Varahi Devi Panchami Pooja Vidhanam|Varahi Kanda Deepam|16 శుక్రవారాలు వారాహి పూజ|Varahi Friday Puja

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2024
  • Varahi Devi Panchami Pooja Vidhanam|Varahi Kanda Deepam|16 శుక్రవారాలు Varahi Karya Siddhi Vratham
    ***********************************************
    * Varahi Panchami & Friday + Panchami Pooja 2024 Dates | - • Varahi Devi Panchami P...
    * Varahi Navaratri 2024 Dates | 2024 Varahi Navaratrulu Starting and Ending Dates -
    • Varahi Navaratri 2024 ...
    * Varahi Panchami Pooja 2024 Dates | Varahi Friday + Panchami Pooja 2024 Dates - • Varahi Devi Panchami P...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo Those Who Dont Have Godess Photo :
    • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    ***********************************************
    ముఖ్య గమనిక:
    ^^^^^^^^^^^^^^^
    ఎవరికైనా కంద దీపం పెట్టుకోవడానికి కంద దొరకకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదండి. కంద దీపానికి బదులు మీరు మీ ఇంట్లో ఉండే నిత్య దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి విడివిడిగా అయిదు జ్యోతులను ఆ కుందులో వెలిగించి, ఆ కుందుకే వారాహి అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేయండి.
    ***********************************************
    #varahinavaratripoojavidhanam
    #varahipoojavidhanam
    #varahidevipanchamipooja
    #varahipanchamipooja
    #varahisukravarampoojavidhanam
    #varahikandadeepam
    #kandadeepamelapettali
    #varahiNavratri2024datesintelugu
    #varahidevikandadeepam
    #varahidevipoojavidhanam
    #varahisukravarampanchamipooja
    #varahipooja
    #varahipanchamipooja
    #varahisukravarampooja
    #varahidevipanchamipoojavidhanam
    #varahipanchamipoojavidhanam
    #16శుక్రవారాలువారాహిపూజ
    #16fridaysvarahipooja
    #varahifridaypooja
    #VarahiKaryaSiddhiVratham
    #Varahikaryasiddhideepam
    #varahipariharam
    #varahidevinavaratrulu
    #varahinavaratrulu
    #varahi
    #navaratripoojavidhanam
    #navaratri2024
    #sukravaram
    #panchami
    #panchamipooja
    #sukravarampooja
    varahi pooja vidhanam,varahi devi pooja vidhanam,varahi devi pooja at home,varahi pooja vidhi,varahi puja vidhanam in telugu,varahi,devi navaratri pooja vidhanam in telugu,varahi devi navaratri pooja vidhanam,varahi devi,varahi poojai,varahi amman panchami pooja,panchami varahi pooja,panchami pooja for varahi,varahi pooja vidhanam in telugu,varahi panchami poojai,varahi navaratri pooja vidhanam,varahi pooja at home,panchami pooja,varahi amman
    varahi amman,varahi,varahi mantra,varahi pooja vidhanam,varahi deepam,akanda deepam,vaarahi,varahi devi,varahi amman songs in tamil,varahi poojai,varahi amman valipatu,varahi amman valipadu,akhanda deepam by machiraju kiran kumar,varahi amman songs,varahi pooja vidhi,varahi amman kavasam,varahi upasana telugu,varahi amman vazhipadu in tamil,varahi devi pooja at home,varahi devi mantra,devi varahi mantra,varahi devi stotram
    varahi devi,varahi devi mantra,varahi amman,varahi devi pooja at home,varahi,varahi devi stotram,varahi devi puja,varahi devi pooja vidhanam,varahi devi story in telugu,varahi pooja vidhanam,varahi devi kavacham,varahi devi pooja vidhanam day 3,varahi devi pooja vidhanam day 1,varahi pooja vidhi,akanda deepam,devi varahi mantra,varahi devi temple,varahi devi mantra in telugu,varahi devi navaratrulu,varahi devi navaratri pooja vidhanam
    varahi devi,devi varahi mantra,varahi devi pooja at home,varahi devi mantra,varahi devi stotram,varahi devi story in telugu,varahi pooja vidhi,varahi,varahi devi puja,varahi devi miracles,varahi amman,varahi devi pooja vidhanam,varahi pooja vidhanam,devi varahi,varahi devi navaratrulu,goddess varahi,varahi devi history,varahi navaratrula vishistatha,varahi devi pooja vidhanam day 3,varahi devi pooja vidhanam day 1,varahi devi temple
    varahi devi stotram,varahi devi,devi varahi mantra,varahi,varahi devi mantra,sri varahi stotram,varahi mantra,sri varahi devi stotram,varahi devi shakti,varahi devi story in telugu,devi varahi,varahi amman,varahi devi pooja at home,sri varahi mantra,varahi stotram,varahi stotram in telugu,varahi ammavari stotram,stotram,goddess varahi,sri varahi devi stuti,vaarahi,varahi devi stotram telugu lo,varahi devi stotram in telugu
  • Розваги

КОМЕНТАРІ • 151

  • @dasariprasanna973
    @dasariprasanna973 15 днів тому

    Thanks akka

  • @devimarumulla8982
    @devimarumulla8982 14 днів тому

    Mee reply kosam waiting

  • @sunim5783
    @sunim5783 15 днів тому +1

    Thx this is really good

  • @ms5627
    @ms5627 15 днів тому +1

    Thanks akka, panchami pooja cheppinanduku

  • @sricharan2224
    @sricharan2224 15 днів тому

    Looking for this video thx

  • @user-ms9gf6wl4p
    @user-ms9gf6wl4p 15 днів тому

    ఎంతో శక్తివంతమైన కంద దీపాన్ని చక్కగా చూపించారు అమ్మ

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 15 днів тому +1

    Om sri matre namaha

  • @pulavarthigupta7385
    @pulavarthigupta7385 15 днів тому

    Very powerful pooja

  • @venkatkiran5061
    @venkatkiran5061 15 днів тому

    🙏🙏🙏Varahi Amma 🙏🙏🙏

  • @suseelamoka2035
    @suseelamoka2035 15 днів тому

    🙏🙏🙏

  • @meekosam6489
    @meekosam6489 15 днів тому

    👍👍🙏

  • @user-hm7eg7fi2e
    @user-hm7eg7fi2e 15 днів тому +1

    🙏🙏🙏👍

  • @pr-dq8cj
    @pr-dq8cj 15 днів тому

    Nice pooja

  • @sivanaga8347
    @sivanaga8347 15 днів тому +1

    Thanks akka panchami pooja ela cheyyalo teliyajesaru

  • @varahidevi9725
    @varahidevi9725 15 днів тому +1

    వారాహి పంచమి పూజ ఎలా చేసుకోవాలి చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ దాని ఫలితాలు

  • @bharathi3701
    @bharathi3701 15 днів тому

    Thanks akka varahi panchami Pooja Ela chesukovalo teliyajesaru

  • @user-zq3rp3dp6x
    @user-zq3rp3dp6x 15 днів тому

    ప్రతి పంచమి పూజలు మీరు చెప్పినట్టే కంద దీపం పెట్టుకుంటున్నాం అమ్మ చాలా చేంజ్ ఉంది

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      చాలా మంచి గా అనిపిస్తుంది మీరు చెప్పింది

  • @naviram9628
    @naviram9628 7 днів тому

    Akka 5days pooja cheyocha

  • @tharanginiramu3548
    @tharanginiramu3548 9 днів тому +2

    రేపు శనివారం రోజు వారాహి దేవి పూజా ఉదయం చెయ్యలా లేక సాయంత్రం చెయ్యల చెప్పండి అమ్మ

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому +2

      మీరు నవరాత్రి పూజ రోజు ఉదయం చేయాలి అనుకుంటే ఉదయం ప్రారంభించుకోండి రాత్రి చేయాలి అనుకుంటే రాత్రి ప్రారంభించుకోండి

    • @tharanginiramu3548
      @tharanginiramu3548 8 днів тому

      Thank you amma

    • @saidevotteyoutubechannel
      @saidevotteyoutubechannel 3 дні тому

      kadha ekkada dhorkuthundhi andi

  • @umacute9540
    @umacute9540 15 днів тому +1

    పాయింట్స్ సంవత్సరం కంద దొరక లేదమ్మా కానీ పూజ చేసుకున్నాను ఈసారైనా కంద గురించి ట్రై చేస్తాను

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      తప్పకుండా అండి

  • @cpvanitha5678
    @cpvanitha5678 15 днів тому

    Akka ea roju ea deepam veligishea manchi jarugithundo cheppandi plZ

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      వారాహి నవరాత్రుల్లో పంచమి రోజున వెలిగిస్తే చాలా మంచిదండి లేదు అంటే పంచమి తిధుల్లో లేదా పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజుల్లో ఈ దీపం పెట్టవచ్చా అండి

  • @tulasi11
    @tulasi11 15 днів тому

    Sampradayam gaa baaga cheptu deepam pettam choopincharu

  • @ThiruRamaraoDharavathu
    @ThiruRamaraoDharavathu 13 днів тому

    July month lo subramanyam shashtti gurinchi chepandi sis

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      తప్పకుండా అమ్మ

  • @ChamalaJyothi
    @ChamalaJyothi 15 днів тому

    Mam nighy Pooja chala chaparu morning nunde fasting undala pls reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      ఈ పూజకి ఉపవాస నియమం ఉండదండి సాత్వికాహారం స్వీకరించవచ్చు

  • @ChittyrajuKolagani
    @ChittyrajuKolagani 15 днів тому +1

    Akka I'm new subscribe ni deepam patti pooja chesukovali anukuntunanu deepam roju night veliginchala cheppu akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      వారాహి నవరాత్రులలో పంచమి రోజున వెలిగిస్తే చాలా మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే పంచమి తిధుల్లో గాని శుక్రవారం పంచమి కలిసొచ్చిన రోజుల్లో గాని ఈ దీపాన్ని వెలిగించు కోవచ్చు

  • @SujathaMadugula-kg8ug
    @SujathaMadugula-kg8ug 14 днів тому +1

    Nenu vidoni e Puja nenu cheyavancha Ripley chepandi medam please

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      నిత్య పూజ లాగ తప్పకుండా చేసుకోవచ్చండి, కుంకుమ పూజ, కలశం అఖండ దీపం లేకుండా వారాహి పూజని నిత్య పూజ లాగ చేసుకోండి

  • @sailajab7137
    @sailajab7137 13 днів тому

    Hi akka.naku vaarahi amma pujalo konni doubt's unnanu.please clear cheyandi naku a doubt's.
    1) ammaki kukumato puja chestam kada roju.a puja chesina kukumani daily change chesukovala one day chesina kukumani alane unchi next day kuda kukuma puja cheyavacha.
    2)daily deepapu kundulu clean chesukovala leda
    3)kalisamlo water daily pettukovala.1st roju pettukunnave 9days u chala
    Please na doubt clear chestara

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      మీరు ఎన్ని రోజులు చేసుకుంటుంటే అన్ని రోజులు కుంకుమ అలానే ఉండాలండి అందులోనే కుంకుమ పూజ చేసుకోవాలి.
      మీకు కుదురుతుంది అనుకుంటే డైలీ కుందులు కడుక్కోండి లేదు అంటే ఒక మంచి గుడ్డ పెట్టుకొని నీట్ గా తుడుచుకొని మళ్లీ పెట్టుకోండి.
      కలశంలో వాటర్ ఫస్ట్ డే పెట్టినవి ఉద్వాసన అయ్యాక తీస్తామండి

  • @nainadurga1469
    @nainadurga1469 15 днів тому

    Can I do this 1st time this year

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      చేసుకోవచ్చండి

  • @sumitraammu9608
    @sumitraammu9608 3 дні тому

    Varahi navaratri lo vachina panchame roju cheylekapoya andi
    Shukravaram pettukovacha ( navaratri 7th day)

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      Friday పెట్టుకొండమ్మ

  • @Aishu_Saanvi59
    @Aishu_Saanvi59 15 днів тому +1

    Amma na barthani apulu cheyakunda sariayena margamlo petu amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      ఆ అమ్మ మీకు తప్పకుండా సరైన దారి చూపిస్తుంది

  • @Harikajagadeesh
    @Harikajagadeesh 10 днів тому +1

    Varahi navatrulalo panchami thidi unna aa okka roju ee nimmakayala maala and kandha deepam pettukovacha andi? Ledante okkasari ee maala and deepam pedithe kacchitham ga 16 fridays and every panchami ki alane cheiyala andi?

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 днів тому

      ఒక్కరోజైనా పెట్టుకోవచ్చు అండి 16 శుక్రవారం లేదా పంచములు చేయాలని ఏం లేదు

  • @lifestylevlogskonasema
    @lifestylevlogskonasema 15 днів тому

    ma entlo recent ga marriege ayyindi ammaei tarupuna vallu sari buttalo vesaru a knada tho dipam pettochaa madam plz reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      పెట్టుకోవచ్చు అండి ప్రాబ్లమ్ ఏం లేదు

  • @user-ek3mx3cd5v
    @user-ek3mx3cd5v 15 днів тому

    Akka kanda dorakaka pote em cheyyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      ఐదు వత్తులతో దీపం పెట్టి అందులోకి వారాహి అమ్మని ఆవాహన చేసుకుని పూజ చేసుకోండి అమ్మ

  • @NaveenaIrri-cb9uv
    @NaveenaIrri-cb9uv 15 днів тому

    Puja chesina kantha ni em. Cheyali....chepandi plz

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      తరువాతి రోజు తీసి మీరు కంద తో కూర వండుకోండి లేదు అంటే నీళ్లలో కలిపేయండి

  • @sreevanibadri5569
    @sreevanibadri5569 15 днів тому +1

    Varahi photo ldandi lalith ammavari photo Pooja chusukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      చేసుకోవచ్చుండి

  • @dusalavanya7533
    @dusalavanya7533 6 днів тому

    Ma intlo photo ledandi pasupu tho gouramma laga chesi puja cheyyocha andi Nenu panchami Roju puja chestanu ani mokkukunn a pasupu puja ayyaka m cheyali please cheppandi e time lo cheyali naku Chinna papa undi

    • @sasurikavlogs
      @sasurikavlogs  6 днів тому

      Pasupu to petti chesukovachamma,
      Pasupu to gowrammanu petti ela pooja chesukovalo link istanu choodandi, alapettukuni panchami pooja chesukondi
      ua-cam.com/video/OcwGHdAC8fM/v-deo.html

  • @anjanagorantla4369
    @anjanagorantla4369 7 днів тому

    Anni days cheyalenu andi, varahi navarathrullo e day manchi rojo cheppara puja chesukuntani

  • @user-il9io7vc1i
    @user-il9io7vc1i 4 дні тому

    Ammavari photo ledu akka pachami rojuna pasupu tho ammvarini chesi pooja chesukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      చక్కగా చేసుకోవచ్చు అమ్మ

  • @manohardhoti2104
    @manohardhoti2104 14 днів тому

    Akka daily dipapu kundhulanu kadagali haa

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      మీకు వీలుంటే రోజు కడుక్కోండి లేదు అనుకుంటే ఏదైనా ఒక మంచి గుడ్డతో neat గా తుడిచేసుకుని పెట్టుకోండి

  • @PadmaMungara
    @PadmaMungara 10 днів тому

    Madam ippudu nenu varahi navaratrulu 3 days matram chedukundam ani anukuntunna aa3 days kuda Pooja ayyaka udhyapana cheppala lekapothe navaratrulu motham 9 days chesukune vare udhyapana cheppala and 2nd doubt kumkuma kuda 1st roju chesina danilone 2nd day panchami roju cheddam anukuntunna aa kumkuma lone malli Pooja cheyyala plz mam reply ivvandi mam 🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 днів тому

      మూడు రోజులు చేసుకుంటే మీరు చేసే ఆఖరి రోజున ఉద్వాసన చెప్పుకోవాలండి, అలానే మొదటి రోజు చేసిన కుంకుమ పూజ లోనే ప్రతిరోజు చేయాలండి

  • @revathipunugu3250
    @revathipunugu3250 5 днів тому

    Means 2 panchami thidi la lo + fridays in a month kanda deepam pettacha ?

    • @sasurikavlogs
      @sasurikavlogs  5 днів тому

      అంటే మీరు ఎలా మొక్కుకున్నారు దాన్నిబట్టి అండి ఉత్తి పంచములు అనుకుంటే 16 పంచములు అండి, అలానే శుక్రవారం అనుకుంటే 16 శుక్రవారం
      ఈ మధ్యలో పంచమి శుక్రవారం కలిసి వస్తే ఆ రోజున
      ఏదైనా దీక్ష పెట్టుకొని చేస్తే అప్పుడు మీరన్నట్టు శుక్రవారాలు పంచములు కలుపుకొని చేయాలండి

  • @devimarumulla8982
    @devimarumulla8982 14 днів тому

    Santhanam kosam kuda same alane Pooja cheyala 9days cheyakunna eroju cheyacho cheppandi please reply ivvandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      చేసుకోవచ్చండి, మీకు తొమ్మిది రోజులు కుదరని పక్షంలో ఐదు లేక మూడు లేదా ఒక్క రోజైనా సరే చేసుకోండి
      ఒక్క రోజే చేసుకోవాలి అనుకుంటే పంచమి రోజున చేసుకోండి కంద దీపం పెట్టుకొని

    • @gnyanasree7129
      @gnyanasree7129 6 днів тому

      ​@@sasurikavlogs Ila a oka roju kanda deepam tho pooja chesthe chala andi udvasanam kuda cheppala

  • @chaithanyareddy315
    @chaithanyareddy315 8 днів тому

    Amma navaratri pooja chesthunnapd… bayata ki vellepd cheppulu vesukovacha amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому

      వేసుకోవచ్చు అమ్మ

  • @arunatallam519
    @arunatallam519 12 днів тому

    Panchami leka poyina every Friday cheicha sister continue ga 16weeks cheyacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      చెయ్యొచ్చు అండి నెలలో వచ్చే రెండు పంచములు గాని ఫ్రైడే గాని అలా ఎప్పుడైనా చేసుకోవచ్చు

  • @radhikapalakurthykufakys2191
    @radhikapalakurthykufakys2191 4 дні тому

    Amma nenu shanivaram start chesanu 9 days chesta anukunna kani ma papa ki munde periods vachindhi so e rojuki 5 days night kadilichala udvana cheppi leka repu morning kadilinchala cheppandi plll kaanda deepam petti amma photo nu night kadilinchavacha morning mabbula kadilinchala

    • @sasurikavlogs
      @sasurikavlogs  4 дні тому

      మీ పాప పూజ గది వైపుకి రాకుండా ఉంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చని,
      కుదరదు అనుకుంటే పూజ అయిపోయాక ఉద్వాసన చెప్పుకోవచ్చు దీపాలన్నీ కండెక్కాక మీరు ఫోటో అవన్నీ తీసేయొచ్చు

  • @varshaneelapu205
    @varshaneelapu205 8 днів тому

    Madam eppudu panchami Friday rakapoyina sare e puja cheyalaa

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому +1

      అవునండి చేసుకోవచ్చు, పంచమి రోజు గాని ఫ్రైడే గాని పంచమి ఫ్రైడే కలిసొచ్చిన రోజు గాని కంద దీపం పెట్టుకోవచ్చు అండి

  • @latharajana7440
    @latharajana7440 8 днів тому

    Evening cheskunte mrng tiffin afternoon lunch chestam kada parvaledhu ah bcoz I have small babies

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому +1

      ఈ పూజకి ఉపవాస నియమాలు ఉండవండి సాత్వికాహారం తీసుకోవచ్చు

    • @latharajana7440
      @latharajana7440 8 днів тому

      @@sasurikavlogs Tqq

  • @human8544
    @human8544 15 днів тому

    E year panchami eppudu akka e roju Wednesday ,Thursday na rpl me

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      Wednesday andi, పూర్తి వివరాల కోసం ఈ కింద వీడియో చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/8TJTFwbpPy8/v-deo.htmlsi=1TKNlKm_ucN4Ch0R

  • @SravaniPitla
    @SravaniPitla 4 дні тому

    Kanda deepam a samayam lo pettali amma antha varakuu velugu thundali chapandii amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      మామూలుగా మీరు పూజ చేసుకున్నప్పుడు వెలిగిస్తే సరిపోతుంది అమ్మ అందులో నువ్వేనా వడ్డిస్తారు కదా అది అయిపోయేవరకు ఉంచితే చాలు

  • @bhuvanahoney9273
    @bhuvanahoney9273 3 дні тому

    Akka evening pujalo ottulu marchalaa... Evening kuda
    deepalu kadigalaa?? Cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      మీరు ఈవినింగ్ పూజ చేస్తుంటే ఆ పాటికే కుందులు కడుక్కొని పెట్టుకోండి అమ్మ, మార్నింగ్ పూజ చేసుకుంటున్న అంతేనమ్మా

    • @bhuvanahoney9273
      @bhuvanahoney9273 3 дні тому

      @@sasurikavlogs
      Akka morning pujalo kundulu kadugi pedathanu evening cheseetapudu kuda deepalu kadagala...
      Nitya deeparadhana gurinchi aduguthunna akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      మనం దీపాలు ఎప్పుడు పెట్టినా కూడా కుందులు కడగాలి అమ్మ లేదు అంటే ఏదైనా ఒక గుడ్డ పెట్టుకొని నీటుగా తుడుచుకో నైనా పెట్టుకోవాలి

  • @arunatallam519
    @arunatallam519 12 днів тому

    Direct ga pooja mandramlo cheicha sis

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      తప్పకుండా చేసుకోవచ్చు

  • @madhuvangamadhu8771
    @madhuvangamadhu8771 13 днів тому

    3 days cheyocha maam

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      చేసుకోవచ్చండి

  • @gouthamireddy5061
    @gouthamireddy5061 6 днів тому

    E pooja prathi friday cheyala leka panchami vachina roju matrame cheyala telupa galaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  5 днів тому

      అది మీరు ఏదైనా మొక్కుకున్న ఏదైనా దీక్షగా చేయాలి అనుకుంటున్నా శుక్రవారం గాని పంచమి రోజుల్లో గాని లేదు అంటే పంచమి శుక్రవారం కలిసిన వచ్చిన రోజుల్లో గాని ఈ భోజనం చేసుకుంటారండి

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 15 днів тому

    Kanda deepam etla pettalo chakkaga teliparu

  • @radhafashions2802
    @radhafashions2802 14 днів тому

    Naku 3 va nela pregnant madam nenu navaratrulu chesukovaccha cheppandi madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      చేసుకోవచ్చండి

  • @pallavijagilinki
    @pallavijagilinki 9 днів тому

    3 days cheyocha e....pujani akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      చేసుకోవచ్చమ్మ

  • @varahi_collection5
    @varahi_collection5 13 днів тому

    Akka ninu 3 months pregnant navratrulu cheyacha pls chepandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      చేసుకోవచ్చండి

  • @VallabhaNeneHymavathi
    @VallabhaNeneHymavathi 15 днів тому

    Puja అయిపొక కలశం ఏం చేయాలి అవి ఎక్కడ పేటలి అలాగే పోటో chyali ప్లీజ్ rply

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      కలశం మీద పెట్టిన కొబ్బరికాయని ఏదైనా తీపి పదార్థం చేసుకొని ఇంటిల్లపాది స్వీకరించవచ్చు లేదు అంటే పారే నీటిలో మలినాలతో పాటు కలిపేయవచ్చు, విగ్రహము మీ పూజ మందిరంలో పెట్టుకోండి

  • @eastgodavariammai6866
    @eastgodavariammai6866 10 днів тому

    Amma nenu amma valla intlo unna naku repu amavsyato vachina shukravaram kada kanda deepam pettali anukuntunna petacha okka varam cheyacha amma vala intlo

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 днів тому +1

      ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను అంటున్నారు కాబట్టి అమావాస్య రోజు ఎందుకమ్మా వచ్చే వారంలో పంచమి రోజున గాని శుక్రవారం గాని పెట్టుకోండి

    • @eastgodavariammai6866
      @eastgodavariammai6866 10 днів тому

      @@sasurikavlogs k amma kani naku avida puja chesukovalani yento asa navaratrulalo chekundam ante date time bayamestundi aa talli satyamaina talli naku nijamga oka vishayam anukunna gantalo jarigindi

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      నీకు పిరియడ్స్ వస్తాయని భయంగా ఉంటే దేవుడి గుడిలోనే నిత్య పూజ లాగ చేసుకోండి అప్పుడు పీరియడ్స్ వచ్చిందా నీకు ప్రాబ్లం ఉండదు ఆరోజు తో పూజ ఆపేయవచ్చు

    • @eastgodavariammai6866
      @eastgodavariammai6866 9 днів тому

      @@sasurikavlogs tq andi prathi msg ki reply icharu

  • @tharanginiramu3548
    @tharanginiramu3548 8 днів тому

    అమ్మ లాస్ట్ సంవత్సరం అఖండ దీపం పెట్టలేదు ఈ సారి పెట్టుకోవచ్చా చెప్పండి అమ్మ

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому +1

      కలశం అఖండ దీపం అనేది మీ ఇంట తీరు ఉంటేనే పెట్టుకోండి, లేదు మీకు అఖండ దీపం పెట్టుకోవాలి అని ఉంటే కనుక మీరు ఎప్పుడు వారాహి నవరాత్రి పూజ చేసుకున్న కూడా ఖచ్చితంగా పెట్టుకోవాలి అండి

    • @tharanginiramu3548
      @tharanginiramu3548 8 днів тому

      Thank you amma

  • @priyaramshetty5008
    @priyaramshetty5008 8 днів тому

    Amma naku oka sandheham vachindhi.. please sandheham thirchu Amma ...varahi devi 16 shukravarala Pooja gurinchi akkada dorakadam ledhu a youtube channel's lo ledhu..oka mi channel lo undhi Amma. 16 shukravaralu cheyyala ledha 16 panchami thidhullo cheyyala thalli.. please reply evvandamma

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому +1

      మీరు మొక్కుకున్న దాన్నిబట్టి అండి మీరు 16 శుక్రవారాలు అనుకుంటే 16 శుక్రవారాలు చేసుకోవాలి అదే 16 పంచములు అనుకుంటే 16 పంచములు చేసుకోవాలి( నెలలో వచ్చే రెండు పంచములు)
      ఈ 16 కాకుండా మధ్యలో ఎప్పుడైనా పంచమి+శుక్రవారం కలిసి వచ్చినా ఆ రోజున కూడా మీరు చేసుకోవాలండి

  • @junnucherryvlogs
    @junnucherryvlogs 4 дні тому

    అమ్మ నేను నవరాత్రులు స్టార్ట్ అయినప్పటి నుంచి సాయంత్రం పూట నిత్య పూజ ఎలా చేసుకుంటారు అలా చేసుకుంటూ ఉన్నాను
    ఈరోజు పంచమి కదా ఉపవాసం ఉన్నాను సాయంత్రం అమ్మవారి ఫోటో పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేసుకుందామని అనుకున్నాను అలా చేసుకోవచ్చా?
    కంద దీపం ఈ ఒక్కరోజు పెట్టుకోవచ్చా? లేదా 16 శుక్రవారం లో పెట్టుకోవాలా?

    • @junnucherryvlogs
      @junnucherryvlogs 4 дні тому

      సాయంత్రం అమ్మవారికి నైవేద్యం పానకం పులిహార పెట్టచ్చా?

    • @sasurikavlogs
      @sasurikavlogs  4 дні тому

      మీరు రోజు పూజ ఎక్కడ చేసుకుంటున్నారో ఈరోజు కూడా అక్కడే చేసుకోవాలి అమ్మ మధ్యలో ఫోటోని అది కదిలించకూడదు,
      కంద దీపం ఈ ఒక్కరోజు సరిపోతుందమ్మ, మీరు ఏమైనా మొక్కుకుంటే నే 16 వారాల అమ్మ

    • @junnucherryvlogs
      @junnucherryvlogs 3 дні тому

      @@sasurikavlogs thanks Andi 🙏🙏🙏

  • @navyapothagani9466
    @navyapothagani9466 День тому

    కంద ekkada dhorikidhi అమ్మ

    • @sasurikavlogs
      @sasurikavlogs  22 години тому

      ఏ వెజిటబుల్ మార్కెట్ లో అయినా దొరుకుతుంది అండి

  • @sridharcomputers9932
    @sridharcomputers9932 12 днів тому

    ఈసారి మీరు చెప్పిన విధంగా ఈ వారాహి నవరాత్రి పూజ చేసుకుందామనుకుంటున్నాను కానీ చిన్న డౌట్ గురువుగారు నేను ప్రతి రోజు పూజ చేసేటప్పుడు ఫోటోలను అన్నింటిని తడిగుడ్డతో తుడిచి కుంకుమ చందనం పెట్టడం అలవాటు అయితే ఈ నవరాత్రులలో ఒక్కసారి అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత తొమ్మిది రోజులు వరకు కదిలించొద్దు అన్నారు కదా మరి రెండవ రోజున పసుపు కుంకుమ అమ్మవారికి పెట్టాలంటే ఎలా? ఆ ఫోటోను కదిలించవచ్చా ?కదిలించరాదా?

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      లేదండి మనం మొదటి రోజున అమ్మవారికి చందనము కుంకుమ పెట్టి అమ్మవారిని స్థాపించాక తొమ్మిది రోజులు కూడా మనము అమ్మవారిని కదపండి, మొదటి రోజు పెట్టినవి అలానే ఉంచేయాలి అండి

  • @sarayup2255
    @sarayup2255 15 днів тому +1

    లాస్ట్ వారాహి నవరాత్రుల్లో కూడా పంచమి రోజున మీరు చెప్పినట్టే కంద దీపం పెట్టుకున్నాం అమ్మ ఈసారి కూడా తప్పకుండా పెట్టుకుంటా

    • @sasurikavlogs
      @sasurikavlogs  14 днів тому

      చాలా మంచిదమ్మా

  • @indhukumari6680
    @indhukumari6680 12 днів тому

    Vigraham lekhapothe emikdha 😢

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 днів тому

      విగ్రహం లేకపోయినా, ఫోటో లేకపోయినా ఏమి పర్లేదు అమ్మ మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉన్న దాన్ని పెట్టుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు అవి కూడా లేకపోతే పసుపుతో వారాహి దేవిని చేసుకొని అలా కూడా పూజ చేసుకోవచ్చు.
      పసుపుతో భారతి పూజ ఎలా చేసుకోవాలి అని వీడియో ఉందండి లింకు పెడతాను చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/OcwGHdAC8fM/v-deo.htmlsi=TU1xCATB8a9r_H05
      మీ దగ్గర గనక అమ్మవారి ఫోటో ఉంటే ఈ కింద ఇచ్చిన వీడియో పరంగా చేసుకోండి
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=zTkyL--1PrmSvFmg

    • @indhukumari6680
      @indhukumari6680 11 днів тому

      @@sasurikavlogs tanxx so much

    • @indhukumari6680
      @indhukumari6680 11 днів тому

      @@sasurikavlogs inkoti andi doubt pittam pettali anru pitta ledhu pittalanti table vundhi dhani medha ina chesukoovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 днів тому +1

      ప్లాస్టిక్ అయితే వద్దమ్మా లేదు అంటే పెట్టుకోవచ్చు

    • @indhukumari6680
      @indhukumari6680 8 днів тому

      @@sasurikavlogs tanxx

  • @kanchana4828
    @kanchana4828 15 днів тому

    Om sri matre namaha