|| దేవా నీ వాక్యము పరమున || Deva nee vakyamu paramuna

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • Provided to UA-cam by - Jaipaul
    పల్లవి:-
    దేవా నీ వాక్యము పరమున - నిత్యము నిలకడగా నున్నది (2)
    ఆత్మప్రేరితులై నలువది మంది - ఆ వాక్యమును వ్రాసిరి (2)
    పదహారు వందల సంవత్సరములు - దానిని వ్రాయుచు నుండిరి (2)
    1)ఇంగ్లాండు దేశాన విలియం టిండేలు - వాక్యము ననువాదించగా (2)
    ఆ దేశ రాజులు సంఘనాయకులు - దానిని కాల్చనాజ్ఞాపించిరి (2)
    2)ప్రాణములొడ్డి విలియం టిండేలు - వాక్యము ననువాదించగా (2)
    ఇంగ్లాండు ప్రజలకు వాక్యము దొరికెన్ - అనేకులు నిన్ను నమ్మిరి (2)
    3)వాక్యమున్ పాడుచేయ శత్రువు ప్రయత్నించి - విఫలమాయెను గొప్పగా (2)
    నా వాక్యం పరమున నిత్యమున్నదని - నిరూపిస్తివి లోకానికి (2)
    Please LIKE , COMMENT & SHARE for encouraging me to come up with some more songs....
    Don't forget to SUBSCRIBE my UA-cam channel....
    || God Bless You ||
    contact me on whatsapp - 9381161153
    #hebron telugu songs, #hebron telugu christian songs, #siyonu paatalu, #siyonu patalu, #telugu zion songs, #worship songs, #telugu worship songs

КОМЕНТАРІ • 9