వీచేగాలుల్లో ప్రతిరూపం// Vichegalullo pratiroopam//Christian songs Tracks // - BY Singing for Jesus

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 25

  • @SSTeluguWorld
    @SSTeluguWorld 2 роки тому +126

    వీచే గాలుల్లో ప్రతి రూపం నీవే
    నీవే నా మంచి యేసయ్యా
    ప్రవహించే సెలయేరై రావా నీవు
    జీవ నదిలా మము తాకు యేసయ్యా
    నీవే నా ప్రాణము - నీవే నా సర్వము
    నీతోనే కలిసుండాలి - నీలోనే నివసించాలి
    నీలోనే తరియించాలి ప్రభు (2)
    నా ప్రియ యేసు నా ప్రాణ నేస్తం
    నీవు లేకుంటే నేను జీవించలేను (2) ||వీచే గాలుల్లో||
    ప్రేమించే నా ప్రాణం నీవే నా నేస్తం
    కడవరకు కాపాడే నీవే నా దైవం
    పోషించే నా తండ్రి నీవే ఆధారం
    కరుణగల నీ మనసే నాకు చాలును
    నీ మాటలే మాకు ఉజ్జీవం
    నీ వాక్యమే జీవ చైతన్యం (2) ||నా ప్రియ యేసు||
    ప్రతి సమయం నే పాడే నీ ప్రేమ గీతం
    ప్రతి హృదయం పాడాలి స్తుతి నైవేద్యమై
    నే వెళ్ళే ప్రతి చోట చాటాలి నీ ప్రేమే
    నీ సిలువ సాక్షినై నీ ప్రేమను చూపాలి
    మా కోసమే నీవు మరణించి
    పరలోకమే మాకు ఇచ్చావు (2) ||నా ప్రియ యేసు||

  • @amenministry1525
    @amenministry1525 Рік тому +5

    🙏🙏🙏🙏🙏 very nice song music

  • @pavanpavan-pz8ip
    @pavanpavan-pz8ip Рік тому +3

    i love meny meny these song thank you thank you so mach

  • @jonnnalagaddasrinivasarao8598
    @jonnnalagaddasrinivasarao8598 Рік тому +3

    Thank you track petinandhuku ✋🤚🙏

  • @amenministry1525
    @amenministry1525 Рік тому +5

    🙏🙏🙏🙏 very nice song Golry to God very nice song music

  • @shambanagovindh1297
    @shambanagovindh1297 Рік тому +3

    Tq u for track this song

  • @DanielRavadi-ce2cx
    @DanielRavadi-ce2cx Рік тому +3

    Supar aina bro

  • @BaluVanaparla-e5x
    @BaluVanaparla-e5x Рік тому +5

    🛐✝️☦️

  • @blessiedagottu7752
    @blessiedagottu7752 Рік тому +3

    🙏.

  • @VaniKommu
    @VaniKommu Рік тому +5

    ❤❤❤

  • @baburaonimmaka4826
    @baburaonimmaka4826 Рік тому +5

    Wonderful song thank you sir

  • @shanmugasimhathimmiri9741
    @shanmugasimhathimmiri9741 Рік тому +5

    Praise the Lord brother.🙏🏼wonderful song 👌👌👌👌
    THANKYOU SO MUCH

  • @NEHEMIAHGANJAI
    @NEHEMIAHGANJAI 5 місяців тому +1

    ❤🎉🎉

  • @ypsmcl
    @ypsmcl Рік тому +10

    అన్న పాట మధ్యలో యాడ్స్ వస్తున్నాయి చాలా డిస్టబెన్స్ గా ఉంది పాట మధ్యలో మ్యూజిక్ వచ్చినప్పుడ యాడ్స్ వచ్చేలా చూడండి థాంక్యూ అన్న ట్రాక్స్ ద్వారా కొంచెం దేవుని సన్నిధిలో దేవుని స్తుతిస్తూ బాధపడుతున్నాము ఆనందిస్తున్నాను థాంక్యూ అన్న దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @NimuMendu
    @NimuMendu 5 місяців тому +1

    Amen