Kolikapudi heroics, Jagan's meet & greet with Pinnelli in jail, 4-star hotel in Pulivendula

Поділитися
Вставка
  • Опубліковано 1 лип 2024
  • Comments are welcome, but are expected to be respectful. వీడియోల మీద విమర్శనాత్మక కామెంట్లకి ఆహ్వానం. అశ్లీల పదాలు, వ్యక్తిగత దాడులు నిషిద్ధం.
    About:
    I am a journalist with decades of experience across the media spectrum. This current affairs channel is my take on various socio-political, economic and cultural developments in the country, with a focus on Telugu states. I hope to bring out indepth, well-informed and unbiased viewpoints on the developing issues. This channel is an independent media entity without fear or favour.
    Please do subscribe, like & share the channel to encourage independent journalism.
    Twitter: @iamkandula FB: @Ramesh Kandula
    దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నం ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, పక్షపాత రహిత వ్యాఖ్యానాలు అందించడం ఛానెల్ ప్రధానోద్దేశం. ఏ ఒక్క రాజకీయ భావజాలాన్ని, రాజకీయ పార్టీని నెత్తిన పెట్టుకోకుండా, స్వతంత్ర భావాలతో వ్యవహరించే ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి, ప్రోత్సహించండి.
    My books: i) Maverick Messiah - A Political Biography of N.T. Rama Rao, and ii) Amaravati Vivadalu-Vastavalu (Telugu). Both available on www.amazon.in

КОМЕНТАРІ • 132

  • @naveen7736
    @naveen7736 2 дні тому +62

    జగన్ గాడు మరీ ఇంత దారుణంగా ఉన్నాడు ఏంటి సర్, కామెంట్ చేయడానికి కూడా మాటలు రావటం లేదు సర్ 😢😢😢😢

  • @mandalapuramanaiah1400
    @mandalapuramanaiah1400 2 дні тому +21

    ఆందోళనకారుడికి, ప్రజాప్రతినిధికి మధ్య ఉన్న తేడా కొలికపూడి గారు అర్థం చేసుకోవాలి.

  • @Tirumala77
    @Tirumala77 2 дні тому +39

    కొలికపూడి గారికి
    చట్టం బాగా తెలుసు. ఈ చర్య ఎత్తుగడ అయి ఉండవచ్చు.

    • @rajulic1
      @rajulic1 2 дні тому

      Phd. కదా తెలివి అదే..

  • @shivaprasad-bj8td
    @shivaprasad-bj8td 2 дні тому +39

    కొలికపూడి శ్రీనివాసరావు గారు, తెలివికలవారు, ఎవరూ చేయవలసిన పనులు వారే చేయాలి. ఒక ప్రజాప్రతినిధిగా అధికారులకి పిర్యాదు చేసి వారి ద్వారా చర్యలు తీసుకోవాలి. అంతే కాని తొందరపడి ప్రభుత్వానికి విమర్శలు తీసుకరాకండి.

    • @veerabhadraiahr1400
      @veerabhadraiahr1400 2 дні тому +1

      3 రోజుల నుండి చెప్తున్నా అధికారులు కదల లేదు. కొలికపూడి గారి ఈ చర్య తరవాత మాత్రమే అధి కార యంత్రాంగం కదిలింది. గమనించండి.

  • @akmand009
    @akmand009 2 дні тому +8

    మీ విశ్లేషణ ఈ విధంగానే కొనసాగించండి. మీ విశ్లేషణ క్లుప్తంగా ఉంటే అందరూ శ్రద్ధగా వింటారు.

  • @sureshkamanuri3705
    @sureshkamanuri3705 2 дні тому +21

    MLA లకి త్వరగా.. శిక్షణా తరగతులు నిర్వహించాలి.

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj 2 дні тому +10

    Kolikapudi garu did good job , we support him . Let him keep up the exrordinary work . Jai AP+Amaravathi .

  • @kondalbeeram2466
    @kondalbeeram2466 2 дні тому +7

    రమేశ్ గారూ .. ఇటువంటివి గ్రామ స్థాయి లో చాలా జరుగుతున్నాయి .. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఆ జగన్ ఎక్కడ అధికారం లోకి వస్తాడో అని భయం వేస్తోంది .. చాలా మంది టిడిపి పార్టీ ముసుగులో తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు ...ఈ పద్దతిని సాధ్యమైనంత తొందరగా అరికట్టాలి ...

  • @rayudurao8211
    @rayudurao8211 2 дні тому +35

    మీరు చెప్పుతున్నది. శుద్ద తప్పు. ఎన్నో అక్రమణ ఎదేచ్చగా సాగించినారు. కొలికపూడి చేచింది మంచిదే

    • @subramanyaml3680
      @subramanyaml3680 День тому

      ప్రతి దానిని నిభందనలు ప్రకారం చెయ్యాలి బ్రదర్. ఇలా చెయ్యటం తప్పు.

  • @universalzodiac7794
    @universalzodiac7794 2 дні тому +5

    Well said ! Kolikapudi should maintain his limits as an MLA, otherwise there would be no difference between YSRCP & NDA alliance Govt. Birds of a feather flock together, Jagan knows who his friends are. Ganja menace should be tackled on a war footing. Finger printing database should be linked to the servers of the NIA/CBI & other National agencies. Jagan's financial irregularities should be taken to account and Revenue Recovery Act should be slapped on him and the money recovered. This will serve as a lesson to all politicians.

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 День тому

    రమేష గారు మీ విశ్లేషణ చాలా బాగుంటుంది

  • @yerra283
    @yerra283 2 дні тому +4

    GM Ramesh garu
    Awesome and best analysis.

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 2 дні тому

    Good morning sir. మీరు చెప్పిన ప్రతి మాట 200% correct 🙏

  • @Krs3596
    @Krs3596 2 дні тому +3

    Sir, your content is politically neutral. Keep going. Thank you.

  • @rdveireddy1312
    @rdveireddy1312 2 дні тому +4

    K Srinivasarao is right thing

  • @drrajesh4300
    @drrajesh4300 2 дні тому +2

    Excellent selection of topics..crisp and clear..
    Give importance to evidence based analysis

  • @cmkorrapati557
    @cmkorrapati557 2 дні тому +1

    Very well said about kolikapudi.

  • @ramaraovd8393
    @ramaraovd8393 2 дні тому +2

    Nice analysis 👍😊sir

  • @KrishnaKumar-xz5no
    @KrishnaKumar-xz5no День тому

    మీ విశ్లేషణ నిష్పాక్షికం గా వుంది ఇలాగే కొనసాగించండి

  • @gopalamvijaimohanraju2525
    @gopalamvijaimohanraju2525 2 дні тому

    మీరు చెప్పింది నిజం.

  • @madhusudanaraomanne1477
    @madhusudanaraomanne1477 2 дні тому

    This vedio is very good technically and points covered.

  • @gaddevenkateswarao9980
    @gaddevenkateswarao9980 2 дні тому

    కొలికి పూడి కరెక్ట్ యాక్షన్.

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 2 дні тому +4

    కొలికిపూడివారికి కొంచం ఓవరు! కొంచం తగ్గించుకోవాలి! యేదైనా చట్టపరంగావెళ్ళాలి అనే ఆలోచనవున్నవాడే!

  • @RandomStuff-zs6cw
    @RandomStuff-zs6cw День тому

    Very good

  • @vijaya7448
    @vijaya7448 2 дні тому

    శిక్షణా తరగతులు నిర్వహించాల్సిందే

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 2 дні тому +9

    కొలికపుాడి గారి చర్యలు హర్షనీయం కాదు. ఆయన కెందుకు అంత శ్రమ? చదువుకున్నవారు. చదువులు చెప్పిన వారు. ఇది తగదు. కావలసిన పని గంధర్వులు చేస్తారు. ఎవరు చేయవలసిన పని వారు చేయాలి. వివేకంతో మలగాలని విన్నపం. ఈ చర్యకు పోలీసు చర్యలు ఉండాలి.

  • @SatishKumar-ip5lr
    @SatishKumar-ip5lr День тому

    Analysis super bro

  • @krishnak9620
    @krishnak9620 День тому

    What you said is correct

  • @jaganmohanrao6833
    @jaganmohanrao6833 2 дні тому +1

    I like ur videos sir

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 2 дні тому +2

    Jail yatra starts shortly ends with Chenchalguda jail kheel Khatam.

  • @vadlamohan
    @vadlamohan 2 дні тому +1

    కొలికపూడి ఇలా చేశారంటే నమ్మలేం...

  • @prasadchallagulla2624
    @prasadchallagulla2624 День тому

    Goodmorning sir కందుల రమేష్ గారు

  • @KaruturiMurthy
    @KaruturiMurthy 2 дні тому +1

    Instead Govt should take action on authorities for permitting builder to violate rules.

  • @a_s_bharadwaj
    @a_s_bharadwaj 2 дні тому

    కొలికిపూడి మంచి వ్యక్తే కాని, చాలా ఆవేశపరుడు.‌తెలుగుదేశానికి చాలా చిక్కులు తెచ్చేలా కనిపిస్తున్నాడు. ఇలాంటి వారి వల్ల పార్టీకి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంది కనుక మంత్రి భార్య విషయంలో కలగ చేసుకున్నట్టు చంద్రబాబు కొలికిపూడిని కూడా అదుపులో పెట్టాలి.

  • @ssr2338
    @ssr2338 2 дні тому +1

    Appreciate your work. Just as you wrote a book on Amaravati, it would be great if you could document all the misdeeds of Jagan along with evidences and publish it for future record and as a lesson for new generation and will also act as a warning how a criminal if voted to power can destroy a generation.

  • @narsimharao2911
    @narsimharao2911 2 дні тому

    Good analysis. Kolikapudi garu Pl b control urself. I have so respect on u. Pl maintain ur natural behavior.got bless u

  • @pkl6476
    @pkl6476 2 дні тому +2

    Hello Ramesh Garu, Good Morning Sir, ur videos are so good , informative , and create a good vibe , also I have a request sir, your back ground (world map) is continuously revolving , which is causing some sort of disturbance (head ache) to view . So , please , instead of that , can you please place the news related videos or paper cuts .. etc . Or at least some normal text , at least a standard background image ?
    Hope my request makes sense to you sir .

    • @RameshKandula
      @RameshKandula  2 дні тому +1

      Noted. Thank you.

    • @lktiger009
      @lktiger009 2 дні тому

      I too felt the moving image disturbing…thanks for noting it Ramesh gaaru

    • @pkl6476
      @pkl6476 2 дні тому

      @@RameshKandula . Thanks for considering Sir

  • @adinarayanachowdary9435
    @adinarayanachowdary9435 2 дні тому +1

    His yatra perhaps asking more facilities for all ex 151 MLA s
    who will be shortly in jails.

  • @kongaranandakumaar8910
    @kongaranandakumaar8910 2 дні тому

    కొన్నిసార్లు ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా స్పందించాలి. తప్పదు. తప్పేమీలేదు.

  • @user-vy7fv1uo9v
    @user-vy7fv1uo9v 2 дні тому

    Started just few days 😂😂😂same story 2019 repeat 😂😂

  • @RS-ql1iv
    @RS-ql1iv День тому

    సార్ గౌరు వెంకటరెడ్డి గౌరు చరిత గారి భర్త

  • @user-fc8zi6qx8k
    @user-fc8zi6qx8k 2 дні тому +2

    కందుల రమేష్ గారు వైసీపీ వాళ్ళు వేరే వాళ్ళ స్థలాలు లాక్కుని అక్రమ నిర్మాణాలు చేస్తే దాన్ని ఎమ్మెల్యే గారు అడ్డుకొని కూల్చి వేస్తే దానిమీద ప్రజలకు ఎందుకు వ్యతిరేకత వస్తుంది మీ పీత బ్రెయిన్ లు సరిగ్గా పని చేస్తే బాగుంటుంది నిన్న కూడా అంతే మంత్రి గారి భార్య మీద మీరే ఎలిగేషన్లు చేస్తున్నారు అవతల వాళ్ళ కన్నా మీరే ఎక్కువ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు

    • @ananthrajumungara6984
      @ananthrajumungara6984 2 дні тому

      రమేష్ గారు, యంయల్ ఏ సతీ మణి గారిమీద చేసినది మీరనుకొన్నట్లు ఎలిగేషన్ కాదు. అది సద్విమర్శ/ సున్నిత హె శ్సరిక తో కూడిన ప్రభుత్వానికి సహా యపడే విష యం గా మీరు అర్థం శేసుకొని ఉంటే బాగుండేదండి.
      కారణం అరమరికలు లేకుండా నిష్పక్షపాతంగా సాగే రమేష్ గారి విశ్లేషణల్లో తప్పులు వెదకాల్సిన పని లేదు. ఆయన విశ్లేషణలు అన్నియు చట్టబద్ధంగాను న్యాయ పరిదిలో ను బుజువులతో ను ఉంటు న్నాయి... యిది ఆయన చానల్ ని ఫాలో అవుతున్న ఎవరికైనా యిట్టే అర్థం అవుతుంది. ఆయన మీద
      పీత బ్రెయిన్ లాంటి పదాలు మీరు ఉపయోగించడం కొంచెం భాద అన్పించినది.

  • @prasadraoch2582
    @prasadraoch2582 2 дні тому

    Presentation is very nice

  • @madhavicv8001
    @madhavicv8001 2 дні тому +1

    Kolikapudi remains to be an activist, seems to have forgotten he’s an MLA

  • @user-ox9li7if1z
    @user-ox9li7if1z 2 дні тому

    Gouru Venkat Reddy

  • @prasadvallabhaneni2134
    @prasadvallabhaneni2134 День тому

    ఇది పార్టీ కి మంచిది కాదు

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta32 2 дні тому

    Definitely need strong feedback by CBN to all the MLA and ministers of Alliance...not supposed to make same mistakes 😢

  • @user-ny4le3ds7l
    @user-ny4le3ds7l 2 дні тому

    కర్కటుగా చెప్పారు

  • @gk8169
    @gk8169 2 дні тому

    ❤🎉🎉🎉🎉🎉🎉🎉❤

  • @rao8714
    @rao8714 2 дні тому

    Not expected from Kolikapudi. Let us wait for his response.

  • @veerabhadraiahr1400
    @veerabhadraiahr1400 2 дні тому +3

    Ramesh gaaru! మీరు తప్పుదోవ పట్టిస్తున్నట్టున్నారు. అక్కడ actual గా ఏమీ జరిగింది. 3 రోజుల నుంచి ఏమీ జరుగు తుంది? అధికారులు చర్యలు ఏమిటి? అది చెప్పకుండా, ఎంఎల్ఏ మీద బురద జల్లుతున్నట్టున్నారు.

    • @girivenkataratnam336
      @girivenkataratnam336 2 дні тому

      కొలికపూడి గారికి స్వకుచ మర్థన కార్యక్రమం మోతాదు ఎక్కువ. తెలివైన వారు సమస్తాను తెలివిగా పరిష్కరించాలి.

  • @sanagasettyvenkateswararao1313

    Mind blank 😮😮😮

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 2 дні тому

    Pulivendula might be important to Jamore

  • @RamV-th4ol
    @RamV-th4ol День тому +1

    Beginners mistake.. kolikapudi.

  • @praveenthottempudi
    @praveenthottempudi 2 дні тому

    Kolikapudi election promise that the occupied site and illegal construction will be demolished within 1week of becoming MLA.That is why he went there

  • @ramanakv3272
    @ramanakv3272 2 дні тому

    కొలికి పూడి గారికి చట్టం తెలుసు అయినా ఇలా చెయ్యటం నేరం అని తెలియదా అంటే తెలుసు

  • @mvsracharyulu6608
    @mvsracharyulu6608 2 дні тому

    ఎవరూ చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు.

  • @SATYAMEYAJATHE
    @SATYAMEYAJATHE 2 дні тому

    Sir what YCP is done v/s Kollikupudi done is different.

  • @agastyaflix
    @agastyaflix 2 дні тому +1

    3 capitals lo .. drugs capital. గంజాయి capital, ఎర్రచందనం capital.. ma అన్న 3 క్యాపిటల్ అజండ

  • @chennaclinical4020
    @chennaclinical4020 День тому

    తిరువూరులో రౌడీ షీటర్ అక్రమ కట్టడాన్ని Srinivasa Rao Kolikapudi గారు పడగొట్టడం వెనుక వాస్తవాలు
    ఈ ఊరు పేరు కంభంపాడు.
    తిరువూరు నియోజకవర్గం లో, ఏ. కొండూరు మండలంలో ఉంది. ఇక్కడొక రాక్షసుడు ఉన్నాడు. వాడిపేరు చెన్నారావు. రాడ్డు అని పిలుస్తారు. వీడి అరాచకాలతో ఎంతోమంది గ్రామం విడిచి వెళ్లిపోయారు.చంద్రబాబు గారి కాన్వాయ్ మీద రాళ్లేశాడు. మొన్న ఎలక్షన్ రోజు కేశినేని చిన్నీ గారి మీద రాళ్ల దాడి చేశాడు.తెలుగుదేశం అధికారం లో ఉండి, దేవినేని ఉమా గారు మంత్రిగా ఉండి ఆ గ్రామంలో పర్యటనకు భయపడి రద్దు చేసుకున్నారు.
    తెలుగుదేశం జెండా కడితే, 5 నిముషాల్లో కాళ్లు, చేతులు విరగ్గొడతారు.గ్రామంలో ప్రజలు పోలింగ్ కి రాకుండ ఎన్నికల రోజు రోడ్డుమీద ముళ్ల కంప వేస్తారు. ఓటేయడానికి రానివ్వరు.
    ప్రతి షాపులో కావాల్సిన వస్తువులు తీసుకుంటారు, డబ్బులు అడిగితే కొడతారు. ఇళ్లల్లోకి వెళ్లి మహిళలను వేధిస్తారు.దారినపోయే వారిని ఆపి, బైకులు లాక్కుంటారు.
    నచ్చిన స్థలం కొట్టి రాయించు కుంటారు.
    కోడిపందాలు, పేకాట,మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం చిన్న గ్రామంలో రోజుకి లక్ష రూపాయల అక్రమ సంపాదన.
    వీడి అరాచకాలవల్ల గతంలో టీడీపీలో ఉన్న ప్రస్తుత వైసీపీ నేత ఇతని మీద రౌడీ షీట్ పెట్టించారు. దానిని వైసీపీ ఎమ్మెల్యే గా 10 సంవత్సరాలు పనిచేసిన రక్షణ నిధి గారు నిబంధనలు విరుద్ధంగా తీయించారు.
    అధికారులందరూ వాడికి దాసోహం.గత అయిదేళ్ల వైసీపీ పాలనలో 50 కోట్ల సంపాదన.
    ఇవన్నీ విన్న తర్వాత కూడా
    ఆ ఊర్లో ప్రచారానికి వెళ్లాను. జెండా ఎగరేసాను. పోలింగ్ కి వచ్చి ఓటేసే ధైర్యం ప్రజలకు ఇచ్చాను. అన్నిటికీ మించి ఇప్పటికీ ఎవరూ నమ్మలేని విధంగా ఆ గ్రామంలో భారీ మెజారిటీ తెచ్చాను. నాకు భయపడి ఇసుక, మట్టి మొదలైన దందాలు ఆపేశారు.
    చివరిగా…
    ఎన్నికల రోజు కేశినేని చిన్ని గారి మీద రాళ్ల దాడి చేసినందుకు అరెస్టు చేయమని నేను కేసు పెడితే వారం రోజులు పోలీసులు పట్టించుకోలేదు.
    నిన్నటి సంఘటన నేపథ్యం లో ఈ రోజు అరెస్ట్ చూపిస్తున్నారు.
    నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కుని, పక్కనున్న ప్రభుత్వ భూమిని కలుపుకుని కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ఆపమని గ్రామ స్థాయి , MRO స్థాయి, RDO స్థాయి అధికారులను అడిగితే వాడిని కాపాడడానికి వంద కథలు చెప్పారు.
    నేను 24 గంటల ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా స్పందించని అధికారులు చివరికి నేను స్వయంగా రంగంలోకి దిగినప్పుడు మాత్రమే , గత్యంతరంలేక వేలాది మంది బాధితుల నిరసనతో నోటీసులిచ్చి నిర్మాణం ఆపారు.
    నా పదవి శాశ్వతం కాదు.
    బాధితులకు న్యాయం చేయలేనపుడు, నాలాంటి వాడు రాజకీయాలలో కూడా అవసరం లేదు.
    👏👏👏
    #HOPEPALNADU
    #IAmWithBabu
    #HOPEMAPR
    #iTDPforTDP

  • @taranathdasari
    @taranathdasari 2 дні тому

    గౌరు వెంకట రెడ్డి

  • @user-mi5qo9bx1p
    @user-mi5qo9bx1p 2 дні тому

    Govru venkatreddy

  • @rehamankhan7375
    @rehamankhan7375 2 дні тому

    Anna Don't Damage party image, yesterday minister wife today kolikapudi Anna what is this

  • @ramadevigowrisetty1075
    @ramadevigowrisetty1075 2 дні тому

    విశాఖ లో ఫ్లోటింగ్ బ్రిడ్జి కూడా కట్టారు

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati5000 2 дні тому

    ఈ ఊరు పేరు కంభంపాడు.
    తిరువూరు నియోజకవర్గం లో, ఏ. కొండూరు మండలంలో ఉంది. ఇక్కడొక రాక్షసుడు ఉన్నాడు. వాడిపేరు చెన్నారావు. రాడ్డు అని పిలుస్తారు.
    వీడి అరాచకాలతో ఎంతోమంది గ్రామం విడిచి వెళ్లిపోయారు.
    చంద్రబాబు గారి కాన్వాయ్ మీద రాళ్లేశాడు.
    మొన్న ఎలక్షన్ రోజు కేశినేని చిన్నీ గారి మీద రాళ్ల దాడి చేశాడు.
    తెలుగుదేశం అధికారం లో ఉండి, దేవినేని ఉమా గారు మంత్రిగా ఉండి ఆ గ్రామంలో పర్యటనకు భయపడి రద్దు చేసుకున్నారు.
    తెలుగుదేశం జెండా కడితే, 5 నిముషాల్లో కాళ్లు, చేతులు విరగ్గొడతారు.
    గ్రామంలో ప్రజలు పోలింగ్ కి రాకుండ ఎన్నికలరోజు రోడ్డుమీద ముళ్ల కంప వేస్తారు.
    ఓటేయడానికి రానివ్వరు.
    ప్రతి షాపులో కావాల్సిన వస్తువులు తీసుకుంటారు, డబ్బులు అడిగితే కొడతారు. ఇళ్లల్లోకి వెళ్లి మహిళలను వేధిస్తారు.
    దారినపోయే వారిని ఆపి, బైకులు లాక్కుంటారు.
    నచ్చిన స్థలం కొట్టి రాయించుకుంటారు.
    కోడిపందాలు, పేకాట,మట్టి, ఇసుక అక్రమ వ్యాపారం…చిన్న గ్రామంలో రోజుకి లక్ష రూపాయల అక్రమ సంపాదన.
    వీడి అరాచకాలవల్ల గతంలో టీడీపీలో ఉన్న ప్రస్తుత వైసీపీ నేత ఇతని మీద రౌడీ షీట్ పెట్టించారు. దానిని వైసీపీ ఎమ్మెల్యే గా 10 సంవత్సరాలు పనిచేసిన రక్షణ నిధి గారు నిబంధనలు విరుద్ధంగా తీయించారు.
    అధికారులందరూ వాడికి దాసోహం.
    గత అయిదేళ్ల వైసీపీ పాలనలో 50 కోట్ల సంపాదన.
    ఇవన్నీ విన్న తర్వాత కూడా…..
    ఆ ఊర్లో ప్రచారానికి వెళ్లాను. జెండా ఎగరేచాను. పోలింగ్ కి వచ్చి ఓటేసే ధైర్యం ప్రజలకు ఇచ్చాను.
    అన్నిటికీ మించి …. ఇప్పటికీ ఎవరూ నమ్మలేని విధంగా ఆ గ్రామంలో భారీ మెజారిటీ తెచ్చాను.
    నాకు భయపడి…. ఇసుక, మట్టి మొదలైన దందాలు ఆపేశారు.
    చివరిగా…..
    ఎన్నికల రోజు కేశినేని చిన్ని గారి మీద రాళ్ల దాడి చేసినందుకు అరెస్టు చేయమని నేను కేసు పెడితే వారం రోజులు పోలీసులు పట్టించుకోలేదు. నిన్నటి సంఘటన నేపథ్యం లో ఈ రోజు అరెస్ట్ చూపిస్తున్నారు.
    నలుగురిని కొట్టి వాళ్ల స్థలాలు లాక్కుని, పక్కనున్న ప్రభుత్వ భూమిని కలుపుకుని కడుతున్న కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం ఆపమని… గ్రామ స్థాయి , MRO స్థాయి, RDO స్థాయి అధికారులను అడిగితే… వాడిని కాపాడడానికి వంద కథలు చెప్పారు.
    నేను 24 గంటల ముందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించినా స్పందించని అధికారులు….. చివరికి నేను స్వయంగా రంగంలోకి దిగినప్పుడు మాత్రమే , గత్యంతరంలేక వేలాది మంది బాధితుల నిరసనతో …. నోటీసులిచ్చి నిర్మాణం ఆపారు.
    నా పదవి శాశ్వతం కాదు.
    బాధితులకు న్యాయం చేయలేనపుడు, నాలాంటి వాడు రాజకీయాలలో కూడా అవసరం లేదు.
    తప్పేమి లేదు

  • @sreevenul
    @sreevenul 2 дні тому +3

    మీరు కూడా రాంగ్ information ఇస్తే ఎట్లా 😮🤔? ఏబీఎన్ పేపర్ ప్రకారం కొలికిపూడి ఇష్యూ జరిగింది A.కొండూరు లో, అతను చేసింది కరక్ట్.. కొంచెం తెలుసుకుని మాట్లాడగలరు..🤗

  • @ramaraoakula2818
    @ramaraoakula2818 2 дні тому

    Kolikapudi praja prathinidhi. Ayana adhikari dwana chattabaddamga karyakramalu cheyali. Thanaku thanu ga chesthe kethi reddy laga avutharu

  • @lalpa5261
    @lalpa5261 День тому

    I voted for tdp .it looks more brutal than ycp.Next time I vote for congress or nota

  • @csrao6639
    @csrao6639 2 дні тому

    కొలికపూడి వారికి ఆవేశం పాలు ఎక్కువ పర్యావసనాలు గురించి ఆలోచించడు

  • @csrao6639
    @csrao6639 2 дні тому

    Under trial prisoner

  • @Rraj88
    @Rraj88 2 дні тому

    He already built several guest houses in pulivendula with govt money and that are occupied by ycp and using for settlements.

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 2 дні тому

    Kolikapudi kothadukudugavuntaru kastasamyamanampatinchali. Ikajagangadu vadiabba sampradayanni konasahistunnadu anthe acharyamuledu.

  • @kandimallasrinivasarao3768
    @kandimallasrinivasarao3768 2 дні тому

    Kolikapudi charyalu party ki damage avutundi

  • @chowdarysmart
    @chowdarysmart 2 дні тому

    Notice lu evvadamenti...akrama కట్టడం కదా. హే నోస్ వరీవెల్

  • @syamprasaddasari5515
    @syamprasaddasari5515 2 дні тому

    Chattallu panicheynappudu emi cheyyali?

  • @lovememories1436
    @lovememories1436 2 дні тому

    antha mandi jail lo unnarante old govt baga panichesinatte kada

  • @agastyaflix
    @agastyaflix 2 дні тому

    Evm లో పాము దూరింది.. అందుకే పగల గోటేడు.. అందుకే ప్రజలు కూడా Evm ఓటులు వేసి ఇంటికి పంపించారు .

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 2 дні тому

    కోలిక పూడి వైసిపి కోవర్ట్. అమరావతి ఉద్యమం లో ప్రతి సమాచారం జగన్ కి ఇచ్చాడు. మొన్నఎంఎల్ఏ సిట్ వచ్చినపుడు కూడా టీడీపీ వాళ్ళని ఎవ్వరినీ ప్రచారంలో పక్కన పెట్టుకోలేదు.

  • @rajulic1
    @rajulic1 2 дні тому

    బాబు హయాములో పెట్రెగిపోయిన గంజాయి ఎవ్వరిమీదా కేసులు పెట్టలేదు. వైసిపి కేసులు పెట్టింది..

  • @sskprl
    @sskprl 2 дні тому

    😂 No surprise.A criminal meets another criminal.

  • @psrao6906
    @psrao6906 2 дні тому

    Criminal's,criminal's ne kalustharu

  • @prakashturlapati8215
    @prakashturlapati8215 2 дні тому

    Birds of same feather flock together అన్నట్లు ఒక క్రిమినల్ ఇంకో క్రిమినల్ని పరామర్శింటడంలో తప్పేమిటి? అదొక ఆర్టు!

  • @mallinavrao
    @mallinavrao День тому

    వీళ్ళు ఎంత దారుణాలు చేసారో కోకొల్లలు గా బయటపడుతున్నాయి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసారు.

  • @ananda6878
    @ananda6878 2 дні тому +1

    విషయము భాష భాషణం విషయాల్లో మిమ్మల్ని తప్పు పట్టడానికి ఉండదు. ఇటీవల కాలంలో వంగలపూడి అనిత రామ్మోహన్ నాయుడు లాంటి వాళ్ళు సైతం *తాలూకు* అనే పదాన్ని *తాలూకా* అని పలుకుతున్నారు. బహుశా విని విని ఆ ప్రభావం మీ మీద కూడా పడిందేమో! మీరు కూడా అలా పలుకుతున్నారు. సరి చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.

  • @kalagotlanagendraprasad3276
    @kalagotlanagendraprasad3276 2 дні тому

    Basted son will be Basted only

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 дні тому +1

    అధికారం రాగానే కోతి కొబ్బరికాయ దొరికినట్లుగా ప్రవర్తించకూడదు కదా అండి?
    బీటెక్ రవి గారు కూడా ట్రాక్టర్ తో తిరిగారు. మొన్న మాధవి రెడ్డి గారు చూపించారు ఇదిగో ఇక్కడ ఇక్కడ కట్టారు
    ప్రొఫెసర్ కొలికేపూడి గారు! తానే రూల్ ఆఫ్ లా పాటించకపోతే?
    జగన్ రెడ్డి కనీసం అధి కారులు తో కొట్టించాడు టిడిపి ఎమ్మెల్యేలు ప్రత్యక్షంగా వచ్చి కొడుతున్నారు అని పేరు తెచ్చుకోవటం మంచిది కాదు కదా ?
    ప్రొఫెసర్ గారికి ?
    మరి ఎందుకు కుల కొట్టడం ద్వారా గొప్పతనం తెచ్చుకోవాలి అనుకోకూడదు
    రాజ్యాంగాన్ని వ్యవస్థల ద్వారా అమలు చేయాలి .కానీ చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు అని అవగాహన ఉండి కూడా కూడా ఎందుకంత ఆవేశపడ్డారు? తెలియదు.
    విడతల రజిని చేత ఇప్పించినట్లుగా ఒక మంచి పరిణామం దోచుకున్న డబ్బుని.
    పులివెందులలో ఫోర్స్ సార్ హోటల్ అది గండికోట దగ్గర టూరిస్ట్ ఏరియాగా డెవలప్ చేయడానికి కడతారు అని అన్నారు .
    అది గండికోట ప్రాజెక్ట్ దగ్గర బాగుంటుంది అని సాంక్షన్ చేసారు అని అన్నారు.
    మరి గంజాయి విషయంలో 25 వేల కేజీల డ్రగ్ విషయం హోం మంత్రి గారు బయటపెడతారేమో దాని మూలాలు అని అనుకున్నాము .
    మొత్తానికి తాను జైల్లో పర్యటించి బాగా చేస్తున్నారు. అసలు మూలాలు అంటే డ్రగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాయి అనేది ఇంకా బాగా జాగ్రత్తగా చేస్తే! భవిష్యత్ తరాలు పాడవకుండా మరింత దిగజారకుండా మటుకు ప్రభుత్వానికి కూడా బాగుంటుంది. యువ శక్తిని వినియోగించుకోవటానికి.
    కొత్త భారత సంహిత చట్టాల గురించి ఒక వీడియో చేయాలని. కొంత అర్థమయ్యే అర్థంకానట్లుగా ఉంది.
    అది ఐపిసి పోలీస్ సెక్షన్ మటుకు 15 రోజుల నుంచి 60 రోజుల వరకు రిమాండ్ పెంచవచ్చు అన్నది ప్రాథమిక హక్కులు ఉల్లంఘన అన్నారు.
    దానికి ప్రభుత్వాన్ని విమర్శించారు అని మేధాపాత్కర్ని కాశ్మీర్ విషయంలో మాట్లాడారని న జైలుకు పంపించారన్నారు ఆ విధంగా ఆవిడ ఈ కోర్టులో అతి తీవ్రమైన శిక్ష ఎదుర్కోబోతున్నారు అని అంటున్నారు.
    అందరికోసం ఒక వీడియో చేస్తారని ఆశిస్తున్నాను

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 2 дні тому

    Destroy cheyyatanki MLA evadu?

  • @mahesh84
    @mahesh84 2 дні тому

    eyana kuda ila cheste ela

  • @user-ey2bq6eo2f
    @user-ey2bq6eo2f 2 дні тому

    Eppudi panyam TDP mla Ys kalisindt

  • @ravishankarcherukuri1604
    @ravishankarcherukuri1604 2 дні тому

    Eppudu Gouru venkat reddy garu tdp lo unnaru. Vari barya panyam mla

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 2 дні тому

    Veedu maaradu politics nundi Veedini thappinchali

  • @parimikarthik
    @parimikarthik 2 дні тому

    కోటి అసలు వీడిని రాజకీయ నాయకుడిగానే లేకుండా చేయాలి అది చేస్తే అంతా బాగుంటుంది మామూలుగా మనం మాట్లాడుతూ ఈ పిచ్చి ప్రజలు బాగా నమ్మేస్తారు అని మెసేజ్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అట్లా కాకుండా వాళ్ళది రాజకీయ నాయకుడు గాని పనికి రావని కోర్టు తీర్పు ఇవ్వాలి అప్పుడు గాని వ్యవస్థ ఒక గాడిలో పడదు లేకపోతే పిచ్చి పిచ్చి వారందరూ అందుకు మించి ఏమీ లేదు కొంతమంది దినాలు వారి పార్టీ వాళ్ళు ఉన్నారు కదా డబ్బులు ఇచ్చినవాళ్లు ఇవన్నీ నమ్ముతారు

  • @sunildevyalamanchili
    @sunildevyalamanchili 2 дні тому

    Ex sheyam garu law and order chudatam ante... Donga chethiki inti thaalam ivvadame😂

  • @suryanarayanab4655
    @suryanarayanab4655 2 дні тому

    వీళ్లు రాజ్యంగ మీద ప్రమాణం చేసి ఏమి నిరూపించుకుంటున్నారో నాకు అర్థం కావడంలేదు చట్టం , న్యాయం , ధర్మం ఏమీ వేవా సరే బాధితులు చెప్పారు అనుకోండి అది నమ్మడమేనా దానిని విచారించి ప్రభుత్వం ద్వారా చట్టం ద్వారా చర్యలు తీసుకోవాలి ఎం.ఎల్.ఏ గారు ఏమి నేర్చుకున్నారు మీరు చదువు ద్వారా

  • @prasadkdr2191
    @prasadkdr2191 2 дні тому

    అవును మరి . 😃10 లక్షల మంది నేరస్తులు జగన్ తాలూకానే కదా. అందుకే వేలు ముద్రలు గయాబ్ చేసాడు. అదీ కూడా కరెక్టేగా సార్.😂😄

  • @bannatrinadarao3789
    @bannatrinadarao3789 2 дні тому

    Mari jagan prajavedika kulchinappudu Anni follow ayyada ika tit for tat laga kolikipudi cheste tappeti we don't trust all these systems bcoz all are corrupt and immoral so we will do what we want we don't care anything

  • @user-ol5hp7wf4s
    @user-ol5hp7wf4s 2 дні тому

    మీరు అలాంటి 420గాళ్ళని గారు అనటం బాగాలేదు వైసీపీ లో అతి తక్కువ మంది వున్నారు మంచి వారు. జగ్గడు తో సహా ఎవరిని గారు అనవద్దు

  • @adithsrinivas4684
    @adithsrinivas4684 2 дні тому

    Worst 😢

  • @srinivasudayagiri554
    @srinivasudayagiri554 2 дні тому

    Oka Bandhipotu ni CM chesthe ilaage untundhi. Vaadu maatrame dhopidee cheyyaali. Raathiyugam manishi. Anaagarika manishi

  • @purnareddy7784
    @purnareddy7784 2 дні тому +2

    ఒక్కొక్క వార్త మాత్రమే విశ్లేషించండి లేకపోతే వార్తలు చదివినట్లు వుంటుంది