జగన్ రెడ్డి కాపుల ను తిడుతుంటే ఆ డయాస్ పైఉన్న కాపులు గాజులు వేసుకొని కూర్చున్నారు, చీరలు కూడా కట్టుకొని పెద్ద ముత్తైదువ లాగా కూర్చున్నారు. జై జనసేన, జైభీమ్.
వైయస్సార్ కాపు నేస్తం@ వైయస్సార్ కాపు మాయా నేస్తం@ వైయస్సార్ కాపు డ్రామా నేస్తం... ప్రభుత్వ అధికారిక సభలో మాయమాటలతో అంకెల గారడీ, కాపు కార్పొరేషన్ డబ్బులు ఇవ్వకుండా కాపులకు శాశ్వత ఉపాధి కల్పించకుండా... అందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలను కాపులకు ఇస్తూ...కాపు కులాన్ని ఉద్ధరించేశానంటూ....."మాయల ఫకీర్ " @ CBI దత్తపుత్రుడు... మాయ మాటలు. కాపు నేస్తం సభలో పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు... తెలంగాణలో ఒక రెడ్ల సభలో రెడ్లని తప్పుగా మాట్లాడారని రాష్ట్ర మంత్రి అని చూడకుండా తరిమి తరిమి కొట్టారు... కాపు సభలో పవన్ కళ్యాణ్ గారి విమర్శిస్తే కాపు కుల సంఘ నాయకులారా, కాపు కుల సభ్యులారా మీరందరూ ఎందుకు మౌనంగా భరిస్తున్నారు? భయమా.... మీకు సిగ్గు, పౌరుషం, రోషం, చీము, నెత్తురు లేవా? అని మా మిత్రుడు అడుగుతున్నాడు? పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో మతానికి సంబంధించిన వ్యక్తి కాదు.... రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం... తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకుని, తన సొంత నిధులను వెచ్చించి విపత్తుల సమయంలో కావచ్చు... ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు తన వంతు సహాయంగా ఆదుకుంటున్నాడు, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని మన అందరి భవిష్యత్తు కోసం తపన పడుతున్న అభినవ గాంధీ. కాపు నేస్తం ద్వారా సంవత్సరానికి 15000/- డబ్బులు ఇస్తున్నారు.. నెలకు 1250 /- అవుతుంది రోజుకు 41 రూపాయల 60 పైసలు అవుతుంది. నిత్యవసర సరుకులు రేట్లు అన్ని పెరిగిపోయినాయి, మద్యం, ఇసుక, సిమెంట్, స్టీల్ ,పెట్రోలు, డీజల్, గ్యాస్ ,విద్యుత్ చార్జీలు,బస్ చార్జీలు,గృహ పన్ను చెత్త పన్ను ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రతి చోట రేట్లు పెంచి పన్నులు వేశారు. 15000/-డబ్బుని మీరు దేనికి ఖర్చు పెట్టుకుంటారో పెట్టుకోండి?... ఎక్కడ పెట్టుకుంటారో మీరే తేల్చుకోండి? పండగ చేసుకోండి.... కాపులంతా అభివృద్ధి చెందిపోండి? మన జగనన్న 15000/- ఇస్తూ కాపు కులాన్ని ఉద్ధరించేసినాడు? కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున ఐదేండ్లకు 10,000 కోట్లు ఇస్తాను అని ఎన్నికల ముందు చెప్పారు. అందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలు కాపులకు ఇస్తున్నారు..... ఇప్పటికే కాపు కులస్తులందరికీ 32వేల కోట్లు ఇచ్చినారు అంట కదా? కాపులారా ఇది నిజమేనా? అంటే ఇంకా కాపు కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వడు.... అంతేగా! అంతేగా!! అనండి.
@@satyasarmaakella4275 Jai Jail Reddy Jai 420 CM Jai Jagan MOSAM reddy Jai Modi Baanisa (16 CBI & ED cases) Jai CBI Dattaputra Jai Sevaputra Jai Chanchalguda shuttle batch Jai sontha babai killer Jai sontha Amma & Chellini tharimesinodu Jai Kodi Katti drama king Jai AP Mohd. Bin Tuglaq (no capital for AP) Jai Button Reddy Jai cheap liquor mafia king Jai sand mafia king Jai chicken and mutton shops Jai Bhaadhudey…. Bhaadhudu king Jai Jai Jai Paytm batch
You are right Sir At least now WAKE UP and VOTE FOR PAWAN KALYAN LEADERSHIP in the next General Elections for the better future of Andhra Pradesh State
ఆ డయాస్ మీద ఉన్న కాపు నాయకులను, వైసీపీ లో ఉన్న కాపులను, మీకు భజన చేసే కాపు నాయకుల ను మీరు కొనగలరేమో కాని నిజమైన కాపుల ను మీరు కొనలేరు 2024లో కాపు సత్తా చూపిస్తాం.జై జనసేన, జై భీమ్.
@@satyasarmaakella4275 Jai Jail Reddy Jai 420 CM Jai Jagan MOSAM reddy Jai Modi Baanisa (16 CBI & ED cases) Jai CBI Dattaputra Jai Sevaputra Jai Chanchalguda shuttle batch Jai sontha babai killer Jai sontha Amma & Chellini tharimesinodu Jai Kodi Katti drama king Jai AP Mohd. Bin Tuglaq (no capital for AP) Jai Button Reddy Jai cheap liquor mafia king Jai sand mafia king Jai chicken and mutton shops Jai Bhaadhudey…. Bhaadhudu king Jai Jai Jai Paytm batch
ఇప్పటి కైనా కాపు జాతి కళ్ళు తెరిచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అందరం పనిచేద్దాం మనల్ని చులకనగా చూస్తుంటే మనకు రోషం పౌరుషం లేవా జనసేన పార్టీకి ఎందుకు వేయకూడదు ఓట్లు మనం అనేక అవమానాలు భరించాలా కాకినాడ స్టేజి మీద ఉన్న కాపులు అన్నం తినలేదా జగన్ ఏరితింటున్నారా సిగ్గు శరం లేని బతుకుల మీయి ఒక సారి ఆలోచించండి జైజనసేన జైపవన్ కళ్యాణ్ గారు
జై జనసేన అంతే కాదు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రికి ఈసారి మన తడాఖా చూపిద్దాం పిచ్చి ప్రేలాపనలు మానుకొని పద్ధతిగా ఉండమని ముఖ్యమంత్రి కి కౌంటర్లు ఇవ్వాలి
Kapu le kaakunda Andhra Pradesh development kavalani korukune andaru movies lo Pawan ante istam lekapoyina politics lo janasena ki support cheyandi... Movies and politics different. Pawan Kalyan sir is working hard for state. Please support.
యువకుల్లారా వింటున్నారు కదా. ఇప్పటికైన కళ్ళు తెరచి పవన్ కల్యాన్ లాంటి వ్యక్తిని, మిగతా నాయకులను గెలిపించుకుంటే మనకు బ్రతుకు, లేదంటే చరిత్రలో హీనులుగా మిగిలిపోతాం, పొండి ఓటరుగా నమోదు చేసుకొని, జనసేనకు ఓటువేయడానికి సిద్ధంగా ఉండండి. కళ్యాన్ గారిని సిఎం. చేసేవరకు మన పయనం ఆగదు మిత్రమా......
అందితే జుట్టు అందకపోతే కాల్లు కోస్తాంద్రలో ఉత్తరాంధ్రా లో అందలా కాబట్టి కాపుల కాల్లు పట్టుకొన్నారు రాయలసీమ లో అందింది కాబట్టి కడప లో గునీపాటి రామయ్య ex mp పసుపులేటి బ్రహ్మయ్య ex minister లాంటి ప్యామిలీస్ ని అడ్రస్ లేకుండా తొక్కేసారు
అయ్యా వాళ్లు ఏదో ఉద్ధరిచ్చినట్టు డ్రామాలాడుతున్నారు కాపు ఓట్ల కోసం అన్ని గుర్తు పెట్టుకొని ఈసారి తప్పనిసరిగా జనసేన పార్టీకి ఓట్లు వేద్దాం అందరికీ అవగాహన కల్పిద్దాం
బడ్జెట్ పేరుతో లక్షల కోట్లు అధికార పార్టీల దగ్గర ఉంది. కేంద్ర రాష్ట్ర వ్యవస్థలు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటున్నారు.ఎలా ఓట్లు తెచుకోవాలో తెలుసు. ఎవ్వెరూ ఏమి చెయ్యలేరు. బాలట్ పేపర్లతో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుండి రాష్ట్రలవరకు అధికార మార్పు అసంభవం. పార్లమెంటు అసెంబ్లీలు బడ్జెట్లు కాకుండా నెలకు ఆదాయమెంత ఖర్చు ఎంత అనే జాబితాలు అందరికి అందుబాటులో ఉంచాలి. ఆదాయం ప్రకారం ఖర్చు చెయ్యాలి. ఇది ప్రాధమిక సూత్రం కుటుంబాలలోనైనా.కేంద్ర రిజర్వు బ్యాంకుకి కన్నం వేసి ఖజానా ఖాళి చేస్తుంది.రాష్ట్రాలు ప్రభుత్వ ఆస్తులను తనకా పెట్టడం చేస్తుంది.ఆదాయం లేకుండా ఖర్చు చేస్తూపోతే శ్రీలంకలానే అవ్వుద్ది దేశం.IMF హెచ్చరిక గమనించాలి:IMF chief describes Sri Lanka as warning sign for nations with high debt.
అందరూ ఓట్లు రిజిస్టర్ చేసుకోండి మిత్రులారా
ఓటు ఫర్ జనసేన పార్టీ ఒక అవకాశం ఇవండీ
పవన్ కళ్యాణ్ అన్న రావాలి పాలనా మారాలి...
Yes
Great bro prathi video ki comment paythavu 💥🔥🥰😍
Yes
జగన్ రెడ్డి కాపుల ను తిడుతుంటే ఆ డయాస్ పైఉన్న కాపులు గాజులు వేసుకొని కూర్చున్నారు, చీరలు కూడా కట్టుకొని పెద్ద ముత్తైదువ లాగా కూర్చున్నారు. జై జనసేన, జైభీమ్.
జై జనసేన గెలవాలి
వైయస్సార్ కాపు నేస్తం@ వైయస్సార్ కాపు మాయా నేస్తం@ వైయస్సార్ కాపు డ్రామా నేస్తం... ప్రభుత్వ అధికారిక సభలో మాయమాటలతో అంకెల గారడీ, కాపు కార్పొరేషన్ డబ్బులు ఇవ్వకుండా కాపులకు శాశ్వత ఉపాధి కల్పించకుండా... అందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలను కాపులకు ఇస్తూ...కాపు కులాన్ని ఉద్ధరించేశానంటూ....."మాయల ఫకీర్ " @ CBI దత్తపుత్రుడు... మాయ మాటలు.
కాపు నేస్తం సభలో పవన్ కళ్యాణ్ గారి పైన విమర్శలు... తెలంగాణలో ఒక రెడ్ల సభలో రెడ్లని తప్పుగా మాట్లాడారని రాష్ట్ర మంత్రి అని చూడకుండా తరిమి తరిమి కొట్టారు... కాపు సభలో పవన్ కళ్యాణ్ గారి విమర్శిస్తే కాపు కుల సంఘ నాయకులారా, కాపు కుల సభ్యులారా మీరందరూ ఎందుకు మౌనంగా భరిస్తున్నారు? భయమా.... మీకు సిగ్గు, పౌరుషం, రోషం, చీము, నెత్తురు లేవా? అని మా మిత్రుడు అడుగుతున్నాడు?
పవన్ కళ్యాణ్ గారు ఒక కులానికో మతానికి సంబంధించిన వ్యక్తి కాదు.... రాష్ట్ర భావితరాల భవిష్యత్తు కోసం... తన విలాసవంతమైన జీవితాన్ని వదిలేసుకుని, తన సొంత నిధులను వెచ్చించి విపత్తుల సమయంలో కావచ్చు... ప్రజలకు సమస్యలు వచ్చినప్పుడు కావచ్చు తన వంతు సహాయంగా ఆదుకుంటున్నాడు, ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకొని మన అందరి భవిష్యత్తు కోసం తపన పడుతున్న అభినవ గాంధీ.
కాపు నేస్తం ద్వారా సంవత్సరానికి 15000/- డబ్బులు ఇస్తున్నారు.. నెలకు 1250 /- అవుతుంది రోజుకు 41 రూపాయల 60 పైసలు అవుతుంది. నిత్యవసర సరుకులు రేట్లు అన్ని పెరిగిపోయినాయి, మద్యం, ఇసుక, సిమెంట్, స్టీల్ ,పెట్రోలు, డీజల్, గ్యాస్ ,విద్యుత్ చార్జీలు,బస్ చార్జీలు,గృహ పన్ను చెత్త పన్ను ప్రభుత్వానికి ఆదాయం వచ్చే ప్రతి చోట రేట్లు పెంచి పన్నులు వేశారు. 15000/-డబ్బుని మీరు దేనికి ఖర్చు పెట్టుకుంటారో పెట్టుకోండి?... ఎక్కడ పెట్టుకుంటారో మీరే తేల్చుకోండి? పండగ చేసుకోండి.... కాపులంతా అభివృద్ధి చెందిపోండి? మన జగనన్న 15000/- ఇస్తూ కాపు కులాన్ని ఉద్ధరించేసినాడు?
కాపు కార్పొరేషన్ కి సంవత్సరానికి 2000 కోట్ల చొప్పున ఐదేండ్లకు 10,000 కోట్లు ఇస్తాను అని ఎన్నికల ముందు చెప్పారు. అందరికీ ఇస్తున్న సంక్షేమ పథకాలు కాపులకు ఇస్తున్నారు..... ఇప్పటికే కాపు కులస్తులందరికీ 32వేల కోట్లు ఇచ్చినారు అంట కదా? కాపులారా ఇది నిజమేనా? అంటే ఇంకా కాపు కార్పొరేషన్ కి డబ్బులు ఇవ్వడు.... అంతేగా! అంతేగా!! అనండి.
జై కందుల జై జనసేన ✊✊✊
దయచేసి జనసేన పార్టీ ని కులానికి అంట కట్టకండి సర్ 🙏🏻
Jai jagan
Jai jagan
@@satyasarmaakella4275
Jai Jail Reddy
Jai 420 CM
Jai Jagan MOSAM reddy
Jai Modi Baanisa (16 CBI & ED cases)
Jai CBI Dattaputra
Jai Sevaputra
Jai Chanchalguda shuttle batch
Jai sontha babai killer
Jai sontha Amma & Chellini tharimesinodu
Jai Kodi Katti drama king
Jai AP Mohd. Bin Tuglaq (no capital for AP)
Jai Button Reddy
Jai cheap liquor mafia king
Jai sand mafia king
Jai chicken and mutton shops
Jai Bhaadhudey…. Bhaadhudu king
Jai Jai Jai Paytm batch
You are right Sir
At least now WAKE UP and VOTE FOR PAWAN KALYAN LEADERSHIP in the next General Elections for the better future of Andhra Pradesh State
ఆ డయాస్ మీద ఉన్న కాపు నాయకులను, వైసీపీ లో ఉన్న కాపులను, మీకు భజన చేసే కాపు నాయకుల ను మీరు కొనగలరేమో కాని నిజమైన కాపుల ను మీరు కొనలేరు 2024లో కాపు సత్తా చూపిస్తాం.జై జనసేన, జై భీమ్.
అన్న మనం జనసేన వాళ్ళం అంటే భారతీయులం అంతే కులం మతానికి సంబంధం లేదు మన పార్టీకి అందరు ఓటు వేసి జనసేనను గెలిపించాలి
Jai jagan
@@satyasarmaakella4275
Jai Jail Reddy
Jai 420 CM
Jai Jagan MOSAM reddy
Jai Modi Baanisa (16 CBI & ED cases)
Jai CBI Dattaputra
Jai Sevaputra
Jai Chanchalguda shuttle batch
Jai sontha babai killer
Jai sontha Amma & Chellini tharimesinodu
Jai Kodi Katti drama king
Jai AP Mohd. Bin Tuglaq (no capital for AP)
Jai Button Reddy
Jai cheap liquor mafia king
Jai sand mafia king
Jai chicken and mutton shops
Jai Bhaadhudey…. Bhaadhudu king
Jai Jai Jai Paytm batch
నారాయణ గౌడ్ గారు చాలా బాగా మాట్లాడారు
Super sir Jai janasena ✊
ఇప్పటి కైనా కాపు జాతి కళ్ళు తెరిచి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అందరం పనిచేద్దాం మనల్ని చులకనగా చూస్తుంటే మనకు రోషం పౌరుషం లేవా జనసేన పార్టీకి ఎందుకు వేయకూడదు ఓట్లు మనం అనేక అవమానాలు భరించాలా కాకినాడ స్టేజి మీద ఉన్న కాపులు అన్నం తినలేదా జగన్ ఏరితింటున్నారా సిగ్గు శరం లేని బతుకుల మీయి ఒక సారి ఆలోచించండి జైజనసేన జైపవన్ కళ్యాణ్ గారు
W
Correct 💯💯💯💯💯💯💯💯💯💯
జై జనసేన
బాగా చెప్పారు సార్ మీరు next mla అవుతారు..
ఇది నిజం సార్.... తధాస్తు
పవన్కళ్యాణ్ కి కాకుండా మరెవరికైనా ఓటేస్తే మీ గొంతు మీరే కోసుకున్నట్టు
జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై కందుల ❤️🔥👑
Jai jagan
Pichi kukka never gain as m. L. A waste fellow.
jai pavan kalyan
Jai pawan kalyan jai janasena
Jai Janasena
Jai janasena
Jai janasena🙏🙏🙏👍
Jai Pawan Kalyan Annayya, Jai Janasena, Jai Mega Family.
జై జనసేనా
జై జనసేన జై జై జనసేన జై పవనిజం
Jai janasena jai jaiho
AP will develop only by janasena party with committed leadership Pawankalyan ✊🇮🇳✊
లబ్ది దారుల సంఖ్య నీ దారుణంగా తగ్గించుకుంటూ వచ్చారు కాపు ద్రోహి జగన్ నిన్ను నమ్మము జగన్ టిడిపి వైసీపీ రెండు కూడ కాపు ద్రోహులు
100% correct
jai. janasena🙏🙏🙏🙏🙏🙏🙏✊✊✊✊
K.Durgesh garu chala correctga nizalu educative ga chepparu.Super
Jai Pawankalyan Jai janasenakas jai veeramahilas jai Pawankalyan
Jai janasena ✊
Jai janasena ✊🔥✡️💯💫❤️
Good jai janasena
JAI JANASENA JAI HINDH ✊✊✊
Jai janasena 🙏💯👍
Jai Pawan Kalyan jai janasena next cm Pawan Kalyan gare
జిల్లా అధ్యక్షులు చాలా బాగా చెప్పారు.
Jai Janasena✊✊
కాపులను దారుణంగా
అవమానించారు
JSP ❣️❣️
Vote for janasena ✊✊🤗🤗🤝🤝
Jai Ho janasanani jai hind ❤️🙏🏾🙏🏾🙏🏾
Jai JANASENA 🇮🇳
జై జనసేన అంతే కాదు ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు ముఖ్యమంత్రికి ఈసారి మన తడాఖా చూపిద్దాం పిచ్చి ప్రేలాపనలు మానుకొని పద్ధతిగా ఉండమని ముఖ్యమంత్రి కి కౌంటర్లు ఇవ్వాలి
Iddaru chaala baaga matladaru. 👏👏👏
Jai kandhula jai Jana Sena 💫⚡️✨
Jai janasena jai pavankalyan sir Jai rayalasima balija
Jai janasana
Pawan Kalyan garu pithapuramlo saba pettali
Super sr
Kapu le kaakunda Andhra Pradesh development kavalani korukune andaru movies lo Pawan ante istam lekapoyina politics lo janasena ki support cheyandi... Movies and politics different. Pawan Kalyan sir is working hard for state. Please support.
Jai janaseena
Jai janasena jai ho pavan kalyan
Jaijanasena
Jai Janasena... Jai Durgesh garu
Jai Jan sena Annaya 🙏🏻🙏🏻👌💪✊
Superb sir
Jsp
Jei. Jenasena
Jai Jana Sena 🎉🎉🎉
Super content sir
J pk🥰🥰🥰🥰✊✊✊
Jai Jana sena
Jai Janasena Jai Power star
Jai pspk ✊
Please vote for janasena
Jai janasena 🥛✊🙏
Anta హీనంగా అనిన మన వాళ్ళకి ,,,,,,
యువకుల్లారా వింటున్నారు కదా. ఇప్పటికైన కళ్ళు తెరచి
పవన్ కల్యాన్ లాంటి వ్యక్తిని, మిగతా నాయకులను గెలిపించుకుంటే మనకు బ్రతుకు, లేదంటే చరిత్రలో హీనులుగా మిగిలిపోతాం, పొండి ఓటరుగా నమోదు చేసుకొని, జనసేనకు ఓటువేయడానికి సిద్ధంగా ఉండండి.
కళ్యాన్ గారిని సిఎం. చేసేవరకు మన పయనం ఆగదు మిత్రమా......
jai janasena 🔯🔯🔯
120 MLA's confirm janasena tarapuna candidate evvaraina ye kulam Aina ye matham Aina pothulu Unna lekunna vote for janasena next cm Pawan Kalyan garu
👌💞💐🙋♂️
#Jai_Janasena
Well said sir.
Pavan ravali 60+40 jagan gadu chandri gadu nashanamavale
Pawenstar Grater indian star 🌟
Title
NEENEVARINI
🙏✊😍❤️🙏
jai jana sena
అందితే జుట్టు అందకపోతే కాల్లు కోస్తాంద్రలో ఉత్తరాంధ్రా లో అందలా కాబట్టి కాపుల కాల్లు పట్టుకొన్నారు రాయలసీమ లో అందింది కాబట్టి కడప లో గునీపాటి రామయ్య ex mp పసుపులేటి బ్రహ్మయ్య ex minister లాంటి ప్యామిలీస్ ని అడ్రస్ లేకుండా తొక్కేసారు
అయ్యా వాళ్లు ఏదో ఉద్ధరిచ్చినట్టు డ్రామాలాడుతున్నారు కాపు ఓట్ల కోసం అన్ని గుర్తు పెట్టుకొని ఈసారి తప్పనిసరిగా జనసేన పార్టీకి ఓట్లు వేద్దాం అందరికీ అవగాహన కల్పిద్దాం
Reddlu Rayalaseemalo Balijalano address lekunda politicalga thokkesaaru
KAMSA MAMA SHARMILA KODUKU CHETILO MARANAMU THADYAM JAGAN ANNA JAGRATHA
Gaju glass symbol ki mana vote
బాబు గారి తోకసేన పార్టీ అద్దె పార్టీ
👌✊🙌👍
Frnds andaru votes register cheskondi... Jai bheem... Jai janasena ✊
👌✊☝
👌👍👌🙌🌹
Jai Kapu AP next CM Jagan Anna
Jai jagan Anna 🎉🎉🎉🎉🎉🎉
Jaikapunaidus
janam lo Maruppu janasena gelupu
✊🙏
KAPU lu ante antha comedy ga undhi
మతం చూడం, కులం చూడం అన్న సీఎం ఈరోజు కుల ప్రాతిపదికన నిధులు ఇస్తున్నారు మరి దీన్నేమంటారు
బడ్జెట్ పేరుతో లక్షల కోట్లు అధికార పార్టీల దగ్గర ఉంది. కేంద్ర రాష్ట్ర వ్యవస్థలు వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటున్నారు.ఎలా ఓట్లు తెచుకోవాలో తెలుసు. ఎవ్వెరూ ఏమి చెయ్యలేరు.
బాలట్ పేపర్లతో ఎన్నికలు జరగకపోతే కేంద్రం నుండి రాష్ట్రలవరకు అధికార మార్పు అసంభవం.
పార్లమెంటు అసెంబ్లీలు బడ్జెట్లు కాకుండా నెలకు ఆదాయమెంత ఖర్చు ఎంత అనే జాబితాలు అందరికి అందుబాటులో ఉంచాలి. ఆదాయం ప్రకారం ఖర్చు చెయ్యాలి. ఇది ప్రాధమిక సూత్రం కుటుంబాలలోనైనా.కేంద్ర రిజర్వు బ్యాంకుకి కన్నం వేసి ఖజానా ఖాళి చేస్తుంది.రాష్ట్రాలు ప్రభుత్వ ఆస్తులను తనకా పెట్టడం చేస్తుంది.ఆదాయం లేకుండా ఖర్చు చేస్తూపోతే శ్రీలంకలానే అవ్వుద్ది దేశం.IMF హెచ్చరిక గమనించాలి:IMF chief describes Sri Lanka as warning sign for nations with high debt.
బటన్ మోసపు.....
Button mohan Reddy 😂
Button Buttler Reddy
Kaapulu, Dalits ante neecham ga chuse vyakthi button mohan reddy
BUTTON MOHAN REDDY NAME ADIRIPOYINDI GA
Hi
Jai batan reddy
Please don't abuse kapu caste people CM gaaru. All are having their gurivinda ginja, TDP party/ysrcp party both ,dont forget it.
Aakariki Kapulanu bichcha gaallani cheseysaaru TDP & YCP. TDP emo 1000 kotlu bichcham vesthaanu antey YCP emo 2000 kotlu bichcham vesthaanu antundhi.
British vaaru divide and rule policy use chesi Indian ni paalinchaaru. Ippudu TDP& YCP, Kapulanu divide & rule policy use chesi AP ni paalisthunnaaru.
25% unna Kapulu inka entha kaalam ee rendu parteela swaardhaanika bali avvaalo.???
Pawan Kalyan REEL actor, Jail Reddy REAL actor.
Kapulu unite avvaru.. how can they?
Stop free gifts, control fair prices, transportation, schools fees, very high taxes , petroleum products taxes. Thank you
Reddy samaajikavarghamvaalla valla kaapulu reservation kolpoyaaru.