jeevinchu chunnavanna peru unnadi || జీవించుచున్నావన్న పేరు ఉన్నది || Christian song

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • #jesus #gospelsongs #gospelmusic #christiansong #jesussongs #songs #teluguchristiansongs #spbalasubrahmanyam #christianmessages #message

КОМЕНТАРІ • 20

  • @ramakrishnalakshmi3429
    @ramakrishnalakshmi3429 9 місяців тому +65

    జీవించుచున్నావన్న పేరు ఉన్నది
    మృతుడవే నీవు మృతుడవే (2)
    ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు
    జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది
    ఆ మొదటి క్రియను చేయుము రన్నా (2) ||జీవించు||
    సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
    నులివెచ్చని స్థితి ఏల సోదరా
    సల్లగానైన ఉండు వెచ్చగా నైన ఉండు
    నులివెచ్చని స్థితి ఏల సోదరీ
    నా నోటి నుండి ఉమ్మి వేయ దలచి ఉన్నాను (2)
    యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు||
    అన్యాయము చేయువాడు అన్యాయము చేయనిమ్ము
    పరిశుద్దుడైనవాడు పరిశుద్దునిగుండ నిమ్ము (2)
    వాని వాని క్రియలకు జీతమిచ్చెదనన్నాడు (2)
    యేసు అన్న మాటను మరువబోకుము రన్నా (2) ||జీవించు||
    ఏ ఘడియో ఏ క్షణమో ప్రభు రాకడ తెలియదురా
    దొంగ వలె వచ్చెదనని అన్నాడు (2)
    గొర్రె పిల్ల రక్తములో తెలుపు చేసుకొనుమా (2)
    అంతము వరకు నిలిచి యుండుమా (2) ||జీవించు||

    • @MadhavaraoMalluri
      @MadhavaraoMalluri 2 місяці тому +1

      Na life

    • @DrajuDnaga
      @DrajuDnaga 28 днів тому +1

      ఈ పాట అందరికీ వర్తిస్తుంది దయచేసి అందరూ వినండి❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

    • @ravikumarm3517
      @ravikumarm3517 18 днів тому +1

  • @aralaashok3681
    @aralaashok3681 7 місяців тому +11

    నా చిన్నప్పుడు విన్న సాంగ్ 🙏 ఆమేన్

  • @naveenhanumangare2954
    @naveenhanumangare2954 9 місяців тому +6

    నా జీవితంలో మొట్టమొదటిసారి నా హృదయాన్ని కదిలింప చేసిన పాట

  • @stephenstev3679
    @stephenstev3679 Рік тому +9

    Amen

  • @VMerry-em9vt
    @VMerry-em9vt 11 місяців тому +3

    Praise the lord

  • @ZooomKw-gl6xu
    @ZooomKw-gl6xu Рік тому +5

    Amen 🙏

  • @VanajavanajaVanaja-l2e
    @VanajavanajaVanaja-l2e 9 місяців тому +2

    🙏🙏🙏

  • @SAAHSAPRINCY1435
    @SAAHSAPRINCY1435 10 місяців тому +2

    🎉🎉🎉

  • @kyadaiah4739
    @kyadaiah4739 3 місяці тому +1

    అదేవుడు ఏపుడో చెపినాడు బ్రరధర్ నీవు జ్ఞాపకం చేసినందుకు నీకు వందనములు👏🏻👏🏻👏🏻💐నిజానికి కూడ అదే అందరికి అర్థం ఐతే యేసాయా శ్రమ పాలించినటే 👏🏻👏🏻👏🏻

  • @lashmiaa5915
    @lashmiaa5915 Рік тому +5

    🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🌹🤲🌹🤲🌹🙏🌹🙏🌹

  • @ZooomKw-gl6xu
    @ZooomKw-gl6xu Рік тому +3

    Super song anna god bless u

  • @Dhanalaxmi-m4l
    @Dhanalaxmi-m4l 2 місяці тому

    Super song

  • @KundaFamily
    @KundaFamily 3 місяці тому

    😢😢😢😢😢😢😢

  • @LakshmiKumari-y3y9o
    @LakshmiKumari-y3y9o Рік тому +4

    Praise the lord

  • @YesubabuPari-vx5bj
    @YesubabuPari-vx5bj 2 місяці тому

    Amen