|| విడువను నిను ఎడబాయను || Viduvanu ninu yedabayanu
Вставка
- Опубліковано 9 лют 2025
- Provided to UA-cam by - Jaipaul
Please LIKE , COMMENT & SHARE for encouraging me to come up with some more songs....
Don't forget to SUBSCRIBE my UA-cam channel....
|| God Bless You ||
contact me on whatsapp - 9381161153
@TeluguChristianSongsTCS @teluguworship @jaipaulplaylists @HEBRONFELLOWSHIPHYDERABAD @HebronSongsTeluguu @ziontelugusongs7660 @joshuajudelanka319
Praise the lord 🙏
Glory to God alone.. ❤
Glory to God...
Praise The Lord Jaipual
Praise the Lord
Praise the lord jaipaul
Praise the lord thammu
Praise the lord brother 🙏
Praise the lord
విడువను నిను ఎడబాయనని నా
అభయ మొసంగిన దేవా
నా కబయ మొసంగిన దేవా (2)
1. నేరములెన్నియో చేసి చేసి నే
దూరముగా పరిగిడితినయ్యా (2)
పాపపు పరుగులో నేను
మరచితిని నీ మార్గమును నేను
వదిలితి నీ మార్గమును (2) (విడువను)
2.పందులు మేపుచు ఆకలి బాధచే
పొట్టును ఆశించితినయ్యా(2)
ఆ వేదనలో నా మదిలో
తండ్రిని గుర్తించితిని
నా ఇంటిని గుర్తించితిని (2)(విడువను)
3. పాశ్చాతాపముతో పరుగుడితిని
పాపము ఒప్పుకుంటిని(2)
పాపమును క్షమించి
ప్రేమతో నను చేర్చుకొనెను
యేసు - ప్రేమతో నను చేర్చుకొనెను(2) (విడువను )
Praise the lord brother garu
Praise the lord
Praise the Lord 🙏 Nice song
Praise the lord
Praise the Lord
Praise the Lord
Praise the Lord