Bjp And Congress Have Created A Rift Between Mala And Madiga | News Line Telugu

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 137

  • @vadlurisunil6968
    @vadlurisunil6968 8 днів тому +20

    నాకు నచ్చిన జర్నలిస్టులలో
    చాలా పెద్ద మొత్తంలో నిజాన్ని నిర్భయంగా
    ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వాళ్లలో మీరు ఒకరు
    రెండవది తులసి చందు గారు
    చాలా అద్భుతంగా వివరిస్తున్నారు 💙

  • @reddynaveen431
    @reddynaveen431 5 днів тому +4

    మాలను బయటకి రమ్మని రేంజర్ల రాజేష్ చెప్పాడు కానీ మాదిగ సోదరులను పాటలో విమర్శ చేయలేదు వాళ్ళని తిట్టలేదు తూ అని ఉమలేదు అది సంస్కారం
    సుక్క రాం నర్సయ్య పాడిన పాట నిజంగా మాలల్ని దూషిస్తూ ఉమ్మి వేస్తూ పాట పాడాడు, ఎవరు పాడిన పాటలు ఇతరులకు సమస్య అర్థం అవ్వాలి కానీ రాం నర్సయ్య పాడిన పాట ఇంకొక మెట్టు రెచ్చ గొట్టాడు సమస్య ఎక్కడ పరిష్కరించబడుతుంది,
    నీకు నిజంగా నీ మాదిగ సోదరుల మీద ప్రేమ ఉంటే నీ ప్రతి సమస్యను పాట రూపం లో తెలియజేయి అది సంస్కారం, మీ ఇద్దరి వల్ల చాలా మంది inspiritaion పొందుతారు పాట అంటే ఆలోచింపజేసేది,
    రాం నర్సయ్య పడిన పాటకు విలేజ్ లలో కూడా గొడవలు మొదలవుతాయి వ్యతిరేక పాటలు ఎన్నైనా పాడు కో ఇంకొకర్ని అవమానించడం కరెక్ట్ కాదు.
    ఇది నా అభిప్రాయం మాత్రమే.

  • @Yadgiribaygari
    @Yadgiribaygari 8 днів тому +14

    బ్రదర్ ఫస్ట్ మొదలు పెట్టింది మాదిగ సోదరులు అర్థం చేసుకోగలరు...ఒకసారి వినండి

  • @DumpalaPriyanka-s5u
    @DumpalaPriyanka-s5u 8 днів тому +9

    Jai mala

  • @lokadassrinivas1996
    @lokadassrinivas1996 8 днів тому +7

    Jai mala jaj jai mala

  • @Mahesh-w8b4e
    @Mahesh-w8b4e 8 днів тому +16

    చిచ్చు పెట్టడంలో నిన్ను మించి ఎవడు లేడురా బై..sc వర్గీకరణ కు brs కూడ సపోర్ట్,మారి brs చిచ్చు పెట్టినట్టు కాద

  • @komarapuramesh
    @komarapuramesh 8 днів тому +5

    Jai vivek Anna jai maala jai bheem

  • @SindhuJesus-su3eb
    @SindhuJesus-su3eb 7 днів тому +3

    జై జై శంకర్ అన్న జై తెలంగాణ జై జై కేసీఆర్ సారు జై తెలంగాణ జై జై కేటీఆర్ అన్న జై తెలంగాణ జై తెలంగాణ 🌺🌺🌺🌺🙏🙏🌺🌺🌺⭐

  • @lambadeanirudh9029
    @lambadeanirudh9029 8 днів тому +10

    జై భీమ్ జై మాల

  • @jayarajunattala2748
    @jayarajunattala2748 5 днів тому +2

    ఈ స్వించు పెట్టింది పవన్ కళ్యాణ్ పూర్వ వైభవం కావాలన్నాడు ప్రజలను తొక్కి పైకి రావాలి అన్నాడు పవన్ కళ్యాణ్ తలెత్తువాడిని తొక్కేయాలని ఆను ఉద్దేశం పవన్ కళ్యాణ్ పేదవాడు పైకి రాకూడదు అని ఆలోచనతో మాట్లాడు దాన్నే సనాత ధర్మం అంటారు

  • @jangaiah8200
    @jangaiah8200 8 днів тому +18

    జై మంద కృష్ణ మాదిగ

  • @lambadeanirudh9029
    @lambadeanirudh9029 8 днів тому +8

    ఏదైతే నువ్వు మాల అని పిలుస్తున్న, అదేవిధంగా మాది వాళ్లకు మాదిగ బిడ్డలని మాట్లాడుతున్నావ్ అయితే దీనికి అర్థం ఏంటి అంటే నువ్వు ఎవరు తరఫున మాట్లాడుతున్నావ్ అర్థం చేసుకో

  • @rajubudithi
    @rajubudithi 5 днів тому

    మంద ఏలీయా బలుపు జై భీమ్

  • @durgaprasad2193
    @durgaprasad2193 8 днів тому +8

    ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే మాల వాళ్ళు ఇస్తారా లేక ప్రభుత్వం రిజల్ట్ ప్రకారం ఇస్తారా

  • @Sukeshshank
    @Sukeshshank 7 днів тому +2

    జై మాల

  • @praveenkumar-gj4uj
    @praveenkumar-gj4uj 5 днів тому

    చాలా భాగా ఎక్సప్లయిన్ చేసినవ్ అన్నా this is the జర్నలిజం....

  • @shankarmukku362
    @shankarmukku362 2 дні тому

    ఏవాని పని, చదువు, తో ఉద్యోగం వస్తుంది, అగ్రకుల నాటకాలు ABCD, పార్లమెంట్ లో చటం తేవాలే

  • @gunasekhargunasekhar8666
    @gunasekhargunasekhar8666 6 днів тому

    ఇంకార్ గారు ఇంట్లో పంచాయతికాదు బ్రో...
    రాజ్యాంగన్ని చదవండి
    మంద బుద్ధి మందకి లాగ..
    వివరించకండి బ్రో జై భీమ్ జైహింద్

  • @srisailama5037
    @srisailama5037 7 днів тому +1

    అన్న నువ్వు చెపింది 100.కరెక్ట్ కానీ కొంతమంది కులం పిచ్చి గలకి ఇది అర్థం కాదు 🌹🌹🙏🙏🙏సూపర్ అన్న. నువ్వు ఏ పార్టీ కి ఒతస్ పలకడం లేదు 👍🙏🙏🙏🙏మంచి విషయం అన్న 🙏🙏🙏🌹

  • @naveenpentaparthi8712
    @naveenpentaparthi8712 7 днів тому +1

    Jai madiga

  • @pambalikrishna6552
    @pambalikrishna6552 6 днів тому +1

    రాజంగం చదుకొర్ర ఫాస్ట్

  • @elisha6920
    @elisha6920 4 дні тому +1

    idhi kotha vishayam kaadhu.30 years nundi ragulutundi. Unity perutho madigala vupakulala jobs dobbitintundru maalalu. Jobs paranga, political paranga maalalu ekkuvagaa development iyyindru. idhi pachi nijam. Aanaadu supreme court judgement ni addam pettukoni classification ni addukunnaaru, eenaadu adhe supreme court judgement ni endhuku gouravincharu????? Maalalu tappu chestunnaru. Classification cheyyalsindhe jai Manda Krishna Jai classification

  • @bharatpad4090
    @bharatpad4090 7 днів тому

    ఈ రెండు పాటల లో నే తెలుస్తుంది ఎవరు రెచ్చగొడుతున్నారో.. రాజేష్ గారు రాసి న పాట వారి వర్గానికి ప్రోత్సాహకారంగా రాసారు
    నరసయ్య గారు ఎదుటి వారిని దూషిస్తూ రాసారు వినండి,

  • @ramuabn6932
    @ramuabn6932 День тому

    మాల సామాజిక వర్గం చెందిన కళాకారులు ఏనాడు మాదిగలను తిట్టలేదు తెలుసుకో
    మాదిగ కళాకారుల మాలలను తింటూ పాటలు పాడుతున్నారు విమర్శిస్తున్నారు

  • @udaypalle5502
    @udaypalle5502 7 днів тому +1

    Jai bheem Jai madiga

  • @chittisrinivas9910
    @chittisrinivas9910 2 дні тому

    Brother నీకే అర్థం కాలేదు 😂

  • @mohadasad7146
    @mohadasad7146 8 днів тому +2

    ఇదంతా దళిత బంధు డైవర్ట్ పాలిటిక్స్

  • @bolimellalavakumar5234
    @bolimellalavakumar5234 7 днів тому

    No అందరూ ఒకటే కదా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అమలుకోసం మన పోరాటం చేయాలి .

  • @VijaykumarB-zs7zy
    @VijaykumarB-zs7zy 4 дні тому

    బ్రదర్......
    మాదిగలను దూషిస్తా మాలలు పాడిన పాట ఒక్కటిచెప్పు
    ఏపూరి సోమన్న సూక్కా పాటలు
    మాలల్ని ఎలా తిట్టారో చెప్పమంటావా

  • @DondapatiSuribabu-sz6qv
    @DondapatiSuribabu-sz6qv 8 днів тому +2

    Jai mrps

  • @kondalchukka1700
    @kondalchukka1700 8 днів тому +1

    Jai MRPS

  • @nareshkesarapu3274
    @nareshkesarapu3274 5 днів тому

    ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే

  • @nareshkesarapu3274
    @nareshkesarapu3274 5 днів тому

    జై మాదిగ జై మందకృష్ణ మాదిగ

  • @arvasantha7628
    @arvasantha7628 8 днів тому +1

    దేశం లో వర్గీకరణ చేయాలి, ap ts లలో కాదు

  • @dupatiprasanthkumar6162
    @dupatiprasanthkumar6162 8 днів тому +1

    Ji mrps

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 7 днів тому +1

    Jai bheem 🇮🇳 jai madiga 💪🌈 jai j j r 🔥😍😭💙✍️🖕💯

  • @rameshmarupaka2487
    @rameshmarupaka2487 8 днів тому +1

    Jai Madiga ❤

  • @shankarmukku362
    @shankarmukku362 2 дні тому

    రాజేష్ మంద నీ అన్నారు కానే సుక్క మాల లను అన్నారు

  • @tgffarmyytgamer9645
    @tgffarmyytgamer9645 5 днів тому

    అంబేద్కర్ దృష్టిలో ఎస్సీ వారు అంటే తల్లిదండ్రులు వారి పిల్లలు మాదిగ మాల అటువంటి జాతులు అటువంటి అప్పుడు రాజ్యాంగం తల్లిదండ్రులైన ఎస్సీలకు ఒక పండు ఇచ్చింది ఆ పండును ఆ తల్లిదండ్రులు సమానంగా పంచుతారు అంతేగాని ఒకడు బక్కగా ఉన్నాడని ఒకడు లావుగా ఉన్నాడని కుంటివాడని ఒకటి చెవిటి వాడని అని భేదం లేకుండా తల్లిదండ్రులు సమానంగా పండ్లు పంచుతారు ఇప్పుడు అందులో మాదిగ వారు నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి నాకు ఎక్కువ పండు కావాలంటే ఎలా కుదురుతుంది అందరు బిడ్డలు సమానమే అనుకున్నారు అంబేద్కర్ అందరికీ కలిసి ఎస్సి రిజర్వేషన్లు ఇచ్చాడు వీటిని కొందరు స్వార్థం కొరకు వారి ప్రయోజనాల కొరకు చిచ్చు పెడుతున్నారు ఇప్పుడు ఎస్సీలు కొట్లాడే సమయం కాదు ప్రభుత్వంలో రిజర్వేషన్లు తక్కువగా ఉన్నాయి ప్రభుత్వం అన్ని ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నాయి అటువంటి అప్పుడు ఇప్పుడు పోరాడాల్సింది రాజ్యాంగం ప్రకారం వీరు కలిసికట్టుగా రాజ్యాంగం ప్రకారం ప్రైవేట్ సంస్థలలొ రిజర్వేషన్ల కొరకు కొట్లాడాలి ఇది ఎస్సీలకు అర్థం కావడం లేదు అంబేద్కర్ కలలు కన్నా స్వరాజ్య నిర్మించండి ఎస్సీలు బీసీలు కలిసి రాజ్యాధికారం సంపాదించుకోండి అంతేకానీ ఒకరు ఒకరు కొట్లాడుకోకండి

  • @revanthrev1889
    @revanthrev1889 7 днів тому

    Good explanation brother

  • @dakeajaybabu3114
    @dakeajaybabu3114 3 дні тому

    జై మాల జై జై మాల

  • @RaviKumarankusu
    @RaviKumarankusu 4 дні тому

    పాటల్లో రెచ్చగొట్టేది ఎవరన్నా

  • @AnilArepally
    @AnilArepally 4 дні тому

    కెసిఆర్ పదేన్లు ఎం చేసిండు, చెత్తం చెత్తం అని ఫార్మ్ హౌస్ ల పడుకున్నాడు

  • @venkanna1
    @venkanna1 5 днів тому

    Fc లల్లో లేని వర్గీకరణ sc లల్లో ఎందుకురా మంద ఏలీయా 😂??

  • @dasarivenkatesh7970
    @dasarivenkatesh7970 6 днів тому

    Good decision bjp, congress

  • @TELANGANAPRAJAPARTY_KS
    @TELANGANAPRAJAPARTY_KS 8 днів тому +1

    *✅😀 నీకు ఏ నియోజక వర్గంలో గెలుపు సాధ్యం కాలేదంటే ఎక్కడ నువ్వు రాజకీయానికి పనికి రావు అన్నమాట మంద క్రిష్ణ భాయ్ కనుక మిగతా వాళ్ళను రాజీనామా చేయమంటావు. నీ బ్రతికే చరిత్రనే SC ల కొల్యాప్స్ నుంచి వచ్చిందిగా?.. శవాల మీద పేలాలు ఎరుడేగా!.. నీ వల్ల మదిగలకే కాదు ఎవ్వరికి లాభం లేదు .. BSP కొలాప్స్ నీ వల్ల కాదు RSP చెంచా కథ వల్ల 20% కానీ 80% అందులో మాయావతి నిర్ణయాలే నీ వర్గీకరణకు సంబందం లేదు.. అందులో కూడా మాదిగ చదువు ఉంది మరియు బిక్షమెత్తుడు ఉంది మిత్రమా అందుకే.. నీ వల్ల ఒక్క చంద్రబాబుకే లాభం. జై మాల! జై జై మాల!! జై భీమ్ జై ఫూలే జై మాల జై భారత్ ☝️😀✅💯*

  • @bolimellalavakumar5234
    @bolimellalavakumar5234 7 днів тому

    అన్న నేను ఒకటి చెపుతున్న అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం అన్ని కావాలి మార్చకూడదు అంటున్నాం.కులను విడతీయాలి అంటే ఏంటి చెప్పాలి.

  • @srinivasuludoodala6562
    @srinivasuludoodala6562 4 дні тому

    Reservation correct...

  • @ThotaSrinivas-c5k
    @ThotaSrinivas-c5k 8 днів тому +1

    ❤❤❤❤❤

  • @srinivasaraoPinepe
    @srinivasaraoPinepe 6 днів тому

    A+BCD lo unna vallato patu E lo unnavarini kooda Private companies lo jobs kosam poradatattu undali

  • @thodetirathnam8883
    @thodetirathnam8883 5 днів тому

    Jaimadiga

  • @MahendraRoy-e7p
    @MahendraRoy-e7p 7 днів тому

    ఇది కరెక్ట్ జర్నలిస్ట్ శంకర్ అన్న జై కేసీఆర్ ✊జై భీమ్ ✊జై తెలంగాణ

  • @rameshabba4746
    @rameshabba4746 7 днів тому

    ఫాస్ట్ మాదిగ సోదరులు మాల వారిపైన తప్పుగా పడరు కానీ మాల వారు మాదిగ సోదరుల మీద పాట పడలేదు మాల లను ఉదేశించి పడిన పాట రెంజర్ల రాజేష్ గారు ఫాస్ట్ పాటలు మొత్తం విని న్యూస్ చేయండి బ్రదర్

  • @thodetirathnam8883
    @thodetirathnam8883 5 днів тому

    Jak 10:07

  • @sreenumarrisupers0ng772
    @sreenumarrisupers0ng772 8 днів тому

    కుల అభిమానం పాటలలో చూపించారు మాలలు
    మాదిగలు మాలాలను విమర్శలు చేస్తూ పాటలు చేసారు.
    మాదిగలాది కరెక్ట్ kaadu
    మీరు విషయాన్నీ అర్ధం చేసుకోలేదు సార్.
    మీరు మాదిగ గాయకులకు చెప్పాలి
    జై భీమ్ జై మాల

  • @teluguwarrior6647
    @teluguwarrior6647 7 днів тому

    అసలు ఈ రిజర్వేషన్లే రాజ్యాంగ వ్యతిరేకం. అంబేద్కర్ గారు కేవలం 10 సంవత్సరాల పాటు కల్పించాలని సూచించారు. అవసరం అయితే మరో 10 ఏళ్ల పాటు పొడిగింపు చేయాలని చెప్పారు. ఇలా చేస్తారని తెలిస్తే ఆయన ఈ రిజర్వేషన్లు కల్పించే వారు కాదు

    • @dineshkalloji111
      @dineshkalloji111 7 днів тому

      Jai mala❤ Jai Rajesh anna Jai malA mahanDhu❤❤❤

  • @Sukeshshank
    @Sukeshshank 7 днів тому

    తింటున్నారు అనేదానికి ఎంత తింటున్నారు అనేదానికి లెక్కలు వేయకుండా డమినేట్ కోసం అధిపథ్యం కోసం ఆర్ధిక స్థితిగతులు లెక్కలేదు దళిత వర్గ కుల జనాభా ఎంతమంది వున్నారు అని తెలియదు మాదిగలకు కులావృత్తులు ఉండటం వలన 50 ఇయర్స్ క్రితం క్రితం వున్నా పరిస్థితులు ఇపుడు లేవు. మాలలు ఎంతో కొంత ఇల్లులు కట్టకున్నారు అంటే గల్ఫ్ కార్మిక జీవితం వలన. ఒక విలెజ్ లో మాలలు జనాభాలో ఒక 1000 మంది లేదా 500 వున్నారు అనుకుంటే ఆ జనాభాలో 10 మంది లేదా ఐదుగురికి జాబ్స్ వస్తే మిగతా 90% మందికి జాబ్స్ వచ్చినాయి అని ఎలా ఉహించి చెపుతారు. వివేక్ వెంకటస్వామి v6 ఒకడు పారిశ్రామిక వేత్త అయితే మిగతా మాల వర్గం ఆంత ఉన్నతన్గా డెవలప్ అయినట్ల ఇది అంత రాజకీయ ఉనికి అధిపత్య పోరు డమినేట్ కోసం.

  • @akulachiranjeeviofficials3414
    @akulachiranjeeviofficials3414 8 днів тому

    ఎస్సీ మాల గురించి మాట్లాడడం ఒక న్యూసెన్స్ ఎందుకన్నా మాల మాదిగలు మన జాతులు ప్రతి వాళ్లు మనవాళ్లే రెడ్డి కాపు లంబడి కులం అని మనం మాదిగ అని ఎందుకు అందరం ఒకటే మనిషి

  • @pawankalyanannafansclub2637
    @pawankalyanannafansclub2637 7 днів тому

    Correct anna nuvvu cheppindhi bjp congress kalisi vidagottindru

  • @ballacksim2860
    @ballacksim2860 8 днів тому +4

    రాజ్యాంగము లో ఒక్కో పేజీ నీ గుంట నక్కలు చింపి వేస్తూ ఉంటే..నక్క లా నడుమ తోడేలు చేరితే.. రాజ్యాంగాన్ని కాపాడడానికి.సింహళ ఎగ బడ్డ అంబేద్కర్ వారసులం మాల లం..మందన్నా ఏరోజూ అయిన మాదిగల గురించి తప్ప మిగతా వాళ్ళ నీ ఏనాడూ పట్టించుకున్న పాపాన పోలేదు..మేము ఆరంభం చేశాం..రాజ్యాంగాన్ని .ముట్టుకుంటే..ఏం జరుగుతుంది..శాంపిల్ మాత్రమే..

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 7 днів тому

    బ్రదర్ నువ్వు కృష్ణ మాదిగ అనుచరుడివి కదా...

  • @vijaykirannitta
    @vijaykirannitta 7 днів тому

    మాల మాదిగ లను విడదీసింది. చంద్రబాబు నాయుడు రాజశేఖర్ వచ్చాక ఆహ్ వర్గీకరణను తీసినాడు. అట్టడుగు కులాలను దశల వారీగా తీసివేయడానికి చేసిన కుట్ర ఇది అని ఆనాడు గ్రహించి మాదిగ సోదరులు అప్పుడు రాజశేఖర్ రెడ్డి నిర్ణయాన్ని అంగీకరించారు. ఇప్పుడు మరల ఎ స్సీ కులాలను బలహీనయం చెయ్యడానికి చేసే కుట్ర ఇది. క్రిస్టియన్ మతం వారిని ఎ స్సీ నుంచి వేరుచెయ్యాలని ప్రయత్నం.ఆనాడు అందరిని చదువుకోనిచ్చి సమానత్వం ఉంది ఉంటె అస్సలు ఈ కుల ప్రస్తావన ఉండేది కాదు.

  • @kolanuparamesh7403
    @kolanuparamesh7403 7 днів тому

    రిజర్వేషన్లు తీసి వేస్తున్న నాయకులు ఎలా రాజ్యాంగం

  • @kandikaashok7731
    @kandikaashok7731 8 днів тому

    100%

  • @telanganaravibabunews
    @telanganaravibabunews 6 днів тому

    Super అన్నా నీకు వేలాది వందనాలు

  • @krishnap9745
    @krishnap9745 5 днів тому

    Whst census you have sir

  • @konkatisriniwas5015
    @konkatisriniwas5015 7 днів тому

    Jai j j r 🌈✍️🌺🇮🇳🖕🪔❤️😍😭🙏

  • @ExcitedAquariumFish-ke7jw
    @ExcitedAquariumFish-ke7jw 4 дні тому

    జై భీమ్ అన్న ఫస్ట్ పాట పడినది ఎవరు అన్న సుక్క రామనర్సయ్య కదా అన్న ఎందుకు అన్న ఆలా మాట్లాడుతున్నావ్

  • @DaidiVineeth
    @DaidiVineeth 8 днів тому +2

    Manda Krishna Malalu manuvadlu Anna tharuvatha mala samgikavargam react ayndhi bro nv thelusuokni videos chyu

  • @ttttitdgkoy
    @ttttitdgkoy 7 днів тому

    Ne target bjp khangress

  • @KarnakarBudthula
    @KarnakarBudthula 8 днів тому

    Brs agent

  • @ramakrishnakallepally9684
    @ramakrishnakallepally9684 7 днів тому

    Mla ra vevek anna garu Krishna anna antavu Shanker ga

  • @kambalapallyyesjaibheemsha8619
    @kambalapallyyesjaibheemsha8619 8 днів тому

    Jai bheem anna

  • @sandeepyarlagadda3645
    @sandeepyarlagadda3645 8 днів тому

    Jai abcd

  • @toarise8611
    @toarise8611 7 днів тому

    Dr. Ambedkar gari varasulu chaduvukunnodu but nt uneducated.
    Tell them to study
    Wt nonsense vargikarana

  • @BhaskarKatnam
    @BhaskarKatnam 7 днів тому

    Congres adkude parlament ade telsko

  • @maheshjhade3184
    @maheshjhade3184 7 днів тому

    First start chesindi avaru

  • @bonthunaresh9562
    @bonthunaresh9562 7 днів тому

    ముందు మొదలు పెట్టిన పాట చుక్క రాంనర్సయ్య
    తర్వాత రేంజర్ల రాజేష్
    ముందు నువ్వు క్లారిటీగా చెప్పు బ్రదర్

  • @Sukeshshank
    @Sukeshshank 7 днів тому

    లెక్కలు లేంది ఎలా మాట్లాడుతారు

  • @GainiRajashekar-f2j
    @GainiRajashekar-f2j 6 днів тому

    Anna gaaru mundhu evaru avarini rechha goduthunnaru miku thelvadha nizam cheppalekapothunnav Anna

  • @rameshponnam7473
    @rameshponnam7473 7 днів тому

    😂😂😂😂😂😂😂😂

  • @GainiRajashekar-f2j
    @GainiRajashekar-f2j 6 днів тому

    Miru one saide matladuthunnaru

  • @ChinnaNani-j4h
    @ChinnaNani-j4h 7 днів тому

    నీకు ABCD వర్గీకరణ అనే కాన్సెప్ట్ మీద అవగాహన లేదు.

  • @OnlyMotivation-g2j
    @OnlyMotivation-g2j 8 днів тому

    Chaduvukoli bro

  • @billanagesh2434
    @billanagesh2434 7 днів тому

    Patalo unnadi endi nuvvu chepthunnadi endi?Rajesh anna only thana samajam kosam padaru

  • @bajjubattula1737
    @bajjubattula1737 8 днів тому

    Nuv madigana ...nee vision ardam aitundi...

  • @ravindramandapalli8121
    @ravindramandapalli8121 7 днів тому +1

    తెలంగాణ రాష్ట్రం లో మాదిగల జనాభా 70 లక్షలు మాలల జనాభా 15 లక్ష లు ఉన్నారు వర్గీకరణ త్వరగా చెయ్యాలి.

  • @anilvarmakumar7368
    @anilvarmakumar7368 3 дні тому

    Rajesh ela song rasaru
    Madigodu song ela saradu sukkagaadu somu gaadu

  • @guntiramesh5289
    @guntiramesh5289 8 днів тому

    Jai jai jai manda Krishna is a living legend.

  • @Musicvibz_7
    @Musicvibz_7 8 днів тому

    Paniki raani Explanation.....

  • @VijayKumar-no4yp
    @VijayKumar-no4yp 8 днів тому

    Eddarini anna anu be oklny antaavu neevu jarnaleestuvi manda prati nidivi kavu

  • @rajujk397
    @rajujk397 8 днів тому +2

    మాలలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ రద్దు చేయాలని పోరాటం చేస్తున్నారు

  • @ttttitdgkoy
    @ttttitdgkoy 7 днів тому

    Aa x evado cheppu

  • @sharingcaringservingminist3953
    @sharingcaringservingminist3953 8 днів тому +1

    మతోన్మాదం లో చిక్కు కొని అల్లాడుతున్న మాదిగ సామాజిక వర్గం ఆ రొంపిలోనికి దింపిన మందం బాబు రిజర్వేషన్లు విడదీయడం ఎవడబ్బ సొమ్ము ? సామాజిక న్యాయం నుండి ఉద్భవించిన రిజర్వేషన్లు జోలికి ఎవడు వెళ్ళకూడదు అది రాజ్యాంగ వ్యతిరేకం ??? అర్ధం అవటం లేదు సంపన్న మాలలు ఎవరూ లేరు సంపన్న మాదిగలులేరు ఒకరు ఇద్దరు ఉన్నంత మాత్రాన బుద్దిలేకుండా ప్రవర్తించకూడదు మీ బుర్ర బుద్ది లేని కారణాన్న మన జాతి సమాజంలో బలహీన పడుతుంది.మనువాదుల ఉచ్చు లో చిక్కు కొని మంద కృష్ణ దళితుల మధ్య చిచ్చు పెట్టాడు.☝️☝️☝️

    • @AnilArepally
      @AnilArepally 4 дні тому

      మీరు మాత్రం దోచుకొని తినండి, మిగతా కులాలని

  • @sambasivaraokurapati9145
    @sambasivaraokurapati9145 8 днів тому

    మణువాదులకు ఏవిధంగా చెంచా గిరి చేయవచ్చో నేర్పిన వ్యక్తి జగ్ జీవన్ రామ్. జగ్ జీవన్ వాదులు నేటికీ ఆయన బాటలోనే నడుస్తున్నారు

  • @TRavibabu-y1e
    @TRavibabu-y1e 5 днів тому

    మంద కృష్ణ మాదిగ వివేక్ వెంకటస్వామి ని కాంగ్రెస్ పార్టీకి రాజమ్మ రాజీనామా చేయమంటున్నాడు వాడు ఏమన్నా పెద్దపుడింగా మంద కృష్ణ మాదిగ వివేక్ వెంకటస్వామి కాలి గోటికి కూడా సరిపోడు మొన్న కృష్ణ మాదిగ ఒళ్ళు పగులుద్ది

  • @mschannel1550
    @mschannel1550 7 днів тому

    జై మాదిగ

  • @ambalasathaiah5200
    @ambalasathaiah5200 6 днів тому

    Labham pondetodu etla vadulukuntadu

  • @akulashekar2276
    @akulashekar2276 6 днів тому +1

    జై మాల

  • @DumpalaPriyanka-s5u
    @DumpalaPriyanka-s5u 8 днів тому +4

    Jai mala