బ్రదర్ జాన్ పాల్ గారు, మీరు చాలా బాగా వారికి వివరణ ఇచ్చారు. పూర్తిగా వాక్యానుసారంగానే మీరు వారి ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చారు. ప్రశ్నించిన ఆ బ్రదర్స్ మీరిచ్చిన సమాధానాలను అర్ధం చేసుకుంటారని ఆశిద్దాము. Thanq brother.
praise the lord John Paul anna 🙏 mimmalni edhovidhanga thokkalani chusthunnaru.miru 💯 correct, devudu miku thoduga unnadu, devunike mahima ghanata kalugunu gaka amen 17/10/2024 07:30
ఇన్ని రోజులు విన్న బోధ వారి హృదయంలో నాటక పోయింది సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్న రెండో తరగతి పిల్లగానే కూడా స్పష్టంగా అర్థం అవుతుంది జాన్ పాల్ అన్న బోధ 🙏🌹🙏
Prakatana గ్రంథం గురించి perfect explain ఇచ్చారు. జరిగినదన్ని జాన్ చెప్పాడు. Super రామాయణాన్ని వాల్మీకి కవి తన దివ్య శక్తితో జరిగినదాన్ని చూసి రాశాడు. ఆశక్తి నారద ముని ఇస్తాడు. అలాగే ఈ ప్రకటన గ్రంథాన్ని కూడ జాన్ తన కలలో చూసి రాశాడు.
యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరంతోనే తిరిగి లేచారు బ్రదర్. లేదంటే ఆయన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చేసుకున్నారు, ఏదైతే మొదట దేవుడు చేసిన స్టష్టి అయిన అదామూలా. ప్రకకటన 21 లో కొత్తభూమి కొత్త ఆకాశం అంటే అది మరొక ఏదేను తోట దానిలో నిసిద్దమైది ఉండదు అనేది వాక్యం.. చనిపోయినవారి శరీరం మట్టిలో కలిసిపోతాది అంటే. లూకా 16 లాజరు, ధరవంతుడు గురించి చదివితే, ధనవతుడు నాలుక ఆరిపోతుంది, వేడితట్టుకోలేను. ఇలా శారీర సంబంధిమైనవే జరిగాయి. అయితే హేహేష్కల్ 37. లో ఎండిపోయిన ఎముకలలో ఆత్మ ఇచ్చినట్టుగా మనము చూస్తాము దేవుడికి అసాధమైనది ఏదీ లేదు. మన ఆత్మకు శరీరాన్ని ఇవ్వలేడా? మృతులైన వారు మొదట లేతురు అంటే ఆత్మ సమాదుల్లో ఉన్నట్టా? ఇంకా చాలా ఉన్నాయిగాని. రక్తమాసములు దేవుని రాజ్యం స్వతంతంచుకోవు అంటే పాపపు శరీరము అని కూడా వొస్తాది. ప్రకటన 22:,2 స్వస్థత గురించి రాయబడి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఏదోను తొటలో దేవుడు మట్టితో చేసి మహిమను ఎలా అయితే ధరింప చేశారో మనం కూడా ఉంటాము అనేదే దేవుని ఉద్దేశం.
Nenu chusanu sir chala chakkaga chepthunnaru but qn chesina vaallu asalu devuni gurinchi cheppadaniki raaledu evevo aduguthunnaru but miru mee style lo nice answer chesaru bavundi sir.. 5th one varuku chusaru inkaa full nidara time chala avuthundani
Bharath Prakshal కు clarity లేదు.బైబిల్ చదువుతున్నామనుకునే మీకే (Bharath Prakshal) బేసిక్ అవగాహన లేదు బ్రదర్.రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు.దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అని ప్రభువు చెప్పాడు.ఇంత బేసిక్ విషయాలు తెలియని మీరు దేవుని వాక్యము ను ఎలా బోధించగలరు? పిడి/వితండవాదన చేయకు భరత్ ప్రక్షాళ్.
అన్నా జాన్ పాల్ తప్పుగా బోధిస్తున్నాడు అని వచ్చావు. తప్పుగా బోధిస్తున్నాడు అని నువ్వు బైబిల్లో రిఫరెన్స్ చూసి కన్ఫామ్ చేసుకోవాలి కదా అది ఇక్కడ చూపించాలి కదా ఏం చిన్న పిల్లగాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఎందుకు.
జాన్ పాల్ అన్నా... మీరు ఎంత చెప్పినా.. వాళ్ళు ఏదో నెపం వేయాలని ఆలోచన తప్ప..నిజాలను తెలుసుకోవాలని లేదు. సగం, సగం తెలుసుకోని వస్తున్నారు..వాళ్లతో మీరు చేసేది అంతా చెవిటి వారిముందు శంఖం వూదినట్లు వుంది. టైం వెస్ట్ అన్నా.. దానిబదులు మీరు వాక్యం చెప్పటమే బాగుంటుంది.
Jaanpal బ్రో చాలా బాగా చెప్పేరు వాళ్లకు అర్ధము చేసుకోనే జ్ఞానము లేదు.ప్రక్షాల్ కి బైబిల్ పూర్తిగా తేలీదు.. అందుకే out of topic అడుగుతున్నారు.topic మార్చి అడుగుతున్నాడు
Praise the lord brother. John paul garu meeru konchem sahanam chupinchaalsi undi prakshaal garu paddhatigaa matlaadadaam anukuntuneh. Vetakaaraamgaa mariyu kinchaparichelaa matlaadaaru daya chesi christians ayina manam sowmyamgaa and gowravamgaa maatlaadalsi undi okaru oka maata ante ventaneh react ayipotunnaaru taggimpu edandi ikkada please think anyulakibem sandesam istunnaam manam
You are also wrong. He has answered every question of them. They were repeating the same questions time and again. It is not Ps John Paul's mistake. You have to blame others for their knowledge on the Bible.
నేను బాప్తీస్మం తీసుకుందాం అని అనుకుంటున్నాను.. ఐతే నా కొన్ని ప్రశ్నలు దీని మీద... బాప్తీస్మం కి రొట్టె ద్రాక్ష రసం కి ఏంటి సంబంధం ? బాప్తీస్మం తీసుకుంటేనే బల్లలో పాల్గొన్నలా?.. యేసుక్రీస్తు 30 సం|| లకే ఎందుకు బాప్తీస్మం తీసుకున్నాడు? చిన్నప్పుడు గాని టీనేజ్ లో గాని ఎందుకు తీసుకోలేదు.. అల తీసుకుంటే మేము కూడా ఈ వయసులో తీసుకునే వాళ్ళమి కదా? బైబిల్ లో బాప్తీస్మం తీసుకొని క్రైస్తవులుగా మారిన వారి పిల్లలు బాప్తీస్మం తీసుకున్నారా? రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకుంటాము అంటే యేసుక్రీస్తు మన పాపాలు కోసం చనిపోయాడు అని గుర్తుంచుకొని ఆయన చెప్పినట్టు నడుచుకోవడం కదా!.. ఐతే రొట్టె ద్రాక్ష రసం తీసుకోకుండా .. ఆయన మన పాపాలు కోసం చనిపోయాడు అని నమ్మి.. ఆయన చెప్పినట్టు నడుచుకోవచ్చా?
రూపక అలంకారం అని అక్షరం ఉండదు. మనం sixth class kadu. Ani అన్నారు. అదే విషయం మధ్యకాశం అని ఎందుకు అనకూడదు. మధ్యకాశం అని ఎక్కడుంది. అని అడిగారు ఎందుకు bro?
బేసిక్ సెన్స్ ఉన్నవాళ్లకు అర్ధం అవుతుంది. వాళ్ళు అక్షర జ్ఞానం పై ఆదరపడతారు. వాళ్లకు నచ్చినట్టు మలుచుకుంటారు. ఎదుటి వారి వివరిస్తే అలా బైబిల్ లేదుగా అంటారు
Bharat Prakshal : With worldly knowledge and ego, you can't prove your argument. Don't you know what a metaphor is? Have you ever learned about types of writing styles, narrative techniques, literary devices, and compactness? Brother Don't you know that "the words that I speak unto you are spirit, and they are life" (John 6:63)? Psalm 19, which says, "Your words, Lord, are Spirit and Life.".
Bharath Prakshal : With worldly knowledge and ego, you can't prove your argument. Don't you know what a metaphor is? Have you ever learned about types of writing styles, narrative techniques, literary devices, and compactness? Brother Don't you know that "the words that I speak unto you are spirit, and they are life" (John 6:63)? Psalm 19, which says, "Your words, Lord, are Spirit and Life.".
Brother I have a request for all the preachers....if you have any doubts among you, discuss them personally.... don't make it propaganda.... because it disturbs the faith of weak believers and immature in faith and new believers ... so I kindly request please stop making such videos... let us all stick to the two commandments which are necessary and very essential..we should not disturb our minds for the future events....we must focus on the preparation of ourselves to meet our God Jesus Christ 🙏 🙏🙏... such videos also can become weapon to the non believers or gentiles
వాడు కావాలి అనే Bible ను వక్రీకరణ చేస్తూ ఉన్నాడు వాడు సాతాను సంబంధి వాడికి వివరించి నా పట్టించు కోడు వాడితో పాటు అనేకులను నరకం కు తీసుకు పో వాలి అనే ద్యేయం తో ఉన్నాడు. వాడి ద్యేయం మానసిక అందులకు అర్థం కాదు.
అన్నయ్య.. Mark సువార్త లో... యేసుక్రీస్తు వారు ఒక పర్సన్ నీ స్వస్థ పరుస్తాడు.. అతను యేసు నీ వెంబడిస్తా అంటే, వొద్దు ఇంటికెళ్ళు అంటాడు... అదే ఒక ధనికుడు నీ ఆస్థి మొత్తం పంచెసేయ్ అంటాడు... Ndhuku ఈ diffrence... అసలు పుట్టిందే ఏమి ఆశించకుండా ఏమి చేయకుండా దేవుడు దేవుడు దేవుడు అంటూ కూర్చుంటే చాలు అన్నట్టు చెప్తారు bible లో.. మరీ సృష్టి ndhuku అసలు?.
To John Paul, My brother, They are unable to comprehend the Bible from a bird's-eye perspective. Conversations with them (Philip, Prakshal, Enosh, etc.) are confusing the students like me. The following verse is more appropriate for them, so don't waste your time talking to them, brother. 1 Corinthians 15:34 states, "As is right, get up from your drunken stupor and do not go on sinning. Because some people are ignorant of God. I say this out of shame for you. Bharat Prakshal : With worldly knowledge and ego, you can't prove your argument. Don't you know what a metaphor is? Have you ever learned about types of writing styles, narrative techniques, literary devices, and compactness? Brother Prakshal : Don't you know that "the words that I speak unto you are spirit, and they are life" (John 6:63)? Psalm 19, which says, "Your words, Lord, are Spirit and Life.".
ప్రక్షాల్.. ప్రభువైన ఏసుక్రీస్తు పరలోకం నుంచి దిగివచ్చి ఈ లోకానికి వచ్చి. 33న్నర సంవత్సరాలు జీవించి. సిలువ వేయబడి చనిపోయి. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు... ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ.. సిలువ వేయబడితేనే పరలోకం వెళ్తారా..
బ్రదర్ జాన్ పాల్ గారు, మీరు చాలా బాగా వారికి వివరణ ఇచ్చారు. పూర్తిగా వాక్యానుసారంగానే మీరు వారి ప్రశ్నలన్నింటికి సమాధానాలు ఇచ్చారు. ప్రశ్నించిన ఆ బ్రదర్స్ మీరిచ్చిన సమాధానాలను అర్ధం చేసుకుంటారని ఆశిద్దాము. Thanq brother.
జాన్ పాల్ అన్న చాలా క్లియర్ గా చెప్తున్నారు.... మీరెందుకు అర్ధం అయినా గాని నటిస్తున్నారు.
praise the lord John Paul anna 🙏
mimmalni edhovidhanga thokkalani chusthunnaru.miru 💯 correct, devudu miku thoduga unnadu, devunike mahima ghanata kalugunu gaka amen
17/10/2024
07:30
Yes
You are very sharp weapon of our Almighty God
Absolutely he should stop debates. He is doing more harm than good .
@@Jphandle22He is speaking the truth. No harm who really studied the Bibe.
@@Jphandle22 There is no harm from Ps John Paul. In fact, you people misunderstood the Bible.
Jesus know everything knowledge....?
@@mohdafsar9445 Jesus is the creator of the universe.
ఇన్ని రోజులు విన్న బోధ వారి హృదయంలో నాటక పోయింది సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్న రెండో తరగతి పిల్లగానే కూడా స్పష్టంగా అర్థం అవుతుంది జాన్ పాల్ అన్న బోధ 🙏🌹🙏
కామెంట్ ను గుర్తించినందుకు ధన్యవాదములు ❤️🌹❤️
This is only Q A programm.. Prakshal Dont drag everything into argument its like provoking.. Try to speak politely..
Brother johnpaul is very clear regarding his answers
Don't comment on him as negatively
A true gospel is coming from him now a days
Prakatana గ్రంథం గురించి perfect explain ఇచ్చారు. జరిగినదన్ని జాన్ చెప్పాడు. Super
రామాయణాన్ని వాల్మీకి కవి తన దివ్య శక్తితో జరిగినదాన్ని చూసి రాశాడు. ఆశక్తి నారద ముని ఇస్తాడు. అలాగే ఈ ప్రకటన గ్రంథాన్ని కూడ జాన్ తన కలలో చూసి రాశాడు.
Very nice explanation brother John Paul. God bless
bharat praksyal is penteoast fovour person and prosperity gospel
Yes
యేసుక్రీస్తు ప్రభువు వారు శరీరంతోనే తిరిగి లేచారు బ్రదర్. లేదంటే ఆయన శరీరాన్ని మహిమ శరీరంగా మార్చేసుకున్నారు, ఏదైతే మొదట దేవుడు చేసిన స్టష్టి అయిన అదామూలా. ప్రకకటన 21 లో కొత్తభూమి కొత్త ఆకాశం అంటే అది మరొక ఏదేను తోట దానిలో నిసిద్దమైది ఉండదు అనేది వాక్యం.. చనిపోయినవారి శరీరం మట్టిలో కలిసిపోతాది అంటే. లూకా 16 లాజరు, ధరవంతుడు గురించి చదివితే, ధనవతుడు నాలుక ఆరిపోతుంది, వేడితట్టుకోలేను. ఇలా శారీర సంబంధిమైనవే జరిగాయి. అయితే హేహేష్కల్ 37. లో ఎండిపోయిన ఎముకలలో ఆత్మ ఇచ్చినట్టుగా మనము చూస్తాము దేవుడికి అసాధమైనది ఏదీ లేదు. మన ఆత్మకు శరీరాన్ని ఇవ్వలేడా? మృతులైన వారు మొదట లేతురు అంటే ఆత్మ సమాదుల్లో ఉన్నట్టా? ఇంకా చాలా ఉన్నాయిగాని. రక్తమాసములు దేవుని రాజ్యం స్వతంతంచుకోవు అంటే పాపపు శరీరము అని కూడా వొస్తాది. ప్రకటన 22:,2 స్వస్థత గురించి రాయబడి ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఏదోను తొటలో దేవుడు మట్టితో చేసి మహిమను ఎలా అయితే ధరింప చేశారో మనం కూడా ఉంటాము అనేదే దేవుని ఉద్దేశం.
Nenu chusanu sir chala chakkaga chepthunnaru but qn chesina vaallu asalu devuni gurinchi cheppadaniki raaledu evevo aduguthunnaru but miru mee style lo nice answer chesaru bavundi sir.. 5th one varuku chusaru inkaa full nidara time chala avuthundani
Praise the lord amen God bless you and your ministry in name of lord jesus.Christ
Annaa..veellaki ardamintle andarikee ardamouthundani veella brama.kaani mee vakyam thappu kaadani andarikee thelusu.u R genious.
Yes
Bharath Prakshal కు clarity లేదు.బైబిల్ చదువుతున్నామనుకునే మీకే (Bharath Prakshal) బేసిక్ అవగాహన లేదు బ్రదర్.రక్తమాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరు.దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు అని ప్రభువు చెప్పాడు.ఇంత బేసిక్ విషయాలు తెలియని మీరు దేవుని వాక్యము ను ఎలా బోధించగలరు?
పిడి/వితండవాదన చేయకు భరత్ ప్రక్షాళ్.
No doubt no ambiguities on all brothers comments from Yours all replies explanations tro word of God Brother, Praise the Lord Brother🙏
What Pastor John Paul Garu says is 100% Correct.
అన్నా జాన్ పాల్ తప్పుగా బోధిస్తున్నాడు అని వచ్చావు. తప్పుగా బోధిస్తున్నాడు అని నువ్వు బైబిల్లో రిఫరెన్స్ చూసి కన్ఫామ్ చేసుకోవాలి కదా అది ఇక్కడ చూపించాలి కదా ఏం చిన్న పిల్లగాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడుతూ ఎందుకు.
జాన్ పాల్ అన్నా... మీరు ఎంత చెప్పినా.. వాళ్ళు ఏదో నెపం వేయాలని ఆలోచన తప్ప..నిజాలను తెలుసుకోవాలని లేదు. సగం, సగం తెలుసుకోని వస్తున్నారు..వాళ్లతో మీరు చేసేది అంతా చెవిటి వారిముందు శంఖం వూదినట్లు వుంది. టైం వెస్ట్ అన్నా.. దానిబదులు మీరు వాక్యం చెప్పటమే బాగుంటుంది.
God bless you
Prakshal ki ఆవేశం ఎక్కువ ప్రిపేర్ అవ్వాలని కంగారు తప్ప ఎదుటి వాళ్ళు ఏది చెబుతున్నారో వినటానికి సమయం కేటాయించటం.. లేదు..
భూసంభనదమైన ఆహారం పరలోకంలో ఉండదు ఉంటే భూలోకమునకు పరలోకమునకు తేడా ఏమీ ఉండదు
@@danielnimmithi6947 Ur comment is not clear brother!
Vandanalu brother tq so much ❤
ఇన్నాళ్ళకు ఒక మంచి పాస్టర్ ను చూసాను అంటె అది మీరే Sir❤
Praise the lord Anna garu ✝️✝️✝️
bharat praksyal has zero knowledge about bible, he is fool, he has no patience
Yes
Me phone camera settings loo...mirror option on cheyandi appudu reverse lo kanapadaru meeru😅 chinna suggestion brother
Jaanpal బ్రో చాలా బాగా చెప్పేరు వాళ్లకు అర్ధము చేసుకోనే జ్ఞానము లేదు.ప్రక్షాల్ కి బైబిల్ పూర్తిగా తేలీదు.. అందుకే out of topic అడుగుతున్నారు.topic మార్చి అడుగుతున్నాడు
వందనములు బ్రదర్
జాన్ పాల్ గారు సత్యం చెబుతారు కానీ మాట్లాడే విదానమే బాగోలెదు
@@SamuielBuditi That's your way of thinking!
Vandhanalu anna❤
praise the lord Anna
correct wolves exposed in correct channel
🙏 వందనాలు జాన్ పాల్ అన్న
Vandanalu anna 🎉
E channel lo live pettarantene ardam avtundi 😊
Prakshal didn't move the debate forward, I don't know what he is preaching to the people as a Pastor.
Prkshal anna meeru vimarshinchinike vaccharani andhaririki anipistundi
భారతదేశంలో మంచి బోధకులు లేరు అన్నారు కదా ఇప్పుడు జేమ్స్ ఎలా నీకు మంచి బోధకుడు అయ్యాడు.
Praise the lord brother. John paul garu meeru konchem sahanam chupinchaalsi undi prakshaal garu paddhatigaa matlaadadaam anukuntuneh. Vetakaaraamgaa mariyu kinchaparichelaa matlaadaaru daya chesi christians ayina manam sowmyamgaa and gowravamgaa maatlaadalsi undi okaru oka maata ante ventaneh react ayipotunnaaru taggimpu edandi ikkada please think anyulakibem sandesam istunnaam manam
John Paul just sent off everyone from the live & could not give a convincing answer to even a single person!
You are also wrong. He has answered every question of them. They were repeating the same questions time and again. It is not Ps John Paul's mistake. You have to blame others for their knowledge on the Bible.
I think you are blind 😃 that's why given answers not visible to you
@@hacks9381 neku sariga sentence formation ae ravatledu nuvu answers gurinchi matladthunava?
@@pauldundigalla abbo sentence formation gurinchi nuvvu naaku cheptunnava 😂 comedy piece English lo 100/100 ra erri..
@@hacks9381 peekinav thi
Praise the Lord brother
నేను బాప్తీస్మం తీసుకుందాం అని అనుకుంటున్నాను.. ఐతే నా కొన్ని ప్రశ్నలు దీని మీద...
బాప్తీస్మం కి రొట్టె ద్రాక్ష రసం కి ఏంటి సంబంధం ? బాప్తీస్మం తీసుకుంటేనే బల్లలో పాల్గొన్నలా?..
యేసుక్రీస్తు 30 సం|| లకే ఎందుకు బాప్తీస్మం తీసుకున్నాడు? చిన్నప్పుడు గాని టీనేజ్ లో గాని ఎందుకు తీసుకోలేదు.. అల తీసుకుంటే మేము కూడా ఈ వయసులో తీసుకునే వాళ్ళమి కదా?
బైబిల్ లో బాప్తీస్మం తీసుకొని క్రైస్తవులుగా మారిన వారి పిల్లలు బాప్తీస్మం తీసుకున్నారా?
రొట్టె ద్రాక్ష రసం ఎందుకు తీసుకుంటాము అంటే యేసుక్రీస్తు మన పాపాలు కోసం చనిపోయాడు అని గుర్తుంచుకొని ఆయన చెప్పినట్టు నడుచుకోవడం కదా!.. ఐతే రొట్టె ద్రాక్ష రసం తీసుకోకుండా .. ఆయన మన పాపాలు కోసం చనిపోయాడు అని నమ్మి.. ఆయన చెప్పినట్టు నడుచుకోవచ్చా?
Prakshal pedda sodigadu la unnadu
Avunu
Yes
రూపక అలంకారం అని అక్షరం ఉండదు. మనం sixth class kadu. Ani అన్నారు. అదే విషయం మధ్యకాశం అని ఎందుకు అనకూడదు. మధ్యకాశం అని ఎక్కడుంది. అని అడిగారు ఎందుకు bro?
బేసిక్ సెన్స్ ఉన్నవాళ్లకు అర్ధం అవుతుంది.
వాళ్ళు అక్షర జ్ఞానం పై ఆదరపడతారు.
వాళ్లకు నచ్చినట్టు మలుచుకుంటారు.
ఎదుటి వారి వివరిస్తే అలా బైబిల్ లేదుగా అంటారు
Bharat Prakshal : With worldly knowledge and ego, you can't prove your argument. Don't you know what a metaphor is? Have you ever learned about types of writing styles, narrative techniques, literary devices, and compactness?
Brother Don't you know that "the words that I speak unto you are spirit, and they are life" (John 6:63)?
Psalm 19, which says, "Your words, Lord, are Spirit and Life.".
Bharath Prakshal : With worldly knowledge and ego, you can't prove your argument. Don't you know what a metaphor is? Have you ever learned about types of writing styles, narrative techniques, literary devices, and compactness?
Brother Don't you know that "the words that I speak unto you are spirit, and they are life" (John 6:63)?
Psalm 19, which says, "Your words, Lord, are Spirit and Life.".
@@deborahyambadi5378 Bible says Heavens, not Heaven. There is a lot of between the both. Pl use your brains who are talking about "Mid of the Sky."
@@bharatprakshal Dear Brother, you have misunderstood the Bible. Pl correct.
Ps John Paul is correct according to the Bible. No more comments Pl.
Praise the lord sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
My dear John Paul anna ❤
prakshal oka yerrodila matladutunnadu😂😂😂
Yes, wrong person to be on the debate, never a person we should debate with.
Vandanamulu brother🙏🙏❤
Good dibet andaru bible chadavali guddiga sevakulu. Cheppindi nammavadu
Thank you
Who are sheep ?
Who are wolves ?
What does clothing meaning here?
Prakshal over behavior. Too much
Yes
Memaithe chala baga vivaricharani arthamaindi
దేవదూ తలు అబ్రహం ఇంటికి వచ్చి తిన్నారు కదా
Yes, your correct. This is basic of the Bible. Ps John Paul is absolutely correct.
Vandanalu annaya....
Jahn paul is correct yemi gnanam ayya🙏🙏praise the lord
Pastor John Paul Garu Correct
🎉
Praise the lord 🙏🙏🙏🙏 brother
Prakshal is not correct bro .. your question like argument
praise the lord Annaiah🙏🙏🙏
వందనములు అన్నా
Bharat Prakshal is Pentecost favoured person.
John Paul rock's 😂 remaining shock's
Jesus bless you brother
This is best and just desision
Brother I have a request for all the preachers....if you have any doubts among you, discuss them personally.... don't make it propaganda.... because it disturbs the faith of weak believers and immature in faith and new believers ... so I kindly request please stop making such videos... let us all stick to the two commandments which are necessary and very essential..we should not disturb our minds for the future events....we must focus on the preparation of ourselves to meet our God Jesus Christ 🙏 🙏🙏... such videos also can become weapon to the non believers or gentiles
Edho oka thappu dhorkalani, pattindhe patti, adigindhe adigi, endhi saami meeru. Elagaina thappu kosam vethukkovadam, bichagalla laga dhevulaadam, poorthi ga nuisance chesaru,😂😂
మధ్యన దూరకండి అనటం తప్పు కాదు
Live nine ki Anni chepparu, appude live pettaru anna
Niku emi pani ledhu broooo..... Devuni namamu ni mahimaparuchu ni vakyam dvaraaaa.....
Jhon Paul brother miru kuda konchem opigga vinandi
That pastor confusing I understand u r giving example in rev.:12 chapter
Prakshal neeku burra pani chesthunda
Ledu
Nee opikaki vandanalu anna
Entidi calvanizama??😅 Nakem ardam kala...em word adhi please send the real word😢😢
Praise the lord 🎉🎉🎉🎉
Bro. John paul your good❤
Prakshalanaku.eemee.telayadu
Nijam chepparu
ఇంతకీ ఆ కిషి పాల్ సోదరుడికి మీరు క్లారిటీ ఇవ్వలేదా అన్న గారు
వాడు కావాలి అనే Bible ను వక్రీకరణ చేస్తూ ఉన్నాడు వాడు సాతాను సంబంధి వాడికి వివరించి నా పట్టించు కోడు వాడితో పాటు అనేకులను నరకం కు తీసుకు పో వాలి అనే ద్యేయం తో ఉన్నాడు. వాడి ద్యేయం మానసిక అందులకు అర్థం కాదు.
❤
Prakshal tho kashtam, vellu em matladukuni debate ki vachi em matladutunnaru.
Mathi26: 29explain చేయండి brother
ಪರಲೋಕದಲ್ಲಿ ಊಟ ಬೇಕಾ?
ಪರಲೋಕದಲ್ಲಿ ಊಟ ಇಲ್ಲ
Philip ke bura ledhu ane ardamavuthunde
Avunu
అన్నయ్య.. Mark సువార్త లో... యేసుక్రీస్తు వారు ఒక పర్సన్ నీ స్వస్థ పరుస్తాడు.. అతను యేసు నీ వెంబడిస్తా అంటే, వొద్దు ఇంటికెళ్ళు అంటాడు... అదే ఒక ధనికుడు నీ ఆస్థి మొత్తం పంచెసేయ్ అంటాడు... Ndhuku ఈ diffrence... అసలు పుట్టిందే ఏమి ఆశించకుండా ఏమి చేయకుండా దేవుడు దేవుడు దేవుడు అంటూ కూర్చుంటే చాలు అన్నట్టు చెప్తారు bible లో.. మరీ సృష్టి ndhuku అసలు?.
అవును నాకొక డౌట్ వస్తుంది..ఈ live లోకి వచ్చిన పాస్టర్స్ అందరూ అసలు బైబిల్ చదివారా?లేదా? Bible చదివితే జాన్ పాల్ బ్రో ని ఎందుకు అడుగుతున్నారు?
🙏🙏🙏🙏🙏
M swaraj 😂
He has no eternal vision
What do mean by that?
please repentent brother
To John Paul, My brother, They are unable to comprehend the Bible from a bird's-eye perspective. Conversations with them (Philip, Prakshal, Enosh, etc.) are confusing the students like me. The following verse is more appropriate for them, so don't waste your time talking to them, brother. 1 Corinthians 15:34 states, "As is right, get up from your drunken stupor and do not go on sinning. Because some people are ignorant of God. I say this out of shame for you.
Bharat Prakshal : With worldly knowledge and ego, you can't prove your argument. Don't you know what a metaphor is? Have you ever learned about types of writing styles, narrative techniques, literary devices, and compactness?
Brother Prakshal : Don't you know that "the words that I speak unto you are spirit, and they are life" (John 6:63)?
Psalm 19, which says, "Your words, Lord, are Spirit and Life.".
ప్రక్షాల్.. ప్రభువైన ఏసుక్రీస్తు పరలోకం నుంచి దిగివచ్చి ఈ లోకానికి వచ్చి. 33న్నర సంవత్సరాలు జీవించి. సిలువ వేయబడి చనిపోయి. తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు... ఇప్పుడు ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ.. సిలువ వేయబడితేనే పరలోకం వెళ్తారా..
👌👍
Already covering star ni chusam ga malli endhuku
Prakshal anna vundndoi
Enosh paul deffence lo paddaadu
Avunu
As a Christian this not good. Being a pastor you shouldn't have done this
What wrong he(Ps John Paul)did?
So u have learnt everything from charles spurgeon not from indian pastor
He didn't not say so!!
They have no knowledge
You never accept your mistake brother John Paul. Please correct your preaching. You are acting as you have ultimate knowledge
You are wrong in posting such a comment on Ps John Paul. He didn't say anything like that he is the ultimate in all aspects.
Sorry to say brother... You are just wasting your time with this halfminded persons...