అమ్మో..నా వల్ల కాలేదు...నేను కొంచెం దూరమే వెళ్లి ,వెనక్కి వచ్చేశాను...ఆ స్వామికి శతకోటి వందనాలు... పైకి వెళ్లిన వాళ్లంతా అదృష్టవంతులు...జై ఉగ్ర నరసింహ నమో నమః 🙏..
ఓం శ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామి ఓం శ్రీ పద్మావతీ దేవి శ్రీ లక్ష్మి దేవి సమేత శ్రీ శ్రీనివాసా ఓం శ్రీ రుక్మిణీ దేవి శ్రీ సత్య భామ దేవీ సమేత శ్రీ కృష్ణ పరమాత్మ ఓం శ్రీ పద్మావతీ దేవి శ్రీ లక్ష్మి దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఓం శ్రీ పహల్లా ద వరద లక్ష్మి నరసింహ స్వామీ జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ జయ మంగళం జయ మంగళం... మమ్ములను అందరినీ కాపాడు రక్షించు తల్లీ తండ్రీ
వీణ మేడమ్ మీరు చాలా సాహసంతో ఉగ్ర నరసింహ స్తంభం చేరుకున్నారు.. ఇది చాలా కష్టతరమయినది.. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం వల్ల మీకు సాధ్యమయ్యింది.. అందరికీ సాధ్యం కాదు..🙏 జై నరసింహ జై జై నరసింహ 🙏
చాలా బాగుంటుంది అహోబిలం, పచ్చదనంతో నిండిన నల్లమల అటవీ ప్రకృతి అందాలు ఎంతో మనోహరంగా ఉంటుంది. నేను Two time s వెళ్ళిన
మీరు ఉగ్ర స్తంబానికి చేరుకన్నారు. చాలా Great అక్క
ఉగ్ర స్థంభం వరకూ వెళ్ళి రావడం అంటే చాలా కష్టం మీరు అక్కడికి వెళ్ళి రావడం మాకు చూపించడం చాలా బాగా వుంది
Thank you
వీడియో కోసం వీణ మరియు వీడియో గ్రాఫర్ లు చాలా కష్టపడ్డారు
జై తెలుగుతల్లి జై ఆంధ్ర
అత్యంత దయా కరుణా మూర్తి నరసింహ స్వామి వారు
బిబిసి కి హృదయపూర్వక ధన్యవాదాలు 🙏🙇
Nenu e ukkustambam deggaraku vellinanu na chinnatanamlo😊 ma entiswamy e ahobila lakshmi narasimha swaamee ❤
veena sadineni is a gem in BBC telugu. Thank you ma'am.
అమ్మో..నా వల్ల కాలేదు...నేను కొంచెం దూరమే వెళ్లి ,వెనక్కి వచ్చేశాను...ఆ స్వామికి శతకోటి వందనాలు... పైకి వెళ్లిన వాళ్లంతా అదృష్టవంతులు...జై ఉగ్ర నరసింహ నమో నమః 🙏..
ఏమి భయపడవలసిన పని లేదు ఆ స్వామి ని తలుచుకొంటూ ముందుకు వెళ్లడమే మరోసారి ఆ అవకాశం లభించదు
ఓం లక్ష్మి నరసింహాయనమహా
ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంతం నమో నమః ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ నమో నమః
నేను స్వయంగా మూడు సార్లు పైగా వెళ్ళాము
ఒక్కసారి మాత్రమే పైకి పోయాము
మీ తెలుగు జుగుప్సాకరంగా, అవమానకరంగా ఉంది BBC వార్తల యాంకర్లు తెలుగు సరిగా మాట్లాడరు, వారిని మార్చాలి
శ్రీ మాలోల నరసింహాయ నమః🙏
శ్రీమతేః రామానుజాయ నమః🙏
శ్రీమతేః నిగమాంత దేశికాయ నమః🙏
రామానుజ దయాపాత్రం జ్ఞాన వైరాగ్య భూషణం శ్రీమత్ వేంకట నాధార్యం వందే వేదాంత దేశికమ్🙏
Best temple I have visited till now❤
Ugra sthamabam ku cherulovadam chala kastam....Hats of to BBC and team 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Yes asalu aa paina route chusi drop ayya paiki velldam chala tough😮
trekking kanna aa stalapuranam gurinchi telusukoni vivaristhe baguntundi
ఓం శ్రీ దేవీ భూదేవీ సమేత శ్రీ మలయప్ప స్వామి ఓం శ్రీ పద్మావతీ దేవి శ్రీ లక్ష్మి దేవి సమేత శ్రీ శ్రీనివాసా ఓం శ్రీ రుక్మిణీ దేవి శ్రీ సత్య భామ దేవీ సమేత శ్రీ కృష్ణ పరమాత్మ ఓం శ్రీ పద్మావతీ దేవి శ్రీ లక్ష్మి దేవి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి ఓం శ్రీ పహల్లా ద వరద లక్ష్మి నరసింహ స్వామీ జయము జయము జయము నిత్య శుభ మంగళం జయ జయ మంగళం జయ మంగళం...
మమ్ములను అందరినీ కాపాడు రక్షించు తల్లీ తండ్రీ
నేను దర్శించుకొన్నాను చాలా happy గా ఉంటుంది నిజంగా ఆ అనుభూతి అమోఘం
Ee ammai Edo explain chesaam Ani kaakunda experience chesi cheptundi, nice
Anchor వాయిస్ చాలా బాగుంది
how great this video by BBC, one must like the short videos by BBC, anchor has cute looks and impressive voice and persona...
My home village❤.beautiful place in rainy season
Thanks to veena and shaik Lal Sameer Camera 📷 well captured
Nice video, I am from kurnool, thank you BBC ❤❤❤
నేను నా మిత్రులం 2019 లో అక్కడికి వెళ్ళాము మరియు ఉగ్ర స్థంభం దగ్గరికి కూడా వెళ్ళాము. నమో నారసింహ....
You are the luckiest 👍
శ్రీమత్పయోనిధినికేతన చక్రపాణే భోగీంద్రభోగమణిరాజిత పుణ్యమూర్తే
యోగీశ శాశ్వత శరణ్య భవాబ్దిపోత లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబమ్🙏
Mind Blowing The Vedio Daya Chup Narasimha Swami She Thiss Temple My Old Parasens Chance Choices to Grand Please 🙏🙏🙏
Tq really good video gd information
Yes two days trip plan chesukunte anni temples ni visit chesukovachu.guest houses chalane unnai mundhe rooms ni book chesukunte easy avthundhi
Super place thanks for finding 🙏🙏
అహోబిలం అహోభలంనారసింహం.శరణంమమ.జైసనాథనం.శుభంభుయత్
Good job sadineni❤
ఓం నమో నమః నరసింహ
Sister dhiguva ahobilam ki allagadda nunchi velladaniki road bagundha sister
ma friend nandyala lo reddy ani teskuvelladu vadi daya valla naku swamy anugraham kaligindi 9nava narasimhaulni oke roju lo chusanu
Namo Narashimaya Namaha
Anchor super … 👌👌👌
వీణ మేడమ్ మీరు చాలా సాహసంతో ఉగ్ర నరసింహ స్తంభం చేరుకున్నారు.. ఇది చాలా కష్టతరమయినది.. లక్ష్మీ నరసింహస్వామి వారి అనుగ్రహం వల్ల మీకు సాధ్యమయ్యింది.. అందరికీ సాధ్యం కాదు..🙏 జై నరసింహ జై జై నరసింహ 🙏
ధన్యవాదములు బిబిసి
Thank you bbc
Good news chanel
Andhra pradesh government ahobilam nu international tourist spot ga develop cheyali ❤
Good joke...church cheyyakunda unte chaalu
Tourist spot kaadu best pilgrimage spot👍
Thank you BBC
Good explanation ❤
Jai narasimha swamy, tq BBC for giving news
COVID mundu every month ma village valam vele valam motham ani temple by walk a ❤
Manaku telini mana charitra Telugu culture ❤❤❤
బాగుంటుంది నేను చూసి one month అవుతుంది
Madem very good video iam na attavari ki daggara na family kuda 2 times vellamu very good video ❤❤❤
Good information 👍👍
Namo Narasimha 🙏🙏🙏. Temple is in nalamalla forest with greenary and peaceful & pleasant place...
I went to top of the hill , Sivalingam
My hometown
You are the luckiest 👍🤗🙏
I’m watching this channel for good TELUGU which is hardly heard in this episode
Om Namashivaya
Nenu chaala sarlu poyinanu chaala baguntadhi vuppu stambham view ithe inka cheppanakkarle akkada challati gali view superb vuntadhi
🙏🙏 Your Great sister
Namo Narasimha
Memu vellamu Akkadiki, very nice place
Kurnool ❤
Narasimha swamy😊
Super temple
Nature is looking so nice.
I went there that was a nice trip
Wonderful place
Om narshimha parabrama namaha 🎉🎉🎉
It's very nice place compalsary visit chayavasina place chal chal baguntadi 🙏🙏🙏
Jai Lakshmi Narasimha 🚩🚩
ఓం శ్రీ లక్ష్మీ ఉగ్రనరసింహ
Good video ❤
నేను మా frnds కలిపి ఉగ్రస్తంబం వరకు వెలము
Tq BBC
Super
Tq bbc
I done trevkking up to Ugra stambham 3 టైమ్స్
Om namo narasimha 🙏
Am visited at least 25 times my life of 30yesrs
You are the luckiest 👍🤗🙏
నేను భూ ప్రహ్లాద బడి దగ్గర ఉన్నప్పుడు ఫోన్ సిగ్నల్ అందింది, 2014 లో, ఎప్పుడు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయింది
Good job very heardly trecking
How much time do you need to trek to upgrade stambam from yeguva ahobilam
Ugra stambam
BBC range lo video cheyyandi.. youtuber laaga kaadu .
Clarity miss ayindi
Bagana casaru
Govinda❤
Anchor voice super
Om namo narasimha swamy namaha🌸🙏🙏🙏🙏🙏🙏🙏
I visited in 2019
👏🙌
Hope it remains like that and people will not cut, whole forest
సాదినేని గారు...వివరణ స్పష్టంగా తెలుగులో చెప్పండి...లేదా పూర్తిగా ఇంగ్లీషులో చెప్పండి
Om namo narasimhaya namah
great
Jaya Jaya naarasimha
గేట్ కాదే సువ్వర్ దానా ద్వారము అనాలి
Anchor ki
Chanal ki
🙏🙏🙏
Nice..
👌👌👌👌👌
Madam miru barghava narasimha swamy temple marchipoyaru
👍
Good
Jay Lakshmi Narasimha Swamy ki Jay
Don’t go to Ahobilam for enjoyment. It’s a spiritual paradise. Go to do Sadhana and experience the spiritual power