ఆయనే నా సంగీతము బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే|| 1. స్తుతుల మధ్యలో నివాసం చేసి దూతలెల్ల పొగడే దేవుడాయనే (2) వేడుచుండు భక్తుల స్వరము విని దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే|| 2. ఇద్దరు ముగ్గురు నా నామమున ఏకీభవించిన వారి మధ్యలోన (2) ఉండెదననిన మన దేవుని కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే|| 3. సృష్టికర్త క్రీస్తు యేసు నామమున జీవిత కాలమెల్ల కీర్తించెదము (2) రాకడలో ప్రభుతో నిత్యముందుము మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||
Jessica చాలా చాలా అద్భుతంగ వుంది నీ voice 👍🏻
Amen glory to jesus praise to jesus christ is All Mighty God you are a great servant of jesus sir God bless you sir 🙏🙏🙏🙏🙏
చెల్లి నువ్వు చాలా బాగా పాడుతున్నావు ra
Devunike Mahima Ganatha Ellapudu Kalugunu Gaka Praise The Lord Amen ✝️🙏🥹
SUPAR SIS TO ALL
PRAISE THE LORD 🙌🙏 AMEN BROTHER 💐
THANK YOU JESUS HALLELUJAH AMEN, PRAISE THE LORD anna and to all of you
S Amen 🙌
Hallelujah hallelujah hallelujah Amen 🙌
PRAISE THE LORD ALL ANDI 🙏💞✝️
May GOD bless your ministry 🙏🏻
Praise the lord nise singing ma god bless you
Nice song
Praise to God 🙏🙏🙏
ఆయనే నా సంగీతము బలమైన కోటయును
జీవాధిపతియు ఆయనే
జీవిత కాలమెల్ల స్తుతించెదము ||ఆయనే||
1.
స్తుతుల మధ్యలో నివాసం చేసి
దూతలెల్ల పొగడే దేవుడాయనే (2)
వేడుచుండు భక్తుల స్వరము విని
దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2) ||ఆయనే||
2.
ఇద్దరు ముగ్గురు నా నామమున
ఏకీభవించిన వారి మధ్యలోన (2)
ఉండెదననిన మన దేవుని
కరములు తట్టి నిత్యం స్తుతించెదము (2) ||ఆయనే||
3.
సృష్టికర్త క్రీస్తు యేసు నామమున
జీవిత కాలమెల్ల కీర్తించెదము (2)
రాకడలో ప్రభుతో నిత్యముందుము
మ్రొక్కెదము స్తుతించెదం పొగడెదము (2) ||ఆయనే||
❤❤❤😂❤❤😂
Ko
Ko
Amen 👌
🙌🙌
Aayane Naa Sangeethamu Balamaina Kotayunu
Jeevaadhipathiyu Aayane
Jeevitha Kaalamella Sthuthinchedamu ||Aayane||
Sthuthula Madhyalo Nivaasam Chesi
Doothalella Pogade Devudaayane (2)
Veduchundu Bhakthula Swaramu Vini
Dikku Leni Pillalaku Devudaayane (2) ||Aayane||
Iddaru mugguru Naa Naamamuna
Aekeebhavinchina Vaari Madhyalona (2)
Undedananina Mana Devuni
Karamulu Thatti Nithyam Sthuthinchedamu (2) ||Aayane||
Srushtikartha Kreesthu Yesu Naamamunaa
Jeevitha Kaalamella Keerthinchedamu (2)
Raakadalo Prabhutho Nithyamundumu
Mrokkedamu Sthuthinchedam Pogadedamu (2) ||Aayane||
Wonder full song sir
Wonderful message sister amen Amen Amen Amen Amen Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord... All glory to God alone 🙏🙏
Chalabagapaduthunavu sis amen
Vanukuri yesbou
Yesbou vanukuri
Very Good dressing kid. May you be modest and inspirational to many 👏
Blessi sister mimmalni kalavaali anukuntunna sis🥰😌
Praise God
Gods grace elsy akka🙏
Old is gold
Praise the Lord
Akka nuvvu chala baga padavu god bless you amen
Sreta karmojitho aa album song cheyaku ne value me value kuda taggipothadi
Glory to God...
TQ all my god bless you all Amen
prise the Lord all sisters and musicians
Praise the lord 🙏🙏🙏🙏🙏
Praic tha lord
My god bless you
God bless you Thalli
Praise the lord brother
what a super song akka
Wonderfull song
🙏👏👏👏🙏🙏🙏👏👏👏👏
Mee cinema knowledge exalent.
ua-cam.com/video/SL-dyzLOT0c/v-deo.html
edhi vinandi