Ahobilam Temples Tour - Kurnool - Andhra Pradesh - ComeTube Exclusive Video

Поділитися
Вставка
  • Опубліковано 2 жов 2024
  • Ahobilam Temples Tour - Kurnool - Andhra Pradesh - ComeTube Exclusive Video
    గమనిక : ఈ వీడియోలోని గైడ్ లింగమయ్య గారు 03-8-2023న చనిపోయారని తెలిసింది. అందువల్ల ఆయన నెంబర్ కి కాల్ చెయ్యవద్దని మనవి.
    Watch my other Videos Too....
    Hyderabad Zoo - • NEHRU ZOO HYDERABAD - ...
    Papikondalu Complete Tour - • Papikondalu Complete T...
    Yadagirigutta Temple Tour - • Yadagirigutta Temple T...
    Vikarabad Ananthagiri Temples - • Ananthagiri Temples - ...
    Kuntala Waterfalls - Adilabad - • Kuntala Waterfall, Adi...
    Bidar Fort in Karnataka - • Historical Bidar Fort ...
    Srisailam Dam Bike Journey - • Srisailam Dam - Mallel...
    Devunigutta Temple - • Amazing Devunigutta Te...
    Supreme Chef Ranger Mettalic Mixer Grinder Review - • Supreme Chef Ranger Me...
    For more Videos -
    Please Subscribe my UA-cam Channel - goo.gl/cd3yBR
    Like me on Facebook: goo.gl/khGnsc
    Follow me on Twitter At : goo.gl/b8Wh8c
    Circle me on ComeTube G+: goo.gl/yQLfc6
    For more fun, visit: goo.gl/cMxvcH
    For knowledge and fun, visit: goo.gl/c4snyJ
    For Fashion, Designs, trends, visit: goo.gl/PthNZW
    For UFOs, NASA News, visit: goo.gl/g6fhCN
    For General Knowledge, visit: goo.gl/gzxc3Z
    Thank you. Have a nice day..!!

КОМЕНТАРІ • 506

  • @avbuddha1685
    @avbuddha1685 4 роки тому +2

    చాలా బాగుంది. బాగా విశదీకరించారు. మాలాంటి వయో వ్రుధ్ధులు చూచి తరలించేందుకు మీ ప్రయాసలకు క్రుతగ్్యతాభివందనములు.

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 5 років тому +1

    వీడియో చాలా డీటెయిల్ గా ఇచ్చారు . చాలా బాగుంది .ఎక్కువ మంది 2,3 నరసింహస్వామి ఆలయాలను మాత్రమే చూస్తున్నారు . మేము కూడా వేళ్ళ లేక 3 ఆలయాలను చూడ గలిగాము . మీ వలన మిగతా వాటిని కూడా దరిసించగలిగాం ,మీకు చాలా కృతజ్ఞతలు ,చాలా ఋణపడతాము . Many many thanks to you for posting this type of wonderful post .

  • @nithinedits1957
    @nithinedits1957 3 роки тому +5

    Super bro మేము వెళ్ళాలి అనుకుటున్నం అప్పుడు నీ వీడియో మాకు గైడ్ గా మారింది

  • @sraghukumar77
    @sraghukumar77 4 роки тому +8

    ఓ జ్ఞాన విజ్ఞాన హిందులరా మేల్కొనండి....
    ఓం నమో నృసింహ స్వామి యే నమః
    ఓం నమో వేంటేశాయ నమః
    🙏🙏🙏🙏🙏🙏
    ప్రతి భక్తుడు ఒక చిటి లో రాసి హుండీ లో వెయ్యండి. ఇది హిందూ ధర్మ సంర్షణ మంత్రం..
    🙏🙏🙏 స్వామీ మీకు హృదయ పూర్వకము గా సమర్పించుకునే కానుకలు నా కోర్కెలు తీర్చాలి, హిందూ సంప్రదాయ పరిరక్షణకు మాత్రమే వినియోగించాలని ప్రార్థన. స్వామీ మా కానుకలు పై వేరే సంకల్పం గల వారిని
    శిక్షించి, తొలగించు...నీ భక్తుడు.🙏🙏🙏

  • @uniqueh7284
    @uniqueh7284 5 років тому +34

    *నేను అహోబిలం గురించి సంవత్సరం నుండి గూగుల్ లొ వెతుకుతున్నాను కాని సరైన వీడియో దొరకలేదు కాని ఈరోజు 100% సరైన సమాచారం అందించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు .*

    • @srinivasradhe2976
      @srinivasradhe2976 4 роки тому +1

      MANO VAANCHA FALA SIDDI RASTHU

    • @varaprasad9734
      @varaprasad9734 4 роки тому +1

      It is great pleasure to me
      to have view this video for which I think good thoughts in my mind about Lord Sri Lakshmi Narasimha swamy

    • @collective.world.0072
      @collective.world.0072 3 роки тому

      I'm from ahobilam sir 🙏🏻

    • @yadaiahgoudramunigari4142
      @yadaiahgoudramunigari4142 Рік тому

      Vidio bagundi, kastam aina prayanam la undi, danya vadam.

  • @uniqueh7284
    @uniqueh7284 5 років тому +8

    *అలాగే శ్రీశైలం ,. యాగంటి ఆలయం గురించి పూర్తి వివరాలు తెలుపగలరు*

  • @Yallashomerecipes
    @Yallashomerecipes Рік тому +1

    Very useful upload thanks for sharing Anna. Memu velladam anukuntunam

  • @umasudha5304
    @umasudha5304 4 роки тому +8

    ఓం నమో లష్మినారాయణ

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +1

    అంత పెద్ద అడవులలో పెద్ద పెద్ద వృక్షాలు కొండలు ఉన్నాయని విన్నాము అటువంటి అడవులలో అంత పెద్ద క్షేత్రాన్నే కట్టించారు ఎవరో మహారాజులు

  • @kishorebhanu6879
    @kishorebhanu6879 5 років тому +43

    వీడియో చాలా ఓపికిగా చేశారు...
    చాలా ఉపయోగకరం....
    చాలా ఎక్కువ గా షేర్ చేస్తాను...
    ఇలాంటివి ఇంకా వీడియోస్ చేయండి బ్రదర్

  • @ramanjaneyuluram7336
    @ramanjaneyuluram7336 3 роки тому +1

    Thank you so much for sharing this video with valuable information. Please tell how much they are changing for guide.

    • @cometubetourism
      @cometubetourism  3 роки тому

      At that time i paid Rs.900. You may negotiate. No fixed charges.

  • @swamygangarapoina83
    @swamygangarapoina83 4 роки тому +4

    ఇలాంటి.పూన్యక్షేత్రాలుఇంకన్నోచూపించండి.మీకుధన్యావాదములు.🌹🙏

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +1

    ఈ ఆలయ విశేషాలు చాలా విన్నాము అది ఎవరు కట్టించారు ఎన్నో శతాబ్దంలో కట్టించారు చెప్పండి

  • @reddychintu
    @reddychintu 4 роки тому +6

    TTD వాళ్ళు నిద్రపోతున్నట్లు ఉంది, అహోబిలం దేవాలయం చూస్తేనే అర్థం అవుతాంది.

    • @vinay9053
      @vinay9053 3 роки тому

      Ee temple TTD kidi raadu. Ahobilam mutt control chestundi.

  • @aashrithweaves4238
    @aashrithweaves4238 5 років тому +2

    Nice video Brother. I'm regularly watching your videos and visiting the places you went. You have good taste.☺️

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 4 роки тому +7

    అహోబిలం క్షేత్రాన్ని గురించి చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.
    ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః.🙏🙏🙏🙏🙏

  • @mallikarjunavengala5503
    @mallikarjunavengala5503 4 роки тому +1

    Chala bavundi

  • @nbhaskarcherry5927
    @nbhaskarcherry5927 4 роки тому +6

    చాలా బాగా చెప్పారు బ్రదర్
    👌👌👌👌👌

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +1

    శిల్ప సంపద ఆలయం యొక్క కట్టడాలు చాలా బాగున్నాయి

  • @yagnamoorthisharadamba9349
    @yagnamoorthisharadamba9349 4 роки тому +1

    చాలాబాగా చూపించావునయనా!!!ప్రత్యక్ష్యంగామాలాంటివాళ్ళమువెళ్ళలేనిక్షేత్రాన్ని!!

    • @cometubetourism
      @cometubetourism  4 роки тому

      చాలా ఆనందంగా ఉంది. వీలైతే... ua-cam.com/play/PLT16YoaJN_GGe2C18M090BlvV6qyNdGTY.html ఇవి కూడా చూడండి. అన్నీ ఇలాగే వివరంగా ఉంటాయి.

  • @Kiran-zc4ls
    @Kiran-zc4ls 4 роки тому +2

    Anni 9 rupalaku okate pic chudedutunnaru..
    Garba gudi lo devunni chupinchatledu ani
    Cheppandi....
    Dont cheat

    • @cometubetourism
      @cometubetourism  4 роки тому

      కిరణ్ జీ... రెండు విషయాలు... పాయింట్ 1. నేను ఒకే రూపాన్ని మళ్లీ మళ్లీ చూపించలేదు. స్వామి అన్ని రూపాలనూ (9 రూపాలను) చూపించాను. మరో విషయం గర్భ గుడిలో స్వామి రూపాలను వీడియో తియ్యనివ్వరు. అందువల్ల నవగ్రహ ఆలయంలో స్వామి 9 రూపాల్నీ వీడియో తీసుకొని... వాటిని ఆయా ఆలయాల్లో ఉండే స్వామి స్వరూపాలకు బదులు చూపించాను. తద్వారా అక్కడ స్వామి రూపం ఎలా ఉంటుందో ఉదాహరణగా చూపించాను. పాయింట్ 2.నేను ఎక్కడా గర్భగుడిలో స్వామి రూపం అదే అని చెప్పలేదు. దయచేసి చీట్ చేశానని అనకండి. నాకు ఆ అవసరం లేదు. మీరు వీడియో HD క్వాలిటీలో మరోసారి చూస్తే... స్వామి 9 రూపాలూ వాటి మధ్య తేడాలను గమనించగలరు. ఇప్పటికీ నేను చీట్ చేశాననే మీరు భావిస్తే, క్షమించగలరు. ధన్యవాదాలు.

  • @kanakarajuindana549
    @kanakarajuindana549 4 роки тому +13

    మీ ఇంట్రెస్ట్ కి నా జోహార్లు

  • @kameswararaomitnala5848
    @kameswararaomitnala5848 2 роки тому +1

    1. సర్వ నరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇది గిద్దలూరు కు దగ్గరగా ఉంది. 2. ఉల్లెడ నరసింహ స్వామి దేవాలయం కూడా ఉంది. ఇది శ్రీ రంగాపురం గ్రామానికి సమీపంలో ఉంది. ఇవి రెండు నల్లమల అడవిలో ఉన్నాయి.

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 4 роки тому +1

    Yilaati veedioluntey tourski yibbandey vundadu.

  • @gopimanthrashasrasadhanasa4042
    @gopimanthrashasrasadhanasa4042 5 років тому +73

    వామ్మో ఇంత డీటెయిల్ గా వీడియోస్ ఎవరు చేయరు అన్న సూపర్ అన్న

  • @ramachandraraolakshmi9913
    @ramachandraraolakshmi9913 Рік тому +1

    మేము పల్నాడు మాచెర్ల నుండి మేడం వెంకట సుబ్బయ్య గుప్త గారి కుటుంబం 1980సంచాల సార్లు అహో బిలం పోయి వచ్చాం మాది matata గారి కుటుంబం కర్నూల్ లో నుండి palunadu మాచర్ల కు వచ్చాము మాకుతుంబం ఇలవేలుపు శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ ఏకు

  • @madhavi5391
    @madhavi5391 2 роки тому +1

    Knl madhi ettidevudu maki narasimhaswami

  • @niranjanvishnubhotla2499
    @niranjanvishnubhotla2499 3 роки тому +1

    Sir, Mee janma dhanyamu ayyimdhi. Mee voice.
    Punyashethala varnanaku chalaa baaga paniko vasrumdhi

  • @amaladhikary5694
    @amaladhikary5694 5 років тому +18

    I am from West Bengal. I stayed in Ap 60 days. I was astonished to see the beauty of the temple. In west bengal there is not any sculptured temple like south Indian temple. This memory still haunts me. if any chance come to me definitely I will go south India.

    • @cometubetourism
      @cometubetourism  5 років тому +2

      Sure. Thank you. come in Winter time (from sep to feb)

    • @dalitnahipehlehinduhu6569
      @dalitnahipehlehinduhu6569 Рік тому

      Your temples were destroyed by islamic invaders... so no one can do anything

  • @syamprasaddasari5515
    @syamprasaddasari5515 4 роки тому +7

    Your play back voice is Excellent . more over good for Devotional documentary.will huge success in future.

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 роки тому +1

    Good explanation really feel Adyathmica chinthana.

  • @dasarisridhar534
    @dasarisridhar534 2 роки тому +1

    Peaceful ga life long akkade vundichha

  • @sudhakars6605
    @sudhakars6605 5 років тому +3

    Super bro maku srisailam video kavali

  • @mularajareddy2221
    @mularajareddy2221 Рік тому +2

    నేను సేవ చేసే భాగ్యం కలిగిన దేవుడు బ్రహ్మోత్సవాలు లో భాగంగా రథోత్సవము లో భాగంగా రథం(తెడ్డు)నడిపే వాళ్లు మేము 🙏🙏🙏🙏🙏

  • @phaneendrarvr1656
    @phaneendrarvr1656 4 роки тому +3

    కళ్ళకు కట్టినట్లు చూపించారు 🙏 ధన్యవాదాలు 🙏👍

  • @hinduaalayaalu
    @hinduaalayaalu 4 роки тому +3

    👌

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs4317 4 роки тому +2

    వీడియో చూడాలన్న ఉత్సుకత
    కలుగుతుంది

  • @narasimhanari3861
    @narasimhanari3861 3 роки тому +1

    My favourite god thanks Aana

  • @srinivasulugotham.1452
    @srinivasulugotham.1452 3 роки тому +1

    Superb

  • @lakkyvolgs2186
    @lakkyvolgs2186 5 років тому +1

    బాగుంది బ్రో బాగా చెప్పారు

  • @koundinyashesham2985
    @koundinyashesham2985 4 роки тому +1

    sri krishnadevarayalu stapinchinavijaya stambham gurinchi chepaledu

    • @cometubetourism
      @cometubetourism  4 роки тому

      నాకు తెలిసినవి... నాకు చూపించినవి నేను చెప్పాను. అహోబిలంలో ఇంకా చాలా ఉంటాయి. టైమ్ ఉన్నవారు... అన్నీ చూడొచ్చు. నేను వన్డే ప్లాన్ వేసుకున్నాను. అలా ముగించాను.

  • @ravichidura7979
    @ravichidura7979 Рік тому +1

    అహోబిలం లో స్టే చేయడానికి రూమ్స్ ఉన్నాయా కృష్ణ గారు

    • @cometubetourism
      @cometubetourism  Рік тому

      దిగువ అహోబిలంలో అన్నీ ఉన్నాయి. ఎగువ అహోబిలంలో రూమ్స్ ఉండవు. వీడియోలో నేను స్టే చేసింది దిగువ అహోబిలంలోనే. అక్కడే సత్రాలు, లా‌డ్జిలు, షాపులు, టిఫిన్ హోటల్స్ అన్నీ ఉన్నాయి. ఈ టూర్ కి ఆగస్ట్ నుంచి మార్చిలోపు వెళ్తే.. గ్రీనరీ బాగా ఉంటుంది. చాలా బాగుంటుందని నా అభిప్రాయం.

  • @vijaytravelvlogs
    @vijaytravelvlogs 3 роки тому +2

    Chaala manchiga explain chesaru temple gurinchi thank you so much,,, nandyala nundi frequent ga buses untaya Ahobhilam velladaniki cheppandi please

    • @cometubetourism
      @cometubetourism  3 роки тому

      నంద్యాల నుంచి ఆళ్లగడ్డకు రోజూ 11 బస్సులు ఉన్నట్లు రెడ్ బస్ సైట్ చూపిస్తోంది. ఆళ్ల గడ్డ నుంచి గంటకో బస్సు అహోబిలంకి ఉంటుంది.

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 роки тому +1

      @@cometubetourism thank u for your response,am planning to visit Ahobhilam temple this weekend,i hope temple will be opened,, how much that guide will charge for his service?

    • @cometubetourism
      @cometubetourism  3 роки тому

      @@vijaytravelvlogs నా దగ్గర రూ.900 తీసుకున్నారు. మీరు మాట్లాడుకొని డీల్ సెట్ చేసుకోవచ్చు. నేను ఒక రోజుకి మాట్లాడుకున్నాను. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2కి ముగించాను. ఫాస్ట్ గా ముగించాను. మీరు సాయంత్రం వరకూ కొనసాగించుకోవచ్చు. నెమ్మదిగా వెళ్లొచ్చు.

    • @vijaytravelvlogs
      @vijaytravelvlogs 3 роки тому +1

      @@cometubetourism naaku kuda oneday time ledu bro athaniki oka sari phone chesi matladthanu,,,, but mee video naaku chala ante chala help aindi bro chala information provide chesaru, nenu vellinappudu video teesi meeku link pampistanu choodandi,, mee Instagram id message cheyyandi bro

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +1

    మీరు నడుస్తూ ఉంటే కొండరాలలో మాకు ఎంతో అక్కడ తపస్సు చేసుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటూ ఉన్నాము

    • @cometubetourism
      @cometubetourism  Рік тому

      అక్కడ ధ్యానం చాాలా బాగుంటుంది. సిటీ సౌండ్స్ ఉండవు కదా.

  • @hkgoud5054
    @hkgoud5054 Рік тому +1

    Om Sri Ganesh deva namah Om Sri Laxmi Narasimha Swamy namah A H K G A N A Ma A A S A V G A M

  • @dalitnahipehlehinduhu6569
    @dalitnahipehlehinduhu6569 Рік тому +1

    Adbhutam

  • @ravich6727
    @ravich6727 3 роки тому +1

    Chala baga chepparu

  • @sahithilyricwriter5913
    @sahithilyricwriter5913 3 роки тому +5

    The voice is so soothing crystal clear and excellent..very useful and devotional video..God bless you

  • @prasadc.y2935
    @prasadc.y2935 4 роки тому +4

    వీడియోలో చక్కగా వివరించారు అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి మా ఇంటి దైవం మాది అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం దొరిగల్లు గ్రామం గత యాభై అరవై సంవత్సరాల నుండి మా తాతల కాలం నుండి మేము సంవత్సరానికి రెండు మూడు సార్లు అహోబిలం వెళ్లి వస్తాము కొంతమంది ప్రతి నెల స్వాతి నక్షత్రం రోజు వెళ్తుంటారు

  • @gowrishankar642
    @gowrishankar642 5 років тому +3

    Good explanation in Telugu bro

  • @MVS666
    @MVS666 Рік тому +1

    చాలా బాగా వివరించారు

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy 5 років тому +27

    ధన్యవాదాలు అహోబిలం గురించి చక్కగా వివరించారు

  • @sarithasandaka3345
    @sarithasandaka3345 4 роки тому +2

    Super bro

  • @nagarjunavlogss
    @nagarjunavlogss 4 роки тому +1

    Chaala chakkati video
    Chaala powerful god lakshmi narasimha swamy

  • @thanmaysruthi5503
    @thanmaysruthi5503 5 років тому +12

    అహోబిలం గురించి బాగా వివరించారు. కానీ 2 రోజుల సమయం కేటాయించి వుంటే బాగుండేది. సూపర్

  • @danduobulesu547
    @danduobulesu547 5 років тому +6

    Ma enti devudu.ugra stambam superga untundi.nenu 2times chusanu

  • @nareshyadavp4206
    @nareshyadavp4206 5 років тому +2

    Nice bro

  • @RavikkThe
    @RavikkThe Рік тому +1

    Thanks for sharing om namo narsimha ya namah

  • @shankark.m7660
    @shankark.m7660 3 роки тому +1

    Om Sri Lakshmi Narasimmam

  • @krishmanu2707
    @krishmanu2707 5 років тому +4

    Nenu velli vachanu. Akada padalu untai

  • @duppalanarayanarao9525
    @duppalanarayanarao9525 5 років тому +17

    వీడియో చాల బాగా చేసారు ధన్యోస్మి సోదర.

  • @diliptejar4090
    @diliptejar4090 5 років тому +33

    ఓం నమో లక్ష్మీనరసింహ స్వామియే నమః😍🙏

  • @gujurisrinivas9890
    @gujurisrinivas9890 5 років тому +1

    So nice video

  • @c.v.manjunathc.v.manjunath3840
    @c.v.manjunathc.v.manjunath3840 3 роки тому +3

    Thank U , I may not be visiting this Sri AHOBALAM in birth (janmam) u give me chance to see Sri.Kshetram🙏🙏🙏

  • @avbuddha1685
    @avbuddha1685 4 роки тому +1

    ఇంకొక విషయం. తిరుపతి శేషాచలం ప్రాంతాన్ని ఆదిశేషుని సిరస్సు భాగం గానూ, అహోబిల క్షేత్రాన్ని నడుము ప్రాంతంగానూ, అనంతగిరి ( వికారాబాద్ దగ్గర - హైదరాబాద్ వాడీ వెళ్ళే రైలు మార్గములో ఉంది ) ప్రాంతాన్ని ప్రుష్ట భాగం గానూ చెప్తారు. ఈ మూడు ప్రదేశాలలో నూ శక్తివంతమైన దేవుళ్ళు ఉన్నారు. అనంతగిరి లొ అనంతపద్మనాభస్వామి దేవాలయం ఉంది.

  • @arunagudipati772
    @arunagudipati772 2 роки тому +1

    Nice explanation

  • @VijayaLakshmi-br7ef
    @VijayaLakshmi-br7ef 4 роки тому +2

    Very nice 👌 explanation

  • @ayyappasabaripeetam9164
    @ayyappasabaripeetam9164 4 роки тому +1

    Vishakapatnam nundi ala vellali please replay

    • @cometubetourism
      @cometubetourism  4 роки тому +1

      విశాఖ నుంచీ కర్నూలులోని ఆత్మకూరుకు డైరెక్టు బస్ ఉంటుంది. ఆత్మకూర్ నుంచీ ఆళ్లగడ్డకు 42కిలోమీటర్లు. అక్కడకు బస్ ఉందో లేదో తెలియదు. ప్రైవేట్ వాహనాల్లో వెళ్లొచ్చనుకుంటున్నాను.

  • @moneypowermahesh1431
    @moneypowermahesh1431 4 роки тому +2

    Namo narasimha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ullikantinagaseshu8689
    @ullikantinagaseshu8689 2 роки тому +1

    OM NAMO NARASMHA🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌🕉🕉🕉🕉🕉🕉

  • @malleswararaobaratam1292
    @malleswararaobaratam1292 Рік тому +1

    Simple super 👌

  • @g.s.mahalingam7669
    @g.s.mahalingam7669 5 років тому +4

    Thanks for your excellent information

  • @srimmssrimms3969
    @srimmssrimms3969 4 роки тому +2

    Om.. Namoooo.... Lakshmi Narasimha swami.... Pahimam rakshamam swami..... 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🌹🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏✌🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏.....

  • @rameshram-gc4sm
    @rameshram-gc4sm 5 років тому +1

    Ome namo narasimhayana maha. Bayya ahobikam to sreesailam how much distance?

    • @cometubetourism
      @cometubetourism  5 років тому

      221.5 km via Dornala - Atmakur Rd (గూగుల్ లో మూడు రూట్లు చూపిస్తోంది. మీకు సెట్ అయ్యేది ఎంచుకోండి)

    • @rameshram-gc4sm
      @rameshram-gc4sm 5 років тому

      @@cometubetourism thank u bro. we are cmng from Visakhapatnam. K we go through. Google

  • @sateeshtinkutinku7474
    @sateeshtinkutinku7474 5 років тому +4

    Super video clear ga vundiee ur voice nice
    Jai jwala narsimha swamy ki jai🙏
    Nannu chusannu very powerful

  • @muralivijay7284
    @muralivijay7284 4 роки тому +2

    Me and my friends visited that place 2018

  • @sivakrishnakorasika3311
    @sivakrishnakorasika3311 2 роки тому +1

    జనవరి 1 2022 న వెళ్ళాము చాలా బాగుంది టెంపుల్ నలమల్ల ఫారెస్ట్ సూపర్

  • @omlakximinarasimhayanamahaAyel
    @omlakximinarasimhayanamahaAyel 5 років тому +49

    వీడియో చాల మంచిగ ఉంది
    ఓం శ్రీ లక్ష్మీ నరసింహ్మ స్వామి
    నఃమహ

    • @sakalasatya8116
      @sakalasatya8116 4 роки тому +1

      om lakximi narasimhaya namaha A.yellaiah amekatha

    • @drajasekhar55
      @drajasekhar55 4 роки тому

      Thank you very much for giving a divine glimpse of Ahobilam.May Lord Narasimha bless us.

    • @srinivasradhe2976
      @srinivasradhe2976 4 роки тому

      MANO VAANCHA FALA SIDDI RASTHU

    • @KRISHNAKUMAR-yn5qn
      @KRISHNAKUMAR-yn5qn 4 роки тому

      ఓం నమో లక్ష్మీ నరసింహాయనమః 🙏🙏🙏🙏🙏🙏

  • @sudhakarvarahagirivenkata576
    @sudhakarvarahagirivenkata576 4 роки тому +1

    అహోబిలం దగ్గర్లో ఏం రైల్వే స్టేషన్ ఉంది ఎంత దూరంలో ఉంది

    • @cometubetourism
      @cometubetourism  4 роки тому

      Kondapuram Railway Station is the nearest railway station that is situated at a distance of about 13.6 km. People can find trains for some of the major routes of the state. Bus as well as cab facilities are also available for Ahobilam from Kondapuram Railway Station.

    • @vinay9053
      @vinay9053 3 роки тому +1

      @@cometubetourism Ahobilam deggarlo e Railway station ledu. Nandyal is the only closest railway station to the Ahobilam.

  • @collective.world.0072
    @collective.world.0072 4 роки тому +3

    I'm from AHOBILAM ❤️🙏🏻
    singavel kundram❤️

  • @naagraju7158
    @naagraju7158 3 роки тому +1

    🙏🙏 🙏 great

  • @guruprakashbala4648
    @guruprakashbala4648 4 роки тому +2

    Om Namo Sri Lakshmi Narasimhaya Namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnachaitanya..1616
    @krishnachaitanya..1616 Рік тому +1

    Guide charges yantha bro

    • @cometubetourism
      @cometubetourism  Рік тому

      అప్పట్లో నా దగ్గర రూ.900 తీసుకున్నారు. ఇప్పుడు ఎంతో తెలీదు. బార్గెయిన్ చెయ్యవచ్చు.

  • @nagarajusanaka9047
    @nagarajusanaka9047 3 роки тому +1

    Nice video

  • @varaprasad9734
    @varaprasad9734 4 роки тому +3

    Good video..
    I am personally conveying congratulations to the person who is expressing feelings

  • @giriaravelli1398
    @giriaravelli1398 5 років тому +3

    దన్యోస్మి సోదరా

  • @balasambasivan1815
    @balasambasivan1815 3 роки тому +1

    Nice video

  • @dhanac9859
    @dhanac9859 4 роки тому +1

    Chala baga chepparandi ..naku okkasari temple ki vellalani umdi ..velthanu Kuda

  • @gopib7134
    @gopib7134 Рік тому +1

    Nice temple

  • @annadath69
    @annadath69 2 роки тому +1

    Superb sir

  • @truthprevails4149
    @truthprevails4149 Рік тому +1

    Excellent.

  • @chandrashekhara5273
    @chandrashekhara5273 4 роки тому +2

    Thank you sir God bless you Om namha narasimhaya🙏🙏🙏

  • @ThakurRaghuveer
    @ThakurRaghuveer 5 років тому +3

    Please don't stay in AP tourism lodge worst maintenance.

    • @deepuanu4277
      @deepuanu4277 5 років тому

      I agreeeeeeee with uuuuuu😑😕

  • @telugutechnewschannel3724
    @telugutechnewschannel3724 5 років тому +3

    Thank you bro. Video chasenduku.... Ur voice super.. full clarity ga undhi ur video. Tqs

  • @gulipagimadhu1896
    @gulipagimadhu1896 3 роки тому +1

    Govindha

  • @mallakhethashok3381
    @mallakhethashok3381 4 роки тому +1

    Sir miru video thisinaavidhanam naaku bhaga nachhidhi naaku chinna sadhyaham challa mandhi chethi karralu vunnai yendhuku konchham cheppagallara eedhi naa chinna sadhyaham plz

    • @cometubetourism
      @cometubetourism  4 роки тому

      ఎస్. అక్కడకు వెళ్లక ముందు నేనూ అది వాడాలేమో అనుకున్నాను. నాకు అక్కర్లేదని చెప్పారు. చేతికర్రలు ఎందుకంటే ఆలయాలన్నీ కొండలపై ఉంటాయి కదా. పెద్దవాళ్లకు అవి ఆసరాలాగా ఉంటాయని. అలాగే... ఎక్కడైనా రాళ్లపై కాలు వేసినప్పుడు జారితే... చేతి కర్ర కాస్త పడకుండా ఆపుతుందని. జనరల్ గా అందరూ ఫ్రీగానే చేతికర్రలు తీసుకెళ్తారు. అవి పెద్ద అహోబిలంలో మొదటి ఆలయం దగ్గర ఉంటాయి. ఓకేనా. ఇంకా డౌౌట్ ఉందా...

  • @manojsant2996
    @manojsant2996 5 років тому +2

    Nice vedio annayya.....Mi voice chala bagundi... super vedio

  • @bhagyakengarla2555
    @bhagyakengarla2555 5 років тому +6

    Very nice video brother. Thanks for sharing

  • @rambabukasarla7627
    @rambabukasarla7627 4 роки тому +2

    Your programe good all the best

  • @lawjawab
    @lawjawab 5 років тому +3

    Simple ga chala chakkaga chepparu brother, aa Deva Devunu Karuna Kataksham mee meeda ellappudu undalani korukuntunna, alage aa Deva Devudu naku eppudu darshana bhagyam kaligistado ani eduru chustunna