కొన్ని వందల సంవత్సరాలు ఇసుకతో కప్పబడిన ఆలయం | Jyothi Siddeswaram.

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2023
  • #vamsibudgettraveller #kadapadistrict #jyothisiddavatam.
    Address:- Kadapa District - Siddavatam Mandalam - Jyothi Village.

КОМЕНТАРІ • 29

  • @v.s.krishnamohan2538
    @v.s.krishnamohan2538 8 місяців тому +2

    మీరు విడియో తీస్తున్నట్టు మీ నీడ పడిన శివ లింగ మే బ్రహ్మ సూత్రం శివ లింగం. అద్భుత మైన పురాతన శివాలయం చూపించి నందుకు ధన్యవాదాలు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 місяців тому +1

      అదే అనుకున్నా సార్ నేను కూడా కానీ క్లారిటీ గా తెలియలేదు ధన్యవాదాలు సార్

  • @sreenivasamvlogs
    @sreenivasamvlogs 8 місяців тому +1

    27th like done nice జ్యోతి శివాలయం చాలా బాగ చూపించారు మీరు చెప్పిన విధానం చాల బాగుంది video Presentation super ఆలయం చాలా బాగుంది 👍👌🤝🙏🙏🌹

  • @maaintigruhalakshmi
    @maaintigruhalakshmi 9 місяців тому

    16th👍✅ అన్న ఈ ఆలయం గురించి ఒక సారి విన్నాను అన్న మీ ఛానెల్ లో చూస్తున్నాను 🙏🙏🙏🙏🙏 మన పెద్దలు టెక్నాలజీ లేని కాలం లోనే ఇంత గొప్ప ఆలయాలు నిర్మించారు.... శివాలయం చాలా ప్రశాంతం గా ఉంది అన్నయ్య.... Nice sharing అన్నయ్య 👍

  • @vanamanusha2675
    @vanamanusha2675 8 місяців тому

    ప్రతి నది పక్కన, శివాలయం తప్పకుండా ఉంటుంది కదా వంశీ గారు, అలాగే వదిలేయ్యకుండా వెలికి తీసిన ఊరి వాళ్ళు గొప్పవాళ్ళు. మంచి ఆలయం మాకు చూపించిన మీకు మా ధన్యవాదములు. ఆలయం మాత్రం చాలా బాగుంది. Great sharing vamsi gaaru

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  8 місяців тому

      హ అవును అనూష గారు ప్రతి నది పక్కన తప్పకుండా ఒక శివాలయం ఉంటుంది ధన్యవాదాలు.

  • @tramu8883
    @tramu8883 9 місяців тому

    Om.nama.sivaya.

  • @S.P.Garden28199
    @S.P.Garden28199 8 місяців тому

    Shivalayam bhaga vivaramga cheeparu nenu vinaledu manchi place share chesaru vamsi garu .

  • @lalitha8396
    @lalitha8396 9 місяців тому +1

    Super vamshi annaya👌👌

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 4 місяці тому

    సూపర్గా చెప్పారండి ఎప్పుడు నుంచి వెళ్లాలి అనుకుంటున్నా కానీ వెళ్ళటం కుదరట్లేదు అడ్రస్ ఇబ్బందిగా ఉంది మీ వీడియో చూసి నాకు క్లారిటీగా ఉంది థాంక్యూ మంచి వీడియో అందించారు

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  4 місяці тому +1

      ధన్యవాదాలు స్వామీ తప్పకుండా వీలుచూసుకుని వెళ్లి రండి చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఉదయం పూట వెళ్తే పూజారి గారు అందుబాటులో ఉంటారు అండి.

  • @sreenivastirumalasetty8945
    @sreenivastirumalasetty8945 2 місяці тому

    Srisaila khandam, 53 adhyayam

  • @neeru.6949
    @neeru.6949 9 місяців тому

    Anna miru video chala clarity ga chupistu super ga chepparu Temple chuttu pachati polalu wow bale unavi anna sivayya kudha vinayakudu kudha padhalu Ammavari alayam silalu anni super miru chupinchatam chepatam enkha Super anna 🎉🎉🙏🙏

  • @Tummalaramu321
    @Tummalaramu321 6 місяців тому

    Om

  • @manjulasenapaty558
    @manjulasenapaty558 4 місяці тому

    Chaala baaga information icharu, ee march 15 th ki veltunna, jai bholenaath 🙏

  • @tramu8883
    @tramu8883 9 місяців тому

    Vamsi.garu.kotaa.video.bagundi.sar.elati.videoschayinde.dumudu.lanida.athe.ladu

  • @srinivasradhe2976
    @srinivasradhe2976 8 місяців тому

    Yemtho kastapadi videos chesthunnaru.. Channel pedda success kavali ani korukuntu vunnanu thammudu.. Subham

  • @homephone3949
    @homephone3949 4 місяці тому

    🌺🙏

  • @nimeelitha130
    @nimeelitha130 9 місяців тому

    'Naku iythe teledu ani 'chala sarlu chala vatiki cheptunnaru..adi antha Google lo search cheyandi answers dorkuthayi..except that good job chala Baga explain chestu clear ga chupistunnaru

    • @vamsibudgettraveller1495
      @vamsibudgettraveller1495  9 місяців тому

      Thank you meeru cheppindi nijame kani nenu aa word Enduku use chesa ante konthamandi rakarakaluga comments peduthunnaru anduke ala cheppanu

  • @vbhanumathi8555
    @vbhanumathi8555 6 місяців тому

    Mee vedio lo time 14.40 vadda chupina sivalingame brahma sutra lingam

  • @ganim2747
    @ganim2747 7 місяців тому +1

    ...🙏....👌....