మహిళలకోసం తేలిక పరిష్కారాలు అందించాను ♥️

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • హిందూ మహిళలకు సంసారం లో సాంప్రదాయ విషయాలలో సందేహాలు నివృత్తి చేయడానికి ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 1,3 тис.

  • @Govindaseva
    @Govindaseva  Рік тому +216

    మీరు కామెంట్స్ లో ప్రస్తావించిన విషయాలకు ఒకవేళ రిప్లై ఇవ్వలేకపోయినా వీడియో తప్పకుండా చేస్తాను, గమనించగలరు ♥️

    • @vijji1111
      @vijji1111 Рік тому +4

      Thanks amma..

    • @rajupitla2682
      @rajupitla2682 Рік тому +17

      Chala Baga chepparu amma garu Naku oka sandeham ammagaru Naku mugguru adapillalu ammagaru koduku ledani mammalni andharu chulakanaga chustharu koduku ledani Naku badha ledhu kani thalakorivi pettadaniki koduku undala adhi nijamena pls pls amma garu adapillala kosam oka video cheyagalaru ammagaru🙏🙏😢😢

    • @parigisatyavathi8226
      @parigisatyavathi8226 Рік тому

      ​@@rajupitla268213:12

    • @parigisatyavathi8226
      @parigisatyavathi8226 Рік тому

      13:12 13:12

    • @sravanthiv197
      @sravanthiv197 Рік тому +1

      Tq u so much Amma🙏🙏🙏mi e video tho Naku una doubts clarify ayay...head bath related aythe chala days nundi suffer awtuna...bt e roju clarity vochindi tq u Amma ...

  • @Krishitha33
    @Krishitha33 Рік тому +53

    ఆడ జన్మ మే ఒక పాపం. పుట్టుక, రజస్వల, పెళ్లి, పిల్లలు, అరాచకాలు, దాడీలు, రేపులు, మూడ నమ్మకాలు, ఆచారాలు, దారుణమైన పద్దతులు పెట్టి, మల్లి అశుభన్ని మనకే అంతగట్టి, భర్త పొతే పసుపు, కుంకుమ, గాజులు పగలగొట్టి వారిని భాద పెట్టి కష్ట పెట్టుతున్నారు. అన్నీ ఆడవారికే. ఇంట్లో పని చాలదు అన్నట్టు, ఇప్పుడు ప్రతి ఒక్కరు ఉద్యోగాలు వెలగబెట్టి యేమి సాధిస్తున్నాము అమ్మ. బయట భద్రత లేని బతుకులు, లోపల మనశాంతి లేని జీవితాలు??

  • @patthipakaanand2837
    @patthipakaanand2837 Рік тому +43

    అమ్మ నేను ఎన్నో ప్రవచనాలు చూశా ను కానీ నలో ఎదో ఒక సందేహం కలిగేది మీ వల్ల ఆ సందేహలన్ని తీరుతున్నాయి కృతజ్ఞతలు అమ్మ🙏🙏🙏🙏🙏

  • @divyaranganath887
    @divyaranganath887 2 місяці тому +16

    అమ్మా..ఇంట్లో ముగ్గురు ఆడవాళ్ళు వుంటే నెలసరి ఒక్కొరికి ఒక్కో టైం వచ్చేటపుడు వాళ్ళని పక్కన పెట్టే అవకాశం లేనప్పుడు పూజ చేయవచ్చా...స్నానం చేసి వారిని ముట్టుకోకుండా దేవుడి ఆరాధన చేయవచ్చా...ఈ సందేహం చాలా మందికి వుండవచ్చు కూడా...

  • @Roshinisudi
    @Roshinisudi Рік тому +82

    అమ్మా ! ఈ రోజుల్లో పైత్యం బాగా పెరిగి పోయింది. స్త్రీల మీద బాగా shorts vdo S ఎక్కువై పోయాయి. అంటే , ముఖం అలా ఉంటా అదృష్టం నడుం ఇలా అదృష్టం కాళ్ళు వేళ్ళు ముక్కు మూతి ఇలానే ఉంటే అదృష్టం . లేకపోతే దురదృష్టం. భర్త కి problems అత్త మామ కి Problems ఇలా negativity ని expose చేస్తున్నారు . మీకు వీలు ఉన్నప్పుడు దీని మీద కూడా ఒక వీడియో చెయ్యగలరు.🙏

    • @archakamlohitha1258
      @archakamlohitha1258 Рік тому +5

      అవును అండి నిజమే

    • @sarithapandeynayak1538
      @sarithapandeynayak1538 Рік тому

      Avanni pichi paityalu miru mi bharthatho savyanga untu pilalni premaga chuskuntu unte mi antha manchi vaaru evaru undaru

    • @Roshinisudi
      @Roshinisudi Рік тому

      ​@@sarithapandeynayak1538idi na okkadani kosam kadandi. Recent ga chala utube channels asalu ladies ye oka topic annattu videos chesthunnaru. Danikosam nenu adiganu

    • @sarithapandeynayak1538
      @sarithapandeynayak1538 Рік тому

      @@Roshinisudi ardamaindandi anduke reply chesanu mimmalni okkadanni uddeshinchi kaadu
      Sorry miru badhspadi unte

  • @Ashokgoud9
    @Ashokgoud9 Рік тому +82

    ఏకాదశి వ్రతం గురించి ఒక వీడియో చేయండి అమ్మ 🙏🏻

  • @vanisingidi2237
    @vanisingidi2237 Рік тому +126

    నీకు శతకోటి ధన్యవాదాలు అమ్మ మాకు ఉన్న సందేహాలు బయాలు తొలగించారు తల్లి 🙏🙏🙏🙏🙏

  • @saraswathi7724
    @saraswathi7724 Рік тому +20

    స్రీలు పీరైడ్స్ ఉన్నపుడు మగవారు ఇంట్లో దీపం పెట్టవచ్చా. ఈ సందేహానికి సమాధానం చెప్పగల రు 🙏🙏

    • @manoharicollectionsonegram7873
      @manoharicollectionsonegram7873 Рік тому +1

      Cheyavachu andi kani clothes vare clean chesukuni pooja cheyali.

    • @peachugoma9455
      @peachugoma9455 Рік тому

      చేయవచ్చు.... ఏమి ఇబ్బంది లేదు....పూజ గది నీటితో తుడుచుకుని చేస్తే చాలు

    • @sharadhabuttu4390
      @sharadhabuttu4390 Рік тому

      Pregnancy lo papa parihara stotralu chaduvocha enka vishu sahasranama lu chadovacha madam

    • @manoharicollectionsonegram7873
      @manoharicollectionsonegram7873 Рік тому

      @@sharadhabuttu4390 chadavakudadu madam only god name matrame smarana chesukovali. Diva nama smarana matrame cheyali.

  • @jnaneswarisilla
    @jnaneswarisilla Рік тому +9

    👍👌👌
    అమ్మ తులసి పత్రి చెట్టునుండి ఆడవారా? మగవారా?
    ఎవరు తియ్యాలి...!

  • @sanguhomeclasses5285
    @sanguhomeclasses5285 10 місяців тому +25

    బడాయి కోసం చేసే ఎంతోమంది మహిళలకు మీ వీడియోలు చేరాలని కోరుకుంటున్నాను, ఆ తర్వాత అయినా వీళ్లంతా మూర్ఖంగా ప్రవర్తించకుండా నడుచుకుంటూ నలుగురికి ఆదర్శంగా ఉంటూ హిందుత్వాన్ని ఉన్నతంగా నిలబెట్టాలని కోరుతున్నాను.

  • @deekshumadishetti1885
    @deekshumadishetti1885 Рік тому +13

    Puja చేయాలంటే ఎంతో టెన్షన్ చేసేదని ఎం చేస్తే ఎం దోషం వస్తుంది అని కానీ మీరు సింపుల్ గా చెప్పారు... థాంక్యూ అమ్మ

  • @lalithachandragiri4725
    @lalithachandragiri4725 Рік тому +70

    ఎన్నాళ్ళుగానో ఉన్నాయి నాకు ఈ సందేహాలు ఇవ్వాళ తీరిపోయాయి ,thank u sister🙏🙏🙏

  • @DhanalakshmiGarapati
    @DhanalakshmiGarapati Рік тому +92

    అయోమయం లో ఉన్న ఈ జగత్తును కృష్ణమయం తో తేజోవంతం చేస్తున్నారు చాల ధర్మం గా మాట్లాడుతున్నారు ధన్యవాదములు,🙏🙏🙏🙏🙏

  • @lasyasrinu46
    @lasyasrinu46 Рік тому +28

    పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఎం గత జన్మ కర్మలు వల్ల ఇలా అవుతాయా, ఈ జన్మలొ చేసిన దోషామా, దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు కొంతమంది కి ఈజీ ga ఇచ్చేస్తాడు కొంతమంది ని ఇలా బాధ పెడతాడు

    • @indiradasss1358
      @indiradasss1358 Рік тому +6

      Pillalu leru ani badaa padakandi.... Pillalu leni valla jivitham dhanyam

    • @shobhatondupally8021
      @shobhatondupally8021 11 місяців тому

      Krishna bhàghavananinammandhi santaanagopaludhini pooja cheyandi thappakundha neekorika thiduthundhi badha padankhandhi devunipadaalu nammuthey thappakha korikhathiruthundhi

    • @Im-kitchen
      @Im-kitchen 15 годин тому

      నిజమే అండి మేము కూడా అలాగే బాధ పడుతున్నాం

  • @harithaeswarvlogs9747
    @harithaeswarvlogs9747 Рік тому +114

    అమ్మ, మీకూ శతకోటి నమస్కరములు 🙏మా మనసులో ఉన్న ఎన్నో అనుమానాలు తీసివేశారు 🙏🙏🙏🥰

  • @hmttipsandvlogs9947
    @hmttipsandvlogs9947 Рік тому +20

    నాకు ఎన్నో సందేహాలుండేవి అమ్మ ఈ ఒక్క వీడియో తో నాకున్న ఎన్నో ప్రశ్నలకి సమాధానం దొరికింది. 🙏🙏మీరు ఈ కలియుంగంలో పుట్టిన లక్ష్మి సరస్వతీపార్వతి స్వరూపం అమ్మ.. మన పద్ధతులు ముఖ్యంగా హిందూసంప్రదాయాలు ఆ గోవిందుడి గీతోపాదేశాలు మా అందరికి తెలియచేస్తునదుకు మీకు శతకోటి వందనాలు.. ఇలాంటి మరెన్నో విషయాలు మన హిందూ దర్మం గురించి చెప్పి మతం మారుస్తున్నా వాళ్ళ కాళ్ళుతేరింపించాలి అమ్మ 🙏🙏🙏🙏Govindha🛐

  • @raaginikurra9306
    @raaginikurra9306 8 місяців тому +1

    నమస్కారం అమ్మ.... నాదో సందేహం.... ఇంటి యజమాని చనిపోయారు...15 years అవుతుంది... పిల్లలు.. గృహప్రవేశం చేయవచ్చా..... లేదా.. తెలిసిన దంపతులు తో... గృహప్రవేశం చేయించాలా... నాకు నా ఇద్దరు మగపిల్లలతోనే... గృహప్రవేశం చేయించాలని ఉంది...అలా చేయవచ్చా...పిల్లలు వయస్సు ఇప్పుడు 27 28 సంవత్సరాలు... వారితో చేయించవచ్చా.. నా సందేహం కి.. సమాధానం తెలుపగలరు.. మీరు చెప్పే చాలా సంతోషం న్ని.... ఇస్తున్నాయి... మీకు ధన్యవాదములు

  • @ShirishaPuli-pq2tt
    @ShirishaPuli-pq2tt Рік тому +107

    ఎన్నో రోజులనుండి ఉన్న సందేహాన్ని దూరం చేసారు. చాలా ధన్యవాదాలు అమ్మ..🙏🙏

  • @sakhil9978
    @sakhil9978 Рік тому +7

    Amma nenu 8 years nundi karhika masamlo prathi roju talasnanam chesedani kani 2 years nundi appudubagane untundhi kani tarvatha baga talanoppi chala rojulu untundi karthika masam lo udayam snanam sayatrm deepam pradanm antaru adavaru karthika masamlo prathi roju talasnana cheyaka pote karthika masa vratha palitham undadha deeni gurnchi chala chepthunaru a oka nela andaru tala snanam cheyalani edhi na okadani gurinchi kadamma ma veedhilo mahilalam chalamndmi deeni gurinchi mimalani adagalani e meseg pedutjunam dayachesi deeni gurnchi oka reply anna evandamma

  • @nagaratnakumarisure5643
    @nagaratnakumarisure5643 Рік тому +386

    మాకు ఇప్పుడు చాలా క్లారిటీ వచ్చింది. ఏ పని చేసినా భయం భయంగా చేయవలసి వచ్చేది. ఇప్పుడు మాకు అర్థమయిందమ

    • @pagillaakiltej4080
      @pagillaakiltej4080 Рік тому +6

      Tq mam

    • @sailajapokala4447
      @sailajapokala4447 Рік тому +8

      Ha avunu amma but mana peddhavallu chesinattu cheyadam btr but pooja ante ippatiki dhampathyam chesthe thala snansm chese cheyamantaru kondharu

    • @sailajapokala4447
      @sailajapokala4447 Рік тому +4

      But normal bath chese pooja cheyocchu

    • @orugantisridhar8667
      @orugantisridhar8667 Рік тому +2

      Thanks madam

    • @chalamalacetydurgabhavani42
      @chalamalacetydurgabhavani42 Рік тому +1

      నిజమే శైలజ గారూ..పెళ్లయ్యాక మా అమ్మ గారు దాంపత్యానికి కొన్ని నియమ నిబంధనలు చెప్పారు..అందులో ఇది కూడా ఒకటి...దాంపత్య విధిని పాటించిన తర్వాత తప్పక తలస్నానం చేయాలి..అప్పుడే పూజకు,దైవ దర్శనానికి అర్హులం అని చెప్పారు.దానితో ఆ పద్దతి అలవాటై పోయింది.
      ఇప్పుడు ఏమిటంటే మామూలు స్నానం చేసినా..మనసు అంగీకరించడం లేదు.
      భయం,బెదురు మనసుని
      ఆందోళనకు గురి చేస్తోంది.🙏
      సత్యభామ గారి వలన కొంత రిలీఫ్ దొరికింది..అయితే కొత్తగా పెళ్లయిన వారికి ఇది మంచి అవగాహన కల్గిస్తుంది..
      చాలా ఉపయోగం👍
      అమ్మా ధన్యవాదాలు🙏

  • @Bhavs_smiley
    @Bhavs_smiley 5 місяців тому +1

    Baga cheparu amma .. kani maga vallu roju tala snanam cheyadaniki istapadaru amma. Vallu kuda roju vidichi roju leka 2 chukkala neellu challukoni Puja cheyochu ani na bhaavana.

  • @Krishitha33
    @Krishitha33 Рік тому +54

    అమ్మ తల స్నానాల గోలలు, శుక్రవారం చేస్తే భర్త బాగుంటాడు. శనివారం తల స్నానం చేస్తే పోతాడు. భర్త ఆయుష్షు కోసం, సౌభాగ్యం కోసం, ఈ పూజ చేయండి, ఈ నియమాలు పాటించండి. ఈ శ్లోకం, ఆ మంత్రం చదవండి, బొట్టు ఈ వెలితో పెట్టుకోండి ఈలా చెప్పి భయపెట్టుతున్నారు అమ్మ. యేమి చేయలో, ఏం చేయకూడదు ఏం అర్థం కాలేదు అమ్మ. ఆడవారికి యేమిటి తల్లి ఈ భాదలు? యెందు కీ శిక్షలు?? భర్త చనిపోయేనా ఆడవారు పాపాత్ములా?? యెందుకు ఈ క్షోభ అమ్మ ?? యెప్పుడు ఈ భాదల నుండి స్త్రీలకు విముక్తి అమ్మా?

  • @kolatam918
    @kolatam918 Рік тому +61

    చాలా బాగా వివరించారు అదేవిధంగా బ్రాహ్మిన్స్ కానివారు వారి వారి పూజా విధానాన్ని తెలియజేయగలరు అదేవిధంగా ఆచారం లేకుండా వ్రతాలు నోములు జరుపుకోవచ్చా తెలుపగలరు🙏🙏🙏

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +4

      అలాగే ♥️

    • @sirivelisetty5164
      @sirivelisetty5164 Рік тому +2

      అవును అండి, తప్పక వీడియో చెయ్యండి

    • @RatnaSri-jv4xz
      @RatnaSri-jv4xz Рік тому

      Govindaya namaha 🙏🙏🙏🙏🙏🌹🌹🌹

    • @DeviK0911
      @DeviK0911 Рік тому

      ​evala vedio lucky sariga open avvadum ledu. Kocham chudumdi

    • @sahasramlectures429
      @sahasramlectures429 Рік тому

      S. Mam please do

  • @meekadhalasamputi8510
    @meekadhalasamputi8510 Рік тому +132

    శుభోదయం 🌄 సత్యభామ గారు ఆడవాళ్ళకు అత్యంత అవసరమైన విషయాల గురించి విపులంగా చెప్పి మా సందేహాలను తీర్చినందుకు మీకు నా ధన్యవాదాలు 🙏🏻

  • @LavanyaMogulagani
    @LavanyaMogulagani Рік тому +1

    Period unnappudu, bandhuvula intlo vadi biyyam karyakram ki vellavacha, cheppandi amma, pillalu puttinappudu baarasala roju vadi biyyam posukuntaru kadha, aa karyakram ki periods unnappudu vellavacha,

  • @bhavanimanuru5079
    @bhavanimanuru5079 Рік тому +17

    అమ్మా మీకు చాలా ధన్యవాదములు, మీరు చెప్పిన అన్ని సమస్యలకు సమాధానాలు చాలా చాలా సంతోషాన్ని ఇచ్చే మా అనుమానాలన్నీ నివృత్తి అయ్యాయి🎉🎉

  • @rajithaananthula678
    @rajithaananthula678 3 місяці тому +1

    ఈరోజు పూజకు కట్టుకున్న వస్త్రాలు మరుసటి రోజుకు ఉపయోగించవచ్చా

  • @SujathaThota-bj3yl
    @SujathaThota-bj3yl Рік тому +9

    అమ్మ మాకు ఒక సందేహం అష్టమి తిథి రోజు పిల్లలు పుడితే వాళ్ళ జీవితాలు బాగుండయట గా అమ్మ కాస్త వివరించండి

  • @hemad2409
    @hemad2409 Рік тому +1

    Dakshinamurty swamy photo intlo pettukovachaa....andi teliya cheyandi amma🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bhavanimanuru5079
    @bhavanimanuru5079 10 місяців тому +7

    చాలా చాలా చక్కగా సమాధానం చెప్పారు అమ్మ మా మదిలోని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికినవి చాలా చాలా ధన్యవాదములు

  • @vskcreativevlogs
    @vskcreativevlogs Рік тому +6

    Chala thanks అక్కయ్య గారు....మంచి క్లారిటీ ఇచ్చారు..ఈ చవితి పండగకి చేయాల్సినవి,ముఖ్యంగా క్లీనింగ్ process గురించి చెప్పండి mam

  • @radhikadurga9016
    @radhikadurga9016 Рік тому +9

    అమ్మ ఎంతో వివరంగా చెప్పారు మీకు శతకోటి కృతజ్ఞతలు 🙏 ,మనసులో ఉన్న ఆందోళనలన్నీ తొలగిపోయాయి.జై శ్రీ రామ్

  • @bhagyalaxmivemula7719
    @bhagyalaxmivemula7719 8 місяців тому +3

    అమ్మ మీరు చెప్పిన విధంగా అన్ని చేస్తాను.. దేవుడు గది కూడా శుభ్రం చేశాకే పూజ చేసుకుంటాను..అపుడే ప్రశాంతంగా ఉంటుంది..🙏🙏🙏

  • @sivashankarvaraprasad1628
    @sivashankarvaraprasad1628 Рік тому +14

    మంచి మాటలు చెపుతున్నారు. మీకు ధన్యవాదాలు అక్క

  • @tatinenisnarendra5115
    @tatinenisnarendra5115 Рік тому +19

    అమ్మా మీరు ఇలాగే వర్ధిల్లాలని మీ ఆయురారోగ్యలను ఆ శ్రీ మహావిష్ణువు యొక్క నందకం సర్వదా రక్షించ్చాలని కృష్ణమూర్తి పదాలకు నా తల తాటించి ప్రార్ధిస్తున్నాను అమ్మా ఒక్క విషయం సదాచారం ఆచారధర్మం కాలము దేశము అనుసరించి ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ధర్మ సూక్ష్మం ధర్మం పాడవకుండా తేలిక మార్గం ప్రతి వైదిక ఆచారంలో అయోమయం ఉంది కాబట్టి మీకు విలైప్పుడు వీలైనన్ని విషయాలను చెప్పవసిందిగా ప్రార్ధన కృష్ణం వందే జగద్గురుమ్‌ 😊😊😊🙏🙏🙏

  • @UshaRANI-ut5cb
    @UshaRANI-ut5cb Рік тому +5

    🙏🙏🙏సత్యభామ గారు. ఇంట్లో పెంపుడు జంతువులు, కుక్కలు పెంచుకున్న సమయంలో ఎలా ఇంట్లో వ్యవహరించాలి. వీడియో చేయండి. Plz జై శ్రీ రామ్ 🙏🙏

  • @bagyalakshmi4021
    @bagyalakshmi4021 Рік тому +1

    కార్తీక మాసంలో తెల్లవారుజామున 4 గంగలకే పూజ చేయాలా పిల్లలకి స్కూల్ కి వెళ్ళాలి భర్త పనికి ఎల్లాలి వాళ్ళు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా చేసుకోవచ్చా

  • @layamadhuri4299
    @layamadhuri4299 Рік тому +6

    Perfect asalu e questions evarni adagali adigithe em ankuntaru ani anni bayam ga chese valam ipdu chala baga clarity ochindi .. thanks mam ❤

  • @sirisha6893
    @sirisha6893 Рік тому +1

    Daily vadukune vanta ginelalo devudiki palaharalu vandavacha cheppandi pilz

  • @Krishitha33
    @Krishitha33 Рік тому +3

    ఆడపిల్లలు మొదటిసారి రజస్వల అయ్యప్పుడు, ఆ టైమ్, రోజు, వేసుకొన్న బట్టలు, రంగులు, అమ్మ చూస్తే ఈ దోషం, ఆ దోషం, భర్త చస్తాడు, విధవాలు అవుతారు, వేశ్య అవుతారు అని చెప్తున్నారు. ఈ దోషం పోవాలంటే ఈ పరిహారం, పూజలు, జాపాలు, హోమాలు చేయమని చెప్పడమేటి తల్లి?? మగవారి ఆయుష్కు, వారి తల రాత లో చావుకి స్త్రీలకు యేమిటి లింక్ అమ్మా?? yenduku ee dhaastikaalu ? యెన్నాళ్లు?? బొట్టు తీయడం యెందుకు, విధవలని చూడకూడదు అని యేమిటి ఈ చిన్న చూపు ఆడవారి పట్ల?? అందుకే పర మతముల మార్పిడీలు ?? ఈ సమాజాన్ని ప్రక్షాళన చెయ్యి అమ్మా. ఈ విధానాల పట్ల జాతి ని జాగృతి చెయ్యి మా.

  • @sandhyarajendar1235
    @sandhyarajendar1235 Рік тому +1

    Nenu periods tharvatha cleaning program pettukuntaanu ..month ki once...door mats,duppatlu, kitchen cloths wash chesukuntaanu.. bedsheets tendays ki once....nenu enduku chesthaanu ante ..kanisam aa peru thonaina,pandagala perla thonaina cleaning program pettukuntaam kada ani anthe

  • @ragoluVenkataramana-fn2fn
    @ragoluVenkataramana-fn2fn Рік тому +3

    అమ్మ నాకు తులసి మాల వేసుకోవడం చాల ఇష్టం కానీ వాసుకోvacha leydha చాపు అమ్మ ❤

  • @nagabhavanib5504
    @nagabhavanib5504 Рік тому +1

    అమ్మ మీకు నమస్కారము. అమ్మ మీరు ఇప్పుడు బియ్యం గురించి చెప్పినారు కదా పచ్చి వాటికి మైలు ఉండదు కదా కొత్త బట్టలకు మైలు ఉండదు కదా అని అంటారు కదమ్మా మరి బియ్యానికి మైలు ఉంటదా దయచేసి చెప్పగలరు

  • @sanguhomeclasses5285
    @sanguhomeclasses5285 10 місяців тому +5

    మీయొక్క సత్సంగాలు వినడం వల్ల మాలాంటి సామాన్యులకు చాలా సందేహాలు నివృత్తి అవుతూ ఉన్నాయి మీకు శతకోటి నమస్కారాలు అక్కయ్య గారు

  • @dsrkitchens893
    @dsrkitchens893 Рік тому +2

    మంగళ సూత్రాల లో ఏ పూసలు ఎన్ని గుచ్చాలి ఒక వీడియో చేయండి

  • @munigalaarunjyothi3200
    @munigalaarunjyothi3200 Рік тому +11

    ధన్య వాదాలు అమ్మ చాలా సందేహాలు తీర్చారు 🙏🙏🙏

  • @sravanik223
    @sravanik223 9 місяців тому +1

    Amma puttina roju vachina varam tala snanam cheyakudadhu ani konthamandi antunnaru adhi nijamena cheppagalaru??

  • @anjliramesh3531
    @anjliramesh3531 Рік тому +12

    చాలా బాగా చెప్పారు TQ so much amma 🙏👏

  • @chandunageshpuli4660
    @chandunageshpuli4660 Рік тому +1

    అమ్మ దాంపత్యం తర్వాత తప్పకుండా స్నానం చేశకనే వంట చేయాలా?

  • @radhikareddy2429
    @radhikareddy2429 Рік тому +15

    శుభోదయం సత్యభామ గారు 🙏🏼🙏🏼🙏🏼

    • @spiritualbutterfly9857
      @spiritualbutterfly9857 Рік тому +1

      Radhika garu Bagunara Mimalni bhadhapetali, sravana masam pujalu , Baga jarupukunara vrathalu , sri krishna jayanthi ani nenu apudu epudu matladali ani lenu nenu alanti person kanu straight forward ga matladathanu , ala miku anipinchi untay kshaminchandi ok. Avala endhuko samadhanam lekunda velipoyaru . Naku yavaraina Manchi ga unchali ani asinchey person ni na vyakhthithavam ento na channel ni chudandi Nenu yavarni entha varaku subscribe chesuko ani adagaledhu ,adaganu kudana channel ni jst dharmika mainavi upload chesthu untanu , na mind set ento miku telusthundhi ok . Money kosam kuda petaledhu na channel ni . Na desam lo ey adapilla gani sthri gani mosapokundadhani anukuntanu . Ahvala cheypina matalu na channel community lo Apadha nikaina yavarikaina undhantay jagrata cheypadam na dharmam anukuntanu .Nenu Bhuddhi vacheyvaraku mandhalisthanu kondharni alanti varini bagucheyali ani . Mimalni bhadha petalani ani navudhesam kadhu ardamchesukuntaru ani asisthanu 😊🙏 10yrs ga nenu veythukuni velatledhu nannu veythukuni vachey ghovvulanu puja chesina cheythulatho rasina aksharalu evi ok. Hindhuvulu dharmani kapadayvaru andharu bagundali ani anukuntanu natinchadam radhu naku ,cheypali anukundhi cheypanu miku .Mi life Manchi ga undali aney asisthanu . 🙏 Om sri mathrey Namaha 🙏🙏🙏

  • @chandanap1391
    @chandanap1391 Рік тому +6

    మీకు కృతజ్ఞతలు మాకు ఉన్నా ఎన్నో సందేహాలను నివృత్తి చేసినందుకు

  • @sssnewchannel5962
    @sssnewchannel5962 Рік тому +9

    ఇంట్లొ వాళ్ళు పీరియడ్స్ అయితే వేరే వాళ్ళు ఇంట్లో దీపం ముట్టించవచ ఇంట్లో ఒక్కరు డేట్ అయిన ఇంట్లో ఉన్న వాళ్ళు ఒక్కో మహిళ దీపం వెలిగించ కూడాద చెప్పండి అమ్మ

    • @peachugoma9455
      @peachugoma9455 Рік тому

      మీ ఇంట్లో వేరే వాళ్ళు దీపం వెలిగించకూడదు...కానీ మీకు date అయినపుడు మీ భర్త...లేదా తండ్రి...లేదా అమ్మ అక్క అన్న కొడుకు కూతురు...ఇలా ఎవరైనా మీ కుటుంబ సభ్యులు వెలిగించవచ్చు.....పూజ స్థలాన్ని నీటిగా తుడిచి పూజ చేస్తే చాలు....

  • @pravalikasamala8886
    @pravalikasamala8886 Рік тому +1

    ఏకాదశి వ్రతం ఎలా చేయాలి ఎవరు చేయాలి దాని గురించి వివరణ చెప్పండి 🙏

  • @ramanab4274
    @ramanab4274 Рік тому +6

    అమ్మ మీకు శతకోటి వందనాలు మాకు ఉన్న సందేహాలు తీర్చారు

  • @PentasrinithyaSharanya-ns2io
    @PentasrinithyaSharanya-ns2io Рік тому +1

    Amma naku devudu punnakam avutundi ala anduku jarugutundi clariti evvandi

  • @srinivast2793
    @srinivast2793 Рік тому +27

    కొన్నిటి గురించి పెద్దగా ఆలోచన రాదు కానీ అవే పెద్ద సమస్యలు...ఏదైనా లోకికంగా... సత్య శోధన.. మనస్సుతో చేస్తే అది భక్తి మార్గం అవుతుంది... మీరూ చాలా చక్క గా సందేహ నివృత్తి చేస్తున్నారు...ప్రజలకు ధన్య వాదాలు

  • @jamivairbhimeswari821
    @jamivairbhimeswari821 Рік тому +11

    సత్యభామ గారు మీకు శత కోటి వందనాలు ....ఇలా చైతన్య వంతమైన వీడియోస్ చేస్తున్న మీకు ధన్యవాదములు

  • @sri6709
    @sri6709 Рік тому +6

    కరెక్ట్ గా చెప్పారు అమ్మా అన్ని విషయాలు 🙏🙏

  • @girigousikM
    @girigousikM Рік тому +1

    Medam kamakshi deepam gurinchi theliyacheyandi, ela pettali dani vidi vidanalu enti anna visayalu cheppandi medam 🙏

  • @janakikandula286
    @janakikandula286 Рік тому +53

    అమ్మ చాలా బాగా చెప్పారు,సరళం గా అర్థవంతంగా వివరించారు.ధన్యవాదాలు🙏🙏🙏

  • @MadhuReddy-ll8zm
    @MadhuReddy-ll8zm Рік тому

    Chala. Baga. Chepparamma. Thanks... Somavaram. Vupavasamvunte. Annam. Thinala. Epudu. Thinali. Ledha. Tiffin. Cheyala. Cpandi. Plz. Amma

  • @praveenabadiga7072
    @praveenabadiga7072 Рік тому +41

    అమ్మ నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఇంటిలో అన్ని నేనే చేసుకోవాలి. నాకు చిన్న పాప ఉంది తను నన్ను ముట్టుకుని ఇంటిలో అందరిని ముట్టుకుంటాది... వాళ్ళు ఇంటిలో అన్నిటిని cupboard లో బట్టలను ముట్టుకుంటారు... నేను 3వ స్నానం అయ్యాక ఇల్లు మొత్తమ్ పసుపు నీళ్లు,4వ స్నానము అయ్యాక కాశీగంగా ఇల్లు cupboard లో బట్టలు మీద జల్లుతాను... అలాగే నేను పీరియడ్స్ లో చిన్న పిల్ల ఉండడం వల్ల కింద పడుకోకుండా extra పరుపు ఒకటి ఉంది దాని మీద పడుకుని బేడీషీట్ ఉతుకుంటాను కానీ పరుపు మీద కాశీ నీళ్లు జిమ్ముతాను.... పర్లేదా అమ్మ నాకు తెలియచేయగలరు

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Рік тому +9

      3 వ రోజు స్నానము అసలు శుద్ధి కాదు. నాలుగవ రోజు అంటే మూడు రోజులు అయిపోయిన తరువాత మాత్రమే స్నానం చేస్తేనే శుద్ధి స్నానం. అది కూడా సూర్యోదయం అయినా రెండున్నర గంటల తర్వాత మాత్రమే చేయాలి అని విన్నాము. నిన్న హిందూ ధర్మం యూట్యూబ్ ఛానల్ లో పెట్టారు.

    • @manoharicollectionsonegram7873
      @manoharicollectionsonegram7873 Рік тому +4

      5 day bath is consider only.meeru chesedhi cleaning anta kuda 5 day cheyali ante madam.apude correct untundhi.3 day cleaning cheyakandi
      5day cleaning chesukondi. 6day pooja chesukovachu madam

    • @ragini.n2541
      @ragini.n2541 Рік тому +5

      చిన్న పిల్లలు దేవునితో సమానం అమ్మ. మనం గంగలో మునిగితే మన పాపం పోతుంది కాని గంగకు పాపం అంటదు కదా. ఇదీ అంతే. 🙏

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Рік тому

      ​​@@manoharicollectionsonegram78735 th day pooja nomulu vratalu Anni chesukovachu...almost andaru guruvulu chepparu ... yesterday hindu darma kshetram channel lo kuda chepparu...no bleeding ayithe

    • @vihaanskitchen2530
      @vihaanskitchen2530 Рік тому

      ​@@shyamala87119

  • @bharathijinka8611
    @bharathijinka8611 Рік тому +9

    శతకోటి నమస్కారాలు అమ్మ మీకు చాలా చక్కగా చెప్పారు 🙏🙏

  • @maddurusisindri1514
    @maddurusisindri1514 Місяць тому +1

    Mee elaa thanks cheppalo kooda ardam kavadam ledu amma.... UA-cam lo videos choosi inni roojulu nene chesindi thapemo ani bayam vesedi kaani mee videos choosthunapati nundi komcham dairyam gaa vundi amma. Thank you amma😊

  • @kusumanarayanarao4537
    @kusumanarayanarao4537 Рік тому +4

    ధన్యవాదాలు అమ్మ చాలా బాగా చెప్పారు. చాలా సందేహాలు తీర్చారు

  • @mamathasathishshanegarapu9740
    @mamathasathishshanegarapu9740 Місяць тому

    నమస్తే అమ్మ 🙏 శ్రావణమాసంలో ఆడవాళ్లు ప్రతిరోజు తలస్నానం కచ్చితంగా చేయాలా

  • @muralimandapalli320
    @muralimandapalli320 Рік тому +4

    Talupulu gollalu fridge walls anni touch chestam kada sofa illantivi anni clean cheyyala

  • @Sai-d2c
    @Sai-d2c Рік тому +1

    Date lo vunde demude prasadm evaranna easthe tenocha

  • @prasaddasarp114
    @prasaddasarp114 Рік тому +31

    నమో వేంకటేశాయ 🌹🙏
    శుభోదయం 🌹🙏

  • @MuraliGaddam-fg5gk
    @MuraliGaddam-fg5gk 2 місяці тому

    ఉదయం మాస మాంసాహారం తినకముందే పూజ చేస్తాం సాయంత్రం పూజ గదిలోకి వెళ్లకుండా సరిపోతుంది

  • @leelasri9654
    @leelasri9654 Рік тому +4

    Amma అన్నీ సందేహలు చక్కగా వివరంగా తెలుపుతున్నారు అమ్మ

  • @srilathamangali9509
    @srilathamangali9509 3 дні тому

    Naku Periods nearly 10 days avuthundhi appudu ala
    Normally 5 days tharuvatha puja cheyavacha,appadiki Periods avuthuna kuda.
    Please chepara

  • @peachugoma9455
    @peachugoma9455 Рік тому +15

    సత్యభామ గారు మీరు చెప్పిన వాటితో నేను ఏకీభవిస్తాను కానీ....పీరియడ్స్ వచ్చినపుడు అన్ని వంట వస్తువులు పక్కన పెట్టుకోమన్న విషయం లో ఏకీభవించను....ఎందుకంటే ఏ బియ్యమైన ఏ పండు ఫలము అయిన మన దాకా రావాలంటే ఎంతోమంది చేతులు మరి రావాలి... ఎక్కడో ఒకదెగ్గర ఖచ్చితంగా అంటు ముట్టు అంటుతుంది....అందుకని దేవుడు పూజలో భక్తి నిస్వార్థం వినయం ఆత్మ శుద్ధి మాత్రమే ముఖ్యం ....ఒకరికి ఒకే గది ఉండవచ్చు.... ఇలా ఎన్నో ఉంటాయి....కొందరు బంగారు ప్రతిమలను పూజించవచ్చు...కొందరు అప్పటికి అప్పుడు పసుపు గణపతిని చేసుకొని పూజించవచ్చు...కాబట్టి ఆత్మశుద్దే ప్రదానం....

    • @sujithabajjuri500
      @sujithabajjuri500 Рік тому +1

      Vandani vastuvulaki anti undadu antaru...
      Vandina tarvatane antu muttu untundi antari mari

    • @peachugoma9455
      @peachugoma9455 Рік тому +1

      @@sujithabajjuri500 నేను అదే చెప్తున్నాను.....బియ్యం కారం ఉప్పు ఇవన్నీ పీరియడ్ లో ఉన్నప్పుడు ముట్టి తర్వాత దేవుడి వంటకు ఉపయోగించకూడదు అన్నారు.....కానీ దేవుడికి నైవేద్యం కోసం వండిన పదార్దాన్ని date ఐనవాళ్ళు ముట్టుకోవద్దు....అంతే... ఎలాగైనా మహా నైవేద్యం పెడుతున్నప్పుడు సంప్రోక్షణ చేసే నివేదిస్తాం....దేవుడి కోసం అభిషేకం చేసే నీరు నది లో నుండి తెస్తాము...మనం చనిపోయాక మన బూడిద నదిలో కలుపుతారు... అంటే ఈ సృష్టి అంతటా దేవుడు ఉన్నాడు మనందరిలో కూడా

    • @Govindaseva
      @Govindaseva  Рік тому +5

      అమ్మా♥️నదిలో బూడిద కలపడం సరే.. రక్త మాంసాలు కలుపుతామా? రక్తమాంసాలు శరీరంలో విడుదల అవుతున్నప్పుడు స్త్రీలో రజోగుణం అధికంగా ఉంటుంది, అంతటా దేవుడు ఉన్నాడని బాత్రూం లో పూజ చెయ్యం కదా, ప్రతీ విషయానికి కొన్ని నియమాలు పరిమితులు ఉంటాయి, ఇప్పుడున్న పరిస్థితులు అనుసరించి వీలైనంత తేలిక గానే వివరిస్తున్నాను, గమనించగలరు♥️

    • @peachugoma9455
      @peachugoma9455 Рік тому +4

      @@Govindaseva మనం పూజ చేసే అమ్మవారు కూడా ఆడవారే...తను కూడా రజస్వల అవుతుంది....కామాఖ్య అమ్మవారి గుడిలో చూడండి....అయిన సత్య భామ గారు నేను మీతో వాదించాలను కోవట్లేదు....ఎందుకంటే మీరు చెప్పినవన్నీ నిజాలే కానీ నేనేం చెప్తూన్నానంటే ముట్టులో ఉన్నప్పుడు వాడిన వస్తువులను వాడకూడదు అన్నందుకు మాత్రమే....

    • @sarala476
      @sarala476 Рік тому

      Saadyamainanta simple ga manaki chebuthunnaru...mana doubts Anni clear chesthunnaru....manam yevi paatinchagalamo Ave chebuthunnaru...avi kuda miku veelu kaakapothe vadileyandi...kaani enduku law questions vestharu...

  • @LavanyaBajinni
    @LavanyaBajinni 9 місяців тому +1

    Puluu lekunda pooja cheyyochhhaaa

  • @goriparthilavanya1397
    @goriparthilavanya1397 Рік тому +3

    ట్రాఫిక్ లో దున్నపోతు😂😂

  • @akshayyabhupathibhupathiak9969

    Amma nalupu dress vescodaha amma please reply me

  • @varadhakumari2449
    @varadhakumari2449 11 місяців тому +4

    అమ్మ మీకు ధన్యవాదములు మాకు చాలా అనుమానాలు నివృత్తి చేశారు

  • @KanguvaMovieSuriya
    @KanguvaMovieSuriya Рік тому +2

    AMMA .. Background lo Jai Sri Krishna vigraham bagundi.. pls maintain it for all videos from now onwards

  • @ushavenkatalakshmi1793
    @ushavenkatalakshmi1793 Рік тому +10

    చాలా బాగుంటుంది అమ్మ మీరూ చెప్పే మాట లు మాకు తెలియని విషయాలు చెప్తున్నారు మీరు ఆ కృష్ణ పరమాత్మ మీయందు ఉండి ఎలా చెప్తున్నట్లు ఉంది అమ్మ.....ధన్యావాదాలు అమ్మ మీకు

  • @sailajatangella2166
    @sailajatangella2166 Рік тому

    భర్త లేని స్త్రీ అమ్మవారి పూజ చేయవచ్చా ? విగ్రహానికి కుంకుమ పెట్టవచ్చునా? కుంకుమ పూజ చేయవచ్చునా?

  • @kammanikathalu8985
    @kammanikathalu8985 Рік тому +10

    మేంశాఖాహారం లోకి వచ్చి 18 సంవత్సరములు అయింది జై శీరాం

  • @blazingboysai8749
    @blazingboysai8749 Рік тому +1

    పగలు టైం లో దాంపత్యo చేస్తే రాక్షస ప్రవృత్తులు ఉన్న వాళ్ళు పుడతారు అన్నారు కదా మరి night shifts లో జాబ్ చేసే వారు వేరే గతి లేక చేస్తే, దానికి పరిష్కారం ఎంటి మేడం

  • @vijayanagapuri5622
    @vijayanagapuri5622 Рік тому +5

    ధన్యవాదాలు అమ్మా నాకు ఉన్న సందేహాన్ని తెలిపినందుకు .🙏🙏🙏

  • @chotevrikodara6266
    @chotevrikodara6266 3 місяці тому

    భార్య భర్త శారీరకంగా కలిసిన తర్వాత , స్త్రీ తలంటుకుండ గుడికి వెళ్ళిచా, దయచేసి చెప్పండి

  • @Roshinisudi
    @Roshinisudi Рік тому +5

    ధన్యవాదాలు అమ్మ🙏 నేను అడిగిన ప్రశ్నకు సమాధానం తెలిపారు.

  • @rohiniharsha4682
    @rohiniharsha4682 9 місяців тому

    తెల్లవారుజామునే మంచం మీద పీరియడ్స్ వచ్చేస్తే దోషం అండి అటువంటి సమయంలో ఏమి చేయాలి అండి

  • @Vijayachinni96
    @Vijayachinni96 Рік тому +7

    నమస్కారం అమ్మ చాలా బాగా చెప్పారు నాకు ఒక సందేహం బుధవారం శని వారం తల సాన్నం చేయాలి అని చెప్పారు కదా మరి శుక్రవారం సోమవారం ఇలా వారం పూజలు చేసుకునే వాళ్ళు తల స్నానం చెయ్యకుండా పూజ చేసుకోవచ్చా

    • @athakodallu7916
      @athakodallu7916 Рік тому

      నమస్కారం తల్లీ శుక్రవారం సోమవారం పూజ చేస్తాను తల స్నానం చేస్తాను ఎక్కువ తలస్నా నాలుపడవు ఇలా చేయడం తప్పా తల్లీ 😲

  • @SeenaK-bi7js
    @SeenaK-bi7js Рік тому +1

    జనాలు సాధారణం గా పరగడుపున నీళ్ళు,నిమ్మరసం లేదా ఇతర కషయలు తతుంతరు మరి పడుగలలో తలి కడుపులోనే దీపారాధన చేసి ఎపుడు తాగుతుంటారు,తింటుంటారు మరి రోజు చేసే నిత్య పానీయ లేక కష్యా సేవన ఆరోజు కూడా యథాలాపంగా చేసుకోవచ్చా లేకా దీపారాధన వరకు ఆగి తీసుకోవాల్సిందేని సందేహం కలిగింది అది స్పష్టం చేయండి ఎందుకంటే బీపీ,షుగరు అల్సారు పేషెంట్లు ముఖ్యంగా ఆడవాళ్ళకు e విందంగా చేసుకోవాలా తెలపండి

  • @kalpanapanjangam2955
    @kalpanapanjangam2955 Рік тому +7

    చాలా బాగా వివరించారు ధన్యవాదములమ్మ🙏🙏

  • @venkateshkottakota8798
    @venkateshkottakota8798 9 місяців тому

    నమస్కారం అమ్మ ,, మాకో చిన్న సందేహం, పగలు అస్సులు దాంపత్యం చెయ్యకూడదా?, సంతానం పూర్తి అయినా తరువాతకూడా చెయ్యకూడదు,, రాత్రి మాత్రమే దాంపత్యం చేయవలనా?

  • @Wondervlogs_blogs
    @Wondervlogs_blogs Рік тому +3

    నమస్కారం సత్యబామ గారు, బార్యబర్తలు దామోత్యం తర్వత బెడ్‌షీట్‌లు రోజూ వాష్ చేయలా తెలుపగలరు

  • @dhanad4136
    @dhanad4136 Рік тому

    అమావాస్య నియమాలు కూడా చెప్పగలరు. అమావాస్య నాడు పూజ చేయకూడదా? ఖచ్చితంగా అమావాస్య తరువాతి రోజున ఇల్లూ, దేవుళ్ళు అన్నీ శుభ్రం చేయాలా? ఖచ్చితంగా తల స్నానం చేసే అమావాస్య తరువాత రోజున పూజాది కార్యక్రమాలు చేయాలా? పూజా మందిరం శుభ్రం చేసే ప్రతిసారీ తలస్నానం చేయవలసిందేనా( అమావాస్య సమయం లో అయినా లేదా ఇంకెప్పుడైనా)?

  • @Rohanm6886
    @Rohanm6886 Рік тому +18

    మీ వీడియో కోసమే ఎదురు చూస్తున్నాను అండి
    చాలా బాగా చెప్పారు
    అమ్మ
    మీరు చెప్తుంటే
    కళ్ళంబటి నీళ్లు వచ్చాయి
    ఆచారాలు పద్ధతులు ఇలాంటి పేర్లతో చాలా
    సతమతమయ్యాను
    ఇన్ని రోజులు ఇప్పటికీ ఒక క్లారిటీ వచ్చింది.
    తెలిసి తెలియని విషయాలని
    మూఢనమ్మకంగా
    నమ్ముతున్న జనాలకి ఒక గట్టి సమాధానం.
    థాంక్యూ అమ్మ థాంక్యూ అండి.

    • @jaswanthsai9568
      @jaswanthsai9568 10 місяців тому

      మనలాంటి వాళ్లకు ఎంతమందిలో సమాధానం ఈవీడియొ

  • @nagaraju.m8891
    @nagaraju.m8891 9 місяців тому

    అమ్మ మీకు ధన్యవదములు మా ఆవిడ 9 నెల pregent అయ్యప్ప స్వామి కి కొండ కి వెళుతున్నప్పుడు దక్షిణం ఇవ్వచ్చా

  • @gowthamisrikanth8225
    @gowthamisrikanth8225 Рік тому +12

    బియ్యం నీటితో కడుగుతాము కాబట్టి దానికి తప్పు ఉండదు అనుకుంటూన్నాను.

    • @swathiravikanth8069
      @swathiravikanth8069 Рік тому +3

      Yes i too believe in the same

    • @swatiraparthy1770
      @swatiraparthy1770 Рік тому +6

      బియ్యం తెచ్చుకున్న అప్పుడే ఒక కేజీ బియ్యం తీసి పక్కకు పెట్టుకుంటే మంచిది. లేదా పండగలప్పుడు సపరేట్గా కొన్ని కొనుక్కోవచ్చు. మిగిలిపోయిన వి ఉచ్చిష్ట అయినవి పెట్టక పోవడం మంచిది.

  • @psanthi4814
    @psanthi4814 Рік тому +1

    దేవాలయాలలో పని చేసే మగవారు వున్న ఇంట్లోవున్నపుడు నెలసరి సమయంలో ఆడవారు ఎలా మసలుకోవాలి,వంట వార్పు పిల్లలు వగైర పనులు చేసే వారు వరే ఎవరు లేనప్పుడు ఏటువంటి నియమాలు పాటించాలి .దయచేసి నా సందేహాన్ని నివృత్తి చేయండి అమ్మ

  • @keerthichaithanyabhatt8122
    @keerthichaithanyabhatt8122 Рік тому +11

    మీకు శతకోటి ప్రణామాలు అమ్మగారు🙏🙏🙏చాలా చక్కగా వివరించారు అమ్మ🙏🙏🙏

  • @kodakantivennela1663
    @kodakantivennela1663 Місяць тому

    అమ్మ ఆడవారు నెలసరి లో ఉన్నప్పుడు భర్త పూజ చెయ్యొచ్చా

  • @rammohan-xc4mr
    @rammohan-xc4mr Рік тому +13

    Govindaya Namaha🙏🙏🙏🙏🙏

  • @harikanalluri5637
    @harikanalluri5637 9 місяців тому

    నమస్తే అండి పీరియడ్స్ లో దూరంగా కూర్చున్నప్పుడు పొరపాటున తగిలే లేదు తెలియదు కానీ అనుమానం ఉంటే ఏమి చేయాలి