నమస్కారం గురువు గారు!రీసెంట్ గా ఆఫీస్ లో recession ప్రాబ్లెమ్ వల్ల మా హస్బెండ్ జాబ్ రిస్క్ లో పడింది.జాబ్ లేకపోతే మాతో పాటు మా ఇద్దరు చంటి పిల్లలు చాల ఇబ్బంది పడతాం.ఎందుకంటే మా హస్బెండ్ కి లోన్స్ ఉన్నాయి.ఇంకా అప్పులు ఉన్నాయి .ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం.కానీ వారాహి నవరాత్రులు లో పూజ స్టార్ట్ చేశాను.అప్పటివరకు చాల ఇంటర్వూస్ కి అటెండ్ అయ్యి hr రౌండ్ వరకు వెళ్లి శాలరీ ఎక్కువ ఉంది అని రిజెక్ట్ చేసారు. కానీ నవరాత్రులు స్టార్ట్ చేసాక 7th day మంచి కంపెనీ lo అనుకున్న దానికంటే ఎక్కువ hike తో జాబ్ వచ్చింది.అమ్మ మాకు ఈ విధంగా తన కరుణ మా మీద కురిపించింది .శ్రీ మాత్రే నమః
పిల్లల గురించి వాళ్ళ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అంతా మంచిదే చదువులో ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంతా మంచిగా ఉండటానికి ఒక వీడియో చేయండి గురువుగారు
Amma Navaratrulu Chesukunnam E roju Naaa Job Joining Date vachindi 🙏🙏🙏 Ninna Mutthaiduvai Roopam lo Amma Vachi Thambhulam teesukuni deevinchidi... Doubt ga unna Job Joining Vachindi.. Chinnapati nundi unna kastaniki Amma Karuna chupinchindi ❤❤ Jai Varahi Devi❤ Jai Durga Bhavani Maata❤
గురువు garu nenu varahi ammavari navarathrulu cheskunnanu. e 2023 lo memu oka person ki chala avasaram unnai 10k ivvandi one hour lo techi isthanu ani cheppindi 1 hour anna ame 10 months aina evvaledu paiga maa paina tappudu case pettindi station lo mammalni muppa tippalu pettindi ammavari navarathrulu cheskunnaka e roju maa dabbulu maaku oka person ki ichi vallaki ivvamani cheppindi. E roju maa dabbulu maaku vachai sree mathrey namaha. Varahi ammavari challani thalli amma daya andarku undalani ఎల్లవేళల aa ammani prardisthanu🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభి వందనాలు గురువు gaaru నేను శివరాత్రి రోజున శని త్రయోదశి వచ్చింది కదండీ ఆ రోజు సప్త శనివార వ్రతం మొదలు పెట్టానండి మూడోవారం వ్రత కథ కుమ్మరిభీమ్ కథ చదువుతున్నాను చేతిలో వున్న మొబైల్ కింద పడిపోయింది నేను కథ చదువుతూ వున్నప్పుడే నాకు వొళ్ళంతా ఏదో ఒక వైబ్రేషన్ వస్తున్నట్టు అనిపించింది మెడలు బిగపట్టినట్టు ఇయ్యాయి కళ్ళు మూతపడ్డాయి దేవుడికి దండం పెడుతూ ఏడుస్తున్నాను కళ్ళు తెరవారాలేదు మా పాప మా వారు ఏడువకు antunnaru నాకు ఏమి కాలేదు సైగ చేస్తున్నాను కాణి వాళ్ళు ఊరకనే కష్టాలు భరించలేక ఏడుస్తునాను అనుకుంటున్నారు వాళ్ళు అనేది నాకు వినపడుతుంది నాకు ఏమి కాలేదు అని చెప్పవస్తలేదు ఏడుస్తున్నాను అంతే మూడు నిముషాలో ఐదు నిముషాలో తరువాత కళ్ళు తెరిచాను నేనేమి కావాలని ఏడువలేదు అని వాళ్లకి చెప్పాను. మా పాప vaalla ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరు ఏడుస్తున్నారు అని అడిగాడట మా మమ్మీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటుంది అని చెప్పిందట ఆ అబ్భాయి అన్నాడట దేవుడు వచ్చిన వాళ్ళు అలానే ఏడుస్తారు అని చెప్పాడట అంతే కాదు గురువుగారు 5వ వారం 7లడ్డులు కౌంట్ చేశాను పూజ ఐపోయాక చుస్తే ఎనిమిది లడ్డులు వున్నాయి నేను సరిగా లెక్కపెట్టలేదో లేక దేవుడి మహిమో తెలియలేదు ఏడవవారం కూడా పూజ మొత్తం ఐపోయింది, నా ఫ్రెండ్,వాళ్ళ పాప ఇద్దరు వచ్చారు భోజనానికి మంగళహారతి పట్టుకొని నిలుచున్నాము నేను నా ఫ్రెండ్ మళ్ళీ ఏడువటం మొదలు పెట్టాను ఏడుస్తున్నప్పుడు మాత్రం దేవుడు కి దండం పెడుతూ నిల్చున్నాను మంగళహారతి చేతిలో వున్నది ఏమైందో కూడా తెలియని స్థితిలో వున్నాను నేను ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప భయపడిందట మా ఫ్రెండ్ ఐతే నన్ను పట్టుకొని నిల్చొని వుంది తరువాత కూర్చోమని కూర్చోబెట్టింది అలా ఏడుస్తున్నప్పుడు ఏవరైనా మాట్లాడితే వినిపిస్తుంది కాణి నాకు మాట్లాడ వస్తలేదు మా కింద ఓనర్ వాళ్లకి నేను ఏడ్చేది వినిపించి పైనకి వచ్చారు ఏమైన్ది ఎందుకు ఏడుస్తుందని,భార్య భర్త ఇద్దరు చాలా భయపడ్డారట తరువాత చెప్పారు వాళ్లు నాకు ఈ వ్రతం ఏప్రిల్ లో ఐపోయింది గురువుగారు మావారు వ్రతం ఐపోగానే తిరుపతి కి వెళ్లి వచ్చారు. ఇప్పుడైతే ప్రతి శనివారం పూజ చేసుకుంటున్నాను. మీరు పెట్టిన వీడియో చూసుకుంటూ. నాకు చాలా బాగా అనిపిస్తుంది శనివారం వస్తే, కాణి కష్టాలు మాత్రం ఎక్కువ అవుతున్నాయి ఐనా శనివారం పూజ మాత్రం చేసుకుంటున్నాను, మే లో కూడా పూజ చేసి ఐపోయాక గోవింద నామాలు చదుతున్నప్పుడు మళ్ళీ సేమ్ ఏడ్చాను అంతే కాదు గురువుగారు ఏడోవారం ఏడు నల్ల ద్రాక్ష పళ్ళు పెడితే 8వున్నాయి, నేను లెక్క తప్పానో ఆ శ్రీనివాసుని అనుగ్రహం తో అలా అవుతున్నాయో తెలియటం లేదు ఇది గురువుగారు సప్త శనివార వ్రతం మహత్యం ఇలా జరుగుతుంది. నాకు ఎలా చెప్పాలో తెలియదు గురువుగారు. కాణి మీరు ఇలాంటి అద్భుతాలు చూసి సంతోషపడుతున్నారు చుడండి, నాకు చెప్పాలనిపించింది పిల్లలూ వృద్ధి లోకి వస్తే ఎంత సంతోషాపడతారో, మీరు పెట్టిన వీడియో చూసి మేము పూజ చేసుకొని ఇలా జరిగింది మాకు ఈ పూజ చేయటం వలన అంటే మీరు కూడా అంత ఉప్పొంగి పోతున్నారు మరొక్క సారి గురువుగారి పాదాలకి నమస్కారములు
నమస్తే గురువు గారు.. గత రెండు సంవత్సరాలుగా జీవితంలో పెద్ద ఇబ్బంది వచ్చింది , అప్పుడే భగవద్గీత class లో online లో join అవ్వటం జరిగింది.. ఆ గురువు గారు క్రితం సంవత్సరం వారాహి నవరాత్రులు చేయమని చెప్పారు,మొదటి రోజు పూజ మొదలు పెట్టాను, నేను సౌందర్య లహరి, శివానంద లహరి కూడా నేర్చుకున్నాను.. వారాహి నవరాత్రుల మొదటి రోజు వారాహి పూజ తో పాటు సౌందర్య లహరి లో కొన్ని శ్లోకాలు కూడా అదే రోజు పారాయణ చేయడం మొదలు పెట్టానునా సమస్య తీర్చమని, నాకు అదే రోజు పూజ మధ్యలోనే నిదర్శనం చూపారు.. ఈ సంవత్సరం నాకు మొదటి రోజు ఇబ్బంది వచ్చింది , వారాహి నవరాత్రులు మా వారు మొదలు పెట్టారు , ఆయనకి కూడా అమ్మ వారు ఉద్వాసన రోజు నిదర్శనం చూపారు.. నేను లక్ష్మి కుబేర వ్రతము కూడా మీరు పెట్టిన వీడియో ద్వారా మీరు చేసితున్నట్టే భావంతో చేసుకున్నాను. ఎంతో సులువుగా పూజ చేసుకోవటం మీరు పెట్టిన videos వల్ల మాత్రమే అయింది.. ధన్యవాదాలు గురువు గారు 😊😊🙏🙏 . మిమ్మలని మీ కుటుంబాన్ని ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,🙏🙏🙏 శ్రీ మాత్రే నమః
పూజలు చేస్తే ఎవరికి అస్సలు నచ్చాడు.. ఆస్తమాను తిడుతున్నారు. నేను ఏదైన శ్లోకాలు చెబుతూ ఉంటే.. తిడుతారు అండి...ఇలాంటివాళను ఎలా సద్దుకు పోయేది గురువుగారూ..దీనికి అమ్మే సహకారం
Hi This is Veena. Exactly on Navaratri time was my periods time but I have made sankalpa with varahi amma that I should do Pooja for you this Navaratri amma that's all till the end of 9 days I didn't get periods and happily done pooja to amma. This shows how fastly amma responses to us. Thank you amma srimathre namaha
ఈ ఛానెల్ ద్వారా మరియు నండూరి గారి గొప్ప ఉద్దేశ్యంతో చాలా మంది వారాహి దేవి పూజ చేయగలిగారు. అదేవిధంగా శ్రీ కామేశ్వరి దేవి పూజ గురించి ప్రజలకు తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నండూరి గారు దీని గురించి చెప్పగలిగితే దాని ప్రాముఖ్యత ప్రజలకు అర్థమవుతుంది 🙏
ధన్యవాదములు అమ్మ మీకు నండూరి శ్రీనివాస్ గారికి నవరాత్రులు చేయలేక పోయాను తరవాత పూజ ఎలా చేసుకోవాలి ప్రాణప్రతిష్ట చేయాలా లేదాని బోలెడు సందేహాలు ఉన్నాయ్ ప్రశ్న మనస్సులో ఉంది వారాహి దేవి అమ్మ నండూరి గారి తో వీడియో వచ్చేలా చేసింది చాల సంతోషం 🙏
Guruvu gariki padhabivandhanalu..nenu last yr July nundi Venkateswara swamiki oka chinna korika meraku..dhandam pettukoni 1 yr varaku non veg thinanu..every Saturday niku puja chesi,oka puta bhojanam chesi,katika nela midha nidhristhanu ani anukunnanu..ee time lo mi videos chusi syamala Devi,Lalitha Devi,varahi Devi navaratrulu chesukunnanu...oka chinna sandheham vachi comment chesthunnanu...5 yrs back ma nanna garu oka accident lo brain dead aei 1 week hospital lo vundi pranalu vidicharu..brathiki vunnapudu ma Chelli pelli chedham ani ante..ee rojulo aadapillalu kuda job chesthunnaru..mana ammaei kuda job cheyyali ani ma nanna ni chala motivate chesanandi...thanu kuda na kuthuru job chesthe chudali...nenu andhariki cheppukovali ani anukunnadu..ee lopu aa sivayya mamalni thandri Leni pillalni chesadu...ma chelliki job vachindhi..ma nanna pedha karma jarigina dhaggara nundi every Saturday ma nanna ma dreams Loki vasthadu..vellaleka vellipoyanu..ani kalalo cheptharu..ma nanna garu Saturday Kalam chesaru..oka 6 months nundi naku kalalo kanipinchatam ledhu...nenu 1 yr nundi chesthunna puja,dhana phalitham na chanipoeina thandriki dharaposthe...thanu paramathma ki cheruvayye avakasam vundhi antara..pls cheppandi..
Namaskaram guruvu garu ..ma papà sudden ga ticks oka 3 days nundi chesthu undesariki hospital ki thisukelli check cheyinchemu …doctor check chesi neurologist ki suggest chestham annaru …nenu chala badha paduthu unnanu papà endhuku ala chesthundho ardham kaka …Oka friend phone status lo varahi ammavari pic chusi manasulo anukunnanu papà ticks thaggali ani …a next day ma papà ticks thaggadam stop chesindhi …nijamga nenu chala surprise ayyanu …a ammavariki koti 🙏…a ammavari pooja cheyyadam kosam mi channel lo untundhi ani check chesanu …thanks for the sharing about the pooja details guruvu garu ..
Namaskaram andi🙏 nenu kuda ammavari pooja 5 days chesanu ma vari ki job lo unna ebbandulu taggipoyayi ..me valle nenu chesko galiganu chala dhanyavadalu andi
Gurugaru, You are clearing us before we get doubts,ur constant endeavor to make daiva anugraham accessible to all, by showing simple but effective methods for worship , is really very divine. Koti pranams. Guru pada sparsha Akankshi Ramprasad
గురువు గారు చిన్న సందేహం.నాకు వారాహి అమ్మ చాలా daggarayyindi, నా పిల్లలకు కూడా ఆ అమ్మా అంటే ఎంతో ఇష్టం,సంవత్సరం లో వచ్చే నవరాత్రులను అన్ని కూడా వారాహి navaratruluganey చేసుకోవచ్చా,అంటే వారాహి అమ్మా ను పేట్టి చేసుకోవచ్చా. వారాహి అమ్మ నా పూజా మందిరం లో ప్రధాన దేవత అయ్యింది.
Sir namaste Varahi ammavaru Navratri Pooja first time mee videos prabhavam valla chesamu maa Baabu kuda chesadu chaala nusta gaa Ammavaru maa entiki vachinattuga maa intlo chaala prasaantangaa, aanandanga unnamu ... Chaalaa chaalaa danvayaadalu 🙇🙇🙇🙇 Baabu USA velladaniki visa vachindi ticket book chesukova daaniki edoo aatankam vastu di Varahidevi karuna chupindi tickets booking ayepoindi.... Navratri lopale chaala manchi experience chusamu .. Akanda deepam first time pettanu chaala manchi vibration ...asalu maa Baabu chestadu anuko ledu chesadu , morning and evening pooja anni tane chesadu ... Ammavaru tanaku nerpistundi ani annadam cheppalenantagaa Photo pettamu,akanda deepam, kalesam alnkarana anni Ammavaru cheinchukunnaru meemu chaala danyulam chesaru mee videos chakaga artham cheputaru mee eddariki maa danyavadalu ...🙇🙇🙇 Neenu pooja continue chedamani annukunnanu endake mee video chusanu Aa Devi meetho palikistyude ..Amma anugraham saada undali 🙇🙇🙇🙇🙇🙇🙇🙇👏👏
Cheyakudadu prana prathishta & mari panchami roju special pooja ante amma ni gurthu pettukoni amma nachina deepalu, poolu, prasadam, dhoopam veyatam alage miku vachina amma namalu or sthotralu patisthe chalu.
Guruvarya please provide meanings to shree Varahi ammavari kavacham, moola manthra and stuthi. Recital after knowing meanings will be more beneficial for us
మేము సప్త శనివారాల వ్రతం చేసాం కానీ మాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు వారాహి నవరాత్రులప్పుడు పంచమి శుక్రవారం చేసాం అయినా మాకు ఎటువంటి ఫలితం కనిపించలేదు దయచేసి మాకు ఉన్నపోర్టు సమస్యలకు వాటికి ఒక పరిష్కారం చూపించగలరు గురువుగారు
Guruvu Garu Naku night 10 ki ofce ayipotundi 10.30 ki vachaka night pooja cheyocha ledha telapagalaru Guruvu Garu manam Pooja Night A time Varaku cheyavachu
గురువు గారు, మీరు ఈ సారి మీరు చెప్పిన విదంగా పూజ చేశాను, కాని మహిళలు చేసుకొనే విదంగా చెప్పారు, అయినా నేను పూజ చేసుకున్నాను, మా భార్య కు వీలు కాక పోయిన నేను పూజ చేసుకున్న, కాని పురుషులు ఎలా చేసుకునే విధానం చెప్పలేదు, చెప్పండి, మాములు రోజులు అమ్మ వారి ని నామం చేసుకోవచ్చా, సంసారం జీవితం లో ఉంటాము కద, కొంతమంది అమ్మ వారిని పూజ చేసిన రోజులు బ్రహ్మ చేర్యం పాటించాలి, ఆహారం నియమాలు మాంసం తినరాదు అంటున్నారు ఎలాంటి నియమాలు పాటిస్తూ చేయాలి చెప్పండి గురువు గారు
గురువు గారు మేము గత 10 సంవత్సరాల నుండి కటిక పేదరికం లో ఉన్నాము ముందు మకు బస్ వ్యాపారం వుండేది పార్టనర్ వల్ల అంత నష్టం రావడం వల్ల అంత తలక్రిందులుగా జరిగింది ఇంట్లో మాకు వీరభద్రస్వామి వీరగనికమ్మలు వున్నారు ప్రతి ఏటా సంబరం కూడా అప్పు చేసి చేయించేవల్లాం దానితో పాటు 3 సంత్సరకాలంగా దుర్గ దేవి శరన్నవరాత్రి కూడా చేస్తున్నాం ముందు దసరా తర్వాత రోజు నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు ఆపెరేషన్ కూడా జరిగింది ఇంట్లో 7 నెలలు రెస్ట్ తీసుకో వలసిన అవసరం అయితే పిల్లల చదువు కూడ ఆగిపోయింది మొన్న మీరు చెప్పిన వారాహి అమ్మ వారి పూజ చేసుకున్నాం మాకు మా పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నాం మా బాధలో మేము వుంటే చుట్టాలు చుట్టూ ఉన్నవారు మా తప్పు లేకపోయినా వాళ్ళు మమ్మల్ని మానసికంగా వేదించే మాట్లాడుకుంటున్నారు మాకు మా జీవితం మారే అవకాశం లేదని చాలా బాధపడుతూ ఉన్నాం మాకు ఏదైనా మార్గం చెప్పండి
నమస్కారం గురువు గారు మాలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మ వారి సంబరం చేస్తారు. అప్పుడు నాకు ఆఫీస్ లో వర్క్ వల్ల సంబరం కి వెళ్ళలేకపోయాను.అ గుడి పెద్ద నా మీద కొప్పడ్డాడు ఎందుకు రాలేదు అని నా కొట్టడానికి చేయి ఎత్తినాడు. అప్పుడు నేను వారాహి దేవి దండం పెట్టుకున్నాను గురువు గారు. ఒక గంట లో అతనికి ఇంకో అతనికి పెద్ద గొడవ జరిగింది .పోయిన సంవత్సరం కూడా బంతి లో తినడానికి ఏమి తొందర అన్నారు పది మంది లో. మీరు చేసిన వారాహి దేవి వీడియో చేసాకా అమ్మ వారిని పూజించాను గురువు గారు That is the power of varahi matha
Guruvu garu repu group 4 exam undi meeru okasari all d best cheppandi na la rase students andariki pls guruvu garu 😊 Amma varahi amma nee daya na pi chuinchu Amma
నమస్కారం గురువు గారు!రీసెంట్ గా ఆఫీస్ లో recession ప్రాబ్లెమ్ వల్ల మా హస్బెండ్ జాబ్ రిస్క్ లో పడింది.జాబ్ లేకపోతే మాతో పాటు మా ఇద్దరు చంటి పిల్లలు చాల ఇబ్బంది పడతాం.ఎందుకంటే మా హస్బెండ్ కి లోన్స్ ఉన్నాయి.ఇంకా అప్పులు ఉన్నాయి .ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాం.కానీ వారాహి నవరాత్రులు లో పూజ స్టార్ట్ చేశాను.అప్పటివరకు చాల ఇంటర్వూస్ కి అటెండ్ అయ్యి hr రౌండ్ వరకు వెళ్లి శాలరీ ఎక్కువ ఉంది అని రిజెక్ట్ చేసారు. కానీ నవరాత్రులు స్టార్ట్ చేసాక 7th day మంచి కంపెనీ lo అనుకున్న దానికంటే ఎక్కువ hike తో జాబ్ వచ్చింది.అమ్మ మాకు ఈ విధంగా తన కరుణ మా మీద కురిపించింది .శ్రీ మాత్రే నమః
పిల్లల గురించి వాళ్ళ ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉండటానికి అంతా మంచిదే చదువులో ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా అంతా మంచిగా ఉండటానికి ఒక వీడియో చేయండి గురువుగారు
Guruji,
We done prayer after waiting your videos.
1.Ma land issue resolved.
2. Crop kuda baga vachindi thota lo…
Thanks a lot guruji and team….
Amma Navaratrulu Chesukunnam E roju Naaa Job Joining Date vachindi 🙏🙏🙏
Ninna Mutthaiduvai Roopam lo Amma Vachi Thambhulam teesukuni deevinchidi...
Doubt ga unna Job Joining Vachindi..
Chinnapati nundi unna kastaniki Amma Karuna chupinchindi ❤❤
Jai Varahi Devi❤
Jai Durga Bhavani Maata❤
మీ పాదాలకు శతకోటి వందనాలు గురువు గారు ఓం నమః శివాయ
నా సందేహం తెరిపోయింది 🙏🙏
గురువు garu nenu varahi ammavari navarathrulu cheskunnanu. e 2023 lo memu oka person ki chala avasaram unnai 10k ivvandi one hour lo techi isthanu ani cheppindi 1 hour anna ame 10 months aina evvaledu paiga maa paina tappudu case pettindi station lo mammalni muppa tippalu pettindi ammavari navarathrulu cheskunnaka e roju maa dabbulu maaku oka person ki ichi vallaki ivvamani cheppindi. E roju maa dabbulu maaku vachai sree mathrey namaha. Varahi ammavari challani thalli amma daya andarku undalani ఎల్లవేళల aa ammani prardisthanu🙏🙏🙏🙏🙏
I Think it's not 2023.Because in in 2023 we r Not Completed 10 Months.
గురువు గారికి పాదాభి వందనాలు
గురువు gaaru నేను శివరాత్రి రోజున శని త్రయోదశి వచ్చింది కదండీ ఆ రోజు సప్త శనివార వ్రతం మొదలు పెట్టానండి
మూడోవారం వ్రత కథ కుమ్మరిభీమ్ కథ చదువుతున్నాను చేతిలో వున్న మొబైల్ కింద పడిపోయింది నేను కథ చదువుతూ వున్నప్పుడే నాకు వొళ్ళంతా ఏదో ఒక వైబ్రేషన్ వస్తున్నట్టు అనిపించింది మెడలు బిగపట్టినట్టు ఇయ్యాయి కళ్ళు మూతపడ్డాయి దేవుడికి దండం పెడుతూ
ఏడుస్తున్నాను కళ్ళు తెరవారాలేదు
మా పాప మా వారు ఏడువకు antunnaru
నాకు ఏమి కాలేదు సైగ చేస్తున్నాను కాణి వాళ్ళు ఊరకనే కష్టాలు భరించలేక ఏడుస్తునాను అనుకుంటున్నారు
వాళ్ళు అనేది నాకు వినపడుతుంది నాకు ఏమి కాలేదు అని చెప్పవస్తలేదు ఏడుస్తున్నాను అంతే మూడు నిముషాలో ఐదు నిముషాలో
తరువాత కళ్ళు తెరిచాను
నేనేమి కావాలని ఏడువలేదు అని వాళ్లకి చెప్పాను. మా పాప vaalla ఫ్రెండ్ ఫోన్ మాట్లాడుతున్నాడు ఎవరు ఏడుస్తున్నారు అని అడిగాడట మా మమ్మీ వెంకటేశ్వర స్వామి వ్రతం చేసుకుంటుంది అని చెప్పిందట ఆ అబ్భాయి అన్నాడట దేవుడు వచ్చిన వాళ్ళు అలానే ఏడుస్తారు అని చెప్పాడట అంతే కాదు గురువుగారు 5వ వారం 7లడ్డులు కౌంట్ చేశాను
పూజ ఐపోయాక చుస్తే ఎనిమిది లడ్డులు వున్నాయి నేను సరిగా లెక్కపెట్టలేదో లేక దేవుడి మహిమో తెలియలేదు
ఏడవవారం కూడా పూజ మొత్తం ఐపోయింది, నా ఫ్రెండ్,వాళ్ళ పాప ఇద్దరు
వచ్చారు భోజనానికి మంగళహారతి పట్టుకొని నిలుచున్నాము నేను నా ఫ్రెండ్
మళ్ళీ ఏడువటం మొదలు పెట్టాను
ఏడుస్తున్నప్పుడు మాత్రం దేవుడు కి దండం పెడుతూ నిల్చున్నాను మంగళహారతి చేతిలో వున్నది ఏమైందో కూడా తెలియని స్థితిలో వున్నాను నేను ఏడుస్తుంటే మా ఫ్రెండ్ వాళ్ళ పాప భయపడిందట మా ఫ్రెండ్ ఐతే నన్ను పట్టుకొని నిల్చొని వుంది తరువాత కూర్చోమని కూర్చోబెట్టింది
అలా ఏడుస్తున్నప్పుడు ఏవరైనా మాట్లాడితే
వినిపిస్తుంది కాణి నాకు మాట్లాడ వస్తలేదు
మా కింద ఓనర్ వాళ్లకి నేను ఏడ్చేది వినిపించి పైనకి వచ్చారు ఏమైన్ది ఎందుకు ఏడుస్తుందని,భార్య భర్త ఇద్దరు చాలా భయపడ్డారట తరువాత చెప్పారు వాళ్లు
నాకు ఈ వ్రతం ఏప్రిల్ లో ఐపోయింది గురువుగారు మావారు వ్రతం ఐపోగానే తిరుపతి కి వెళ్లి వచ్చారు. ఇప్పుడైతే ప్రతి శనివారం పూజ చేసుకుంటున్నాను. మీరు పెట్టిన వీడియో చూసుకుంటూ. నాకు చాలా బాగా అనిపిస్తుంది శనివారం వస్తే, కాణి కష్టాలు మాత్రం ఎక్కువ అవుతున్నాయి
ఐనా శనివారం పూజ మాత్రం చేసుకుంటున్నాను, మే లో కూడా పూజ చేసి ఐపోయాక గోవింద నామాలు చదుతున్నప్పుడు మళ్ళీ సేమ్ ఏడ్చాను
అంతే కాదు గురువుగారు ఏడోవారం ఏడు నల్ల ద్రాక్ష పళ్ళు పెడితే 8వున్నాయి, నేను లెక్క తప్పానో ఆ శ్రీనివాసుని అనుగ్రహం తో అలా అవుతున్నాయో తెలియటం లేదు
ఇది గురువుగారు సప్త శనివార వ్రతం మహత్యం ఇలా జరుగుతుంది.
నాకు ఎలా చెప్పాలో తెలియదు గురువుగారు. కాణి మీరు ఇలాంటి అద్భుతాలు చూసి సంతోషపడుతున్నారు చుడండి, నాకు చెప్పాలనిపించింది
పిల్లలూ వృద్ధి లోకి వస్తే ఎంత సంతోషాపడతారో, మీరు పెట్టిన వీడియో చూసి మేము పూజ చేసుకొని ఇలా జరిగింది మాకు ఈ పూజ చేయటం వలన అంటే మీరు కూడా అంత ఉప్పొంగి పోతున్నారు
మరొక్క సారి గురువుగారి పాదాలకి నమస్కారములు
From jobless to job holder jai varahi amma...❤
నమస్తే గురువు గారు.. గత రెండు సంవత్సరాలుగా జీవితంలో పెద్ద ఇబ్బంది వచ్చింది , అప్పుడే భగవద్గీత class లో online లో join అవ్వటం జరిగింది.. ఆ గురువు గారు క్రితం సంవత్సరం వారాహి నవరాత్రులు చేయమని చెప్పారు,మొదటి రోజు పూజ మొదలు పెట్టాను, నేను సౌందర్య లహరి, శివానంద లహరి కూడా నేర్చుకున్నాను..
వారాహి నవరాత్రుల మొదటి రోజు వారాహి పూజ తో పాటు సౌందర్య లహరి లో కొన్ని శ్లోకాలు కూడా అదే రోజు పారాయణ చేయడం మొదలు పెట్టానునా సమస్య తీర్చమని, నాకు అదే రోజు పూజ మధ్యలోనే నిదర్శనం చూపారు..
ఈ సంవత్సరం నాకు మొదటి రోజు ఇబ్బంది వచ్చింది , వారాహి నవరాత్రులు మా వారు మొదలు పెట్టారు , ఆయనకి కూడా అమ్మ వారు ఉద్వాసన రోజు నిదర్శనం చూపారు..
నేను లక్ష్మి కుబేర వ్రతము కూడా మీరు పెట్టిన వీడియో ద్వారా మీరు చేసితున్నట్టే భావంతో చేసుకున్నాను.
ఎంతో సులువుగా పూజ చేసుకోవటం మీరు పెట్టిన videos వల్ల మాత్రమే అయింది.. ధన్యవాదాలు గురువు గారు 😊😊🙏🙏 . మిమ్మలని మీ కుటుంబాన్ని ఆ పరమాత్మ ఎల్లప్పుడూ సుసంపన్నంగా, ఆరోగ్యంగా ఉంచాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,🙏🙏🙏
శ్రీ మాత్రే నమః
స్వామి గారు 🙏🙏🙏మీరు నాకు సమాధానం చెప్పారు చాలా సంతోషం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏 ఇంక ప్రతి రోజు వరహి అమ్మ ను కోలుచుకుంటాము 🙏🙏🙏🙏🙏🙏🙏
అన్ని విషయాలు చాలా వివరంగా చెబుతున్నారు ధన్యవాదాలు గురువు గారు నవరాత్రులు చాలా బాగా చేసుకున్నాం
Jai vaarahi amma.nenu ashada navaratrulu chesanu ma babu ki today job vachimdii.tqq amma
Congratulations 🎉 Amma daya
Chala thanks andi. One request. If possible, can you compile all videos...varahi kavacham, sthuthi, ashtottaram,12 divya namaalu in one video?
Hi Sir, I successfully completed varahi navaratri. every day is like positive vibes.. thank you sir for guiding us.......
ప్రతిరోజు పూజ చేసినప్పుడు తల స్నానం చేయాలా. అలాగే ఉల్లిపాయ, non veg తినచ్చ, తినకూడదా కొంచెం చెప్పండి
Guruvu gaaru ide doubt tho unnanu. Meeru video pettari. Thank you
పూజలు చేస్తే ఎవరికి అస్సలు నచ్చాడు.. ఆస్తమాను తిడుతున్నారు. నేను ఏదైన శ్లోకాలు చెబుతూ ఉంటే.. తిడుతారు అండి...ఇలాంటివాళను ఎలా సద్దుకు పోయేది గురువుగారూ..దీనికి అమ్మే సహకారం
Thankyou nanduri garu .Ide question na mind lo run avtundi endukante nenu navarathrulu cheyyalekapoyanu.Thankyou sir
Hi This is Veena. Exactly on Navaratri time was my periods time but I have made sankalpa with varahi amma that I should do Pooja for you this Navaratri amma that's all till the end of 9 days I didn't get periods and happily done pooja to amma. This shows how fastly amma responses to us. Thank you amma srimathre namaha
Guruvu gariki🙏 varala thalli varahi AMMA gurinchi cheppi naku melu chesaru Amma power full devatha
శ్రీమాత్రే నమః వారాహి మాత
గో వధ ఆపె చట్టం రావలెనని వారాహి అమ్మవారి ని ప్రార్థిద్దాం
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనాయ🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏
ఈ ఛానెల్ ద్వారా మరియు నండూరి గారి గొప్ప ఉద్దేశ్యంతో చాలా మంది వారాహి దేవి పూజ చేయగలిగారు. అదేవిధంగా శ్రీ కామేశ్వరి దేవి పూజ గురించి ప్రజలకు తెలియజేయవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. నండూరి గారు దీని గురించి చెప్పగలిగితే దాని ప్రాముఖ్యత ప్రజలకు అర్థమవుతుంది 🙏
ధన్యవాదములు అమ్మ మీకు నండూరి శ్రీనివాస్ గారికి నవరాత్రులు చేయలేక పోయాను తరవాత పూజ ఎలా చేసుకోవాలి ప్రాణప్రతిష్ట చేయాలా లేదాని బోలెడు సందేహాలు ఉన్నాయ్ ప్రశ్న మనస్సులో ఉంది వారాహి దేవి అమ్మ నండూరి గారి తో వీడియో వచ్చేలా చేసింది చాల సంతోషం 🙏
గురువు గారికి నమస్కారములు
Vaaraahi navarathrulu nenu 19 to29varaku chesanu. Maa ammayi abroad nunchi Hyd ki vachina 1month ki ee ammavari puja cheyatame permenent job aprtunity vachindi.T q vastayi devi.Tq Guruvugaru
🎉👏 congratulations varahi jayam
శ్రీ వారాహీ దేవై నమః🙏🙏🙏🙏🙏
Na life lo kuda miracle jargindhi....nenu vadhalanu ammavarni
Guruvu gariki padhabivandhanalu..nenu last yr July nundi Venkateswara swamiki oka chinna korika meraku..dhandam pettukoni 1 yr varaku non veg thinanu..every Saturday niku puja chesi,oka puta bhojanam chesi,katika nela midha nidhristhanu ani anukunnanu..ee time lo mi videos chusi syamala Devi,Lalitha Devi,varahi Devi navaratrulu chesukunnanu...oka chinna sandheham vachi comment chesthunnanu...5 yrs back ma nanna garu oka accident lo brain dead aei 1 week hospital lo vundi pranalu vidicharu..brathiki vunnapudu ma Chelli pelli chedham ani ante..ee rojulo aadapillalu kuda job chesthunnaru..mana ammaei kuda job cheyyali ani ma nanna ni chala motivate chesanandi...thanu kuda na kuthuru job chesthe chudali...nenu andhariki cheppukovali ani anukunnadu..ee lopu aa sivayya mamalni thandri Leni pillalni chesadu...ma chelliki job vachindhi..ma nanna pedha karma jarigina dhaggara nundi every Saturday ma nanna ma dreams Loki vasthadu..vellaleka vellipoyanu..ani kalalo cheptharu..ma nanna garu Saturday Kalam chesaru..oka 6 months nundi naku kalalo kanipinchatam ledhu...nenu 1 yr nundi chesthunna puja,dhana phalitham na chanipoeina thandriki dharaposthe...thanu paramathma ki cheruvayye avakasam vundhi antara..pls cheppandi..
జై వారాహి దేవి యే నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 అమ్మ కాపాడు తల్లి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Namaskaram guruvu garu ..ma papà sudden ga ticks oka 3 days nundi chesthu undesariki hospital ki thisukelli check cheyinchemu …doctor check chesi neurologist ki suggest chestham annaru …nenu chala badha paduthu unnanu papà endhuku ala chesthundho ardham kaka …Oka friend phone status lo varahi ammavari pic chusi manasulo anukunnanu papà ticks thaggali ani …a next day ma papà ticks thaggadam stop chesindhi …nijamga nenu chala surprise ayyanu …a ammavariki koti 🙏…a ammavari pooja cheyyadam kosam mi channel lo untundhi ani check chesanu …thanks for the sharing about the pooja details guruvu garu ..
Guruvugaru namaskaram na manasulo kuda edeyvundedhi ammavaru Ela cheppincharu dhanyavadalu guruvugaru
Namaskaram andi🙏 nenu kuda ammavari pooja 5 days chesanu ma vari ki job lo unna ebbandulu taggipoyayi ..me valle nenu chesko galiganu chala dhanyavadalu andi
Chala thanks guruvu garu. Nen mansulo anukunnanu.. daily ela amma pooja chesukovali ani. AMMA ashirvadam, Meeru e vedio petaru🙏🙏🙏
Gurugaru,
You are clearing us before we get doubts,ur constant endeavor to make daiva anugraham accessible to all, by showing simple but effective methods for worship , is really very divine. Koti pranams.
Guru pada sparsha Akankshi
Ramprasad
Thank u guruvu garu na prasnaku samadhanam dhorikindhi mi kutumbam challaga vundali
Maa nannagaaru ee sari navaraateulu Pooja chesaru, Chilli gavva kuda lancham teeskoni nyayamaina Prabhutva Udyigu ayana, kaani maa nanna ki devudu 54 yellu vachina swagruha prapti kaliginchaledu, ammavare maa nannaki oka manchi illu konukkune avakasam kalipinchali🙏🙏🙏🙏 Shri maatre namaha
Thank you so much Srinivas garu for sharing this 🙏
Sri Varthalyai Namaha🙏
నమస్కారం గురువుగారు . పంచమి రోజు చేసే పూజకి సాయంత్రం ఉపవాసం వుందల గురువుగారు
గురువు గారు చిన్న సందేహం.నాకు వారాహి అమ్మ చాలా daggarayyindi, నా పిల్లలకు కూడా ఆ అమ్మా అంటే ఎంతో ఇష్టం,సంవత్సరం లో వచ్చే నవరాత్రులను అన్ని కూడా వారాహి navaratruluganey చేసుకోవచ్చా,అంటే వారాహి అమ్మా ను పేట్టి చేసుకోవచ్చా. వారాహి అమ్మ నా పూజా మందిరం లో ప్రధాన దేవత అయ్యింది.
Thappaka cheskovachu andi
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻
Shri Mathre Namaha 🙏🙏
Thank you so much guruv gaaru,maaku entha Baga varahi amma pooja vidhanam cheppinanduku.
3 కలిపి ఒకే వీడియో చెయ్యండి గురువు గారు
Thank you guruvu garu
Sir namaste Varahi ammavaru Navratri Pooja first time mee videos prabhavam valla chesamu maa Baabu kuda chesadu chaala nusta gaa Ammavaru maa entiki vachinattuga maa intlo chaala prasaantangaa, aanandanga unnamu ... Chaalaa chaalaa danvayaadalu 🙇🙇🙇🙇
Baabu USA velladaniki visa vachindi ticket book chesukova daaniki edoo aatankam vastu di Varahidevi karuna chupindi tickets booking ayepoindi.... Navratri lopale chaala manchi experience chusamu ..
Akanda deepam first time pettanu chaala manchi vibration ...asalu maa Baabu chestadu anuko ledu chesadu , morning and evening pooja anni tane chesadu ...
Ammavaru tanaku nerpistundi ani annadam cheppalenantagaa
Photo pettamu,akanda deepam, kalesam alnkarana anni Ammavaru cheinchukunnaru meemu chaala danyulam chesaru mee videos chakaga artham cheputaru mee eddariki maa danyavadalu ...🙇🙇🙇
Neenu pooja continue chedamani annukunnanu endake mee video chusanu Aa Devi meetho palikistyude ..Amma anugraham saada undali 🙇🙇🙇🙇🙇🙇🙇🙇👏👏
Non veg gurinchi chepaledu
Jai Varahi Maatha 🙏🙏🙏
గురువు గారికి నమస్కారం.
ధన్యవాదాలు గురువు గారూ
గురువు గారికి నమ్కారములు, ప్రతి పంచమి రోజున చేసే పూజ ప్రణ ప్రతిష్ఠ చేయాలా మీరు చూపించిన 20 నిమిషాలు వీడియో లో లాగా. తెలియ జేయగలరు
do normally
Cheyakudadu prana prathishta & mari panchami roju special pooja ante amma ni gurthu pettukoni amma nachina deepalu, poolu, prasadam, dhoopam veyatam alage miku vachina amma namalu or sthotralu patisthe chalu.
ధన్యవాదములు గురువుగారు 👣🙏
Guruvugaaru paadanamaskaaramulu meeku 🙏🙏srimaatrey namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏srivishnuroopaaya namaha shivaaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram guruvugaru Amma vari photo print thesukovacha entha size vundali and colour photo na Xerox ha
గురువు గారు పంచమి రోజు అమ్మవారికి చేసే పూజకు ఉద్వాసన చెప్పలా?పంచమి రోజు పూజ ఎలా చేయాలి Okka video cheyandi
గురువుగారికి పాదాభివందనాలు
Sri mathre namaha 🙏🙏🙏
Guruvarya please provide meanings to shree Varahi ammavari kavacham, moola manthra and stuthi.
Recital after knowing meanings will be more beneficial for us
Dhanyvadalu gurugaru chepinaduku pooja cheskuntam gurugaru meku paadabi vandanalu gurugaru
Sree mathre namaha
Thank you guruji miru chala mandiki dari chiputhunnaru varahi mata mimmulani challaga chudali
Sri matre namaha
మేము సప్త శనివారాల వ్రతం చేసాం కానీ మాకు ఎటువంటి ప్రయోజనం కలగలేదు వారాహి నవరాత్రులప్పుడు పంచమి శుక్రవారం చేసాం అయినా మాకు ఎటువంటి ఫలితం కనిపించలేదు దయచేసి మాకు ఉన్నపోర్టు సమస్యలకు వాటికి ఒక పరిష్కారం చూపించగలరు గురువుగారు
ఎన్ని పూజలు చేసినా ...
ua-cam.com/video/xI9N2UIk9aE/v-deo.html
ఆ తల్లి శక్తివంతురాలు కరుణామయ అన్నారు
Sir sri lakshminarasimha swamy karavalambam strotram meeda video cheyagalara pls
నమస్కారం గురువు గారు హాస్టల్ లో వుండే స్టూడెంట్స్ ఏ విధంగా ఆరాధించాలో తెలియచేరా ప్లీజ్ 💐💐💐
Thank you so much guruvugaru
Pillala kosam perents chese pojalu chepandi valla education kosam
Guruvu Garu Naku night 10 ki ofce ayipotundi 10.30 ki vachaka night pooja cheyocha ledha telapagalaru Guruvu Garu manam Pooja Night A time Varaku cheyavachu
Jai maa varahi
Namaskram guru garu
Sri matre namaha. Guruvugari padalaku namaskaramandi. Meeru cheppinatlu ga ammavariki pettina cheera ma pakkinti ammaiki echanu. Aa ammai nindu garbhini. Nenu mng 7.30ki vallintiki velli ammavari cheera,pandlu,pulu teesukelli ammai ki cheppi, ammavari cheera tana pai vesi dhairyam cheppi vachanu. Nenu puja chesukuntu manasulo anukunnanu guruvugaru, ee roju abbai pudite sri Maha vishnuvu puttinattle ani. Antelope aa ammai prasavinchindani abbai puttadani vini ammaku manasulone dhanyavadalu telupukunnanu guruvugaru. Meeku satakoti dhanya vadalu guruvu garu.
Varahi ammavari sthuthi,ashtotharam,kavacham daily chaduvukovocha guruvugaru and nonveg manesi chaduvukovala please reply me guruvugaru
Namaste🙏guruvugaru🧖
Dayatho meeru theliyachesthunna poojadi karyakramalu memu nirvignanga chesukogalugutunnamu 🙏. Meeku dhanyavadalu🙏 .........
Alagey maa meeda dayatho 🙏DAKSHINAMURTHY STOTRAM🙏 PDF ni cheyagaligithey memu dhanyulam 🙏🙏🙏🧖
Mee dayatho Thappulu lekunda chaduvukogalugutham🧖🧖🙏🙏🙏🙏
🙏 from Andhra Pradesh Srikalahasti 🙏 Om Sri Varahi Mathre Namaha 🙏🙏
Antha amma daya guruvu gaaru 😊
Brain disease adi kudaa treatment leni disease thaggadaniki evaina pooja lu vunte cheppandi guruvu gaaru
గురువు గారు, మీరు ఈ సారి మీరు చెప్పిన విదంగా పూజ చేశాను, కాని మహిళలు చేసుకొనే విదంగా చెప్పారు, అయినా నేను పూజ చేసుకున్నాను, మా భార్య కు వీలు కాక పోయిన నేను పూజ చేసుకున్న, కాని పురుషులు ఎలా చేసుకునే విధానం చెప్పలేదు, చెప్పండి, మాములు రోజులు అమ్మ వారి ని నామం చేసుకోవచ్చా, సంసారం జీవితం లో ఉంటాము కద, కొంతమంది అమ్మ వారిని పూజ చేసిన రోజులు బ్రహ్మ చేర్యం పాటించాలి, ఆహారం నియమాలు మాంసం తినరాదు అంటున్నారు ఎలాంటి నియమాలు పాటిస్తూ చేయాలి చెప్పండి గురువు గారు
Mi prashnalaku samadhanam guruvu garu ee video lo ne chepparu marokkasari vinandi.
గురువు గారు పంచమి నుండి చేసేయవచ్చు నా దయచేసి తెలుపగలరు🙏🙏🙏🙏🙏🙏🙏
Om Sri Varahi matha ki sirasuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారు మేము గత 10 సంవత్సరాల నుండి కటిక పేదరికం లో ఉన్నాము ముందు మకు బస్ వ్యాపారం వుండేది పార్టనర్ వల్ల అంత నష్టం రావడం వల్ల అంత తలక్రిందులుగా జరిగింది ఇంట్లో మాకు వీరభద్రస్వామి వీరగనికమ్మలు వున్నారు ప్రతి ఏటా సంబరం కూడా అప్పు చేసి చేయించేవల్లాం దానితో పాటు 3 సంత్సరకాలంగా దుర్గ దేవి శరన్నవరాత్రి కూడా చేస్తున్నాం ముందు దసరా తర్వాత రోజు నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు ఆపెరేషన్ కూడా జరిగింది ఇంట్లో 7 నెలలు రెస్ట్ తీసుకో వలసిన అవసరం అయితే పిల్లల చదువు కూడ ఆగిపోయింది మొన్న మీరు చెప్పిన వారాహి అమ్మ వారి పూజ చేసుకున్నాం మాకు మా పరిస్థితి ఏంటో అర్థం కాని స్థితిలో ఉన్నాం మా బాధలో మేము వుంటే చుట్టాలు చుట్టూ ఉన్నవారు మా తప్పు లేకపోయినా వాళ్ళు మమ్మల్ని మానసికంగా వేదించే మాట్లాడుకుంటున్నారు మాకు మా జీవితం మారే అవకాశం లేదని చాలా బాధపడుతూ ఉన్నాం మాకు ఏదైనా మార్గం చెప్పండి
నమస్కారం గురువు గారు మాలో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో అమ్మ వారి సంబరం చేస్తారు. అప్పుడు నాకు ఆఫీస్ లో వర్క్ వల్ల సంబరం కి వెళ్ళలేకపోయాను.అ గుడి పెద్ద నా మీద కొప్పడ్డాడు ఎందుకు రాలేదు అని నా కొట్టడానికి చేయి ఎత్తినాడు. అప్పుడు నేను వారాహి దేవి దండం పెట్టుకున్నాను గురువు గారు. ఒక గంట లో అతనికి ఇంకో అతనికి పెద్ద గొడవ జరిగింది .పోయిన సంవత్సరం కూడా బంతి లో తినడానికి ఏమి తొందర అన్నారు పది మంది లో. మీరు చేసిన వారాహి దేవి వీడియో చేసాకా అమ్మ వారిని పూజించాను గురువు గారు
That is the power of varahi matha
Guruvugariki Ammagariki sirusuvanchi padhabivandhanalu chasthunamu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 o
Guruvugariki padhabi vandhanamulu 🙏 🌹
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
Om Sree Matre Namaha🙏
Guruvu gariki padabhi vandanamulu nadoka korika swami prathi women sumangali ga undali antay aa stotram chadavali telupa galaru, 🙏🙏🙏
Undayam kani madyahnam kani nonveg thinte sayatram talasnanam chesi nitya pooja cheyavacha guruvu garu
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
Guruvu garu repu group 4 exam undi meeru okasari all d best cheppandi na la rase students andariki pls guruvu garu 😊 Amma varahi amma nee daya na pi chuinchu Amma
chala thanks guru garu e vedio kosam chala yeduru chustunna Gurugaru naku okka doubt gurugaru nakku yevaro rathrullu evening time anty 6to9 yevaro natho unnatu ani anipistundi kani yevaru ani theliyadam ledu Andi Mari naku thalli Pooja chesinapundi dairamga untundi kani nenu amma ki panchami Pooja chestanu kani Pooja chesetappudu amma naku Inka Inka Inka degaraga undali ani dari chuplaedu nathodu thodu undali ani anipistundi kani a feeling Pooja chesina tarvata kalagadu Pooja chesetappudu matram kaluguthundi yenduku gurugaru pls meru yecheptaru ani yeduru chustuntanu
guruvu garu varahi Devi Pooja
sivayya puja (pradosha kalalam)rendu okasare ela chesukovalo cheppandi
Salagrama silalu house lo daily pooja chesukone video cheyyandi guruvu garu🙏🙏🙏🙏🙏
Namasthey.swamy garuu...meru every month sankhatahara chathurdhi ki ...gurthu chesthunaruu...alaney..panchami ki kuda gurthu cheyandi please please swamyy
Namaskaaramandi ashtottram Pooja cheyyavachu kavacham stuti Pooja etla chestaamu mundu kalipi paaraayangaa chesukovachhaa teliyacheyya galaru
Thank you so much guru garu