక్తంతో - నన్ను కడిగిన దయాళుడా నీకే ఆరాధనా..
    2: ఆవేదన నుండి - ఆనందం లోనికి
    నన్ను నడిపిన కరుణామయుడా..
    అవిధేయత నుండి - ధన్యత లోనికి
    నన్ను నడిపిన ప్రేమామయుడా..
    నీ శాశ్వత ప్రేమతో - నన్ను పిలిచిన స్నేహితుడా నీకే నా ఆరాధనా..
    For more lyrics visit this page:🙏🙏
    Read more at: christianrythmlyrics.blogspot.com/2022/09/unnatha-stalamulo-atyunatuda.html?m=1
    Copyright ©

  • @nallisunitha3350
    @nallisunitha3350 Рік тому +2

    Entha manchi voice thalli entha manchi swaranni neku echina devuniki mahima kaligunugaka.

  • @settidarababu9045
    @settidarababu9045 Рік тому +6

    అమ్మ నీ వలన దేనికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @babunaikbanavath9439
    @babunaikbanavath9439 Рік тому +2

    Yesayya. Devinchunu Gaka Amen

  • @venkatakrishnaprasadketha5831
    @venkatakrishnaprasadketha5831 Рік тому +3

    God bless you joy sharon praise the lord

  • @sumathichaviti6080
    @sumathichaviti6080 Рік тому +13

    సూపర్ చెల్లి చాలా బాగా పాడవమ్మా దేవుడు నీకు మంచి రాగం ఇచ్చాడు నీ పాట వింటే మనస్సుకి ఆనందం గా ఉంది దేవుడు నిన్ను దీవించును గాక

  • @SpyScorpion7
    @SpyScorpion7 2 роки тому +5

    🙏🙏🙏షాలోమ్! హల్లెలూయా!! సమస్త మహిమ, గణత, ప్రభావములు, మరియు ప్రశంసలు సర్వశక్తిమంతుడైన మన "ప్రభువైన యేసు క్రీస్తుకే" చెందును గాక! ఆమెన్!!!🙏

  • @MattaGopi-kv7db
    @MattaGopi-kv7db Рік тому

    తండ్రి కుమార parisuddhthma నామంలో నువ్వు దీవించి ఆశీర్వదించి బడును గాక

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj 2 роки тому +5

    అద్భుతం మి స్వరం
    దేవునికే మహిమ కలుగును గాక అమెన్

  • @MattaGopi-kv7db
    @MattaGopi-kv7db Рік тому +1

    Praise the Lord 🙏🙏🙏🙏🙏 హల్లెలూయ దేవుని naamaaniki మహిమ కలుగును గాక

  • @mamathasrinu2571
    @mamathasrinu2571 2 роки тому +23

    Praise the lord Amma " ఎన్ని సార్లు విన్న తనివి తీరడం లేదు నీకు చక్కని స్వరం యిచ్చిన దేవుని మహిమ ఘనత ప్రభావము నిరంతరం కలుగును గాక........

    • @gopichand7233
      @gopichand7233 Рік тому

      Same feeling brother
      Morning nunchi 50 times vinna ee song

  • @tarapatlakanakadurga1527
    @tarapatlakanakadurga1527 Рік тому +2

    Super nice TALLI Chala bags paduthunnavu God bless you

  • @kankipatimerykezia5243
    @kankipatimerykezia5243 2 роки тому +11

    అమ్మ దేవుడు నీకుచ్చిన వరం
    పాటలు అద్భుతంగా పడుతున్నావ్
    దేవుడు నిన్ను దీవించును గాక

  • @sridhark4750
    @sridhark4750 8 місяців тому

    Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory Glory hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah

  • @devadasudomasani784
    @devadasudomasani784 Рік тому

    Praise the lord Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God Praise God

  • @pindprabhudas1278
    @pindprabhudas1278 2 роки тому +13

    దేవుడిచ్చిన స్వరముతో ఇలానే ఆత్మపూర్వకముగా ఎన్నో పాటలు పాడుచూ అనేకులకు దేవుని వాక్యమును పాట రూపంలో వినిపిస్తూ మరణమువరకు కుడికి గాని ఎడమకు గాని తిరగకుండా నిత్యము దేవునిచే వెలిగింపబడుతూ, అనేకులను వెలిగిస్తూ వుండాలని దేవుని పేరట వేడుకొనుచున్నాను 👍👍👍

  • @nagireddyramini3384
    @nagireddyramini3384 Рік тому +3

    i got addicted to your sweet voice
    I am listening all your songs again and again
    i always praising God for gifting you with lovely and sweet voice
    god bless you abundantly
    be with god faithfully and dedicate your voice only to glorify the lord Jesus
    we are praying for your blessing and thanking God for your sweet and Amazing voice

  • @thelastdays4032
    @thelastdays4032 Рік тому +6

    Very good good lyrics and good voice, God bless you amma we praise to God for gave good voice

  • @ezrapaul8894
    @ezrapaul8894 2 роки тому +1

    Amma nee swaram a gift of God. Enthamaduram.
    Etuvanti effects lekunda wonderful.

  • @varachitti3015
    @varachitti3015 Рік тому +1

    God bless you thalli.chala Baga padutunnavu...iam very happy.. M.k.ratnam.vishakhapatnam.

  • @thesmartboyvicecity2682
    @thesmartboyvicecity2682 2 роки тому +13

    జీవితం లో నీలా ఉండాలని " అనే సాంగ్ నీ వాయిస్ తో వినాలని ఉంది సిస్టర్ పాడు చెల్లి please please 🙏🙏🙏

  • @rayirayisidamjanweshlli7772
    @rayirayisidamjanweshlli7772 2 роки тому +1

    Chalabaga padavu R thalli 💐 💐 Devi krupa allapudu nikuthoduga vundunu
    💐Deva devuni divenalu bahugaa vachunu gaka 💐

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 роки тому +1

    Deva e vakyam echinaduku veladi vandanalu suthi hallelujah suthi hallelujah

  • @thesmartboyvicecity2682
    @thesmartboyvicecity2682 2 роки тому +16

    సిస్టర్ నీ వాయిస్ లో ఏవో తెలియని ట్యూన్స్ స్పష్టంగా కనపడుచున్నవి నువ్వెంటి నీ వయస్సు ఏంటి నీ పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్ల్లు wow అద్భుతం చెల్లి 🙏👍

    • @p.vanamalumark2329
      @p.vanamalumark2329 2 роки тому +2

      Good devudu echina krupanu batti..

    • @thesmartboyvicecity2682
      @thesmartboyvicecity2682 2 роки тому +6

      అన్న నేను తెలంగాణ లో ఒక విశ్వహిందు పరిషత్ లో పని చేసే ఆమె కొడుకుని నేను ఫోటోగ్రాఫర్ ని nd melody songs అంటే పడి చచ్చే వాడిని మా ఇంట్లే ఓన్లీ వన్ దేవుడు ని నమ్ముకున్న వాడిని పైకి జై శ్రీరామ్ ఇంట్లే వినలేని బూతులు మాట్లాడిద్ది మా అమ్మ అందుకే విరక్తి కలిగి నిజ దేవుడు క్రీస్తు అని తెలుసుకొని వచ్చిన praise the lord brother 🙏

    • @gloryg9780
      @gloryg9780 Рік тому +1

      @@thesmartboyvicecity2682 god bless u brother... Bright future ahead.... Me family kuda marali ani prayer cheyandi brother.. God will definetely helps uuu... Never leave jesus at any situation brother

  • @krameshbabu7734
    @krameshbabu7734 Рік тому +1

    Ni voice lo devuni abhishekam undi jagrattagaa kaapaduko ra thalli god bless you

  • @pataanafrozekhan7821
    @pataanafrozekhan7821 Рік тому +7

    praise the lord

  • @vanthalakarthik2528
    @vanthalakarthik2528 2 роки тому +4

    మాటల్లో చెప్పలేనంతగా బాగుంది వర్ణించలేను 🙏🏼🙏🏼🙏🏼🙏🏼...... ✝️

  • @ramakotiah
    @ramakotiah Рік тому +1

    పల్లవి: ఉన్నత స్థలములో - అత్యున్నతుడా స్తుతులమీద ఆసీనుడా సర్వ కాలములో - సర్వోన్నతుడా కెరూబులమీద ఆసీనుడా నీకే ఆరాధనా(2) నీకే ఆరాధనా...... 1. అంధకారము నుండి - వెలుతురు లోనికి నన్ను నడిపిన తేజోమయుడా.. అజ్ఞానము నుండి - సత్యము లోనికి నన్ను నడిపిన జ్యోతిర్మయుడా .. నీ పవిత్ర రక్తంతో - నన్ను కడిగిన దయాళుడా నీకే ఆరాధనా.. 2: ఆవేదన నుండి - ఆనందం లోనికి నన్ను నడిపిన కరుణామయుడా.. అవిధేయత నుండి - ధన్యత లోనికి నన్ను నడిపిన ప్రేమామయుడా.. నీ శాశ్వత ప్రేమతో - నన్ను పిలిచిన స్నేహితుడా నీకే నా ఆరాధనా..

  • @mahanyapalla8355
    @mahanyapalla8355 2 роки тому +1

    Vandanalu suthi hallelujah suthi hallelujah suthi hallelujah suthi

  • @dasarijayaprakash4170
    @dasarijayaprakash4170 2 роки тому +3

    Thalli neku satha koti vandanalu nee voice God 🎁gift nee patalu to nenu devuniki daggara unnanau God bless to all teem👍🙏💯

  • @tamanampallirangayya6503
    @tamanampallirangayya6503 2 роки тому +1

    God bless you

  • @gogulamandajohnmoshey7373
    @gogulamandajohnmoshey7373 2 роки тому +44

    అమ్మ నీ పాటలు వింటుంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడినట్టు ఉంది 👏👏👏

  • @jyestasrinivas858
    @jyestasrinivas858 2 роки тому +3

    Sister chala Baga paduthunnav! God bless you akka

  • @kavvuriabraham.5031
    @kavvuriabraham.5031 Рік тому +1

    God bless you,
    🙏🙏😊😊🤗🤗🙏🙏🙏

  • @anandammallela3721
    @anandammallela3721 2 роки тому +6

    Wonderful voice and singing knowledge is God's gift. God bless you abundently thalli.

  • @ramaramnagesh9060
    @ramaramnagesh9060 2 роки тому +6

    సూపర్ వాయిస్ అమ్మ ప్రైస్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻

  • @karthikgameryt6398
    @karthikgameryt6398 Рік тому +2

    Prise the lord maa God bless you nanna

  • @vennamuralisrinivasarao6317
    @vennamuralisrinivasarao6317 2 роки тому +4

    GOD BLESS YOU THALLI VERY NICE YOU

  • @bobbyshortvideo
    @bobbyshortvideo 2 роки тому +2

    ప్రతి ఒక్కరికి వందనాలు 🙏✝️
    నా కొరకు prayer చేయగలరు 🙏✝️

  • @swaroopausham9154
    @swaroopausham9154 Рік тому +5

    Praise God dear ...what a lovely and pleasant voice ....All glory to Jesus our wonderful creater

  • @gudlasravankumar719
    @gudlasravankumar719 Рік тому +1

    Praise the lord joyshorn

  • @sharonangel8220
    @sharonangel8220 2 роки тому +6

    Excellent Singing ..Praise God for you dear

  • @siddaiahg9919
    @siddaiahg9919 2 роки тому +4

    Song is Excellent devuniki mahima chellunu gaaka amen 🙏🙏
    Chelli ni tone wonder Devudu ninnu.,ni kutumbamunu Deevinchunu gaaka amen

  • @vinodsandy7081
    @vinodsandy7081 Рік тому +1

    Chala sarlu vintune unaaa god bless you sister

  • @nagarajurowdyboys1176
    @nagarajurowdyboys1176 Рік тому +2

    Good voice sister

  • @Oneinlove123
    @Oneinlove123 2 роки тому +3

    nowords to say , unbelievable super voice .. live for Jesus only Chinni . he will use more and more for his kingdom,,
    your the example for all children's
    thanku so much
    i am praying to GOD about you ...

  • @diyyahari552
    @diyyahari552 2 роки тому +2

    అమ్మ దేవుడు నిన్ను బహుగా తన సేవలో వాడుకోవాలి

  • @p.vanamalumark2329
    @p.vanamalumark2329 2 роки тому +2

    Good devudu echina krupanu batti....

  • @krrishmedavala9688
    @krrishmedavala9688 2 роки тому +3

    చాలా బాగుంది 👌👌👌praise the lord

  • @shaiklateef3327
    @shaiklateef3327 Рік тому +2

    🙌🙌🌹😍👌👍

  • @jpgaming7889
    @jpgaming7889 2 роки тому +4

    Praise the Lord Jesussss

  • @kumarkusunoor6497
    @kumarkusunoor6497 2 роки тому +2

    అమ్మ దేవుడు నిన్ను బహుగా అయాన కృపలో వాడుకోవాలని ఆ ప్రభునీ వేడుకుంటున్నాను తల్లీ god bless you 🙌🙌🙌🙌

  • @irugulabhargavi9717
    @irugulabhargavi9717 2 роки тому +4

    Cala baga paadavu joy Sharon super singing God bless you and aankul price the lord 🙏🙏🙏

  • @KusumaThoughts
    @KusumaThoughts 2 роки тому +3

    ఎంత మంచి పాట చక్కగ పడేవు ....

  • @mahanimedidhi3503
    @mahanimedidhi3503 Рік тому +6

    Wow great voice ama glory to God God bless you thalli 🙌🙌

  • @praveenp5007
    @praveenp5007 2 роки тому +3

    God bless you Nani

  • @gunjesaidulu8044
    @gunjesaidulu8044 Рік тому +3

    God bless you thalli🙏

  • @Sunilkumar-pk4gu
    @Sunilkumar-pk4gu 2 роки тому +2

    God bless you mammy jsunilravikumar

  • @seggeanup8763
    @seggeanup8763 Рік тому +1

    Na hrudhayam karigindhi chinni god bless you

  • @pouluarabolu1013
    @pouluarabolu1013 Рік тому +1

    Fantastic 👌👌👌👍👌👌👌

  • @thambelibalanna5918
    @thambelibalanna5918 2 роки тому +2

    May god bless you chitti thalli

  • @kmahesh2746
    @kmahesh2746 2 роки тому +2

    గాడ్ బ్లెస్స్ యు తల్లి దేవుడు నిన్ను బహుగా దీవించును గాక ఆమెన్

  • @Sudhahoney
    @Sudhahoney Рік тому +1

    God bless you naana.. May God bless your voice..

  • @modugunagaraju15
    @modugunagaraju15 Рік тому +1

    వెరీ గుడ్డు తల్లి బాగా పాడావు గాడ్ బ్లెస్స్ యు

  • @guruprasad8227
    @guruprasad8227 Рік тому +1

    God bless you maa 🙏

  • @vishistprakash6214
    @vishistprakash6214 Рік тому +1

    Praise the lord dear child, you are blessed with holy spirit 🔥🔥🔥🔥👍

  • @danielpauljcs
    @danielpauljcs 2 роки тому +2

    Unbelievable super
    No words to say..
    Live for Jesus Christ only..
    He will bless you more and more,count less

  • @ss-entertainment7125
    @ss-entertainment7125 Рік тому +1

    Voise morvalesh god bless you

  • @premapakerla8236
    @premapakerla8236 Рік тому +3

    God bless you sis wow very nice singing 🙌 good song chelli

  • @ratnakumari1315
    @ratnakumari1315 2 роки тому +5

    Praise the Lord talli .God bless you ♥

  • @madirajugopi3235
    @madirajugopi3235 11 місяців тому

    Praise the Lord, God bless you

  • @likithadidela8388
    @likithadidela8388 Рік тому +2

    Nice voice and beautiful song sister

  • @bhanupradeep532
    @bhanupradeep532 2 роки тому +1

    Super Chelli amen god bless you

  • @Rajesham-4
    @Rajesham-4 2 роки тому +1

    Neelanti kuthuru nakunte elage undedithalli god bless you. 👏👏👏

  • @venkatalakshmi9857
    @venkatalakshmi9857 Рік тому +1

    Praise the lord Amma🙏 🙏🙏🙏

  • @babyjahnavisikhile8084
    @babyjahnavisikhile8084 2 роки тому +2

    Very good
    Very nice
    God bless you amma
    Praise the lord
    👏👏👏👏👏

  • @SpyScorpion7
    @SpyScorpion7 2 роки тому +4

    🙏🙏🙏 Shalom & Hallelujah! All Glory & Praise Belongs To The Almighty Lord, Jesus Christ! Amen!🙏🙏🙏

  • @gopichand7233
    @gopichand7233 Рік тому +2

    God bless you thalli

  • @bandilucky8204
    @bandilucky8204 2 роки тому +3

    Thank you sister good song 👏🏻

  • @suryach4112
    @suryach4112 2 роки тому +2

    🙏🤝👌👌👌👌👌supre talli god bless you maa

  • @amithajampana146
    @amithajampana146 2 роки тому +3

    Nice singing Joy Sharon 🙌👌👌👌👏👏👏👌 GOD bless you 🙌

  • @tulasimohanraohyd603
    @tulasimohanraohyd603 2 роки тому +2

    Nice singing joy Sharon God bless you thalli

  • @durgakoti3358
    @durgakoti3358 2 роки тому +4

    Love Jesus ❤

  • @rajeshenaganti1243
    @rajeshenaganti1243 2 години тому

    Superga padavu amma God bless you

  • @budithijyothi7973
    @budithijyothi7973 2 роки тому +2

    Amen amen amen amen amen 🙏

  • @naganjaneludhana838
    @naganjaneludhana838 2 роки тому +3

    Praise the lord joy god bless you

  • @rameshkoppadi5258
    @rameshkoppadi5258 Рік тому +1

    Very nice 👌

  • @simonesther0109
    @simonesther0109 2 роки тому +13

    🙏🙏super వాయిస్, దేవుడు నిన్ను దీవించునుగాక

  • @makalameera3792
    @makalameera3792 2 роки тому +1

    Chala bagapadavu joy

  • @callmepavan914
    @callmepavan914 2 роки тому +2

    Very beautiful voice

  • @Murarji1979
    @Murarji1979 2 роки тому +2

    హల్లెలూయా 🙏

  • @danielpauljcs
    @danielpauljcs 2 роки тому +2

    Just by your songs I subscribed this channel 👍

  • @gangarajupedapati
    @gangarajupedapati 2 роки тому +3

    Praise the Lord, Thalli awesome voice, samastha mahima devuniki chellunugaka,God bless you 🙏

  • @krajitha9838
    @krajitha9838 2 роки тому +4

    God bless u chitti thalli spr voice 🙌

  • @chinnababu2740
    @chinnababu2740 2 роки тому +3

    అన్న మ్యూజిక్ వాయిస్ ఎక్కువ వినిపిస్తోంది పాప వాయిస్ చాలా లో అయింది అన్న ఒకసారి చూసుకొని అప్లోడ్ చేయండి గాడ్ బ్లెస్స్ యు

  • @rajudandu6906
    @rajudandu6906 2 роки тому +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏

  • @kattaravi4964
    @kattaravi4964 2 роки тому +2

    Super singing joy anyone song different voice excellent singing

  • @karunanishith143
    @karunanishith143 Рік тому +1

    Super chellamma chala beautiful ga undi

  • @maheshpalla6757
    @maheshpalla6757 2 роки тому +2

    God bless you joy pathshala chhaila

  • @rajkumarrajukumar1689
    @rajkumarrajukumar1689 Рік тому +1

    🙌👏🙏🙏🙏🙏🙏🙏