సార్... దయచేసి మీరు చెప్పేది సౌమ్యంగా చెప్పండి... మీరు మాట్లాడే తీరు... కక్ష కొద్దీ ఎవరినో తీవ్రంగా తిడుతున్నట్టుగా ఉంది... పాత రోజుల నుంచి కొందరు... వక్రమార్గం పట్టించారు అని ఒక ముక్క చెప్పితే చాలు... మీ వద్ద మంచి సబ్జెక్టు ఉంది... మీ డైట్ చాలా మంచిదే... సన్నాసులు... దరిద్రులు... చవటలు... అంటూ మాట్లాడి మీరు చెప్పే మంచి విషయాలు వినడం కంటే... ఈయన ఎందుకిలా తిడుతున్నాడా అనే మనసులోకి వస్తుంది తప్ప సబ్జెక్టు మనసులోకి పోవడం లేదు... దయచేసి నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని అనుకోవద్దు... మీరు చెప్పే మంచి సూచనలు మనసులోకి వెళ్లే విధంగా సౌమ్యంగా చెప్తే చాలు సార్... దయచేసి అన్యధా భావించవద్దు... కాట్రగడ్డ శ్రీనివాసరావు... విజయవాడ.....
మీ ఇంట్లో ఎవరిని అన్నా ఎవడన్నా చంపేస్తే మీరు సౌమ్యం గా ఉండి చర్చిస్తారా లేక కసితో నాలుగు పీకుతారా ,,,vrk గారిది కూడా కసే అండీ ఇందులో ఆవేశం బూతులు ఉన్నా దానికి ఒక కారణం ఉంది,,,ఈ వెధవ డాక్టర్స్ ఇన్నాళ్లు జబ్బు చేసిన వాళ్లకు మందులు ఇచ్చారు కానీ ,ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయో ప్రజకు చెప్పడం లో విఫలం విఫలం చెందారు కాదు కాదు కావాలనే చెప్పకుండా మనుషులను పిప్పి పీల్చారు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అన్ని విదాలా లూటీ చేశారు ,,,అందుకే vrk గారు ఆ భాష వాడుతుంటారు ,...ఒకడు చెపితే మారాడతాడు ఒకడు కొడితే మారతారు ఒకడు తిడితే మారాడతారు కుంత మందికి ఇలాంటి భాషే కరెక్ట్...
ఆయన తన ప్రసంగంలో మనసులో బాధ తో తిడుతున్నారు తనకు తెలిసిన మంచిని అందరికీ తెలియాలని చాలా చాలా తాపత్రయ పడుతున్నారు, ఆయన తాపత్రయం ఎవరికీ అర్ధం కావడం లేదు 🙏
ఇంత కాలం మాస్ గా తిట్టారు. ఇపుడు దమ్ము వచ్చింది.సబ్జెక్టు మాట్లాడితే బాగుంటుందేమో.స్మూత్ గా నెమ్మదిగా మాట్లాడితే జనానికి ఇంకా బాగా అర్థం అవుతుందేమో. ఆలోచించండి . అయినా స్వభావం మార్చ లంటే కష్టమేమో ఎవరికైనా. మీరు సమాజానికి చేసేసేవ అద్భుతం. దేముడు మిమ్మల్ని చల్లగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. Tq.sir
Sir, మీరు ప్రజలకు చాలా మంచి సేవ ఉచితంగా చెస్తున్నందుకు మీకు అభినందనలు sir. అదే విధంగా Autism కి మరియు brain stroke recovery గురుంచి కూడా ఒక messages ఇవ్వగలరు అని ప్రార్థిస్తున్నాను sir
మీలో ఆవేశం ఇంకా తగ్గలేదు… ఈ ఆవేశమే ప్రజలను అలోచింపజేసింది…మీ లోని ప్రగ్నను గుర్తింప జేసింది…. ఈ రోజు మీరు హీరో… మా అందరి గుండెల్లో వున్నారు…..కాకపోతే మాటలల్లో కొంత softness వుంటే బాగుండు అని పిస్తుంది కాని ఆలా మాట్లాడితే గండెల్లో కలేజా వున్న మనిషి గా గుర్తింపు….నిజాలు మాట్లాడుతున్నాను ఎవడు ఏమనుకున్నా ఏమి అనే ధైర్యం … నాకు మాత్రం ఇలాగే ఇష్టం…..
You are superb sir, we always fallow your videos and diet. You really great gift to us. Daring and dashing human being you are sir. Long live VRK 🙏🙏🙏🙏🙏
జామకాయ కూడా అమెరికా నుంచే వచ్చింది. పోర్చుగీసు వాళ్ళు స్పానిష్ వాళ్ళ ద్వారా మెక్సికో నుంచి మన దేశానికీ తెచ్చినారు . మనం మనవి అనుకునే చాలా పళ్ళు , కూరగాయలు మనవి కావు . మిరప-మెక్సికో, బెండ- మెక్సికో , జామ - మెక్సికో , వంకాయ - చైనా. ఆలు - పెరు ( దక్షిణ అమెరికా ఖండం). సీతాఫలం, రామాఫలం - కొలంబియా , పెరు . చానా ఉన్నాయ్ . అరచేతిలో ఇంటర్నెట్ ఉన్న ఈరోజుల్లో సొల్లు వాగకుండా తెలుసుకొని మాట్లాడితే బాగుంటాది .
మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ కరక్టే.... మీ లాంటి వాళ్లు ఇంకా ముందుకు రావాలి .... మీరు చెప్పినట్టు మన doctors చదివేది తెల్ల తోలు వ్రాసిన పుస్తకాలు చదవటం వల్ల, తెల్లొల్లు చెప్పిన మాటలే మనోళ్లు కూడా చెప్తున్నారు... ఏ డాక్టర్ అయినా ఏ ఆహారం తినాలి అని అడిగితే ఇక్కడి ఆహారం లో వాడే పండ్లు గానీ, కురకాయలు గానీ చెప్పకుండా అమెరికాలో దొరికే పండ్లు, కురకాయాలే చెప్తారు. ఎందుకంటె పుస్తకాలు తెల్లొల్లవి కాబట్టి
సార్... దయచేసి మీరు చెప్పేది సౌమ్యంగా చెప్పండి... మీరు మాట్లాడే తీరు... కక్ష కొద్దీ ఎవరినో తీవ్రంగా తిడుతున్నట్టుగా ఉంది... పాత రోజుల నుంచి కొందరు... వక్రమార్గం పట్టించారు అని ఒక ముక్క చెప్పితే చాలు... మీ వద్ద మంచి సబ్జెక్టు ఉంది... మీ డైట్ చాలా మంచిదే... సన్నాసులు... దరిద్రులు... చవటలు... అంటూ మాట్లాడి మీరు చెప్పే మంచి విషయాలు వినడం కంటే... ఈయన ఎందుకిలా తిడుతున్నాడా అనే మనసులోకి వస్తుంది తప్ప సబ్జెక్టు మనసులోకి పోవడం లేదు... దయచేసి నేను మిమ్మల్ని విమర్శిస్తున్నానని అనుకోవద్దు... మీరు చెప్పే మంచి సూచనలు మనసులోకి వెళ్లే విధంగా సౌమ్యంగా చెప్తే చాలు సార్... దయచేసి అన్యధా భావించవద్దు... కాట్రగడ్డ శ్రీనివాసరావు... విజయవాడ.....
Yes sir you are absolutely true, he is talking rudely and seriously
Looks like he is telling dialogues
మీ ఇంట్లో ఎవరిని అన్నా ఎవడన్నా చంపేస్తే మీరు సౌమ్యం గా ఉండి చర్చిస్తారా లేక కసితో నాలుగు పీకుతారా ,,,vrk గారిది కూడా కసే అండీ ఇందులో ఆవేశం బూతులు ఉన్నా దానికి ఒక కారణం ఉంది,,,ఈ వెధవ డాక్టర్స్ ఇన్నాళ్లు జబ్బు చేసిన వాళ్లకు మందులు ఇచ్చారు కానీ ,ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయో ప్రజకు చెప్పడం లో విఫలం విఫలం చెందారు కాదు కాదు కావాలనే చెప్పకుండా మనుషులను పిప్పి పీల్చారు ఆర్థికంగా శారీరకంగా మానసికంగా అన్ని విదాలా లూటీ చేశారు ,,,అందుకే vrk గారు ఆ భాష వాడుతుంటారు ,...ఒకడు చెపితే మారాడతాడు ఒకడు కొడితే మారతారు ఒకడు తిడితే మారాడతారు కుంత మందికి ఇలాంటి భాషే కరెక్ట్...
ఈయనకి సంస్కారం లేదు ఈయనకి ఇంత ఆవేశం ఎందుకో
అతని కాడ సబ్జెక్ట్ ఉంది తగ్గడు❤❤❤
Adhi avesham kadhu aakrandhana
ఆయన తన ప్రసంగంలో మనసులో బాధ తో తిడుతున్నారు తనకు తెలిసిన మంచిని అందరికీ తెలియాలని చాలా చాలా తాపత్రయ పడుతున్నారు, ఆయన తాపత్రయం ఎవరికీ అర్ధం కావడం లేదు 🙏
నిజాయితీ గల డాక్టర్.... మీ లక్ష్యం చాలా విలివైనది. మీరు చల్లగా ఉండాలి.
మీరు ప్రజలకు మంచి చేస్తున్నారు థాంక్యూ సర్
ఇంత కాలం మాస్ గా తిట్టారు. ఇపుడు దమ్ము వచ్చింది.సబ్జెక్టు మాట్లాడితే బాగుంటుందేమో.స్మూత్ గా నెమ్మదిగా మాట్లాడితే జనానికి ఇంకా బాగా అర్థం అవుతుందేమో. ఆలోచించండి
. అయినా స్వభావం మార్చ లంటే కష్టమేమో ఎవరికైనా. మీరు సమాజానికి చేసేసేవ అద్భుతం. దేముడు మిమ్మల్ని చల్లగా చూడాలని అందరూ కోరుకుంటున్నారు. Tq.sir
ह8ब! अर्को बब8बह8ब8हब8ब8&8बहब8
S
He is firing everyone
వీరమాచినేని రామకృష్ణ గారికి ధన్యవాదాలు మీ వల్ల మీ డైట్ చేసి మేము పునర్జన్మను ప్రసాదించారు మాకు దేవుని దయవల్ల
వీరమాచినేని డైట్ తింటే అన్ని జబ్బులు వస్తాయి జాగ్రత్త
@@SrinuBhutham-m9q yes.... if you eat pizza... burger..... oil fried chicken... from kfc... etc etc you will be healthy.... all the best....
Hi sir
@@SrinuBhutham-m9qWRONG iam example recoverd
@@SrinuBhutham-m9q Have any proofs and have any scientific evidence ?
Sir, మీరు ప్రజలకు చాలా మంచి సేవ ఉచితంగా చెస్తున్నందుకు మీకు అభినందనలు sir. అదే విధంగా Autism కి మరియు brain stroke recovery గురుంచి కూడా ఒక messages ఇవ్వగలరు అని ప్రార్థిస్తున్నాను sir
VRK గారు కి జే జే లు ధన్యవాదములు .
Super Anna very nice 👍 Dammunna Doctor నువ్వే మిలా చెప్పేవాళ్ళు లేరు 🎉🎉
Perfect doctor
Sir మీ ఆశయం చాలా గొప్పది
మీరే విన్నర్
హ్యాట్స్ ఆఫ్
Sir Meru chpenadhi correct
Same vishayam manthena garu chepte sweet gaa vuntundi... Meeru chepte kamparam gaa buntundi....
WORDING important sir❤❤❤
Elanti.vary.samajaniki.good.r.k.garu.🎉🎉🎉🎉
thankyou Guruji continue treatment continue vrk diet good
Super chepparu🎉🎉
Well said sir....
Univers Bless you sir .......... .All is well🙏❤🌹🌹🌹🌹
Super anaa 💐🤲❤❤❤❤❤
VRK Garu, Namaste Sir,I am your follower from the last 5yrs,you are a very good human being Sir, may God bless you 🙏.
Sir miku danyavadalu sir
Thank you so much sir
Sir kangana water tagi Dani gurinchi fact cheppandi
Thanks
VRK..Real helth massage god
Vrk garu meeku em telusani cheputaru
Super excited Doctor 🏥
EXCELLENT
Shabhash!
The best doctor!
U r great sir.
సార్ చాలా చక్కగా వివరించారు థాంక్యూ సార్ కానీ హెల్దీ ఫుడ్ చెప్పండి సార్ 🙏
Sir meru kotikokkaru bagavantudu meka varamicharu
Today's society needs people like you in the medical field to open its eyes.
Sir weight loss diet malli cheppandi
Open heart good man for society
Sir BPH కి హొమ్ రెమెడీస్ చెప్పండి ప్లజ్
Vrk diet very good diet 👍
Chala baga cheptunnaru ee diet gurinchi …
Legendary personality 🎉
మీలో ఆవేశం ఇంకా తగ్గలేదు… ఈ ఆవేశమే ప్రజలను అలోచింపజేసింది…మీ లోని ప్రగ్నను గుర్తింప జేసింది…. ఈ రోజు మీరు హీరో… మా అందరి గుండెల్లో వున్నారు…..కాకపోతే మాటలల్లో కొంత softness వుంటే బాగుండు అని పిస్తుంది కాని ఆలా మాట్లాడితే గండెల్లో కలేజా వున్న మనిషి గా గుర్తింపు….నిజాలు మాట్లాడుతున్నాను ఎవడు ఏమనుకున్నా ఏమి అనే ధైర్యం … నాకు మాత్రం ఇలాగే ఇష్టం…..
We are die hard fans of prince Mahesh Babu, thanks quoting Prince Mahesh
Sir namasthe🙏mee vagdhatiki andaru mataash sir.👌
Super Anna
Ramkrishna garu I am MD doctor professor you have cleared all my doubts
Diet gurinchi detail ga videos malli start cheyandi
Dr .garu Excellent G.Peeraiah Ex.Army
Vrk diet to kidneys fail ayinay Jagratta .
Good sir
Super
నెలకు 50,000/- మందులు ఇచ్చారు అలానే ఇంకో 50 నో 60నో తీసుకోండి ఆ diet మీ ఆశ్రమం చేయిస్తే బాగుంటాది గదా sir 🙏
V.r.k.sir.ko.mera.salam👍💯🤲🤲🤲🤲🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Correct sir chepindhi
You are superb sir, we always fallow your videos and diet. You really great gift to us. Daring and dashing human being you are sir. Long live VRK 🙏🙏🙏🙏🙏
Great 😊
Great sir
SuperVRK GARU
🙏🙏🙏sir mreu damdu lanti varu
Excellent sir
Very Nice sir 🙏
Super sir
U r correct Sir
జామకాయ కూడా అమెరికా నుంచే వచ్చింది. పోర్చుగీసు వాళ్ళు స్పానిష్ వాళ్ళ ద్వారా మెక్సికో నుంచి మన దేశానికీ తెచ్చినారు . మనం మనవి అనుకునే చాలా పళ్ళు , కూరగాయలు మనవి కావు . మిరప-మెక్సికో, బెండ- మెక్సికో , జామ - మెక్సికో , వంకాయ - చైనా. ఆలు - పెరు ( దక్షిణ అమెరికా ఖండం). సీతాఫలం, రామాఫలం - కొలంబియా , పెరు . చానా ఉన్నాయ్ . అరచేతిలో ఇంటర్నెట్ ఉన్న ఈరోజుల్లో సొల్లు వాగకుండా తెలుసుకొని మాట్లాడితే బాగుంటాది .
Your 100%right sir,
Suggestions are nice 😊
నిజమండీ.... ఇప్పుడు పూసగట్టిన నెయ్యి మర్చిపోయాం 😊
సర్ మీకు ధన్యవాదాలు చాల బాగా చెప్పినారు
VRK ZINDABAD, SUPER, WAY OF TAKLING SUPER, PLZ..KEEP IT UP🎉🎉🎉
🙏🙏🙏🙏👌
VRK garu superb.. corporate doctors ki gattiga kotingi padindi
Vrk deit ekkada dorukuthundi
మీరు super andi
Summary evaranna pettandi..
Sir vrk అవిలాబుల్ in hyd
ma father age 70 daily morning 1 litre taagutaaru ayana ippatiki fit ga unnaru mari polede?
Sir Namaste
Sir Naku arachethi pai na water Babuls, vastunai, dermatologist medicine chala vadanu, again vastunayee, please give a suggestion sir
adres chapandi kalavali sir
VRK గారూ 🙏
Sir tell me food (diet) for vitiligo please
ఈ వీడియో చూస్తువుంటే M S నారాయణ గుర్తుకువస్తున్నాడు
It is your greatness that diabetes is on the decline in today's society.
People need more awareness about this diet.
మీలో నిజాయితీ ఉంది sir.
Hollo sir are you fine
🎉Tq sir🎉
Type 1 diabetes ela cure cheyali
వీరమాచినేని గారు 100 💯 పర్సెంట్ కరెక్ట్
Good Sir...But speak slow
Good ...information....
Sir...
❤❤❤❤❤
👌
జై VRK ✊🙏
మీరు చెప్పేది నిజమైతే good,, but మంచిగా good words లో చెప్తే బాగుంటుంది......
Ala cheptene baga undi
🙏🙏🙏
మీరు అడిగిన ప్రశ్నలు అన్నీ కరక్టే.... మీ లాంటి వాళ్లు ఇంకా ముందుకు రావాలి ....
మీరు చెప్పినట్టు మన doctors చదివేది తెల్ల తోలు వ్రాసిన పుస్తకాలు చదవటం వల్ల, తెల్లొల్లు చెప్పిన మాటలే మనోళ్లు కూడా చెప్తున్నారు...
ఏ డాక్టర్ అయినా ఏ ఆహారం తినాలి అని అడిగితే ఇక్కడి ఆహారం లో వాడే పండ్లు గానీ, కురకాయలు గానీ చెప్పకుండా అమెరికాలో దొరికే పండ్లు, కురకాయాలే చెప్తారు. ఎందుకంటె పుస్తకాలు తెల్లొల్లవి కాబట్టి
VRK garu meeru cheppe paddati bagundi suutiga suttilekuda nice kontamandiki badhaga vundochchu aa badapadevallu janalanu pakkatrova pattinchevare.
🙏🙏🙏VRK garu🙏🙏🙏
Veedini pulusu lo pettandi
Sir, mee qualification lekunda ela chepputunnaru.
Balayya kuda same diet follow avutadu
ఏమి వాగ్ధాటి!!!! అయితే కొంచెం సౌమ్యంగా మాట్లాడితే ఇంకా మీరు గొప్పగా శోభిస్తారు . మీ యొక్క పరిశోధనలు, శ్రమ, సేవాభావం అందరికీ ఉపయోగపడుతుంది జై భారత్.
ముఖ్యంగా గోదావరి జిల్లాలో ఒక్కొక్కరి మాట తీరు ఒక్కొక్కలా ఉంటుంది అది కోపం కాదు చిన్ననాటి నుంచి మాట్లాడే విధానం
సామ్యం గా మాట్లాడితే మాఫియా యెప్పుడో తొక్కేసేవారు నిజం నిర్భయం ఛాలెంజ్ నిస్వార్ధం ఆ ,మాట అలాగే ఉండాలి లేకపోతే vrk ఇంత జనానికి సేవ చేసే వారు కాదు
VRk❤❤❤❤
Autisam gurunchi cheppandi