చిన్నారావ్ బావతో ఒక కొత్త స్వీట్ తయారుచేపించాం 😜 | Gulab Jamun | Tribal Cooking

Поділитися
Вставка
  • Опубліковано 23 січ 2025

КОМЕНТАРІ • 521

  • @nareshb-xj3ij
    @nareshb-xj3ij 5 місяців тому +166

    కరెంటు వాడితే వస్తది బిల్లు ATC చానల్లో చిన్నారావు బావ చేతి వంట తింటే ఉంటది త్రిల్లు...😋👌👍

  • @motivationfacts-bl4mi
    @motivationfacts-bl4mi 5 місяців тому +53

    పిల్లలతో వీడియో ఇంకా చిన్నారావు బావతో గులాబ్జామ్ సూపర్ గా చేశారు రోజు రాజుగారి కామెడీ ఉండేది ఈరోజు రామ్ గారి కామెడి చాలా బాగుంది ఇలా మీరే కాకుండా పిల్లలకు పెట్టాలని ఆలోచన కూడా చాలా బాగుంది రామ్ గారు చిన్నారావు బావ గారు స్వీట్ తింటూ రామ్ గారిని చూసి చాలా బాగా నవ్వుతున్నారు

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r Місяць тому +1

    సూపర్ హీరోస్....బావుంది

  • @PraveenG7280
    @PraveenG7280 5 місяців тому +13

    ఇలాంటి వాతావరణం లో వండు కుని తినటానికి కూడా అదృష్టం ఉండాలి....అది మనకే సాధ్యం.......జై ఆదివాసీ

  • @bosu9995
    @bosu9995 5 місяців тому +9

    కల్మషం లేని నవ్వు తో చిన్నరావు గారి sweet superb ,

  • @anishnair2346
    @anishnair2346 5 місяців тому +40

    కల్మషం లేని మీరు మీ వీడియోస్ అలాగే చాలా చాలా బాగుంటాయి. మనసు ప్రశాంతంగా ఉంటది

  • @thamaadarajesh3462
    @thamaadarajesh3462 5 місяців тому +39

    బ్రో మీ ప్రాంతంలో స్వాతంత్ర దినోత్సవం చేయండి బ్రో మాకు చూడాలని ఉంది ప్లీజ్

  • @sivajiadapa3144
    @sivajiadapa3144 5 місяців тому +8

    Bro....enni videos choosanu kaani,evaru meeru annattu nachakapothey video skip chesi verey video choodamani matram evvaru cheppaledhh bro ...meelo nijamganey kalmasham ledhu brothers♥️♥️..

  • @indian-telugu-woman-in-europe
    @indian-telugu-woman-in-europe 4 місяці тому +2

    Support from Europe, mi videos ki enthomandini addict chesesthunnaru natho kalipi. 😊

  • @prpmeditationchannel3819
    @prpmeditationchannel3819 5 місяців тому +7

    మీ యొక్క బలం మీ చిరునవ్వే తమ్ముళ్లు మీరెప్పుడు ఇలా నవ్వుతు సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను

  • @ubedullashaik5050
    @ubedullashaik5050 2 місяці тому

    చిన్నారావు బావ గారి స్వచ్ఛమైన నవ్వు లాగే గులాబ్ జామున్ తియ్యగా వుంది atc టీం కి ధన్యవాదములు మీరు మీ గ్రామ అమాయకమైన చిన్నారులకు నోరు తీపి చెయ్యడం చాలా సంతోషం గా వుంది మెఱు ఇలాంటి మరెన్నో వీడియో లు ఎన్నో చెయ్యాలని మీ atc ఛానల్ అగ్ర శిఖరాలలకు చేరుకోవాలని కోరుకుంటున్నాను

  • @chgundutsrtc6694
    @chgundutsrtc6694 5 місяців тому +26

    మీ టీం లో అతి అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే అది మీ స్నేహం నీ స్నేహం ఇలాగే ఉన్నన్ని రోజులు మీరు మీ జీవితంలో ఎన్నో విజయాలకు వెళ్లగలరు ఏది ఏమైనప్పటికీ నీ స్నేహం ఇలాగే బేధాలు రాకుండా మనస్ఫూర్తిగా ఇలాగే జీవితాంతం స్నేహపూరితంగా ఉండగలరని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్న ఏం మహబూబ్నగర్ డిస్టిక్ నారాయణపేట తెలంగాణ స్టేట్

  • @PangiPuri-kf2br
    @PangiPuri-kf2br 5 місяців тому +7

    సూపర్ బావ...... యూట్యూబ్ తెలుసుకొని మరిమారి 😮కొత్త కొత్త స్వీట్స్ తయారు చేస్తున్నారు.... మీతో పాటు పిల్లలు ఇష్టంగా తింటారు......... చాల బాగా స్వీట్ తయారు చేస్తున్నారు ❤❤❤😋😋😋😋

  • @jaleasharani5706
    @jaleasharani5706 5 місяців тому +3

    Chala sadaga వున్నది పిల్లలతో తమ్ముళ్లు గులాబ్ జామ్ చాలా బాగున్నాయి

  • @shazz2973
    @shazz2973 5 місяців тому +3

    Bro mi videos lo main attraction chinnarao gari smile😊chala innocent,mi madya unna friendship,and aa nature ayte inka beautiful❤️❤️

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r 3 місяці тому +1

    What a hapeist movement..it's happiness...what a..

  • @potipireddikarthik865
    @potipireddikarthik865 5 місяців тому +3

    Vinayaka chevethi videos pettande bro me videos super ga vunnaye ❤

  • @pandrankisuguna631
    @pandrankisuguna631 5 місяців тому +21

    గులాబ్జామ్ పిండి స్మూత్ గా కలపాలి రాముగారు గట్టిగా మీరు పిసుకుతూ కలిపారు అది బాగోదు అలా కలిపితే గులాబ్ జామ్ పగుళ్లు వచ్చేస్తాయి వేళ్ళతో మాత్రమే కలపాలి పిండిని కానీ చాలా బాగా చేస్తారు👌👌👌

  • @SirishaKuraganti
    @SirishaKuraganti 5 місяців тому +9

    ❤ awesome sweet and pilladi comedy superb mundu vallaki ankelu nerpinchandi 😂😂😂

  • @TorikaLakshmi-ly9fj
    @TorikaLakshmi-ly9fj 5 місяців тому +9

    హ్యాపీ మూవ్మెంట్ ను పిల్లలు తో షేర్ చేసుకుని ఎంజాయ్ చేస్తున్నారు,,, god bless you 👍🏻👍🏻👌🏻👌🏻

  • @ravikumar1550
    @ravikumar1550 5 місяців тому +2

    *One word about urs Team... "Elanti Kalmasham Leni Kalla kapatam teliyani varu miru." Wow.. great video. superb 👌. Credit goes to Chinna Rao bava garu.🙏💓♥️.aa pachani polala madyana and surrounding antha hills, greenery..oka tiyyati Sweet chesukoni ..miru okkare chesukonu .. tinakudada..Chinna pillalani pilichi.. valaki miru chesina sweet pettadam.. really Very great @ ATC team. 🙏🙏💓♥️🙌.chala goppa pedda manasu..meedi.🙏🙏💓💓🙌🙌. inkaa mi gurinchi emi chepali..@ ATC team. Emi chepina kudaa Inka takkuva about u. No more words.* 🙏🙏💓💓💓🙌🙌♥️♥️♥️♥️

  • @GopalKrishna-d6r
    @GopalKrishna-d6r Місяць тому +1

    పన్నీర్ బిరియాని చేయండి బ్రో.....బాగుంటిది

  • @bujjipulleru6643
    @bujjipulleru6643 5 місяців тому +3

    పిల్లలు తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు బ్రో గులాబీ జామ్ సూపర్

  • @SavaraBhavani-r9z
    @SavaraBhavani-r9z 5 місяців тому +5

    వీడియో చాలా బాగుంది పిల్లలతో సరదాగా ఉంటున్నారు సూపర్👌

  • @haricreations3847
    @haricreations3847 5 місяців тому +1

    Ganesh annayya vachadu ... Inni rojulu Ganesh annayya ni miss ayyamu ❣️❣️

  • @diavanneti1756
    @diavanneti1756 5 місяців тому +4

    13:24 sooo cute smile 😘
    Ee videolo comedy elements chala unnai Chala ante chala bhagundi Dear RAM 💕
    Aaa Childrens thoo comedy kuda supperb 🔥💯
    Helloo Raz anna mee Bhavaki Frog 🐸 curry thinipinchuu 😅

  • @Ammuchinna12
    @Ammuchinna12 5 місяців тому +3

    Hi ramu garu raju garu ganesh garu chennaravu garu laxman garu..ninnane me video 1st video chusanu..chala baga adect ayyanadi mi netur ki..andhuke peru peruna palukarinchanu..miru andharu elane bagundali..😊

  • @m.krishnaprasadm.krishnapr4425
    @m.krishnaprasadm.krishnapr4425 5 місяців тому +1

    నేను మీ వీడియోస్ అన్ని చూసాను కానీ ఈ వీడియో మాత్రం సూపర్ బలే కామెడీ అనిపించింది సూపర్

  • @bhavanipendurthi3609
    @bhavanipendurthi3609 5 місяців тому +6

    అన్న మీరు తినే వంట ఏది చేసిన చిన్న పిల్లలుకి పెడతారు అది అందరికి బాగా నచ్చుతుంది గులాబ్ జామ్ బాగా చేసారు 👍

  • @dhanalakhmipavuluri9659
    @dhanalakhmipavuluri9659 5 місяців тому +1

    మీరు అలానవ్వుకుంటూఉంటే చాలా బాగుంటుంది వీడియో

  • @viratkohli8032
    @viratkohli8032 5 місяців тому +3

    I go to another world 🌎...❤ seeing ur videos

  • @ganeshpolimera483
    @ganeshpolimera483 5 місяців тому +2

    అబ్బా అబ్బా ఏమీ స్వీట్ 😋😋😋😋.... చిన్నరావు బావ తో మంచి స్వీట్ షాప్ పెట్టాలి 🤣🤣🤣🤣🤣

  • @d.govindgovind7548
    @d.govindgovind7548 5 місяців тому +1

    వీడియో చాలా బాగుంది బ్రదర్స్ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను బ్రదర్స్ 😋❤😋❤

  • @thecomicboy666
    @thecomicboy666 5 місяців тому

    Hello Ram and Team,very nice videos addict ayyanu😅 superb videos .I never comment before any videos but meeku comments cheyakuna vundalekapoyanu.this is my first comment in UA-cam . wow super presentation Ram,naaku 3 days nundi fever tho night niddura pattatledu Mee videos Anni chusanu and super presentation Ram😊kalmasham leni manushulu.mee video lu chustunte arakulo vunnartundi, nee intelligence,raz innocence,chinnarao smile make videos more effective 🎉 difficulty I understand that you are going to marry D 😍 right??? All th best Ram and Team 🎉🎉🎉

  • @ansbrother9224
    @ansbrother9224 5 місяців тому

    మొదటి సారిగా చేసిన చాలా బాగా చేశారు.
    పిల్లు రావడం చాలా సంతోషంగా ఉంది.
    మీ స్నేహం ఎపుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము

  • @gtanuja5931
    @gtanuja5931 5 місяців тому +1

    Thankyou ganesh brother kanipicharu,nice sweet meeru UA-cam chusi cheyadam good work ATC team 🎉

  • @nirmalababy3885
    @nirmalababy3885 5 місяців тому

    Merandaru kalisi gulab jamun chesi pillala to kalisi tinadam mee manchi tananiki oka nidarshanam chuttu nature superga undi Tq mee team members andariki ramu

  • @KrishnaRaoYerra
    @KrishnaRaoYerra 5 місяців тому

    Chinnari Baava Gulab Jamun Receipe preparation is so beautiful and Delicious. Beautiful Receipe video 📹 ❤❤❤ 🎉🎉🎉🎉

  • @bujjisarojini8546
    @bujjisarojini8546 5 місяців тому

    వీడియో బావుంది.రామ్ బ్రో మీరు మీ ఊరు పిల్లలతో మీ ఆనందాన్ని ఆస్వాదిస్తునారు. అలా పిల్లలతో కలిసి చాలా బావుంది. నాకు వీడియో చాలా నచ్చింది. జతిన్ రాలేదా. రాజు బ్రొ

  • @maheswarigandi9910
    @maheswarigandi9910 5 місяців тому +2

    వీడియో చాలా బాగుంది మీరు సరదాగా మాట్లాడుకుంటుంటే అస్సలు ఎన్ని బాధలు ఉన్నా మార్చిపోవచ్చు
    1.శనివారం కాంపింగ్ వీడియోలో చికెన్ పులావ్ లేదా చికెన్ మంది లేదా చికెన్ లెగ్ పీస్ మీకు కుదిరితే అందుబాటులో ఉంటే ఇవి try చెయ్యండి
    2. ఈ వర్ష కాలంలో అల్లిపల్లు దొరకుతాయి కదా వీడియో చెయ్యండి
    3. మీ ఊరు లో ఉండే స్కూల్ ఎడ్యుకేషన్ మరియు mid day meal చూపించండి
    4.మీరు చదువుకునే కాలేజీ నీ కూడా చూపించి వీడియో చెయ్యవచ్చు
    ఇవి చేస్తే బాగుండు అని అనిపించింది

  • @somelinagendra116
    @somelinagendra116 5 місяців тому +2

    హాయ్ రాము, రాజు, గణేష్ గారు ఎలా ఉన్నారు ఈ వీడియో లో చిన్నారావు గారు చేసినటువంటి తీపి వంటకం అద్భుతం గులాబీజాం సూపర్ అలాగే పచ్చని ప్రకృతి దగ్గర ఈ యొక్క తీపి వంటకం నెస్ట్ లెవెల్ అలాగే మీ ఊరు పిల్లలతో సరదాగా అందరు కలిసి తినడం చాల ఆనందం సూపర్ అరకు ట్రైబల్ కల్చర్ యూనిట్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను❤❤❤❤❤❤❤❤❤❤

  • @SureshSurakasi
    @SureshSurakasi 5 місяців тому

    హాయ్ ఫ్రెండ్స్ వీడియో చాలా చాలా బాగుంది మీ స్నేహం ఎప్పుడు అలాగే ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను కాకపోతే గులాబ్జామ్ పౌడర్ స్మూత్ గా కలపాలి చపాతి ముద్ద లాగా కలపకూడదు😊

  • @durgakiransirigineedi2597
    @durgakiransirigineedi2597 5 місяців тому +1

    Andhamayana pradesamu lo chakaga chesukutunaru👌👌👌❤️

  • @keerthigopal3444
    @keerthigopal3444 5 місяців тому +4

    వీడియో...సూపర్...మీ ఊర్లో ఇండిపెండెన్స్ డే...చెయ్యండి...రామ్...పిల్లలతో కలిసి

  • @sujimsr2405
    @sujimsr2405 5 місяців тому +2

    గులాబ్ జామూన్ మిక్స్ ని వెళ్ళతోనే కలపాలి రాము,లేకపోతే పగుళ్లు ఏర్పడుతుంటాయి, కానీ మీరు 1స్ట్ టైం చేస్తున్నారు; బాగా చేసారు 👏👏 Yummy 😋🤤🤤😋 looking Delicious 🤤🤤 GOD bless all of U Abundantly 💞🧿💞

  • @arikaravikumar9565
    @arikaravikumar9565 5 місяців тому

    Chala chakkaga chesaru gulab jamuns ee roju nenu oka 20 thinna chaala tasty gaa unnai 🤤🤤🤞💯😘

  • @danieljohn2811
    @danieljohn2811 5 місяців тому

    Very good team.. jolly and being kind is the moto.. I suppose. Keep up the spirit children. Tc

  • @jathasreed4817
    @jathasreed4817 5 місяців тому +1

    Maaku nachinda Ani kaadu meeru neruchukoni andariki tinipincharu adi great

  • @gjhansimarkapurrural4801
    @gjhansimarkapurrural4801 5 місяців тому

    Meeru andaru happy ga undali God bless you ATC ❤❤❤❤

  • @GeddamSrinivasReddy
    @GeddamSrinivasReddy 5 місяців тому

    మీరు ఏ వీడియో చేసిన సూపర్ గా ఉంటుంది రాజు బాయ్... స్వీట్ చాలా చాలా బాగుంది

  • @vanajavaraganti4893
    @vanajavaraganti4893 5 місяців тому +1

    Raju correct ga cheppadu, meeru super bro

  • @ravindranarayan8281
    @ravindranarayan8281 5 місяців тому +2

    Meeru andaru happy ga undali brothers God bless you I love ATC ❤

    • @ravindranarayan8281
      @ravindranarayan8281 5 місяців тому

      Hi chinnarao bava garu me peru cheppi Ram and Raju brother sweets anni prepare chasaru

  • @Chaithra-wc2ml
    @Chaithra-wc2ml 5 місяців тому

    Eppudu raju comedy undedi e video mottam ram comedy ultimate eppudu ilage undali ATC team realy enjoying this video

  • @lalithapriya4633
    @lalithapriya4633 5 місяців тому

    First time ayina Chala Baga chesaru sweet. meeru andharu elage happy ga undali😊

  • @MShiva777
    @MShiva777 5 місяців тому

    💚💚💗💗Pillalatho santhoshamga chala bagundhi brothers nice video 👍👍🌹🌹

  • @Madhuri_siri_officials
    @Madhuri_siri_officials 5 місяців тому

    Meeru kuda anni try chestunnaru chala happy ga undi

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 5 місяців тому

    Sweet video chala bagundi. Naku noru urindi. Next ice cream combination tho try cheyandi super untundi. Next camping video kosam waiting.

  • @chiranjeevikorra5734
    @chiranjeevikorra5734 4 місяці тому

    ఇలా మిమ్మల్ని చూస్తుంటే 90tees లో ఉన్నట్టు,, ఆ రోజులు గుర్తుకు వస్తుంది బ్రదర్స్

  • @JumbarthiVarshini
    @JumbarthiVarshini 5 місяців тому +2

    చక్కటి వాతావరణం చుట్టూ పంటపొలాలు పిల్లలతో వీడియో చాలా చాలా బాగుంది bro

  • @phanikumarmadicherla5757
    @phanikumarmadicherla5757 5 місяців тому

    మీ వీడియోస్ చూస్తుంటే మరో అందమైన ప్రపంచంలో ఉన్నట్టు హ్యాపీ గా ఉంటది

  • @UmaUmaPrasad-e7l
    @UmaUmaPrasad-e7l 5 місяців тому

    Hai a t c friends video super my favorite sweet thankyou your video em chasina meera kaakunda andariki pettadam pillalaku pettadam Inka super all the best bro❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @sirivellagrace
    @sirivellagrace 5 місяців тому

    Wahh so sweet video just like your sweet Recipe and sweet voice Dear Ram Love you people Raju Brother and Ganesh Brother team my loving family members. With lot's of❤😊👌👍 love from your Siri - Sirivella Grace

  • @Urrosi_vikram116
    @Urrosi_vikram116 5 місяців тому +1

    Pilli pithrulu anta 😂🤣
    Nice anna 😍
    Siddharth from ananthapur 🥶🌳⛈️🌴🌳⛈️🏔️🙃

  • @andhrarecipescookingchanne4635
    @andhrarecipescookingchanne4635 5 місяців тому +2

    రెండవ సారి పాలు పోసి కలుపుతున్న అప్పుడే అనిపించింది ఇంకో రెండు పేకెట్లు. పడతాయి అని🥰🥰 చూడటానికి సూపర్ గా ఉన్నాయి
    సునీత గుంటూరు

  • @haseenachand287
    @haseenachand287 5 місяців тому +1

    చాలా బాగా చేసారు 👌👌👌నాకు అలానే జామునులు పగులుతాయి 😂😂 finally సూపర్ గా చేసి పిల్లలకి పెట్టారు.

  • @bandelaswapna6787
    @bandelaswapna6787 5 місяців тому

    Hi to all ❤ e sweet chala baguntae 💐and all the best to all the team 🎉🎉🎉❤I'm big fan of ramu garu 💐 location chala bagundhe

  • @MukhadharKorada
    @MukhadharKorada 5 місяців тому

    హాయ్ అండి మీ అందరినీ ఇళ్ళ సరదాగా నవ్వుకుంటూ ఉండడం అందరూ కలసి ఒక్క చోటే చేసుకొని తినడం కామిడీ చేస్తూ మీ నవ్వు చూస్తూ మాకు నవ్వు రావడం బాగుంది అబ్బ నైస్ వీడియో

  • @Nature-d9v
    @Nature-d9v 5 місяців тому +3

    మార్నింగ్ నుంచి చూస్తూనే ఉన్నా మీ వీడియోస్ రావడం లేదని వచ్చింది చాలా ఆనందంగా ఉంది

  • @DheeruMokshi
    @DheeruMokshi 5 місяців тому

    E roju ramu garu chala baga comedy chesaru 😂😂 video chala bagunthi

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 5 місяців тому

    Hai ram❤....mana ATC chinnarao annyyatho,pellalatho meru chesnaa gulabjam lagaa sweetga and funnyga undi ram e madyaa joks bhagaa vestunnav so cute😍 nice video tcr❤❤❤❤....

  • @pallivinaygoud4616
    @pallivinaygoud4616 2 місяці тому

    చిన్నరావు THE MASTER CHEF❤

  • @తిరుమలతిరుపతిపకృతిఅందాలు

    రాము అండ్ రాజు బాగున్నారా మీ వీడియోస్ చాలా అవసరం ఫ్యూచర్ జనరేషన్ వాళ్లకు చూడలేని పండ్లు చూపిస్తూ ఉన్నారు keep it up ❤

  • @srikanthsri7244
    @srikanthsri7244 5 місяців тому +9

    Chinnarao anna ATC team ki oka main pillar Aa anna ki kuda fans ekkuve 😎😎😎😎❤️❤️❤️

  • @bhavanitadi5128
    @bhavanitadi5128 5 місяців тому

    Last lo comedy👌😂 chala navvu vachindi nice video ram 👍

  • @vijjuvijaya5235
    @vijjuvijaya5235 5 місяців тому

    Super ram baaga chesaru, naku nachindi miru inkka elanti sweets chesukovali memu chudali super inkka miru kudha,naku bajjilu kavali meku veelainappudu cheyandi

  • @pallavikotamkadi1159
    @pallavikotamkadi1159 5 місяців тому

    Hii mi video super modati sari chesina gulab jamun super ga chesaru pillala tho saradaga undi inka oka sweet prepare video pettandi August 15th ela jarupukuntaro a video kuda pettandi😊

  • @nithyavenky9820
    @nithyavenky9820 5 місяців тому

    Soooooooo nice Maa Take Care All 🙏👌👌👍💕💕💕Meymey Bro...👍

  • @rajyalakshmig4909
    @rajyalakshmig4909 5 місяців тому +2

    Bro miru videos lo HDR on cheyakandhi bro please ante video chesetapudu chirakuvastundi ardham chesukuntaru anukuntuna

  • @KotagiriVenugopalarao
    @KotagiriVenugopalarao 5 місяців тому +2

    Indians day celebration in village

  • @duragaprashdvandana9700
    @duragaprashdvandana9700 5 місяців тому

    మీ స్వచమైనా నవ్వులు ఎప్పుడు ఇలాగే ఉండాలి

  • @MBabu-b8j
    @MBabu-b8j 5 місяців тому

    Pillala to MI comedy chala bagundi super video nice 👍 gulab jamun super bro 🎉😅😅 Naku Power Bank undi😅😅😅

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 5 місяців тому

    1st time chesaru kabatti ok....pindi mix cheyyadam lo ne undhi motham...alage fry kooda...medium to low flame lo...nemmadhiga, golden brown rangu lo fry cheyyali

  • @srilakshmi5972
    @srilakshmi5972 5 місяців тому

    Very very nice video brothers... Awesome sweet.. Gulab jamuns are one of my favorite sweets... Thank you for the lovely video.. Chinnari bava sweet super vundandi..

  • @SivanarayanaRavula
    @SivanarayanaRavula 5 місяців тому

    Hi brother Gulab Jamun super ga chesaru eroju video super super super❤

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 5 місяців тому

    Food challenge brothers really it will be amazing and this video was so good with children pleasant evening wonderful brothers no tentions no worries with what ever you have you are living happily, good luck brothers 👍🏽👍🏽👍🏽💐

  • @Kamal-vt8gs
    @Kamal-vt8gs 5 місяців тому

    Mee vudeos chala baaguntaai camping super meeru inkaaa famous avvaali god bless u all

  • @satyasanjana650
    @satyasanjana650 5 місяців тому

    Chala Baga chesaru ❤

  • @rithwikramuvlogs2153
    @rithwikramuvlogs2153 5 місяців тому

    Poddunne video chusi mind fresh ga aindi brothers

  • @hymajana466
    @hymajana466 5 місяців тому

    Mee uriki ravalani mimalni chudalani undhi brother's ❤prathi video thappakundaa chustamu💕💕💕💕💕💕

  • @vijaysuryam7226
    @vijaysuryam7226 5 місяців тому

    Gulabi jam Chala bagundhi brother.

  • @shobakurakula4849
    @shobakurakula4849 5 місяців тому +2

    Mushroom curry cheyandi Naku favourite curry

  • @manateluguvlogs324
    @manateluguvlogs324 5 місяців тому +3

    Maa mummy mee video kosam wait chesthudhi she always ask me that araku vallu video pettara pettara anni

  • @jagdishwarivlogs1481
    @jagdishwarivlogs1481 5 місяців тому

    Ramu garu power bank super comedy brother's gulab jamun recipe 👌👌😍

  • @bhanusrisri44
    @bhanusrisri44 5 місяців тому

    😊hi andi Ela vunnaru Mee style lo gulab jamun super chesarandi 😅 Frist time kabatti chinna chinna mistakes common andi 😊 next time better ga chestarule and Mee comedy super andi 😊🥰👌👌👌

  • @gangammaseedarapu1759
    @gangammaseedarapu1759 5 місяців тому +1

    Super Anaya ❤😊

  • @shaikarifa58
    @shaikarifa58 Місяць тому

    Hi mi videos chala baguntaey God bless

  • @athramrajyalaxmi4590
    @athramrajyalaxmi4590 5 місяців тому

    Superb 👌 annaya Yami yami😊😊

  • @Durga-x9i
    @Durga-x9i 5 місяців тому

    ❤❤ స్వీట్ విడీయొ పిల్లలు అందరితో 🎉🎉🎉🎉🎉

  • @kalyankumar_viyyuri
    @kalyankumar_viyyuri 5 місяців тому

    14:22 😂😂😂😂 wah anna wahhhh❤❤❤

  • @saikursenga6581
    @saikursenga6581 5 місяців тому

    Mimmalni chusi naku tinalanpinchindi anna garu🤤🤤🤤