ఇది శాశ్వతంగా ఉండేటట్టు చేయాలా ఏ గవర్నమెంట్ వచ్చినా తీసేసి గవర్నమెంట్ వచ్చిన వచ్చినా తీసేటట్టు ఉండకూడదు ఎప్పుడు నడుస్తా ఉండాలా ఎప్పుడు కూడా ఉండేటట్టు పెద్ద పెద్ద వాళ్ళని డొనేషన్ తీసుకొని డొనేషన్స్ తీసుకొని దానికి ఒక 50 సంవత్సరాలు మినిమం ఎవరు వచ్చినా కంటిన్యూ అయ్యేటట్లు ఉండాలా ఎన్టీఆర్ పేరు పెట్టాలా
ఎక్కువ రోజులు నడవాలి అంటే టిఫిన్ 10 లు భోజనం 20 లు ఉండాలి. అలాగే దాత లకు దానం చేసే అవకాశం ఇవ్వాలి. అప్పుడు నిరంతరాయంగా నడుస్తుంది. రుచి శుచి రెండు ఉండేటట్లు చూడాలి.
@@MR.Uday_Reddy. అయ్యా, ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారు అంటే, అంటే అది ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వలన. ఈ సబ్సిడీ ఆధార బ్రతుకుల నుండి స్వతంత్రంగా జీవించగలిగిన నాడే నిజమైన అభివృద్ధి, ఎదుగుదల.
@@patmclaughlin107 Bro Food Health and Education mida kacchitam ga Govt concentrate cheyali... Chala mandi Labours work chestu untaru.. Vallaki low cost lo best food dorikithe best eyy kada bro...
Iskcon temple trust vallu chesatunaru with the help of the TDP government but jagan ki iskcon dont like anduke stop chesadu. Epudu public kuda vadini valla YSRCP party ni stop chesindi....my dear jagan dont play with nature and food.

Good idea 💯
ఎక్కువ రోజులు నడవాలి అంటే టిఫిన్ 10 లు భోజనం 20 లు ఉండాలి. అలాగే దాత లకు దానం చేసే అవకాశం ఇవ్వాలి. అప్పుడు నిరంతరాయంగా నడుస్తుంది. రుచి శుచి రెండు ఉండేటట్లు చూడాలి.
Manchi salaha ! 👍
వెయిటింగ్ ఇక్కడ
Super bro
Back Parks kooda cheyyandi
దాతలకు దానం చేసే అవకాశం ఇవ్వాలి ❤
🙏🏻🙏🏻
Price increases to 10rs for breakfast and 25rs for lunch and quality increase
పేద వాళ్ళకి,బెగ్గర్స్ కి చాలా చాలా సహాయపడుతుంది.ప్లీజ్ పర్మనెంట్ గా ఉండేటట్లు చూడండి. ఒక 10 rupees పెంచిన పర్వాలేదు..
టిఫిన్ పది రూపాయలుభోజనం 20 రూపాయలుఅలా మార్పు చేస్తే బాగుంటుంది
Super video
Anna canteen anedi sakramanga jarigite chala manchi program with out any scams
Chala goppa visayam
Annadatha sukhibhava
Rajakeeya mudralu lekunda oka NTR photo tappa inka etuvanti party samabadam lekundaa pettandi 🙏🙏🙏
pleas do rate tifin10 r meals 20r
Back Park Type Kooda Cheyyandi ntrpark....
ప్రభుత్వ డబ్బులు మీద భారం వేయకండి మీ దగ్గర ఉన్నప్పుడు అన్న క్యాంటీన్ కి డొనేషన్ ఇవ్వండి
Telangana lo kuda rawale
Manchi Rojulu Vachhayi
supper.sir.jtdp
Why donot stsrt anna cNteen in opposite jagan tadepalli pslace
ఈ ఉచిత భోజనాలు ఆపి, ప్రజల ఆదాయాలు, జీవనప్రమాణాలు మెరుగయ్యేటట్లు చర్యలు తీసుకుంటే బాగుంటుంది.
Vuchith భోజనం పర్వాలేదు ఉచిత పథకాలే దారుణం
Free Food kadu 5 Rs tiskuntaru...
It's better than Free...
And useful to Working labours nearby
@@VictorRamtelugu ఉచిత భోజనం మాత్రం ఉచిత పథకం కాదా? 😀
@@MR.Uday_Reddy. అయ్యా, ఐదు రూపాయలకు భోజనం పెడుతున్నారు అంటే, అంటే అది ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వలన. ఈ సబ్సిడీ ఆధార బ్రతుకుల నుండి స్వతంత్రంగా జీవించగలిగిన నాడే నిజమైన అభివృద్ధి, ఎదుగుదల.
@@patmclaughlin107 Bro Food Health and Education mida kacchitam ga Govt concentrate cheyali... Chala mandi Labours work chestu untaru.. Vallaki low cost lo best food dorikithe best eyy kada bro...
Iskcon temple trust vallu chesatunaru with the help of the TDP government but jagan ki iskcon dont like anduke stop chesadu. Epudu public kuda vadini valla YSRCP party ni stop chesindi....my dear jagan dont play with nature and food.
anna canteen color marchandi. YCP vallaki manaki theda lekunda pothadhi
enduku marshaling, adi tdp start chesina scheme valla plates meda emi print veyaledu kada
Kadapalopetu amarawtipedawala
Hii Anna catten lo Pani untai cheppu anna plz yekada medhiii