కడుపునిండుగా పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది! కొందరు 1 కిలో తినేవాళ్ళు ఉన్నారు!100 గ్రాములు తినేవాళ్ళు ఉన్నారు! పట్టణాలలో 5 రుపాయిలకు "టీ" కూడా రావడం లేదు! నిజంగా అవసరం అయ్యేవారికి"అన్నకేటీన్ కార్డ్" లాంటిది ఇస్తే బావుంటుంది! (రేషన్ కార్డ్ లా) టిఫిన్,భోజనం 5 రూపాయిలకే దొరుకుతుంది! అడుకున్నేవాళ్ళను,తాగుబోతులను అదుపుచేయగలిగితే బావుంటుంది!(ఈ వీడియోలో కొందరు అల్లరి చేయడం చూడవచ్చు)
ప్రతి ఒక్కడు, మాకు కడుపు నిండా పెట్టట్లేదు పెట్టట్లేదు అని అంటున్నారు, అదే ఐదు రూపాయలు తీసుకెళ్లి, టీ షాప్ కి పోండి కనీసం బిస్కెట్ టి వస్తదా, ఉచిత భోజనం అంటే ఎంత ప్రేమరా మీకు, ఈ మాట నేను అన్నం తినే స్తోమత లేని వారిని అనటం లేదు, అన్నం తినే స్తోమత ఉండి కూడా పేదవాడి ఆకలి కడుపుకి అడ్డుపడి నుంచునే ఆ ఎదవల్ని అంటున్న??? జై తెలుగుదేశం జై జై బాబు గారు
పెద్దవాళ్లు కాకుండా వున్న వాడు వోస్తున్నాడు.. ఫ్రీ అంటే చాలు ఫైనాయిలు కూడా తాగేసే వెధవలు వున్నారు.. కొందరు తాగుడితు వెధవలు తయారయ్యారు..తాగి వచ్చిన వాడికి టోకెన్ ఇవ్వకూడదు
అన్నకెన్టీన్ లో 500 మందికి ఫుడ్ ప్రిపర్ చెయ్యగలరు. కానీ 1000 కి ఫుడ్ పెట్టాలంటే కష్టమే అవుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పళ్ళు ఉన్న చెట్టుకే రాతి దెబ్బ అన్నట్టు ఉంది. ప్రజల పరిస్థితి.
అన్న క్యాంటీన్ 5 సంవత్సరాలకు సరిపడ ఖర్చులకు అయ్యే డబ్బులు ఒక వ్యక్తి గుంటూరు కి సంబంధించిన వ్యక్తి డొనేట్ చేసినాడు. కావున మీరు చెప్పే థాంక్స్ అతనికి చెప్పండి.
దయచేసి పేదలు నిరుపేదలు అంటే ఇల్లు వాకిలి కూడు గుడ్డ సరిగా లేనివాళ్ళకు అవకాశం ఇవ్వాలి మధ్యతరగతి ఎగువ తరగతి వాళ్ళు కొంచం అర్ధం చేసుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తే మంచిది
మీ మీడియా వాళ్లకి పని పాట లేకుండా తిరుగుతున్నారు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసి ఎన్నిరోజులు అవుతుంది మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది అనుకుంటే పన్నెండు పదమూడు వందల మంది వస్తారు మనం పిలిచిన చుట్టాలే అంచనాలకు అందరూ అలాంటిది ఒక సిటీలో ఎంతమంది వస్తారని అంచనా వేస్తారు దానికి కొద్ది టైం పడుతుంది ఒక పదిహేను రోజులు అలా అయితే ఒక అవగాహనకు వస్తారు మీరు సోది ఆపండి కొద్ది రొజులు ఓపిక పట్టండి పట్టండి
అన్నా అన్నదానం పెడుతుంది నిరుపేదల కోసం కానీ అన్నం దొరికే సామాన్యుడు కూడా ఈ అన్నదానం కోసం వచ్చి నిలబడి క్యూలో తింటున్నారు దీనివల్ల నిరుపేద కి అన్నం దొరకడం లేదు దయచేసి అందరూ అర్థం చేసుకొని అన్నం దొరకని నిరుపేద కి అన్నం దొరికేలా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై టిడిపి
సాయంత్రం మందు తాగడం మానేస్తే ఈ 5/- భోజనం కోసం పడిగాపు పడాలిసిన అవసరం లేదు .. దీనికన్నా మంచి భోజనం దొరుకుతుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మంచి భోజనం దొరుకుతుంది బిచ్చగాళ్ల గా మారకండి
@@varunsap ఆ మాట ఆ దేవుడి బిడ్డ సీఎంగా ఉన్నప్పుడు, ఎందుకు చెప్పలేదు, మిస్టర్ వరుణ్, తప్పు అలా మాట్లాడవద్దు, ఏ గాలికి ఆ సాప వేత్త పనులు ఆపుకోండి, అప్పుడైనా రాష్ట్రం బాగు పడతాది!!!! 🙏🙏
అన్న కాంటీన్ అంటే డబ్బులు పెట్టి తినే శక్తి గల వాడి కోసం కాదు, నిజమైన పేదల కోసం, ప్రజలమైన మనము అన్న కాంటీన్ వెళ్లకుండా నిజమైన పేదల కోసం త్యాగం చేసి చీఫ్ మినిస్టర్ గారి అన్న కాంటీన్ scheme ను జయప్రదం చేయండి
Oh, పట్టెడన్నం పుట్టడమే కష్టం.చూస్తు చూస్తు అర్థాకలి తో అలమటించే విధంగా, ఎవరూ వడ్డించరు.ఏ చిన్న విషయం కూడా మీడియా వక్రీకరించి చూపడం సరికాదు.ఏవైనా లోటు పాట్లు, పొరబాటు జరిగితే సవరించుకునే విధంగా ఉండాలి.నా అభిప్రాయం వ్యక్తం చేశాను.దీనిపై ప్రశ్నలు పంపేవారు ఉంటారని తెలుసు.ఆకలి విలువ,అన్నం విలువ తెలిసిన వారైతే ఏ ప్రశ్నలు వేయరు.
సోదర అది మన డబ్బు మన డబ్బుతో ఆ క్యాంటీన్ నడుపుతున్నారు వాళ్ళడబ్బు కాదు ఎలక్షన్ ప్రచారం కోసం చేస్తున్న హంగామా తప్ప ప్రజలకు ఆకలి తీర్చాలని ఉద్దేశంతో మడుగు కాదు
అన్న క్యాంటీన్ అంటేనే ఆకలితో ఉన్న వాడికి ఆహారాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చేది ఆహారం కొనుక్కోగలిగే వాళ్ళు హోటల్లో తినండి కొనుక్కో లేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రం అన్నా క్యాంటీన్ భోజనం తినండి దాతలు ముందుకు వస్తే ఎంత మందికైనా పెట్టగలిగే పరిస్థితి అన్న క్యాంటీన్ కి రావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ
హలో నమస్తే అండి తెలుగు పాప్ తోటి ఛానల్ వారికి. అన్నా క్యాంటీన్ భోజనం బాగుందని ప్రజలు అందరూ చెప్తున్నారు దాన్ని ఎవరు బాగోలేదని తిరస్కరించలేదు. మొట్ట మొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఒకటి. క్వాలిటీ ఉండటం వల్ల ప్రజలు. వాళ్ళ అంచనాలకి. అక్కడ 500 మంది అనుకుంటే 1000 మంది జనం వస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా బాగుంటుంది.. టైం కూడా ఇంకొక అరగంట ఎగస్ట్రాలు గంట ఎగస్ట్రా కేటాయించుకుని సర్వే చేయగలిగితే ప్రజలకు ఇంకా బాగుంటుంది.. ఇదే విధంగా అన్నా క్యాంటీన్లో ఎక్కడ ఎక్కడ ప్రాబ్లంస్ ఉన్నాయో కనుక్కొని ఆ ఏరియా వచ్చే జనాన్ని బట్టి ఇంకొక 10000 పెంచాల్సి ఉంటుంది
మందు త్రాగటం మనేటానికి ప్రయత్నము చేయండి మధ్యము ప్రియులారా ఆ మధ్యము త్రాగే పైసా లు అన్న క్యాంటీన్ ట్రస్ట్ కు పంపించు అండి ప్రభుత్వం క సహకరించు వారు అవుతారు ప్రభుత్వము అన్నా క్యాంటీన్ ద్వారా వచ్చినవారికి కడుపు నిందా ఆహారం ప్రభుత్వము వారికి ప్రోత్సహించేవారు అవుతారు అన్నదాత సుఖీభవ
it is a good concept to give food for poor people. but has to be developed with some guidelines. 1. people those have ration card below poverty must be registered in system with bio metrics. 2. food to be given only those registered members and to be announced in display by token no .3.food will not be served those who comes after given time.4. quantity and no of items to be increased. 4.food to be served for maximum no of people attended on the particular day. 5. a provision for special like ( street beggers) people those are not having ration/aadhaar card must bring some proof for registration is implemented by government.
This is a great gesture from the Govt. Serving food for almost no cost to the people like beggars and other below povertyline community. I request to the people who can afford to buy with more cost can spare the food for those who are really poor so that the purpose of this scheme is optimised. Once again, i wish Andhra Pradesh will flourish and move forward in all sectors.
జై తెలుగుదేశం, దయచేసి అన్న క్యాంటీన్ కమిటీ వారికి నా యొక్క చిన్న విన్నపం, ఖద్దర్ చొక్కాలు ఖద్దర్ ప్యాంట్లు, తెల్ల చొక్కాలు తెల్ల పంచలు, వ్యాపారవేత్తలు, ఇస్త్రీ బట్టలు వేసుకుని వస్తున్నారు, ఇస్త్రీ బట్టలు నలగకుండా తినేసి పోతున్నారు, వాళ్లకు చెప్పండి ఆకలితో అలమటించే పేదవాడి కడుపుకి అడ్డు పడవద్దని, లేకపోతే నిజంగానే, మీ బతుకులు కూడా, వీళ్ళ లాగా మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, దేవుడు చూస్తున్నాడని చెప్పండి దయచేసి. జై జై బాబు గారు!
ప్రభుత్వంవారు అన్నా క్యాంటిన్ పేరు మీద అధ్బుతమైన పధకాన్ని కేవలం పేద ప్రజలకోసం, వారి ఆకలి తీర్చడం కోసం ప్రారంభించారు, ప్రజలు ఈపధకాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన పేదవారి ఆకలి తీరడానికి అందరం సహకరించాలి ఈ పధకం సద్వినియోగం అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మలి విడతలో వీటి సంఖ్యను పెంచేందుకు కృషి చేసే అవకాశం ఉంది......కంకిపాటి సుబ్బరాజు గాజువాక.
ఆర్థిక స్థోమతున్నవారు , మధ్యతరగతి ఆపైస్థాయివారు ఈ ఆహారానికి రావడం న్యాయం కాదు..ఎంతోకొంత డబ్బు మిగులుతుందని రాకుండా ఈ సౌకర్యాన్ని వదులుకోవడం కూడా తోటివారికి సహాయపడడంగా భావించి పేదవారినే వినియోగించుకోనివ్వాలి..ప్రభుత్వం కూడా BPL వారికే పరిమితం చేయాలి..రేషన్ కార్డ్ ను ఆధార్ కార్డ్ తో అనుసంధానించి పేదవారిని గుర్తించే చర్యలు అవసరం..తద్వారా బాక్ డోర్ పనులు, అవినీతి చేష్టలను నివారించవచ్చు..
Endi Tamil nadu lo okkapoote pedatannara? Aa vishayam Tamil annalaki telisinante champestarannoy chandrababu pettindi correct ee kaani TN Lo okkapopte annavo naaku telidu yemaido asale Tamil ki Telugu antene padadu malli canteen sangathi okati
adi oka rojulo ayye pani kadu, andulo india lo unna population ki chala time paduthundi, appati daka janalu thindi lekunda undala, anduke elopu ration cards,pensions lanti schemes undali
అసలు సమస్య ఏంటంటే ప్రతి దాంట్లో విమర్శలు ఎలా చెయ్యాలో ఆలోచిస్తారు తప్ప మంచి సలహాలు మాత్రం ఇవ్వరు ప్రతీ దానికీ రాద్దాంతం చేయడం వల్ల ఏదైనా చేయాలంటే భయపడే పరిస్థితి
అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు బాగుంది కానీ అందరికీ అందాలి కదా దాని బదులు అన్నాన్ని పార్సల్ చేసేయండి అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ లైన్ మీద ఇచ్చేయండి ఎవరికి ఆలు పట్టుకెళ్ళి తింటారు ఒక మనిషికి ఒక పార్సెల్ మాత్రమే ఇవ్వండి మినిమం 700 పార్సెల్ చేయండి అప్పుడు అందరు కడుపు నిండుతది ఇది ప్రభుత్వం గమనిస్తాదని కోరుకుంటున్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నా క్యాంటీన్ కేవలం పేద ప్రజలకు మాత్రమే ఉద్దేశించబడినది అని తెలిసి కూడా, ఎంతో కొంత డబ్బు ఉన్న వారు కూడా వాహనాల మీద వచ్చి ఇక్కడ భోజనం చేయడం అనేది మర్యాద కాదు. కొందరి అత్యాశ, కక్కుర్తి వలన ఇటువంటి గొప్ప పథకము కూడా అభాసు పాలవుతున్న ది.
అన్నా కాన్టీన్ ఉద్దేశం పేదల ఆకలి తీర్చడం. పేదల కడుపు కాడ అన్నానికి పేదలుకానివారు ఆశపడడం మంచిది కాదు. అలా ఆశపడినవారు తమ పేదరికాన్ని తామే స్వయంగా కొనితెచ్చుకున్నవారు అవుతారు. కనుక పేదల ఆకలి తీర్చేటందుకు మనం మనవంతు సహాయ పడదాం.
ముసలాయన అన్నది నిజమే ఇంటిలో ఉండగా పాపం కూటికి లేని కటిక పేదలు తినే అన్నానికి యాగబడతున్నారు.పేదవాడి ముద్దకూడ వాడిని తిననివ్వరు. మరీ సిగ్గులేకుండా .మన జనం ఆలో చించాలి.పేదవాళ్ళు తినే అన్నానికి కూడా ఇలా చేస్తే దేవుడు సహించాడు.
The way in which ‘Anna Canteens’ are maintained is excellent. Comments passed by some people - like. “ The quantity of food served should be unlimited, so that the people should go back with a feeling of having full meals” , “ The canteens are not serving to all the people who come there for food” are irrational and unreasonable. The very fact that even in regular hotels where the customers are charged at market rates, some times, it happens that the food items are exhausted and the managements fail to serve food to all . One more important point to note is that the food is served to the extent of satisfying the hunger of a common man with average consumption capacity. This is being done at just Rs.5/-. This is commendable and the State Government deserves appreciation for this.
Why state govt shoud deserves appreciation..infact state govt enclosed Anna canteens on coming to power..without any reasons .They should have started RAJANANNA CANTEENS in place of Anna canteens.. Those who are rich n can afford cooking at their houses should avoid taking food meant for Poor n destitute people .. infact these people can give donations n give services n necessary assistance.. Present state govt doesn't deserve any appreciation in this matter..
అన్న కాంటీన్ పెట్టి, 2లేదా 3 రోజులు మాత్రమే అయ్యింది. తప్పులు పట్టడం, నీతులు చెప్పడం కాదు, ఆచరణ లో చాలా కష్టం. పూర్తి tdp govt దీనిమీద ఒక ప్రణాళిక తో తప్పకుండ చేస్తుంది. ఇది కేవలం బీద వాళ్లు, కూలీలు, మాత్రమే రావాలి అంతేకాని ఫ్రీగా వస్తుంది కదా అని ఉన్నోడు లేనోడు, ప్రతిఒక్కరు భోజనం ఫ్రీ గా దొరికిందని రాకూడదు. అప్పుడే ఈ పథకము విజయవంతం అవుతుంది. మీ చానెల్స్ వాళ్ళు కూడా అభిప్రాయాలూలోటుపాట్లు, ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి లోపాలనుసరిద్దిటట్లు చేయాలి .
అన్న భోజన పథకంలో 5 రూపాయల భోజనం కోసం ఒక రోజంతా వారి వృత్తి మానుకుని భోజనానికి రావాలి అంటే సాధారణమైన వ్యక్తి ఒకరోజు ఆదాయంలో 495 రూపాయలు నష్టపోతున్నాడు దీనిని ప్రభుత్వం బరిస్తుందా బాబు గారు లేక ఐదు రూపాయలు పెట్టి భోజనం చేస్తున్న వ్యక్తి భరిస్తున్నాడు ఇది మన ప్రభుత్వాల వైఖరి
అన్న దానం అన్ని దానలకన్న మంచిది.
అన్న దాత సుఖీ భవ.
అన్నకేంటీలు సిటీలకేనా పా్లెటూరు కి ఉందా? బాబు గారికి పలే లు అంటే అసయించుకుంటారు బాబు గారూ పుటండ్జ్
@@BsrBsr-o8q బాబూ గారే కాదు బుర్రలో గుజ్జు వున్న వదేవాడైన..... వైసిపి నీ అసహ్యించు కుంటారు
దయచేసి ఇంట్లో తినే అవకాశంవున్నవారు, లేనివారికిఅవకాశం కలిగించితేదేవుడు మీ కుటుంబమును సదా కాపాడుతాడు. 🙏🙏
4:05 4:05 4:06 4:06
Yes you are correct swamy
కడుపునిండుగా పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది! కొందరు 1 కిలో తినేవాళ్ళు ఉన్నారు!100 గ్రాములు తినేవాళ్ళు ఉన్నారు! పట్టణాలలో 5 రుపాయిలకు "టీ" కూడా రావడం లేదు! నిజంగా అవసరం అయ్యేవారికి"అన్నకేటీన్ కార్డ్" లాంటిది ఇస్తే బావుంటుంది! (రేషన్ కార్డ్ లా) టిఫిన్,భోజనం 5 రూపాయిలకే దొరుకుతుంది! అడుకున్నేవాళ్ళను,తాగుబోతులను అదుపుచేయగలిగితే బావుంటుంది!(ఈ వీడియోలో కొందరు అల్లరి చేయడం చూడవచ్చు)
ప్రజలకు కొంత జ్ఞానము కలిగి ఉండాలి. ప్రతిది ప్రభుత్వం కంట్రోల్ చేయడం కష్టం
ప్రతి ఒక్కడు, మాకు కడుపు నిండా పెట్టట్లేదు పెట్టట్లేదు అని అంటున్నారు, అదే ఐదు రూపాయలు తీసుకెళ్లి, టీ షాప్ కి పోండి కనీసం బిస్కెట్ టి వస్తదా, ఉచిత భోజనం అంటే ఎంత ప్రేమరా మీకు, ఈ మాట నేను అన్నం తినే స్తోమత లేని వారిని అనటం లేదు, అన్నం తినే స్తోమత ఉండి కూడా పేదవాడి ఆకలి కడుపుకి అడ్డుపడి నుంచునే ఆ ఎదవల్ని అంటున్న??? జై తెలుగుదేశం జై జై బాబు గారు
అన్నా క్యాంటీన్లు నడపడమే పెద్ద సవాల్ ఇలాంటి చిన్న చిన్న సమస్యలు పై ప్రజలు అర్ధం చేసుకోవాలి
Very correct
❤
ఇది రెచ్చగొట్టడమే
only పేదలు మాత్రమే అయితే బాగుణ్ణు sir కొంతమంది ఇంట్లో తినే స్తోమత ఉన్న ఇక్కడే తింటున్నారు
bro.manaki vijnatha vundali. naku pettaledu anuko only tdp Valle ke pedutunnaru ani argument chestamu. vijnatha vunnollu poor family ki vadileyali
ONLY PEEDOLLU ANTE ALA TELSUKOVALI ALANTI PEEDOLANI
Yes sir that is not curret
Thinte thinani needhem poyindhi.....sthomatha unna gas subsidi evaru vadhulukoru .....Mana desam lo entha tax kattinaaa musalaadu ayithe okka rupaayi ivvaadhu government.....
Software job chesthuntee vaadiki boledu appulu untunnayi .....perhavaadu Ani cheppuku thiruguthunnaavaalllu adukku thine vallu oka roju inkam 3000 untundhi ...
దయచేసి పేదలను తిననివ్వండి. ధన్యవాదాలు CM చంద్రబాబు నాయుడు సార్. ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి.
పెద్దవాళ్లు కాకుండా వున్న వాడు వోస్తున్నాడు.. ఫ్రీ అంటే చాలు ఫైనాయిలు కూడా తాగేసే వెధవలు వున్నారు.. కొందరు తాగుడితు వెధవలు తయారయ్యారు..తాగి వచ్చిన వాడికి టోకెన్ ఇవ్వకూడదు
అన్నం పరబ్రహ్మస్వరూపం, మనిషికి జీవనాధారం అన్నం, నిరుపేదలైన ప్రజలకు వకపూటైనా కడుపునింపేందుకు మంచి సంకల్పంతో ఏర్పరచిన అన్నక్యాంటీన్ అభినందనీయం,
పొరుగు ప్రాంతాలనుంచి పనులపై రాజదానికి వచ్చిన సామాన్యులకు, కష్టజీవులకు, చిన్న కార్మికులకు, నిరుపేదలైన కార్మికులకు ఉపయోగ పడేందుకు అన్నక్యాంటీన్ లాంటి
వ్యవస్తలు ఎంతైనా అవుసరం.
ఏపనీ పాటా చేయకుండా అడుక్కుతింటూ తాగుడుకు బానిసలైనవారు కొందరు, ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని అసూయతో కొందరూ
ఏదోవకటి విమర్సిస్తూనే వుంటారు. అలాంటివారిని పట్టుకుని బలవంతంగానైనా
క్యాంటీన్ లో పనిచేయిస్తే అప్పుడు బాధలు అర్ధమై విమర్సించటం ఆపుతారు, పనిచేసుకుని బతుకుతారు.
ధనవంతులైనవారు నలుగురికి కడుపునింపే ఇటువంటి పధకాలకు తమవంతుగా సేవచేసి భగవంతుని కృపకు పాత్రులైన అంతా మంచే జరుగుతది.
పేద ప్రజలకు, అభాగ్యులకు మాత్రమే. ఈఆహారం అందించాలి. Thanq "CM" "CBN" Sir.
అన్నకెన్టీన్ లో 500 మందికి ఫుడ్ ప్రిపర్ చెయ్యగలరు. కానీ 1000 కి ఫుడ్ పెట్టాలంటే కష్టమే అవుతుంది. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. పళ్ళు ఉన్న చెట్టుకే రాతి దెబ్బ అన్నట్టు ఉంది. ప్రజల పరిస్థితి.
Avunu❤
అన్న క్యాంటీన్ 5 సంవత్సరాలకు సరిపడ ఖర్చులకు అయ్యే డబ్బులు ఒక వ్యక్తి గుంటూరు కి సంబంధించిన వ్యక్తి డొనేట్ చేసినాడు. కావున మీరు చెప్పే థాంక్స్ అతనికి చెప్పండి.
దయచేసి పేదలు నిరుపేదలు అంటే ఇల్లు వాకిలి కూడు గుడ్డ సరిగా లేనివాళ్ళకు అవకాశం ఇవ్వాలి మధ్యతరగతి ఎగువ తరగతి వాళ్ళు కొంచం అర్ధం చేసుకుని ప్రభుత్వం కల్పించిన ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరిస్తే మంచిది
Nijamey yes yes 😊
దయచేసి పేద వారికి కి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాను బోజనము దొరకని పేద వారు చాలా మంది ఇబ్బంది
పడుతున్నారు
మీ మీడియా వాళ్లకి పని పాట లేకుండా తిరుగుతున్నారు అన్నా క్యాంటీన్లు స్టార్ట్ చేసి ఎన్నిరోజులు అవుతుంది మన ఇంట్లో ఫంక్షన్ జరిగితే ఫంక్షన్ హాల్లో వెయ్యి మంది అనుకుంటే పన్నెండు పదమూడు వందల మంది వస్తారు మనం పిలిచిన చుట్టాలే అంచనాలకు అందరూ అలాంటిది ఒక సిటీలో ఎంతమంది వస్తారని అంచనా వేస్తారు దానికి కొద్ది టైం పడుతుంది ఒక పదిహేను రోజులు అలా అయితే ఒక అవగాహనకు వస్తారు మీరు సోది ఆపండి కొద్ది రొజులు ఓపిక పట్టండి పట్టండి
yes
venky d
yes
Yes your right
కరెక్ట్ గా చెప్పారు బ్రదర్ ఎప్పుడు ఏమేమి దొరుకుతుందా యేసు పడేద్దాం అని చెప్పి చూస్తుంటారు టీవీ ఛానల్ వాడు
Super chepparu bro tv vallaki
అన్నా అన్నదానం పెడుతుంది నిరుపేదల కోసం కానీ అన్నం దొరికే సామాన్యుడు కూడా ఈ అన్నదానం కోసం వచ్చి నిలబడి క్యూలో తింటున్నారు దీనివల్ల నిరుపేద కి అన్నం దొరకడం లేదు దయచేసి అందరూ అర్థం చేసుకొని అన్నం దొరకని నిరుపేద కి అన్నం దొరికేలా సహకరిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను జై టిడిపి
Pls pls help them poor people not middle or rich people 🙏🙏🙏
Guys that is for poor and not for middle class and high class, think once before going there.
Whoever feel poor will go and eat...what's your problem.
Being rich is a crime in India? What do you mean by rich?
NarasimhaRao Pothineni enti bro rich poor ani evadu mundu velthe valu tintaru evadiki 5 rupees lunch vadilesi 100 rupees lunch tinadu kada
If someone want to try this 5Rs meal he will eat.
I will go and eat in a big hotel. I can't eat in such places even if they give free.
middle class struggling hard to survive.Government is not taking care of middle class...GOVT stuck with vote bank politics.
RamkyR babu middle class vallaki andeyi vallkandutayi, idi poor people kosam, dayachesi sthomatha vunnavallu velloddu, Adey naa request.
కడుపు నిండా అంటే ఎవరికడుపుకు ఎంత తింటారో ఎవరికి తెలుస్తుంది. కామెంట్ చేసేముందు ఒక్క సారి ఆలోసించండి.లిమిట్ లేకపోతే వేస్ట్ ఎక్కువఔతుంది
Yes yes
సాయంత్రం మందు తాగడం మానేస్తే ఈ 5/- భోజనం కోసం పడిగాపు పడాలిసిన అవసరం లేదు .. దీనికన్నా మంచి భోజనం దొరుకుతుంది మీ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా మంచి భోజనం దొరుకుతుంది బిచ్చగాళ్ల గా మారకండి
ఎరా వరుణ్ వైసీపీ నా నీ ది
Nijamayina pedavadiki annam lettali.taagubotu yedavalaki pachi manchineeru kooda freega yivvakoodadu.ade dharmamkooda.
మందుకూడా ఐదురూపాయలకే ఇవ్వండి అన్నాకేంటీన్ వద్దే
🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@@varunsap ఆ మాట ఆ దేవుడి బిడ్డ సీఎంగా ఉన్నప్పుడు, ఎందుకు చెప్పలేదు, మిస్టర్ వరుణ్, తప్పు అలా మాట్లాడవద్దు, ఏ గాలికి ఆ సాప వేత్త పనులు ఆపుకోండి, అప్పుడైనా రాష్ట్రం బాగు పడతాది!!!! 🙏🙏
Be positive good program slowly continue This AP TDP people response is well CBN great leader✌✌✌✌👌👌👌
వైట్ కార్డు తెచ్చుకోమనండి వైట్ గాటు ఆధార్ కార్డు కూడా తాగుబోతులు బేవర్స్ కూడా వస్తారు కానీ ఆకలికి వెళ్దాం ఉండేవాళ్ళు ఉపయోగించి అంటా
అన్న కాంటీన్ అంటే డబ్బులు పెట్టి తినే శక్తి గల వాడి కోసం కాదు, నిజమైన పేదల కోసం, ప్రజలమైన మనము అన్న కాంటీన్ వెళ్లకుండా నిజమైన పేదల కోసం త్యాగం చేసి చీఫ్ మినిస్టర్ గారి అన్న కాంటీన్ scheme ను జయప్రదం చేయండి
ఆంధ్రప్రదేశ్ లో బిచ్చగాళ్లు ఎంతమందిని లెక్కపట్టవలసిన అవసరం లేదు అన్నా క్యాంటీన్ల దగ్గర చూస్తే సరిపోతుంది
బిక్షగాళ్ల జనాభా మీద పి.హెచ్.డి ఏమైనా చేస్తున్నావా? శీఘ్రంగా నీకూ అక్కడ తినే అవకాశం భగవంతుడు కలిగించుగాక.
Please tell me when which date open Annacantain at srikakulam district sir
Nice survey Bro ..... Great job
Where location
Jai NTR Jai TDP Sri Nara Chandra Babu Naidu Garu Development Care Of Address 👌🙏💐✌️💪😗 😘😊
ఈ అబ్బాయి చాలా చక్కగా కరెక్ట్ గా చెప్పాడు. అందరికి సన్ని దొరకాలి సంటే కష్టం. ఏదైనా ఫంక్షన్స్ వెళ్ళితేనే ఆఖరుకు వెళ్ళితే ఏమివుండవు.
రాజశేఖర్ రెడ్డిగారు ఆరోగ్యశ్రీ , ఫీ రీయింబర్స్మెంట్ మరియు రేషన్ కిలో 2/- బియ్యం 2008 లో పెట్టారు.
Ration biyyam 2/- NTR pettaru not YSR
పక్కనుంచి కొడుకు 45 వేల కోట్లు స్కాన్ చేశాడు
కిలో₹2/-ki ఇచ్చింది NTR garu.
Ntr గారు ముందే ఈ పధకాలు పెట్టారు 1988 లొనే
Oh, పట్టెడన్నం పుట్టడమే కష్టం.చూస్తు చూస్తు అర్థాకలి తో అలమటించే విధంగా, ఎవరూ వడ్డించరు.ఏ చిన్న విషయం కూడా మీడియా వక్రీకరించి చూపడం సరికాదు.ఏవైనా లోటు పాట్లు, పొరబాటు జరిగితే సవరించుకునే విధంగా ఉండాలి.నా అభిప్రాయం వ్యక్తం చేశాను.దీనిపై ప్రశ్నలు పంపేవారు ఉంటారని తెలుసు.ఆకలి విలువ,అన్నం విలువ తెలిసిన వారైతే ఏ ప్రశ్నలు వేయరు.
ఈ పాపులర్ టీవీ వాడు అన్న క్యాంటీన్ బ్యాడ్ చేయడం చాలా ప్రయత్నం చేస్తున్నావ్ అర్థమవుతుంది
ఈ రోజుల్లో ఐదు రూపాయలకి టి రాదు భోజనం దొరుకుతుంది అంటే ఎంతో ఆనందం
సోదర అది మన డబ్బు మన డబ్బుతో ఆ క్యాంటీన్ నడుపుతున్నారు వాళ్ళడబ్బు కాదు ఎలక్షన్ ప్రచారం కోసం చేస్తున్న హంగామా తప్ప ప్రజలకు ఆకలి తీర్చాలని ఉద్దేశంతో మడుగు కాదు
అన్న క్యాంటీన్ అంటేనే ఆకలితో ఉన్న వాడికి ఆహారాన్ని ఇచ్చి ఆనందాన్ని ఇచ్చేది ఆహారం కొనుక్కోగలిగే వాళ్ళు హోటల్లో తినండి కొనుక్కో లేని పరిస్థితిలో ఉన్న వారికి మాత్రం అన్నా క్యాంటీన్ భోజనం తినండి దాతలు ముందుకు వస్తే ఎంత మందికైనా పెట్టగలిగే పరిస్థితి అన్న క్యాంటీన్ కి రావాలని ఆ భగవంతుని మనసారా కోరుకుంటూ
Great English
After elections anna canteen continue avuthada ???
Last token person u great bro ,u understand well
Athanu lanti vallu kakunda poor people vasthey baguntundi
పేద వాళ్ళను గుర్తుంచ్చి ఒక ఐడి కార్డు ఇవ్వాలి,అలాగే ఆర్థికముగా వున్న వాళ్ళు దయచేసి అన్నా క్యాంటీన్లుకు వెల్లవద్దు
Good idea for urban poor...
This is copy,political stunt don't be get fooled.everybody smelled it.Corrupting the public
హలో నమస్తే అండి తెలుగు పాప్ తోటి ఛానల్ వారికి. అన్నా క్యాంటీన్ భోజనం బాగుందని ప్రజలు అందరూ చెప్తున్నారు దాన్ని ఎవరు బాగోలేదని తిరస్కరించలేదు. మొట్ట మొదటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అది ఒకటి. క్వాలిటీ ఉండటం వల్ల ప్రజలు. వాళ్ళ అంచనాలకి. అక్కడ 500 మంది అనుకుంటే 1000 మంది జనం వస్తున్నారు దానికి తగ్గట్టుగా ఏర్పాటు చేయవలసిందిగా బాగుంటుంది.. టైం కూడా ఇంకొక అరగంట ఎగస్ట్రాలు గంట ఎగస్ట్రా కేటాయించుకుని సర్వే చేయగలిగితే ప్రజలకు ఇంకా బాగుంటుంది.. ఇదే విధంగా అన్నా క్యాంటీన్లో ఎక్కడ ఎక్కడ ప్రాబ్లంస్ ఉన్నాయో కనుక్కొని ఆ ఏరియా వచ్చే జనాన్ని బట్టి ఇంకొక 10000 పెంచాల్సి ఉంటుంది
CBN is a great and dynamic LEADER
మందు త్రాగటం మనేటానికి ప్రయత్నము చేయండి మధ్యము ప్రియులారా ఆ మధ్యము త్రాగే పైసా లు అన్న క్యాంటీన్ ట్రస్ట్ కు పంపించు అండి ప్రభుత్వం క సహకరించు వారు అవుతారు ప్రభుత్వము అన్నా క్యాంటీన్ ద్వారా వచ్చినవారికి కడుపు నిందా ఆహారం ప్రభుత్వము వారికి ప్రోత్సహించేవారు అవుతారు అన్నదాత సుఖీభవ
2:50 at that poor men speaking English fluently
అన్నదాత సుఖీ భవ!🎉2:00 ఇతను చెప్పింది కరెక్ట్,పేదవారి కోసం పెడితే ఆర్ధికం గా బాగున్నవారు కూడా అన్నా క్యాంటీన్ కి వచ్చి టిఫిన్,భోజనం చేయడం...🤭🤔🙄
very good , cbn is great
Nara Lokesh naidu is so great
Srinivas Yerram ! నిజమా
Poor people are missing there food because of middle class people
తెల్లకార్డు ఉన్నవాళ్ళే కదా మనుషులు.వాళ్ళవరకే పెట్టండి.ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.
Last person matladindi correct ...AP vallanu evaru Bagu paracharu ane dhaniki Edi Koda oka nidarsanam
Ram Reddy గారు ! బాగు ........ఏవరి బాగు .....
,
it is a good concept to give food for poor people. but has to be developed with some guidelines. 1. people those have ration card below poverty must be registered in system with bio metrics. 2. food to be given only those registered members and to be announced in display by token no .3.food will not be served those who comes after given time.4. quantity and no of items to be increased. 4.food to be served for maximum no of people attended on the particular day. 5. a provision for special like ( street beggers) people those are not having ration/aadhaar card must bring some proof for registration is implemented by government.
కూటమిప్రభుత్వం ప్రజల్ని అడుక్కుతినే వారిగా తీర్చి0ది
తక్కువ ధరకు మద్యం సేవించి మద్యంమాత్తులో విచక్షణ రహితంగా తిరగమని పోత్సహిస్తుంది.😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
leni vallu Sunday ekkada povali cheppandi sir
jai hoo Chandra Babu sir jai hoo
This is a great gesture from the Govt. Serving food for almost no cost to the people like beggars and other below povertyline community. I request to the people who can afford to buy with more cost can spare the food for those who are really poor so that the purpose of this scheme is optimised. Once again, i wish Andhra Pradesh will flourish and move forward in all sectors.
He is doing good
జై తెలుగుదేశం, దయచేసి అన్న క్యాంటీన్ కమిటీ వారికి నా యొక్క చిన్న విన్నపం, ఖద్దర్ చొక్కాలు ఖద్దర్ ప్యాంట్లు, తెల్ల చొక్కాలు తెల్ల పంచలు, వ్యాపారవేత్తలు, ఇస్త్రీ బట్టలు వేసుకుని వస్తున్నారు, ఇస్త్రీ బట్టలు నలగకుండా తినేసి పోతున్నారు, వాళ్లకు చెప్పండి ఆకలితో అలమటించే పేదవాడి కడుపుకి అడ్డు పడవద్దని, లేకపోతే నిజంగానే, మీ బతుకులు కూడా, వీళ్ళ లాగా మారే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని, దేవుడు చూస్తున్నాడని చెప్పండి దయచేసి. జై జై బాబు గారు!
Vunna vaallu lenivaallani tine tindi daggara kuda brathakanivvadam ledaa...🤭
Hatha vidi...🤦
Madhu Krish ! my friend first you may see video ; last persons are hunger but who took before them ? local చోటా మోటా leaders
Number of canteens to be incresed.
Tammudu okati gamaninchali quality bhavunte yakkuva mandi vastaanu stomata unnavaaru kudaa vastaaru....raddi vuntadi..
Quality bhagopote bhagoledu antaaru yavvaru raaru scheme fail avutundi
Konni samasyalu unnai
ప్రభుత్వంవారు అన్నా క్యాంటిన్ పేరు మీద అధ్బుతమైన పధకాన్ని కేవలం పేద ప్రజలకోసం, వారి ఆకలి తీర్చడం కోసం ప్రారంభించారు, ప్రజలు ఈపధకాన్ని అర్థం చేసుకొని ప్రభుత్వానికి సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నిజమైన పేదవారి ఆకలి తీరడానికి అందరం సహకరించాలి ఈ పధకం సద్వినియోగం అయితే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మలి విడతలో వీటి సంఖ్యను పెంచేందుకు కృషి చేసే అవకాశం ఉంది......కంకిపాటి సుబ్బరాజు గాజువాక.
TDP ni Tittalante direct Ga tittandi kanee "Ardhakali " Anakandi
5 RS ki Oka plate iste
Inko 5 RS ki Inko Plate teesukondi
TDP TDP ! అపుడు కడుపు నిండాలి అంటే బయటి రేటు అవుద్ది కదండీ....
ఆర్థిక స్థోమతున్నవారు , మధ్యతరగతి ఆపైస్థాయివారు ఈ ఆహారానికి రావడం న్యాయం కాదు..ఎంతోకొంత డబ్బు మిగులుతుందని రాకుండా ఈ సౌకర్యాన్ని వదులుకోవడం కూడా తోటివారికి సహాయపడడంగా భావించి పేదవారినే వినియోగించుకోనివ్వాలి..ప్రభుత్వం కూడా BPL వారికే పరిమితం చేయాలి..రేషన్ కార్డ్ ను ఆధార్ కార్డ్ తో అనుసంధానించి పేదవారిని గుర్తించే చర్యలు అవసరం..తద్వారా బాక్ డోర్ పనులు, అవినీతి చేష్టలను నివారించవచ్చు..
ఆకలి ప్రతీమానవునిసొత్తు కేడర్లు పెట్టిచంపకండి
Arey orange dress
Lo
Unna ambothu neku entha petinaa saripodu ra babu
This is movie drama (acting) UpTo elections ending canteen ( movie name) Ardhaakali,,,,,,,,,, always Ardhaakali
Entha decent ga unnayi canteens...
Moodu pootala peduthunnarante great.
TN , Hyd lo lunch maatrame pedatharu.
Stall bayata nunchuni thini velli Povatame akkada.
Yem Chesina CBN , pucca ga cheastharu.
RAMESH ! ఏంటీ రమేషూ మరీనూ తిని ఆందులో పడుకుంటారా ఏంటిది
Durga Rao Ayyo Raaoo endhi abbaya itla undavu.... Pandukotaaniki, undataaniki NTR illu decentttt ga kaatti isthu undaaru.... Iyi NTR canteens ,thinatame ... pandukokoodhu samy. Kharma....
Durga Rao meeku samskaram chalaa ekkuva.... Hahahahaha
Endi Tamil nadu lo okkapoote pedatannara? Aa vishayam Tamil annalaki telisinante champestarannoy chandrababu pettindi correct ee kaani TN Lo okkapopte annavo naaku telidu yemaido asale Tamil ki Telugu antene padadu malli canteen sangathi okati
That guy who spoke between 10:20 and 11:10, about token 530 is exactly correct... Kontha varaku adjust avvali
5rs avasaram ledu 20 teesukondi but andariki bojanam dorikela chodandi
Rice ekkuvaga pedite baguntundi. Akali tirali kada sir.
Janala living standards penchandi
adi oka rojulo ayye pani kadu, andulo india lo unna population ki chala time paduthundi, appati daka janalu thindi lekunda undala, anduke elopu ration cards,pensions lanti schemes undali
Bossu yee state lo living standards perigeyemo ee 4 years lo koncham chepandi
మనం ఒకరికి బొజనమ్ పెట్టక పొయన పరవాలేదు కాని పేద ప్రజల కొసం పెట్ట అన్నం ఉన్న వాడికి కాదు దాయచ్ అర్ధం చేసుకో 🙏🙏🙏
Tdp news
నిజమైన పేదల్ని గుర్తించి కార్డులివ్వాలి. టిఫిన్, భోజనవేళలు పెంచాలి. కనీసం 1000 మందికి ఏర్పాటు చెయ్యాలి. ఈ క్యాంటీన్ ల మిద్దె మీదే మరో హాలు కట్టాలి.
అన్నదాత సుఖీభవ
అసలు సమస్య ఏంటంటే ప్రతి దాంట్లో విమర్శలు ఎలా చెయ్యాలో ఆలోచిస్తారు తప్ప మంచి సలహాలు మాత్రం ఇవ్వరు ప్రతీ దానికీ రాద్దాంతం చేయడం వల్ల ఏదైనా చేయాలంటే భయపడే పరిస్థితి
Super but pedhavadiki andhali
It is a good idea if it reaches the common man and needy peaple
unnavallu kastha alochinchandi
venkat rao Nilirotu better comments sir
30 రూపాయలకు ఎవడ్రా భోజనం పెట్టేటోళ్ళు?... ప్లేటు భోజనం 80రూ...
పెడితే కడుపు నిండా పెట్టండి లేకపోతే మూసేయండి మాకు చేతకాదని ఎలక్షన్ ముందు ఓట్లు కోసం బిల్డప్ మాత్రం ఇవ్వకండి
Yes we are also face this problem just vist and im see
sudheer p yes bro leki gallu antha youtube lone e sari tdp eh
Useless fellows
ఉచిత భోజనాలు పెట్టి సంవత్సరానికి రెండు జతలబట్టలు పెడితే అదే నిజమయిన ప్రజాస్వామ్యం.
JAI CHANDRA BABU
అరే బాబు.... స్థోమత ఉన్నవారు అన్నా క్యాంటీన్ లలో తినకండి.... పాపం లేనివారు ఇబ్బంది పడుతున్నారు...
TDP HATAO AP BACHAO
phaneendra babu comedy
phaneendra babu pawala jailu pakshi hatawo Desh bachavo
MADHU BABU DEVAPATHNI pawala jail entanna?
muyra
కరెక్ట్ 1000%
ప్రారంభమైన రోజునే కెమెరా పెట్టిన మనిషిని అనాలి . మూడు నాలుగు రోజుల తరువాత అభిప్రాయ సేకరణ ప్రక్రియ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం . 😂😅😂😅😂
అన్నా క్యాంటీన్లో భోజనం పెడుతున్నారు బాగుంది కానీ అందరికీ అందాలి కదా దాని బదులు అన్నాన్ని పార్సల్ చేసేయండి అప్పుడు వచ్చిన వాళ్ళందరికీ లైన్ మీద ఇచ్చేయండి ఎవరికి ఆలు పట్టుకెళ్ళి తింటారు ఒక మనిషికి ఒక పార్సెల్ మాత్రమే ఇవ్వండి మినిమం 700 పార్సెల్ చేయండి అప్పుడు అందరు కడుపు నిండుతది ఇది ప్రభుత్వం గమనిస్తాదని కోరుకుంటున్నా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Excellent scheme by Chandrababu garu and Kootamy government. All Telugu public will support Anna canteen.
అన్నా క్యాంటీన్ కేవలం పేద ప్రజలకు మాత్రమే ఉద్దేశించబడినది అని తెలిసి కూడా, ఎంతో కొంత డబ్బు ఉన్న వారు కూడా వాహనాల మీద వచ్చి ఇక్కడ భోజనం చేయడం అనేది మర్యాద కాదు.
కొందరి అత్యాశ, కక్కుర్తి వలన ఇటువంటి గొప్ప పథకము కూడా అభాసు పాలవుతున్న ది.
అన్నా కాన్టీన్ ఉద్దేశం పేదల ఆకలి తీర్చడం. పేదల కడుపు కాడ అన్నానికి పేదలుకానివారు ఆశపడడం మంచిది కాదు. అలా ఆశపడినవారు తమ పేదరికాన్ని తామే స్వయంగా కొనితెచ్చుకున్నవారు అవుతారు. కనుక పేదల ఆకలి తీర్చేటందుకు మనం మనవంతు సహాయ పడదాం.
ముసలాయన అన్నది నిజమే ఇంటిలో ఉండగా పాపం కూటికి లేని కటిక పేదలు తినే అన్నానికి యాగబడతున్నారు.పేదవాడి ముద్దకూడ వాడిని తిననివ్వరు. మరీ సిగ్గులేకుండా .మన జనం ఆలో చించాలి.పేదవాళ్ళు తినే అన్నానికి కూడా ఇలా చేస్తే దేవుడు సహించాడు.
Today's Backbone of india is agriculture please save the farmers
పేదవాడికి భోజనం దొరకట్లేదు ఉన్నవాడే కె భోజనం దయచేసి పేదవాడికి భోజనం పెట్టండి దేవుడు మీకు ఎప్పుడు చల్లగా చూస్తాడు
Adi prajallo marpu ravali govt emiçhestadi
The way in which ‘Anna Canteens’ are maintained is excellent. Comments passed by some people - like. “ The quantity of food served should be unlimited, so that the people should go back with a feeling of having full meals” , “ The canteens are not serving to all the people who come there for food” are irrational and unreasonable. The very fact that even in regular hotels where the customers are charged at market rates, some times, it happens that the food items are exhausted and the managements fail to serve food to all . One more important point to note is that the food is served to the extent of satisfying the hunger of a common man with average consumption capacity. This is being done at just Rs.5/-. This is commendable and the State Government deserves appreciation for this.
Why state govt shoud deserves appreciation..infact state govt enclosed Anna canteens on coming to power..without any reasons .They should have started RAJANANNA CANTEENS in place of Anna canteens..
Those who are rich n can afford cooking at their houses should avoid taking food meant for Poor n destitute people .. infact these people can give donations n give services n necessary assistance..
Present state govt doesn't deserve any appreciation in this matter..
ఉద్యోగాలు చేసేవారు ఎవరు,కూలిపని చేసేవారు ఎవరో ముందుగా తెలుసుకోవాలి. దానిని బట్టి భోజనాలు ఏర్పాటు చేయాలి.షాప్ ఓనర్ లు, మొదలైన వారిని గుర్తించండి
Lekka prakaaram peduthunnappudu anni items chivaridaaka vundaaliga
మీడియా వాళ్ళు వీడియో అందరూ చూడాలని నెగిటివ్ tags పెట్టకండి.
అన్న కాంటీన్ పెట్టి, 2లేదా 3 రోజులు మాత్రమే అయ్యింది. తప్పులు పట్టడం, నీతులు చెప్పడం కాదు, ఆచరణ లో చాలా కష్టం. పూర్తి tdp govt దీనిమీద ఒక ప్రణాళిక తో తప్పకుండ చేస్తుంది. ఇది కేవలం బీద వాళ్లు, కూలీలు, మాత్రమే రావాలి అంతేకాని ఫ్రీగా వస్తుంది కదా అని ఉన్నోడు లేనోడు, ప్రతిఒక్కరు భోజనం ఫ్రీ గా దొరికిందని రాకూడదు. అప్పుడే ఈ పథకము విజయవంతం అవుతుంది. మీ చానెల్స్ వాళ్ళు కూడా అభిప్రాయాలూలోటుపాట్లు, ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లి లోపాలనుసరిద్దిటట్లు చేయాలి .
అన్న కాంటీన్ అనేది పేద వాళ్ళ కోసం పెట్టింది పేదవాళ్ళు తింటే బాగుంటుంది
Good 👍👍 👍👍👍
అన్న భోజన పథకంలో 5 రూపాయల భోజనం కోసం ఒక రోజంతా వారి వృత్తి మానుకుని భోజనానికి రావాలి అంటే సాధారణమైన వ్యక్తి ఒకరోజు ఆదాయంలో 495 రూపాయలు నష్టపోతున్నాడు దీనిని ప్రభుత్వం బరిస్తుందా బాబు గారు లేక ఐదు రూపాయలు పెట్టి భోజనం చేస్తున్న వ్యక్తి భరిస్తున్నాడు ఇది మన ప్రభుత్వాల వైఖరి
Panimanukoni yendukuvastaruralafoot
కూలివాళ్ళని బాటసారులకు అన్నం తినే లాగ చేయండి జై శ్రీ రామ్ జై భారత్ జై అన్నాకెటిన్ ❤
పేద వాళ్ళ కోసం పెట్టిన క్యాంటిన్ లో డబ్బు వున్న వాళ్ళు తినకూడదు అనే జ్ఞానం ప్రజల కు ఉండాలి. గవర్నమెంట్ అన్ని చూడాలి అంటే కష్టం.
మతిలేని ప్రజలు ఇస్టమొచ్చినట్లు మాట్లాడేప్పుడు నేను గమనించా నిరుపేదలకుఈపధకంచేరుటలేదు కాదనేదమ్మున్నవాళ్ళు కేంటీన్లుదగ్గర నా సవాల్ స్వీకరించి జవాబివ్వండి
మధ్యాన్నబోజనం అంటే 3వరకు ఒకే అధి పద్దతి అంతేకాని ఇదేంటి వాల్లైస్తమొచ్చినప్పుడువస్తారు అన్నివుందాలంటే కష్టం