దేవ సంస్తుతి చేయవే మనసా శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని పావన నామము నుతించుమా - నా యంతరంగము లో వసించు నో సమస్తమా ||దేవ|| జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2) నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ|| చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2) జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ|| యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2) యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ|| ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2) విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ|| అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2) నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ|| పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2) భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ|| పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత (2) ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ|| కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2) యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ|| మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2) మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ|| పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2) వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ|| పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2) నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ|| phillip
జ్యోతి రాజయ్య గారికి హృదయపూర్వక అయ్యగారు నా సిస్టర్ పేరు ఉషారాణి చీకటి శక్తులు చేతబడి తలనొప్పి నరాల బలహీనత దురద దగ్గరలో అనారోగ్యంతో బాధపడుతుంది సంపూర్ణ స్వస్థత విడుదల పొందుకునేలాగా యేసు రక్తంలో తన శరీరంలో ఉన్న ప్రతి రోగం విడుదల వచ్చేలాగా ప్రార్థన చేయండి అన్నా ఈ పాట విన్నప్పుడు దేవుడు నాకు దీవెనకరంగా ఉంచుతాడని విశ్వసిస్తున్నాను ఆమె🙏
జ్యోతి రాజయ్య గారికి హృదయపూర్వక వందనములు ఈ పాటంటే నాకు చాలా ఇష్టమైన గారు ఎందుకంటే మాకు గణపవరం రుద్రం చర్చిలో ఈ పాట ఎక్కువగా పాడుతారు దేవుడికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్🙏🙏🙏
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir Very Excellent and Wonderful Worship 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Glory to God. Hallelujah 🙌 "Beautiful singing with an authintic tune". May our Triune God continue to bless you all abundantly for His glory and for His Kingdom. Amen. 🙇♂️🙌💖
praise the LORD Pastor garu..రచయిత ముంగమూరు దేవదాసు అయ్య గారు పేరు మర్చిపోకండి please. ఆ పాట రచయిత సంగీతం అన్ని ముంగమూరి దేవదాసు అయ్య గారు
🙏🏻
Maranatha
thank you very much keeping song writer name 🙏
Biblu mission song s దేవా దాసు అయ్యా గారు marnatha
yes
అద్భుతమైన ఈ పాట వింటుండగా ఆత్మలో ఎంతో ఆనందము కలినది. It's a Wonderful prasentation.
ఈ పాట వింటూంటే ఇదే జీవిత పరమార్దం అనిపిస్తోంది....🙏
yes
జ్వొతిరాజు గారికి ధన్యవాదాలు మరనాత
దేవ సంస్తుతి చేయవే మనసా
శ్రీ-మంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా
దేవ సంస్తుతి చేయుమా నా - జీవమా యెహోవా దేవుని
పావన నామము నుతించుమా - నా యంతరంగము
లో వసించు నో సమస్తమా ||దేవ||
జీవమా, యెహోవా నీకు - జేసిన మేళ్ళన్ మరువకు (2)
నీవు చేసిన పాతకంబులను - మన్నించి జబ్బు
లేవియున్ లేకుండ జేయును - ఆ కారణముచే ||దేవ||
చావు గోతినుండి నిన్ను - లేవనెత్తి దయను గృపను (2)
జీవ కిరీటముగ వేయును - నీ శిరసు మీద
జీవ కిరీటముగ వేయును - ఆ కారణముచే ||దేవ||
యవ్వనంబు పక్షిరాజు - యవ్వనంబు వలెనే క్రొత్త (2)
యవ్వనంబై వెలయునట్లుగా - మే లిచ్చి నీదు
భావమును సంతుష్టిపరచునుగా - ఆ కారణముచే ||దేవ||
ప్రభువు నీతి పనులు చేయును - బాధితులకు న్యాయ మిచ్చున్ (2)
విభుండు మార్గము తెలిపె మోషేకు - దన కార్యములను
విప్పె నిశ్రాయేలు జనమునకు - ఆ కారణముచే ||దేవ||
అత్యధిక ప్రేమ స్వరూపి-యైన దీర్ఘ శాంతపరుండు (2)
నిత్యము వ్యాజ్యంబు చేయడు - ఆ కృపోన్నతుడు
నీ పయి నెపుడు కోప ముంచడు - ఆ కారణముచే ||దేవ||
పామరుల మని ప్రత్యుపకార - ప్రతి ఫలంబుల్ పంపలేదు (2)
భూమి కన్న నాకాసంబున్న - ఎత్తుండు దైవ
ప్రేమ భక్తి జనులయందున - ఆ కారణముచే ||దేవ||
పడమటికి తూర్పెన్తా ఎడమో - పాపములను మనకు నంత (2)
ఎడము కలుగజేసియున్నాడు - మన పాపములను
ఎడముగానే చేసియున్నాడు - ఆ కారణముచే ||దేవ||
కొడుకులపై తండ్రి జాలి - పడు విధముగా భక్తిపరుల (2)
యెడల జాలి పడును దేవుండు - తన భక్తిపరుల
యెడల జాలిపడును దేవుండు - ఆ కారణముచే ||దేవ||
మనము నిర్మితమయిన రీతి - తనకు దెలిసియున్న సంగతి (2)
మనము మంటి వారమంచును - జ్ఞాపకము చేసి
కొనుచు కరుణ జూపుచుండును - ఆ కారణముచే ||దేవ||
పూసి గాలి వీవ నెగిరి - పోయి బసను దెలియని వన (2)
వాస పుష్పము వలెనె నరుడుండు - నరు నాయువు తృణ
ప్రాయము మన దేవ కృప మెండు - ఆ కారణముచే ||దేవ||
పరమ దేవ నిబంధ నాజ్ఞల్ - భక్తితో గైకొను జనులకు (2)
నిరతమును గృప నిలిచి యుండును - యెహోవ నీతి
తరములు పిల్లలకు నుండును - ఆ కారణముచే ||దేవ|| phillip
🙏🎶🎤👌
choir team lo nenu kuda participate cheyyadaniki avakasam ichina dhevuniki mahima mariyu Jyothi raju annaki na vandhanalu.
Blessed...
God bless you 🙏🙏
జ్యోతి రాజయ్య గారికి హృదయపూర్వక అయ్యగారు నా సిస్టర్ పేరు ఉషారాణి చీకటి శక్తులు చేతబడి తలనొప్పి నరాల బలహీనత దురద దగ్గరలో అనారోగ్యంతో బాధపడుతుంది సంపూర్ణ స్వస్థత విడుదల పొందుకునేలాగా యేసు రక్తంలో తన శరీరంలో ఉన్న ప్రతి రోగం విడుదల వచ్చేలాగా ప్రార్థన చేయండి అన్నా ఈ పాట విన్నప్పుడు దేవుడు నాకు దీవెనకరంగా ఉంచుతాడని విశ్వసిస్తున్నాను ఆమె🙏
చేతబడి అనేది లేదు మోటాటిగా
Prayer.chayandi.annaya
Praise the Lord ayyagaru please pray for my husband financial problems
Praise the Lord 🙏🙏🙏sisters
Very good singing
God bless you
చాలా మంచి పాట నాకు చాలా ఇష్టం
Deva samthuthi cheyave manasa wow what a beautiful song amen
Praise God.....👌👌👌🙏🙏👏👏👏👏by the entire team &specially Jyothi raju ayyagaru....
Praise the lord
Devadhi Devunike Mahima Ganatha Ellapudu Kalugunu Gaka Praise The Lord Halleluyah Amen ✝️🙏🥹
జ్యోతి రాజయ్య గారికి హృదయపూర్వక వందనములు ఈ పాటంటే నాకు చాలా ఇష్టమైన గారు ఎందుకంటే మాకు గణపవరం రుద్రం చర్చిలో ఈ పాట ఎక్కువగా పాడుతారు దేవుడికి మహిమ ఘనత కలుగును గాక ఆమెన్🙏🙏🙏
Maranatha sister chala బాగా పాడారు
గాడ్ బ్లెస్స్ యు అమ్మ maranatha 👏👏👏👏🙏🙏🙏🙏🙏
To God be the Glory....Amennnnnnnn....
Glory to jesus ✝️✝️
God bless you akka🙏🤝
I like you songs ❤
Praises to glory of God and every one
Praise the lord sister
Glory to jesus praise to jesus christ is all mighty God you are a great Servant of jesus Sir God bless you Sir Very Excellent and Wonderful Worship 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
God bless you all Jesus Christ amen amen amen amen amen amen 🙏🙏👏👏🙏 hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah
అద్భుతమైన ఆరాధన
Amen 🙏🙏✝️☦️🙏🙏🙏🙏🙏✝️
Glory To Jesus Christ 🙏
Excellent worship song and the way your singing is amazing what a meaningful song.
May God bless you all.
Adhbhuthamga padaaru sister ❤
Praise the lord 🙏 pastor garu
Super పాడారు god bless you all
Wonderful song....Glory to God alone❤
God Bless you Team....🙌
I love this song 💞💞💞 love you Jesus
Praise the Lord yeni salru vinna mari vinala anipistadhi chala baga padhinaru akka.... ❤🙏
Glory belongs to our heavenly father
🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the lord...🙏🙏🙏...
Wow super ga padaru meru me brundham kalisi oke swaramutho
All glory to God alone.
Wonderful song akka 😍❤️❤️
Praise God 🙏
Yes,I'm blessed 🙏
Maranatha Anna
Prise the lord anna
Glory to God. Hallelujah 🙌
"Beautiful singing with an authintic tune".
May our Triune God continue to bless you all abundantly for His glory and for His Kingdom. Amen. 🙇♂️🙌💖
Prise the lord chelli song super padavu
Very nice song wonderful voice sister praise the lord 🙂✝️
Praise the Lord brother.
Amen. 🙏🌹🙏
Maranatha To All
Super song holy spirit song
Praise the Lord Amen annagaru & ammagaru amen name m.satish Kumar village name denduluru praise the Lord Amen prayer cheyandi
Glory be to the holy name of the lord
Praise the Lord. Melodiously presented the song. All the best singing and musical teams.
Such a wonderful song glory to God 🙏🙏🙏
Glory to God 🙏 amen 🙏
Maranatha
PRAISE THE LORD SIR 🙏🙏🙏 SATTIBABU Tadepalligudem
praise the lord ....
Super gaa padaru amdaru god blesuyu
Maranatha ayya garu
Awesome 👏👏👏👏👏👏
God bless you more sis
Wonderful presentation. Experienced God's loving presence 🙏
singing is very very good
Wonderful amezing......ga vundi song...god bless you
Glory to god 🙏🙏🙏🙏🙏
May the Lord continue to bless the Team
Wonderful sung praise the LORD 🙏
Andharu kalisi super ga paadaru enka enno new songs paadi devunini mahiparachali
Devuniki mahima kalugunu gaaka. Amen🙏🙏🙏
Nice singing sister, oka roju Eluru vacchi meet avutha anna mimmalni jyothi Raju gaaru❤
Maranatha ayyagaru🙏🙏🙏🙏🙏
Amen
Daughter of zion... Sings and leads choir.. Congratulations.God bless her.
Praise the lord God bless you all ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Amen.
Wonderful song praise the Lord
చరణం పాడకుండానే....." ఆ కారణముచే"......అని పాడటం బాగాలేదేమో...
Nice song sister
Nice song 🎹🎹🎤
Praise God
Nice Sound 🎤🔊🔉🔈
Hallelujah. Praise the Lord
I like this song ❤
Praise god🙌🙌🙌
Excellent song
Praise the Lord
Supeer song 🙌🙌🙌🙌
Bible misson గుంటూరు kakani swasthisala
So nice song anna
👍👍👍👍
Upload more videos
Madhe Bapatla district chirala
Naa peru jessy babu anna naa koraku prayer cheainde anna
Very nice 👌
Super song
🤝🤝🤝🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏
,👏👏👏👏🙏🙏
చరణం పాడకుండానే..."ఆకారణముచే" అని పాడటం బాలేదేమో....
It's her wish
🙏🙏🙏🙏🤲🤲⛪⛪⛪⛪👌👌
👏👏👏🙏🙏🙏
🙏🙏
Music ని పాటని చెడగొట్టేశారు, original flavour పోయింది.....