జీవితమంటే మాటలు కాదు | old christian songs | sp balu special | kraisthava keerthanalu
Вставка
- Опубліковано 25 лис 2024
- #SPB
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
1.నమ్ముకున్నాడు యోసేపు
అమ్ముకున్నారు అన్నలూ
నమ్ముకున్నాడు ఏశావు
మోసగించాడు యాకోబు
నీ అన్నల నమ్మేకంటే.......
నీ అన్నల నమ్మేకంటే
అన్న యేసునీ నమ్ముకో
రాజ్యం నీదే ఏలుకో
పరలోకం నీదే ఏలుకో
2.నమ్ముకున్నాడు యేసయ్య
అమ్ముకున్నాడు శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడమ్మ
ప్రాణాలే తీసారమ్మా
ఈ మనుషులలోనే......
ఈ మనుషులలోనే మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు
సమయం మనకూ లేదమ్మా
ఇక త్వరపడి యేసుని చేరమ్మా
3.నమ్మకమైన వాడు
ఉన్నాడు మన దేవుడు
నమ్మదగిన వాడు
వస్తాడు త్వరలోనే
యేసుని రాకకు ముందే....
యేసుని రాకకు ముందే
మారుమనస్సును పొందుమా
ప్రభుని చెంతకు చేరుమా
రక్షణ భాగ్యము పొందుమా
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
amen ఆమెన్ దేవదాస్ ప్రేయర్ చెయ్యండి మమ్మీ డాడీ
పల్లవి :
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
చరణం 1:
నమ్ముకున్నాడు యోసేపు అమ్ముకున్నారు అన్నలూ
నమ్ముకున్నాడు ఏశావు మోసగించాడు యాకోబు
నమ్ముకున్నాడు యోసేపు అమ్ముకున్నారు అన్నలూ
నమ్ముకున్నాడు ఏశావు మోసగించాడు యాకోబు
ఈ అన్నల నమ్మేకంటే....... . ఈ అన్నల నమ్మేకంటే
అన్న యేసునీ నమ్ముకో రాజ్యం నీదే ఏలుకో
పరలోకం నీదే ఏలుకో
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
చరణం 2:
నమ్ముకున్నాడు యేసయ్య అమ్ముకున్నాడు శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడమ్మ ప్రాణాలే తీసారమ్మా
నమ్ముకున్నాడు యేసయ్య అమ్ముకున్నాడు శిష్యుడు
పాపుల కొరకై వచ్చాడమ్మ ప్రాణాలే తీసారమ్మా
ఈ మనుషులలోనే.... ఈ మనుషులలోనే మమతలు లేవు
మంచితనానికి రోజులు కావు సమయం మనకూ లేదమ్మా
ఇక త్వరపడి యేసుని చేరమ్మా
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
చరణం 3:
నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు
నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే
నమ్మకమైన వాడు ఉన్నాడు మన దేవుడు
నమ్మదగిన వాడు వస్తాడు త్వరలోనే
యేసుని రాకకు ముందే.... యేసుని రాకకు ముందే
మారుమనస్సును పొందుమా ప్రభుని చెంతకు చేరుమా
రక్షణ భాగ్యము పొందుమా
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
జీవితమంటే మాటలు కాదు చెల్లెమ్మా
మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
ఇవి మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా
❤
😊😊😊
😊😊😊
11
Super
Super songs
Thank s for song
ఆమెన్
Super song bro
Y . Suchi yes it's true song
Very good song. Praise the Lord.
Devuniki mahima kalgunu gaka
Super song ❤❤❤
I love my Jesus nammadagenavadu
Amen🙏🙏🙏
Amen 🙏🏻🙌🏻✋🏻🤚🏻👏🏻
It's true 👍
𝑆𝑢𝑝𝑒𝑟 𝑠𝑜𝑛𝑔 𝑚𝑖𝑠𝑠 𝑢 𝑠𝑖𝑟
Lyrics super Amen Amen
SSB
Amen
👍
నమ్మదగిన దేవుడు మన దేవుడు....🙏
🎉
✝️✝️✝️✝️✝️
Praise the Lord 🙏🙏🙏🙏
Iki😮óó8 is😅😅
Praise the lord
It's true.