Це відео не доступне.
Перепрошуємо.

Varahi Devi Panchami Pooja Vidhanam|Varahi Kanda Deepam|16 శుక్రవారాలు Varahi Karya Siddhi Vratham

Поділитися
Вставка
  • Опубліковано 10 чер 2023
  • Varahi Devi Panchami Pooja Vidhanam | Varahi Kanda Deepam | 16 శుక్రవారాలు Varahi Karya Siddhi Vratham
    ***********************************************
    * Varahi Panchami & Friday + Panchami Pooja 2024 Dates | - • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri 2024 Dates | Nivedhyalu | Alankaralu | When should we do Kalasa Stapana, Akanda Deepam - • Varahi Navaratri 2024 ...
    * Varahi Devi Pooja Samagri List: • Varahi Devi Navaratri ...
    * varahi navaratri pooja niyamalu
    • Varahi Navaratri Pooja...
    * Varahi Devi peetam ela sidham chesukovali:
    • Varahi Navaratri Puja ...
    * Varahi Devi Navaratri Pooja Vidhanam Step by_ Step Demo: • Varahi Navaratri Pooja...
    * Varahi navaratri panchami pooja vidhanam:
    • Varahi Devi Panchami P...
    * Varahi Devi Navaratri Doubts - Part 1 • Varahi Devi Navaratri ...
    * Varahi Devi Navaratri Doubts - Part 2
    • Varahi Navaratri Pooja...
    * Varahi ammavariki nimmakaya mala ela cheyali:
    • Nimmakayala Mala ela C...
    * Varahi Devi Ashtottara Shatanamavali: • Varahi Devi Ashtottara...
    * Varahi Devi Dwadasa Nama Stotram: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi Dwadasa Namalu: • Varahi Dwadasa Nama St...
    * Varahi Devi stuti:
    • Varahi Stuti |Sri Vara...
    * Sri Lalitha Devi Ashtothara Sathanamavali: • Sri Lalitha Ashtothara...
    * Varahi Devi Navaratri Last Day Udyapana Procedure and How to say Udvasana to Varahi Devi on Last Day of Navaratri:
    • Varahi Navaratri Udvas...
    ***********************************************
    ముఖ్య గమనిక:
    ^^^^^^^^^^^^^^^
    ఎవరికైనా కంద దీపం పెట్టుకోవడానికి కంద దొరకకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదండి. కంద దీపానికి బదులు మీరు మీ ఇంట్లో ఉండే నిత్య దీపారాధన కుందిలో ఐదు వత్తులు వేసి విడివిడిగా అయిదు జ్యోతులను ఆ కుందులో వెలిగించి, ఆ కుందుకే వారాహి అమ్మవారిని ఆవాహన చేసుకుని పూజ చేయండి.
    ***********************************************
    #varahinavaratripoojavidhanam
    #varahipoojavidhanam
    #varahidevipanchamipooja
    #varahipanchamipooja
    #varahisukravarampoojavidhanam
    #varahikandadeepam
    #VarahiKaryaSiddhiVratham
    #Varahikaryasiddhideepam
    #varahiNavratri2024datesintelugu
    #kandadeepamelapettali
    #varahidevikandadeepam
    #varahidevipoojavidhanam
    #varahisukravarampanchamipooja
    #varahipooja
    #varahipanchamipooja
    #varahisukravarampooja
    #varahidevipanchamipoojavidhanam
    #varahipanchamipoojavidhanam
    #16శుక్రవారాలువారాహిపూజ
    #16fridaysvarahipooja
    #varahipariharam
    #varahidevinavaratrulu
    #varahinavaratrulu
    #varahi
    #navaratripoojavidhanam
    #navaratri2024
    #sukravaram
    #panchami
    #panchamipooja
    #sukravarampooja
    varahi pooja vidhanam,varahi devi pooja vidhanam,varahi devi pooja at home,varahi pooja vidhi,varahi puja vidhanam in telugu,varahi,devi navaratri pooja vidhanam in telugu,varahi devi navaratri pooja vidhanam,varahi devi,varahi poojai,varahi amman panchami pooja,panchami varahi pooja,panchami pooja for varahi,varahi pooja vidhanam in telugu,varahi panchami poojai,varahi navaratri pooja vidhanam,varahi pooja at home,panchami pooja,varahi amman
    varahi amman,varahi,varahi mantra,varahi pooja vidhanam,varahi deepam,akanda deepam,vaarahi,varahi devi,varahi amman songs in tamil,varahi poojai,varahi amman valipatu,varahi amman valipadu,akhanda deepam by machiraju kiran kumar,varahi amman songs,varahi pooja vidhi,varahi amman kavasam,varahi upasana telugu,varahi amman vazhipadu in tamil,varahi devi pooja at home,varahi devi mantra,devi varahi mantra,varahi devi stotram
    varahi devi,varahi devi mantra,varahi amman,varahi devi pooja at home,varahi,varahi devi stotram,varahi devi puja,varahi devi pooja vidhanam,varahi devi story in telugu,varahi pooja vidhanam,varahi devi kavacham,varahi devi pooja vidhanam day 3,varahi devi pooja vidhanam day 1,varahi pooja vidhi,akanda deepam,devi varahi mantra,varahi devi temple,varahi devi mantra in telugu,varahi devi navaratrulu,varahi devi navaratri pooja vidhanam
    varahi devi,devi varahi mantra,varahi devi pooja at home,varahi devi mantra,varahi devi stotram,varahi devi story in telugu,varahi pooja vidhi,varahi,varahi devi puja,varahi devi miracles,varahi amman,varahi devi pooja vidhanam,varahi pooja vidhanam,devi varahi,varahi devi navaratrulu,goddess varahi,varahi devi history,varahi navaratrula vishistatha,varahi devi pooja vidhanam day 3,varahi devi pooja vidhanam day 1,varahi devi temple
    varahi devi stotram,varahi devi,devi varahi mantra,varahi,varahi devi mantra,sri varahi stotram,varahi mantra,sri varahi devi stotram,varahi devi shakti,varahi devi story in telugu,devi varahi,varahi amman,varahi devi pooja at home,sri varahi mantra,varahi stotram,varahi stotram in telugu,varahi ammavari stotram,stotram,goddess varahi,sri varahi devi stuti,vaarahi,varahi devi stotram telugu lo,varahi devi stotram in telugu

КОМЕНТАРІ • 428

  • @vsubramanyam4601
    @vsubramanyam4601 Рік тому +9

    ఓం నమో వారాహిమాతాయ నమో నమః 🙏🙏🌹🌹🙏🙏

  • @housewife1191
    @housewife1191 Рік тому +11

    పంచమి పూజ శుక్రవారం తో కలిసి వస్తుందని ముందుగానే మాకు తెలిపినందుకు ధన్యవాదాలు

  • @bavanibalivada848
    @bavanibalivada848 Рік тому +5

    నేను కూడా ఈ పూజ చేసుకున్నట్లు అనుగ్రహించు తల్లి🙏🙏🙏

  • @malleshmaggidi7566
    @malleshmaggidi7566 Рік тому +6

    శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏
    ఓం శ్రీ వారాహి మాత యే నమః 🙏🙏🙏🙏
    చాలా చక్కగా చెప్పారు అమ్మ 🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      🙏🙏🙏😊

    • @malleshmaggidi7566
      @malleshmaggidi7566 Рік тому

      @@sasurikavlogs
      ఓం శ్రీ వారాహి మాత యే నమః
      🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🙏🙏🙏🙏

  • @bharathi3701
    @bharathi3701 Рік тому +3

    వారాహదేవి అమ్మవారి పంచమి రోజున పూజ గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @lakshmiprasannavlogs1874
    @lakshmiprasannavlogs1874 Рік тому +4

    చాలా మంచి విషయాలను తెలియచేస్తున్నారు చాలా బాగుంది మీకు ధన్యవాదాలు

  • @mallemanoharnadh7299
    @mallemanoharnadh7299 Рік тому +3

    వారాహి దేవి పూజ,కందదీపం గురించి చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @nagaranikidslearning932
    @nagaranikidslearning932 Рік тому +4

    ఓం వారాహి దేవియై నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @srinivasarao2546
    @srinivasarao2546 Рік тому +2

    Very nice, thanks for sharing

  • @lakshminarayana804
    @lakshminarayana804 Рік тому +2

    వారాహదేవి అమ్మవారి పంచమి పూజా విధానం చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 Рік тому +2

    వరాహదేవి పంచమి పూజా విధానం చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @durgarao7231
    @durgarao7231 Рік тому +3

    చాలా బాగుంది

  • @user-tb6hl1fh5l
    @user-tb6hl1fh5l Рік тому +1

    Very Informative video thanks for sharing

  • @sadhanandh8309
    @sadhanandh8309 Рік тому +1

    చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను ధన్యవాదాలు

  • @vijaya6855
    @vijaya6855 Рік тому +1

    Very good information given thanks for sharing

  • @pubggyroking1200
    @pubggyroking1200 Рік тому +1

    Nice sharing🙏🙏

  • @nainadurga1469
    @nainadurga1469 Рік тому +1

    Thanks for sharing the process of kanda deepam

  • @murty3911
    @murty3911 Рік тому +2

    Thanks for the great video. Jai varahi🙏

  • @sabalatif6061
    @sabalatif6061 Рік тому +1

    thanks for sharing

  • @ramyakrishnapriya9438
    @ramyakrishnapriya9438 Місяць тому

    chala clear ga cheparu andi very nice baga explain chesaru andi

  • @ramana1550
    @ramana1550 Рік тому +2

    Very well explained excellent explanation

  • @nirmala6676
    @nirmala6676 Рік тому +2

    కందదీపం ఎట్లా పెట్టాలో చక్కగా వివరించారు మీకు ధన్యవాదాలు

  • @eshaaanaqza1086
    @eshaaanaqza1086 Рік тому +1

    Its looking beatiful... I dont know more about this.. Then also i like to watch vidwos and your presentation soop🎉

  • @kanchana4828
    @kanchana4828 Рік тому +12

    పంచమి శుక్రవారం కలిసి వచ్చే రోజు మంచిదని తెలిపినందుకు చాలా సంతోషం.

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      😊🙏

    • @kusumakumari5296
      @kusumakumari5296 Рік тому

      Crct ga Friday ne panchami vacchindhiii 23 na

    • @vijayalaxmi2639
      @vijayalaxmi2639 Рік тому

      Aka maku puja cheyadam kudaradu aka ala aka

    • @veenajasti1677
      @veenajasti1677 Рік тому

      ​@@vijayalaxmi2639అమ్మవారికి deepam, నైవేద్యం పెట్టి 12 సహస్ర నామలు chaduvukondi..

    • @veenajasti1677
      @veenajasti1677 Рік тому

      ​@@vijayalaxmi2639ఎందుకు kudaradu?? Next year chesukovachhu... Ee అమ్మవారిni ee నవారాత్రుల lo kudarakapote ఎప్పుడైన chesukovachhu.. Weekly once

  • @sumathikorapana1430
    @sumathikorapana1430 Місяць тому

    Chala baga explain chasi chapparu andi 🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      ధన్యవాదాలు అండి

  • @msanandaharivillu3336
    @msanandaharivillu3336 Рік тому +1

    Varahi Devi 🙏🙏

  • @sabitha3881
    @sabitha3881 Рік тому +1

    Thank you so much

  • @srilathag9040
    @srilathag9040 Рік тому

    పూజ చాలా బాగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు అక్క

  • @kanchrlanagajyothi5557
    @kanchrlanagajyothi5557 Рік тому +1

    అమ్మ నమస్కారం చాలా మంచి వీడియోస్ పెడుతున్నారు నాకు వారాహి అమ్మవారి పూజ చేయాలని ఉంది నాకు పెళ్లి అయ్యి పన్నెండు సంవత్సరాలు అవుతుంది సంతానం కలగలేదు 😭😭😭😭శుక్రవారం పంచమి తేదీ పూజ చేయాలని చెప్పారు ఆ రోజుకి నాకు ఫైవ్ డేస్ అవుతుంది పూజ చేయవచ్చా కొంచెం తెలియజేయగలరు

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      తప్పకుండా చేసుకోవచ్చమ్మ ఐదవ రోజున ఐదవ స్థానం తలారా చేసేసి మీరు ఈ పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుని పూజ నిర్వహించుకోండి భక్తితో అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి తప్పకుండా సంతాన భాగ్యం ఆ తల్లి మీకు ఇస్తుంది

    • @rajyalakshmikakara9504
      @rajyalakshmikakara9504 Місяць тому

      సంతానము కలగడానికి ఈ మంత్రము 108 సార్లు పఠించండి
      ఓం ఐం హ్రీం శ్రీం విసుక్కర ప్రాణహరణ వారాహీ వీర్యనందితాయై నమః 🙏

  • @eeswari7846
    @eeswari7846 Рік тому +1

    Excellent information given about varahadevi panchami puja. Thanks

  • @tinijus6274
    @tinijus6274 Рік тому +1

    Great

  • @gopika456
    @gopika456 Рік тому +1

    Nice 👍

  • @nandanradha9880
    @nandanradha9880 Рік тому +1

    Sree matre namaha

  • @varahidevi9725
    @varahidevi9725 Рік тому +1

    వారాహి ఖండ దీపం ఎలా పెట్టుకోవాలి దాని ప్రొసీజర్ అంతా చాలా చక్కగా చెప్పారు అమ్మ తప్పకుండా పాటిస్తాను

  • @Sripadhasrivallaba
    @Sripadhasrivallaba Рік тому +1

    Om vaarahi devye namah 🙏

  • @royalsuma1012
    @royalsuma1012 Рік тому +2

    Akka amma naku kalloki vachindhi akka naku aythay chala happy anipichindhi akkaa ,❤❤❤,

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      అది చాలా శుభసూచకం అమ్మ పూజకు ముందే నిన్ను కరుణించింది 😊🙏🙏

    • @royalsuma1012
      @royalsuma1012 Рік тому

      @@sasurikavlogs 😘😘😘🙏🙏

  • @sonudas1934
    @sonudas1934 Рік тому +1

    Thank you Sairam 🙏🙌

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p Рік тому

    K thirumal Dhanyavadhamulu

  • @sowmyasowmya2803
    @sowmyasowmya2803 Рік тому

    Chala baga chepparu a dabut rakundaa tquuu

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ధన్యవాదాలు అండి🙏😊

  • @bunnybhagi9160
    @bunnybhagi9160 Рік тому +1

    Amma na bhartha Ni maarchamma nannu vadhiesadamma kannititho aduguthunna thalli na tappentamma addamaina tirugullu tiruguthunnadamma ila kapuralu teesevaallani kolukokunda sikshinchu thalli Ni ugrarupam chupinchamma vaallaki Amma Amma athanni rappinchamma appulu tirchi nakosam brathikela cheyyamma 😭🙏🙏🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      బాధపడకమ్మా ఇలాంటి గుణాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ తల్లి చక్కటి సన్మార్గాన పెట్టి వాళ్ళ మనసు తప్పకుండా మారుస్తుంది తొందరలోనే మీ భర్త మిమ్మల్ని చేరుకొని మీరిద్దరూ ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ తల్లి పాదాలు ఎన్నడు వేడకు🙏🙏🙌

  • @officialcrimsongamerZ
    @officialcrimsongamerZ Рік тому +2

    Sukravaram panchami pratisari vundala naku ardham kaledu.

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      లేదమ్మా మీరు 16 శుక్రవారం చేసుకుంటున్నప్పుడు మధ్యలో పంచమి తిధి వచ్చినప్పుడు ఆ రోజును కూడా చేసుకుంటే మంచిది.
      అలాగే పంచమి శుక్రవారం రెండు కలిసి వస్తే ఆ రోజున తప్పనిసరిగా చేసుకోవాలి అది రేపు మన వారాహి నవరాత్రుల్లో వస్తుంద థంబ్ నైల్ మీద డేట్ ఇచ్చాను కదా చూడండి

  • @Divine919
    @Divine919 Місяць тому +1

    Akka
    We are at DD colony OU Hyderabad
    We want some more information.......
    Reply me Akka

  • @jayalakshmimetta2421
    @jayalakshmimetta2421 Рік тому

    Om varahyeee namaha🙏
    Om vajragosham 🙏
    Nenu normollga ne roju night dhipam pettukuntuna ee 7 days peetukunaa e roju repu kuda aa thalli karunichali dhipam pettukuntaki, 🙏🙏
    Aa thalli maa badhalu samasyalu maku tholaginchi na biddalu edhariki manchi job s jivithalu chupinchali ani korukondi sister amma ni 🙏🙏 aa thalli maaku Anugraham eppudu kaligistharoo thalli dhaya chupinchali ani korukondi sister🙏🙏
    Om vajra gosham 🙏
    Om vajragosham🙏
    Om vajragosham🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      తప్పకుండా నమ్మ నేను ప్రతి ఒక్కరి గురించి కూడా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరూ అమ్మవారి పూజ చేసుకొని కోరికలు అన్ని ఆ అమ్మవారు తప్పకుండా నెరవేర్చాలని ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మీకు కూడా బాధలన్నీ తొలగిపోయి అంతా మంచి జరిగి తొందరలోనే మీ కష్టాలన్నీ తీరి మంచి జరగాలని కోరుకుంటున్నాను🙏🙏🙏

    • @jayalakshmimetta2421
      @jayalakshmimetta2421 11 місяців тому

      ​@@sasurikavlogs
      Om varahyee namaha
      Sister nenu Eeroju kandha dhipaam pettukunaa
      Aa ammavariki Prathi Friday ela dhipam pettukunela karuninchali
      Ani korukondi sister 🙏🙏🙏
      Amma varu na pilalu Eedharini chalaaga chusthy
      Naku Adhe challu
      Aaa thalli neee nammukunna 😢😢😢 amma 🙏🙏🙏 na manadulo badha lu anni tholaginchi manashanthi prashadhinchali 😢😢😢
      Madhagara dabbulu Aappuga thiskuni Eeppudu Eevadamledhu valaa manasu marii ma dabbulu thirigi Eechelaga amma dhayaa chuoinchali
      Ani korukondi sister 🙏

  • @jayammaa3922
    @jayammaa3922 Місяць тому

    Ma into place ledu Amma panchami roju pooja chesi tarvata peetam thesoyocha

  • @venkatasatyavathi
    @venkatasatyavathi Рік тому +1

    Namaste ama
    Baga explain chesaru
    Friday evening Saturday morning chesa apudu petta theyali anthe na ama?

  • @anjalinaddi7856
    @anjalinaddi7856 Рік тому

    Good video

  • @k.srimahathi4908
    @k.srimahathi4908 Рік тому

    Om namo varahi mathaye namah

  • @ch.brahmani
    @ch.brahmani Рік тому +1

    Pooja iyyaka Nimmakyalu em cheyalo cheppagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఇంటికి వాహనానికి కట్టండమ్మా మిగిలినవి షర్బత్తులా చేసుకుని తాగండి

  • @vijaybhargav206
    @vijaybhargav206 Рік тому +1

    🙏🙏🙏

  • @Vikkyvlogs6550
    @Vikkyvlogs6550 Рік тому

    నమస్కారం అమ్మగారు. వారాహి అమ్మ A4 పేపర్ లో ప్రింటౌట్ తెచ్చుకుని పూజ గదిలో అతికించుకున్నాను.2 రోజులు పూజ చేసుకున్నాను మా మామ గారు ఈ పూజలు ఏంటి ఎవరైనా ఉదయం సాయంత్రం చేస్తారు కానీ నువ్వేంటి రాత్రి 8 తరవాత చేస్తున్నావు అంటున్నారు. ఈరోజు ఉదయం మా అత్తగారు నాకు కలలు పడుతోంది అని చెప్తుంది. పూజ మాన్పిద్దాం అని చెప్తుందో దేనికో తెలీదు. ఇంతకుముందు కూడా సాయిబాబా పూజ చేస్కున్నపుడు అలానే అని ఒకరోజు కి తియించినది మా అత్తగారు. మా ఇంట్లో పెద్దవాళ్ళు ఈలా పూజ చేయనివ్వరు. అసలు మా మామయ్య కి అత్త గారికి తెలీదు నేను వారాహి అమ్మ పూజ చేస్తున్నట్టు తెలీదు. చెప్పలేదు వాళ్ళు ముందు గానే అడ్డుపడతారు వొద్దు అని. నేనే ఇంటి పెద్ద కోడలిని . మాకు ఉన్న దేవదేవుళ్లని సరిగ్గా చేయరు నేను చేసిన ఒప్పుకోరు. అందుకేనేమో మేము చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్న నేను మా భర్త. నాకు ఎల్లవేళలా అమ్మ సహాయం కావాలి నేను అమ్మ పాదాలు విడువను. 🙏🙏🙏వారాహి అమ్మ ప్రింట్‌అవుట్ పేపర్ అతికించుకున్నా కదా అంది ఈరోజు తో 3డేస్ అవుతుండి 3డేస్ కి ఉద్వాసన చెప్పవొచ్చా అంది. ఒకవేల ఉద్వాసన చెప్తే మళ్ళీ రేపటి నుండి వారాహి అమ్మ అష్టోత్తరం చదవుకో
    వచ్చా . దయచేసి నాకు ప్రత్యుత్తరం ఇవ్వండి
    ఓం శ్రీ వారాహి దేవ్యే నమః 🙏🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      రిప్లై ఇచ్చానమ్మా ఒకసారి చెక్ చేయండి

  • @sujanareddyjakka9080
    @sujanareddyjakka9080 Рік тому

    Akkkkaaa Am voice chala bhavundhi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ధన్యవాదాలు అమ్మ😊🙏

  • @harithachitti2268
    @harithachitti2268 9 місяців тому

    Chala Baga chepparamma meku dhnyavadhlu amma kandha leka potha emi cheili oka sari dorakochu enko roju leka povachu appudu mari emi cheili

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      మీకు కంద దొరకకపోతే మీరు దీపారాధన నిత్యం చేసుకుంటారు కదమ్మా ఆ దీపారాధనకుందుకే మీరు పూజ చేసుకోండి

  • @aenugulajyothi2443
    @aenugulajyothi2443 Місяць тому

    Amma..🙏
    Varahi Puja lo prathi rojo nirmalylu thisiveyala..pasupu ganpathi prathi roju cheyala, ammavari medalo mala kuda prathi roju marachala...nenu photo pettukoni chesukunttunnanu.,..kalasam,akanda dhipam...pettaledhu...only photo matramee pettanu..plz reply sis 🙏

  • @gugulothsarada21
    @gugulothsarada21 Рік тому +3

    ఓం శ్రీ మాత్రేనమః 🙏🙏🙏🙏.వారహి అమ్మవారిని పూజ చేసేటప్పుడు ఏ face ఉండాలి ఫోటో అండి? ఉత్తరం face చూసేటట్లు పెట్టాలా plz క్లారిటీ ఇచ్చి help చేయరా 🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు పూజా పీట ఎప్పుడైనా సరే తూర్పు దిక్కున లేదంటే ఈశాన్యం దిక్కున ప్రతిష్టించుకోండి అంటే అమ్మవారి ముఖం పడమర దిక్కు చూస్తూ ఉండాలి

    • @sudharanga5786
      @sudharanga5786 Рік тому

      Navaratrulu ipoyaka Amma vari photo pooja roomlo pettukovacha..okavela pettukunte nitya deeparadhana cheyala

  • @ramatulasi9259
    @ramatulasi9259 10 місяців тому

    16 Friday puja tarvatha ami chyali chapand

  • @rohinireddy7404
    @rohinireddy7404 2 місяці тому

    16 sukravaralu tho patu month lo rendu panchami thidi lo cheyala puja..16 sukravaralu ayipoyaka panchami thidi cheyanavasaram ledha

  • @aikamouniraomouni
    @aikamouniraomouni Рік тому +1

    Navarthurulu la lo akhanda deepam kalasham pettani varu June 19 th na Puja enni gantalaki start cheyochu

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      19 జూన్ రాత్రి 7 గంటల తర్వాత నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు అండి

  • @samalapallypraveena3853
    @samalapallypraveena3853 Рік тому +1

    Akka e month lo and July month lo akshara abyasam cheyinchadaniki manchi dates cheppandi PLZZ ... Manchi month means June or July and manchi rojulu cheppandi ..PLZZ🙏🙏 akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఇక అక్షరాభ్యాసానికి ఇప్పట్లో ముహూర్తాలు లేవమ్మా ఆషాడమాసం అధికమాసం శుక్ర మూడమే మొత్తం అన్ని వస్తున్నాయి కాబట్టి ఇప్పట్లో ముహూర్తాలు లేవు

  • @yathamshettypunnamchander521
    @yathamshettypunnamchander521 11 місяців тому

    Akka nenu extra kamakshi kundi vunte anulonvarahi Amma ga oohichkoni one day pooja cheasanu.ippudu vere god daggara pettacha

  • @chinniuddandi2071
    @chinniuddandi2071 Рік тому +1

    Akka navaratrulu ayyaka ammavari vigraham ekkada pettukovalii mem nithyam cheyalem cheppandi pls

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు పూజ అంతా అయిపోయిన తర్వాత పూజ మందిరంలోని మీరు ఈ విగ్రహాన్ని పెట్టేసుకోండి.
      మీరు నిత్యము చేయలేకపోయినా కనీసం శుక్రవారం పెట్టి ధూపం వేసుకోండి

  • @vaishumudhiraj888
    @vaishumudhiraj888 11 місяців тому

    Akka next day aa nimmakayalanu em cheyali

  • @prasannabaire2301
    @prasannabaire2301 Місяць тому

    Pillalu kavalsinavallu ammani pujinchavacha. Ayte ela pujinchali navatrullo. Plz rply ivvadi sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      అమ్మ నవరాత్రుల తో మొదలుపెట్టి 16 పంచములు గాని 16 శుక్రవారాలు గాని లేదు అంటే 40 రోజులు దీక్షగా కానీ వారాహి దేవిని పూజించండి. తప్పకుండా అమ్మ కరుణిస్తుంది

  • @bhagyalakashmisandha5414
    @bhagyalakashmisandha5414 Рік тому +1

    Amma nku panchami puja chasukovadanki naku sakthini bakthi ni prasadhinchu Amma na bangaru tali kapurani chalaga chudu thana husband manasu marchu varahi Amma om panchamai namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹

  • @Harikajagadeesh
    @Harikajagadeesh Місяць тому

    Eroju panchami kadha andi eroju kandha deepam veliginchi nimmakayala maala veyyocha andi..okavela ninmakayala maala veyyochu ante night ye time lo veyyali (nenu night cheskuntuna andi varahidevi navaratrulu)..nimmakayala maala raahukala samayamlo ammavariki veyyali antaru ga anduke adguthuna andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      మీరు పూజ చేసుకునే టప్పుడు వేసుకోవడమే అమ్మ సపరేట్గా ఏం లేదు,
      రాహుకాలంలో పెట్టేది నిమ్మ దీపాల,
      మాల ఎప్పుడైనా వేసుకోవచ్చు

  • @Urs_uv
    @Urs_uv 3 місяці тому

    Photo pettukunte daily pooja cheyaala

  • @shruthi5652
    @shruthi5652 Рік тому +1

    Ma'am this deepa we can do on Navratri also Kanda deepam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      Yes mam we have to do in navaratri days on the date which I given in thumbnail.
      After navaratri also you can do the same pooja on Friday or panchami thidi.

  • @sindhumitrajangam955
    @sindhumitrajangam955 7 днів тому

    Amma prati panchami ki pettala kanda deepam...ledantey panchamito kudina sukravarame pettala

    • @sasurikavlogs
      @sasurikavlogs  7 днів тому

      మీరు ఎలా అనుకుంటే అట్లా అండి మీరు పంచములు చేసుకుందాం అనుకుంటే పంచములు పెట్టుకోండి లేదు పంచమి శుక్రవారం కలిసి వచ్చిన రోజునే పెట్టుకోవాలి అనుకుంటే అలా మీరు ఎలా కోరుకుంటే అలా పెట్టండి

  • @veereshkandoori2989
    @veereshkandoori2989 Рік тому +1

    Navaratri pooja morning start cheyala lekha evening start cheyala koncham chepandi please

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీకు కలశం అఖండ దీపం ఇలాంటి ఉంటే కనక బ్రహ్మీ ముహూర్తం లోనే ఆ రోజున మొదలు పెట్టేసుకోండి రాత్రికి తప్పనిసరిగా మళ్లీ క్లుప్తంగా పూజ చేసుకోండి.
      ఒకవేళ మీకు ఇవేమీ లేదు ఉత్తి పూజ అనుకుంటే గనక రాత్రి పీట పూజా సామాను అన్ని సర్దుకొని ఏడు గంటల తర్వాత నుంచి ప్రారంభించుకోండి

  • @nnagendra5065
    @nnagendra5065 Рік тому +1

    Na daggera varahi amma vari photo ledu Durgamma photo pettukoni puja cheyacha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      దుర్గమ్మ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అమ్మ

  • @eswaribangaram7899
    @eswaribangaram7899 Рік тому +1

    Hi mam ma babu ki july 2nd ki 11 months vastayi hair tiyinchali anukuntunamu mam july 2 nundi aug 2 nd lopala manchi rojulu chepandi mam ..thankuu

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు అడిగిన డేట్స్ అధికమాసం అవుతుందమ్మా ఈ మాసంలో శుక్ర మూఢమి కూడా ఉన్నది కాబట్టి ఈ సమయంలో మీరు పుట్టు వెంట్రుకలు తీయించకూడదు

  • @lifestylevlogskonasema
    @lifestylevlogskonasema 7 місяців тому

    Nanu varahidevi navarathrlu chyalnukntunan appdu chyaloo telapagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  7 місяців тому

      మాఘ మాసంలో మనకి నవరాత్రులు ఎట్లాగో వస్తున్నాయమ్మ ఆ నవరాత్రుల్లో మీరు వారాహి అమ్మవారి నవరాత్రి పూజ చేసుకోవచ్చు .
      ఇప్పుడే ప్రారంభించాలి అనుకుంటే మీరు జనవరి 16 ఆరోజున మొదలుపెట్టుకొని మీరు 9 పంచములు వారాహి అమ్మ వారి పూజ నిర్వహించుకోవచ్చు లేదా తొమ్మిది శుక్రవారం పూజ 19వ తారీకు మొదలుపెట్టుకొని చేసుకోవచ్చు

  • @saivasamsetti4478
    @saivasamsetti4478 23 дні тому

    1st roju vadena kandha next time pooja ki vadacha madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  23 дні тому

      మీరు నవరాత్రులలో రోజు పెట్టాలి అంటే గనక అదే కంద వాడొచ్చు అండి, పంచములు లేక శుక్రవారాలు చేస్తున్నప్పుడు మాత్రం కొత్తదే తెచ్చుకోవాలండి

  • @rkamesh6529
    @rkamesh6529 Рік тому +1

    Nimmakaya mala emi cheyali plz reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కొన్ని ఇంటికి కొన్ని మీ వెహికల్ కి మిగిలినవి షర్బతులా చేసుకుని ఇంటి మొత్తము అందరూ తీసుకోండి

    • @rkamesh6529
      @rkamesh6529 Рік тому

      @@sasurikavlogs thank you so much

  • @eswaribangaram7899
    @eswaribangaram7899 Рік тому +1

    Hi akka ma babu ki july 2 ki 11 months start avutundi putruventrukalu tiyali anukuntunamu ..july 2nd to aug 2 nd lopu putuventrikalu manchi rojulu chepandi akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      సమాధానం ఆల్రెడీ ఇచ్చాను అమ్మ ఒకసారి మెసేజ్ చూసుకోండి

  • @ShantaBhaki
    @ShantaBhaki Місяць тому

    Sakda ante ameti sister

  • @padmakotte999
    @padmakotte999 10 днів тому

    Namaskar andi...edu shenivarala vratham cheddham anukuntunna sis..na daggara vigraham ledhu photo undhi panchamruthalatho abhishekam ela cheyali cheppara

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 днів тому

      Tamalapaku tho Kani puvvu tho Kani swamy vari photo meeda chilakarinchatame amma

    • @padmakotte999
      @padmakotte999 9 днів тому

      @@sasurikavlogs tq ..amma

  • @padmakotte999
    @padmakotte999 13 днів тому

    Namaskaram andi...nen e year ante 2024 sravanm lo vache Friday..panchami roju start cheyalanukintunna madam... every Friday continue cheyala 16 weeks ledhu ante only panchami unna Friday ne cheyala cheppandi madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  13 днів тому

      మీరు మొక్కుకున్న దాన్నిబట్టి అమ్మ మీరు 16 శుక్రవారాలు అనుకుంటే 16 శుక్రవారాలు చేసుకోవాలి అదే 16 పంచములు అనుకుంటే 16 పంచములు చేసుకోండి ఇది చేసుకుంటున్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా పంచమి శుక్రవారం కలిసి వస్తే ఆ రోజున కూడా చేసుకోండి

  • @rajithasrinu4049
    @rajithasrinu4049 Рік тому

    Next day morning pooja chesi kadilinchala.udyapana emaina cheyadam untunda .dayachesi cheppagalaru

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      శుక్రవారం రోజున పూజ అయిపోతుంది కదమ్మా మరసటి రోజు శనివారం ఉదయం క్లుప్తంగా పూజ చేసుకొని మీరు పీటని కదపండి.
      ఉద్యాపన చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చమ్మ

  • @SpandanaKuchana
    @SpandanaKuchana Рік тому

    Khandani Poja tarvatha vanta ki upayoginchukovachandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      దీపారాధన కొండెక్కిన తర్వాత ఆ కంద తోటి కూర వండుకొని ప్రసాదంగా తినొచ్చండి వీడియోలో క్లియర్ గా చెప్పాను ఒకసారి మళ్ళీ వినండి

  • @Janasena.koyyalasuresh3089
    @Janasena.koyyalasuresh3089 Місяць тому

    అమ్మ మీకు నమస్కారము పాదాభివందనాలు నేను నేను డ్రైవర్ని చదువుకోలేదు పూజ ఎలా చేయాలి నాకు చాలా సమస్యలు ఉన్నాయి అమ్మ ఉంటాకి వెళ్లి లేదు పెళ్లి కాలేదు పూజ ఎలాగ చేయాలి ఏ రోజు చేయాలి మంత్రం కూడా చెప్పండమ్మా నేను బతికున్నంత కాలం ప్లీజ్ రిక్వెస్ట్ రిక్వెస్ట్ పూజ ఎలా చేయాలి ఏ రోజు చేయాలి చెప్పండమ్మా❤️🌹🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      వారాహి నవరాత్రి పూర్తి పూజ విధానం ఈ క్రింది ఇచ్చిన లింక్ లో ఉండండి ఆ వీడియో పెట్టుకొని మీరు చక్కగా పూజ చేసుకోవచ్చు
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.htmlsi=1UarFTYdgMAjnwQU

  • @pulletikurthihimabindu5873
    @pulletikurthihimabindu5873 Рік тому

    Hlo andi navaratrillo bojana niyamalu anti konchem chepthara please night am thinali afternoon and breakfast am cheyyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      నాన్ వెజ్ తినకూడదండి సాత్వికాహారం తీసుకోండి పూర్తి వివరాల కోసం ఈ వీడియో చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/users/shortsTkdtxCXGz1I
      ua-cam.com/video/lEBd-ITQB-M/v-deo.html

  • @smartdudes711
    @smartdudes711 Рік тому +1

    Amma,gadapa ki pasupu kumkuma Thursday pettala? Friday pettala?

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      తర్స్డే కూడా పెట్టుకోవచ్చు అమ్మ

  • @shravanibollampalli9019
    @shravanibollampalli9019 Рік тому

    Kandha dorakakapothe beetroot upayoginchi pettoccha akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      బీట్రూట్ కి వద్దమ్మా మీరు నిత్య దీపారాధన చేసుకునే కొందుకు చేసుకోండి డిస్క్రిప్షన్ బాక్స్ లోనే వివరాలన్నీ ఇచ్చానమ్మా. ఒకసారి చూడండి

  • @divyadevarapalli
    @divyadevarapalli Рік тому

    Pdf lo dorukuntundha Amma vari mantralu and Pooja vidhanam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      నేను ఇంకా పిడిఎఫ్ ఏమి ప్రిపేర్ చేయలేదమ్మా నాకు అంత సమయం సరిపోవట్లేదు సమయం కుదిరితే తప్పకుండా పిడిఎఫ్ పెడతాను

  • @mounikakundavarapu-gz9vd
    @mounikakundavarapu-gz9vd Рік тому

    23.06.2023 rojuna ee depani Amma variki potukovacha ante nenu varahi Amma vari 9 rojulu chesukuntunanu ee sukravaram Kanda dipanni petukovacha anndi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      పెట్టవచ్చమ్మ అదే నేను వీడియోలో చెప్పాను కదా ఆ విధంగా మీరు పెట్టండి

  • @rohinireddy7404
    @rohinireddy7404 Місяць тому

    16 panchami thidi lo nenu kandha deepam pettina anukuntunanu.
    Ee 16 panchami thidi lo bhu shayanam cheyala..kinda nidrinchala

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      మీకు ఆరోగ్యం సహకరిస్తే కనుక భూశయనం చేయండి. ఆరోగ్యరీత్యా కుదరదు అనుకుంటే మాత్రం పైన పడుకోండి

  • @KSuvarna-xc8hw
    @KSuvarna-xc8hw 6 місяців тому

    Om namaste varanasi namaste ha mam Naku 5th Day Friday avuthundi aa roju amravati Puja cheyochha Nanuet telupagalru

    • @sasurikavlogs
      @sasurikavlogs  6 місяців тому

      ఐదవ రోజు పసుపుతో తలార స్నానం చేశాక ఇంక మీరు పూజ నిర్వహించుకోవచ్చు అమ్మ వారాహి దేవి పూజ చేసుకోవచ్చు

  • @SonuGoud-vl8wm
    @SonuGoud-vl8wm Місяць тому

    E roju varahi pooja chedamu anesariki ma papku e roje date month vachindi Mari pooja yedavidiga nenu complete 9 days cheyavacha ma apa ni pooja room side ranivakunda

    • @sasurikavlogs
      @sasurikavlogs  Місяць тому

      మీ పాపని పూజ గది వైపుకి రానివ్వకుండా మీరు తొమ్మిది రోజులు కంటిన్యూ చేసుకోవచ్చ

  • @rkamesh6529
    @rkamesh6529 Рік тому +1

    Upadesam teesukunnavalle cheyalani pantulugaru annaru evarina cheyachha plz reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అలాంటి నియమం ఎక్కడా లేదమ్మా మరి పంతులుగారు ఎందుకు చెప్పారు నాకైతే తెలీదు వారాహి అమ్మవారి పూజ ఎవరైనా చేసుకోవచ్చు

    • @rkamesh6529
      @rkamesh6529 Рік тому

      @@sasurikavlogs thanku mam

  • @sriyanshchinu6771
    @sriyanshchinu6771 Рік тому

    Please riply

  • @PavanisonaPavani
    @PavanisonaPavani Рік тому

    Starting to end aa manthram tharvatha adhi cheyali Friday pooja ki clear ga cheppandi mam plz

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మంత్రాల తోటి స్టెప్ బై స్టెప్ ప్రతిదీ కూడా పూజా విధానం ఈ వీడియోలో ఉందమ్మా కింద లింక్ ఇస్తున్నాను చూడండి
      ua-cam.com/video/FDpcMB0CGIM/v-deo.html

  • @sandhyayerrayerra9757
    @sandhyayerrayerra9757 7 місяців тому

    Magamasam Pooja chesukovacha akka ?a roju start cheyali

    • @sasurikavlogs
      @sasurikavlogs  7 місяців тому

      మాఘ మాసంలో చేసుకోవచ్చు అమ్మ మనకి ఎట్లాగూ శ్యామల నవరాత్రులు వస్తున్నాయి ఆ నవరాత్రులలో మీరు వారాహి పూజ కూడా చేసుకోవచ్చు మీరు పంచమి రోజే చేసుకోవాలి అనుకుంటే ఫిబ్రవరి 14 పంచమి తిది అందునా వసంత పంచమి ఉన్నది ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు చాలా మంచి రోజు కూడా

  • @prithikavolgs3589
    @prithikavolgs3589 Рік тому

    Epudinq cheyocha andi ashadam sravanam ani emina untada

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      వారాహి పంచమి పూజ మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు అమ్మా ప్రతి శుక్రవారం చేయొచ్చు లేదంటే నెలలో వచ్చే రెండు పంచమి తిధులలో మీరు ఈ పూజను నిర్వహించుకోవచ్చు

    • @prithikavolgs3589
      @prithikavolgs3589 Рік тому

      @@sasurikavlogs thanku and one more dout ila 2times Pooja chesepudu udaypaana udvasana cheppala a roje

    • @prithikavolgs3589
      @prithikavolgs3589 Рік тому

      @@sasurikavlogs nenu saptha shanivarala pooja chesthunna andi idhi cheyocha ayipoyaka cheyala

  • @chandanachallachandananaik5692
    @chandanachallachandananaik5692 7 місяців тому

    Hi andhi
    Morning 4clock we have lizen, varahi mata mantras means,we have to take bath andhi.
    Reply me

    • @sasurikavlogs
      @sasurikavlogs  7 місяців тому

      మీ పనులు చేసుకుంటూ స్నానం చేయకపోయినా వినచ్చమ్మ దాంట్లో తప్పేమీ లేదు విష్ణు సహస్రనామం వారాహి నామాలు లలిత ఇవన్నీ కూడా ఆడియో పెట్టుకుని వింటూ పనులు చేసుకోవచ్చు దానికి స్నానంతో నిమిత్తం లేదు వినవచ్చు

  • @user-gy5xe1vi3l
    @user-gy5xe1vi3l Рік тому

    Daily kotha pasupu ammavarini pasupu ganapathinicheyyala cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అవునమ్మా పసుపుతో చేస్తాం కాబట్టి ప్రతినిత్యం కొత్తది చేసి పెట్టుకుంటే మంచిది

  • @pradeepteki4185
    @pradeepteki4185 10 місяців тому

    నాకు ఒక్క సందేహం , కంద దీపమ పంచమి friday వస్తేనే వెలిగించాల, లేదా, గురువారం నాడు పంచమి వచ్చి కంద దీపం వెలిగించావచ.... నాకు త్వరగా చెప్పారు

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      పంచమి తిధి ముఖ్యమమ్మ కాబట్టి వెలిగించవచ్చు

  • @phanikumar9736
    @phanikumar9736 Рік тому

    Ma sontha Valle mammalni matalatho dooshisthu sapistunaru, office lo na growth ki oka person addu vastundi.. bhoomi , aarogyam...
    Veeti kosam amma ni nammukunna.. mari yepudu na meeda karuna? Navaratrulu ayipotunay mari nalo yem lopamo .. yem cheyali amma

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కంగారు పడకండి అమ్మ వారు మిమ్మల్ని ఎంత దూషిస్తుంటే నీకున్న కర్మఫలం అంత తగ్గుతుంది వారి పాపఫలం అంత పెరుగుతుంది కాబట్టి మీరేం బాధ పెట్టుకోకండి.
      అమ్మవారి ఈ నవరాత్రి పూజ తప్పకుండా చేసుకోండి అలాగే 16 శుక్రవారం లేదా పంచముల పాటు ఈ పూజను కంటిన్యూ చేయండి కంద దీపాన్ని ఒక్కసారైనా పెట్టుకోండి ఒకవేళ దొరకకపోయినా పూజ మాత్రం తప్పనిసరిగా కొనసాగించండి తప్పకుండా ఈ 16 వారాల్లోపే మీకు ఏదో ఒక మంచి తప్పనిసరిగా జరుగుతుంది.
      ఆ దూషించే వాళ్లలోనే మార్పు వస్తుంది అలాగే మీ ఉద్యోగంలో కూడా తప్పనిసరిగా మార్పు అనేది జరుగుతుంది.
      అమ్మవారి పూజ ఎట్లాగూ చేసుకుంటున్నారు కాబట్టి ప్రతి నెలలో వచ్చి సంకష్ట చతుర్థి పూజను చేసుకుంటామా మీరు అంత పూజ చేయలేకపోయినా కేవలం ఆ రోజున కొంచెం గరిక తీసుకువచ్చి స్వామివారికి 11 గరికపోజన్ను పెట్టి ఏదో ఒక శ్లోకం మీకు వచ్చినది లేదా సంకట నాశన గణేశ స్తోత్రం అని ఉంటుంది ఇదైతే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది ఈ స్తోత్రాన్ని చదువుకోండి మీకున్న కష్టాలన్నీ కూడా తొందర్లోనే ఆ వినాయకుడు తీరుస్తారు ఈ రెండు కంటిన్యూస్గా చేసుకుంటూ ఉండండి

    • @phanikumar9736
      @phanikumar9736 Рік тому

      @@sasurikavlogs thank you very much.. na kosam vopigga reply echaru .. thalaka chesta madam.

  • @vijayalaxminakka1234
    @vijayalaxminakka1234 8 місяців тому

    Nenu 5 panchami thidulalo puja cheyalanukuntunnanu niyamalu emyna untaya alagey e pujaku udyapana emyna untundha plz cheppandi sister naku puja cheyalani unna process theliyaka nenu cheylekapothunna plz detail ga cheppara plzz

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 місяців тому

      నియమాలు అంటూ ప్రత్యేకంగా ఇదేనమ్మా
      మీరు రాత్రి 8 తర్వాత పూజను చేసుకోండి ఈ రోజున మీరు ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మాంసాహారం తినకుండా ఉంటే సరిపోతుంది ఈ పంచమి తిధి రోజున ప్రత్యేకంగా పూజ చేస్తారు కాబట్టి వివాహితులు అయితే బ్రహ్మచర్యాన్ని పాటించండి తలస్నానం మీ ఆరోగ్యం చూసుకొని చేసుకోండి
      ఈ నైవేద్యాలు చేసినా చేయకపోయినా పానకం మాత్రం తప్పనిసరిగా నివేదించండి.
      నెలసరి వస్తే ఆ పంచమి తిధిని వదిలేయండి అమ్మ వీలైనంతవరకు మొదటి రెండు పంచములు ఏ అడ్డు లేకుండా చేసుకునే ప్రయత్నం చేయండి ఆ తల్లి కృపతో నిర్విఘ్నంగా మీరు కోరుకున్న పంచములు తప్పనిసరిగా చేసుకునే శక్తిని ఆ తల్లి మీకు ప్రసాదించుగాక

    • @vijayalaxminakka1234
      @vijayalaxminakka1234 8 місяців тому

      Tq amma

  • @laharikadiyala
    @laharikadiyala Рік тому

    Hi akka.nenu navaratri pooja chesukuntunanu akka rendu putalla thalasannam cheyalla ? Thalaku oil petalkudadha? Pls chepandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      తలసానం అవసరం లేదమ్మా మీకు ఆరోగ్యం సహకరిస్తే చేయండి లేదు అంటే మొదటి రోజు చేశారు కదా సరిపోతుంది ఆయిల్ మీకు ఏమైనా తలపోటు అలా ఏమైనా ఉంటే గనక పెట్టుకోండమ్మా తప్పేం లేదు

  • @mamathamudiraj1579
    @mamathamudiraj1579 Рік тому

    Akka naku piryads nenu yela chesukovali pooja

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీకు పెళ్లి అయి ఉంటే కనుక మీ భర్తని చేయమనండి లేదు అంటే మీ తల్లిదండ్రులైన కంటిన్యూ చేయొచ్చమ్మ