పల్లవి: యేసు రాజా నీ మహిమ నాలో వుండని యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని...."2" నీకన్న నాకెవరూ వున్నారని..."2" నీ సాక్షిగా నేను బ్రతకాలని...."2" //యేసు రాజా// చరణం: ఏ స్థితిలో నేనుండినా... ఆ స్థితిలో నీతో గడపాలని.."2" //నీకన్న నాకెవరూ//2// చరణం: నా యజమనుడవు నివేనని... అనుకోని ఘడియలో వస్తావని..."2" //నీకన్న నాకెవరూ//2// చరణం: పెండ్లి కుమారుడు నీవేనని.. వెలుగుచున్న దివిటిని నేనేనని.. కలంకమే లేని కన్యకనై.. ప్రియుడు నీలో కలవాలని... //నీకన్న నాకెవరూ//2//
పల్లవి: యేసు రాజా నీ మహిమ నాలో వుండని
యేసు రాజా నీ కొరకు నన్నే బ్రతకని...."2"
నీకన్న నాకెవరూ వున్నారని..."2"
నీ సాక్షిగా నేను బ్రతకాలని...."2"
//యేసు రాజా//
చరణం: ఏ స్థితిలో నేనుండినా...
ఆ స్థితిలో నీతో గడపాలని.."2"
//నీకన్న నాకెవరూ//2//
చరణం: నా యజమనుడవు నివేనని...
అనుకోని ఘడియలో వస్తావని..."2"
//నీకన్న నాకెవరూ//2//
చరణం: పెండ్లి కుమారుడు నీవేనని..
వెలుగుచున్న దివిటిని నేనేనని..
కలంకమే లేని కన్యకనై..
ప్రియుడు నీలో కలవాలని...
//నీకన్న నాకెవరూ//2//
Frisethelord
Supr❤❤❤❤
Supr supr song 😊😊😊😊😊
Excellent song God bless you
Amen
Enkanu manchi patalu mi swaramu dwara vinalani aa Jesus pardhichudam anna
Amen🎉🎉
Super
Glory to God 🎉good singing pastor garu 🎉
Super anyaya
Prize lord annaya chala baga padaru
Nice singing annaya praise the lord
Chala baga padav anna
Praise God
Glory to God nice brother
Well singing and nice playing ❤
Praise the Lord
Praise the lord annaya
Praise the lord Anna 🙏
దేవుని కి మహిమ
Nice singing mavayya
Super super annaya 🎉🎉
Exlent singing and mugik brothers
Supr.annya❤
Praise GOD 🙌
Supper song Anna
🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️
Raja babu gari song
Dev unki Mahima kalugunu gaka bro track petandi
Wonderful song annaya ❤
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏
చరణం ఇంకా 2 lines ఉంది
Praise the Lord anna
Praise the Lord 🙏