gnanavahini "sri ranganadhaswamy devalayam siddavatam"శ్రీ రంగనాధ స్వామి దేవాలయం సిద్దవటం కడప జిల్లా

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • A place for complete spirituality :శ్రీ రంగనాధ స్వామి దేవాలయం సిద్దవటం కడప జిల్లా , ఈ ఆలయం కృష్ణదేవరాయల మరియు అచ్యుత దేవ రాయల కాలంలో నిర్మించినట్టు గా భావిస్తున్నారు , ఈ ఆలయ రాజగోపురము సుమారు 45 అడుగుల ఎత్తుతో ఐదు అంతస్తులతో వున్నది , ఈ ఆలయ రాజ గోపురము పై దశావతారాలు, భాగవత ఘట్టాలు సుందరంగా చెక్కబడి వుంది .

КОМЕНТАРІ • 7

  • @tanguturisrinivas8525
    @tanguturisrinivas8525 4 роки тому +1

    Good vedio .

  • @PeacefulTunes-1
    @PeacefulTunes-1 5 років тому +1

    Govt elanti mana purathanamaina temples ni gurthinchiiii baguchryqlani asesthunna tq sir

  • @SwaroopTadimeti
    @SwaroopTadimeti 6 років тому +1

    హరిః ఓం

  • @guttulasridevi4115
    @guttulasridevi4115 4 роки тому +1

    Endowments Dept. Enduku? Rich temples ni dochukovadanikenaa?

  • @sivanagamalleswararaouggam8977
    @sivanagamalleswararaouggam8977 5 років тому +1

    Please help hindus this temple

  • @ranganathrams3356
    @ranganathrams3356 4 роки тому +1

    ఈ గవర్నమెంట్ ఎం చేస్తుంది ఒక్క లైట్ లేదు హుండీ కోసం అయితే yagapadi పోతారు